Sr Journalist Bharadwaj Reveals Unknown And Interesting Facts About Sr NTR | Nandamuri | Red TV

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Sr Journalist Bharadwaj Reveals Unknown And Interesting Facts About Sr NTR | Nandamuri | Red TV
    "Please Subscribe To Our Channel To Get Instant Updates"
    RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Komentáře • 134

  • @venkataramanach7767
    @venkataramanach7767 Před rokem +30

    ఎన్టీఆర్ జీవితం తెలుగు ప్రజలకు తెరిచిన పుస్తకం, ఆయన మీద విశ్లేషణ చేయడం ఒక ఛాలెంజ్, ఆ చాలెంజ్ ని పరిపూర్ణం చేశారు భరద్వాజ గారు థాంక్యూ సర్ అన్న గారి వర్ధంతి సందర్భంగా నా ఘన నివాళి.

    • @ravindranaidu9063
      @ravindranaidu9063 Před rokem +1

      కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, యుగ యుగానికి తరగని ఘనులవుతారు, మహానుభావులు వేటూరి గారు రచించిన ఈ గేయం ఎన్టీఓడి జీవితానికి అద్దం పడుతుంది..

  • @rameshchetty4716
    @rameshchetty4716 Před rokem +26

    అన్న గారు ఎప్పటికీ ఇప్పటికీ ఒక చరిత్ర, ఒక legendary వ్యక్తిత్వం. ఆయనకు సాటి మరెవ్వరు లేరు.

  • @subrahmanyeswararaonulu6170

    భరద్వాజ్ గారు అద్భుతమైన విశ్లేషణ చేసేరు, వారికి నా అభినందనలు.

  • @balakrishna8855
    @balakrishna8855 Před 8 měsíci +3

    🙏🙏యన్. టి.అర్ ఒక మహనీయులు 🙏🙏

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 Před rokem +18

    మీరు చెపుతుంది 100% కరెక్ట్
    అన్న గారు పొలిటికల్ అంతా పోరాటమే

    • @mohammedkhasim9230
      @mohammedkhasim9230 Před rokem +1

      Political మాత్రమే కాదు మొదటి చిత్రం పల్లెటూరి పిల్ల దగ్గరి నుండీ. ఆ చిత్రం గురించీ భరద్వాజ గారు తప్పు చెబుతున్నారు. దానికి ఆధారం హిందీ 'ఇన్సానియత్' చిత్రం. అందులో ఎఎన్నార్, హీరోయిన్ అంజలి దేవీ బావా-మరదలు లు.ప్రేమ లో వుంటారు. పరదేశి ఎన్టీఆర్ ఆ వూరి కి వచ్చి ప్రజల్లో చైతన్యం కలిగిస్తాడు. అతని థైర్యసాహసాలకు ఆకర్షణ కలిగి హీరోయిన్ తన బావను వదలి ఎన్టీఆర్ ను ప్రేమిస్తుంది. అది చిత్ర కధ. చివరికి ఎఎన్నార్ వీరిరువురి కోసం మరణించి హీరో అవుతాడు. అది రీల్ కధ. కాని రియల్ లైఫ్ లో ఏఎన్నార్ ఎన్టీఆర్ మీద ద్వేషం పెంచుకుని చివరి వరకు సతాయిస్తూ నే వున్నారు ఈర్ష్య తో. Ofcourse ANR గొప్ప నటుడు. అది ఎవరూ కాదనలేరు.

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před rokem

      @@mohammedkhasim9230 true.

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 Před rokem +18

    తారక రామాయ విద్మహే
    కలియుగ కృష్ణాయ ధీమాహే
    తన్నో రామారావు ప్రచోదయాత్ 🙏

    • @gvssairam2423
      @gvssairam2423 Před rokem +1

      kulapichchaya vidmahe
      kaliyuga kaamaaya dheemahi
      tannukuchachchaadu for a chooth

  • @pvsjaggaraju3904
    @pvsjaggaraju3904 Před rokem +2

    ఎన్టీఆర్ గురించి చాలా చక్కగా వ్యాఖ్యానించారు . నిర్భయంగా వ్యాఖ్యానించడంలో మీకు మీరే సాటి.

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 Před rokem +10

    'కత్తి నోట పట్టుకుని కోటను ఎగబాకుతున్న తోట రాముడు అనే ఓ సాహస వీరుడు'. ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం నిజంగా అలాగే గడిచిపోయింది. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చి చివరి వరకు దానికి కట్టుబడి బ్రతికిన అరుదైన నాయకుడు.

  • @mummanenivinay6405
    @mummanenivinay6405 Před rokem +15

    కత్తి పద్మారావు గారు దానవీరశూర కర్ణ సినిమాకి పని చేశారనేది నమ్మలేకున్నా.మొత్తంగా మీ విశ్లేషణ సరికొత్తగా,సవివరంగా ఉందండీ.ఆ కధా,మహా నాయకుడి వర్ధంతికి ఘననివాళి!

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před rokem +14

    దేవ్ గౌడ బదులు ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయి ఉండేవాళ్లు! చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు!
    రాముడి పట్టాభిషేకం మందర ఆపినట్లుగా ,prime ministet
    కావలసిన వ్యక్తిని లక్ష్పార్వతి ఆ విధంగా తన స్వార్థం కోసం !
    ఎవరు ఎన్టీఆర్ గారిని కలవాలన్న ముందు తన ద్వారా కలవాలని నిబంధన పెట్టడం వల్ల ఇదంతా జరిగింది.

  • @jaggarao2312
    @jaggarao2312 Před rokem +6

    NTR గొప్ప వ్యక్తి..!! గొప్ప వ్యక్తులు చేసిన పనులన్నీ గొప్పవే కావాల్సిన పనిలేదు..!! తప్పులు/పొరపాట్లు వున్నాయి..!! అందులో ఒకటి… లపా

  • @vijayamahasivaraju9299
    @vijayamahasivaraju9299 Před rokem +16

    రామారావు గారి జీవితం లో 2 సినిమా లు ఆయనకు విచిత్రం గా సరిపోతాయి. ఒకటి పాతా ళ భైరవి రెండోది శ్రీనాధ కవిసార్వ భౌముడు.
    సినిమా రంగంలో పాతాళ భైరవి లో హీరో లాగా తనను చంపాలను కున్నవారిని చంపి విజయం సాధించాడు. కానీ శ్రీనాధ సినిమా లో హీరో లాగా ఆఖరికి దయనీయంగా చని పోయాడు.

  • @sunkararamarao6741
    @sunkararamarao6741 Před rokem +9

    లోతైన విశ్లేషణ

  • @lvg26rao52
    @lvg26rao52 Před rokem +3

    జోహార్ ఎన్టీఆర్🌹🌹🌹

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +6

    So lucky to see NTR ni in person few times in Hyderabad

  • @srinivasakumarvegi6976
    @srinivasakumarvegi6976 Před rokem +2

    అద్భుతమైన విశ్లేషణ ధన్యవాదాలు

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +4

    Many thanks Bharadwaj garu for detailed analysis of Annagari life. Meeku 🙏🏼🙏🏼🙏🏼 only one kind NTR

  • @krishnakumarialapati1746

    You are currect, పోసిటివ్ నెస్ పార్టీ పెట్టటం తెలుగు వారికి గౌరవం ప్రపంచవ్యాప్తంగా తేవడం రాష్ట్ర,దేశప్రజలకు మంచికోసం చాలా చాలా చెయ్యటం అలాగే చంద్రబాబులో ని టాలెంట్ గుర్తించి అల్లుడిని చేసుకుని ఆతరువాత పార్టీ లో చేర్చుకోవడం
    నెగిటివ్ నెస్ లపాకీని కాంగ్రెస్ కోవర్ట్ గా గ్రహించకపోవటం గుర్తించిన శ్రేయోభిలాషులు కుటుంబం వారించినా వినకుండా లపాకీని పెళ్లి చేసుకోవడం ద్వారా తన గొప్పదైన చరిత్రకు తానే మసి పూసుకోవటం
    NTR అప్పట్లో చంద్రబాబు పాలనను డ్రైవర్ ని అడిగి తెలుసుకుని సంతోషించేవారని డ్రైవర్ లక్మణ ఒక ఇంటర్వ్ వ్యూ లో చెప్పేరు ఇప్పుడు నిజమైన వెన్నుపోటుదారు లపాకీ అని పైనుంచి చూసి తెలుసుకున్నారు

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před rokem +2

    Excellent Future words of Paatala Bhairavi became Real in the Life of NTR

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +2

    Meeku Bharadwaj garu Maliki,Malli🙏🏼🙏🏼🙏🏼 . For your thoughts about my GOD NTR🍀☘️🌼🌼🌼🌼

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před rokem +1

    People always supported NTR
    If he was alive, He would become PM of India

  • @saratchandrakolla5468
    @saratchandrakolla5468 Před rokem +4

    Excellent analysis, Sir.

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 Před rokem +6

    No body reaches ntr before after annagaru pedala devudu big legendary hero

  • @muktevivschalapathirao2182

    ఎన్టీఆర్ ను చాలా పొగిడారు బాగానే వుంది. ఘంటసాలగారు పోయినప్పుడు
    మోహచాటేసిన పద్మశ్రీ ద్వ్యయం గురించి గూడ చెబితే బావుండేది

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v Před rokem

      NTR KI mrutha dehanni chusthe ade lifelong mudra padipoyedanta. Sontha koduku chavuke vellaledu. Nuvvu ghantasala gurunvhi antunnav. Ayanaku ghantasala garante chala istam

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb Před rokem

      I do not about NTR. ANR has not attended on doctor's advice as he underwent major operation just then.. Ghantasala is very close to ANR's heart and ANR has clearly explained he did attend Ghantasala funeral only because of his health reason

    • @maheshchandramanam6973
      @maheshchandramanam6973 Před rokem

      NTR Peru cheppukoni chàlamàndi bràtukutunnàru andulo veedu okadu ilanti channel s mari konni.vellandari target CBN and TDP.endukante idikuda oka Reddy gari channel alage marikonni channels.alage marikondaru morige medhaula musugu vesukonna ycheepi ptm gallu.veellanu Inka nammala?

    • @mohammedkhasim9230
      @mohammedkhasim9230 Před rokem +1

      ఎన్టీఆర్ అయితే షూటింగ్ లో వుండి రాలేదు గాని తరువాత చాలా ఏడ్చి ఆకాశవాణిలో తన సంతాపాన్ని తెలియజేశారు

    • @Raghuveer-l2v
      @Raghuveer-l2v Před rokem

      @@ManojKumar-sf7cb nobody know about anr. People know ntr

  • @raosneni
    @raosneni Před rokem +2

    Nicely analyzed NTR personality

  • @chsvnvarma9997
    @chsvnvarma9997 Před rokem +5

    Lpని వదిలేసి ఉంటే NTR 2014 వరకూ ఉండేవాడు

  • @gnm4558
    @gnm4558 Před rokem +3

    సీతారామ కళ్యాణం సినిమా లో రాముడు గా హరినాథ్ సెలెక్షన్ సూపర్. కళ్యాణ రాముడు Ga హరినాథ్ వయస్సు సరిపోయింది. NTR. Kante హరినాథ్ బాగున్నాడు

  • @paddukaranam
    @paddukaranam Před rokem +3

    Excelllent guruvu garu🙏🙏🙏🙏

  • @ramanam6992
    @ramanam6992 Před rokem +2

    Sir. Your. Correct. A. Lapaki. Ayana. Life. Loki Rakapote. E. Roju. E. Chilara. Nayakulu. Vachevaru. Kadu.
    Ede. Mana. Badluck

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 Před rokem +1

    Well said sir, hatsoff for your political n social n cini analisation of an unique universal legend Sri NTR. really, u r great legend journalist. Stay long life good health

  • @arunajyothi790
    @arunajyothi790 Před rokem +2

    లక్ష్మిపార్వవతి ఆయన జీవిత చరిత్ర లో ఒక మాయనిమచ్చ

  • @arunajyothi790
    @arunajyothi790 Před rokem +3

    చంద్ర బా బు వల్ల ఈరోజు కూడ తెలుగుదేశం నిలబడింది

  • @rajutsn8076
    @rajutsn8076 Před rokem +3

    NTR is a great man but he did a mistake by marrying another persons's wife which its ruined his life

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Před 3 měsíci

    JOHAR NTR JAI BALAYYA JAI JAI BALAYYA 👌

  • @venkateswarlue5855
    @venkateswarlue5855 Před rokem +2

    Super in-depth analysis

  • @prasadaraoparimi102
    @prasadaraoparimi102 Před rokem +9

    అంతా బాగానే చెప్పారు ఒక్క వెన్నుపోటు విషయం లోనే మీ స్వంత అభప్రాయాలు çhepparu

    • @sridwarakaRam
      @sridwarakaRam Před rokem +3

      Vennupotu ledhu pannupotu ledhu...party ni kapadamu...ntr fans

    • @Aadarsh856
      @Aadarsh856 Před rokem +1

      Lapaaki vennupotaaa🤔

    • @thekingsman7668
      @thekingsman7668 Před rokem +3

      @@Aadarsh856 anthe kadaa 🤔Ntrki vennupotu podichindi lakshmi parvathi ye kadaa

    • @mohammedkhasim9230
      @mohammedkhasim9230 Před rokem +4

      ఒక్క CBN అనుకొంటే సరిపోదు కదా నాయకత్వం మారిపోవడం. ఎన్టీఆర్ చేతుల నుండి అధికారం జారిపోతూ వుంది అని అధికులు భావించి సపోర్ట్ చేయడం మూలాన్నే CBN కు అధికార మార్పు జరిగినది. భరద్వాజ గారు ఎన్నిసార్లు చెప్పినా యిది మాత్రం నిజం. ఆ సందర్భంలో ఒకాయన అన్న మాట 'మీకయితే మొక్కుతాము మీ కుక్క కు కూడా మొక్కమంటే సాధ్యం కాదు' అని.

    • @gopiallda4780
      @gopiallda4780 Před rokem

      నీ లాంటి బులుగు. బ్యాచ్ కి అది అరిగిపోయిన రికార్డ్

  • @srinivasulup1663
    @srinivasulup1663 Před rokem +3

    Jai NTR

  • @lvg26rao52
    @lvg26rao52 Před rokem +3

    మీ విశ్లేషణ చాలా బాగుంది.
    కానీ వెన్నుపోటు అనే ఒక్క విషయంలో మీతో విభేదిస్తున్నాను Sir. చంద్రబాబు నాయుడు గారు పార్టీ మనుగడ కోసం తప్పని పరిస్థితుల్లో తీసుకున్న తీవ్ర నిర్ణయం అది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆలా చేసి ఉండకపోతే.. లక్ష్మీ పార్వతి కబంధ హస్తాల్లోకి పార్టీ పోయేది. అందుకే ఆయన ఆలా అడుగు వెయ్యాల్సి వచ్చింది. పార్టీ చేజారి పోయినందుకే ఆ ఉక్రోషం కోపంతో ఆ మహానుభావుడ్ని
    చంపేసిన రాక్షసి అండీ...

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 Před rokem +3

    NTR zbd

  • @kameswararao8977
    @kameswararao8977 Před rokem +4

    NTR is the only CM who controlled riots in Hyderabad and made city
    peaceful and safe.

  • @rajeswarik3618
    @rajeswarik3618 Před rokem +5

    Anni nuvvu daggara undi chusava
    Asalaina vennupotu Lp chesindi

    • @thekingsman7668
      @thekingsman7668 Před rokem +3

      Yes 👍 asalu Ntrki vennupotu podichindi lakshmi parvathi

  • @sastryk.b.r.v
    @sastryk.b.r.v Před 4 měsíci

    Your are 100/%correct

  • @tnvajji8560
    @tnvajji8560 Před rokem

    Thank you Sir..Maa abhimaana NTR gurinchi chaalaa manchi vishayalu chepparu. Mee vishleshana yeppudu 100% correct gaa untundhi.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +2

    Yugapurushudu TARAKA RAMUDU. 🏆🏆🏅🎗🏅🏆🙏🏼🙏🏼🍋🍋🍋

  • @buddhistjpntv
    @buddhistjpntv Před rokem +2

    Super

  • @g.snarayana6863
    @g.snarayana6863 Před 24 dny

    It seems that the channel is very much favorite to NTR

  • @DrVLNSastry
    @DrVLNSastry Před rokem +1

    Excellent analysis: Dear Bharadwaj ji

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 Před rokem +4

    THE GREATEST LEGENDARY ACTOR & LEADER NANDAMURI THARAKA RAMA RAO GARIKU GHANA NIVALI.( IF NTR NOT MARRIED TO LP, NTR MIGHT HAVE LIVES ANOTHER 10 YEARS.)

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc Před rokem

      CHANDRA BABU, FANILY MEMBERS VENNU POTU PODAVAKA POYI VUNTE DEFINET GA P.M. AYYI VUNDE VAADU DEVE GOWDA PLACE LO

  • @srinuvasraoerribothu3901
    @srinuvasraoerribothu3901 Před 3 měsíci

    Yuga Purushudu Anna sr NTR

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 Před rokem +4

    NTR amar hi

  • @ramaraoveluvali1803
    @ramaraoveluvali1803 Před rokem +2

    Superb.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +2

    Please watch KIRAN PRABHA 👍👍GARI SEVERAL VIDEOS ABOUT ANNA GARI GURINCHI. MORE INFORMATION ABOUT HIS LIFE ,struggle BEFORE ENTERING MOVIE field.HIS STRUGGLE,PATTUDHALA,LOYALTY TOWARDS GOOD PEOPLE,HIS BROTHER.Etc.👍👍👍

  • @HemasundarYatirajyam-ys5en

    You are the 'okka Magaadu' to announce the Laxmi Parvathi & CBN vennupotu issue. Anni baagaa cheppi, aa vishayam vachchesariki naanpudu dhorani pradarsistharu. Meeru okkare dammugaa chepparu. Hats off sir

  • @sridwarakaRam
    @sridwarakaRam Před rokem +2

    In 1964:Shri Ntr Donated rs one lakh to the AP government. The government started CM Relief fund...recently 2014-2019, cbn helped 5 lakh patients through CM RELIEF fund
    Cancer patients:Used to visit Bombay or Adayar chennai for treatment...Ntr started cancer hospital on his wife's name and Nbk planned one in Amaravathi.but in vain.
    Ntr planned extension of Gandhi hospital which was near Monda(Lashkar)..but shri chandrababu completed it now it is one of the top hospital in Asia...
    He planned airports for warangal ,thadepalli gudem and Hyderabad (near Dundigal)...but CBN completed Hyderabad at shamshabad as the AIRPORT AUTHORITY REJECTED DUNDIGAL AS THERE IS AIRFORCE ACADEMY
    First pharma company in the private sector is REDDY LABS started in 1986 and next SOL,PAVED THE WAY FOR GENOME VALLEY ,AND WE GOT THE ONLY INDIAN VACCINE COVACCINE FROM HYDERABAD...HE ENCOURAGED APOLLO MANAGEMENT AND OTHER HOSPITALS IN THE PRIVATE SECTOR. NTR started pucca houses for the first time in telangana (more houses),earlier congress used to give 30 square yards.He started many bus depots in all the districts and buses came to villages during his rule...many got jobs in rtc between 1983 and 1988.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem

    Watching 2nd time.Jan-19-23..🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️

  • @tdl951
    @tdl951 Před rokem +2

    Raithu families nundi vachina vaallaku philosophical mind automatic ga untundi.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem

    Just SAW video of PATHALA BAIRAVI SONG . T.G. KAMALA GARU DANCER. INTERESTING COMPARISON. THANKS BHARADWAJ GARU FOR BRINGING UP THE SUBJECT.

  • @bkesava5185
    @bkesava5185 Před rokem

    Excellent Bhardwaj Sir

  • @arenukadevi8640
    @arenukadevi8640 Před rokem

    Jai ho annagaru

  • @harivarma5300
    @harivarma5300 Před rokem

    Annagaru🙏🙏🙏🙏🙏🙏

  • @bhaktisar17
    @bhaktisar17 Před rokem

    Wonderful

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Před rokem +1

    “Pettina pettubadi paina, aadaayam vasthe chaalu” anedi, NTR gari siddhantham……100 days aadithene hit ani maroka vargham….

  • @prabhakararaopothula5540

    Money and politics will go hand in hand. By d time ntr started aTDP anti congress wave in AP. His last 6 movies helped him a lot And Dasari Narayana Rao garu made him CM

  • @gaddamvenkateswarlu5909
    @gaddamvenkateswarlu5909 Před rokem +1

    Wellsaidyousir

  • @visveshwarabalaji4253
    @visveshwarabalaji4253 Před rokem +1

    Hello Dhana veera shoora karna is adapted from a kannada epic poem Gadhayuddha by Ranna of 10 century AD.
    Do not keep repeating NTR as Dravidian sympathizer.

  • @tdl951
    @tdl951 Před rokem +1

    Ramu film lo migatha film antha oka ethu music oka ethu. Sad feeling undakunda director songs insert chesaru, all songs situation based, no dream songs. P suseela songs vere prapanchamloki theesuku velathayi. Mantalu repe nela raja, raa raa krishnayya ghantasala songs ni p suseela songs balance chesayi. Tamil lo Gemini ganeshan kuda bags chesaru.

    • @googleuser6844
      @googleuser6844 Před rokem

      Songs,ramu cinema lo rajanala,padmanabham,relangi garula comedy,svr gari action chala baguntumdi.

  • @tigermahi1325
    @tigermahi1325 Před rokem

    YUGAPURUSHULU ANNAGARU 🙏 🙏 🙏

  • @prabhakararaopothula5540

    Decided All his properties and money to his children without keeping atleast house for himself and after CBN s revolt could not do anything. All MLAs and speaker also worked against him except 3 or 4 legislators. PV the then PM also helped cbn

  • @chinnampradeep7944
    @chinnampradeep7944 Před rokem +1

    Danaveerasuraveera Karnaku Vizag lo unto KondaveetiVenkatakavi garu panichesevaru

  • @sureshtangella7717
    @sureshtangella7717 Před rokem +1

    ABBA...em septhiri em septhiri

  • @bramaprasad9003
    @bramaprasad9003 Před rokem

    👏👍

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 Před rokem

    Kanchi paramacharyalu had given viswa vikyatha title that is enough. to calibrate his talent. Such a holy person giving that is not simple thing. Anna dhanam in tirumala also unstoppable.he gave chance to veturi , c Narayana Reddy. He might be a best director if he not actor. He is honest. He clear like crystal politician. He lost his cm post because of Laxmi Parvathi. Still majority of people not like her. If she contested any election I think she will not get deposits. NTR had made mistake Telugu people thought he was god, incarnation of God but he married a woman who not know how speak in public even today fans not digesting his decision. Many PPL disappointed, NTR backstabbed fans heart. As result he got same
    you well explained thank once again. Like godavari, kuchipudi, NTR ever stay in our hearts. Stars only visible 12 yrs but this star visible 24 hours. 7 days, 365 days.

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 Před rokem +2

    World Cinima GOD🙏🙏🙏

  • @mrramanujaraogundala750

    T.G.కమలాదేవి, కమలాభాయి కాదండి

  • @arenukadevi8640
    @arenukadevi8640 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏

  • @saivijayalakshmimandava4345

    How much Jagan paid to you sir to continuously discuss on NTR

  • @prasadaraolic
    @prasadaraolic Před rokem +1

    YUGAPURUSHUDU........

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Před rokem

    SEEN FULL
    ON 18-1-2023
    and
    ON 19-1-2023

  • @ramachandrojuvenkanna5188
    @ramachandrojuvenkanna5188 Před 4 měsíci

    Entha Chakkaga Vishleshinchaaru BHARADWAJA Garu NTR Manogatam Politics Natana Ayana TAPANA Prajaanaadi Sampoortiga Aaswaadinchi Ayana 71/2 Dashabdaala Jeevitaanni Kallaku Kattinattu Undi Haatsoff You Sir Nijanga Telugu Deshaallone Kaaka Prapanchamulo Prati Telugu vaadu Soorya Chandrulunnata varaku Prati chota Aa Mahaanubhavudi Peru Vinapadutune Uldaali ,

  • @prasadg9932
    @prasadg9932 Před 7 dny +1

    Bruhannala patra marchipoyaru meeru

  • @DGRVP
    @DGRVP Před rokem

    👌

  • @mnkashivishwanathan4789

    Charitra maravadu aayana chaturatha……

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Před rokem

    NTR ki ego Leda. Krishna Alluri Sitaramaraju teesetappudu bedirincha Leda.. sampoorna ramayanam teesetappudu Bapu Ramana lani bedirincha Leda. Andariki ego vuntundi. Adi meelanti variki kanapadadu. Ego Leni manishe ledu. Daniki NTR exception kadu.

  • @ramamsunkara7823
    @ramamsunkara7823 Před rokem

    చివరలో‌ మీరు బాగా చెప్పలేదు

  • @thesaviour27
    @thesaviour27 Před rokem +1

    ఇగో లేదా?

  • @ramakrishna-go1fc
    @ramakrishna-go1fc Před rokem

    NTR ABHIMANI GA I AM VERY HAPPY. CHANDRA BABU DHI VENNUPOTU ANI NIJAAYATHI GA CHEPPINAN DHUKU THANKS. CHANDRA BABU NAKKA JITHTHULA MAARI. CHANDRA BABU VENNU POTO, NTR FAMILY MEMBERS SUPPORT THO NE JARIGINDHI, INCLUDING BALA KRISHNA. NTR KI FAMILY MEMBERS DROHAM CHESINA ABHIMAANULA GUNDELA LO NU, YAAVATHTHU TELUGU PEOPLE HERATS LO NU EPPATIKI CHIRA STHAAYI GA VUNTAARU NTR.

  • @venkateswararao766
    @venkateswararao766 Před rokem

    సింహం గుర్తు పార్టీ లక్ష్మి పార్వతి పెట్టుంది

  • @sudharamdasmangu3608
    @sudharamdasmangu3608 Před rokem +1

    చలబాగ చెప్పెరు

    • @avjaganmohanrao354
      @avjaganmohanrao354 Před rokem

      Anna NTR ni నిందుహృద యాలు సినిమా ఇండోర్ షూటింగ్ సందర్భమున మద్రాసు లో చాలా దగ్గరగా చూశాను.

  • @ramanapothakamuri9543

    CBN gaaru NTR ni vennupotu podichaaru anatam thappu sir. Lakshmi parvathi prabhavaanni yedurkovataaniki chesina yuddam.
    NTR ni dinchatam CBN ki istam ledu kaani thappa ledu.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Před rokem

    Boss Meeru NTR ni entaina pogudukondi. Adi mee istam Kani do not demean others.

  • @pvrkrishna5552
    @pvrkrishna5552 Před rokem

    NTR pedha egoistic once he showed his ego with the great Dada sahib phalkhe award and padmasri doctor great K.Vishwanath he affected many Udipi hotels suddenly reduced retirement age of state government tindhi pettina Brahmanulane tokke prayathnam chesaadhu atani valla khaadhu anukhondhi his party TDP is a caste party kruthagnatha leni vaadu Chandramohan ni okha sari oppukhoni role khi atanikhi teluhundha replace chesaaddhu alanthivadini endhukhu antha pogudhutunav

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Před rokem +1

    Lakshmi parvati ni pakkana petti vunte vere kaarabalu chupi vennupotu podichevaru dushtachetushtayam.

  • @rramesh7725
    @rramesh7725 Před rokem +1

    వీడు చెప్పాల్సింది వెన్నుపోటు గురించి, అందుకే ఇంత చెప్పాడు

    • @venkateshwararao9888
      @venkateshwararao9888 Před rokem

      నువ్వు చెప్పాల్సింది గొడ్డలిపోటుగురించి

    • @thekingsman7668
      @thekingsman7668 Před rokem +1

      Avunu LAPAKI podichina vennupotu gurinchi cheppali

    • @thekingsman7668
      @thekingsman7668 Před rokem

      @@merabharatmahan8473 kottagaa yedainaa vunte cheppu 🤔ntr ki asalu vennupotu podichindi lakshmi parvathi

    • @tdl951
      @tdl951 Před 3 měsíci

      Correct

  • @mnkashivishwanathan4789

    kukka laaga nammakangaa untaayani konni pillulni daggaraku theesukunnaaru NTR garu, vaati chanchala manastwatam teliyaka. Karnuni chaavu ki 6 guru kaaranam laaga, aayana anthya dashaku, rendava bhaarya, allullu, kodukulu, kodallu, patrika adhinethalu, madhyapaana kootami kaaranabhuthulu ayinaaru.

    • @thekingsman7668
      @thekingsman7668 Před rokem +1

      Avunu lakshmi parvathi maayani maccha aayana jeevitam lo

  • @gnm4558
    @gnm4558 Před rokem +2

    లక్ష్మీపార్వతి లేకపోతే 1994. ఎలక్షన్స్ కి NTR Bratiki వుండేవాడు కాదు. లక్ష్మీపార్వతి సహచర్యం టైం కి మందులు. భోజనం ఇవ్వటం valane 1994. Lo కంబైన్డ్ ఎపి మొత్తం తిరిగి 260. సీట్స్ తో ఘన విజయం సాధించారు. ఆ తరువాత జరిగింది 100% వెన్నుపోటు సమర్డింపు ఎలాగ అయినా చేసుకోవచ్చు

    • @thekingsman7668
      @thekingsman7668 Před rokem +3

      Ntr jeethaaniki lakshmi parvathi oka maayani maccha okka congress ippati ycp vaallake lakshmi parvathi manchidi. Aa episode vennupotu antaaru kaaranam LAPAKI congress agent

  • @sampaththalla5816
    @sampaththalla5816 Před rokem

    Jai ntr

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 Před rokem +2

    NTR zbd

  • @anjaiahchukka9456
    @anjaiahchukka9456 Před rokem +1

    Jai NTR