Singer Baby First Christian Song//నా హృదయం నీ కొరకే//Adharana Ministries - Chintalapadu//

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Bro. Christi
    Please Subscribe to our another official CZcams Channel:-
    / channel
    1. 2020 - New Year Song:-
    • Nenunnadhi Nee Kosame ... (నా ఆశ - నా శ్వాస)
    • Hosanna Ministries New... (నీవే కృపాధారము)
    2. 2019 - New Year Song:-
    • Bro. Christi's - New Y... (నా తపనంతా నీవే యేసయ్యా)
    • Hosanna New Year Song ... (సీయోనులో నుండి నీవు)
    3. 2018 - New Year Song:-
    • Oke Oka Asha Naalo// B... (ఒకే ఒక ఆశ)
    4. Special Song:-
    • Padhivelalo Athi Shres... (పదివేలలో అతిశ్రేష్టుడా)
    5. 2017 - New Year Song:-
    • పోల్చగలనా - తీర్చగలనా ... (కరుణా సంపన్నుడా)

Komentáře • 701

  • @skcreations1318
    @skcreations1318 Před 5 lety +10

    ఈ లాంటి వల్ల టాలెంట్ ను చూసి అవకాశం ఈచినదుకు .. కృతజ్ఞతలు.. అలాగే ఈ పాట నచ్చిన వాళ్ళు like me..

    • @karunadevi7059
      @karunadevi7059 Před 5 lety +1

      Very nice Babygaru
      God bless you ma

    • @skcreations1318
      @skcreations1318 Před 5 lety

      @@karunadevi7059 😊 కృతజ్ఞతలు 🤝

    • @karunadevi7059
      @karunadevi7059 Před 5 lety +1

      @@skcreations1318
      Pls send your Ph No
      Am from Chennai

  • @pallalanagamani6406
    @pallalanagamani6406 Před 5 lety +3

    బెేబి గారిని నీ కొరకు
    వాడుకో దేవ

  • @dorababurekapalli8750
    @dorababurekapalli8750 Před 5 lety +2

    ఈవిడ యేసు ప్రభు పాడిన తరువాత తొలిసారి ప్రభువు మీద ఏదో ప్రేమ కలుగుతుంది

  • @johnipfckomaragiri9923
    @johnipfckomaragiri9923 Před 5 lety +4

    పాట ఎంత బాగా పాడారు అని మనుస్యులు చెపుతారు కానీ ఆ పాటకు తగిన జీవితం ఉందొ లేదో దేవుడు చూస్తాడు... లేకుంటే వేషాదారులుగా కనిపిస్తాము దేవునికి

  • @srinivasaraosikharam8235
    @srinivasaraosikharam8235 Před 5 lety +4

    మంత్రముగ్దుల్ని చేసే మధురగాత్రం బేబీ సొంతం, దేవుని ఆశీస్సులు ఉండాలి ఆమెకు జీవితాంతం.

  • @varaprasadchalla4478
    @varaprasadchalla4478 Před 5 lety +4

    ""నా హృదయం స్తోత్రం నీ కొరకే"'" నా గానం గాత్రం నీ కొరకే ప్రభువా"" అని పాటను నీ గొంతు నుండి (మార్చి) పలికిస్తే ఇంకా మధురంగా ఉంటుందని, దేవుని కృపతో ముందుకు సాగుతోందని ఆశిస్తూ.... ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తు పొందగలవని కోరుకుంటూ..... వరప్రసాదరావు ..ఓ చిరు గాలిపాటగాయకుడు.

  • @sarojabhaskar7673
    @sarojabhaskar7673 Před 5 lety +138

    ఇలా దేవుని కొరకు పాడితే ఎంత బాగుంది,,నీ హృదయం దేవుకివ్వమ్మ

  • @makarajendran894
    @makarajendran894 Před 5 lety +7

    చాలా చాలా కాలం తర్వాత వెస్ట్రన్ వాసనలు లేని ఓ క్రిస్టియన్ పాట ను ఎంతో ఆహ్లదకరం గా ఆస్వాదించగలిగాను.

    • @ssjjdevotionals5193
      @ssjjdevotionals5193 Před 5 lety

      Maka Rajendran thank you sir . మిగతావి కూడా ఇలాంటివే ssjj devotionals లో ఎవరున్నారు ప్రభో నీవతప్ప నాకు అనే టైటిల్ లో చూచి ఆనందించండి . subscribe చేయండి .

  • @kadalinanijyothinanijyothi2143

    ఎవరు ఏ విధంగా మాట్లాడిన
    చూస్తున్న దేవుని కి సమస్తము తెలుసు ఎవరికి ఏఏ సమయాల్లో ఏమి చేయాలో ఆయనకు బాగా తెలుసు ఆమేన్ హల్లేలూయ

  • @jaiprasadborraborra5199
    @jaiprasadborraborra5199 Před 4 lety +2

    దేవునికి నా హృదయపురకంగా వందనాలు మంచిసింగర్స్ ని ఇచిన నా దేవుడికివందనాలు

  • @jamisankararao3247
    @jamisankararao3247 Před 5 lety +30

    పాడించిన వారికి దేవుని కృప నిత్యము తోడై ఉండును గాక. ఆమెన్!

  • @dvjayarathnam6592
    @dvjayarathnam6592 Před 5 lety +1

    మంచి పాట పాడి దేవుని మహిమ పరచి నారు .మీకు పాట పాడుటకు అవకాశము ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్

  • @bethuashok8537
    @bethuashok8537 Před 5 lety +2

    అధ్బుతమైన స్వరం.. చక్కటి రాగంతో
    మీ నుండి ఇలాంటి తీయనైన రాగాలతో దేవునికి మహిమకరంగా ఉండే పాటలు ఇంకా రావాలని ఆశిస్తున్నా.. థాంక్యూ సిస్టర్

  • @gjeevarathnamgjeevarathnam2800

    అమ్మా పాట చాలా చాలా అద్భుతం గా పాడినారు... 🙏🏽🙏🏽

  • @keziyaskitchen5
    @keziyaskitchen5 Před 5 lety +1

    బేబీ గారూ మీ స్వరాన్నిదేవుని కొరకు వాడాలి అని కొరుకోంటున్నాను..దేవుని కొరకు నిలబడాలనీఆశిస్తున్నాము..

  • @chinnadarling4650
    @chinnadarling4650 Před 5 lety +34

    అందరికీ దొరకని అవకాశం...ఎవరికీ వీలు కాని అదృష్టం మీ గొంతును పలకరించింది....వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరాలని...హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.....

  • @jogirushisailaja
    @jogirushisailaja Před 5 lety +7

    తల్లి, బేబీ ! అపవాదికి చొటివ్వొద్ఢు. లోక ఆశలు కొంతకాలమే తల్లి. నీ స్వరము దేవుడిచ్చిన వరము. దేవుని మహిమ కొరకు ఉపయోగించు. ఒకప్పుడు సినిమా పాటలను బ్రతుకు తెరువుగా ఎంచుకొని పొగడ్తలకు పడిపోయి, గర్వపడే వాడ్ని. ఇప్పుడు నా దేవుని కోసం వాడబడుతున్నాను. -బ్రదర్ ఋషి, పలాస, శ్రీకాకుళం. జీసస్ ఆటో సర్వీస్.

  • @dreamboyraman3365
    @dreamboyraman3365 Před 5 lety +2

    బేబీ గారు చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు పాడాలి మీరు

  • @jamisankararao3247
    @jamisankararao3247 Před 5 lety +2

    నీ ఖంట స్వరం తో అ పరమతండ్రి కి అలా కీర్తనలు పాడుతూ అ తండ్రి రుణం ఎప్పటికి తీర్చలేము కనుక కనీసము ఈ విధముగా అయిన పాడుతూ ఉండు తల్లి
    దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు
    గాడ్ బ్లెస్ యూ

  • @sanjeevvarigeti5501
    @sanjeevvarigeti5501 Před 5 lety +3

    ఆమె పాటల జీవితం ఎన్ని మలుపులు తిరిగినా చివరికి దేవుని చిత్తమే నెరవేరుతుంది

  • @ysrcpmallesh3405
    @ysrcpmallesh3405 Před 5 lety +1

    అమ్మ,,,,,,కడుపు చల్లగా ఉంటుంది నీ రాగం ...

  • @kvijaysudhakarofficial8359

    ఈ సమాజంలో అసూయ స్వార్ధం మత్సరం ఉండినందుకే తలంతులు గల వారు చాలామంది వెలకబడిపోతున్నారు బాబీ గారు చాలా మంచి గాయని.

    • @sbalu8886
      @sbalu8886 Před 5 lety +1

      Chala baga padaru babi garu devuniki mahima kalugunu gaka aamen

    • @SATYASUVARTHA
      @SATYASUVARTHA Před 5 lety +1

      God bless you sister very good songs

  • @kondapallishaleam817
    @kondapallishaleam817 Před 5 lety +4

    First song Christian song padinanduku devunike mahima

  • @PARIPURNAPRARDHANAMANDIRAM

    బేబీ గారు మొదటలో మీ విషయంలో ఎంత కలత చెందానో ఇప్పుడు నా హృదయం రెట్టింపు సంతోషంగా ఉంది. దేవుని పని కొరకే దేవుడు మీకు ఇంత మంచి స్వరము ఇచ్చాడు,, మరొకదాని కొరకు కాదు.

  • @lakshmilakshmi5704
    @lakshmilakshmi5704 Před 4 lety

    Baby amma garu first song devudiosam paadinduku nenu chaala santhosistunna ...Devudichina swaram ..miku goppa waram thali..aa aesayyanu maravaku amma..👑🌹

  • @malleshnarsinga8262
    @malleshnarsinga8262 Před 4 lety

    బాగుంది..పాట.దేవుకి.మహిమ.కలుగును.గాక.ఆమెన్. యామీనీ

  • @meshakcheedarla9706
    @meshakcheedarla9706 Před 5 lety +8

    What a voice
    Gaanakokila. her voice touching little bite S.janaki 's

  • @samsonpastham919
    @samsonpastham919 Před 5 lety

    దేవుడు మిమ్ములను దీవించును గాక ప్రభువుకోసం మీ స్వరం ఆత్మల రక్షణార్థమై ఉపయోగపడును గాక ఆమెన్

  • @nallagantiramakrishna1673
    @nallagantiramakrishna1673 Před 5 lety +22

    బేబీ గారికి అవకాశం ఇచ్చినవారికి ధన్యవాదాలు

  • @threecommandments5673
    @threecommandments5673 Před 5 lety +2

    Glory to GOD, Super Song

  • @gundlapallereddappa8553
    @gundlapallereddappa8553 Před 3 lety +1

    singer baby is a good singer. many good Samaritans are helping her.god bless u grow to more heights!!

  • @797kumar
    @797kumar Před 5 lety +1

    దేవునికే మహిమ కలుగును గాక! GOD BLESS U

  • @venkatpathakoti36
    @venkatpathakoti36 Před 5 lety +13

    Baby అమ్మ గారు,,,,,!!
    చాలా బాగా పాడారు,
    అద్భుతమైన Song
    మీకు నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏.
    Praise The Lord

  • @sampanginaresh7740
    @sampanginaresh7740 Před 5 lety +43

    సూపర్ పడవు బేబీగారు ఇలా చేలా పాటలు పడాలి గాడ్ బ్లేస్ యు బేబీగారు

  • @dssss1223
    @dssss1223 Před 3 lety

    Lyric and tuning is music tsunami with sister baby's voice melody. Thank you dear ones in christ🌹😊👯🕺💃🙏

  • @devannayakgugulothu379

    ఎంతైనా బంగారం బంగారమే🙏💐👏👏👏👌👌👍

  • @mosespaul901
    @mosespaul901 Před 5 lety +1

    Melodious voice,,,,superb,,GLORY TO ALMIGHTY GOD Amen,

  • @joshuanaidu9910
    @joshuanaidu9910 Před 5 lety +1

    Lovely melodios prayerful song. I keep on listening. It touch my heart. Alleluia. Baby garu u lift jesus name higher by singing . God bless you.

  • @santhanaluri7960
    @santhanaluri7960 Před 5 lety

    బాగా పాడారు అమ్మ ఆ జీసస్ ఆశీసులు ఉండాలని కోరుకుంటూను

  • @SrinuSrinu-xp4ml
    @SrinuSrinu-xp4ml Před 5 lety +7

    devudu mi prakkane unttadu baby garu devuniki kavalasindhi machi manassu paripurnatha kavali evvaru enni cheppina bayapadakandi baby garu

  • @sulochanababurao4674
    @sulochanababurao4674 Před 2 lety

    చాలా బాగా పాడారు నన్ను ఎంతో ఆకట్టుకుంది చాలా వందనాలు

  • @krish.Mom.Dad.7
    @krish.Mom.Dad.7 Před 5 lety

    Wow.....sprbbbb. ...baby gharu. ..tq so much. ...bcz. ...jesus song. ...paaadinadhuku. ..starting lo. ..mv song's. ...yekkada ...paadi. ..jesus ni bhadha pedathaaremo anukunna but. ...meeru. ..God kosam. ....ni. ...aathma phalamulakosam. ..paadandi. .
    .jesus .....mimmalni...thana raajyamulo. ...sthanamisthaadu. ....amen

  • @amruthanakku3277
    @amruthanakku3277 Před 5 lety

    Baby garu meru ipudu selabrety. Singer .. Anni patalu ..padandi .. manchi Peru .. asti sampadinchandi.. e brama lo vaddu .. edagadame laxyam ga undali

  • @pastorchinaruben206
    @pastorchinaruben206 Před 5 lety +4

    Yesayya meeku toduga vunnaru sister. Yesayya meeku chala manchi swaram icharu.devunke mahima.

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 Před 4 lety

    బేబీ గారు అద్భుతంగా పాడారు..Thanks.

  • @karunajamu9687
    @karunajamu9687 Před 5 lety +1

    Hart touching song 😭😭😭😭. God bless you baby Garu. All glory goes to mighty lord 🙏🙏🙏

  • @sastrych1129
    @sastrych1129 Před 3 lety

    All musician s singers directors hero heroins with you don't worry baby God bless you👍👍👍👍👍

  • @sudha3178
    @sudha3178 Před 5 lety

    Sweet Melody really chaala bagundhi meaning

  • @ppkp7340
    @ppkp7340 Před 5 lety +2

    Super voice is so sweet

  • @rajubabugalaxy9790
    @rajubabugalaxy9790 Před 5 lety +16

    Friends please like, comment cheyyandi and share cheyyandi.
    Regards: baby fans Association

  • @sastrych1129
    @sastrych1129 Před 3 lety

    My blessing always to you Jesus with you only your heartiest God Jesus we know super👍👍👍👍👍

  • @gajjalachinnamaddaih2488
    @gajjalachinnamaddaih2488 Před 5 lety +1

    Glory to mighty Jesus chirst baby gaaru god bless give her more chances to sing

  • @user-ib3gc2uu3c
    @user-ib3gc2uu3c Před 4 dny

    Devunike mahima kalugunugaka amen

  • @suryaprakash8073
    @suryaprakash8073 Před 5 lety +2

    యూ టూబ్ వారికి ఇంకెవరు కనపడర ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు

  • @jyothir9741
    @jyothir9741 Před 5 lety

    Halleluyaaa......Dyevuniki mahima kalugunugaaakaaa..........Baby sister Meeru dyevunikosam emka chaaalaaa paatalu paadaali......Dyevuni mahima lokaaniki chaataaaliui......Amen....praise the lord..........

  • @SureshSettyPastorArakuGannela

    Praise the lord god bless you amma chala bhagapadaru ni hrudhayam,ni voice yesuke ankitham cheste prabhuvu niku goppakaryalu chesthadu

  • @jayapramoda5793
    @jayapramoda5793 Před 5 lety +4

    Blessed voice, may God bless you baby garu
    Patala dwara yesunu mahima parchandi

  • @sureshkumaryalangi6533
    @sureshkumaryalangi6533 Před 5 lety +2

    Praise God

  • @SUNDARAPALLISIRISHAS
    @SUNDARAPALLISIRISHAS Před 5 lety

    amma meeru e swaranni devunikosam viniyoginchadi .endukante meeku intha manchi swaram ichhindi ayane kabatti

  • @porlarajesh8341
    @porlarajesh8341 Před 5 lety +3

    🙏God bless u Baby Sister 🙏
    ✝️🙏GOD BLESS YOU Adharana ministries 🙏✝️

  • @rajanimandalapu4604
    @rajanimandalapu4604 Před 5 lety +5

    Beautiful song...God bless you Babygaru

  • @krupachinni3911
    @krupachinni3911 Před 5 lety

    దే వుడు ఇచ్చిన స్వరంతో దే వుణ్ణి మహిమ పరచ్చాలి

  • @paruraji5349
    @paruraji5349 Před 5 lety

    miku nindu vandanalamma Amma devudu patalu miru chala padalii chance echinnavariki vandanalu

  • @RamaKrishna-vf6eq
    @RamaKrishna-vf6eq Před 5 lety +2

    Praise the Lord God bless you

  • @ajayjoshkumar786
    @ajayjoshkumar786 Před 5 lety

    Very nice Voice... God bless u maaaa..All type song's padali andhari manasululu gelavali.. great singer avvali.

  • @scary6356
    @scary6356 Před 5 lety +3

    Praise the lord 💒

  • @gideonkatru1427
    @gideonkatru1427 Před 5 lety +2

    Beautiful voice. Plz give her more opportunities... God bless you all

  • @chinnarinalli837
    @chinnarinalli837 Před 5 lety +11

    Nice song God bless you amma🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @srinivasulumandala5163

    మంచికే దేవుడు తోడుగా ఉంటాడు

  • @bethapudimohan3037
    @bethapudimohan3037 Před 5 lety

    FANTASTIC! WHAT A VOICE, ABSOLUTELY GODS GIFT.

  • @apadmavathireddy6536
    @apadmavathireddy6536 Před 5 lety

    Chala bagapadaru lirick chala bagundi thanku

  • @matthewmatthew4762
    @matthewmatthew4762 Před 4 lety

    What a wonderful music and excellent singing May The Lord Jesus Christ bless her also team members Amen

  • @nossamnagasubbaiah
    @nossamnagasubbaiah Před 4 lety

    God bless you amma garu baga padaru ......pata chala bagundi......

  • @lordministry8601
    @lordministry8601 Před 5 lety +3

    Very beautiful song baby garu God bless you baby garu

  • @krameshbabu4463
    @krameshbabu4463 Před 5 lety +3

    Excellent voice God bless your voice sister and my god bless you

  • @mendebhagyalakshmi5254
    @mendebhagyalakshmi5254 Před 5 lety +2

    excellent song

  • @johnsarala8599
    @johnsarala8599 Před 4 lety +1

    Praise the Lord

  • @syamkumargara7289
    @syamkumargara7289 Před 5 lety

    Excellent voice. That is Gods gift madam. No christain orgination recognised ur voice madam. Our lord Jesus bless u and ur family amen.

  • @ivanboss1092
    @ivanboss1092 Před 5 lety +32

    చాలాబాగుంది

    • @swarnarambabu5491
      @swarnarambabu5491 Před 5 lety

      God blessed you already my dear sister Babby

    • @kckoteswararao9122
      @kckoteswararao9122 Před 5 lety

      Kalakarulni oka mathaniki oka kulaniki oka rastraniki oka desaniki parimitham cheyakandi .Devudiki telusu evvarni ela upayoginvhukovali ani

  • @j.catheraugustine4136
    @j.catheraugustine4136 Před 5 lety

    Aunty, an excellent voice, which proceeds out of your mouth given by the LORD our God.

  • @gobuleshgobulesh4639
    @gobuleshgobulesh4639 Před 4 lety

    Super palee kokilamma bebi super god bless you Amma

  • @pavankumarvipparthi9368

    దేవుడు దీవించును గాక ‌,!

  • @udayamma_kitchen2205
    @udayamma_kitchen2205 Před 5 lety

    Prise the Lord.baby garu Chala baga padaru.e avakasham meku echinaa dhyvudiki kruthagnathaga vundandi.amen

  • @rameshbabunagabathula3532

    Praise the Lord Chala baga padaru

  • @kalidindisrinivasaraju1356
    @kalidindisrinivasaraju1356 Před 5 lety +31

    Baby amma nehrudhayam devunikosam ani song phadaru price the lord amma enkha cnimapatalu phadaku nevu devuni gurunchi padu

    • @venkatareddygorusu6265
      @venkatareddygorusu6265 Před 5 lety

      Devudu original kadha....meeru yendhuku duplicate photos pedathaaru..adhi singer baby voice na?

    • @Siri-lw4dk
      @Siri-lw4dk Před 5 lety

      @@venkatareddygorusu6265 helo sir baby garu voice nijm andi videos ki gonthu ki teda undi avida voice matrm nijam kabatti pettaru

    • @jedsonmoses7228
      @jedsonmoses7228 Před 5 lety

      @@Siri-lw4dk garu aa clippings koti gari team tho first lo padinappativi. Cine song clippings christian song lo add cheyyadam not correct. Ippudu fresh ga ee song clippings add cheste bagundedi.

    • @samanthpaul3578
      @samanthpaul3578 Před 5 lety

      Very good keep it up

  • @rohithkumargaddi0076
    @rohithkumargaddi0076 Před 5 lety

    Meeru cinema songs vodhulukovadhu, chala mandhi mee voice kosam wait chesthunnaru, andharni anandhimpachese voice meekundhi, god bless you babygaru

  • @anitharani2970
    @anitharani2970 Před 4 lety

    soooo.... sweet song. It can shake hearts. God Be Praised for this.

  • @laxmimekala
    @laxmimekala Před 5 lety +2

    Jesus God bless you.
    All the best singer baby. ❤

  • @parisudu1883
    @parisudu1883 Před 5 lety +11

    Super. Song. God bless you

  • @nareshch5022
    @nareshch5022 Před 5 lety +4

    Jesus Bless You......
    So sweet Voice

  • @j.rameshprabhu3901
    @j.rameshprabhu3901 Před 5 lety

    PRAISE THE LORD SISTER CHALA ADBHUTHANGA PADARU DEVUDU MIMMUNU MARINTHAGA AYANA SEVALO VADUKONUNU GAKA AMEN

  • @roselinchristopher7954
    @roselinchristopher7954 Před 5 lety +5

    All Glory to jesus bagapadaru amma

  • @rajeshmerina9497
    @rajeshmerina9497 Před 5 lety +1

    Praise the lord to jesus Christ amen Amen🙏

  • @godlovesyou4285
    @godlovesyou4285 Před 4 lety

    Excellent song devuniki mahima

  • @DurgamRamajesus
    @DurgamRamajesus Před rokem

    Song chala ardavanthanga vundi vintunte manasuku prashanthaga vundi malli malli vinalanipistundi manasantha silent ga anipistundi chala edu

  • @mamathakanaka8459
    @mamathakanaka8459 Před 5 lety +2

    Very nice Amma,miru a sthai ki adigina devuni maravakandi,bhahuga deevimpabadudurugaka

  • @anuv1384
    @anuv1384 Před 5 lety +3

    All Glory to almighty God,praise the Lord amen

  • @ssjjdevotionals5193
    @ssjjdevotionals5193 Před 5 lety

    ఈ పాట బేబీ గారు పాడలేదని , ఎడిటింగ్ బాగోలేదని విమర్శించే వారికి ఓ గమనిక . వాస్తవానికి ఈపాట 2018 లో ssjj devotionals అనే channel లో " ఎవరున్నారు ప్రభో నీవతప్ప నాకు " అనే టైటిల్ తో రిలీజైన 6 పాటల ఆల్బమ్ లో రెండు పాటలు బేబీ గారి చేత పాడించాము . మాపాటని ప్రచారం చేసుకుంటానని bro cristi గారు తీసుకుని లేనిపోనివి అన్నీ తగిలించారు . గనుక ఈపాట ఒరిజినల్ మరియు మిగిలిన 5 పాటలు కూడా ssjj devotionals లో ఎవరున్నారు ప్రభో నీవతప్ప నాకు అనే టైటిల్ లో చూచి ఆనందించండి . subscribe చేయండి .

  • @ratnakumar4661
    @ratnakumar4661 Před 5 lety +1

    Yes my lard my heart weating for you daddy 💞💞

  • @NA-sy7zc
    @NA-sy7zc Před 5 lety

    YOUR SWEET VOICE CANNOT MAKE YOU TO REACH GOD'S KINGDOM..