ఈ గిరిజనసంత చాలా ప్రత్యేకం || Midnight tribal Market in Pederu

Sdílet
Vložit
  • čas přidán 30. 11. 2023
  • ఈ గిరిజనసంత చాలా ప్రత్యేకం || Midnight tribal Market in Pederu ‎@MyluRams
    Paderu Location: maps.app.goo.gl/rTsMUxna32WD2...
    #arakutribal
    #mylurams
    #telugu
    #tribalvillage
    #market
    #villagelife
    #hill food
    #organic food
    #tribal culture
    #natural food
    #vegetables
    #fresh vegetables
    #paderu
    .
    In our channel I will show about the customs, habits, food and habitats of the tribal area. Also, I will show the lifestyle of the tribals in the beautiful nature of Soyaga. In this video we see a market selling rare natural crops grown in the forest by the Araku tribe. It is special that this market starts at midnight. A completely tribal market.
    If you like the videos in our channel please subscribe.
    --------------------------------------------------------------------

Komentáře • 220

  • @manikola6789
    @manikola6789 Před 7 měsíci +31

    రామ్ గారు గిరిజనుల లైఫ్స్టైల్ చూపించారు తెల్లవారుజామున పాడేరు సంత చాలాబాగుంది ఆర్గానిక్ విజిటేబుల్పై చాల చీప్ కానీ కొండకందులే హైరేంజ్ వీడియొ చేసినందుకు ధన్యవాదాలు మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా

  • @kelothvinayak4631
    @kelothvinayak4631 Před 7 měsíci +6

    పాడేరు సంత చాలా బాగుంది రామ్ గారూ.. ధన్యవాదాలు

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před 2 měsíci +4

    అదృష్టం ఉండాలీ ఆ ఆహారం తినడానికి.

  • @user-pz6dz2ei7v
    @user-pz6dz2ei7v Před 7 měsíci +7

    పాడేరు సంత చాలా బాగుంది👌👌👌

  • @user-vr2vm8sw5m
    @user-vr2vm8sw5m Před 3 měsíci +2

    వివిధ రకాల వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి అన్న చూపించినందుకు థాంక్స్

  • @mounikamouni6721
    @mounikamouni6721 Před 7 měsíci +7

    Fresh kuragayalu, flowers chala bagundhi paderu santha.. kani avaru konaka povatame badhaga undhi.

  • @nannimadhuri
    @nannimadhuri Před 7 měsíci +9

    చాలా బాగుంది నాన్న మీ ఈ వీడియో👌👌❤❤..కొత్తపల్లి waterfalls కి రెండు సార్లు వెళ్ళాము.. పాడేరు లో ఈ సంత జరిగే విషయం అప్పుడే తెలిసింది 👍.. గిరి puthrulu ఎంత కష్టజీవులో 🙏🙏❤❤..

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci +1

      Thank you so much మేడం...సంత మాత్రం చాలా వైవిద్యం గా ఉంటుంది..

  • @MurthypatnaikGoberu
    @MurthypatnaikGoberu Před 6 dny +1

    వండర్, బాగుంది 🎉😢🎉😮🎉😊

  • @AshaAsha-999
    @AshaAsha-999 Před 2 měsíci +2

    సూపర్ ఉందన్న వీడియో థాంక్యూ

  • @sandhyaponnur-of4jm
    @sandhyaponnur-of4jm Před měsícem +1

    Elantivi chestene miru ma pillalaki knowledge vostundhi... carrion bro ...1st time mi vedio chudatum memu😊

  • @mabbutulasi5069
    @mabbutulasi5069 Před 7 měsíci +6

    సంత చాలా బాగుంది చూస్తుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది న పూర్తి అడ్రస్ పెట్టగలరు

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      Thank you అండి..
      Location discription లో ఇచ్చాను.. please visit once

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Před měsícem +1

    చాలా బాగుంది. అమాయక ప్రజలు. ఎంతో చవుక గా అమ్ముతారు.

  • @mothiramTekam
    @mothiramTekam Před 18 dny +1

    రామ్ గారు గిరిజన సంత మార్నింగ్ మార్నింగ్ చాలా చాలా బాగుంది పాడేరు సంత చాలా బ్యూటీ పుల్ గా కనబడుతుంది. రామ్ గారు.... Coment.. Mothiram Adilabad.. TG.. Utnoor Mandal..🙏🙏❤️❤️❤️❤️❤️❤️.....!

    • @MyluRams
      @MyluRams  Před 17 dny

      నమస్తే అండి... నేను ఇప్పటి వరకు చేసిన సంతలన్నిటి లోకి నాకు చాలా ఇష్టం, ప్రత్యేకం ఐనా సంత ఈ పాడేరు సంత... తెల్లవారు జామునే చలికి ముసుగులు ధరించి నెత్తిన మోతలు.. ఎంత బాగుందో.....

    • @mothiramTekam
      @mothiramTekam Před 17 dny +1

      రామ్ గారు మీకు మా తరపున కోటి కోటి ధన్యవాదములు... పాడేరు యొక్క ప్రకృతి అందాలు.అందమైన వాతావరణం.. మంచుతో కూడిన గుట్టలు చల్ల చల్లగా వీసే గాలి. పచ్చ పచ్చని చెట్లతో కనిపించే అందమైన.. పాడేరు సంత.. రామ్ సర్.. చాలా చాలా.. బాగుంది... 🙏🙏.. 🌹🌹.... 💞💞💞💞....!

    • @MyluRams
      @MyluRams  Před 17 dny

      Thank you అండి

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 7 měsíci +2

    Beautiful paderu Friday Santa, All fresh vegetables and organic Agriculture products

  • @user-yf3jo5fr4c
    @user-yf3jo5fr4c Před 5 měsíci +3

    Paderu ekkada. Eriaaa idi

  • @prakashayyagari5418
    @prakashayyagari5418 Před 7 měsíci +2

    Wow beautiful thanks for good information 🎉

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 Před 7 měsíci +1

    నైస్ వీడియో రామ్ గారు.. 💐💐

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      Thank you rachana గారు

  • @rpasupureddy
    @rpasupureddy Před 7 měsíci +2

    Bro meeru chala lucky maaku alanti life dorakadu manchi food dorukutundi freshga kaani varu bagupadalante manchi rate vundali andaru coperate cheyyali farmers ki chala hard work chestunnaru

  • @MrPoornakumar
    @MrPoornakumar Před 6 měsíci +1

    సంత బాగుంది. ఒకసారి విజిట్ చేయాలనిపిస్తుంది. దీనితో వారి జీవనం సుఖంగా గడిచిపోతే, అంతేచాలు.

  • @bandlakrishnaveni9280
    @bandlakrishnaveni9280 Před 6 měsíci

    wow brother chala bagundhi

  • @mallasnehalata2513
    @mallasnehalata2513 Před 7 měsíci +1

    super it gives valuable information.

  • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
    @NAGALAKSHMIKASUKURTHI-us9hv Před 7 měsíci +1

    Wow ani fresh ga vunae organic items

  • @usrinu6497
    @usrinu6497 Před 6 měsíci +3

    Very beautiful 🎉👍

  • @pujarivarun203
    @pujarivarun203 Před 7 měsíci +1

    ఈ సంత గురించి చల్లా మందికి తెలీదు అన్న

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci +1

      మీది ఎక్కడా తమ్ముడూ

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Před 5 měsíci +1

    Very innocent people Andi,,, god bless them Andi 🙏🙏

  • @raviinguva8554
    @raviinguva8554 Před 7 měsíci +4

    చాలా బాగుంటుంది పాడేరు సంత .. రాము బ్రో మంచి వీడియో తో వచ్చారు అభినందనలు. .. ..

  • @prasadadmin2662
    @prasadadmin2662 Před 3 měsíci +1

    Ram Brother Baga explain chesaru

  • @sreedharpasupuleti3278
    @sreedharpasupuleti3278 Před 2 měsíci +1

    అత్యంత సాంప్రదాయమైన, అమాయకపు భారతదేశం ప్రజల జీవన విధానాన్ని చూపించినందుకు ధన్యవాదాలు

    • @MyluRams
      @MyluRams  Před 2 měsíci +1

      Thank you అండి

  • @gollorisarath5327
    @gollorisarath5327 Před 6 měsíci

    Nice video brother chaala bavundi ma paderu santha 🎉

  • @harishbujji9494
    @harishbujji9494 Před 2 měsíci

    నిజాం గా చాల మంచి వీడియో

  • @mercinaisrael7221
    @mercinaisrael7221 Před 7 měsíci +2

    God bless you anna from karnataka (kolar )

  • @MurthypatnaikGoberu
    @MurthypatnaikGoberu Před 6 dny +1

    Nagalidumpalu= పెండళం 😊🎉😢🎉😊

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2w Před 3 měsíci +1

    Super brother. Vvv Nice. Good Job

  • @PanduqwalityBags
    @PanduqwalityBags Před 6 měsíci +1

    సూపర్ సూపర్ ❤❤❤💐💐💐💐👌🏽👌🏽👌🏽

  • @meghanadhreddywelder6562
    @meghanadhreddywelder6562 Před 4 měsíci +1

    Anna Chalaa manchi video

  • @mercinaisrael7221
    @mercinaisrael7221 Před 7 měsíci +2

    Super and tq anna maku elantivani realga chupisthunanduku.

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      Thank you అండి

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 Před 4 měsíci +1

    Beautiful....

  • @maddukurirajani90
    @maddukurirajani90 Před 7 měsíci +1

    Hi brother pachi kandulu salt vesi udakapetdthe superb ga untadi

  • @jyothieeshitha4792
    @jyothieeshitha4792 Před 7 měsíci +2

    Chala fresh ga unnay kaani valla kastaniki pratiphalam kudaa dakkanamduku badhagaa umde sir super sir elanti farmers kastalu chupimchinamduku super video sir town loo ayete 50 kg 60 Anna komtaaru elantivalla daggara konaru

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      సాటిమనిషి బాధను అర్దం చేసుకున్న మీ మనసు చాలా మంచిది..వారికి సరైన ధర రావడం లేదు..చాలా సార్లు వచ్చిన డబ్బులు ఆటో అతనికి ఇవ్వడానికే సరిపోతాయి అన్నారు..అందుకే కొందరు ఎంత దూరం ఐనా నడిచి వస్తం అన్నారు..చాలా బాధాకరం

    • @menakajogi4121
      @menakajogi4121 Před 7 měsíci +1

      @@MyluRams anna organic store vallaaki vellani conect cheyyandi veriki dabbuluekkuva vasthavi pls

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam Před 7 měsíci +1

    రాము గారు వీడియో చాలా చాలా బాగుంది.❤😊 సూపర్బ్

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      Thank you అండి

  • @aashavlogs2892
    @aashavlogs2892 Před 7 měsíci +1

    I am impressed

  • @chinnisudhavolgos9243
    @chinnisudhavolgos9243 Před 7 měsíci +1

    Ramu from thirupati super brother

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 Před 7 měsíci +1

    Super 👌👌

  • @chodipallipydithalli-wp6zg
    @chodipallipydithalli-wp6zg Před 7 měsíci +1

    Me vedios chustente chala peacefulga anipisthundi anna

  • @prasannavamsisai2825
    @prasannavamsisai2825 Před 7 měsíci +1

    Natu tamalu super

  • @user-bt1ft6pv5v
    @user-bt1ft6pv5v Před 12 dny

    Nice market

  • @anjalitmBlr
    @anjalitmBlr Před 6 měsíci +2

    Beautiful video andi chaala bagundhi banglore nundi 🙏🙏

    • @MyluRams
      @MyluRams  Před 6 měsíci

      Thank you so much అండి

  • @LengesLenges-dd7cw
    @LengesLenges-dd7cw Před 5 měsíci +1

    Me videos.rojuchustunanu.chalabhaga.nachindi.meru.super.anna.

    • @MyluRams
      @MyluRams  Před 5 měsíci

      Thank you తమ్ముడూ

  • @gajularamaswamy640
    @gajularamaswamy640 Před 7 měsíci +1

    Super

  • @sujatha6808
    @sujatha6808 Před 7 měsíci +1

    Nice

  • @shivappar3113
    @shivappar3113 Před 6 měsíci

    ಅಣ್ಣ ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು

  • @Varalakshmi-yk7qc
    @Varalakshmi-yk7qc Před 4 měsíci +1

    Super anna

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx Před 5 měsíci +2

    Hi Tami, I love you for your personality and language .You can arrange write a request to the government to make less the problems of your tribal families .

  • @mpadmavathi8781
    @mpadmavathi8781 Před 7 měsíci +1

    Hi ramu nithopate nenu vachi nuvvu velle oorulannni nenu kuda chudalianipisthundi chamandi ilanti vidios youtube lo chesina kuda ni videos chusthe ma kallatho chusina feeling vasthundi very natural videos excellent

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      మీ ఈ అభిమానమే నన్ను మరింత ప్రోత్సహిస్తుంది మేడం...చాలా villages, చాలా వైవిధ్యాలు... కొత్త కొత్త అనుభవాలు...బాగుంది ఈ ప్రయాణం..కొన్ని సంతోషాలు కొన్ని బాధలు, కొన్ని ఆత్మీయ పలకరింపులు కొన్ని ఈశాడింపులు అన్ని దాటుకుంటూ అలా సాగిపోతుంది లైఫ్.

    • @mpadmavathi8781
      @mpadmavathi8781 Před 7 měsíci

      @@MyluRams good ramu ni videos ki views Baga paragalani masupurthi korukuntunna endhuku ante andarilaga rojuki rundu leka oka video Aina pettali anukuntaru kani nuvvu selecting videos pettadam chala bagunnai anthe kakunda ni exprletion superga untundhi na mobile lo ne kadu na hasband mobile lo kuda ni video malli chusthanu thelusa🙂🙂

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      Wow.. చాలా థాంక్స్ అండి..

  • @naseemasyed8371
    @naseemasyed8371 Před 6 měsíci +1

    Nakento elanti santha lu chusthe, anni konukovali anipistadhi, thiragali anipistadhi, anni chuse dhaka na pranam aagadhu. 😢😂😊. Elanti tribal places lo undali anipisthadhi , but job opportunity atu side vosthe entha baguntundhoo happy ga vundachu elanti places lo 🥲😊. Nen CZcams open chesa ante, anni elanti tribal places a chustu untanu, ee santhalu, places nak chala istam. Aa manushulu , places vunde illu, baguntai ❤

    • @MyluRams
      @MyluRams  Před 6 měsíci

      Nature lo brathakadam chala బాగుంటుంది..కానీ చుట్టూ మనవాళ్ళు ఉంటేనే హ్యాపీ గా అక్కడ ఉండగలం.. నా అభిప్రాయం మీరు మా ప్రాంతంలో ఎక్కువకాలం ఉండలేరు.. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ..అలాగే మీ ప్రకృతి బ్రతుకు ఆలోచన బాగుంది..thank you అండి

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 Před 3 měsíci

    video bagundi bro

  • @user-ku2vn2hu2d
    @user-ku2vn2hu2d Před 3 měsíci

    సూపర్ సూపర్ 🌹🌹💞💞

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 Před 5 měsíci +1

    Good experience

  • @ameethas5908
    @ameethas5908 Před 7 měsíci +3

    Very nice video Ran GARU . God bless you and your family . From Mumbai

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci +1

      Thank you అండి....

  • @baskarcv9362
    @baskarcv9362 Před 6 měsíci +1

    Very Nise

  • @BabyMastiUSA
    @BabyMastiUSA Před 2 měsíci

    Beautiful 😍

  • @saisharman3344
    @saisharman3344 Před 7 měsíci +1

    Super ram garu, vallani chusthe chala badhaga undi 😢

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci +1

      అవును అండి చాలా మంది ఇదే మాట చెప్తున్నారు...

  • @ramumudhiraj9
    @ramumudhiraj9 Před 2 měsíci

    Nice anna

  • @cs5255
    @cs5255 Před 6 měsíci +1

    Good

  • @vijaydannys8086
    @vijaydannys8086 Před 3 měsíci

    super.... ❤❤❤❤❤

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 Před 6 měsíci +1

    Thank you bro

  • @MamidiGopinadh-tc8iu
    @MamidiGopinadh-tc8iu Před 6 měsíci +1

    Nice babu

  • @kiranmahankali1846
    @kiranmahankali1846 Před 7 měsíci +1

    excellant tammudu

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      Thank you అన్న

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Před 7 měsíci +2

    Good video super

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci +1

      Thank you so much అండి

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 Před 4 měsíci +1

    టిఫిన్ ఇచ్చి వారి కొంత ఆకలి తీర్చారు.

  • @gvrao7870
    @gvrao7870 Před 7 měsíci +1

    Ram garu Mee video bavundhi

  • @kapperasrinuvasulu7035
    @kapperasrinuvasulu7035 Před 7 měsíci +1

    Thanku ram annaya maa paderu vellinanduku maa pinni kuda santhaku vachindhi

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      పిన్ని వీడియో లో ఉన్నారా???

  • @user-fz7xk9mv1b
    @user-fz7xk9mv1b Před 3 měsíci +1

    Baguntadhi thammudu video

    • @MyluRams
      @MyluRams  Před 3 měsíci

      Thank you అండి..సంతలన్నిటి లోకి ఈ సంత వేరయా...అన్నట్టు నాకు కూడా నచ్చింది

  • @rakshitharakshi6879
    @rakshitharakshi6879 Před 17 dny

    Praise the lord❤😅 🙏 bro ramugaru my nemalso ramkumar from Hyderabad epudu Bangalore lo untunamufamele.gereganulaku sereganulaku manandareke dvdu yesuprabuh Jesus

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 6 měsíci +1

    వాళ్ళ కష్టానికి, అమాకాత్వానికి బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది,రేటు ఎంత చెప్పిన కొనాలి అనిపిస్తుంది,వీడియో కి 🙏

    • @MyluRams
      @MyluRams  Před 6 měsíci

      Thank you అండి

  • @MADHAVINELLOREVLOGS
    @MADHAVINELLOREVLOGS Před 7 měsíci +1

    హాయ్ రామ్ గారు బాగున్నారా మి విడియో చాలా బాగుంది 👌

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci +1

      Thank you so much madhavi garu.... first comment...

  • @AnuTeacher1111
    @AnuTeacher1111 Před 7 měsíci +1

    👌

  • @ammisettirammohanrao3848
    @ammisettirammohanrao3848 Před 7 měsíci +1

    Manasuku prasantata iche mee title music tho ushodayana sagina santa video chala bagundi.giriputrula kastam dalarulaku varam.varu yemi tinaledu anagane meeru tiffen testaru ani naku anipinchindi.alaney meeru techaru.manchi manasu unna meeku aa devuni deevenalu pratinimusham undalani korukuntunnanu Ramu garu....... vijayalakshmi

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      నమస్తే అండి...నిజంగా దళారుల చేతుల్లో మోసపోతున్నారు..తక్కువ ధర..నేను ఏలేశ్వరం లో మూడు చామంతి పూలు 20/- కొన్నాను..ఇక్కడ బుట్ట 10/- 20/- 30/-....అలాగే 120/- పూలు అమ్మి 60/- ఆటో కి ఇంకో 60/- సంత లో సబ్బులు కొనుక్కోవడానికి....చాలా బాధాకరం ....ఇంట్లో కొన్ని మొక్కలు పెంచడానికే చాలా శ్రమ పడల్సివస్తుంది..కానీ కొండపొడుల్లో ఎర్రని ఎండల్లో శ్రమ పడి పండిస్తారు..

    • @ammisettirammohanrao3848
      @ammisettirammohanrao3848 Před 7 měsíci +1

      @@MyluRams Ram garu varu dalarulaku ivvakunda aa santa loneykakunda videga kuda ammavachu kada?ala enduku cheyaru?dalarulu kontarani telusu kani inta darunama?chala badha anipinchindandi...... vijayalakshmi

  • @user-ss5ir5uz3f
    @user-ss5ir5uz3f Před 6 měsíci +1

    ఇవి తింటే 100ఇయర్స్ లైఫ్ ఉంటుంది

  • @nanibabum7561
    @nanibabum7561 Před 7 měsíci +1

    సంత లో ఇటమ్స్ క్లోజ్ పెట్టు కానీ వాళ్ళ పేస్ లు క్లోజ్ పెట్టకుండా ఉంటే బాగుంటుంది

  • @gangadharparisika
    @gangadharparisika Před 7 měsíci

    👌👌👌👌

  • @SwethaSunkara-mp6oe
    @SwethaSunkara-mp6oe Před 7 měsíci +1

    Baaga chupincharu ramgaru

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      Thank you అండి

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx Před 5 měsíci +1

    Hi Ramu , I love you very much for your personality and language .

  • @DORA64873
    @DORA64873 Před 7 měsíci +2

    Ram garu Nice video chala bagundi 👍👍👍💐💐💐💐

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      Thank you so much అండి

  • @venkatalakshmisadhanala5414
    @venkatalakshmisadhanala5414 Před 7 měsíci +4

    👌but cast chala takkuva😢

  • @Puvvada.sai-143
    @Puvvada.sai-143 Před 7 měsíci +1

    ❤❤❤

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. Před 6 měsíci +1

    మేము పాడేరులో ఉండేవారం అడ్డాకుల విస్తర్లు కుట్టడం తెలుసునాకు

  • @nagalaxmisode7567
    @nagalaxmisode7567 Před měsícem

    Hi Ram garu ❤

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 Před 7 měsíci +1

    Ram garu excellent

  • @seshuseshu2457
    @seshuseshu2457 Před 4 měsíci

    నమస్తే సోదర

  • @narasarajuuppalapati9215

    Ramu garu nenu mee sudcire nepaderulo allam june lo vuntuthdha

  • @sumithrasumithra9891
    @sumithrasumithra9891 Před 7 měsíci +2

    Annaya pandagala vidiyo, pendly vidiyo cheyi anna

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      Hi చెల్లి...కొన్ని పండగ వీడియోలు , ఒక mature function వీడియో మన ఛానల్ లో ఉన్నాయి రా...ఒక్కసారి search చెయ్ రా...

  • @user-ml7uo7ed8t
    @user-ml7uo7ed8t Před 6 měsíci +1

    కానీ అక్కడ గిరిజన ప్రజలు పండించిన పంటకు మాత్రం ధరలు తక్కువ ఉన్నది. అది ఒక్కటి సరిగ్గా ఉంటే బాగుండు

  • @user-gh1jz4on7t
    @user-gh1jz4on7t Před 7 měsíci +1

    Hiii brother video chala bagundi nenu kothaga mee videoki subscribe ayyanu Date :3-12-2023: time:8:30PM

    • @MyluRams
      @MyluRams  Před 7 měsíci

      Thank you so much తమ్ముడూ..

  • @xdevil9726
    @xdevil9726 Před 4 měsíci +1

    వాళ్లు అమ్ముకోలేక పోయారు, మేము కొనుక్కోలేకపోతున్నాం

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Před měsícem

    సంత ఎంత baagundo చెప్పలేం.

  • @subhadradevimoturi3473
    @subhadradevimoturi3473 Před 7 měsíci +1

    Santha chaala bagundi, kaAni bantipulu butta 20rs antechaala badaga anipinchindi. Vijayawadalo chinnacoverlo 20 puluvesi 20rs teesukuntaru.

    • @MyluRams
      @MyluRams  Před 6 měsíci

      అవును అండి... చాలా బాధ

  • @laxminarayana4449
    @laxminarayana4449 Před 6 měsíci +1

    Total ga arganick foods andi.... bayata chala value foods anthala kasta padi pandistey vaallu dhopidiki guri avuthunnaru....vaalla face chustey ne bhadhaga vundhi....potta kuti korake a kadha Ram gaaru....mana leader gaallu dhochukuni sampadistunnaru....amaayakulu...kalmasam leni manusulu....vallanu mosam chesi papam muta kattukunnatte avuthundhi Ram gaaru....naadhi Telangana super video 🤝🤝👍👍👌👌

    • @MyluRams
      @MyluRams  Před 6 měsíci +1

      అవును అండి... అమాయకుల నుండి fixed cost లేని ఉత్పత్తులు ..... 'maya' కుల నుండి fixed cost ఉత్పత్తులు..

    • @laxminarayana4449
      @laxminarayana4449 Před 6 měsíci

      ​@@MyluRamstwo different types of answers.... your will fower is good... super your knowledge 👍👍👌👌

    • @MyluRams
      @MyluRams  Před 6 měsíci +1

      Happy new year sir

    • @laxminarayana4449
      @laxminarayana4449 Před 6 měsíci

      @@MyluRams Same to you sir...Ram gaaru 💐💐

  • @venkatasriramamurthybomman7329

    బయట పట్టణాల్లో ఉన్న వివిధ రకాల వస్తువులు కూరగాయల, పువ్వుల రేట్లు , ఈ సంతల్లో ఉన్న రేట్లు compare చేస్తున్న విడియో పోస్టు చేస్తే బాగుంటుంది

  • @saradaparasa1116
    @saradaparasa1116 Před 7 měsíci +1

    Prabutvam ellanti vallaki manchi rate ni evalli service charges evalli kani epudu jarigedhi