Komentáře •

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure Před 2 lety +321

    *Good Evening* మన First Short chusara? 🙄 link czcams.com/users/shortsevsaRPqoPLA
    అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🥰 and Thank you 😊 for your fast *Response* 🤩
    Morning 10am ki uplaod chesthe eppudu complete ayyendhi 😫
    Anyway Have A Nice *Day* 👋 💚

  • @saikumarmavurapu4740
    @saikumarmavurapu4740 Před 2 lety +57

    Entertainment మాత్రం అదిరిపోయింది శ్రీ
    చిన్న పిల్లల లాగ చాలా సంబరపడుతున్నారు
    మిమ్మల్ని చూస్తే చాలా ఆనందం వేసింది ❤️❤️❤️❤️❤️

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure Před 2 lety +3

      Thank you anna 💚😊🙏

    • @saikumarmavurapu4740
      @saikumarmavurapu4740 Před 2 lety +1

      Good afternoon Sri ❤️❤️❤️❤️

    • @AnveshAnnu00
      @AnveshAnnu00 Před 2 lety +1

      @@CreativeThinksAdventure ఫుడ్ చాలెంజ్ చేయక చాలా రోజులు అవుతుంది jolo chip ఛాలెంజ్ చేయి అన్నయ్య చిన్నికి తప్ప అందరికీ పెట్టు if you interest this contest just reply to my comment

    • @gollorimalathi7337
      @gollorimalathi7337 Před rokem +1

      @@CreativeThinksAdventure q

  • @ramyamavurapu7447
    @ramyamavurapu7447 Před 2 lety +146

    శ్రీ అన్న మౌనిక సాత్విక మిమ్మల్ని చూస్తే చిన్న పిల్లల లాగ అనిపిస్తుంది ఎప్పుడు ఇలానే ఆనందం గా ఉండాలి 💗💗💗

  • @venkyviggu2083
    @venkyviggu2083 Před 2 lety +9

    Happy gurupurnima to all 🥰🥰God bless u... Keep smile anna.. Takacare anna anytime🙌🙌

  • @narasimharajukesipeddi5574
    @narasimharajukesipeddi5574 Před 2 lety +23

    మనిషి తపనకు కృషి తోడైతే, ఫలితాలు ఎంత అందంగా ఉంటాయో తెలిపేందుకు, మీ టీం ఒక నిదర్శనం.
    మీ ప్రగతిని, ఎదుటి వారు కూడా, మీ అంతగా ఆనందపడేంత హాయిగా, సాగుతున్నది మీ పయనం...
    ప్రతీ మనిషిలో అపూర్వ ప్రతిభా పాటవాలు ఉంటాయి... మన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మనదే... ఆ ప్రయత్నంలో మీరు విజయం సాధించారు... 👏👏

    మీ ఛానల్ లో మాకు గొప్ప అనుభూతిని ఇచ్చే అంశాలు...
    మీకు మీరుగా హీరోస్ అండ్ హీరోయిన్స్ గా ఎదగటం,
    ఎంత ఛాలెంజ్ ప్రాజెక్ట్ అయినా, టీం అంతా చిరునవ్వుతో కలిసికట్టుగా పూర్తి చేయటం.
    శ్రీ తన చుట్టూ ఉన్న తన తోటివారితోనే ఈ అద్భుతాలు సృష్టించటం... 👍👍
    మీరంతా ఆణిముత్యాలు: 👌👌
    మౌనికలోని స్థైర్యం మమ్మల్ని ముగ్దుల్ని చేస్తుంది. మౌనిక అంటే ఒక భరోసా... మీ కుటుంబాన్ని కలిపి ఉంచగల వ్యవహార కర్త.
    సాత్విక.. గలగల పారే చిరు నవ్వుల సెలయేరు...లేత మనసుతో అమాయకంగా అడిగే ప్రశ్నలు... చూస్తున్నంత సేపు, ఆ తర్వాత కూడా మనసుకు హాయి..
    గంగజల... పేరులోనే ఉంది సాగిపోయే తత్త్వం... బైక్ పైన అయినా... అడవిలో అడ్వెంచర్ అయినా...
    చిన్ని... చిన్న వయసులోనే ఎంత టాలెంట్ ఉంటుంది, అవకాశం ఇస్తే ఎంతగా రాణిస్తారు అనేందుకు ఒక గొప్ప ఉదాహరణ.

    రవి గారు... గొప్ప సహజ నటుడు... ఏ పాత్రలో అయినా అట్టే ఒదిగి పోగలడు. తన కన్నా జూనియర్స్ అయినా ఎంతగానో కలిసిపోతాడు.
    రాజు - వినయం గల ఒక మంచి మిత్రుడు.
    పిల్లల ప్రయత్నాలకు తమ వంతు సహకారం అందించే మీ తల్లిదండ్రులు... 🙏🙏
    చూసి ముచ్చటపడే కుటుంబం (Team) మీది.
    ప్లెసెంట్ టీం బిల్డింగ్ ఎలా ఉండాలనేందుకు ఒక రోల్ మోడల్ మీ టీం. 🤝🤝
    ఈ టీం ను బిల్డ్ చేసిన శ్రీకి హృదయపూర్వక అభినందనలు. 💐💐
    మీరు తీయబోయే చిత్రాలు త్వరలోనే ప్రపంచ స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
    (మీ శ్రేయోభిలాషిగా, ఒక చిన్న మనవి.
    "ఎవరి చదువు ఎంత?" లాంటి అంశాలు వీడియోస్ గా తీయకండి. మీ ఛానల్ ద్వారా మీ టీం మెంబెర్స్ యొక్క ప్రతిభను అందరికీ చూపిస్తూ... వారు నేర్చుకోవాల్సిన/ఎదగాల్సిన అంశాలలో మాత్రం వారికి కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించండి.)
    Narasimha Raju,
    Software Engineer,
    Hyderabad
    (Posted this for Sri Bday Video. Posting again to make this reach to Sri team)

  • @thirumalarajkumar6763
    @thirumalarajkumar6763 Před 2 lety +28

    Super Sri ❤️❤️🔥
    చేపలు పడుతుంటే ప్రాణం విల విల కొట్టుకుంది నా అయ్యా ఏం పడుతున్నారంటే 👌👌 కొద్ది చేపలు కాదు పాపం శ్రీ చాలా మిస్ అయ్యాడు 😂😂😂😂

  • @CreativeThinksAtoZ
    @CreativeThinksAtoZ Před 2 lety +54

    Trending #10 😍💚

  • @bulleniharitha4655
    @bulleniharitha4655 Před 2 lety +3

    Good morning sri bro Happy to see the video and also happy to see the Happiness in your( sri, mounika, sathwika, gangajala, Ravi anna and team)faces and should continue like this way in your hole life 🥰🥰🥰

  • @vickyrama3535
    @vickyrama3535 Před 2 lety +7

    Wow ,Sri and team fabulous work, Guys you enjoy a lot and at the same time you and your team do lot of hard work. I enjoyed watching 👀 fishing 🎣.
    I'm basically from warangal and I miss all the joy.
    Enjoy your day and take care.

  • @soujanyanaramdasu335
    @soujanyanaramdasu335 Před 2 lety +9

    Good Evening Team. Be careful about your health. Stay safe and happy 😊

  • @poshambairi5398
    @poshambairi5398 Před 2 lety +5

    అందరికీ గురు పౌర్ణమి శుభకాంక్షలు శ్రీ అన్న చాలా బాగుంది ముచ్చట

  • @harsh-simplelife
    @harsh-simplelife Před rokem +7

    We watch from Maharashtra... video is great...good content of village...in our Maharashtra same rainy days...jay south...👍👍👍👍

  • @madhuridhikshith
    @madhuridhikshith Před 2 lety +7

    I wish that,one day i want to spend my time with creative thinks family ❣️

  • @sambariprasanth870
    @sambariprasanth870 Před 2 lety +12

    హయ్ శ్రీ అన్న!
    మీ చేపల వేట అడ్వేంచర్ బాగుంది👌👌👍👍
    కానీ ఒక్క చేపైన దొరికుంటే పుల్ అడ్వేంచర్ అయితుండే😔
    అదొక త్రిల్లింగ్, మొన్న మా ఊరిలో కూడా సేం అడ్వేంచర్😄

  • @reddyrajulayakaiah261
    @reddyrajulayakaiah261 Před 2 lety +5

    Happy guru pournami anna Super fishing anna enjoy very much 😊
    But be careful annayya 😊😊
    Good night 🌙🌙 from hyderabad ❤️❤️❤️

  • @hema4450
    @hema4450 Před 2 lety +2

    Chala bagundi sri mi thota fruits vegetables 🤗😍😇 tempukoni tinttunte chala bagundi fishing hunt baga enjoy chesaru so happy mi team andaru vunte bagundu 👌😊😊

  • @AllinoneCreations1204
    @AllinoneCreations1204 Před 2 lety +9

    Good evening sri &
    Creative thinks family members❤❤
    Full rain🌦🌦♥♥🥰🥰 stey sefe &
    Happy గురుపూర్ణిమ ♥♥😍😍

  • @sneha_naayi3535
    @sneha_naayi3535 Před 2 lety +122

    Ee Varsham ki asaalu waterfalls ki velloddhu annayya..time eppdu elaa undedhi thelidhu soo be careful brother &team Asal vellakanddi waterfalls aithe 😀😍

    • @arunchintu2685
      @arunchintu2685 Před 2 lety +4

      🙆‍♂️

    • @vanikakarla5783
      @vanikakarla5783 Před 2 lety +2

      Hai

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure Před 2 lety +12

      ok 👍

    • @divyareddy5640
      @divyareddy5640 Před 2 lety +6

      అది పొలాల దగ్గర వరద కదా అంత ఇబ్బంది ఉండదు. చాలా ఈజీ గా పట్టేయొచ్చు. But ఫ్లో ఎక్కువైతే మీరన్నట్టు వెళ్లకపోవడమే బెస్ట్.

    • @arunchintu2685
      @arunchintu2685 Před 2 lety +7

      @@CreativeThinksAdventure Anna 15 minets lone comments1500 ochinay annah super assalu

  • @Dinesh-jp5ld
    @Dinesh-jp5ld Před rokem +3

    Sri, Malli ee video chudali anipinchindhi chusina...ee sari varsha Kalam appudu konchem thondara polli sri maku full entertainment untadhi🥳

    • @kondasaidhulu
      @kondasaidhulu Před rokem

      ❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sai8293
    @sai8293 Před 2 lety +2

    ఎవరికైనా మీలాగా అదృష్టం ఉండాలి బ్రో.

  • @srinivasyadav9895
    @srinivasyadav9895 Před 2 lety +4

    full time pass with ur videos 🤣🤣 thanks for giving these much of entertainment anna ❤️❤️🎂

  • @kavyasuthrapu9355
    @kavyasuthrapu9355 Před 2 lety +31

    Tow mins 1.6k that is the power of creative thinks family 🤩🤩♥️ waiting and Sri Anna

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure Před 2 lety +1

      Thank you akka 💚😊🙏

    • @kavyasuthrapu9355
      @kavyasuthrapu9355 Před 2 lety +2

      @@CreativeThinksAdventure sri anna nenu meku ante chala chinna 10th class aa just akka na vammo sri anna 🤩

  • @srilaxmibalajimedicaldistr6126

    శ్రీ అన్న మౌనిక సాత్విక మిమ్మల్ని చూస్తే చిన్న పిల్లల లాగ అనిపిస్తుంది

  • @gnsentertainments
    @gnsentertainments Před 2 lety

    Enjoy chaistunnaru ...full gaaa..,chala bavundhi mi village lo chaipala veta😍🤩🥰🌨️⛈️🌊

  • @jsorganicagritech7691
    @jsorganicagritech7691 Před 2 lety +5

    గుర పౌర్ణమి శుభాకాంక్షలు My Creative thinks family🙏🙏🙏...Unexpected Fish Hunting Adventure🐟🐟 సాత్విక తో Fish లు పట్టిపిస్తే ఇంకా Funny గా ఉండేది 🐠🐠👌👌👌...Mulugu District లో చాలా Waterfalls ఉన్నాయి Sree But ఆగస్ట్ లో రాండి Sree అప్పుడు ఇంకా చాలా బాగుంటాయి Locations...

  • @likhithasree1883
    @likhithasree1883 Před 2 lety +3

    Chala interesting ga undi vedio motham... Inka kasepu undinte Inka bagundu 😍😍😍any how super adventure vedio....u guys nailed it 👌👌👌👌

  • @vantepakagiri3781
    @vantepakagiri3781 Před měsícem +1

    రోడ్ వేసుకోరాదు శ్రీ

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 Před rokem

    happiness is free, best example is your team.keep going sri!!

  • @sriweddingmantradesignerst9317

    Good evening Sri and team 😍 Happy Gurupournami💐

  • @rushikaare9449
    @rushikaare9449 Před 2 lety +11

    Hi Annaya 😍 Good evening Annaya ❤️ Love From Adilabad ❤️

  • @ramyanagaraju4806
    @ramyanagaraju4806 Před 2 lety

    Fish lu miss avutunte full badha 😪
    Valalo padutunte full Happy 🤩
    Fish curry ante full istam

  • @itharavenipradeep2417
    @itharavenipradeep2417 Před 2 lety

    ఏదేమైనా చాపల పట్టడం సూపర్ ఎక్స్పీరియన్స్ శ్రీ నీ దగ్గర సెల్లు లేకపోతే నువ్వు చాపలు పట్టేవాడివి అనుకుంటున్నా మిత్రమా మంచిర్యాల సల్లగుండ తర్వాత పోవచ్చు చాపలు పట్టేది ఉండే నీవు మీ బృందం ఇటువంటి అదృష్టం ఎప్పుడు రాదు వచ్చినప్పుడు ఒక ఉపయోగించుకోవాలి మిత్రమా శ్రీ 🐟

  • @Raju-jh1pw
    @Raju-jh1pw Před 2 lety +3

    మీ అందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు శ్రీ అన్న

  • @saibalaji2725
    @saibalaji2725 Před 2 lety +4

    fish hunting super Annaya ❤❤❤

  • @sureshudi8786
    @sureshudi8786 Před 2 lety +1

    Real ga inti dhaggara rojulu gurthuku vachaayi - i miss my home.. 😭video clarity cam taking - anni beautiful ❤️❤️

  • @sadhanandhamanavena7062
    @sadhanandhamanavena7062 Před 2 lety +1

    Sri thammudu మీరు చేపలు పట్టడానికి తిసీన వీడియో చాలా బావుంది ❤️జై ముదిరాజ్

  • @machagiridhar4402
    @machagiridhar4402 Před 2 lety +21

    Good evening sri 🌧🌧Be grateful towards those who helped you meet yourself. Happy Guru Purnima.💐💐 to sri&team and also creative thinks subscribers, fans.

  • @diptidipti2598
    @diptidipti2598 Před 2 lety +8

    🙏Happy guru purnima to all🙏☺️🥰

  • @bommathidileep2039
    @bommathidileep2039 Před 2 lety +1

    Bro 20 time's chusa video super super undi video ela apudu happy ga undali bro Meru❤️❤️🙏🙏

  • @anvikasree1579
    @anvikasree1579 Před 2 lety +2

    Anna jolo chips challenge cheyyandi video vere level lo untadhi 😆

  • @nagayadav2229
    @nagayadav2229 Před 2 lety +12

    😍😍😍

  • @mohandengre4417
    @mohandengre4417 Před 2 lety +3

    full Rain in Khamana today 🌧🌧🌧🌧🌧

  • @GAGAN22922
    @GAGAN22922 Před 2 lety +1

    Very very beautiful and adventurous video excellent super....

  • @thokalasrinivas5010
    @thokalasrinivas5010 Před rokem

    శ్రీ చేపలను చూస్తా ఉంటే నోరు అదుపులో లేదు,,😋😋

  • @gaganam
    @gaganam Před 2 lety +4

    Fun filled vlog...I love your garden...stay careful while you drive in rains bro...I haven't seen anybody catching fishes so easily as in this video ✌️✌️nice vlog

  • @Vidyalaxmi-tx7cl
    @Vidyalaxmi-tx7cl Před 2 lety +25

    Full adventure be carefull annaya 🤗and enjoy urself

  • @saiprakash8059
    @saiprakash8059 Před 2 lety

    Super funny bro... Swathvika smile diluges experiences super cute...

  • @harishpathipaka_18
    @harishpathipaka_18 Před 2 lety +1

    *Good morning Have a nice day anna* 💟

  • @myselfsai2917
    @myselfsai2917 Před 2 lety +10

    Superb😍😍😍

  • @Krishnaveni_12345
    @Krishnaveni_12345 Před 2 lety +4

    Good evening sri annaya second comment em chestunnaru varsham paduthundha enka

  • @aswinireddy7810
    @aswinireddy7810 Před 2 lety +1

    Sathvika full comedy and mounika sis half comedy 😃😃great nuvvu Pattav ga small fish ni sathvi he he nice 👍 video bro 😎

  • @rajashekarravula6499
    @rajashekarravula6499 Před 2 lety

    మీ వీడియోస్ చూస్తే మంచి ప్రశాంతత ఉంటది శ్రీ బ్రో.

  • @abedamohammad9942
    @abedamohammad9942 Před 2 lety +4

    Good evening anna enjoy the rain

  • @mohammadvaheed8286
    @mohammadvaheed8286 Před rokem +3

    🥅 l like fishing....
    Grand kids (from grandest babay)
    Of Telangana
    Climates &ATTITUDES
    Doesn't encouraging
    Non territories ATTITUDES
    .....
    Dont forget our nature of Climates
    Jai Telangana....

  • @padmaappu4337
    @padmaappu4337 Před 2 lety

    Hi Sri late wishing you happy Guru Pournami such a very beautiful video and take care of your health also my son also very big fan of you your team work is very good

  • @bestasuresh9231
    @bestasuresh9231 Před 2 lety

    సూపర్ చాలా సరదాగా ఉల్లాసంగా ఉన్నది,
    చేపల షికారి అంటే నే గంగపుత్ర

  • @harishpathipaka_18
    @harishpathipaka_18 Před 2 lety +6

    10:08 from here beautiful location anna👌😍
    చెట్లు, చెరువు, చుట్టూ ఉన్న పొలాలు.... Beautiful camera visuals❤️💯

  • @ammakoochi0809
    @ammakoochi0809 Před 2 lety +18

    Nv అమ్మాయిలను బాగా encourage చేస్తావ్ అన్న నాకు మస్తు అంపిస్తాడి

  • @shivakumarvidya
    @shivakumarvidya Před 2 lety +2

    Good night shree
    Have a nice sleep with sweet dreams
    Have a good day 😊

  • @RameshYadav-sv8id
    @RameshYadav-sv8id Před 2 lety

    Meeru kuda chepalu padithe bagundu...
    Good night... Have a nice dreams guys....
    ❤From Karimnagar❤

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 Před 2 lety

    మీ మా కుటుంబ సభ్యులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు చాలా బాగుంది .వర్షం వల్ల కొన్ని గ్రామాలు మునిగి పోతున్నాయి .వర్షం తగ్గుతుండలి. అందురు.మంచిగా ఉండాలి.ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.మేము గాల్ఫ్ ఉంటున్నాం మన ఇండియా లో అందురు బాగుండాలి.మీ గంగారాజు బింగి నిర్మల్ జిల్లా గాల్ఫ్ నుంచి

  • @manasaallepu5384
    @manasaallepu5384 Před 2 lety

    Superb aslu fish lu ithe wow🤗😍💃💃💃💃

  • @cmpfrogdk9020
    @cmpfrogdk9020 Před 2 lety

    Excellent bro, me sambaram custhuntey , naku kuda dhorkapadithey bagundu ani chesthulu pisukunnam🙌🙌🙌👏👏👏👏

  • @ramuyadhav421
    @ramuyadhav421 Před 2 lety

    Health mukhyam bigiluuu...😍🤩
    Take care Anna... videos appudanna thisukovachu...

  • @eshnathyt5560
    @eshnathyt5560 Před 2 lety

    Tow mins 1.6k this is power of creative thinks family waiting and sri anna

  • @chitra9123
    @chitra9123 Před 2 lety

    వెరీ నైస్.... ఎంజాయ్...
    But అందరూ జాగ్రత్తగా ఉండండి....bro
    మెరిపుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి😊

  • @saikiranisukupudi2882

    Shri anna me videsi ani chala baguntayi... Me vidoe chusthuntey manchi relaxation ga vuntadhi ......

  • @sattianil1674
    @sattianil1674 Před 2 lety

    Better luck next time Sri Anna👍🐬🦈🐟🐠🐬🐬🐬🐬🐬🐬🐬

  • @schandu453
    @schandu453 Před 2 lety

    Nice fishing video Sri.... Jai Gangaputra ✊👌

  • @sankeerthanajampala2432

    Good night Sri
    Keep smiling and keep thinking

  • @madhurianamandala6337
    @madhurianamandala6337 Před 2 lety

    City lo vunavalaki emmi ledu.. video mathrum full fun ga vundi.. 😃

  • @srilakshmivenkateswaradigi4097

    Super location 👌fish hunting kuda bagundhi 👌

  • @talarinarsimulu4261
    @talarinarsimulu4261 Před 2 lety +1

    శ్రీ అన్న మీరు చాపలు బాగా పట్టారు అలాగే మీరు ఆ బురదలో నుంచి కారు బాగా డ్రైవింగ్ చేస్తున్నారు. అలాగే మేరు రవి అంకుల్ కి. చపాలు. ఎవలని. అనుకోవాడోం చాల మంచి విషయం. మీరందరు ఆనందంగా vundale 💗💗

  • @krishnaupendar
    @krishnaupendar Před rokem

    Full enjoy chesharu bro.oka manche video chesharu..live fishing చూపించారు.

  • @kandulanaveenkumar2629

    మౌనిక గారు : మెల్లగా మెల్లగా అటు బుర్ధలకి ఒతుంది.
    ఏ ఏ ఏ ఏ...... ఏళ్ళిండు సుడార ఏదులేని వీరుడు..😆😆😆😆👌👌👌👌👌👌👌

  • @BaluReddyUK
    @BaluReddyUK Před 2 lety +1

    Nice bro . Konchem snakes avoid chey bro. పాములు చూపించకు బ్రో చిన్న పిల్లలు భయపడతారు.

  • @bommathidileep2039
    @bommathidileep2039 Před 2 lety +1

    Full enjoy chasaru kada bro 🥳❤️❤️

  • @vamshiraghava5886
    @vamshiraghava5886 Před 2 lety

    Good night bro... Watching again... Pls upload this kind of videos

  • @shailuthatagiri7002
    @shailuthatagiri7002 Před rokem

    Each and every videos chusthamu chala busy time lo manchi relaxation untundi mi videos valla saradaga tension anni marchipothamu eee busy life loooo 💕🙏🙏🙏

  • @rameshsir4320
    @rameshsir4320 Před 2 lety

    Chepalu pattadam first time chusam
    Tq sri
    Vedeo chala entartainga vundhi
    Keep it up

  • @battubalraj8585
    @battubalraj8585 Před 2 lety

    Nice fishing🎣🎣🎣 hunting sri anna nice👍👏 video👌👌

  • @upenderbairu3916
    @upenderbairu3916 Před 2 lety +2

    Good morning🌞 sri anna

  • @roddasandeep5032
    @roddasandeep5032 Před 2 lety

    సూపర్ వీడియో శ్రీ చాలా బాగుంది. Video

  • @Pilloluraju7658
    @Pilloluraju7658 Před rokem

    Sri.... Hi... Nuvuu.. Kachthanga
    Telugu film industry lo. Manchi dharshakunivi
    Avuthav bro. All the best... Nuvuu... Ganga jela.. Raju... Supar.... Team.. Also.. Supar...

  • @bagipalleturiammayi579

    Super njoy the day gorintaku baga pandindni

  • @saikiranisukupudi2882

    Sathwika Garu me acting super vuntadhi... Me expressions maatram verey level..... Miku inka manchi future ravali ani korukuntunna....miku nenu pedha fan ni appatiki Ana mimmalni meet avutha Sathwika Garu......

  • @shivakumarvidya
    @shivakumarvidya Před 2 lety +1

    Good night shree
    Have a nice sleep with sweet dreams

  • @yamunaj5454
    @yamunaj5454 Před 2 lety

    Chala bagumdhi video...sathwika mounika akka masthu enjoy chesaru

  • @abdulbhasa8609
    @abdulbhasa8609 Před 2 lety

    సాత్విక ఎనర్జిటిక్ యాక్టింగ్ సూపర్ సుందరమైన ప్రకృతి ok bay love you😉😉

  • @sujithab669
    @sujithab669 Před 2 lety

    Chala bagundi Sri vedio miru chepalu pattinte inka vagundedi naku chala chala nachindi Sri love u mounika sathwika😍

  • @Mamathasaiyadav
    @Mamathasaiyadav Před 2 lety

    Eee video full comedy ga undi😆😆😆

  • @bhumeshmuthyam9280
    @bhumeshmuthyam9280 Před 2 lety

    Naku mi vlg lo chepala gaalam thegi andharu chepalu paduthunnaru ani thelisi mi dhaggarinundi video ravali ani chusam finally pettaru😍

  • @sandaveninaveenkumar9786

    Super anna 🤝vedio 🐟🐟hunting super Anna😍😍

  • @shekarbvn9117
    @shekarbvn9117 Před 2 lety

    Nijanga anna sathvika chala bakkaga aidhi... Food manchiga thinamanu anna... Super👍😍😍 video

  • @parimisettisathish8731

    Super super super Anna full thrilling ga untadi Anna Ala paduthumte

  • @harinihamsika898
    @harinihamsika898 Před 2 lety

    Mi videos chustuntamu mental tension ki reliefga vuntai good sri

  • @d.srisailamyadav9549
    @d.srisailamyadav9549 Před rokem

    Super video bagha unnai timepass video se timepass item

  • @srikarsri3236
    @srikarsri3236 Před rokem

    Haiiii mounica super ❤️❤️💕💕💕💖 nikosam ni videos chusthanu and Sri nuvu ela chala mandiki life euvalani korukuntunna

  • @madhurianamandala6337
    @madhurianamandala6337 Před 2 lety

    Nice... Meku aythe machi experience vachindi kada.. Sri garu 👏👏👏👏

  • @milkurimahendarreddy4165

    Sri Garu happy guru pournani and waterfalls dhaggaraki velladdu endhukante
    varshalu baga padi varadha udruthi ekkuvaindhi andhukani and bayatiki vellinappudu chala jagrattaga undandi video chala bagundhi friends