DSP Visharadan Maharaj Controversial Interview | Buchanna Muchata | KCR, Revanth Reddy | Mic Tv News

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • DSP Visharadan Maharaj Controversial Interview | Buchanna Muchata | KCR, Revanth Reddy | Mic Tv News
    #dsp #visharadanmaharajinterview #buchannamuchata #mictvnews
    visharadan maharaj latest interview
    mic tv visharadhan interview
    visharadan maharaj interview mic tv
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

Komentáře • 726

  • @joguajay5096
    @joguajay5096 Před rokem +57

    కావాలి అనుకున్నోడికి తోడుకున్నoత జ్ఞానం దొరుకుతుంది ...విశారదన్ మహరాజ్ గారి దగ్గర

  • @kraju4983
    @kraju4983 Před rokem +67

    గొప్ప జ్ఞానవంతులు సర్ మీరు మీలాంటి వారు ఈ రాష్టానికి, దేశానికి ఎంతో అవసరం సార్, dsp, bsp ఒకటి కండి సర్

    • @nageswararaokillani-op4mu
      @nageswararaokillani-op4mu Před rokem

      Very need to co ordinate with bsp,Rs praveen should get power shortly sir.

    • @anilcreations722
      @anilcreations722 Před rokem

      Yes, sir Meelanti vallu vaste tappa Bc, Sc, St, Minority la bratukulu మraavu sir, Eee తెలంగానాలోని దొర la chethilo నుండి kapadandi Sir..... 👊👊✊✊

  • @gsrinivas7914
    @gsrinivas7914 Před rokem +43

    గొప్ప జ్ఞానంతో ముందుకు వెళ్తున్న విశారదన్ మహారాజ్ గారు కృతజ్ఞతలు..

  • @user-lg4pd1zv9k
    @user-lg4pd1zv9k Před rokem +18

    ఈ దేశం లో కొన ఊపిరి తో ఉన్న అంబేడ్కర్ సిద్ధాంతానికి ప్రాణం పోయగలడు ఈ visharadhsn మహారాజు గారు అనిపిస్తుంది ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే 🙏🙏 .అధ్బుతమైన జ్ఞానం విశ్లేషణ వివరణ. నేటి సమాజానికి మీ లాంటి నాయకుడి అవసరం చాలా ఉంది సార్.......jai DSP.

  • @vinodyadavrasala8679
    @vinodyadavrasala8679 Před rokem +138

    దోపిడీ రాజకీయాలను, డబ్బు రాజకీయాలను బొంద పెట్టి 90%ఉన్న ప్రజలకు స్వరాజ్యం ఇవ్వడమే DSP ఉద్యమం, విశారాధన్ సార్ ఆలోచన అర్ధం చేసుకొని మన రాజ్యం తెచ్చుకోవాలని BC, SC, ST, ప్రజా స్వామ్యం ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాను..

  • @YB-jg5pj
    @YB-jg5pj Před rokem +74

    ధర్మాన్ని గెలిపించడానికి మీరు చేసే త్యాగానికి వందనాలు. 🙏

    • @yogiy9669
      @yogiy9669 Před rokem +2

      త్యాగం కాదు రుణం చెల్లించుకోవాలి

  • @SSdigitalstudio99
    @SSdigitalstudio99 Před rokem +90

    ఒక మంచి ఇంటర్వ్యూ చేసిన mic tv వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @thariyallaiah1187
    @thariyallaiah1187 Před rokem +45

    విశారదన్ మహరాజ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని 90% మంది ప్రజల సంస్కృత ఆర్థిక సామాజిక రాజకీయ చైతన్యం జరిగి రాజ్యాధికారం వస్తుందని నమ్ముతున్నాను.
    జై భీమ్
    జై విశారదన్ మహారాజ్
    జై డి ఎస్ పి

  • @user-hl1lq1qd8k
    @user-hl1lq1qd8k Před rokem +18

    Next level interview🔥🔥 విన్ సార్

  • @negarakantidevi7594
    @negarakantidevi7594 Před rokem +26

    BC, SC, ST ప్రజలు అందరు విశారాధన్ మహారాజ్ యొక్క ఆలోచనలు అర్ధం చేసుకోవాలి... 🙏🙏

  • @user-hl1lq1qd8k
    @user-hl1lq1qd8k Před rokem +21

    విన్ సార్ జ్ఞానానికి ప్రత్యేక భీమ్ సెల్యూట్🙏🏼👍💙💐👑

  • @srinivasd.3550
    @srinivasd.3550 Před rokem +58

    ధర్మాన్ని గెలిపించడం కోసం యుద్ధం చేస్తున్న విశారదన్ మహరాజ్ గారికి జై భీమ్... 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @ravansuryamaharajravan4530

    దద్దరిల్లి పోద్ది మా సార్ తోనా ఆటలు జాగ్రత్త జై భీమ్ 🙏🏻💙✊🏻✊🏻

  • @Teju3251
    @Teju3251 Před rokem +6

    తాత్వికుడు డా విశారదన్ మహారాజ్ గారి ఇంటర్వ్యూ చూసి చాలా భాదపడ్డను నా సమాజము bc, sc, st లు అగ్రవర్ణాల పార్టీ లకు అమ్ముడుపోవడం మనకంటు ఆత్మగౌరవం లేకుండా బ్రతుకుతున్నాం తెలంగాణ లో 90% ఉన్న bc, sc, st లకు DSP అనే ఉద్యమం ఉంది మనందరం కలిసి బహుజన రాజ్యాన్ని స్థాపించుకొందము కదిలి రండి !!
    ఇంత మంచి ఇంటర్వ్యూ చేసిన మైక్ టివి వారికి కృతజ్ఞతలు

  • @Rajupulamala123
    @Rajupulamala123 Před rokem +10

    మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్ good interview sir వర్ధిల్లాలి DSP వర్ధిల్లాలి స్వరాజ్య పాదయాత్ర

  • @vinodhcreatives833
    @vinodhcreatives833 Před rokem +17

    వా....ఏం క్లారిటీ.. సర్...

  • @DINESHKUMAR-bi2ts
    @DINESHKUMAR-bi2ts Před rokem +31

    ముందుగా MicTv యాజమాన్యానికి ధన్యవాదములు,ఎందుకంటే BC,SC,ST ప్రజల అస్తిత్వానికై జరుగుతున్న స్వరాజ్య పాదయాత్రను,DSP ఉద్యమాన్ని మాముందుకు తీసుకొచ్చినందుకు.

  • @balumaharaj6796
    @balumaharaj6796 Před rokem +24

    అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ ను, అద్భుతమైన నాయకుడితో చేసిన బుచ్చన్న గారికి భీమ్ సెల్యూట్..

  • @thandraganesh7035
    @thandraganesh7035 Před rokem +8

    *జై భీం (1948.ఏప్రిల్.25 ) "షెడ్యూల్ కులాలు 3వ పార్టీ గా ఏర్పడి,అధికారాన్ని నియంత్రిస్తూ బేరసలాడే శక్తి పెంపొందించుకోవాలనే నేను సలహా ఇస్తాను,వేరే రాజకీయ పార్టీలో చేరి అనుచరులుగా మారడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు,అలా చేరినందువల్ల పదవి వస్తుందేమో కానీ అధికారం రాదు--డాక్టర్ బి.ర్ అంబెడ్కర్ గారు ఈ మాటను షెడ్యూల్ క్యాస్ట్ పెడారేషన్ 5వ సమావేశంలో 1948 ఏప్రిల్ 25 అన్నారు..... ఈ మాటనే స్ఫూర్తి గా Dsp అధినేత డా..విశారదన్ మహరాజ్ గారు తీసుకొని DSP S/oBSP గా నాయకుడిగా అవతరించారు అనడంలో సందేహం లేదు,ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ,టీడీపీ పార్టీ లకన్న DSP ఓట్ల పరంగా ముందు ఉంది,మొన్న జరిగిన MLC కల్లో 1%ఓట్లు సాధించి ఇండిపెండెంట్ అభ్యర్థులల్లో హవా చూపించింది,నాగార్జున సాగర్ ఎన్నికల్లో,మునుగోడు ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించింది,2024 ఎన్నికల్లో ప్రత్యామ్న్యాయ కీలక రాజకీయ శక్తిగా అవతరించి దక్షిణ భారతదేశ కాన్షీరామ్ గా విశారదన్ మహారాజ్ గారు "ధర్మ సమాజ్ పార్టీ" తో కొత్త చరిత్ర సృష్టిస్తారూ,జయహో అభినవ కాన్షిరం గారికి............ జై భీమ్ జై భారత రాజ్యాంగం.. -----గణేష్ మహారాజ్ జనగామ జిల్లా J3 కో.ఆర్డినేటర్*

    • @ptharun3014
      @ptharun3014 Před rokem +1

      జై భీమ్ గణేష్ సార్ జై DSP 🙏

  • @Vinodkumar-8899
    @Vinodkumar-8899 Před rokem +56

    అణగారిన వర్గాల వారు అధికారంలోకి రావాలి బహుజనుల కి ఇంత మంచి రాజా నితి చక్కగా వివరించే నాయకుడు ఎవ్వరూ లేరు
    జై భీమ్ ... ✊🏻✊🏻
    జయహో విశారదన్ మహరాజ్ ....🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @gotteprabhakaar7372
      @gotteprabhakaar7372 Před rokem

      సర్ ఎస్. సి,ఎస్టీ, బీసీ మైనారిటీ అని మనం(ఎస్. సి)అంటాము కానీ బి.సి.లు.కనీసం ఎస్టీ లు కూడా మనతో రావడానికి, మరియు బి.సి.లు మన నాయకత్వాన్ని అంగీకరించరు అసలు మనల్ని అంటరాని వాళ్ళు గా చూసేది బి.సి లే

  • @amendermalyala1913
    @amendermalyala1913 Před rokem +45

    అంబేద్కర్ సిద్ధాంతం ఇంకా ఈ దేశంలో బ్రతికే ఉంది అనిపిస్తుంది సార్... మీ మాటలూ వింటుంటే సెల్యూట్ సార్...

  • @user-ny9kf2nu7s
    @user-ny9kf2nu7s Před rokem +13

    కేజ్రీవాల్ question ki ఆన్సర్ తో బుచ్చన్న సెల్ఫ్ గోల్
    ²) doctor and patient example 🙏🙏

  • @srinivaschityala9417
    @srinivaschityala9417 Před rokem +30

    Excellent 👍 సార్...మీ దమ్ము ,నిజాయితీ మీ మాటల్లో ,ఆచరణ పద్ధతులు ద్వార కచ్చితంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ లను ఐక్యం చేస్తాయి...రాజ్యం మీ లాంటి పోరాట పటిమ కల్గిన వీరుల చేతుల కి మాత్రమే వస్తుంది సార్

    • @dhana1857
      @dhana1857 Před rokem

      సార్ మీ ఆలోచన విధానం గొప్పది

  • @worldone7755
    @worldone7755 Před rokem +4

    Wonderful Interview Dr Visharadhan Maharaj Chaala Chakkaga Correct Ga matladaru🎉

  • @captionsjackssparrow6694
    @captionsjackssparrow6694 Před rokem +29

    Jai Bheem Jai Visharadan Sir 💙💪 ఇంత గొప్ప నాయకుడిని Interview chesina Mice Tv బృందానికి ధన్యవాదాలు 👍🏻

  • @user-hl1lq1qd8k
    @user-hl1lq1qd8k Před rokem +13

    విశారదన్ సార్ ఇంటర్వ్యూలో ఇది ఒక గ్రేట్ ఇంటర్వ్యూ సార్ 🔥🔥🔥💙💙

  • @pallerlanaveenmaharaj2841

    జై భీమ్ జై భారత రాజ్యాంగం సార్ మీ స్పీచ్ ఎక్సలెంట్ సార్ ఇంత మంచి ఇంటర్వ్యూ చేసినటువంటి మైక్ టీవీ న్యూస్ ధన్యవాదముకు వర్ధిల్లాలి DR విశారదన్ మహారాజ్ ఆలోచన విధానాన్ని ✊✊✊✊

  • @RajashekarG137
    @RajashekarG137 Před rokem +7

    ❤ మీ జ్ఞానపు అడుగులు సార్
    సమాజానికి మీ జ్ఞానం చాలా అవసరం

  • @kandlepraveen9873
    @kandlepraveen9873 Před rokem +7

    జయహో డా. విశారధన్ మహరాజ్
    మా బీసీ ఎస్సి ఎస్టీ లకు రాజకీయ జ్ఞాన వెలుగును ప్రసాదించే ఒక జ్ఞాన సూర్యుడు డా. విశారధన్ మహరాజ్ గారు

  • @narsimulumaharaj
    @narsimulumaharaj Před rokem +5

    క్లీన్ చీట్ what a explain dr. విశారదన్ మహారాజ్

  • @laxmanpasuladi1998
    @laxmanpasuladi1998 Před rokem +15

    మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల బ్రతుకులను మార్చి ఉన్నతమైన మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి డాక్టర్ విశారదన్ మహారాజు గారిని అర్థం చేసుకుందాం రాజ్యాన్ని సాధించుకుందాం 🙏💐💐💐✊

  • @vinodyadavrasala8679
    @vinodyadavrasala8679 Před rokem +7

    జై భీమ్ సార్..

  • @aanji2401
    @aanji2401 Před rokem +47

    జై ధర్మ సమాజ్ పార్టీ
    జై విశారదన్ మహారాజ్✊✊✊

  • @stalinravindra1610
    @stalinravindra1610 Před rokem +27

    జై భీమ్ జై భారత రాజ్యాంగం
    విజయవంతం చేదాం 10000 వేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర
    వర్ధిలాలి డా :విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం

  • @rajumacha2096
    @rajumacha2096 Před rokem +4

    మైక్ tv ఛానల్ గారికి ధన్యవాదములు గొప్ప ఫిలోసఫర్ మాకు పరిచయం చేసారు 🙏❤️సార్

  • @ravigummerla1987
    @ravigummerla1987 Před rokem +16

    సర్ మీ ఇంటర్వ్యూ చూసి రాజకీయం నచ్చని మాకు రాజకీయమే లక్ష్యం గా చేసుకోలని ఉంది

  • @dr.nehemiahpeddinti
    @dr.nehemiahpeddinti Před rokem +3

    Very good information sir 👍 👏. God bless you Dr.Visharadhan Maharaj.

  • @sridhar.y4529
    @sridhar.y4529 Před rokem +10

    What a wonderful interview I'll watch today. విశారధన్ మహారాజ్ గారు మీ మాటలకి కన్నీళ్లు ఆగట్లేదు సార్ మీకు హ్యాటస్ప్ the leader ❤❤😭😭😭😭

  • @prabhakar903
    @prabhakar903 Před rokem +8

    ఇంటర్వ్యూ అంటే ఇలా ఉండాలి. చాలా సీరియస్ గా ఉంది.

  • @gouragallabheemsaikittu8502

    జైభీమ్ sir
    డాక్టర్ విశారధన్ సార్
    గ్రేట్ స్పీచ్
    ధర్మం,సత్య మే గెలుస్తుంది
    మోసం చేసినవాడు
    ఎప్పుడైనా శిక్ష కు గురి కవలసిందే
    మిత్రుల్లారా👌👌👍

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 Před rokem +11

    బుచ్చన్న గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ... ఎందుకంటే ఇంటర్య్వూ లు అందరూ చేస్తుంటరు కానీ ప్రజలకుండే అనుమానాలు వాల్లకు అవగాహన కల్పించాల్సిన ప్రశ్నలు అడిగి వారినుండి సమాధానాలు రాబట్టడంలో మీది ప్రత్యేక శైలి.... విశారధన్ మహరాజ్ గారు చాలా చక్కటి సమాధానాలు ఇచ్చినరు .... మీ ఇద్దరికీ ధన్యవాదములు..

  • @ShanthakumarKumar-jo8md
    @ShanthakumarKumar-jo8md Před rokem +22

    జయహో విశారధన్ మహారాజ్...
    అర్థం చేసుకుందాం విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం..

  • @madhugantekampu2498
    @madhugantekampu2498 Před rokem +15

    ఈ దేశంలో దోపిడీకి గురవుతున్నాది ఎవరు, దోపిడీ గురిచేస్తున్నాది ఎవరు అని.... ఎలా జరుగుతుంది అని చాలా విశ్లేషణ వివరించారు... సార్

  • @kramu268
    @kramu268 Před rokem +13

    ఎన్ని తరాలు మారినా మనిషికి ఈ డబ్బు పిచ్చి పోదు,డబ్బు పిచ్చి ఉన్నన్నాల్లు దనికుడి ముందు మన ఈ అణగారిన కులాలన్ని మోకారిల్లుతుంటాయి,ఎవడో బాగా తెలిసిన వాడిని కులానికి పెద్ద అని పెట్టుకుంటే,అలాంటివాడు దనికుడి డబ్బుకి ఆశపడి మిగితా కులాలను తప్పుదోవ పట్టిస్తున్న.ఇంత నీచమైన స్థితి నుంచి మనం మెలుకోవాలంటే మీలాంటివారి గొప్ప ఉపన్యాసాలను జనాలకు నూరిపోయాలి........మీ ఉద్యమం ప్రతి కుటుంబంలో ఒక దిక్సూచిగా మారెంత వరకు మీరు ఉద్యమిస్తునే ఉండాలని కోరుకుంటున్న అన్న......

  • @satheeshbarigela7
    @satheeshbarigela7 Před rokem +25

    యాంకర్ ది అగ్రకులం ఉన్నట్టున్నది..
    ప్రశ్నలు అహంకారము తో అడుగుతున్నడు..
    కానీ విషరాధన్ సార్ నిన్ను సార్ అంటున్నాడు..
    విషరదన్ సార్ గ్రేట్ ✊✊✊✊

    • @narsimulumaharaj
      @narsimulumaharaj Před rokem

      సార్ ఎదుటి వ్వక్తి కి ఎంత గౌరవం ఇచ్చి సార్ సార్ అని మాట్లాడుతున్నాడు
      Buchanna మాత్రం కనీస రెస్పెక్ట్ లేకుండా ప్రశ్నిస్తున్నాడు

    • @sathya_shodhan
      @sathya_shodhan Před rokem

      విశారదన్ అని రాయాలి.

  • @SandhyaRani-vf9zg
    @SandhyaRani-vf9zg Před rokem +11

    జై భీమ్ సార్ 🙏🙏

  • @SMTeluguMedia
    @SMTeluguMedia Před rokem +7

    బాగుంది సార్ ధర్మ సమాజ్ పార్టీ అని అదే పెట్టండి

  • @rajuramagalla3151
    @rajuramagalla3151 Před rokem +4

    సూపర్ ఇంటర్వ్యూ sir 👌🙏🏽🙏🏽జై భీమ్ 🙏🏽.100%BC SC ST ల రాజ్య స్థాపనకై పార్టీ రావాలి sir జై భీమ్ జై భారత రాజ్యాంగం 🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽

  • @satheeshbarigela7
    @satheeshbarigela7 Před rokem +6

    యాంకర్ క్వశ్చన్ అడిగే విధానం నేర్చుకో....
    Nv మాట్లాడేది ఫ్యూచర్ CM తో.....
    జై DSP....

  • @charakondashekhar7072
    @charakondashekhar7072 Před rokem +7

    జయహో మహాజ్ఞాని, తత్వశాస్త్ర,కాన్షిరాం గారి వారసుడు బహుజన నాయకుడు dr విశారదన్ మహారాజ్ 👑గారికి నీలి వందనాలు ❤️💐. ఈయనను అర్థం చేసుకోకపోతే బహుజనులు మళ్ళీ పాతాలానికి తొక్క బడుతారు. అందుకే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం బహుజన సమాజమా. మన బాగుపడాలి అంటే ఇలాంటి మహా నాయకుడి వెంట నడుద్దాం స్వరాజ్య పాదయాత్రలో మనం అడుగు వేద్దాం. జై భీమ్... జై భారతరాజ్యాంగం 💐.

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 Před rokem +5

    నమస్కారం సార్
    విశారదన్ గారితో ఇంటర్వ్యూ చాలా బాగుంది సార్.... ఆడియో తక్కువ వినిపిస్తోంది. సౌండ్ పెంచగలరు సార్ నమస్తే

  • @chiranjeevisamanthu-8808
    @chiranjeevisamanthu-8808 Před rokem +25

    జై భీమ్ ✊ జై భారత రాజ్యాంగం 🙏dr విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుందాం.... వర్ధిల్లాలి DSP ✊ జై DSP. యుధ్ధం మొదలైంది ASP vs DSP🔥🔥🔥🔥

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 Před rokem +11

    బహుజనుల రాజ్యం కోసం బహుదూరపు బాటసారి...విశారదన్ మహారాజ్ కాలినడక నేటికీ 9,000 కి.మీ లు

  • @Officl8636
    @Officl8636 Před rokem +6

    Mic tv వారికి నమస్కారం సార్
    @vin sir ఇంటర్వ్యూ చాలా బాగుంది..

  • @kishoreraja2609
    @kishoreraja2609 Před rokem +3

    What a great analysis brother! Super super..

  • @Jv168
    @Jv168 Před rokem +30

    జయహో... DSP
    జయహో... స్వరాజ్య పాదయాత్ర
    అర్థం చేసుకుందాం... డా.విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం..

  • @dasrilingaiah2099
    @dasrilingaiah2099 Před rokem +4

    The political king maker vishrdan mahraj Garu pakkka 💯💥🔥😎

  • @rajumacha2096
    @rajumacha2096 Před rokem +16

    పూలే,అంబేద్కర్, కాన్షిరాం గారి ఆశయాలను గుండె గుండెకు తీసుకెళడం ఓటు ని రాభటటం తెలంగాణా లో మీకు మీ సైన్యానికి మాత్రమే సాధ్యం సార్ 🙏విశారాధన్ మహారాజ్ గారు 93% ప్రజలు bcsc, st లు వారి వాటా తెలుసుకొని రాజ్యం ఏళుతారు 💐🙏

  • @rajkumar-gz4tg
    @rajkumar-gz4tg Před rokem +8

    ఇప్పటి వరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో BC, SC, ST లకి సంబంధించిన రాజకీయ పార్టీ పుట్టలేదు మొదటి సరిగా DSP ఉద్యమం రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నానుదుకు సంతోషిస్తూనం సార్ ఈ పార్టీకి మా వంతుగా కృషి చేస్తాం సార్ 💐💐💐🙏🏽🙏🏽🙏🏽

    • @bhaskarchandragiri46
      @bhaskarchandragiri46 Před rokem

      మైనార్టీ మరియు అగ్రవర్ణాల పేదలు అని రాయాలి

  • @VillageKitchen-yj1jh
    @VillageKitchen-yj1jh Před rokem +2

    మీరు యెన్ని పుస్తకాలు చదివారు సార్ చాలా స్పష్టంగా అర్థమయ్యెలా మాట్లాడుతున్నారు మీకు🙏 🎉

  • @ramanjiraman9017
    @ramanjiraman9017 Před rokem +8

    జై visharadan maharaju జై DSP స్వరాజ్య పాదయాత్ర వర్దిలాలి

  • @karapatisumanth7643
    @karapatisumanth7643 Před rokem +1

    Thanks to mic 🎤 tv

  • @sureshmaharaj7723
    @sureshmaharaj7723 Před rokem +28

    ధర్మాన్నీ గెలిపించడమే జీవితానికీ సార్థకత జై భీమ్ సార్

  • @Bheemnews539
    @Bheemnews539 Před rokem +5

    🙏🙏🙏

  • @erravandlayesu80
    @erravandlayesu80 Před rokem +4

    అర్థం చేసుకుందాం డా. విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం

  • @TGN14
    @TGN14 Před rokem +6

    మనం ప్రతినిత్యం ఎదుర్కొనే సవాలక్ష సమస్యలకు ప్రధాన కారణం ఈ బ్రష్టు పట్టిన రాజకీయాలే, ప్రతి కారణానికి రాజకీయాలే మూల కారణం అవుతున్నాయి భారతదేశంలో రాజకీయ వ్యవస్థ సమూల ప్రక్షాళన జరగాలి.

  • @ramuswaero2600
    @ramuswaero2600 Před rokem +4

    Jai Bheem sir

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 Před rokem +4

    జై భీమ్

  • @telapatiAnil-hf8jq
    @telapatiAnil-hf8jq Před rokem +8

    జై భీమ్! జై డీస్పీ!! జై జంబూద్వీపం!!! జై భారత్ రాజ్యాగం!!!!
    వర్ధిల్లాలి మహాత్మా జోతిరావు ఫూలే ఆలోచన విధానం....
    వర్ధిల్లాలి అంబేద్కర్ గారి యొక్క philosophy......
    వర్ధిల్లాలి మాన్య శ్రీ కాన్షిరాం గారి పని విధానం వర్క్ స్టైల్.....
    ఈ తెలంగాణ రాష్టంలో 3 కోట్ల మంది BC SC ST ల రాజ్యస్థాపనకై "డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ప్రపంచం లో ఎవ్వరు చేయనటువంటి ఒక సుధీర్ఘమై కాళీ నడక..
    చేతిలో భారత్ రాజ్యాగాని పట్టుకొని... తెలంగాణ మొత్తం తిరుగుతూ... స్వరాజ్య పాదయాత్ర ను చేపట్టారు.....
    వర్ధిల్లాలి "డాక్టర్ విశారదన్ మహారాజ్ "
    ఆలోచన విధానం...
    విజవంతం చేద్దాం! డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు చెప్పటినటువంటి 10'000 km ల స్వరాజ్య పాదయాత్ర ను.....
    వర్ధిల్లాలి డీస్పీ......
    వర్ధిల్లాలి భారత్ రాజ్యాగం......
    డీస్పీ శిక్షన....... దేశానికీ రక్షణ.......
    జై bara

  • @pullemlaganesh9154
    @pullemlaganesh9154 Před rokem +16

    we proud to be visharadhan maharaj sir.. student and DSP souldier

  • @venubandari815
    @venubandari815 Před rokem +2

    భారత రాజ్యాంగంని 100/ శాతం అమలు పరచడమె DSP లక్ష్యం
    జై భీమ్
    జై భారత రాజ్యాంగం

  • @user-hl1lq1qd8k
    @user-hl1lq1qd8k Před rokem +5

    Mic tv వారికి జై భీం సార్
    ఇంటర్వ్యూ చాలా బాగుంది.. ఆడియో సౌండ్ పెంచగలరు సార్

  • @mouryacreations8792
    @mouryacreations8792 Před rokem +9

    Visharadan philosophy ardam kavalante DSP lo Pani chesi untene ardam aytadi lekunte chala kastam

  • @user-hl1lq1qd8k
    @user-hl1lq1qd8k Před rokem +16

    Victory to visharadhan maharaj thinking method 👑👑💐

  • @_Nikhi_maharaj_official_

    అద్భుతమైన స్పీచ్

  • @rajithakothuri4368
    @rajithakothuri4368 Před rokem +1

    Chala baga matladaru sir naku theliyani vishayalu mi dvara thelusukunnandhuku happy ga undhi sir advance contributions sir

  • @santhoshmaharaj9442
    @santhoshmaharaj9442 Před rokem +9

    Jai Bheem Sir🙏🙏🙏🙏🙏👑👑👑👑👑👑

  • @pujakpsg2408
    @pujakpsg2408 Před rokem +12

    What a knowledge sir, jai bheem sir...

  • @rajivannepk149
    @rajivannepk149 Před rokem +14

    సమాజం మీద ఇంత ఆలోచన తో ఉన్న ఈ డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారిని ఇంటర్యూ చేసిన మైక్ tv వారికి ప్రత్యేక ధన్యవాదములు ఇంకా మరెన్నో విషయాలు తెలవాలి ఈ సమాజం లో ఉన్న వారికి 🙏🙏🙏

  • @molugurikrishna431
    @molugurikrishna431 Před rokem +11

    Dr.విశారదన్ మహారాజ్ గారి నాయకత్వ లక్షణాలను అనుసరించి ఈ తెలంగాణ BC,SC,ST ప్రజలు అందరూ కలిసి పనిచేస్తే కచ్చితంగా ఈ తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించడం చాలా సులువు.

  • @kbalrajkbr9562
    @kbalrajkbr9562 Před rokem +3

    ఇప్పటిదాకా అంబేద్కర్ అంటే సాంఘిక సంక్షేమ ఎస్సీ బీసీ హాస్టల్ స్కాలర్షిప్ రిజర్వేషన్ అని చెప్తే నాయకులనే చూసాము కానీ అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రాక్టికల్గా రిజల్ట్ తో సహా చూపించిన అన్నిటికీ కారణం మాస్టర్కి అని చెప్పిన వ్యక్తి మాన్యశ్రీ కాన్షీరామ్ ఆ తరువాత అంత గొప్ప ఆలోచన.ని పనివిధానాన్ని తెలంగాణ గడ్డ మీద పునరుజ్జీవం చేస్తున్న వ్యక్తి డాక్టర్ సి.హెచ్ విశారదన్ మహారాజ్ గారు మాత్రమే ... అంబేద్కర్ అంటే రాజకీయ యుద్ధం అని చెప్పిన నాయకుడు లేడు ఓన్లీ ఓన్లీ విశారదన్ మహారాజ్ గారి తప్పితే
    తెలంగాణ గడ్డ మీద సాంస్కృతిక ఉద్యమం నుండి సామాజిక రాజకీయ వైపు అడుగులు వేస్తున్న డిఎస్పి ఉద్యమానికి అభినందనలు🎉🎉

  • @rajivannepk149
    @rajivannepk149 Před rokem +1

    విశారదన్ మహరాజ్ గారి ఈ Mic Tv ఇంటర్వ్యూ వీడియో ప్రతి BC,SC,ST విద్యావంతుడు, రాజకీయ నాయకులు, మహిళలు 100% కచ్చితంగా చూడాల్సిన వీడియో.
    ఇది మనందరి సామాజిక, రాజకీయ జీవితానికి ఒక నిఘంటువు(డిక్షనరీ).
    ఈ విశారదన్ గారి వీడియోనే మీరు చూడకపోతే మీ జీవితంలో చాలా నష్టపోతారు. ఈ వీడియో మనందరి భవిష్య జ్ఞానం కోసం.

  • @bhikshujp7119
    @bhikshujp7119 Před rokem +13

    ప్రపంచ,దేశ రాజకీయ సిద్దాంతాలు,తత్వాలు అన్నీ ఒక గంటలో నేర్పగల విశ్వ విద్యాలయం Dr విశారదన్ మహారాజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-qf5gv4kx3p
    @user-qf5gv4kx3p Před rokem +2

    అర్థం చేసుకుందాం విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం,,,, అర్థం చేసుకుందాం అర్థం చేసుకుందాం,,,,,

  • @Sanjaykranthi129
    @Sanjaykranthi129 Před rokem +17

    బహుజనుల రాజ్యాధికారం కల కలగానే వుండి పోతుందేమో అనుకున్న కాని
    Visharadhan తో అయితది అనిపిస్తుంది
    గొప్ప మేధావి విశారదన్ 👌

  • @KalyansuriDSP
    @KalyansuriDSP Před rokem +10

    సత్యం, ఆత్మ కి. దిగితుంది 💞💞🙏🏽🙏🏽

  • @harimaharaj2388
    @harimaharaj2388 Před rokem +2

    వర్ధిల్లాలి భారత రాజ్యాంగం అర్ధం చేసుకుందాం dr విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం 💐🙏🙏🙏💐💐💐✊

  • @shiva3481
    @shiva3481 Před rokem +3

    ఫూలే,అంబేడ్కర్,కాన్షిరాం ఉద్యమాన్ని పునార్జీవింపజేసి కొనసాగించి BC,SC,ST మరియు ప్రజాస్వామ్య వాదులందరి కన్నీళ్లు తుడిచే ఏకైక వేదిక DSP............జై DSP ✊ ఇకనైనా డా.విశారదన్ మహారాజ్ గారి ఆలోచనని అర్థం చేసుకొని ఆయనతో ప్రయాణం చేద్దాం........జై భీమ్ 🙏🏻✊

  • @theuniquevin5555
    @theuniquevin5555 Před rokem +13

    జై భీమ్ జై DSP

  • @aryanneanu
    @aryanneanu Před rokem +18

    ఏమీ చెప్పిన తక్కువే అవుద్దీ సర్ విశ్లేషణ గూర్చి.. అందుకే ఏమి చెప్పట్లేదు జై భీమ్ సర్🙏🙏🙏 ❤యు

  • @narendarchandhu6748
    @narendarchandhu6748 Před rokem +4

    డాక్టర్ విశారదన్ మహారాజ్ బెస్ట్ ఫిలాసఫర్ ఇన్ ఇండియా...

  • @skydreams6349
    @skydreams6349 Před rokem +12

    అర్థం చేసుకుందాం DR. visharadhan maharaj గారి ఆలోచన విధానాన్ని...jai DSP

  • @rkuh5657
    @rkuh5657 Před rokem +8

    ధర్మ సమాజము వర్ధిల్లాలి

  • @badrabuddha4840
    @badrabuddha4840 Před rokem +5

    బుచ్చన్న బుగ్గ అయ్యాడు విశారదన్ మహారాజ్ గారి నిప్పులకి, విస్పోటనానికి

  • @sabariparamesh5914
    @sabariparamesh5914 Před rokem +6

    జయహో అంబేద్కర్ 🙏🙏జయహో విశారాధన్ 🙏🙏💐💐💐

  • @jsuresh9928
    @jsuresh9928 Před rokem +5

    Mic tv వారికి కృతజ్ఞతలు, ఏ అగ్రకుల మీడియాలు చెయ్యలేని పనిని విశారధన్ గారి ఇంటర్వ్యూ చేసి బహుజన సమాజానికి మంచి ఇంటలెక్చల్ మెసేజ్ ఇచ్చారు....

  • @durgaprasadmaharaj252
    @durgaprasadmaharaj252 Před rokem +4

    75ఏండ్లుగా అగ్రకుల నాయకుల రాజకీయ మోసాన్ని ధైర్యంగా విడమర్చి,విప్పి చెప్పే ఏకైక వేదిక DSP. & Dr. విన్ బాయ్.
    వెనకబడి పోతున్న 93% ఉన్న బలమైన సమాజానికి అధికారం వచ్చే దాకా మా ప్రయాణం సాగుతుందని ....భారత రాజ్యాంగ ధర్మాన్ని కాపాడటానికి 93% ప్రజల కొరకు ధర్మ సామాజాన్ని స్థాపించటానికి,యుద్ధం చేస్తూనే ఉంటాం.భవిష్యత్ తరాలకు బాట వేయటమే ధర్మం.అదే పూలే,Dr. అంబేడ్కర్ & కాన్షిరాం కి కొనసాగింపు.

  • @dineshkukkamudi2042
    @dineshkukkamudi2042 Před rokem +23

    జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిలాలి విశారధన్ మహారాజ్ గారి న్యాయత్వం వర్ధిలాలి 🙏🙏

  • @ashokdarshanala6030
    @ashokdarshanala6030 Před rokem +5

    బుచ్చన్న గారు స్వరాజ్య పాదయాత్ర ఇప్పటివరకు 9000 వేల కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది ప్రతీ గ్రామ, మండల ,జిల్లాలోని మా సబ్బండ కులాల భాగస్వామ్యంతో ప్రతీ గ్రామమం లో ఊరి నడి మధ్యలో నే సభలు జరుగుతున్నాయి...

  • @RajkumarMaharaj5555....
    @RajkumarMaharaj5555.... Před rokem +6

    విన్