Sri Kasireddy Nayana Gari Birth Place | Bedusupalli Village

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • #vamsibudgettraveller #kasireddyNayanaAsramam #nelloredistrict
    Address:- Bedusupalli Village, Seetharam puram Mandalam, Nellore District.
    Nellore - Udayagiri - Seetharam puram.
    Kadapa - Porumamilla - Seetharam puram.
    Vijayawada - Kanigiri - Seetharam puram.
    SeetharamPuram to Bedusupalli:- 10 kms.
    ఈరోజు ఈ వీడియోలో అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన గారు పుట్టిన ఊరు మరియు కాశి నాయన గారు జన్మించిన ఇల్లు చూపించా. ఈ కాశి నాయన గారు నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలం లోని బెడుసుపల్లి అనే గ్రామంలో జన్మించారు. ఈ కాశినాయన గారు ఎన్నో పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి వాటిలో నిత్యం పూజాదికాలు జరిగే విధంగా కృషి చేసి వాటిలో చాలా చోట్ల నిత్యాన్నదాన సత్రాలు నెలకొల్పారు. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. అలా తిరుగుతూ ఈ కాశి నాయన గారు కడప జిల్లాలోని పోరుమామిళ్ల కి సమీపంలో అటవీ ప్రాంతంలో జ్యోతి క్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేసి అక్కడే ఒక చిన్న గుహ దగ్గర సమాధి లోకి వెళ్ళిపోయారు. ఈ కాశి నాయన గారి శిష్యులు ఇప్పటికీ నిత్యాన్నదాన సత్రాలు కొనసాగిస్తూ ఎంతో మందికి ఆకలి తీరుస్తున్నారు.
    జై జవాన్ - జై కిసాన్.

Komentáře • 173