అమ్మ మీరు చేసే వీడియోలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయిబంగారం ధరలు గానీ వన్ గ్రామ్ గోల్డ్ ధరలు గానీ మాకు చాలా బాగా తెలుస్తున్నందుకు సంతోషంగాగా ఉందిమీరు ఇలాగే మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం
Gold twaraga yevaru choopincharu because dishiti thaguluthunidhi ani ,meeru choopincham ye kakunda meeru kuda tissukondi ani cheparu 😍adhi Mee manchithanam❤️amma I love you ❤️ meeru free ayyaka home katta Dani ki yentha ayinidhi ooh share cheyandi 👍
Nice amma.👌🙌🌼🌺👏👏 Well said. Jewelery antha challa super ga vunnavi. Meeru chakka ga vivaristhu baga explain chesaru.super amma.🌺🌼👏👏👏🙌🙌🙌🙏🌹🙏stay blessed.
Hi Amma..gripravesham ayipoyaka merantha koddiga chill avtunnaru bagundi..asale meru gold topics cheppadam, chupinchadam manesaru ani nenu feel avtunte malli explanation yenduku amma istharu, nachanollu kuda untara 🤔 incase unte undaneiyyandi manaki yenduku 😀..nakkuda gold ante picha istam Amma, baga kontu untanu, aadapillalu unte yentha bagundno, ma kodalu vachevaraku anni Nene pettukuni enjoy chesthanu..ma Babu Inka 11 th std ye Amma..🤭🤭..ika Ramya, Sandhya muthyala sets chaaalaa ante chala cute ga unnayi..na jwellery kuda anni heavy gane untayi.vintage nd temple jwellery ante pichi .yentha costly Aina konalsinde..sandhya ki gurthu undi ledo, nenu oka heavy chocker 3 layers di teskunnanu (170 gms) insta lo pic pedathanu ani cheppi 6 months ayindi, idigo Ahemdabad vachaka kudaraledu..edo sollu cheppanu anukuni untundi ma Sandhya.😃😃..aa pic sardaga Mee mail ki pamputhanu anibchellandi sandhtya ki...ikapothe buttalu chupisthunnwppudu nakkuda oka teskovalainde anadam bhale bagundamma. Mee mugguri sisters la undadam adristam ne oka High quality telsa Amma.. Luv you so much Amma..💕💕💝💝💝😊😊
Thank u Jayagaru.. meeru cheppina vivaralu, ichhina suggestions nagala gurinchi teliyani variki, kottaga konukkovalasinavariki , market ki velli chuste anni confusing ga untayi. Mee ru cheppi chala help chesaru. Thank u once again.
మా అమ్మ చెప్పే వారు ఏ వస్తుునైనా, చీరలు అయినా బాగాలేదు , నాకు నచ్చలేదు అని అనకూడదు. అవి కూడా లక్ష్మి స్వరూపమే. ఆ కలర్ వద్దు వేరే కలర్ అని అడగాలి కానీ నచ్చలేదు అనకూడదు . మీరు చెబుతుంటే అమ్మ గుర్తువచ్చారు
Hi mam....నేను కూడా మీలాగే అలాగే ఆలోచిస్తాను ...కానీ అందరూ నన్ను ఓవరాక్షన్ అంటారు....ఎందుకో....నాకు బాధగా ఉంటుంది...యే శారీ కట్టుకుంటే ఏమంటారో యే నగ వేసుకుంటే ఏమంటారో అని....ఈవెన్ చేతుల నిండా మట్టి గాజులు one gram వి కలిపి వేసుకుంటాను అందుకు కూడా మూతి తిప్పుతారు ...ఎందుకలా...మా ఇంట్లో వాళ్ళు కూడా...తర్వాత తర్వాత అర్థమైంది...అంతా jealosy అని...ఏం చేస్తాం....మీరన్నట్లు మంచి గా అలంకరించుకుని మైండ్ set కూడా positivega ఉంటుంది అది గమనించాను realga....అలంకరణ లేకపోతే ఏన్ని వేల పట్టుచీర కట్టుకున్న కూడా బోసిగా ఉంటాము ....అలాంటి ఫోటోస్ చూస్తే చి అపుడు నేనిలా ఉన్నాన అనుకుంటాం మనకి మనమే...ఐనా రోజూ రెఢీ అవము కదా....యే ఫంక్షన్ కి ఐనా టెంపుల్ కి ఐనా పండగలకి ఐనా రెఢీ అవటం కూడా మనుకోటం దేనికి....ఎవరేమి anukoni....నేనెపుడు లాగే రెఢీ అవుతాను...ఎవరికో భయపడటం ఎందుకు..👍అన్ని నగలు చాలా బాగున్నాయి....ముత్యాల సెట్ సూపర్ mam 🌹👍👍👌👌👌
ఇంకా ముత్యాల బుట్టలు nakuda తేకపోయార అని అడగటం బాగుంది... అలా పిల్లల్ని తల్లి అడగటం చాలా బాగుంటుంది...ఆ పిల్లలు మురిసిపోతారు నిజంగా....మా అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మ కూడా ఇలాగే అడిగేవారు నన్ను....ఎంత సంతోషంగా తీసుకెళ్లే దాన్నో వాళ్ళు....అవి చూసుకుని వాళ్ళు బాగుందే అంటుంటే ఆ మురిసిపోతూ ఉంటే వాళ్ల ముఖాల్లో మెరుపు....అబ్బా మాటల్లో చెప్పలేం...అలాంటివి ఇప్పటికీ talchukunta...ఒక్కోసారి కన్నీళ్లు వస్తాయి.దుఖం కలుగుతుంది...వాళ్ళు ఈ లోకంలో లేరని...నా అనందాలన్ని వాళ్ళతో పోయాయి అనిపిస్తూ ఉంటుంది..😭💐..పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్లు...వాళ్ల మనసులు చాలా పెద్దవి కూడా నిజంగా🌷 మీరు గ్రేట్ mam ఇలా కల్మషం లేని మనసు ప్రతి ఆడవారి లోనూ ఉండాలని కోరుకుంటాను 🌷🙏
అమ్మ మీరు చేసే వీడియోలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయిబంగారం ధరలు గానీ వన్ గ్రామ్ గోల్డ్ ధరలు గానీ మాకు చాలా బాగా తెలుస్తున్నందుకు సంతోషంగాగా ఉందిమీరు ఇలాగే మరెన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం
ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి
Video's అందరూ చూస్తున్నారు.
Yes Sandhya already hyd vachi sankranti kuda celebrate kuda chesukunnaru
Same
Q
అమ్మ మీ మాటలు చాలా బాగుంది మీ నగలన్నీ చాలా బాగా ఉన్నాయి
అమ్మ దిష్టి తగులుతుంది...ఇంత వ్యక్తిగత విషయం చూపించవద్దు...❤️
Gold twaraga yevaru choopincharu because dishiti thaguluthunidhi ani ,meeru choopincham ye kakunda meeru kuda tissukondi ani cheparu 😍adhi Mee manchithanam❤️amma I love you ❤️ meeru free ayyaka home katta Dani ki yentha ayinidhi ooh share cheyandi 👍
మీరు చెప్పే విధానం చాలా బాగుంది❤❤
నగలన్నీ చాలా బాగున్నాయి అమ్మ.నాకు ముత్యాల సెట్ చాలా చాలా నచ్చింది. అది ఏ shop లో కొన్నారు.
Super collection amma👌👌👌👌👌 ❤❤❤❤
మీ మనసు చాలా మంచిది అమ్మ అందుకే మీరు అన్ని షేర్ చేసుకుంటారు
@@dn761మంచి మనసు దానికి అర్థం మంచి ఆలోచన
Ear rings Hyderabad lo ekkada konaru cheputara please
@@dn761 manchi alochana unna Valle Anni share chestharu naku unnadi vere vallaku undakudadu anukunna vallu em chepparu
Nenu naa happeness ami jualary konikunna naa fans ki chupinchuthanu
క్లాత్ వడ్డాణం ధర అందరికీ అందుబాటులో ఉంది. చాలా బాగా కూడా ఉంది. వన్ గ్రామ్ గోల్డ్ జడ బాగుంది.
చాలా బాగున్నాయండి మీ వీడియో అన్నీ చూస్తాం అండి మీ ఇల్లు మాత్రం చాలా బాగుంది మీకు చాలా ఓపిక
Lovely mom and daughter's
Chala bagunnai amma.super ga explain chesi chepparu.
సూపర్ అమ్మ... బాగుంది... మీ లైఫ్ స్టయిల్.....
నిజం చెప్పాలంటే... హ్యాపీ గా వుండాలి అంటే.. purse kadhu రిచ్ గా వుండాల్సింది,... ఆలోచన.. శైలి...
Chala chala chala chala baundi amma manchiga chepparu thank you
I love the way u designed ur life. I watch ur gold videos often. Make more pls.❤
Beautiful pearl set
అమ్మ నమస్తే మీరు చెప్పింది చాలా బాగుంది
Nice amma.👌🙌🌼🌺👏👏
Well said. Jewelery antha challa super ga vunnavi. Meeru chakka ga vivaristhu baga explain chesaru.super amma.🌺🌼👏👏👏🙌🙌🙌🙏🌹🙏stay blessed.
అమ్మ చాలా బాగున్నాయి అన్ని నగలు మోడల్స్ సూపర్ వున్నాయ్
Amma buttalu gurinchina Mee mata naku chala nachhindi .subhakanshalu.
Chala bagunnayi amma jewellery. Oka danni minchi marokati unnayi. Ramta long haram , short haram , buttalu wow superb ga unnayandi. 😍😘👌
Amma meeru chaalaa manchivaaru, andaru bagundalani korukuntunnaru.
Hi Amma..gripravesham ayipoyaka merantha koddiga chill avtunnaru bagundi..asale meru gold topics cheppadam, chupinchadam manesaru ani nenu feel avtunte malli explanation yenduku amma istharu, nachanollu kuda untara 🤔 incase unte undaneiyyandi manaki yenduku 😀..nakkuda gold ante picha istam Amma, baga kontu untanu, aadapillalu unte yentha bagundno, ma kodalu vachevaraku anni Nene pettukuni enjoy chesthanu..ma Babu Inka 11 th std ye Amma..🤭🤭..ika Ramya, Sandhya muthyala sets chaaalaa ante chala cute ga unnayi..na jwellery kuda anni heavy gane untayi.vintage nd temple jwellery ante pichi .yentha costly Aina konalsinde..sandhya ki gurthu undi ledo, nenu oka heavy chocker 3 layers di teskunnanu (170 gms) insta lo pic pedathanu ani cheppi 6 months ayindi, idigo Ahemdabad vachaka kudaraledu..edo sollu cheppanu anukuni untundi ma Sandhya.😃😃..aa pic sardaga Mee mail ki pamputhanu anibchellandi sandhtya ki...ikapothe buttalu chupisthunnwppudu nakkuda oka teskovalainde anadam bhale bagundamma. Mee mugguri sisters la undadam adristam ne oka High quality telsa Amma.. Luv you so much Amma..💕💕💝💝💝😊😊
Super gold collection ❤️ Amma 👌🥰
Thank u Jayagaru.. meeru cheppina vivaralu, ichhina suggestions nagala gurinchi teliyani variki, kottaga konukkovalasinavariki , market ki velli chuste anni confusing ga untayi. Mee ru cheppi chala help chesaru. Thank u once again.
Nagalu anni chala bagunnai, necklaces ite super, nagalu kosam meeriche tips andariku useful ga unnaayi. thanks🙏
Nice collection 👌👌
Amma chala chala bagundhi anni items maku chala santhoshamga unnadhi maku anni chupencharu Tqs 👌👌👌👌👌👌🙏🙏🙏🙏
Beautiful gold jewellery collection ...super andi...
Hi ma.... Very nice.... And useful information u had gaven ma... Thank you.
meru ichina gold idea tho nenu choker konukunanu thank you andi. ❤
Like no 373
Unique collection undi jewllery display cheyadam naak baaga nachindi.
Namaskaram Amma useful video
Hii Jaya garu.mee ammayilatho kurchuni kaburlu cheppukuntunte nakuda chaalaa happygaa undi.🌹🥰🙏
Amma chaala baaga chepparu
Super ♥️♥️ amma 👌
Chala chala bagunnai Amma items
Amma nice video chala బాగున్నాయి నగలు అమ్మ
Chala bhagunnay Amma jewellery 👌👌👌
Thanks amma. Chala vishayalu mee dagara nundi thelusukuntunnam.
Chalabagunae nice akka 👌👌👌🌹🌸🌺
Chala Chala bagundama Happy GA undi
Hi amma namaste nagala gurnichi bagha cheparu amma nice collection ma ❤️🙏🙏🙏👌👌
Happy amma TQ super
Everything was super cool ammma...
Wow nice video amma realy heart sharing ur personal ornaments
Very beautiful jewelry. S-Shringar karna streeyonka haq hai👌👍
Gold haram design's బాగున్నాయి అమ్మ
Chala chala bagunnae nagalu
👌 chala bagunayandi
Super amma maa kosamu manchi video pettaru thanks amma
Jewellery chala bagundhi Amma
Ramya akka long chain chala bagundhi design
Nice collection superb amma
మా అమ్మ చెప్పే వారు ఏ వస్తుునైనా, చీరలు అయినా బాగాలేదు , నాకు నచ్చలేదు అని అనకూడదు. అవి కూడా లక్ష్మి స్వరూపమే. ఆ కలర్ వద్దు వేరే కలర్ అని అడగాలి కానీ నచ్చలేదు అనకూడదు . మీరు చెబుతుంటే అమ్మ గుర్తువచ్చారు
Hi mam....నేను కూడా మీలాగే అలాగే ఆలోచిస్తాను ...కానీ అందరూ నన్ను ఓవరాక్షన్ అంటారు....ఎందుకో....నాకు బాధగా ఉంటుంది...యే శారీ కట్టుకుంటే ఏమంటారో యే నగ వేసుకుంటే ఏమంటారో అని....ఈవెన్ చేతుల నిండా మట్టి గాజులు one gram వి కలిపి వేసుకుంటాను అందుకు కూడా మూతి తిప్పుతారు ...ఎందుకలా...మా ఇంట్లో వాళ్ళు కూడా...తర్వాత తర్వాత అర్థమైంది...అంతా jealosy అని...ఏం చేస్తాం....మీరన్నట్లు మంచి గా అలంకరించుకుని మైండ్ set కూడా positivega ఉంటుంది అది గమనించాను realga....అలంకరణ లేకపోతే ఏన్ని వేల పట్టుచీర కట్టుకున్న కూడా బోసిగా ఉంటాము ....అలాంటి ఫోటోస్ చూస్తే చి అపుడు నేనిలా ఉన్నాన అనుకుంటాం మనకి మనమే...ఐనా రోజూ రెఢీ అవము కదా....యే ఫంక్షన్ కి ఐనా టెంపుల్ కి ఐనా పండగలకి ఐనా రెఢీ అవటం కూడా మనుకోటం దేనికి....ఎవరేమి anukoni....నేనెపుడు లాగే రెఢీ అవుతాను...ఎవరికో భయపడటం ఎందుకు..👍అన్ని నగలు చాలా బాగున్నాయి....ముత్యాల సెట్ సూపర్ mam 🌹👍👍👌👌👌
ఇంకా ముత్యాల బుట్టలు nakuda తేకపోయార అని అడగటం బాగుంది... అలా పిల్లల్ని తల్లి అడగటం చాలా బాగుంటుంది...ఆ పిల్లలు మురిసిపోతారు నిజంగా....మా అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మ కూడా ఇలాగే అడిగేవారు నన్ను....ఎంత సంతోషంగా తీసుకెళ్లే దాన్నో వాళ్ళు....అవి చూసుకుని వాళ్ళు బాగుందే అంటుంటే ఆ మురిసిపోతూ ఉంటే వాళ్ల ముఖాల్లో మెరుపు....అబ్బా మాటల్లో చెప్పలేం...అలాంటివి ఇప్పటికీ talchukunta...ఒక్కోసారి కన్నీళ్లు వస్తాయి.దుఖం కలుగుతుంది...వాళ్ళు ఈ లోకంలో లేరని...నా అనందాలన్ని వాళ్ళతో పోయాయి అనిపిస్తూ ఉంటుంది..😭💐..పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్లు...వాళ్ల మనసులు చాలా పెద్దవి కూడా నిజంగా🌷 మీరు గ్రేట్ mam ఇలా కల్మషం లేని మనసు ప్రతి ఆడవారి లోనూ ఉండాలని కోరుకుంటాను 🌷🙏
Chala correct ga chepparu.
Nice pearls sets and artificial butta’s. Can your please share the link for butta’s if you any please
Amma your really great ma ♥ mi nanusu chala manchidhi 🙏
మీ వీడియోస్ అన్ని మ ఇంట్లో అందరం కలిసి చూస్తాం అండి చాలా చాలా బాగుంటాయి అండి
Super ga undhi videos
Amma miru maku enni manchi vishayaalu cheptaaro amma Thankyou so much
Meeru cheppe vidhanam chaala baguntundi
Super amma 👌👌👌👌👌👍👍👍👍👍❤❤❤❤❤
Jewellery collection suuuuper
Thanku ma chala manchiga chupecharu ma and manchi idea echaru ala konali aani manchiga chupecharu ma
Chala bagunnay..splly ur luv towards us amma
Chala bagunai amma 😊
Amma 🙏 jewellery anthaa chala bagunaii ,amma meeru A videos pettina maku happy ne Amma chala bagaa enjoy chestam👌👌👌🙏🙏🙏❤️❤️❤️❤️❤️
Chala chala bagunadhi amma video 📹 ♥
Supar jewellery 👌 amma
Chala bagunai jadalu
Amma namskaram 🙏🏻🙏🏻🙏🏻chala beautiful gaa unnyi ornaments 💫👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤soo happy to see your daughter's gold jewelry 🥰😍😍👌🏻👌🏻
Namasthe Amma good afternoon
Nice jewellery amma
Nice collection mam
Amma chala chala bagunnayi amma and thank you so much amma 🙏🙏
Super amma. sandhya n ramya vaddanam la weights cheppi vunte bavundedi.
Thnks for the vedio amma
Baga chepparu maa💕😍
Nagalu anni chala chala manchi design tho andamga vunnai Amma.
Nice Gold juelary Collection. This video was very helpful, when we buy the Juelary. Thank you so much Amma ❤
Asalu me video chusthene chala happy ga vuntundhi amma
Chala bhag chepparu amma
Nice collections 👌
నమస్తే అమ్మా 🙏
రమ్య హారం చాలా బాగుంది
🙏🏻👍🏻 super amma
Bagunnai anni 👌👌
Chala bagunnayi Amma jewelry
Very good happy amma
nice jewellery👌👌
Amma mi videos vallana chala telusukunna Amma tq so much
Chala bavunai sister
Super Amma 🙏🙏
Such beautiful family andi God bless u
Hi all jewellery are Super ad amma its right with out stones is nice it is helpful some time Ramya jade kuchulu nice design 👌🏻👌🏻❤❤
Chala manchi maata cheppa Rama
Nice collection aunty. 👌
Ramya naklas super ga undhi amma
Hi Andi mee pillala Nagalu anni bagunnayi meeru chepinattu gold investment chala manchi alochana manaku unnadantlone konadam
Anni laxmi ammavarivi chala baga vunnayi amma nice