Video není dostupné.
Omlouváme se.

నా జానమ్మ | NAA JANAMMA

Sdílet
Vložit
  • čas přidán 12. 05. 2023
  • SINGER : LYRI
    LYRICS & SINGE : SRAVANDIAMOND
    MUSIC : JAYANTH
    DOP & EDITING : AJAY KODAM
    POSTER : SAGAR MUDIRAAZ
    SPECIAL THNKAS : RAJESH
    TECHNICAL SUPPORT : AJAY KODAM

Komentáře • 4,2K

  • @JANULYRIMUSIC
    @JANULYRIMUSIC  Před rokem +1678

    Thank you so much🙏🥰Manchi support isthunnaru😇ilane eppatiki mi support undali ani manspurthi ga korukuntunnanu🙏🙏🙏#janulyri🥰

  • @telanganatalent
    @telanganatalent Před rokem +2808

    అమ్మపై ప్రేమ ఉన్నా వాళ్ళు లైక్ ఏసుకొర్రి........

    • @chinnaedunuri
      @chinnaedunuri Před rokem +38

      లైక్ కొడితే ఉన్నట్టు కొట్టకుంట్టే లేనట్టా ఆపు స్వామి మీర్

    • @sankojulahari4415
      @sankojulahari4415 Před rokem +8

      😭😭😍😍😍😍😍

    • @AvulaRamanaiah-zj9zm
      @AvulaRamanaiah-zj9zm Před rokem +5

      Yyrytee❤🎉ryyrfgr

    • @priyabhukya5860
      @priyabhukya5860 Před rokem +2

      ​@@sankojulahari4415😊

    • @shannu..7624
      @shannu..7624 Před rokem +2

      ​@@chinnaedunuriyes

  • @kanchamnageswararao9377
    @kanchamnageswararao9377 Před 8 měsíci +62

    అమ్మ గొప్పతనంపాట బాగుంది 👏👏👏👏💐👍👍

    • @lokeshpadmineni8481
      @lokeshpadmineni8481 Před 2 měsíci +1

      😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sailajaburre7551
    @sailajaburre7551 Před 4 měsíci +55

    అన్నా ఈ సాంగ్ కి 1000 కన్నా ఎక్కువ లైకులు నేను కొడతానన్న అంత బాగుంది ఇది అందరూ అందరికీ యూస్ అవుతుం ది ఐ లవ్ మై మామ్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😘😘😘😘😘😘🥰🥰🥰🥰🥰🥰🥺🥺🥺🥺

  • @NaveenNaveen-qn4se
    @NaveenNaveen-qn4se Před 23 dny +11

    అన్నా నీవు పాడిన పాట చాలా బాగుంది థాంక్స్ అన్నా ఆ చిన్న పిల్లగాడు పాడిన పాట చాలా బాగా పాడారు థాంక్స్ అన్న❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊❤❤❤❤

  • @siddamoninareshgoud
    @siddamoninareshgoud Před rokem +391

    ఆ చిన్న పెదవులతో పాడిన పాట ఓ అద్భుతం. ఇలాగే ఇంకా ఎన్నో ఆ చిన్న నోటితో వినాలిని ఉంది❤👌👌🙏🙏

  • @madhusree5870
    @madhusree5870 Před 11 měsíci +35

    మంచి టాలెంట్ వుంది అక్క మి అబ్బాయి కి

  • @user-wb1oq6fr2r
    @user-wb1oq6fr2r Před 2 dny +3

    అమ్మంటే చాలా ముఖ్యం అమ్మంటే దేవత ఈ పాట రాసినందుకు థాంక్యూ😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Krackmveeresh
    @Krackmveeresh Před 3 měsíci +29

    Super cute ra lyri❤❤

  • @srinivasvasala6823
    @srinivasvasala6823 Před rokem +242

    తల్లి ప్రేమను నిజంగా గుండెకు హత్తినట్టు చూపించావు తమ్ముడు... ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @user-zx3ip2qk7m
    @user-zx3ip2qk7m Před 9 měsíci +148

    అమ్మ ప్రేమ ఎంత ముఖ్యమో నాన్న ప్రేమ కూడా అంతే ముఖ్యం 🥰supr🥰👌👌

  • @ReshmaKhan-de9yn
    @ReshmaKhan-de9yn Před 15 dny +4

    నాన్న ప్రేమ కూడా ముఖ్యం మే కానీ అది అర్ధం చేస్కునే నాన్న ఉంటే పిల్లలు దూరం ఎవ్వరు నానా కి కి ఏడపించావు రా లిరి గ్రేట్ నాన్న నువ్వు ఇదే ప్రేమ ఉండాలి చివరి వరకు ఎవరు అర్ధం చేస్కో కా పోయిన ఓకే కానీ పిల్ల లు అర్ధం చీకుంటే తాలికి అదే స్వర్గం సూపర్ ❤❤❤

  • @darellimeriya5474
    @darellimeriya5474 Před 20 dny +2

    థాంక్యూ లిరి మాలాంటి సింగల్ పేరెంట్ కష్టాలు అర్థం చేసుకొని బాగా పాడి మాకు అంకితం చేసినందుకు నీకు చాలా థాంక్స్ ఇలాగే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @akshithamusic3743
    @akshithamusic3743 Před rokem +192

    ఏ జన్మలో చేసిన పుణ్యమో నీ కడుపున జన్మించడం...
    నా రాత రాసిన బ్రహ్మ దేవునికీ పాదాభివందనం...
    కడుపారా కన్నతల్లివై..
    కళ్లలో దాచుకుంటివే...
    నీ కన్నీటి బాధల మరిచి...
    నా చిరునవ్వు చూసి పొంగి పోతివే...
    పెరిగి పెద్దగాయి ప్రేమను పంచి... బిడ్డోలే చూసుకుంటనే...
    కన్న బిడ్డోలే చూసుకుంటనే...
    జానమ్మా.... నా జానమ్మా...
    నా ప్రాణమే నీదమ్మా..
    నీ ప్రేమానురాగాల కొడుకునై
    చూసుకుంటనే నీకు అమ్మనై
    తోడుంటనే నీకు నాన్ననై...."2"
    జానమ్మా.... నా జానమ్మా...
    నా ప్రాణమే.... నీదమ్మా....
    లిరిక్స్ := మహారాజ్....
    గానం := లిరి...
    మీ తల్లి కొడుకుల ప్రేమకు నా యొక్క చిన్న పాట... మీరు వినలే కదా.. అందుకే టోన్ తెలీదు..
    జాను గారు మీరన్న, మీ డాన్స్ లన్న మాకు చాలా ఇష్టం అండి.. అంతకు మించి అమ్మగా మీరు మీ కొడుకు మీద చూపించే ప్రేమకు 🙏🙏
    కానీ మీరు చాలా గ్రేట్ మేడమ్...
    నా కామెంట్ నచ్చితే రిప్లై ఇవ్వండి మేడమ్.....

  • @sureshgudla9338
    @sureshgudla9338 Před rokem +81

    అమ్మ కి సాంగ్ తో మంచి గిఫ్ట్ ఇచ్చినవ్ నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు

  • @PochamalluPonnala-hu8kk
    @PochamalluPonnala-hu8kk Před 5 měsíci +5

    Supper akka thammudu love you akka nuvu songs thiyyalani korukuotonanu akka❤❤❤

  • @namanchethan3484
    @namanchethan3484 Před 17 dny +1

    E song first time vinnanu vintunnanthaseepu kallallo 😢nillu agalevu ❤nice song lyri super voice nana .hi jaanu gaaru kuda dance chala baga chestaru👍. Singer voice kuda chala baguddhi 👍👍

  • @michaelmurali457
    @michaelmurali457 Před rokem +187

    పాట కి ప్రాణం పోశారు అన్న 🙏✨💙🧑‍🍼 HAPPY MOTHER'S DAY 🧑‍🍼

  • @patammaadda
    @patammaadda Před rokem +104

    లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి ఇంకా ఒక చరణం ఉంటే బాగుండు ఆల్ ద బెస్ట్ శ్రవణ్ అండ్ లిరి ❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @user-cg1rz8vv8t
    @user-cg1rz8vv8t Před 6 měsíci +2

    Janammaa song sooo beautiful thammudu

  • @BejawadaSravani-vn4bc
    @BejawadaSravani-vn4bc Před 21 dnem +1

    ❤❤❤❤❤❤❤😊😊😊😊😊 super gaa vundhi bro heart ❤️ touching video

  • @mvenkatalakshmilakshmi3330

    జాను అక్క నువ్వు నీ కొడుకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా లి రీ❤❤❤❤❤❤ దీర్ఘాయుష్మాన్ భవ

  • @ganeshchitti143
    @ganeshchitti143 Před rokem +18

    శ్రావణ్ సాంగ్స్ అంటే మినిమం ఉంటుంది..god bless you ra child & congratulations bro 💐💐 super 👌👌 ga undi

  • @LaxmanMechanic
    @LaxmanMechanic Před hodinou

    Happy🎂🎉 Happy Birthdays
    Jaan Amma

  • @manjutalentstudio4610

    Super mam ma Amma gurtuchindi future beautiful singer lyri❤❤

  • @deepmanideep-dy5tc
    @deepmanideep-dy5tc Před rokem +21

    వేరే లెవెల్ సాంగ్ జానమ్మ బాబు చాలా బాగా అద్భుతంగా పాడాడు డైమండ్ వేరే లెవెల్

  • @pavanigurna4820
    @pavanigurna4820 Před rokem +72

    Literally పాట వింటూంటే కళ్లలో నీళ్లు తిరగాయి ... అంతా కనెక్ట్ అయిపోయినా... చాలా బాగా పడావు లిరీ డాడీ అమ్మ ని అప్పుడు ఇలానే హ్యాపీగా చూస్కో ❤

  • @V.MasthanMasthan-ht4ti
    @V.MasthanMasthan-ht4ti Před měsícem +1

    Super cute ra Lyri

  • @SiriMaloth
    @SiriMaloth Před 4 měsíci +1

    Nice thamudhu. I miss you Amma

  • @saiduluarkapally9125
    @saiduluarkapally9125 Před 9 měsíci +66

    మీ పాటలు వింటే కట తడి ఆగదు అమ్మ 🙏

  • @thotaprasanth123
    @thotaprasanth123 Před rokem +58

    మీ ముగ్గురు కలిసి ఒక పాట చేస్తే చూడాలని వుంది జానమ్మ.... జీవితం లో ఎన్నో కష్టాలు వస్తాయి వాటిని అధిగమించి మన పిల్లలికి మంచి జీవితాన్ని ఇవ్వటమే మన బాధ్యత... దయచేసి ఇద్దరు కలిసి లిరి కి ఒక మంచి జీవితాన్ని మంచి భవిష్యత్తుని ఇచ్చి... మంచి తల్లితండ్రులుగా ఉండాలని మనస్పూర్తిగా చాలా మంది కోరుకుంటున్నాము.... చివరిగా ఒక మాట మీ కళ్లల్లో ఆ ఆనందం కల కాలం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🌸🪷🌷🏵️🌻🌼🌺🌹💐🙏😍

  • @Suresh7674-ot6cz
    @Suresh7674-ot6cz Před 3 měsíci +26

    Super😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @minnuchannel7866
    @minnuchannel7866 Před 3 měsíci

    Your great porson sis thammudu manchivadu❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😍😍😍

  • @NRmusic334
    @NRmusic334 Před rokem +11

    Amma kosam naa jaanmma song Super song sravan mammi ki gift song Super lyrics nice inka songs nuuvu paadali sravan jaanu mammi Ur son best singer ❤❤❤❤ 🎉🎉🎉🎉 ❤❤❤

  • @aakusuresh3020
    @aakusuresh3020 Před rokem +26

    ఈపాట వింటే ఏడుపు వస్తుంది అంత బాగా పాడారు 👍ఇలా ఇంకా ఎన్నో మీరు పడాలి

  • @SravanKumar-b3m
    @SravanKumar-b3m Před 12 dny +1

    Janama mi bharthatho kalisipo babuki chala goppa life untundhi❤

  • @malleshdurki7797
    @malleshdurki7797 Před 4 měsíci +2

    సూపర్ లీరి ❤😊😊

  • @ashutalks6677
    @ashutalks6677 Před rokem +22

    While I was listening this song automatically my eyes were full of tears
    Such a heart touching song love u jaanu akka u r a strong woman

  • @vikarabadtowncongress1200

    కన్నతల్లి తొమ్మిది నెలలు మోసి కన్నబిడ్డను తొలిసారిగా చూసినప్పుడు ఎంత అనందిస్తదో అల ఉంది ఈ పాట సూపర్ bro

  • @VMuthuReddy
    @VMuthuReddy Před měsícem +2

    Super bro ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kreddya4585
    @kreddya4585 Před 3 měsíci +1

    Super janamma❤❤❤❤❤❤❤❤👌👌👌👌

  • @tejayarramsetti604
    @tejayarramsetti604 Před rokem +11

    Happy mother's day to all mother s....❤❤i Love you so much Amma❤❤mana happyness ni korukunedhi fast Amma matramey😊 9 month's mosi kamtumdhi Amma❤❤ evaru ninnu vadhili vaylinna eppudu nithoney umtumdhi Amma❤❤Tqq Amma ❤❤all the best jannu Akka lyri Babu....❤❤ super song and heart touching song ❤❤

  • @thirupathimalavath1287
    @thirupathimalavath1287 Před rokem +368

    l love అమ్మ అమ్మలేనిదే ఈ భూమి మీద మనము లేము ఐ లవ్ యు అమ్మ 🥳🥰🥰😘😘😘😘😘😘😘

  • @krishnamudhirajashapur1839
    @krishnamudhirajashapur1839 Před 2 měsíci +4

    💖🧑🏻‍🍼Amma So butiful song 💗

  • @sunarsajithsunarsajith6633
    @sunarsajithsunarsajith6633 Před 4 měsíci +5

    Super👌👍😍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prasannaprasanna1092
    @prasannaprasanna1092 Před rokem +15

    పాట ఎంత అద్భుతంగా పాడారు అంటే చాలా బాగుంది హార్ట్ టచింగ్ సాంగ్ మనసు పెట్టి వింటే ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి ఈ సాంగ్❤❤❤❤

  • @suwarnabathula6211
    @suwarnabathula6211 Před rokem +15

    Nizame kutur Aina koduku Aina aa single mother kee chala pedda gift ee song

  • @boyikondaramaju1883
    @boyikondaramaju1883 Před měsícem

    Super 😢❤❤❤❤❤❤❤ thammud.. Ann...

  • @arunachinni5538
    @arunachinni5538 Před 2 měsíci +3

    Osam ❤❤❤

  • @ashwatreddy8452
    @ashwatreddy8452 Před rokem +207

    Happy mother's day i m from karnataka i listen every single folk song from telugu very high talented people born in Telangana so keep it high ❤ u all

  • @user-nw9bq9ep3x
    @user-nw9bq9ep3x Před rokem +6

    Super తమ్ముడు అమ్మ ఎప్పుడు ఇలానే చూసుకో❤

  • @user-zs5di7qk2h
    @user-zs5di7qk2h Před 17 dny

    Elati support epudu evu ga ❤ love you ra thanku you so much lyrics ga

  • @Shivabusi-qj8qj
    @Shivabusi-qj8qj Před měsícem

    Super janu 👌👍

  • @thayaru.dineshthayaru.dine1091

    అమ్మ ప్రేమ ఎంత ముఖ్యమో నాన్న ప్రేమ కూడా అంతే ముఖ్యం happy mother's day to all 😍❤️🥰

  • @ummadisettypadmavati4782
    @ummadisettypadmavati4782 Před rokem +217

    అమ్మ పై ప్రేమ ఉన్నవాళ్లు ఒక్క like cheyandi
    I love you amma 🥰❤️❤️🥰

  • @pasthampadhmavathi5863
    @pasthampadhmavathi5863 Před 3 měsíci +1

    Aina madheme undhi Andi antha kasta padi song padadu ❤❤❤❤

  • @keerthiavala2569
    @keerthiavala2569 Před 5 dny

    Yes, చాలా గొప్పది❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @megullyboy2985
    @megullyboy2985 Před rokem +34

    Happy Mother's day jannu amma💐💐

  • @kutty_official_302
    @kutty_official_302 Před rokem +10

    Happy mother's day to all mother's chala edichesanu janamma mi song vini chala bagundhi lyri ni voice God bless you lyri jannamma ❤️🥺

  • @dhasarisanthavinod3522
    @dhasarisanthavinod3522 Před 5 dny +1

    Thank you so much ra Lyri❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TulasiMaddi
    @TulasiMaddi Před 2 dny

    చాలా బాగుంది ❤❤❤❤

  • @Polisettiupendar5799
    @Polisettiupendar5799 Před rokem +32

    అమ్మ ప్రేమ ను చక్కగా వివరించి పాడారు సూపర్ ❤️❤️❤️❤️❤️❤️ love you amma 😊😊😊

  • @relarerelafolkcinemaorches143

    Super super song singing కన్నీళ్లు తెప్పించిన పెట్టిన సాంగ్✊💯💯💯💯💯✊

  • @VMuthuReddy
    @VMuthuReddy Před měsícem +1

    Super song bro I love 💕💕😘😘

  • @Shravanisonde
    @Shravanisonde Před měsícem

    Super thamudu na here ki tachu ayindhi

  • @Nani_creations
    @Nani_creations Před rokem +12

    JANULYRI MUSIC ni Andharam Support cheyali. janu akka tana koduku lyri kosam janamma chla kasta paduthundhi. Nuvvu appudu happy ga undali akka.
    *Sravana daimond bro song chala bagundhi
    *Lyri nee vioce chala bagundhi nuvvu inkka amma kosam manchi manchi songs padali ❤❤
    ❤❤ love you Lyri .......

  • @rakeshrdy87
    @rakeshrdy87 Před rokem +4

    Song Vinte Bor kottadam Ledhu Bro Super song. 💋 💋 💋 💋 💋 Love you

  • @vathadidurga6164
    @vathadidurga6164 Před 4 měsíci +1

    Super thamudu I love you amma

  • @user-zx2kn5ll1b
    @user-zx2kn5ll1b Před 2 měsíci +43

    అమ్మ ప్రేమ్మ చాలా గొప్పది ❤️❤️❤️🌹🌹🌹🌹

  • @dheeravathbhavinnayak3270

    Woww Super song Lyri and Sravan Bhai ❤ Super

  • @kumargoudkumargoud516
    @kumargoudkumargoud516 Před rokem +22

    Super song 😍 Happy mother's day 💐❤️💐

  • @Chintu_xx2
    @Chintu_xx2 Před 2 měsíci

    Super song sravan anna✨👌

  • @hemalathal6054
    @hemalathal6054 Před měsícem

    Sravan lyric chala baga vrasadu and padinadu.

  • @emahesh1314
    @emahesh1314 Před rokem +25

    Amazing song happy mother's day sister god bless you 💐💐

  • @lavanyabingilavanyabingi7934
    @lavanyabingilavanyabingi7934 Před 7 měsíci +9

    Very nice thamudu👌

  • @GowthamGowtham-ep3sm
    @GowthamGowtham-ep3sm Před 12 dny

    Super ra thamudu

  • @MohanDasari-hz6nc
    @MohanDasari-hz6nc Před 3 měsíci

    Super ra thamudu ❤❤❤

  • @user-sb6gl5nu5w
    @user-sb6gl5nu5w Před 10 měsíci +21

    Really I love you janamma ❤❤❤

  • @kavyapittala4588
    @kavyapittala4588 Před rokem +73

    Happy mothers days to all mothers super heart touching songs lyrii and shravan broo ❤

  • @GopiS-r9g
    @GopiS-r9g Před 20 dny

    Nelati amma laku na support eppudu thalli Johar

  • @user-oz7bf6kp2q
    @user-oz7bf6kp2q Před 15 dny

    Super bro Amma vellu va epudu telisindhi ❤😢

  • @jyothijyo5166
    @jyothijyo5166 Před rokem +136

    అక్కా ని కొడుకు పాట పాడుతుంటే నేను ఏడిచిన ఇంత సింన వయసులో ఇంతా బాగా పాడాడు చాలా చక్కగా పాడారు సూపర్ సూపర్ 💯👌👍🌹

  • @rakeshburgula4187
    @rakeshburgula4187 Před rokem +10

    లేరీ నీ వాయిస్ సూపర్ రా ❤

  • @rajashreddy965
    @rajashreddy965 Před 5 měsíci +1

    Superrrr. Woww. ❤❤❤❤❤❤❤

  • @AffectionateApron-cy8oj
    @AffectionateApron-cy8oj Před 2 měsíci +1

    Thank you so much thammudu super 👌 song ❤❤❤❤❤❤❤

  • @deepikabanda9435
    @deepikabanda9435 Před rokem +8

    😘Really akka your are the strongest women and mother also😍 we bless you and lyri be happy every time akka ❤

  • @kaspeshivaraj9637
    @kaspeshivaraj9637 Před rokem +93

    Lyrics superb 😢❤ hat's off to sravan anna

  • @GantadaNaidu
    @GantadaNaidu Před 17 dny

    Super song and super voice both of you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pallekoilammamusicchanelpk1805

    బి స్ట్రాంగ్ జాను 🥰

  • @anilargelwar8463
    @anilargelwar8463 Před rokem +32

    Heart touching song ❤❤ love this song ❤ HAPPY MOTHER'S DAY

  • @kundlamahanthiprasanthkuma3404

    Beautiful song and happy Mother's Day

  • @DharavathSunitha-zx2dn
    @DharavathSunitha-zx2dn Před 6 dny +1

    Super bro❤😊❤

  • @skmunna2917
    @skmunna2917 Před 5 měsíci +3

    Supper 😢😢🎉🎉🎉❤❤👏👏👏

  • @rajashekarthandra7949
    @rajashekarthandra7949 Před rokem +25

    ఐ లవ్ అమ్మ అమ్మ లేనిదే ఈ భూమి మీద మనము లేము ఐ లవ్ అమ్మ 🥰🥰🥰🥰

  • @NeharikaRamgirwar-kz6sv
    @NeharikaRamgirwar-kz6sv Před rokem +3

    Superb ra Kanna Lyri .......Kanniru aagatlevu ............😢😢😢😢😢😢Heart touching ....❤

  • @user-bt1lm2xo5d
    @user-bt1lm2xo5d Před 3 měsíci +3

    Super❤❤❤❤❤❤

  • @user-wz9hw8rd2y
    @user-wz9hw8rd2y Před 3 měsíci +1

    Super lyri god nana bless to u

  • @desuradhakrishna7586
    @desuradhakrishna7586 Před 11 měsíci +15

    Very nice lyri 😊😊😊❤❤❤

  • @BantajanbabuRao-zn3qq
    @BantajanbabuRao-zn3qq Před rokem +31

    అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మకు ప్రేమతో సాంగ్స్ వెరీ నైస్❤❤❤❤❤❤

  • @Gy567hggf
    @Gy567hggf Před 3 měsíci +2

    Mother's andariki happy mother's day ❤❤❤❤❤❤