Prawns Curry || రొయ్యల కూర || how to make prawns curry || Traditional cooking || Village cooking

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • #prawnscurry #royyalakura #prawns #fishingharbour #fishing

Komentáře • 526

  • @jhansilakshmiatluri6788
    @jhansilakshmiatluri6788 Před 2 lety +88

    సోది లేకుండా సూటిగా చేసి చూపిస్తారు. బాగా చేశారు.

  • @srinuraju3857
    @srinuraju3857 Před 2 lety +210

    డ్రోన్ షాట్లు కెమెరా అదీ అదిరిందోయ్ చంద్రం. సూపర్ అండీ చాలా బాగుంది వీడియో. మీరు రోజూ పొలం లో వీడియోలు చేస్తారు కదా అది ఏ ఊరు అండీ

  • @simhadriisha1881
    @simhadriisha1881 Před rokem +5

    బాబాయ్ గారు అసలుమీరు super తయారు చేసే విధానం, తినే పద్ధతి చూస్తుంటే మేమేతిన్నంత ఫీలింగ్స్ బాబాయ్ అసలు మీ వీడియో లు చూస్తుంటే నోట్లో లాల జలం సెలయేరు ల ఊరుతుంది

  • @sudarsanreddyabbireddy2655
    @sudarsanreddyabbireddy2655 Před 2 lety +67

    ఈ రోజు కెమెరా పనితనం అదిరింది

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 Před rokem +28

    మాటల్లో కూడా మర్యాద కనిపిస్తుంది బాబాయ్ మీరు 👌

  • @Naseemamohammad9203
    @Naseemamohammad9203 Před 2 lety +37

    మీ వంటలు చాలా బాగుంటాయి బాబాయ్ గారు లైఫ్ లో ఒక్కసారి అయిన మీ ఊరికి రావాలి అని ఉంది

  • @anuvamshikaayurvedamnabira2872

    🙏 అన్నగారు నమస్తే చక్కటి వీడియోలు మీవి ఎడిటింగ్ షూట్ చేయడం చాలా చక్కగా ఉంటాయి. మేము మీ వంటలు ఫాలో అవుతాం చాలా బాగుంటాయి తినని వాడు కూడా తినాలనిపించే మీ మాటలు మీ వంటలు అమోహం 🙏
    షేక్ నబి రసూల్ అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ధర్మవరం 🙏

  • @abrahamsetti2143
    @abrahamsetti2143 Před 2 lety +46

    Teja your camera work is fantastic.drone views were outstanding ofcourse your father's cooking is so homely

  • @devarakondavijayakrishna8670
    @devarakondavijayakrishna8670 Před měsícem +1

    Memu chesamu super ga vachindhi, thanks for this wonderful recipe.

  • @safreens4922
    @safreens4922 Před 5 měsíci +2

    Nenu try chesanu SUPER 👌👌👌 ga kudirindi 🙏🙏🙏
    Maa native kuda TENALI ne

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 Před rokem +3

    మీకు మీ తమ్ముడు పిల్లలకి వీడియో తీసిన వారికి ధన్యవాదాలు సూపర్ బాబాయ్ గారు❤

  • @vnmvenkat
    @vnmvenkat Před 2 lety +19

    Prawns curry with simple ingredients..looks awesome..👍

  • @ratnasaiganeshmantravadi3583

    బాబాయ్!! డ్రోన్ షాట్స్ మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి... కెమెరా వర్క్ చాలా చాలా బాగుంది. ఇంక వంట అంటారా!!! మీ వంట గురించి,,, మీరు చేసే విధానం గురించి,, మీరు తినే అప్పుడు మీరు చెప్పే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే బాబాయ్... నేను నాన్ వెజ్ తినను,, నేను వెజిటేరియన్ ని... కానీ మీరు చేసే ప్రతీ వంటకం తప్పకుండా చూస్తాం... సూపర్ బాబాయ్...

  • @reddysvreddy5767
    @reddysvreddy5767 Před rokem +1

    బాబాయ్ గారు సూపర్గా చేస్తున్నారు వంటలు రుచిని చాలా అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు మీరు సూపర్ బాబాయ్ గారు 💐💐👌👌

  • @durgi.raghavendrakiran.kir2158

    ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మీ చేతి వంట తినే భాగ్యం లభిస్తుంది. ❤❤❤❤❤
    ఐ యామ్ ఆల్ వేస్ యువర్ ఫ్యాన్ సార్ ❤❤❤
    దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడిగితే , ఒక్కసారి ఐనా మీ చేతి వంట తినే భాగ్యం ప్రసాదించండి అని కోరుతాను. ❤❤❤❤❤❤❤❤

    • @FoodonFarm
      @FoodonFarm  Před rokem +1

      Sir ala emledhu..andhari illallo andharu baga vandutharu kabatte manam aarogyamga undagalguthunam..Naku vachina vantalu chupisthunanu anthe andi😊🙏

  • @shivathegamingyt6768
    @shivathegamingyt6768 Před 2 lety +1

    పెదయ్య నీ వీడియో చూస్తే relaxing ga ఉంటుంది మంచి వీడియో 👌👌

  • @srk9898
    @srk9898 Před 2 lety +5

    రొయ్యలకూర చాలా Tempting గా ఉంది.👍🏼👍🏼 Drone shots మాత్రం కెవ్వు కేక బాబాయ్ గారూ.., 👌🏻👌🏻

  • @rajeshavanigadda849
    @rajeshavanigadda849 Před rokem +2

    బాబాయ్ మాది కూడా తెనాలి మన కొల్లూరు నిజాంపట్నం ఈ వీడియోలో భలే అందంగా చూపించారు అలాగే మీ మీ ప్రాన్స్ రెసిపీ కూడా కూడా అదిరిపోయింది

  • @justryin5353
    @justryin5353 Před 9 měsíci +1

    Drone shots are mind blowing keep it up and keep growing. I enjoy uncle cooking and your way of shooting 👌👌👏👏 love the village style cooking and you’re the inspiration to us on how to live village life

  • @pavankumarparam4903
    @pavankumarparam4903 Před 2 lety +11

    Some lucky people have like this life .... God bless you Sir 🙏🙏🎉❣️

  • @purreswamy7716
    @purreswamy7716 Před 2 lety +2

    చాలా ఆహ్లాదకరంగా ఉంది
    I'm missing this kind of atmosphere 😢

  • @hemanthkumarnimmagadda1116

    Drone shot super ga vundi. Awesome.

  • @bodavijayachandar3609
    @bodavijayachandar3609 Před 2 lety +1

    నిన్నే రేపల్లె వెళ్లేటప్పుడు మీరు కొల్లూరు లో మీ పాఠశాల ముందు దిగిన ఫోటో గుర్తుకు వచ్చి తలుచుకునాము. సూపర్ బాబాయి గారు

  • @lavanyatanniru3088
    @lavanyatanniru3088 Před rokem +3

    మీ వంటలు చూసి మా నాన్న గారు గుర్తుకొచ్చారు

  • @FailNTry
    @FailNTry Před 2 lety +26

    Drone shots are really eye catching, well done 👏🏻

  • @shabikowsar3579
    @shabikowsar3579 Před rokem +11

    KOLLURU IS A BEAUTIFUL PLACE 🇮🇳
    AND THE FOOD LOOKS VERY DELICIOUS 😊

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Před 2 lety

    రొయ్యల కూర చాలా బాగా చేసారు అండి 👨‍🍳👍👌💐వీడియో 👌👍🎥📽

  • @shivarockz1297
    @shivarockz1297 Před rokem +1

    Babai meeku mee photography athaniki thanks for showing such a wonderful video❤❤❤

  • @rahulyerni970
    @rahulyerni970 Před 2 lety

    మీరు వండడం ఒక వంతు తినడం ఇంకో వంతు వండినప్పదు ఏమో గాని మీరు తినేటప్పడు సూపర్

  • @bojjaramana7249
    @bojjaramana7249 Před 2 lety

    Prawns curry chala baga chesaru chustunte norurutundhi

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 Před 2 lety

    Sir bee bhasha Chala Vandanam ga untundi Mee Vantakalalaga
    God bless you all the way

  • @Princess_Glory0716
    @Princess_Glory0716 Před rokem

    మా ఊరు కొల్లూరు దగ్గర ఉన్న చంపాడు గ్రామం, మేము కూడా గోపి గారిలా పెదనాన్న అని పిలుస్తాము నేను మీ చానల్ కి చాలా మందికి పరిచయం చేసి మీ వంటలు చూపించాను, ఇప్పుడు వంటి చేయాలంటే మీలా చేయడమే వీడియో చూస్తూ 😊❤

  • @akhilchowdaryvikram2418
    @akhilchowdaryvikram2418 Před 2 lety +8

    Cinema level photography good dedication 🔥🔥🔥🔥

  • @ashmita9423
    @ashmita9423 Před 2 lety

    Uncle, video chuste, guntur ki vachi meetho paatu kalisi kurchoni tinali anpistundi, very useful prawns recipe , awaited video , thank you uncle.

  • @Suresh.s-vb7rn
    @Suresh.s-vb7rn Před rokem +1

    Super ga chesaru royala kura

  • @SharukPathan
    @SharukPathan Před 2 lety +6

    Nizampatnam is my hometown.. very underrated harbour... thank you for choosing nizampatnam

  • @GAGAN22922
    @GAGAN22922 Před rokem +1

    Wow...food always good, but drone shots is very very beautiful... super mind blowing..TQ..

  • @prasadsingampalli2538
    @prasadsingampalli2538 Před rokem +1

    Beautiful nature, beautiful camera work, tasty vantalu....

  • @prameelarapolu890
    @prameelarapolu890 Před rokem +1

    Very nice explanation video very good keep it up 👌👍, yes your right and i love and like to eat this prawns curry uncle 😋😋😋😋.

  • @jhansilakshmi5703
    @jhansilakshmi5703 Před 2 měsíci

    Babai మాది నిజాంపట్నం . చాలా సంతోషంగా ఉన్నది.

  • @ferozshaik8121
    @ferozshaik8121 Před 2 lety +8

    Videography adiripoindi drone shots 🔥

  • @krdcreations1536
    @krdcreations1536 Před rokem +1

    Super రొయ్యల కూర మీ ఊరు చాలా బాగుంది సూపర్ 👌👍🍫

  • @vakeelsaab3519
    @vakeelsaab3519 Před rokem

    Missed those roads.. missing tenali..
    Meeru mana area ni baaga chupincharu Andi . Superbb..
    All the best from Canada

  • @noothivinaykumarvinay4595

    అదిరింది బాబాయ్ సుపర్ ఐలైక్ కుకీంగ్

  • @srikanthmagatapalli9868
    @srikanthmagatapalli9868 Před rokem +1

    Fishing harbour view adirindi. Good creativity 👌

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 Před 2 lety

    చాలాబాగుంది బాబాయ్ గారు మరీయు కాటేలాపోయిమీద బాగాచెశారు నైస్ 👌😋

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 Před 7 měsíci

    Credit goes to cameraman, for drone shots,vere level,mee vanta inkaa super

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 Před rokem +1

    రుచి అదిరిందా కాక, కెవ్వు కేక 👌

  • @chinnubannu9114
    @chinnubannu9114 Před 2 lety +1

    🙏🏻babai gharu .mi vantalanni chala bhaghunai .chinna request
    Chicken masala powder, Matan masala powder
    Biryani masala powder,
    Sambar powder chesi chupinchandhi please bhabi gharu🙏🏻

  • @lokilokesh5724
    @lokilokesh5724 Před 2 lety

    Kilo kura...Sheru Annam phat adhi maa tindi super ga chepparu babai garu😊😊🤗🤗

  • @realraina
    @realraina Před 11 měsíci

    Mind blowing cinematography nijamga stunning anthe

  • @alumolugopireddy6328
    @alumolugopireddy6328 Před 2 lety +2

    హాయ్ అండి గురువుగారు బాగున్నారా మాది కూడా రేపల్లె నుండి మీ వీడియోస్ డైలీ చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి

  • @srividhya1939
    @srividhya1939 Před rokem

    Meru tintuntey make notlo nilu vastunayee uncle Kani nadi oka request nanu subscribergaa pilsthey mere naku gongura mutton chesipetali uncle naku mutton antey chala istamu tq very much uncle

  • @nagaanjiedara6780
    @nagaanjiedara6780 Před 2 lety

    చాలా ఈజీగా సింపుల్ గా చూపించారు అంకుల్ బాగుంది👌😋

  • @syamkumarchadalavada7148

    Wonderful Camara short Adirindhi Super 👌

  • @umeshgoud1126
    @umeshgoud1126 Před 2 lety +2

    Super babai video chalabangundi

  • @basaveswararao3150
    @basaveswararao3150 Před rokem

    Baagundhi meeru chepevidhanam mariyu Mee palakarinpu superb

  • @upendarshivaram354
    @upendarshivaram354 Před rokem

    దీనమ్మ జీవితం ఇది లైఫ్ అంటే అసలా డ్రోన్ షాట్ చూసి ఒక్కసారిగా అక్కడికి వెళ్లి చూస్తే చాలా అనిపిస్తుంది

  • @vema8339
    @vema8339 Před 2 lety +10

    The cameraman took good shots with the drone😍😍

  • @ananthshetty126
    @ananthshetty126 Před 2 lety

    Super ga unnai andi me videos 3days back nenu veg biryani try chesa super vachindhi andi taste 🙏

  • @lphanirajkumar
    @lphanirajkumar Před rokem +13

    I always like your way of cooking with natural ingredients.
    Camera quality & shots awesome...looks like shooting a short film. :)
    Keep cooking village style recipes. Long life to go.

  • @Sndbat2207
    @Sndbat2207 Před 2 lety +5

    Cameraman Is the future Cinematographer!😆😆😁😂

  • @hemapaluri1647
    @hemapaluri1647 Před 2 lety +22

    Congratulations uncle garu u r near to 250K subscribers..🥳🥳

    • @gopigoud3000
      @gopigoud3000 Před 2 lety +1

      బాబాయ్ మీది ఏ ఊరు ఏ ప్రదేశం లో చేస్తున్నారు వంట ఆ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటాయి మీ

    • @FoodonFarm
      @FoodonFarm  Před rokem +2

      Thank you 😄

    • @dsiva9635
      @dsiva9635 Před rokem +1

      @@FoodonFarm koluru lo akkada vuntaru

    • @dsiva9635
      @dsiva9635 Před rokem +1

      Phone number kuda send me

  • @purnimag321
    @purnimag321 Před 2 lety +2

    Nice ❤️ super uncle రొయ్యల ,curry nice super ❤️

  • @srinivasaraopallekona4022

    Naku chaka ishtam royyala curry, super cooking babai all...

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 Před 2 lety +6

    Your cooking simply super uncle yummy👍👍👍👍 👌👌👌🌹

  • @yasarapuvenkatakrishnapras3766

    ముసలోడు వంట సూపర్ అబ్బాయి బాబాయి వంట సూపర్. ని తిండి పగిలిపోను చూసేవాళ్లకు నోరు ఊరతుంది

  • @karishmaagustus2841
    @karishmaagustus2841 Před 2 lety

    Superb uncle guntur vijayawada Karam Pattadam lo special taste ani vinnanu elanti ingredients vesi karam pattistharu meeru

  • @psarathkumar9713
    @psarathkumar9713 Před 2 lety +1

    Drone shoot very nice and Editing too.

  • @arjunjai5379
    @arjunjai5379 Před 4 měsíci

    Nice videography brother osm edits and shooting

  • @sathyap9110
    @sathyap9110 Před 2 lety +3

    Sir very tasty recipe even I Like this. TQ 🙏🏻 sir ur place kolluru very nice & greenish soooooo happy to see the place. from Chennai 🙏🏻❤️❤️👍

  • @pillamayur942
    @pillamayur942 Před 2 lety +1

    Very nice recipe... Your kids/ boys are good to see... Nice meeting them... Good Introduction...Thank Q .... Honestly, this remembered my dad back in India

  • @r.v.v.jakkal2902
    @r.v.v.jakkal2902 Před 2 lety

    Some of them Devine People hv gt Like ts Supper life andi ❤️ U r vry Original Soft Hearted Person, Simple Living🎉 .. You are So Lucky andi🎊.. May God Bless you 🙌🙌

  • @sreenivassreenu6039
    @sreenivassreenu6039 Před 2 lety +1

    Meru kurnool lo ekada vuntaro cheptara andi mimalni meet avalani anukuntunanu. Excellent work uncle simply supb 👌

    • @FoodonFarm
      @FoodonFarm  Před 2 lety

      Message us on Instagram @foodonfarm

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 Před 2 lety +6

    Babai garu me cooking 🔪🍳+ camera 📸🤳 working so beautiful, very nice..
    Village lo cooking,road travel camera, fish market nature
    All things are beautiful ❤️...
    Camera man meru movies, short films ke work chayale.
    Babai me cooking all videos are superb....

  • @srinivasnayee8358
    @srinivasnayee8358 Před rokem

    Epude e curry chesanu chala Bagw aiendi

  • @prudhvi183
    @prudhvi183 Před rokem

    Anna super video from America, india osthey mimmalni kalavalanundi anna

  • @sureshjakkula6047
    @sureshjakkula6047 Před 17 dny

    Try chesa super undi

  • @chinnikrishnad6736
    @chinnikrishnad6736 Před 2 lety

    Vanta kannaa camera work super....high budget short film laa undi

  • @legendaryanime1318
    @legendaryanime1318 Před rokem

    Abha emi skills bro meedi. Asalu aa parrots kuda capture ainayi suoooooper asalu

  • @sathvikaguvva6223
    @sathvikaguvva6223 Před 2 lety

    Hii sir mi vantallu try chesa sir perfect ga vachinyi

  • @nageswararaotalakayala6246

    Drone shots ఎవరు తీసారో గాని super గా తీశారు

  • @lakshmipappula3083
    @lakshmipappula3083 Před 15 dny

    Babayi mi vantalu chala baguntayi❤

  • @anilbabukaredla2124
    @anilbabukaredla2124 Před rokem

    Aa drone visuals ki like vesukovochu

  • @erlapatipurnendra2597
    @erlapatipurnendra2597 Před 9 měsíci

    Sound clarity and recording chala clarity undi.. Vintunte edoo manachutte unattu undi venakal aa pakshulu sound

  • @venkataramanvemulapati6905

    Hi babai garu Maadi kuda guntur district bapatla mi vantalu simply super nenu kuda vanta chesta

  • @prakashnagamani7426
    @prakashnagamani7426 Před rokem +1

    Mee vantalu chese vidam a polalu
    Superandi

  • @srinivasulareddy2165
    @srinivasulareddy2165 Před 2 lety +3

    Prawns curry ready process is super babay, mouth watering and location is super.

  • @chefhirarehan
    @chefhirarehan Před rokem +3

    Gr8 efforts .. Thanks for sharing such delicious dish :)

  • @SrisailamMallannavlogs
    @SrisailamMallannavlogs Před 2 lety +2

    మీ వంటలు చాలా బాగుంటాయి.మేము కూడా మీరు చెప్పిన ప్రకారం చేసి చాలా అనుభూతిని చెందాము

  • @swethagunivandla821
    @swethagunivandla821 Před 2 lety

    Chala bagundi babai garu me video me receipe 👌👌👌

  • @rajashekharburla1386
    @rajashekharburla1386 Před rokem

    యూట్యూబ్ లో ఫుడ్ పర్పస్ వీడియోలు కొత్త గా మీ ద్వారా రావడం మామూలు విషయం కాదు డ్రోన్ కెమెరా షాట్స్ అదిరిపోయాయి ఒక చిన్నపాటి సినిమా చూసినట్టుంది

  • @sundarimotha6513
    @sundarimotha6513 Před rokem +1

    Wow.. very delicious..

  • @gknaidusports6004
    @gknaidusports6004 Před rokem

    Ancul madhi kuda kolluru me videos chala bagunai

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 Před 2 lety +1

    Aerial view bagundi

  • @advikagardeningvlogs
    @advikagardeningvlogs Před 2 lety +5

    Thatha gaaru chala bagundi mee mata theeru vanta super thatha gaaru meeru...

  • @JosephRajugadalliGadalli-oj2ir

    Babay madi bhattiprolu. Me vantalu chala super

  • @nakkananaji4349
    @nakkananaji4349 Před rokem +1

    Nice babai mi cooking I am so cooking Sunday

  • @rondlakarunakarreddyrondla9096

    chala bagundhi kani a vedio graferni kuda chupisthe baguntundhi

  • @javeedshaik6867
    @javeedshaik6867 Před 2 lety +1

    Kilo koora, Ser Annam 😍🤤🤤🤤