Kamareddy BJP MLA Katipally Venkataramana Reddy About PM Modi Words | Revanth Reddy | KCR | RTV

Sdílet
Vložit
  • čas přidán 3. 12. 2023
  • Kamareddy BJP MLA Katipally Venkataramana Reddy About PM Modi Words | Revanth Reddy | KCR | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 439

  • @bingiwarsuresh987
    @bingiwarsuresh987 Před 8 měsíci +375

    🙏కామారెడ్డి ఓటర్లు నీతి నిజాయితీ వాళ్ళు

  • @sumanthkumar157
    @sumanthkumar157 Před 8 měsíci +324

    మాటలో తడబాటు లేదు , తత్తరపాటు లేదు ,ఆలోచనలో సందిగ్థత లేదు , గుండె కి మనసు కి ఒకే గీత.. అదే ఈ అన్న మాట.. కళ్లలో నిజాయితీ కనిపిస్తుంది .. మీరు మాట్లాడిన మాటలు ఆచరణలో పెడితే మీరు మీ జన్మ భూమి మీ కర్మ భూమి రుణం తీర్చుకున్నట్లే. మోడీ, యోగి , హేమంత బిస్వ శర్మ, .. లాంటి వారి జాబితాలో మీరు తొందరగా స్థానం సంపాదించుకుంటారు .. ఇది నా మనస్సు చెబుతున్న మాట ..కామారెడ్డి నియోజకవర్గం లో నేను పుట్టక పోయిన అక్కడి జనగామ మా నాయనమ్మ పుట్టిన ఊరు నా గుండె కి నా మనస్సు కి చాలా దగ్గరిది..
    ఒక మనవి : చేయగలిగితే ఈ బెల్టు షాపుల సంగతి చూడండి అన్న యువతను కాపాడండి ..
    భారత్ మాతకి జై 🇮🇳🙏🚩

  • @sureshrada3329
    @sureshrada3329 Před 8 měsíci +127

    ఇంత గొప్ప వ్యక్తి ని గెలిపించిన కామారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు

  • @manoharaswamy1723
    @manoharaswamy1723 Před 8 měsíci +185

    🙏కంగ్రాట్స్ సార్.. మీకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందేమో...🙏

    • @amareshreddy8446
      @amareshreddy8446 Před 8 měsíci +7

      Same feeling bro

    • @podilasrinivas7847
      @podilasrinivas7847 Před 8 měsíci +12

      President kakunda florleader isthe super, Bandi Sanjay anna president ga vundali,appude party Full running

    • @Pagaljsjdks
      @Pagaljsjdks Před 8 měsíci +8

      Bandi Sanjay
      Kvr leader mla

  • @vll877
    @vll877 Před 8 měsíci +141

    తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతా కూడా కామారెడ్డి ఓటర్లు వలే ఎప్పుడు ఆలోచిస్తారో 😢😢
    జయహో కె వెంకటరమణారెడ్డి గారు 🚩🚩🚩🚩🙏🌹

  • @palleturipilagadusri2836
    @palleturipilagadusri2836 Před 8 měsíci +93

    కామారెడ్డి ప్రజలకు పాదాభివందనాలు మిలా తెలంగాణ మొత్తం ఆలోచిస్తే బాగుపడుతుంది

  • @poojarisrinu2085
    @poojarisrinu2085 Před 8 měsíci +139

    కంగ్రాట్స్ సార్ దేశంలోనే మీ పేరు మారుమోగుతుంది గెలుపు అంటే అలా ఉండాలి సామి అయ్యప్ప స్వామి

  • @nareshyadac9344
    @nareshyadac9344 Před 8 měsíci +41

    ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అన్న నువు కావాలి అన్న బీజేపీ రాష్ట్ర అదక్షుని వి కావలి ని 🎉🎉

  • @adariakhilkumar2389
    @adariakhilkumar2389 Před 8 měsíci +77

    అభినందనలు అన్న గారు మీ మాటల్లో ధర్మం ఉంది

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před 8 měsíci +99

    ఎప్పటికైనా శాశ్వతంగా ఉండేది బిజేపి మాత్రమే ఉచిత పథకాలు చెప్పి ఎన్ని డ్రామాలు చేసినా చివరికి అంతం కావడం కాయం జై బిజేపి 🚩✊

    • @chetanarajuchangal
      @chetanarajuchangal Před 8 měsíci

      I am deeply upset Telangana people mandate, congress oh my God no use for state or country, new CM may suffer because Fake Gandhi family wants commission from Telangana and impossible promises,,,,, elections expenses,,,,ooooh they will collect from Telangana people

    • @PeaNut_001
      @PeaNut_001 Před 7 měsíci

      💯💯💯well said

  • @KondalaRaoBalaga
    @KondalaRaoBalaga Před 8 měsíci +40

    ఈయనకి బీజేపీ సరైన బాధ్యతలు అప్పగిస్తే..మరొక "హిమంత బిశ్వ శర్మ ఔతాడు".బీజేపీ ఈయన సమర్థతను గుర్తిస్తుందని ఆశిస్తున్నాం.ముఖంలో మంచి కళ వుంది.తప్పకుండా మంచి భవిష్యత్తు ఈయన చూడబోతున్నాడు

  • @SJB74
    @SJB74 Před 8 měsíci +45

    Excellent Sir🙏. మీ speech వింటుంటే అలా వినాలనిపిస్తుంది. గౌరవభావం తో మనసు విండిపోయింది.

  • @patlollamallika2422
    @patlollamallika2422 Před 8 měsíci +39

    చాల చాల సంతోషంగా ఉన్నాయి మీ మాటలు ఎలాంటి స్వార్థం లేకుండా చేసారు విజయం సాధించింది

  • @karthikdasaram6518
    @karthikdasaram6518 Před 8 měsíci +88

    What a way of speaking man impressed he can lead BJP in Telangana 🔥✊

  • @maheshmagalarapuo9325
    @maheshmagalarapuo9325 Před 8 měsíci +54

    నిజాయితీ ఎమ్మెల్యే అన్న నువ్వు 🙏🚩

  • @user-ol2si7ro5v
    @user-ol2si7ro5v Před 8 měsíci +39

    మీ లో చాలా నిజాయితీ ఉన్నది అన్న తప్పకుండా పెద్ద లీడర్ అవుతారు

  • @srinivasreddyittireddy4988
    @srinivasreddyittireddy4988 Před 8 měsíci +46

    ప్రతి ఎమ్మెల్యే ఇలా ఉండాలి అప్పుడు దేశం బాగుపడుతుంది

  • @sandhyasagar9470
    @sandhyasagar9470 Před 8 měsíci +26

    మీరు చాలా గ్రేట్ సార్. చేసిన పనులు చెప్తున్నారు. చేయబోయేవి కూడా కచ్చితంగా చెప్తున్నారు. మీ మాటల్లో నీతి నిజాయితీలు కనిపిస్తున్నాయి. మీ కామారెడ్డి కి మంచి mla. కామారెడ్డి ప్రజలు కూడా గ్రేట్. ఓటును డబ్బుకు అమ్మకుండా మంచి నాయకున్ని ఎన్నుకున్నారు

  • @MahiMahi-zy6mm
    @MahiMahi-zy6mm Před 8 měsíci +19

    మీరూ మరియు బండి సంజయ్ ఇధ్థరు కలిసి తెలంగాణవ్యాప్తంగా బీజేపీ నీ నింప్పాలని కోరుకుంటూ బీజేపీ అభిమానులు... జై హింద్... భారత్ మాతా కీ జై...... 🔥🚩🔥🙏

  • @nageshroyals2786
    @nageshroyals2786 Před 8 měsíci +28

    ఇలాంటి నాయకుడు బీజేపీ కి దొరకడం చాలా అదృష్టం....జై బీజేపీ జై హింద్

  • @sssasidhar4651
    @sssasidhar4651 Před 8 měsíci +68

    దొంగ రాజకీయాలు చేయకుండా, దొర రాజకీయాలు చేసి గెలిచినందుకు సంతోషం.
    జై శ్రీరామ్

  • @rajeshpatri9714
    @rajeshpatri9714 Před 8 měsíci +52

    జై బిజెపి 💪 జై రమణారెడ్డి 🙏🚩

  • @Samhita2019
    @Samhita2019 Před 8 měsíci +25

    భావి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ❤❤❤❤

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 Před 8 měsíci +22

    ఈయన ఇద్దరు హేమాహేమీ లను ఓడించాడని కాదు. దాని వెనకున్న ఆయన sincerity, clarity, vision, నియమ నిభద్దత, పార్టీ కు, వ్యక్తులకు అతీతంగా పనిచేసే స్త్రితప్రఞయత ఆయనను ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్తాయి.

  • @singerbalesh9370
    @singerbalesh9370 Před 8 měsíci +42

    KVR Anna garu ma Kamareddy MLA kadu Telangana CM Jai KVR Jai BJP 🚩

  • @sampathgoud959
    @sampathgoud959 Před 8 měsíci +55

    He has bright future in Telangana politics .

  • @ktvngupta3168
    @ktvngupta3168 Před 8 měsíci +29

    Sir, u are fully matured person. Hatsup

  • @venkatvarma4636
    @venkatvarma4636 Před 8 měsíci +13

    Congratulations sir మీరు బీజేపీ ఎల్పీ లీడర్ కావాలి

  • @user-hm6nd8jg6w
    @user-hm6nd8jg6w Před 8 měsíci +60

    అన్న నిన్ను చూస్తుంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి గుర్తొస్తున్నారు జైహింద్ జై భారత్

  • @lakshmil9427
    @lakshmil9427 Před 8 měsíci +25

    జై బిజెపి జై మోడీని జై వెంకటరమణ రెడ్డి

  • @narendarkonda5149
    @narendarkonda5149 Před 8 měsíci +16

    ప్రజలకు సేవ చేసే వాళ్ళు మాత్రమే అన్ని ఓట్లు నాకే పడాలని అనుకుంటాడు అది నాయకుడి లక్షణం భారత్ మాతాకీ జై జై బిజెపి

  • @nkgamingft...6655
    @nkgamingft...6655 Před 8 měsíci +33

    His Confidence level >>>>>>> whole BJP ....

  • @satyamarayanakuppam3244
    @satyamarayanakuppam3244 Před 8 měsíci +16

    మీరు నిజమైన నాయకులు. మీ లాంటి నిజాయితీ పరులు ఇంకా ఎక్కువ గా రాజకీయాల్లోకి రావాలి

  • @gudisekarunakar1412
    @gudisekarunakar1412 Před 8 měsíci +20

    నీ నిజాయితీ నిన్ను కాపాడింది అన్న, ఇలా నే ఉండు నువ్వు

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Před 8 měsíci +11

    కుటుంబ పార్టీలు ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ ను గురించి పట్టించుకోవు. ఈ దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తారు. ఈ దేశ సంస్కృతి వారికి పట్టదు. ఈ దేశ భాషల మీద వారికి ప్రేమ లేదు. ఈ దేశ భద్రత, ఆర్ధిక వ్యవస్థ, సంస్కృతి గురించి పట్టింపు ఉన్నవారు కుటుంబ పార్టీలను పారడోలాలి.

  • @vishnupayasam
    @vishnupayasam Před 8 měsíci +18

    నేషనల్ Trending లో బీజేపీ.💪💪🔥🚩🇵🇹🌷🇵🇹🇵🇹🇵🇹

  • @boyinisatish9681
    @boyinisatish9681 Před 8 měsíci +10

    అన్న మీ మాటల్లో నిజాయితీ ఉంది మీ వెంట మేము ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది అన్న🙏🙏💪💪🚩🚩

  • @sriharipalepu561
    @sriharipalepu561 Před 7 měsíci +4

    ఇలాంటి చాలా చాలా స్పష్టమైన పరిణతితో ఎందరుంటారు????? మీ గురించి నేను మాట్లాడే అంత అర్హత నాకు లేదు సార్... ఒక్కటే అంటున్న ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఉండి మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం గా ఉండాలని నా కోరిక...❤❤❤

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 Před 8 měsíci +14

    తెలంగాణ BJP ఇలాంటి వ్యక్తి నాయకుడిగా కావాలి. He can be ANNAMALAI OF TELANGANA.

  • @suryaprakashkompally7956
    @suryaprakashkompally7956 Před 8 měsíci +26

    Well said MLA garu Jai BJP 🙏🙏🙏💐

  • @maheshkummari6761
    @maheshkummari6761 Před 8 měsíci +20

    Congratulations💐💐

  • @venkatesh6260
    @venkatesh6260 Před 8 měsíci +35

    Kamareddy Voters are great and wise people in their selection

  • @kunapureddykumaraswamy8847
    @kunapureddykumaraswamy8847 Před 8 měsíci +16

    Sir you continue with BJP , you will become CM candidate for BJP for next time elections

  • @rawinderkamarapu8388
    @rawinderkamarapu8388 Před 8 měsíci +7

    రమణరెడ్డి గారు మీరు తెలంగాణా కు కాబోయే బీజేపీ సీఎం. మీకు లీడర్ షిప్ క్వాలిటీ బాగా వుంది ❤❤❤❤

  • @sunny3954
    @sunny3954 Před 8 měsíci +14

    Congrats Sir please don't change party we always stand with you

  • @jeswanthreddymamidi9705
    @jeswanthreddymamidi9705 Před 8 měsíci +10

    Total clear thought process and Man of Actions.

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 Před 8 měsíci +18

    You are L i o n
    keep it up venkat sir

  • @jagadishkokkula2644
    @jagadishkokkula2644 Před 8 měsíci +10

    Great speech great ground work for win your advice is motivated for coming leader🎉

  • @letsstartdeveloping7461
    @letsstartdeveloping7461 Před 8 měsíci +10

    ఇలాంటి నీతి నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులు ఉంటే దేశం బాగుపడుతుంది🎉 jai bjp

  • @35firestick
    @35firestick Před 8 měsíci +6

    What a thinking….👏🏻 this is what we wanted. He is the real politician…. salute sir to you👏🏻👏🏻

  • @shekarreddydavu2186
    @shekarreddydavu2186 Před 8 měsíci +6

    ప్రజా సమస్యలపై పోరాడే మీ స్ఫూర్తి ఒక చైతన్యమై మిమ్మల్ని గెలిపించిన కామారెడ్డి ప్రజలకు ధన్యవాదములు

  • @kavaechandrasekhar5240
    @kavaechandrasekhar5240 Před 8 měsíci +13

    Your are real hero, real politicians 👏👏👏👏🙏🙏🙏

  • @krishnakondhapuramkondhapu3507
    @krishnakondhapuramkondhapu3507 Před 8 měsíci +6

    సూపర్ టాకింగ్ అన్న

  • @vijayasagar8456
    @vijayasagar8456 Před 8 měsíci +10

    You are a real politician

  • @siamims4841
    @siamims4841 Před 8 měsíci +9

    Too good.. make his BJP LP Leader.. he is a potential future CM candidate...

  • @RammmCH
    @RammmCH Před 8 měsíci +12

    Appreciate Kamareddy people making the wise decision in voting for local mla instead the CMs , that was more practical..

  • @narendarkonda5149
    @narendarkonda5149 Před 8 měsíci +4

    మీరు గెలిచిన సరే సర్ మీలాంటి నాయకులు ప్రజలకు కావాలి మీరు మాట్లాడిన దాంట్లో నాకు చాలా నచ్చిన పదం 65 వేల మంది ఓట్లు వేశారు మిగతా వాళ్ళ ఓట్లు కూడా మీకే పడాలి అని మాట్లాడారు చూశారా అది నాకు చాలా నచ్చింది ఇది నాయకుడి లక్షణం

  • @jeswanthreddymamidi9705
    @jeswanthreddymamidi9705 Před 8 měsíci +8

    Great work before election, People’s confidence is utmost importance for Leaders.
    Jai Sriram 🙏🏻

  • @mallikarjunbally
    @mallikarjunbally Před 8 měsíci +10

    TRUE bjp karyakartha this is leader except sanjay and raja singh all state bjp laders learn from him

  • @maheshkummari6761
    @maheshkummari6761 Před 8 měsíci +11

    Good speech

  • @ArunKumar_at07
    @ArunKumar_at07 Před 8 měsíci +6

    1000 Likes to this speech 👌too good

  • @hydracomic6694
    @hydracomic6694 Před 8 měsíci +4

    కామారెడ్డి సింహం కాటిపల్లి వేంకట రమణ రెడ్డి 🦁💥🚩

  • @pcs4103
    @pcs4103 Před 8 měsíci +12

    he will become a big leader

  • @mohansikhakolli
    @mohansikhakolli Před 8 měsíci +8

    Great achievement...and great example for the layal politics.

  • @DpRaju-bn9og
    @DpRaju-bn9og Před 8 měsíci +5

    Weldone Sir
    God Bless You, with your Team

  • @mallavarapuchinnaiah9793
    @mallavarapuchinnaiah9793 Před 8 měsíci +7

    MLA గారు మీ ఆలోచన చాలా బాగుంది.

  • @lakkimudhiraj1606
    @lakkimudhiraj1606 Před 8 měsíci +6

    Super anna

  • @ashokbujji7237
    @ashokbujji7237 Před 8 měsíci +16

    Future of BJP IN Telangana

  • @manoharsriramoju8737
    @manoharsriramoju8737 Před 8 měsíci +17

    విచిత్రమైన ప్రజలు అంటావేంట్రా, వాళ్లు చాలా తెలివైన ప్రజలు.

    • @saikumarvangala8345
      @saikumarvangala8345 Před 8 měsíci +3

      Anduke vichitram annadu😂 dabbulu thisukokunda vesaru kadha

  • @naveenchityala488
    @naveenchityala488 Před 8 měsíci +7

    Congratulations sir 🎉🎉🎉

  • @deunicke8104
    @deunicke8104 Před 8 měsíci +4

    మరో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కనిపిస్తుండు అన్న మీలో

  • @phrao100
    @phrao100 Před 8 měsíci +12

    Hats off to you MLA garu

  • @srinivasraoc.v.5177
    @srinivasraoc.v.5177 Před 8 měsíci +4

    Super ga cheparu sir 🎉🎉🎉

  • @rajr1608
    @rajr1608 Před 8 měsíci +3

    Non-corruption ZONE. What a great idea. Good luck anna.

  • @narendererrolla949
    @narendererrolla949 Před 8 měsíci +7

    Congratulations 🎉 kvr 🎉 అన్న గారు

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 Před 8 měsíci +5

    All the best, sir.

  • @prakashpatha5755
    @prakashpatha5755 Před 7 měsíci +3

    అన్నగారు ముక్కుసుటి మనిషి, అన్నగారికి బీజేపీ కార్యకర్తలుగా కామారెడ్డి లో ఉండడం మా అదృష్టం జై kvr ❤❤

  • @SVR143r81
    @SVR143r81 Před 8 měsíci +2

    అన్నా super🎉 నేను ఫస్ట్ టైం చూసా మీ వీడియో మీరు సూపర్ anna🎉 కంగ్రాట్స్ అన్న జై bjp❤ అల్ల్వేస్

  • @chettukurisatyanarayana1517
    @chettukurisatyanarayana1517 Před 8 měsíci +8

    Congratulations 🎉🎉🎉🎉

  • @ashokbabunalla
    @ashokbabunalla Před 7 měsíci +2

    Meeru chala great, Kamareddy prajalaku🙏🙏KVRR gaariki shubhakaankshalu, BJP ki meelanti vaaru great diamond

  • @kommanaboinavenu2245
    @kommanaboinavenu2245 Před 8 měsíci +4

    గ్రేట్ అన్న 🎉

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Před 8 měsíci +14

    Family parties work for the continuation of the rule of their family. Their ruling is a disaster to the nation. Only BJP thinks of our economy, our culture and the safety of our country.

  • @Cvr1963
    @Cvr1963 Před 8 měsíci +6

    You are the hero both in actions and mind

  • @Hkphotography-wd5zf
    @Hkphotography-wd5zf Před 8 měsíci +2

    🎉🎉🎉🎉

  • @srikanthg8006
    @srikanthg8006 Před 8 měsíci +5

    very well said sir. Impressed :)

  • @gopibandi7711
    @gopibandi7711 Před 8 měsíci +6

    Congratulations sir 💐

  • @1234venkatt
    @1234venkatt Před 8 měsíci +4

    Hard Works never fails

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 Před 8 měsíci +5

    శుభాకాంక్షలు

  • @user-oo5qn4cj8t
    @user-oo5qn4cj8t Před 8 měsíci +4

    U r great 🎉🎉🎉🎉🎉

  • @ArjunShourya
    @ArjunShourya Před 8 měsíci +3

    సూపర్ అన్న

  • @anuradhaayila6415
    @anuradhaayila6415 Před 8 měsíci +3

    Mee neyojakavarga prajallaga kalwakurtky conistency prajalu mandu ku, dabbukulaku aasha padaka pote Aachari garu vodepoevaru kadu. Meru great leader sir

  • @sunny3954
    @sunny3954 Před 8 měsíci +3

    Sir your opinion on agriculture is very great

  • @rajaramesh9884
    @rajaramesh9884 Před 8 měsíci +6

    Hatsoff Kamareddy people

  • @krishnachaitanya4493
    @krishnachaitanya4493 Před 8 měsíci +4

    Cool boss... Congratulations... Proud of you

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Před 8 měsíci +3

    It seems he is going to be a powerful leader by the next elections.

  • @user-xp9uz4xv3w
    @user-xp9uz4xv3w Před 8 měsíci +2

    Thank you sir,very good and best wishes for you...

  • @vipparlamuralikrishna1060
    @vipparlamuralikrishna1060 Před 8 měsíci +1

    🙏

  • @shivakrishnanimmala768
    @shivakrishnanimmala768 Před 8 měsíci +2

  • @lagisettydurgarao2819
    @lagisettydurgarao2819 Před 8 měsíci +1

    Super ....melanti alochanalu unna nayakulu inka kavali

  • @krishnag4185
    @krishnag4185 Před 8 měsíci +3

    Well Said...