గురువుగారు చాలా మంచి సలహా మరియు విశ్లేషణ ఇచ్చారు, మీకు మా పాదాభివందనములు.
Sir ma entlo paschima pooja gadi paschima ki hanukulanga hundi kani opposite eshyanam lo main door undi petukovacha
Sir, t hallo thurpu agenayamlo pettukovachha devudi mandiram
Madi apparatmentlo flat kitchen wall pakkana hall lo thurpu agneyamlo pettukovachha, konchem cheppandi plse,veredaggara akkada space ledu andukani
Good video bro
thank you so much.
చాలాబాగా చెప్పారు
Shiva lingam ganapatee spatika linga pattamu pattukovacha sir eeshanyamlo
South face vallu pooja room akka pattukoale sirplz tell me
గురువు గారికి నమస్కారాలు మాది ఉత్తర వాకిలి ఈశాన్o లో పూజ గది దేవుని పటాలు తూర్పు దిశలో న పడమర దిశలో నా పెట్టాలా తెలపండి
With out door how can you explain?
Pantula garu Puja room lo water pipe unchhavachha
అప్పుడు తూర్పు సింహం ద్వారం ఎక్కడ పెట్టమంటారు
మీకు దైవం పట్ల నిష్కల్మషమైన భక్తి శ్రద్ధలు ఉంటే, మీరు పూజ గదిని మీ ఇంట్లో ఏ దిక్కున అయినా పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఖాళీ లేదనుకోండి, పూజ గదికి చోటు లేక పోయినా మీ మదిలో ఇంత చోటుంటే చాలు. మది లోనే పూజించండి. అంతే తప్ప దేవుణ్ణి పూజించటం మాత్రం మానకండి. పూజ కు వేరే గదులు
వుంటే మంచిదే గానీ, అసలు భక్తి అంటూ ఉంటే దేవుడి
కంటూ ప్రత్యేక గది లేక పోయినంత మాత్రాన ఆయనేమీ
అసంతృప్తి కి లోనూ కాడు.
North mukanga devudi mandhiram undochha?.... Deepam pettinapudu... South vaipu velugochha?.... Cheppagalaru...
North west direction lo devudini padtay mari deepam east side unchala devudi vaypu tepi paytala ee oka doubt clear chyandi guruvu garu
Where to keep main door sir, ?
Kichen lo devudulani petukovacha left side hall lo place ledu
Good explain sir🙏🙏
NE devudu frame pettukovacha
Maa etilo meru chepinna second point pooja room vundii hall lo sai baba frame peetacha guruvugaruu
East door yekkada pedatharu bro
మనలో దైవం మీద నమ్మకం, పూర్తి విశ్వాసం ఉండి భక్తి తో పూజిస్తే పూజ గది ఎక్కడ ఉన్నా పర్వాలేదు. Concentration కావాలి./ ఉండాలి. అందుకే మునీశ్వరులు ప్రశాంత వాతావరణం కోసం అడవులకు వెళ్లి తపస్సు చేసే వారు. ఇవి అన్నీ నమ్మి ఉన్న ఇంటిని alter చేయకండి. ఉన్నంతలో మంచి వాతావరణం సృష్టించు కొండి.
తూర్పు ఆగ్నేయంలో పూజ గది కట్టుకున్నాను paravaaleda చెప్పండి sir
Can u pls share plan for 6.5 ft * 90 ft east face pls Andi
Artham kale sair
Vigraham vaddannaru kamakshi deepam pettukovacha adhi vigraham kindaki vasthada leda please cheppandi nenu kothintloki velthuna
తూర్పు ఈసాన్యం లో దేవత విగ్రహాలు లేకుండా పూజ ఎలా చేస్తారు, ప్లీజ్
వివరణ ఇయ్యండి
East /North lo door chupLi kada
Also Make video in english or hindi
సింహాద్వారం గురించి వివరించి అప్పుడు పూజ గది గురించి వివరించాలి... 🤷🏻♂️
How to know number of hp motors, & pump sets in one village
Vastu purusha madale video chiyade
East face flat lo main entrance ki opposite west wall ki vayuvyam corner ki pooja gadi undacha??
@@TeluguConstructionEngineer thankyou so much.....TV unit lo kalipi pettukunte ok naa???
Memu rent intlo untunnam sir,paschima vayuvyam lo pooja room undhi North wall ki touch aindhi
Jai Shree Krishna 🙏💐💐💐
Thurpu eeshaanyam lo devatha vigrahamu yenthuku petta raadhu please doubt clear cheyandi.Reply kosam wait chesthaanu..
Mokallameeda poojacheyalaa
Devudi gadi dharvaja eesanyamlo elakuduruthundi
Can you explain in English?
Ours is north facing flat, and Pooja room is given on NORTH EAST side...ala undocha. Deppam akada pettavochu antara
South West lo undakudadha
Sir bitumin road estimates plz
Hi sir
East lo vigrahallu undali dashing annaru 1.5 inches antey small size undavacha
Antey yentha size lo undali
We r in rent house east lo devuni vigrahallu undavacha…..untey yentha size lo undali
Estimation and mbook recording videos cheyandi sir, chala mandiki use avuthundhi
Andaru bhayamtho vanikipotunnaru.
Edi ekada pettalo pettakudado Ani.
Prasantham ga undandi. Devudini gundello pettukondi. Chalu
Sir nenu me channel kothaga subscribe chasukunnanau chala bagu undi
Vastu viedos inka cheyndi
Nenu mason pani narchu kuntananu na age 18 inter chadavu kunnanu
Nenu contracter avali anukuntananu
Marking viedos unta chappandi sir
Previous Aanna parvaledhu
పూజ గదిని నైరుతి మూల పెట్టుకోవచ్చా
2:49 1st 1/4th of east north vadilemannaru. But andaru akkade pettukuntaru kada ? Andaru use chese danni north east side antara?
He completely missed east and west directions. He is showing exact opposite directions…😢
Darvaada ekkada pettalo cheppaledhu
గురువు గారు నమస్కారమండి మాది ఈస్ట్ గోదావరి సామర్లకోట అండి ఒకసారి మీ వాట్సాప్ నంబరు పెట్టగలరు అండి ఎందుకంటే అండి నేను రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం అండి అక్కడ పూజ గది విషయంలో చిన్న డిస్టబెన్స్ ఉంది సార్ అందుకని మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నాను ఒకసారి మీ నెంబర్ పెట్టండి సార్
I need your advice on my flat floor plan, how can I contact you?
@@TeluguConstructionEngineer I want to share my flat floor plan, how can I do it? After that I can ask question
Eshanyam Gunta, agneyam vanta, nairuti panta, vayuvyam penta, … Vaastu shastram
తెలంగాణ సైడు నైరుతి దక్షిణం సైడ్ పెడతారు కదా అది ఏంటి మరి అలా పెట్టవచ్చా అన్నయ్య
Vayavyam penta annaaru gatham video lo
Avunu sir, Meeru vayuvyam lo toilets kattukunte, pooja room Easanyam lo undela chusukovali
Menu Ph no kavali
Meru cheppedhi vere vallu wrong antunnaru yedhi correct...??
I have Proofs too, chinnas425@gmail.com
I will send book too
Padhi mandhi ..padhi rakaalu cheptunnaru. NE lo asalu pettodhu ani okadu...akkade prttalani...chetha chesthunnaru. Ivi chuse janalu matha marpidi velthunnaru.
ఇదేదో... తురకోలు పూజ గది లా ఉంది.
నాకు, ఓకే
do rws works videos sir, may I know ur mobile no
సార్ నమస్తే 23*27 ఇల్లు కట్టాలనుకుంటున్నం 9 పిల్లర్స్ వేస్తున్నాం అందులో 4 పిల్లర్స్ 12*9 సైజ్ లో (అంటే భవిష్యత్తు లో వీటి మీద ఒక రూమ్ కట్టడానికి ) మిగతా 5 పిల్లర్స్ 9*9సైజ్ లో వేయాలనుకుంటున్నం ఈ విదంగా చేయవచ్చునా చేస్తే ప్రాబ్లెమ్ ఏమి రాదుకదా
czcams.com/video/JlXz3rnMrTU/video.html
czcams.com/video/JlXz3rnMrTU/video.html
sollu sodi
మీరు మీ వాస్తు
దేవుడి గది ఎక్కడ ఉంటే ఏమి నువ్వు నిష్టగా మొక్కాలి తప్పా దేవుడు ఏమి అయినా చేపిన్నాడా ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలి లేకపోతే నీకు నేను ధనం ఆరోగ్యం ఇవ్వను అని
ఎన్నో విడియో లు చూసం కానీ మీలా స్కూల్ లో స్టూడెంట్స్ కి బాగా అర్థం అయ్యేలా గురువు పాఠం చెప్పినట్టు ఇంత బాగా ఎవరి తరము కాలేదు. Thank you సర్.