అహం బ్రహ్మాస్మి ౼ అంతా మిథ్య |‌ఆర్ జీ వీతో వైజ‌యంతి మాటామంతీ| RGV Latest Interview || VYUS.in

Sdílet
Vložit
  • čas přidán 11. 12. 2020
  • Aham Brahmasmi..antaa midhya (RGV chit chat with Vijayanthi) అహం బ్రహ్మాస్మి ౼ అంతా మిథ్య |‌ఆర్ జీ వీతో వైజ‌యంతి మాటామంతీ| RGV Latest Interview || VYUS.in
    FULL VIDEO : • అహం బ్రహ్మాస్మి ౼ అంతా...
    #RGVinterview, #RGV #Vyus #Vijayanthi #TeluguCinema
  • Zábava

Komentáře • 1,3K

  • @saisreenivasp1709
    @saisreenivasp1709 Před 3 lety +1090

    Who wants to see rgv interview with sadhguru

  • @kasulu57
    @kasulu57 Před 3 lety +308

    చక్కటి interaction. నిండుగా చీరకట్టుకుని rgv ని ఇంటర్వ్యూ చేసిన మొదటి వ్యక్తి....comment by RGV

    • @madhurasrinuvas2461
      @madhurasrinuvas2461 Před 3 lety +1

      Roja kuda ilage chesindi kada. Rgv ki punch kuda vesindi.

    • @ch.vijayalaxmi6943
      @ch.vijayalaxmi6943 Před 3 lety

      మొదటి భక్త ఇంటర్వ్యూ ఎట్లా బారిచుతున్నావు RGV

    • @Forests.Mountains.Stars.
      @Forests.Mountains.Stars. Před 3 lety

      Yes andi☘️

    • @sekhart2831
      @sekhart2831 Před 3 lety

      @@madhurasrinuvas2461 roja evru

    • @thinker9109
      @thinker9109 Před 3 lety

      @@madhurasrinuvas2461రెండూ చీరలే! కానీ white rice కి బిర్యానీ రైస్ కి difference undi కదా!!😌

  • @fazal19baig8
    @fazal19baig8 Před 3 lety +19

    మేడం..చాలా చక్కగా...రామ్ గోపాల్ వర్మ గారిని ఇంటర్వ్యూ చేశారు. మీ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.

  • @livingstonsalagala7169
    @livingstonsalagala7169 Před 3 lety +31

    RGV is an Indian “ modern philosopher “

  • @syedirfan7850
    @syedirfan7850 Před 3 lety +199

    నా వయసు 26 ఏళ్ళు కనీసం 6 సంవత్సరల నుంచి rgv ని నేను అనుసరిస్తున్న మొదటిసారి చూస్తున్న rgv నమస్కరనికి ప్రతి నమస్కారం చేసింది. అది కూడ రెండు చేతులు ఎత్తి..🙏🏻
    😊😊

    • @charancherry3991
      @charancherry3991 Před 3 lety +4

      Yes correct cheppavu bayyaa

    • @abhishekkrishna3902
      @abhishekkrishna3902 Před 3 lety +6

      Ekkada neggalo kaadu ekkada taggalo ani telisina vaadu goppodu

    • @drsrmpudi
      @drsrmpudi Před 3 lety +1

      Ni talakay

    • @krishnab7168
      @krishnab7168 Před 2 lety

      Yahh

    • @divyaprakash226
      @divyaprakash226 Před rokem +1

      అవునండి. ఆవిడ పద్ధతి గా, సాంప్రదాయబద్ధంగా ఉండటం కారణం.

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před 3 lety +19

    అమ్మా నాజీవితం ధన్యం మీ లాంటి వ్యక్తి రాము గారిని ఇంటర్యూ చేయాలని నాకు ఎప్పటినుంచో ఆశ ఎందుకంటే ఆయనలోదాగిన సంస్కారం నిక్కచ్చిగా ఎందరికో తెలుస్తుంది ఆయన మీకు నమస్కారము అన్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి

  • @NM-jq3sv
    @NM-jq3sv Před 3 lety +74

    అమ్మ మీరు అడిగిన ప్రశ్న చాలా చాలా బాగుంది. రాముడిని దేవుడిని చేసింది ఈ సమాజం. అది RGV చేత publicise చేద్దాం అన్న మీ ప్రయత్నం చాలా చాలా great. మీ ఛానల్ నిజంగా చాలా success అవుతుంది.

  • @9030945045
    @9030945045 Před 3 lety +69

    Ilanty anchors never before ever after...... Achor ki🙏🙏🙏🙏🙏🙏 very nice interview ma'am

  • @shinecreations2734
    @shinecreations2734 Před 3 lety +9

    మేడం మీరు చేసిన ఆర్జీవీతో ఇంటర్వ్యూ చాలా బాగుంది .మీరు అన్నీ జనరేషన్లను కలుపుతూ వేసిన ప్రశ్నలు చాలా బాగున్నవి .మీరు ఇంటర్వ్యూ ఆఖరున వర్మ గారితో రామాయణం ఒక పది పేజీలు చదవమని మీ బాధ్యతగా ఆర్జీవీ గారికి చెప్పడం ఎంతో సంతోషంగా అనిపించింది .ఈమధ్య ఆర్జీవీ ఇంటర్వ్యూలు మొత్తం బాగా ఇరిటేషన్తో కూడుకున్నవి గా ఉన్నవి.మీ ఇంటర్వ్యూలో మాత్రం అతను ఇరిటేషన్ తెచ్చుకున్నా మీరు చాలా చాకచక్యంగా వ్యవహరించారు ఇంటర్వ్యూ మాత్రం చాలా నీట్ గా కూల్ గా ఉంది .

  • @modernekalavyawarrior5959
    @modernekalavyawarrior5959 Před 3 lety +382

    గొప్ప వ్యక్తులకు నువ్వు ప్రశ్నించే విధానం బట్టే నీకు సమాధానం దొరుకుతుంది ఇక్కడ RGV గారిలో కన్పిస్తుంది

    • @fun_kart
      @fun_kart Před 3 lety

      czcams.com/video/K8mDR0ryYdw/video.html

    • @ET-si7rl
      @ET-si7rl Před 3 lety

      Yes yes yes yes yes

    • @shinecreations2734
      @shinecreations2734 Před 3 lety

      నువ్వు చెప్పింది సూపర్ బయ్య..

    • @ET-si7rl
      @ET-si7rl Před 3 lety +1

      @@shinecreations2734 avunu
      Avnu

    • @suresht5004
      @suresht5004 Před 3 lety

      Super sir

  • @mohammadusmanbasha2530
    @mohammadusmanbasha2530 Před 3 lety +76

    RGV demonstrated in this interview highest degree of tolerance, patience and respect to the interviewer on all matters where his views are different than her. He is extremely calm. Very logical. All these sum up his matured outlook as a human being. Hats off to RGV!

    • @brahmaa9396
      @brahmaa9396 Před 3 lety +3

      చాలా బాగా చెప్పారు

  • @vasantnm
    @vasantnm Před 3 lety +54

    రాంగోపాల్ వర్మ లోని మరొక్క కోణాన్ని ఆవిష్కరించిన ముఖాముఖి. పరిచయకర్త గారికి అభినందనలు

  • @vasudevaraju9686
    @vasudevaraju9686 Před 3 lety +47

    Rgv gariki decent ga interview cheste manchi answers vastai.... I love this way of interview...

  • @highonfuel8860
    @highonfuel8860 Před 3 lety +110

    RGV ki unna manners 90% celebrities ki undavu

  • @strombreaker18
    @strombreaker18 Před 3 lety +196

    Never seen this much of patience in any rgv interview 😅

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi Před 3 lety +18

    వైజయంతి గారికి నమస్కారములతో..
    చూశారా పిండి కొద్దీ రొట్టె అంటే ఏమిటో.. మీరు అడిగిన పద్దతిని బట్టే సమాధానాలు వచ్చాయి వర్మ నుండి.. సంస్కారం మన నుండే మొదలు కావాలి అన్నదానికి మీరు చేసిన ఇంటర్వ్యూ ఒక తార్కాణం..
    ఇక మన ధర్మాలపై గాని మీరు ప్రస్తావించిన ఆ రెండు పురాణాలపై గాని మీరు పెంచుకున్న అభిమానం గురించి ఓ రెండు మాటలు..
    మీరన్నట్టు భారతంలో ప్రస్తావించినవి ప్రతీవి ప్రపంచంలో ఉంటాయి.. ఉన్నాయి.. ఉంటున్నాయి.. నచ్చేవారికి దాని అర్ధం ఒకలా అనిపించొచ్చు.. భారతం పై మమకారాన్ని రెట్టింపు చెయ్యొచ్చు.. కాని ఎక్కడున్న గొంగళి అక్కడే ఉన్నట్టు కదా.. కాలక్రమంలో పరిణతి చెందని సమాజం సమాజమేనా.. గత రెండు మూడు శతాబ్దాలుగా ప్రపంచం ఎంతగా మార్పులకు లోనయ్యింది.. ఆ క్రమంలో మన సమాజపు వాటా ఎంత.. కేవలం వినియోగదారులుగానో.. పనివారిగానో చలామణీ కావడం తప్ప ఇప్పటివరకు జాతి సాధించినదేమిటి..
    మీరు ప్రస్తావించినట్టు మన జాతి ఎంతో భావసంపన్నమైనది కావొచ్చు.. కాని ఆ సంపద కేవలం వారసత్వ సంపదగానే మిగిపోవడం వల్ల క్షీణిస్తూ వచ్చింది.. అద్భితమైన.. నవ్యమైన భావనలు కోట్లలో ఒకరిద్దరికే వస్తూ ఉండటం సహజం.. అటువంటి భావనలను సమాజానికి సరైన రీతిన పంపిణీ చేయకపోవడం మన విధానంలోని అతిపెద్ద మరియు క్షమించరాని నేరం.. దాని మూల్యమే నేడు చెల్లించుకుంటూ వస్తోంది.. శ్రీవేంకటేశ్వరుని అప్పూ తీరదు.. మనము చెల్లించుకోవలసిన మూల్యము చెల్లించుకోవడము ఆగదు..
    మీరు మరో ప్రస్తావన తెచ్చారు.. ఇతర జీవులకు మనిషికి ఉన్న మౌలిక తేడా మాట అని.. పచ్చి నిజమది.. అయితే అటువంటి మాటకు వారధి వంటిది భాష.. భావమనేది ఆ భాషకు ఇంధనం వంటిది.. అటువంటి ఇంధనం పుష్కలంగాను.. నిరంతరంగాను.. ఎన్నటికీ తరగకుండాను లభ్యమవ్వాలంటే చక్కటి మరియు సమాజశ్రేయస్సు కోరేటువంటి సాహిత్య భాండాగారం ఉండాలి.. కేవలం ఉంటేనే సరిపోదు.. అందరికీ అందుబాటులో ఉండాలి.. ఒక్కో వ్యవహారము ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది.. పరిష్కారమార్గాలు కూడా అనేకంగా లభిస్తాయి.. మన సాహిత్యం ఎంతసేపు భక్తి చుట్టూనే తిరిగింది.. మానవ ప్రవృత్తులు.. వాటి తాలూకు లోపాల సవరణల గురించి కాక ఉన్నవి ఉన్నట్టుగా వివరించడం జరిగింది.. ధుర్యోధనుని వలేనో.. రావణుని వలేనో.. హిరణ్యకశ్యపుని వలేనో వ్యవహరిస్తే చివరికి నాశనమే అని మాత్రం తేల్చింది.. జరగకూడనిదంతా జరిగిపోయాక చివరికి పోలీసులు వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నంత మాత్రాన ఏమి ఒరుగుతుంది.. అచ్చంగా అదే జరిగింది.. జరుగుతోంది.. మరికొంత కాలం జరుగుతుంది..
    సమాజంలోని అత్యధికులు కనీస విద్యకు దూరమైనాక (కేవలం పుట్టుక రీత్యా) భావ సంపద పెంపొందడానికి ఆస్కారమేముంటుంది.. విస్సన్న చెప్పిందే వేదంగా మారుతుంది.. అదే జరిగిందిక్కడ.. సిగిరెట్లు కాల్చడము.. మద్యం సేవించడము.. తమకు సరిగ్గా అర్ధం కానివి ప్రశ్నించడము (పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా చెప్పింది విను.. అలాగే చెయ్ అన్నట్టు) మాత్రమే తప్పులు.. దోషాలు.. పాపాలు.. నేరాలు మన సమాజంలో.. నిత్యము అబద్దాలు ఆడడము.. చెవిలో పువ్వు పెట్టుకుని గుడ్డిగా వినడము.. అలాగే అనుసరించడము.. పితృవాక్యపాలన.. (తండ్రి ఎటువంటి తింగరి నిర్ణయం తీసుకున్నప్పటికీ),.. పాతివ్రత్యము (భర్త ఎన్నీఅగడాలు చేసినప్పటికీ.. ఎన్ని అకృత్యాలు చేసినప్పటికీ).. వగైరా వగైరాలు మాత్రమే మంచి లక్షణాలు మనకు..
    హీరో ప్రధాన వర్ షిప్పు తప్ప మరొకటి లేదు.. నేటికీ ఆ దారినే వెడుతోంది సమాజం.. అర్ధం చేసుకుని తగిన మార్పులు చేర్పులు చేసుకుంటే మనకే మంచిది.. లేనట్టైతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటుంది పరిస్థితి.. ఎన్నో వేల ఏళ్ళ నాడు జరిగినవి ఇంకా అలానే జరుగుతూండడం చూసి నివ్వెర పోవలసింది మాని కీర్తించడం కొనసాగుతుంది..
    సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం An analytical study of Dr. Hans Rosling's Factfulness
    czcams.com/play/PLIsjNls4-Z-TqAUAHko_eBz_R42do26ff.html

    • @sitapatinudurupati5199
      @sitapatinudurupati5199 Před 8 měsíci

      వేల సం.ల దాడుల్లో. .నల్లబడ్డ జాతిలో పాశ్చాత్య తూకాల...పిందెలు

  • @johnke848
    @johnke848 Před 3 lety +31

    అన్ని ఇంటర్వ్యూలు కన్న భిన్నమైన అంశాలు విభిన్నమైన అభిప్రాయాలు .
    గ్రేట్ ఆర్ జి వి గారు. బోలెడు విషయాలు చిటికెలో చెప్పేసారు.

  • @UDAYKUMAR-ny9gq
    @UDAYKUMAR-ny9gq Před 3 lety +23

    Rgv always says my answer depends on the way you question me. This interview proves that. Give respect take respect.

  • @mmtelugu8131
    @mmtelugu8131 Před 3 lety +13

    Interview చాలా బాగుంది..
    ఈ అమ్మ గారు రామాయణం మహాభారతం చదవండి అని బాగా రుద్దు తున్నారు
    ప్రతి ఒక్కరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చూస్తే నే అందం ఎవరి కోసమో చదవాలి లేకపోతే చూడాలి,పాటించాలి అనేది ఎవరి ఫ్రీడమ్ ను వారు తొలగించు కున్నటే...🙏

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 Před 3 lety +2

      "నేను ఎందుకు నాస్తికుడిని అయ్యాను" అనే పుస్తకం రాసిన భగత్ సింగ్ వొచ్చిన పురాణాలు చదవమని రుద్దేట్టటు ఉన్నారు పెద్దావిడ గారు....🤣😂

  • @Satish_369A
    @Satish_369A Před 3 lety +125

    0:59 🙃 RGV Said NAMASKARAM 🙂

  • @chanduchandu-xw2mr
    @chanduchandu-xw2mr Před 3 lety +170

    I would like to see a debate btw GARIKAPATI garu nd RGV,,sir..

  • @Geethanjalii
    @Geethanjalii Před 3 lety +17

    Eduti vallani batti ,vallaku respect ichi rgv garu matladtaru ani ardamaindi... Such a nice person he is...

  • @pranay9669
    @pranay9669 Před 3 lety +21

    Vamooo rgv ki salute ilanti vallaki interview icchinanduku😂😂😂🙏🏽

  • @gantaramakrishna3197
    @gantaramakrishna3197 Před 3 lety +13

    చాలా బాగుంది ఇంటర్వ్యూ...మంచి పుస్తకం చదివినట్టు ఉంది...మీ లాంటి మంచి వ్యక్తులు rgv తో మాట్లాడితే...చూడటానికి చాలా ముచ్చటేస్తుంది.
    ఎందుకంటే rgv..వాకింగ్ ఎన్ సైక్లోపీడీయా, మూవీ లెజెండ్, గ్రేట్ డైరెక్టర్, ఫాదర్ ఆఫ్ లాజిక్, మాటలా మాంత్రికుడు, rgv ని positive గా అర్థం చేసుకుంటే..బ్రహాండం గా ఉంటారు.. అర్థం పర్థం లేని ప్రశ్నలతో.. తెలివితక్కువ తనం తో, ఆడిగినవే..అడిగితే ..బోర్ కోట్టిస్తే...డిఫ్రెంట్ గా ఆన్సర్ ఇస్తాడు...అది సంచలనం అవుద్ది...అంతే...మీరు, rgv ఒక ఫ్రేమ్ లో చాలా కొత్తగా ఉంది మేడం...సూపర్ ఇంటర్వ్యూ

  • @harikrishnakothapally4285
    @harikrishnakothapally4285 Před 3 lety +23

    I THINK THIS IS THE BEST INTERVIEW AFTER RAMUISM

  • @musicis896
    @musicis896 Před 3 lety +153

    బ్రతకడం ఎలాగైనా బ్రతకొచ్చు కానీ ‌మనిషిలా బ్రతికే వాడినే RGV అంటారు.
    Like ----- if u agree

    • @achyuthcn2555
      @achyuthcn2555 Před 3 lety +1

      పునర్జన్మ నమ్మని వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఆస్తికుడు.
      Part 3 - czcams.com/video/fzXgYjWrBlA/video.html

    • @VijayKumar-zi3qd
      @VijayKumar-zi3qd Před 3 lety +1

      Adini manishi annavu antee... nve deviduvi

    • @viswanathpedapudi9009
      @viswanathpedapudi9009 Před 3 lety

      ... Adu okka manishi aa?....thuu adu adikosame brathike kukka...adu....mana milatary ni chudu....vallu manushuluu ante...edoo interview chusi...statementlu pass cheyatam easy...

    • @manjunathreddy1972
      @manjunathreddy1972 Před 3 lety

      Vaadi bathukki kukka bathukki yemanna theda undha, anni janthuvala alochanale

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Před 3 lety

      Yes

  • @saitejzoomin1581
    @saitejzoomin1581 Před 3 lety +72

    RGV great philosopher 💪🏻💪🏻💪🏻

    • @achyuthcn2555
      @achyuthcn2555 Před 3 lety +2

      పునర్జన్మ నమ్మని వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసిన ఆస్తికుడు.
      Part 3 - czcams.com/video/fzXgYjWrBlA/video.html

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 Před 3 lety +1

      Yes

  • @aksharabhuvanam
    @aksharabhuvanam Před 3 lety +26

    Excellent ! For the first time some one is talking with genuine respect to rgv after his mother. He is being honest and himself in this interview. But, he contradicts himself when he says he doesn't bother about soceity and says America has developed because of it's system. System is society ! And did he not say he read ramayanam & bharatham ? Congratulations Vyjayanthigaru! At least you have put forth a different perspective regarding appearances ! High time some one drove sense into his head ! No doubt at times he is right ! Erma Bombeck said "Housework is a treadmill from futility to oblivion with stop-offs at tedium and counter productivity". In his case "house work" must be replaced by "movie making".
    However, nice natural ambience and he looks relaxed and at home !

  • @reddybvvenkat6960
    @reddybvvenkat6960 Před 3 lety +28

    Rgv with Sadguru WOULD be BEST INTERVIEW if it happens...like who wants it...

  • @RGVVID
    @RGVVID Před 3 lety +7

    Rgv Michina Inteligent Philosopher Ni Nenu Naa life lo Chudaledhu....RGV is Best Ever 🙏🙏🥰😍🥰

  • @kushal120609
    @kushal120609 Před 3 lety +14

    For the first time, respected anchor was very intellectual on par with RGV

  • @sreeharithiruveedhi3104
    @sreeharithiruveedhi3104 Před 3 lety +8

    Maamuluga rgv kosam interviews chusevanni ...first time anchor kosam choosa so nice Amma mi vidhanam

  • @rajanaidu2589
    @rajanaidu2589 Před 3 lety +28

    I like the way of discussing points by the anchor ...questioning in a respectful manner ....All the media should encourage experienced and matured anchors like this

  • @sujathareddyp9444
    @sujathareddyp9444 Před 3 lety +6

    He is the most intelligent mind person. Superb human being.. Hats off. We love you for ever

  • @parvathivadde151
    @parvathivadde151 Před 3 lety +12

    Very descent interview.RGV garu answered very calm and peaceful way.But our literature of philosophy is great.

  • @BalancedThinker31
    @BalancedThinker31 Před 3 lety +31

    Never knew RGV has this angle in him. This interview is like Dum Biryani tasting like Pulihora.

  • @mrdevisenglishclass6355
    @mrdevisenglishclass6355 Před 3 lety +10

    మీ ఇంటర్వ్యూ విధానం చాలా బాగుంది

  • @killanasaiswaroop2020
    @killanasaiswaroop2020 Před 3 lety +18

    It is not the answer the question is important...Sarina questions adigithe
    Intha peaceful ga calm ga interview super☮️✌️🤟

  • @Hello-healthiswealth
    @Hello-healthiswealth Před 3 lety +8

    I liked the interviewer, confident, traditional and somewhat intelligent and talked at mind level - like the eccentric RGV - good match

  • @satishvvn
    @satishvvn Před 3 lety +12

    Chaala manchi interview Vyjayanthi garu... Varma gari meeda prema marintha perigindi...

  • @harikrishna-bf9bp
    @harikrishna-bf9bp Před 3 lety +59

    Way of anchoring is good..Old is gold

  • @hamaraindia9568
    @hamaraindia9568 Před 3 lety +15

    Amma. Meeru super. Ur modern thinker alage undale

  • @ravikishoremvk
    @ravikishoremvk Před 3 lety +10

    One of the fair interviews. Nice to see Ushasree's daughter Vyjayanthi

  • @satishyvideos4463
    @satishyvideos4463 Před 3 lety +117

    Madam I love the way you talking & anchoring...

    • @raghumanda2tanush496
      @raghumanda2tanush496 Před 3 lety +1

      best anchor to ask questions to rgv

    • @ET-si7rl
      @ET-si7rl Před 3 lety +1

      No
      No
      Very. Difficult. .........you. Must. Be. Well. Prepared to. Ask. Any. Question........RGV

  • @venkateshdammam8328
    @venkateshdammam8328 Před 3 lety +35

    Rgv philosophy is applicable thought and we want guts

  • @ravitejaraviteja9351
    @ravitejaraviteja9351 Před 3 lety +57

    నా జీవితం లో ఏదైనా గొప్ప జీవిని చూసాను అంటే ఎది ఆర్ జి వి మాత్రమే

  • @nageshk506
    @nageshk506 Před 3 lety +11

    Madam, hats off to your patience. Good interview from RGV

  • @rainbow9418
    @rainbow9418 Před 3 lety +44

    RGV లోని ప్రపంచం చాలా అద్భుతమైనది.కానీ ఏ మాత్రం balance తప్పిన మానవ ఉనికికే ప్రమాదం.

    • @durgasprasad
      @durgasprasad Před 3 lety +1

      It's your perception again..not his!😀

  • @vasantnm
    @vasantnm Před 3 lety +9

    ముఖాముఖి యొక్క ఆయువు పట్టు 20.10 దగ్గర మొదలవుతుంది. మిస్స్ అవకండి. ముఖ్యంగా
    1. అయాన్ రాండ్ (Ayn Rand) తత్వశాస్త్రం, అమెరికా అభివృద్ది పైన దాని ప్రభావం
    2. ఆర్థర్ షొపెన్ హవర్ (Arthur Schopenhauer) యొక్క "ఎవడి లోకం వాడిది" అనుకునే తత్వ వాదం
    3. "నమ్మకం" పైన బరుక్ స్పినోజ (
    Baruch Spinoza) యెక్క తాత్వికవాదం
    4. అచీవ్ మెంట్, ఆనందం, నేను పదాలకు రాము గారు ఇచ్చిన నిర్వచనం.
    కొసమెరుపు: పరిచయకర్త గారు ఎంత ప్రయత్నించినప్పటికి, రాము గారు మాత్రం తన దారి నుండి ఏమాత్రం సడలలేదు

  • @rakshithdravid2292
    @rakshithdravid2292 Před 3 lety +5

    One of the best interview I enjoyed of RGV.Interviwer is so advance in her way of thinking.

  • @vru8549
    @vru8549 Před 3 lety +7

    She fully programmed by religion but he answered patiently 👍

  • @Vipparthi
    @Vipparthi Před 3 lety +8

    Vijayathi Amma Garu is My Sanskrit Teacher in my Bachelor Degree🙏

    • @Vyusin
      @Vyusin  Před 3 lety

      Send us your mail id to contact or say hi on our vyus.in website whatsapp

  • @princekiran63
    @princekiran63 Před 3 lety +10

    The Best interview of #RGV ❤️ super madam miru🙏... #RGV in an interview without a📱 in his hand 😂😂😂... That is itself a Achievement of this channels interview 👏👏👏

  • @srinuraju3857
    @srinuraju3857 Před 3 lety +23

    హాట్స్ప్ మేడమ్ సూపర్ అండీ మీరు. రాము కూడా సూపర్

  • @phanichowdarymaddipati8837
    @phanichowdarymaddipati8837 Před 3 lety +12

    Yes without any argue,with out any bold first time I think in RGV interview

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Před rokem +3

    Question about chalam ' s realisation is very nice vijayanthi gaaru. Hat's off to your daring questions to RGV gaaru.nice 👍 interview ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @rakeshprudhvi1088
    @rakeshprudhvi1088 Před 3 lety +183

    RGV gives sarcastic answers to so many anchors but he didn't give in this interview... Figure out what is this?........ If you are nice to him he will be nice to you... Simple

    • @vineethkumar7328
      @vineethkumar7328 Před 3 lety +11

      He gives answers based on the person infront of him

    • @raqesh2587
      @raqesh2587 Před 3 lety

      True

    • @srinivasch250
      @srinivasch250 Před 3 lety +1

      Other anchors never asked bad questions about the RGV ,he gave negative answers to get popularity

    • @rajashekarreddy4660
      @rajashekarreddy4660 Před 3 lety +3

      Main thing is he doesn't like to hurt other's feelings..

    • @vijaysainarva8846
      @vijaysainarva8846 Před 3 lety +3

      He knows how to behave and respect elders though he says he doesn't care ethics.

  • @raju-pc1rt
    @raju-pc1rt Před 3 lety +5

    ఇంటర్వ్యూ నవ్వులు పూయించే...వైజయంతి గారు👏👏👏😀

  • @neelamraju
    @neelamraju Před 3 lety +7

    Wow .. she is Ushasri gari daughter ..Super .. Verma Saab was well composed and answered nicely

  • @sarikasingothu868
    @sarikasingothu868 Před 3 lety +2

    Meru namindi oppukokapovachu...kani meru namminadani challa baga present chesaru....well support ...... very humble person....I love u rgv .....I'm in love with rgv philosophy.....❤❤😘

  • @sudheerkumarpaidimarri5104

    ఇది అసలైన చర్చించే ప్రక్రియ. 👏👏👏

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 Před 3 lety +7

    He is work oriented with his own thoughts. He has wonderful job satisfaction 😄😄😄

  • @jaganbaabu77
    @jaganbaabu77 Před 3 lety +9

    RGV - Smart and Sharp Minded guy

  • @mrss2749
    @mrss2749 Před 3 lety +13

    Best part in this interview starts from 20:15

  • @tejaa8654
    @tejaa8654 Před 3 lety +4

    Nice madam..swapna gari tarwata me tho ne rgv intha smooth & detailed answers istunnadu. Hope you do more interviews with him & bring out his inner voice like Ramuism.

  • @oneoneone506
    @oneoneone506 Před 3 lety +6

    First descent interview by RGV. Good anchoring by vyjayanthi garu

  • @naninunna8082
    @naninunna8082 Před 3 lety +15

    Simple point is : she is IN a box and rgv OUT of the box.
    She could have see things broader way rather than own beliefs.
    #truth_search

  • @rasheedrailways
    @rasheedrailways Před 3 lety +3

    This interview started in slow pace, ended up in a great way. Madam మీరు చాలా అందం గా వున్నారు. Do not miss the end of this interview. All the best to the channel.

  • @dikkalavinodkumar4704
    @dikkalavinodkumar4704 Před 3 lety +6

    1st time rgv was tried to speak Telugu from beginning to end

  • @crisvamc83
    @crisvamc83 Před 3 lety +14

    I like 34:00 … Believing God or spiritualism obstructs his way of life and happiness … its a conscious decision on his belief system

  • @DevaDeva-cs4wm
    @DevaDeva-cs4wm Před 3 lety +16

    Oh my rgv Is saying namaskaram with responsible.....

  • @basha.mustafa...3693
    @basha.mustafa...3693 Před 3 lety +27

    This is the best interview of RGV in recent times 👇👇👇👇👇👇👇👇

  • @swimz100
    @swimz100 Před 3 lety +12

    11:33 RGV about to loose his patience ..but luckily interviewer is out of danger 😂😂

  • @gowthammodepalli7858
    @gowthammodepalli7858 Před 3 lety +7

    Anchor gaaru chala proper ga interview chesaru. Ilanti vallu kaavali manaki

  • @jyothirmayi2010
    @jyothirmayi2010 Před 3 lety +40

    చాలా బాగుంది వైజయంతి గారు. నిండుగా బట్టలు కట్టుకున్న స్త్రీ తో ఇంటర్వ్యూ నిజంగా చేసారా ఆర్జీవీ అనే ఆశ్చర్యంతోనే చూసాను. చివరిదాకా చూసేలా చేయగలిగింది మీ మాటతీరు. ఉషశ్రీ గారి అమ్మాయి అని తెలిసాక సంతోషమనిపించింది

    • @ET-si7rl
      @ET-si7rl Před 3 lety

      Wow

    • @ET-si7rl
      @ET-si7rl Před 3 lety

      Not a. Good. Interview.
      She. Don't. Know. What. Question. To ask.

    • @Fashionista609
      @Fashionista609 Před 2 lety

      She is fully programmed with traditional thoughts

  • @shridevi9545
    @shridevi9545 Před 3 lety +4

    He is honest. That is his usp. Vyjayanti garu, you have done your best. ఆయన చెప్పినట్లు ఏదీ ఎవరి చేతిలోనూ ఉండదు.

  • @kumarduba1347
    @kumarduba1347 Před 3 lety +7

    0:58 that namaskaram defines the personality of rgv..

  • @blackhorn83
    @blackhorn83 Před 3 lety +8

    Interview opening lo RGV namaskaram pettinapudu Naku action ani BGM lo vinipinchindi 😂😂😂

  • @subahank111
    @subahank111 Před 3 lety +2

    RGV కి naa సలహా, మీరు బాగా ఎక్సరసైజ్ చేసి ఫిట్ గాఉండాలి

  • @AnilKumar-yo6qf
    @AnilKumar-yo6qf Před 3 lety +4

    This interview is like synopsis of past RGV interviews...covered most topics 🙏🙏🙏

  • @RajasekharTatavarthi
    @RajasekharTatavarthi Před 3 lety +5

    RGV is a simple man at the core
    He believes only those he examines to be good, and discards everything else, how much ever society respets those
    His way of questioning everything in society and the clarity with which he articulates his views are amazingly simple
    His language may not be of everyone's liking, but his message always is practical and moral

  • @unarmedgaming6784
    @unarmedgaming6784 Před 3 lety +12

    రామ్ గోపాల్ వర్మ గారు రంగనాయకమ్మ గారు రాసిన రామాయణ విషవృక్షం సినిమా తీస్తే బాగుంటుంది.

    • @chantiad4029
      @chantiad4029 Před 3 lety +4

      కరెక్ట్ బ్రో... కానీ దానికంటే ముందు స్వంత కూతురిని పెళ్లి చేసుకోవచ్చు... ఒక అన్న స్వంత చెల్లిలితో రొమాన్స్ చేయొచ్చు అని చెప్పిన దేవుడి గురించి... నన్ను నమ్మకపోతే అమాయకులని, పిల్లలని, ముసలి వాళ్ళు అని కూడా చూడకుండా బాంబ్ లు పెట్టి చంపమన్న దేవుడి గురించి సినిమా తీస్తే బాగుంటది

    • @sayedazaruddin1238
      @sayedazaruddin1238 Před 3 lety

      @@chantiad4029 ముంబైలో తాజ్ హోటల్ లోఉగ్రవాదుల దాడి.... ఆర్జివి గారు తీశారు కదా

    • @MadhavJK
      @MadhavJK Před rokem

      రామాయణంలో విషవృక్షం సినిమా తీస్తే…
      అప్పుపడు ఉంటుంది చూడు బీజేపీ వాళ్ళ బడితె పూజ. 😂

  • @kumarduba1347
    @kumarduba1347 Před 3 lety +18

    గమనించాల్సిన విషయం ఏమిటంటే How nicely he is transforming himself as a thought... RGV is not a body, He is a thought

  • @rsk2740
    @rsk2740 Před 3 lety +22

    From past few months many boring and unworthy interviews were given by RGV but "THIS ONE WORTH TO WATCH".

  • @reset.india20
    @reset.india20 Před 3 lety +26

    Believe it or not... in reality, he is well bonded with his parents, daughter ...
    But tell others differently....😊

  • @blueaquaconcepts4298
    @blueaquaconcepts4298 Před 3 lety +5

    You asked all questions what ever I had in my mind great Mam

  • @venkatpallagani1717
    @venkatpallagani1717 Před 3 lety +6

    After @Ramuism one of the best interview

  • @thetruth5505
    @thetruth5505 Před 3 lety +10

    Perfect interviewed.

  • @directedbymohith1396
    @directedbymohith1396 Před 3 lety +7

    One of the best interviews in recent times

  • @venkatarambabu4207
    @venkatarambabu4207 Před 3 lety +3

    వైజయన్తి గారి ప్రశ్నల విధానము అద్భుతం.మొన్ననే వేరే anchor గారు భంగ పడటం చూసాక...అసలు RGV మీకు సమయం ఇవ్వటం, దాన్ని మీరు చాలా బాగా సద్వినియోగ పరచటం...... మాకు మంచి వీడియో అందించటం..చాలా గొప్ప విషయం..అభినందనలు........ మొన్న పర్వతాల..నేడు మీరు. Rgv దేశ భక్తి చాలా గొప్పది....

  • @RajKumar-ie7vf
    @RajKumar-ie7vf Před 3 lety +2

    మొదటిసారి rgv తో మంచి interview చూసాను... హోస్ట్ కి hats off

  • @INDIANVISION1
    @INDIANVISION1 Před 3 lety +2

    one of the best interviw in rgv gaari live

  • @shagantichandu8743
    @shagantichandu8743 Před 3 lety +27

    #అర్థం అయినా వాళ్ళకి మేధావి,
    అర్థంకాని వాళ్లకు పిచ్చివాడు,
    అతనే RGV,,, (ఎవరు అవునన్నా కాదన్న మేధావి)

  • @maddiraju6083
    @maddiraju6083 Před 3 lety +7

    Here after RGV's tweet.

  • @vinodsukuri4701
    @vinodsukuri4701 Před 3 lety +4

    స్వప్న గారి తరువాత వైజయంతి గారు RGV గారి మాటలను జల్లెడ పట్టే ప్రయత్నమే చేసారు అనేది నా అభిప్రాయము..! Thanks వ్యూs channel.

  • @PKJBL
    @PKJBL Před 3 lety +2

    RGV మంచి బాలుడు... అన్నట్టు చాలా చక్కగా సమాధానాలు చెప్పాడు...

  • @lakshmirnair4089
    @lakshmirnair4089 Před 3 lety +6

    Super ga Undi .. Interview...

  • @lakshminarayanak3977
    @lakshminarayanak3977 Před 3 lety +222

    Innorojulu RGV Boku anukunna... Ippudu thelisindhi interview chesevallu bokulu ani.... Adige questions ni batti RGV answers untaayi....

  • @kasiviswanadh3379
    @kasiviswanadh3379 Před 3 lety +2

    Nijamga Rgv great 🙏

  • @maharshig9511
    @maharshig9511 Před 3 lety +12

    Good interview