Muddula Priyudu (ముద్దుల ప్రియుడు ) Movie || Full Songs Jukebox || Venkatesh, Ramya Krishna, Ramba
Vložit
- čas přidán 31. 05. 2024
- Listen & Enjoy Muddula Priyudu (ముద్దుల ప్రియుడు ) Movie Full Songs Jukebox.
Audio Also Available on:
iTunes - itunes.apple.com/in/album/mud...
Saavn - www.saavn.com/s/album/telugu/M...
Gaana - gaana.com/album/muddula-priyudu
Hungama - www.hungama.com/#/music/album-...
ErosNow - erosnow.com/#!/music/album/100...
Songs
00:00 - Siri Chandanapu
04:57 - Vasantham La
09:57 - Evaro Ravali
15:05 - Naakey Ganaka
19:56 - Jye Jye Mahakaya
22:19 - Chita Pata
Song: Siri Chandanapu
Music: M.M.Keeravani
Lyrics: Veturi
Singers: S.P.Balasubrahmanyam, Chitra, M.M.Keeravani
Song: Vasantham La
Music: M.M.Keeravani
Lyrics: Veturi
Singers: S.P.Balasubrahmanyam, Chitra
Song: Evaro Ravali
Music & Lyrics: M.M.Keeravani
Singer: S.P.Balasubrahmanyam
Song: Naakey Ganaka
Music: M.M.Keeravani
Lyrics: Sirivennela Sitarama Sastry
Singers: S.P.Balasubrahmanyam, Chitra
Song: Jye Jye Mahakaya
Music: M.M.Keeravani
Lyrics: Sirivennela Sitarama Sastry
Singer: S.P.Balasubrahmanyam
Song: Chita Pata
Music: M.M.Keeravani
Lyrics: Veturi
Singers: S.P.Balasubrahmanyam, Chitra
Movie: Muddula Priyudu
Banner : R.K.film Associates
Producer : K.Krishna Mohan Rao
Director : K.Raghavendra Rao
Music Director : M.M.Keeravani
Star cast : Venkatesh, Ramya Krishna, Ramba
Music Label: AdityaMusic
-----------------------------------------------------------------------------------------------------------------------
Subscribe to our CZcams Channel - goo.gl/tVbmAU
Like us on FB: www. adityamusic
Follow us on: / adityamusic
To Watch Telugu Free Movies Log on to / adityamovies
Devotional Videos - / adityadevotional
Kids Videos - / adityakids - Hudba
కీరవాణి గారు మీరు దేవుడు సార్........సూపర్ సాంగ్
😊😊
చిటపట చిటపట్టా ............... తరికిట తరిక్కిట్ట.............. ఈ పాట పాడటానికి ఎంత కష్టపడ్డారో దానిని 10000% కరెక్ట్ గా లిప్ రైడింగ్ ఇచ్చారు మన వెంకటేష్ గారు..... హ్యాట్సాఫ్ టు SPB AND VENKATESH
24/05/2024 ఇప్పటికి ఇంకెప్పటికైనా సూపర్ సాంగ్స్ 🙏🏻🕉️🌹🍏💐👏🏻
ఎంత అధ్భూతమైన మెలోడీస్ కీరవాణి గారికి కోటి నమస్కారాలు
నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక
తతత తర్వాత ఏమి చెయ్యాలి
కకక కామున్ని కాస్త అడగాలి
అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్ళికొడుకా
మొమొమొ మోజుల మోత మోగాలి
గగగ గాజుల గోల పెరగాలి
ఆహా ఓహో అంటూ ఉంటే వింటున్న వాళ్ళు వేడెక్కిపోవాలి
నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక
తతత తర్వాత ఏమి చెయ్యాలి
కకక కామున్ని కాస్త అడగాలి
నచ్చావు గనక ముచ్చటైన ముద్దుల్ని పెట్టి మోమాట పెట్టి
నిలువెల్లా చుట్టి కౌగిళ్ళు కట్టి మురిపాలు చెల్లించనా
వచ్చావు గనక వన్నెలన్నీ ఒళ్ళోన పెట్టి నైవేద్యమెట్టి
సిగ్గుల్ని చుట్టి చిలకల్ని కట్టి తాంబూలమందించనా
పెదవిలోని పాఠాలు చదువుకోనా ఈనాడు
అదుపులేని అందాలన్ని అడిగినాయి నీ తోడు
తప్పో ఒప్పో తప్పేదెట్టా తెగించకుంటే తగ్గదు మంట
మాయ మనసు మాట వినదు కదా
నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక
తతత తర్వాత ఏమి చెయ్యాలి
కకక కామున్ని కాస్త అడగాలి
అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్ళికొడుకా
మొమొమొ మోజుల మోత మోగాలి
గగగ గాజుల గోల పెరగాలి
మోమాట పడక కొద్దిసేపు ఓపిక పట్టి వీపున తట్టి
గిలిగింత పెట్టి బలవంత పెట్టి జరపాలి జత పండగ
వద్దన్నా వినక ఒక్కసారి చల్లంగ నవ్వి మెల్లంగ దువ్వి
లయలెన్నో వేసి చొరవేదో చేసి బరువంతా దించేయనా
తనువు నీకు తాకించి ఋణము తీర్చుకుంటాలే
తనువు తీరిపోయే దాక తపన దించుకుంటాలే
ఎగాదిగా వేగే సోకే తాకమంటే జోహారు అంటావ
ఒళ్ళు నీకు విల్లు రాసి ఇస్తా
నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక
తతత తర్వాత ఏమి చెయ్యాలి
కకక కామున్ని కాస్త అడగాలి
అయితే గనక కాదన్ను గనక ఓ పెళ్ళికొడుకా
మొమొమొ మోజుల మోత మోగాలి
గగగ గాజుల గోల పెరగాలి
My ఫేవరేట్ సాంగ్ ఎన్ని సార్లు చూస్తానో రోజుకి లవ్ యూ
వెంకటేష్ sir
Good
@@sasikala1995y
వేటూరి గారి రచించిన " వసంతంలా..... " గీతము ఓక అద్బుతమైన గానాన్ని జోడించారు బాలు గారు & చిత్ర గారు💕💐💐💐 2-12-2020
Lll
Pppplpllp
Plppllppllpp
P
Pplp
Superb i get to back my childhood 💖 days
Supar
super 👌 😊 👋 👌
సూపర్ సాంగ్
అప్పట్లో ఈ పాటలు sensation hits... నేను school going days maybe 5 th stnd... 🥳🥳
Super.venki.songs
Very nice lovely songs
ప్రేమించు కానీ నటించకు
Super singar
సూపర్
Godavari Districts Songs and Elanti Songs eppataki marchipolemu.... Chinnappati Gnanapakalu Gurthuvastayai... Hatsapp Ragavendrarao Garu
2021 year lo vonevllu 👍 lik me
Supar.songs..........m
అన్ని పాటలు బాగానే ఉన్నా యి
Ecbymtm
p
Old is gold
Yes 👍❤❤
Verry excellent 👌 songs Siri chendhanapu chekka
Pata vinte chinnapudu gurthukosthumdi devudu varamisthe na chinnatanaloki velthanu
My favorite songs . only venky mama
Nice
Super
hit songs Muddula Priyudu Victory Venkatesh
Super song
Excellent songs
Super song friends
Tnx so much
Suppar.songs
E songs vinte chinapati days gurthu vastnai😭
its true nijam
Muddula Priyudu superhit songs
Songs ante ela vundali
Bharathmatha....shakti...
Heart full songs very very good compose keeravani garu
Ek to the
@@mohammadsameer3384 1d1 a 1●QQa is
Super song.
2000 sarlu vinna song
Proud Telugu
S.P.Balu sir songs all languages hit
Nice songs
Kaduedheekavithakianarham
Each letter word use. Emeledu chinchesedanne sagadeeyadame. Add romance words padalajathalayam r melavimpu
Main. Suna ki and a mug and undalemusic setavvalee. Gotram kuda main Ekkada stress stop sagadeeyadame speed slow full stop. Swasa slowly voice aardratha, Thanksgiving, Sitaramam, vinasompu, Lifemean sammelanam lo jarigeprayanamlo prakriya. Total team work. Family work.
Mix duper hit.
My feret song
Super songs i like it very much
S P Balu garu voice sweet voice Chithra garu singing super singing Sweet vaice 👌👌💯💯💎💎🍓🍓🍓🍓🍓🍇🍇🍇🍇🎧🎤🙏🙏🙏🙏
7
9
4m, , ,, ,z 44. ,
Rd ,,, 4,
Rd ,,, 4,
supar song
Song super
ధీం ధీం తక తరికిట తరికిట (3)
ధీం ధీం ధీం ధీం
వసంతంలా... వచ్చిపోవా ఇలా..!!
నిరీక్షించే......కంటికే పాపలా...!!
కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన
తొలకరి పాటల సొగసరి కోయిలలా
వసంతంలా... వచ్చిపోవా ఇలా..!!
*హాయిలా మురళి కోయిల
అరకులోయల పలుకగా
వేణువై తనువు గానమై
మనసు రాధనై పెదవి కలిపాలే
మదిలో మధురాపురి ఉన్నది తెలుసా మనసా
నడిచే బృందావని నీవని తెలిసీ కలిసా
పూటో ఒక పాటో తొలివలపుల
పిలుపుల శృతులు తెలుసుకోవా
వసంతంలా... వచ్చిపోవా ఇలా..!!
నిరీక్షించే......కంటికే పాపలా...!!
*మౌనమో...ప్రణయ గానమో
మనసు దానమో తెలుసుకో
నీవులో కలసి నేనుగా అలసి
తోడుగా పిలిచి వలచాలే
శిలలే చిగురించిన శిల్పం
చెలిగా పిలిచే..!!
కనులే పండించిన స్వప్నం
నిజమై నిలిచే..!!
నేడో మరునాడో మన మమతల
చరితల మలుపు తెలుసుకోవా
వసంతంలా... వచ్చిపోవా ఇలా..!!
నిరీక్షించే......కంటికే పాపలా...!!
కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన
తొలకరి పాటల సొగసరి కోయిలలా..!!
Spirichual Kreatures tq
Thank u so much for your lyrics.
@@rajkumarpedduri1974 :-)
Song shoot super
Vvvvvv super songs
Superb
Super ❤❤❤❤❤🎉🎉🎉🎉
MM KEERAVANI SIR... ఎన్ని సంవత్సరాలైనా ఈ పాటలు ఇలాగే నిలిచిపోతాయి
Din for Megan and I❤ have to do with your friends👭👬👫 with your friends with your family dollar general and I don't think it would mean it that way to do is the😆😆
180ghgyv😷😷😷😷😷😷😷😷😷😷😷😷😷😷😷😷🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤧🤐🤐🤐🤐🤔🤔🤔🤔👿👹
Pppppppppppppppl
LLLLlllplllp
LLll
@@dubbasumanth6549 Kipp no
Nice song...
Old is gold😮😮😮😮
.k,శివమణి🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤😢
Supear
Ever green song Budhiga Vundali Shradha ga Chadhavali Pillalu Devullu Okkatanipinchali.... What a song 👌👌
Mkx
@@darammadhu5275 qq
Supsongs
NiCE song
Super........
Excellent
Nice songs
Nice songs muddula priyudu
Nice songs muddulu priyadu maa balayya video songs
Super song👌👌👌👌👌
Keeravani 💐💐👌 garu Excellent music 🎶
Hhhhhhh oh u6 guy h66yyuy6yyuhu6t hi hyy to hi y up t6yh uuii
Super. Sar
Excellent Music by legendary Keeravani sir 255 movies Completed till Baahubali
Km
Sp Balu,chitra Mam Combination Super Excellent Singing
బాలు గారి పాట వింటే ఎక్కడికో వెళ్ళిపోతాము
👌
siri chandanappu .... my hello tune 👌👌
👌 👌 👌
allfilamssongssuperbeutiful
Excellent music by Keeravani garu
6ybhyvvvvvvttttgtttgggtycvcfffvvfc_tr_ffffffvfvffvffccffvffffcffffcfffffvcfrffcffvfvvffff_tr fffff_ff_cvfffffcfffffffffcfffffffffffff_ffffffffvvcccfvvvvvvvv_f_vfffvfvvvrtvvvffftfff
సాహిత్యం సూపర్
My favourite songs..
Chevilo amrutham posinatlu untaayi
Sirichandanapu song super
సూపర్ సాంగ్స్ ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సాంగ్స్
సూపర్ సాంగ్స్
Dammu nookaraju
38 year
16.00 nundi...ahah.
Aaahan sounds 😂😂😂🤣🤣🤣
16:38 to 17:01 background music super 👌
super hit songs
I miss you balu garu
Nice album venky all movie songs superb
Malli Malli ilanti patalu vastaya eppudu vinna ade feeling
lalitha chelimela hi
Ika raavu .. balu gaaru leru ga .. miss u balu gaaru # utmost respect
Super song 💘💘💘
I love this song all ways my favorite
Hii
Old is gold excellent songs
Super song i like it good
Super soings
Old is golden
Muddula Priyudu hit songs
Yes adhea cheyali eppudu bajjoo entha malli thini musugu kappukooni padukoo sweet dreem who repu cheppu .haa eppudu time padukunte sweet dreems vasthayy ledhante time miss ayythea post phone avuthayy kavalante try cheyy
💖
Nice Songs.
G❤ o
Super song😘👌👍👍👍👍all done
నాకే గనక 👍
Balu jalubu chesina gonthutho Siri Chandanapu song padinattunnadu, konchem husky ga, chala bagundi
💯
excellent songs e lanti songs malli malli ravu I love venkatesh songs