Komentáře •

  • @shivarajun2206
    @shivarajun2206 Před měsícem +11

    కనీస పరిజ్ఞానం లేని మీరు ఫ్రొఫెసర్ ఎలా అయ్యారు అబ్బా.

  • @mittamadhupatel257
    @mittamadhupatel257 Před měsícem +59

    నువ్వు ప్రొపెసర్ ఏంటి రా,నీ ఉందేశ్యం ప్రజలు కు వారి మత విశ్వాసంలు ఉండకూడదు కానీ పక్క ముస్లిం మాత్రం మతం ముసుగులో ఓట్లు వేసుకుంటే ప్రాబ్లమ్ లేదు

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Před měsícem +2

      ఎవరిమతం వాళ్ళు పాటిస్తే ఏ గొడవలు ఉండవు కాని ఇక్కడ ఇంకో మతాన్ని అణగదొక్కాలని చూసే బిజెపి వల్లనే ఇందంతా జరుగుతున్నది హిందువులంటె బిజెపి ద దృష్టిలోఅదాని ,అంభానీ లు ,మార్వాడీలు ,బ్రహ్మణులు ఇంకా ఇతర కార్పోరేట్ వర్గాలే కాని 80 శాతంగా ఉన్న సాదారణ ప్రజలుకాదని ఇంధన ధరలు పెంచి ప్రజలను దోపిడికి గురిచేసినప్పుడే తేలిపోయింది ప్రభుత్వ కంపినీలను అమ్మి ఉద్యోగులను బజారున వేసినప్పుడే అర్థం అయింది వాళ్ళదృష్టిలో 80 శాతంగా ఉన్న ప్రజలు హిందువులు కారని కేవలం ఐదుశాతంగా ఉన్న ధనవంతులే హిందువులని వాళ్ళప్రయోజనాలే కాపాడుతుందని అర్థం అవుతున్నది

    • @sandymar2853
      @sandymar2853 Před měsícem +1

      @@laxmanmurahari-mech5225 inka neeku emanna anipistunda? ekkadanna riots ayyaya last 10 years lo? look at Khangress, always does muslim appeasement

    • @Dnaveen2355
      @Dnaveen2355 Před měsícem +1

      ​@@laxmanmurahari-mech5225 Congress party minority ki reservation istha ani malli mim ki support cheyatleda . Hyd Loksabha constituency lo mim ki Congress support chesindi.. idi mathathathvam kaada ??

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Před měsícem +22

    నేను హిందువుని నా మతం పవిత్రం అది నా వ్యక్తిగతం దాన్ని పవిత్రతను కపడుతా దాన్ని రాజకీయాలకు వ్యాపారానికి నా స్వార్థానికి వాడను మరీ మీరు?????

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Před měsícem +6

      @sadanandgurram3551 గారు మీరు చెప్పినట్లు గా హిందు ధర్మం చాల గొప్పది(అందరు సుఖంగా వుండాలి అని కోరుకునే ధర్మం) ఇందులో ఎవరికి ఏ సందేహం వుండ వలసిన అవసరం లేదు అంత గొప్ప ధర్మాన్ని పాటించే హిందువుల ను రెండవ తరగతి పౌరులు గా చూస్తే నిజమైన హిందువు ఎవరు సహించరు మిత్ర మా పిరికి పందలు తప్ప.

    • @narenderbabu8166
      @narenderbabu8166 Před měsícem +1

      అసలు మతం అంటే నిర్వచనం చెప్పగలవా

    • @arunrajj7775
      @arunrajj7775 Před měsícem

      Matham Adi jeevana vedanam..

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Před měsícem

      @@arunrajj7775 ఎవరి జీవన విధానం వారిదే అయినప్పుడు ఇంకో మతంమీద పడి ఏడవడం ఎందుకు ?

    • @chandrashekar9661
      @chandrashekar9661 Před měsícem

      ​@@narenderbabu8166 దేవుని ఉనికి, ఆకారం, దేవుణ్ణి నమ్మే, ప్రార్థించే విధానం ఒక మతం.

  • @gv3865
    @gv3865 Před měsícem +12

    కేసీఆర్ మారడం కాదు.నటన. మళ్ళీ అధికారం ఇస్తే మళ్ళీ మామూలే! మరి ప్రాంతీయ తత్వం కరెక్టా?

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Před měsícem

      కేసిఆర్ ఎప్పుడూ మారలేదు ఆయనకు తెలంగాణా ఆత్మగౌరవం మెండుగా ఉంది దానిని కొంతమంది అహంకారమని ఇంకా ఏదేదో ఆయనమీద వాగుతున్నారు గుజరాత్ గులాంగిరి కూడా కరెక్టుకాదు డిల్లి అహంకారమూ కరెక్టు కాదు

  • @ramanathrealestate9354
    @ramanathrealestate9354 Před měsícem +6

    I am proud Hindu, Jai SRIRAM.

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +32

    విశ్లేషకుడు ఎలా అవుతారు ఆయన పార్టీ బీఆర్ఎస్స్

    • @gupthasmatrimony6638
      @gupthasmatrimony6638 Před měsícem +1

      🕉️ఒక్కటే పర్షికారం
      🕉️ప్రజా స్వామ్య పద్దతిలో, ఓటు అనే వజ్రాయుధముతో, బీజేపీ పార్టీని గెలిపించుకొని,ప్రతి రాష్ట్రము లో, ఖచ్చితంగా అధికారం లోకి తెచ్చుకొని తీరాలి. అని దృఢ సంకల్పం ప్రతి హిందూ కుటుంబం లోని ప్రతి వ్యక్తి భీష్మ ప్రతిజ్ఞ చేసుకోవడం జరగాలి.
      🕉️ప్రతి రాష్ట్రము లో బీజేపీ పార్టీ అధికారం లోకి రావడం జరగాలి. అప్పుడు మాత్రమే, హుందాగా, హైందవ సంస్కృతి, హైందవ దేవాలయ ములు, మరియు అన్ని విధాలుగా అభివృద్ధి చెందటం జరుగుతుంది.
      🕉️భారత దేశానికి చెదలుగా, పీడగా మారిన కుహనా కాంగ్రెస్ పార్టీ, కుహనా ప్రాంతీయ పార్టీలు, కుహనా కమ్యూనిస్ట్ పార్టీలు, భారత దేశం లో ఉండకూడదు.

    • @GK-is4cn
      @GK-is4cn Před měsícem

      16 seats వస్తాయి అని చెప్పాడా మరి

  • @ravinderpathoori8749
    @ravinderpathoori8749 Před měsícem +9

    ఆ మీరు బాగానే వెలగ పెట్టారు tspsc చైర్మన్ గా ఉండి

  • @shivagoud8446
    @shivagoud8446 Před měsícem +7

    సార్ మీరు అన్నది నిజమే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన గ్రామ పంచాయితీ సెక్రెటరీ ఈ దేశంలో మోడీ ఉండాలి మోడీ కే ఓటేయండి అని ప్రచారం చేస్తున్నాడు మాలాంటి వాళ్లకు మోటివేషన్ చేస్తున్నాడు భువనగిరి ఒక మొబైల్ షాప్ లో నాతో కలిసి డిబేట్ చేశాడు ఈ దేశానికి మోడీ ఏ రక్ష అని మోది హే ఉండాలి అని నాకు చెప్పాడు నాకు 30 ఏళ్లు ఎప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా ఫలానా పార్టీకి ఓటు వేయండి అని దేశానికి వీరే రక్షణ ఎప్పుడు ఏ ఎన్నిక లో చెప్పంగా చూడలె ఈసారి కొత్త ట్రైన్డ్ స్టార్ట్ అయింది మోడీ బిజెపి పార్టీ పెద్ద పెద్ద మీటింగ్ లతో సభలతో పాటు ప్రతి గ్రామానికి మండలానికజిల్లాకు సంబంధం లేని మనిషిని గ్రామ గ్రామానికి ఇద్దరిని పంపి ఇంటి ఇంటికి రామాలయం మోడీ ఇలా అల అని చెప్పి మోటివేషన్ చేశారు ఇలా ఎప్పుడు ఎక్కడ ఎన్నికల్లో జరగలేదు పక్కింటి వాళ్ళని తెలుసుకొని ఇతనిది ఏ కులం హా తగ్గట్టుగా మాట్లాడారు నేను ఒక గౌడ బిడ్డని మీ గౌడ్ నిలబడ్డాడు మీ నియోజకవర్గంలో ఓటేయని అడిగాడు నిన్ను చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నారు కుల రాజకీయాలు ఏంటి సారం నీల దిశను
    మోది రామ మందిర కట్టాడు ఒక్క బాంబు బ్లాస్ట్ కలే అన్నడు ఈవెన దేశానికి మళ్ళీ గెలిస్తే అది చెప్పింది సార్ కానీ రాముడి మీద ముస్లిం పెర్ల తో గెలువడం ఏంటి అని అడిగా ఇది మంచి పద్ద్ధతి కాదు సార్ దేశాన్ని మంచిది కూడా కాదు ఈ ఎన్నికలో బీజేపీ కొత్త పంథా తో పోయింది ఎవరు గమనించాలి గ్రామానికి బీజేపీ వాలు పంపిన పసుపు బియ్యాన్ని కాంగ్రెస్ brs నాయకులే పంచారు అపుడు అర్ధం కాలేదు ఎవడికి

  • @krishnastereo6353
    @krishnastereo6353 Před měsícem +20

    70 ఏళ్ల చేసింది మీరు అదే కదా యూనివర్సిటీలలో స్కూల్ లో నేర్పింది అదే కదా నక్సల్ భావజాలం నేర్పి అడవులు పట్టేటట్లు చేశారు తెలంగాణ యువతను ఎటు కాకుండా చేశారు మనతో పాటు ఆంధ్ర వాళ్ళు చూడండి వాళ్ళు 70 సంవత్సరాల క్రితం మంచి చదువులు చదివి అప్పుడే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు తెలంగాణ వాళ్లు ఇప్పుడిప్పుడే మేలు కుంటున్నారు అంటే చదువులో ఎవరు ముందున్నారు ఎవరిని వెనుకకు నెట్టారు అది మీ అజ్ఞానం వల్ల పిల్లలకు సరిగా చెప్పకపోవడం వల్ల తుపాకులు బట్టి అడవులలోకి పోయారు చదువులో వెనుకబడ్డారు మీ బావ దారిద్రం వల్ల తెలంగాణ వెనుక పడ్డది

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Před měsícem

      బిజెపి ఏమి చేసింది దేశానికి కేవలం మతంపేరుమీద రాజకీయం చేసి మనషులను విడదీయడం తప్ప అభివృద్ది గురించి పట్టించుకున్నదా 80శాతం ఉన్న హిందువులను దోపిడి చేయడమె పనిగా పెట్టుకున్నది

  • @krishnastereo6353
    @krishnastereo6353 Před měsícem +39

    మీరు మాట్లాడుతారు అంటేనే అర్థం అవుతుంది మీ మాటలను బట్టి చూస్తే హిందుస్థాన్ పోయి పాకిస్తాన్ లో కలిస్తే బాగుండు అన్నట్టు ఉన్నది ఓల్డ్ సిటీ గురించి మాట్లాడండి ఎక్కువ అక్కడ ఎవరు ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఎంత ఒక డెవలప్ ఎంత అది మాట్లాడరు ఇక్కడ ఏదో కొట్టుకుపోతున్న టు మీ ధర్మానికి ఏదో ఒక ఆపద వస్తున్నట్టు వీళ్ళని హిందువులం తిట్టడం ఏం బాలేదు

  • @user-ez6og5eu3k
    @user-ez6og5eu3k Před měsícem +5

    Comments చూడు ఆర్బన్ నక్సాలెట్

  • @gangarajams2963
    @gangarajams2963 Před měsícem +5

    సారు కు నెట్టి పగల్ అయింది హిందువుల మీద పడ్డాడు

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +5

    పసుపు బియ్యం నుంచి మాట్లాడే మీరు రంజాన్ తోపాల గురించి ఎందుకు మాట్లాడలేదుు

  • @techwave7711
    @techwave7711 Před měsícem +9

    Ore professor, old city lo matham ledha...nee yerri analysis

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +6

    లెఫ్ట్ పేరుతో ఇన్నర్లు మీరు చేసిన అరాచకాలుప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. మీ వితండవాదం గురించిచర్చిస్తున్నారు తెలుసుకుంటున్నారు

  • @nagugoud1795
    @nagugoud1795 Před měsícem +7

    ఘంటా చక్రపాణి నువ్వు మొదటగా మర్చిపోయింది ఏమిటంటే ఎవడో చెప్తే వినటం కాదు మా ధర్మాన్ని కాపాడటోనికి ఓటు వేస్తాం

  • @choukituljaram1802
    @choukituljaram1802 Před měsícem +7

    Jai Sri ram antee nik em noppi vasthundhi saru..

  • @kumaraswamygone2880
    @kumaraswamygone2880 Před měsícem +5

    😅 నువ్వు వేస్టే fellow అని అర్థం అయింది

  • @mittamadhupatel257
    @mittamadhupatel257 Před měsícem +17

    అరె వెదవ అవి పసుపు బియ్యం కాదు రాముని అక్సింతాలు

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Před měsícem

      అరె వెదవ బిజెపి తెలంగాణా ప్రయోజనాలను కాలరాచి వేస్తుంది అది గత పది సంవత్సరాలనుండి రుజువు అవుతూనే ఉందిరా హౌలే

  • @srim5640
    @srim5640 Před měsícem +4

    Sir,you are not telling india was 10 yrs before corruption,terrorism, kashmir now you don't see anything

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +6

    ముస్లింల కన్న ఎక్కువ పకడ్బందీ టోపీ పెట్టి మసీదులకు వెళ్లి ప్రచారం చేసిన మన పెద్దలు విన్నపాలు ఎందుకు వినలేరు ముస్లిములు కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేశారు వారంతా

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 Před měsícem +7

    BJP ni,అనకొండ అని,ప్రమాదకారి అనటం బాగాలేదు. ప్రజలు వివేకవంతులు.wait nd see

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +20

    తెలంగాణల యువతను నక్సలైజం వైపు మళ్ళించి యువతకు చదువు పట్లతెలంగాణల యువతను నక్సలైజం వైపు మళ్లించి యువతకు చదువు పట్లరసక్తతను పెంచిన ప్రొఫెసర్లు వీరంతా ఇప్పుడుకాంగ్రెస్ టిఆర్ఎస్ లో చేరి ఆపనంగా పదవులు అనుభవిస్తున్నారు ప్రొఫెసర్ కోదండరాం ఆపనంగా పదవులు అనుభవిస్తున్నారు కోదండరాం కావచ్చుమమ్మీ చక్రపాణిచు చక్రపాణి కావచ్చుతీన్మార్ మల్లిగాడు కావచ్చునాగేశ్వరరావు

  • @akashreddy463
    @akashreddy463 Před měsícem +7

    Andarikante pramaadam deshanki rahul Gandhi valla

  • @jillashekar9277
    @jillashekar9277 Před měsícem +5

    Chakarapani garu bjp ki meru vythirekam ani chepparu prajalanu bayPeduthunnaru edhi meku paddhathi kadhu

  • @sanjeevareddytekula5695
    @sanjeevareddytekula5695 Před měsícem +19

    your statement of bjp is danger to telengana .we condemn it

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +4

    కులం మాత్రం ఉండాలి మాతో మాత్రం ఉండదుకులం మాత్రం ఉండాలి మతమాత ఉండదు. కుల రాజకీయాలను ప్రోత్సహించడం మీ వంతు కుల రాజకీయాలు కుల రాజకీయాలు ఉండాలిగాని మతానీ మత రాజకీయాలుఈ దేశంలో మత రాజకీయాలను ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్టిఆర్ఎస్ కాదా

  • @prabhakarfscm
    @prabhakarfscm Před měsícem +5

    MIM ante Neeku baaga istam

  • @narayanabojja4583
    @narayanabojja4583 Před měsícem +3

    VEENI MEEDA UNNA RESPECT POYINDI

  • @srinu213
    @srinu213 Před měsícem

    Superb explanation

  • @chennakeshavulu6959
    @chennakeshavulu6959 Před měsícem +3

    Jai padmashali jai bjp
    Modi tharuvatha Yogi,,,,

  • @RajanarenderReddy-nw6ms
    @RajanarenderReddy-nw6ms Před měsícem +4

    Sir asifabad attack gurinchi mataladali meeru

  • @bravikumar8950
    @bravikumar8950 Před měsícem

    Good message

  • @vuyyalasreedhar570
    @vuyyalasreedhar570 Před měsícem +3

    చక్రపాణి గారు బిజేపి వస్తె బా గుంటం అందుకే పార్లమెంట్ ఎలక్షన్ లో మనం సపోర్ట్ బిజేపి కీ మీరు బిజేపి ఎఫెక్ట్ గా మాట్లాడుతున్నాం మీరు ఆల్ ప్రీ పార్టీ లకు సపోర్ట్ చేస్తారా

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +4

    టిఆర్ఎస్ పార్టీ మూడు రాజ్యాంగ రాజ్యసభ సీట్లనుఎవరికి అమ్మారు బీసీ ఎస్సీ ఎస్టీలకు కనబడలేదావారిలో ఏ వర్గానికి కూడా ఎందుకు ఇవ్వలేదు

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Před měsícem +7

    🕉️"411"మంది "MP"లతో,లెజెండ్ గౌరవ శ్రీ నరేంద్ర మోడీజీ గారు, ముచ్చటగా మూడవ సారి ప్రధానమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం 🚩🇮🇳. 🕉️
    🕉️ప్రజా పరిపాలన చేస్తూ, విశ్వ గురు స్థానం ను పదిల పరచడం తథ్యం.
    🕉️ఆచంద్రార్కం చరిత్ర లో నిలవడం తథ్యం 🚩🇮🇳

  • @satishkumartotem1391
    @satishkumartotem1391 Před měsícem +3

    Buchanna garu, knowingly you are interviewing Mr.Ghanta.What I'd hje fate of TSPSC???. You have no right or right to critisize SREE రాముని అక్షతలు. ఈ are not insisting you to believe, don't propagate your false, baseless thoughts and beliefs as public openion.

  • @kiranpatel403
    @kiranpatel403 Před měsícem +3

    విశ్లేషకుల రూపంలోని కమ్యూనిస్టు

  • @thummasujatha2437
    @thummasujatha2437 Před měsícem +7

    manchini mechukovadam niku nachada sir.....sriramuni pai charcha entydira

  • @cvssgopalrayanam1485
    @cvssgopalrayanam1485 Před měsícem

    Super sir

  • @missionrcmtelugu8112
    @missionrcmtelugu8112 Před měsícem +3

    Meer theeppi ,theeppi cheppaleka,pothunnar ,mee mokamlo happiness ledu,Née bonda, bjp balapadithene telangana people ku labam
    Meelati murkulaku bjp geliste Meek kastam

  • @sadankumarthotapally4112
    @sadankumarthotapally4112 Před měsícem +1

    What about Telangana hype what is right now

  • @sadankumarthotapally4112
    @sadankumarthotapally4112 Před měsícem

    Good journalism mic tv🎉🎉🎉

  • @poluanjaiah7542
    @poluanjaiah7542 Před měsícem +1

    TRS time your chairmen so you like ok sir.dont Nance if you want now go join Congress or brs for any post.

  • @yh5ij
    @yh5ij Před měsícem +4

    Vankaya Pulusu, meeke kaadu, evidiki teleedu...

  • @padminihemraj3052
    @padminihemraj3052 Před měsícem

    Very good analysis by Mr chakrapani appriciate u sir,pl give ur thought to KCR as he is now a changed person n ensure that our state’s development is in progress.Tq Buchanan for this interview👌👍

  • @satishkumartotem1391
    @satishkumartotem1391 Před měsícem +2

    Mr.Ghanta, if you are so crazy go and join your favourite Congress, like Q news. News channels and CZcamsrs Plz.don't call Mr Ghanta is no more an Anylist. Seized to be an analist.

  • @satishkumartotem1391
    @satishkumartotem1391 Před měsícem +1

    You are not ready to accept the growth and development in tje country in all respects. Just forget, can't think of Rahul baba becoming P.M. not even in dreams. Don't disrespect the Position of a Prime Minister of this Great Country.

  • @prakashm8779
    @prakashm8779 Před měsícem

    Questions and answers baga levu

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +2

    మొన్ననే కదా పత్రికా విలేకరుల సమావేశంలో ది హిందూ రిపోర్టర్ రాహుల్ను గదా వాయించిన మన దొర

  • @mamillapalliramesh9595
    @mamillapalliramesh9595 Před měsícem +1

    Propesar sir Chala baĝa cheputharu

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +6

    మీరు టిఆర్ఎస్ ప్రాంతీయతత్వం ఎలా రచించారుతెలంగాణ ప్రజలకు తెలియదా చెప్పిందే వేదం అనుకున్నా కాలం పోయిందిమీరు ఎన్ని ధర్మంపై ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసిన ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +2

    మీరు ఇచ్చారు కదా రంజాన్ తోఫాలు షాదీ ముబారక్లు తీసుకున్న వారంతా ఓటు ఎటు వేశారు

  • @anjagouderra6348
    @anjagouderra6348 Před měsícem +6

    బిజెపి పుంజు కోవడంలో సారు చర్చించిన టువంటి విషయం వాస్తవం గ్రామీణ ప్రాంతాల్లో భక్తి భావంతోనే చూశారు తప్ప వేరే లాగా కాదు

  • @rlingam2602
    @rlingam2602 Před měsícem +1

    Please see June 5th ? Ur Coment

  • @ginnebalreddy-tm7zl
    @ginnebalreddy-tm7zl Před měsícem

    🎉

  • @vakilsaab6574
    @vakilsaab6574 Před měsícem +2

    ఇప్పుడు ఇతను కూడ ఒక ఆకునూరి మురళీ ఆకునూరీ గారు కుడా పదవి కోసం ఆశపడ్డాడు😄😄😄😄

  • @gangadharbarkunta9731
    @gangadharbarkunta9731 Před měsícem +1

    Jai Sri Ram 🙏
    Jai Modi Ji 🙏
    Jai BJP 👍

  • @bskm5322
    @bskm5322 Před měsícem +6

    Mla ki congress ki vesham
    But mp ki BJP only

  • @shekhargoudkoyyada6108
    @shekhargoudkoyyada6108 Před měsícem +2

    Kuhanamedhavi chekrapani

  • @kalikandibanda2968
    @kalikandibanda2968 Před měsícem

    Dignified analyst

  • @vuyyalasreedhar570
    @vuyyalasreedhar570 Před měsícem +1

    మనకు వున్నా ఏకైక పార్టీ బిజేపి పార్లమెంట్ ఎలక్షన్ లో మనం సపోర్ట్ బిజేపి కీ

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +2

    బట్టలు వేసుకోము కదా అంగీలు కుట్టిన తర్వాత అంగీలు వేసుకుంటాము అంగీలు కుట్టిన తర్వాత అంగీలు వేసుకుంటాంప్యాంటులు వేసుకుంటాము అలాగే లో పసుపు కలిపితే అది అక్షింతలు అవుతాయి

  • @viewinfinity1190
    @viewinfinity1190 Před měsícem +2

    Congress Deshaniki pattina Daridhram..

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +2

    వాళ్లకి వీళ్ళకి తేడా ఎందుకు చూపిస్తారు మీరు విశ్లేషకుడు కదా

  • @krishnareddykakireddy6227
    @krishnareddykakireddy6227 Před měsícem

    Yes, country is here from thousands of years, but people was live as slaves in Muslim & Britishers rulers time, Congress also continued the same trend, now people taking free breath and maintaining individuality that we all mind. People are intelligent, that don’t forget.

  • @govardhancheriyala6597
    @govardhancheriyala6597 Před měsícem +6

    BRS మూలం TRS అలా భూస్తాపితం చేయడం...సాధ్యమా..పరిపాలన అనుభవం లేని బచ్చా రేవంత్ రెడ్డీ..😮😮జై KCR..జై జై తెలంగాణ

  • @akulasadanadam6993
    @akulasadanadam6993 Před měsícem

    Sir meru entha cheppina kcr present speech lagane me speach yunnadi

  • @jagadishwarraobageliker8140
    @jagadishwarraobageliker8140 Před měsícem +1

    BRS khel khatham

  • @srinivaschoudarapu4322
    @srinivaschoudarapu4322 Před měsícem

    Brs person

  • @kmnidumolu1958
    @kmnidumolu1958 Před měsícem +1

    Just foolish conclusions. BRS has already patched up with BJP and transferred its vote Bank to BJP

  • @amaramnag
    @amaramnag Před měsícem

    తెలంగాణ నోటిఫికేషన్ లో ఒక్క జాబు నోటిఫికేషన్ కూడా తెలుగులో వేయకుండా ఇంగ్లీష్ లో ఇచ్చి ఉన్నత చదువు ఉన్నతంగా ఉన్న వాళ్ల కుటుంబాలకు సహాయం చేసిన వ్యక్తి గంటా చక్రపాణి తెలంగాణ విద్యార్థులు గొంతు కోసిన చక్రపాణి

  • @gandeudaybhaskar3735
    @gandeudaybhaskar3735 Před měsícem +1

    Buchhanna garu, don't make interview with this professor

  • @ramaswamygollapalli5595
    @ramaswamygollapalli5595 Před měsícem

    చక్రపాణి sir election mundu analysis చేస్తే బాగుండేది

  • @amarenderreddyvanga8433
    @amarenderreddyvanga8433 Před měsícem +1

    Sir please don't apply your personal feelings on telangana 🙏

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +1

    ఎస్సీ ఎస్టీలను ఈ దేశ రాష్ట్ర బదులుగా చేసిన చరిత్ర బిజెపికి మాత్రమే ఉంది 70 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ ఎందుకు చేయలేదు

  • @satyanarayanaadvocate5324
    @satyanarayanaadvocate5324 Před měsícem

    Jai sreeram

  • @gandeudaybhaskar3735
    @gandeudaybhaskar3735 Před měsícem +1

    Stop Mr professor your analysis

  • @user-lw2fi2fu2u
    @user-lw2fi2fu2u Před měsícem

    Vienna urban naxalite

  • @tarunvipin
    @tarunvipin Před měsícem

    The only way you

  • @thummasujatha2437
    @thummasujatha2437 Před měsícem +6

    jai bjp..jai sriram

  • @SantoshKumar-gs9sb
    @SantoshKumar-gs9sb Před měsícem +1

    Urban naxalite 😂😂

  • @prash-c9j
    @prash-c9j Před měsícem +2

    అవినీతి గురుంచి అడగండి

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Před měsícem

      అవినీతి పరులను తన పార్టీలో చేర్చుకుంటున్న వాషింగ్ మిషన్ మోడినే కదా

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +1

    కెసిఆర్ అంటే గౌరవించిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్కు ఎందుకు వెళ్లారు అంటే తెలంగాణ పోరాటంలో పోరాడైన నాయకులను విశ్వసించడం వల్లనే కదా

  • @prabhakarfscm
    @prabhakarfscm Před měsícem +1

    BJP will win 12 seats in Telangana
    BRS bhajana cyesavu...

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 Před měsícem

    It is true that BJP will get good seats in Telangana. The congress has to think positively about Hindus

  • @MaheshSingh-ew7or
    @MaheshSingh-ew7or Před měsícem

    Yours pre poll interview was about C. M. has timely put the bjp into defense with regard to reservations policy now post poll interview is about bhakti mayam as if P. M. done nothing to the nation it is only akshanthala mayam WOW what a analysis

  • @shivarajun2206
    @shivarajun2206 Před měsícem

    గంట తెలంగాణా ప్రజలని అవమానంచించకు 😡

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +5

    మీరు ఏం చేయాలనుకున్నారో అది చేశారు కదా మీకు చేతకాకమీరు ఏం చేయాలనుకున్నారో అది చేశారు కదా మీకు చేతగాక అక్షింతలు అక్షింతలు రాముడు అని చెబుతున్నారు కదా రాముడే లేడు అన్నావెధవలు ఇప్పుడు రాముడు గురించి చర్చించడం వేస్ట్

  • @nomulamuthyamreddy2123
    @nomulamuthyamreddy2123 Před měsícem +3

    60 ఇయర్స్ లో దేశ భద్రత బాగున్నదన్నావు కానీ 1991 లో కాశ్మీర్ లో పండిట్లు 2000 కుటుంబాలు వెళ్ళిపోయార్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం పండిట్ల గురించి కపడలేదు కానీ అప్పుడు మోడీ ఒంటె అలా జరిగేదు కాదు

  • @ravireddypreddy3966
    @ravireddypreddy3966 Před měsícem

    మీరు ఇద్దరు టిఆర్ఎస్ మనుషులని తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు మీ మీ విశ్లేషణ కూడా కెసిఆర్ కు దగ్గరగానే ఉంటది ఎందుకంటే కెసిఆర్ ని ఒక మాట కూడా మీరు అన్నారు ఒక్క మాట సార్ మీరు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉండి తెలంగాణ నిరుద్యోగులకు చేసిందేమీ లేదు సార్ మీ వల్ల మీ వల్ల తెలంగాణ ప్రజలు మోసపోయారు ఇంకా విశ్లేషణ చేస్తా ఉంటారు సార్ మీరు ఈ విశ్లేషణ వల్ల ఎవరికి ఉపయోగం సార్ ఒక్కసారి అవకాశం వచ్చిన మీరే కేసీఆర్ ను ఎదిరించలేక పోయిండ్రు ఎందుకు సార్ మీకు ఈ విశ్లేషణలు

  • @parameshwarthodishetty9180
    @parameshwarthodishetty9180 Před měsícem

    గంట చక్రపాణి గారు మీరు ఇంకా చాలా మారాలి. మీ భావజాలం ఇంకా చాలా మారాలి. మీ కమ్యూనిస్టు భావాలను పక్కన పెట్టాలి. అయితేనే మీకు సమాజంలో ఏదైనా కొంతైనా మీకు ఎంతో కొంత గౌరమ్ లభిస్తుంది.

  • @premsagar-up1jj
    @premsagar-up1jj Před měsícem

    BJP party promised EPS95 pension from 2000 to 7500 rs. Nothing is done in 10 years and no increase. People not voted for bjp
    15:26

  • @bhaskarbaachi445
    @bhaskarbaachi445 Před měsícem +1

    Telangana lo BJP government vostha telangana ki enduku pramadam sir? oka sari meku vochina comments chudandi me gurinchi prajalu emi ankuntunaro

  • @jvlnrao4597
    @jvlnrao4597 Před měsícem

    సార్ ప్రో ఘంటా చక్రపాణి గారు నమస్కారం మీరు ఒక ఉన్నత విద్యావేత్తలు TSSPSC ఛైర్మన్ గా ఉన్నారు. మీరు హిందూత్వం గురించి విమర్శిస్తూన్నారు. ముస్లీం ల గురించి మాట్లాడడం లేదు ఎంత వరకు సమంజసం కాదు. మీ మీద చాలా మందికి గౌరవం ఉంది. హిందూత్వం గురించి విమర్శించడం సరి కాదు

    • @jvlnrao4597
      @jvlnrao4597 Před měsícem

      బ్రాహ్మణ వ్యతిరేకీ ఘంటా చక్రపాణి గారు

  • @VeeranandamKammari
    @VeeranandamKammari Před měsícem

    భారతీయజనతా పార్టీ నుండి దేశానికి కానీ ప్రజలకు గాని ప్రమాదం ఉండదు BRS కాంగ్రెస్ నాయకుల ఉనికి ప్రమాదం ఉండొచ్చు అందుకే బీజేపీ పిన దుమ్ము పోయాడనికి ప్రయత్నం చేస్తాను అది అనవసరం

  • @krishnamurthimaddini1080
    @krishnamurthimaddini1080 Před měsícem

    ఇలాంటి సూడో ప్రొపెసర్లు చెప్పే హిందూ వ్యతిరేక కథనాలను మనము వినవాల్సిన పని లేదు

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 Před měsícem +1

    Oray nayana nee pellam kuda pasupu biyyam teesukundi BJP ki vote vestanandi.

  • @pothankarsrinivas750
    @pothankarsrinivas750 Před měsícem +5

    బియ్యం లో పసుపు కలిపితేబియ్యం లో పసుపు కలిపి అలాగే బట్టలను కొట్టితేనేఅంగీలు ప్యాంటులు అవుతాయిఅంగీలు ప్యాంట్లు అవుతాయి కనీస జ్ఞానం లేని ప్రొఫెసర్

  • @bnsudarshan9642
    @bnsudarshan9642 Před měsícem +1

    What is this bhakthi ?