అంతేతప్ప.. రాష్ట్రంలో భయాందోళనలు సృష్టించాలని దుర్మార్గపు ఆలోచనలు చేయడం అత్యంత హేయమైన రాజకీయం.

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • రైతులకి పెట్టుబడి సాయం, బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ రూ.15,000, ప్రతి అక్కచెల్లెమ్మకి నెలకి రూ.1,500 ఇస్తామన్నారు ముందు వాటిపై ధ్యాస పెట్టండి.
    అంతేతప్ప.. రాష్ట్రంలో భయాందోళనలు సృష్టించాలని దుర్మార్గపు ఆలోచనలు చేయడం అత్యంత హేయమైన రాజకీయం.
    -వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు

Komentáře • 9

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq Před 4 dny +1

    👏👏👏

  • @shyamaraju4108
    @shyamaraju4108 Před 4 dny +2

    Jai jagan anna

  • @bhaskarreddygaddam7975

    Jai Jai Jai Jai Jai jagan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PanduPerikala
    @PanduPerikala Před 3 dny

    5years lone nvuu chepina matalo konni mattukuni chesi migilinavi cheyyaledu. Malli Nuvu cheputunnava jagan mavayya.
    Ap lo new government vachhi 1month avutndi. Appudey nuvu pedda pedda hamilu cheyyaledu antunnav. Konchem wait cheyyi mavayya Anni ichhestaru. Chivariki nidi niku kuda ichhestaru sarey Naa

  • @ravirajaballipara364
    @ravirajaballipara364 Před 4 dny

    మంచి చేస్తే ఎందుకు ఓడిపోతారు రా బాబు, మీరు భ్రమలో ఉన్నారు మంచి చేసారు అని.
    మీరు చేస్తే మంచి పథకం
    చంద్రబాబు చేస్తే మోసపూరిత పథకం అంట.
    ఏదన్నా అంటే విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయం అంటావ్.