ఫ్రీ బస్ ఎఫెక్ట్.. | Auto Drivers Reaction on Free Bus Travel For Women Scheme | RTV
Vložit
- čas přidán 9. 12. 2023
- ఫ్రీ బస్ ఎఫెక్ట్.. | Auto Drivers Reaction on Free Bus Travel For Women Scheme | RTV
#rtv #rtvlive #AutoDriversReaction #FreeBusTravelForWomen
►For More News Updates, Visit : www.rtvlive.com
► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork
Mosam chesaru auto drivers
Free free next Srilanka
Auto ekki దిగితే 20 రూపాయల ఛార్జ్ హా ....ఇన్ని days papam ga dhobbesaru ga ayya...
Meru ma potta కొట్టలేదా
😂😂 KHANGRESS NU GELPINCHARU KADHA, E LAGE VUNTADHI MARI 😢😢😢😢😢
Don't worry Auto wala. soon TSRTC will be closed due to free travel to ladies
ఇన్నాళ్లు బాగా జనాల దగ్గర గుంజుకున్నారు కదా
Ladies comment chesthunnaru auto vallu Baga indi
Em gunjukonnaru?Estamaithe ne ekkutharu. Lekapothe le.
ఇది చిల్లర పధకం
Auto gallaki ippudu doola tiruddi..
Free free free....😂
Auto lo ekke vallu ekkuva mahilalu matrame
E పథకం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు నష్ట పోతున్నారు ఈ పథకం వల్ల ప్రజలకి లాభం తక్కువ
ఈ ప్రభుత్వం పోలీస్ వాళ్ళు వేసిన ఫైన్ లు రద్దు చెయ్యాలి 😂😂
Rtc ki kuda loss
Avunaa...
Worst padakham endukante neku free ichinatu iche needegara tax vasool chestharu see how rates will get increased in all sectors if a women travels for 180km it directly impacts 500 rs two and fro.. raithu bandu Dhini mundhu nothing.. kcr is wealth generator not destroyer sir plz form govt we will be destroyed less than 1 year
Veelu Auto ekinapudu oka retu, Drop chesinapudu oka retu cheppi rowdysm chesthaaru. Auto driver okadiki kooda driving sense vndadu, Accidents traffic veela valley
తెలంగాణాలో మహిళా ప్రయాణికుల విపరీతమైన రద్దీ కారణంగా అనదికారికంగా బస్సులను తగ్గించిన తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ సూపర్ లగ్జరీ ప్రయాణాలతో మగరాయుళ్ల జేబులకు చిల్లులు,బస్టాండుల్లో సమయానికి బస్సులు లేక మహిళా ప్రయాణికులే ఉచిత ప్రయాణాన్ని విమర్శిస్తున్న వైనం ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ మొత్తం ఆస్తులు అమ్ముకోవలసిందే
Free free ...avasaeam ledu..government correct ga unte jobs, incomave ostayi
Auto vallu free ga ina veltharu kani one rupe thakkuva inaa oorukoru. in case Emergency ina kuda rogam thirigindi.
కష్టం పడి పని చేయవచ్చు గా మారి మీరు
Gudhala undha nee dhimak puka
Dinivalla labam లేదు
Ee auto drivers akkalu chellellu pellalu free ga rtc lo povochu anta.. kani scheme thiseyali anta.. malli ratelu mathram overaction chestharu .. auto drivers should face this and they deserve this
Idi expected a bhayya Karnataka lo ilane suffer aiynaru. Congress ki auto vallu kuda vote vesinaru thappadhu inka
OLA Uber techindi KCR govt ee kadane. Appudu eem lolli lekapaye.
Ola Uber entho upayogam.
Istam vachinattu intaku mundu dochukunnapudu gurthu raleda memu ipudu eduathunnaru . Konni lakshalamandiki nyayam cheyalante kontha Mandi nastha potharu andukj santoshapadale ma valla chala Mandi santoshamga unnarani
Vote vese mundu alochinchali notlo ...... machiga pettadu
Super exlent ga chapavu sir West government CNG next government bjp Telangana state
Rtc charges thagiste andaru labapadatar ga free kakunda
Rogam tirigindi auto laku
RTC SHOULD BUY MORE BUSES TO CONTROL CROWD
insted of giving free bus travel govt should invest in education or health
Do a same reporting with poor ladies labour worker
Whi get paid 500 and journey charge 100+
"Auto charges thagginchali lekunte buses lo gents ki kuda free service pedatharu jaagratha"
@AjayAjay-vy1zf nee bhada yendhi 🤣 nuvu auto driver aa ??
EVERY PERSON WILL NOT TRAVEL EVERY DAY EXCEPT STUDENTS AND EMPLOYESS. IT IS USEFUL TO THEM
Yes correct anna
ఉచిత బస్సు ప్రయాణం కంటే 100 వున్నా ఛార్జ్ 50 చేయాలి 50వున్నా చార్జును 25 చేయాలి తెరాస గవర్నమెంట్ బస్సు చార్జెస్ చాలా పెంచింది సామాన్యులకు ఇబ్బంది కలిగేలా చేసింది 35 వున్నా చార్జను 60చేసింది తెరాస
Rtc nastallo vunnappudu sajjanar charges penchadu saamy TRS govt em kalagachesukoledhu. Charges penchi koddiga laballoki theccadu sajjanar
Asalu free bus avasaram ledu, auto drivers andaru kalisi ప్రగతి bavan ki velli problems చెప్పాలి
Fitness corect
Meeku vyathirekaam thondarlone start Indi Ani thaesukondi
5 rupees meals istunnaru
Ani hotels nadustaleva...enti..
Ekkaru rabaye
free bus ekkuthe school fees evadu kattu thado
CM plz help me sir
Basu lu vadu
Auto ammukondi kasta padi brathukurri kaallu chethulu bagane vunnai gaa👍👍👍👍👍👍
Niki nyt time emaina incident jarigite auto le ravali buses ravu adhi artam chesuko
Ok car cab anni vunnai kaani only girls ke kadha free
పథకం ఆంధ్రలో వస్తే ఎలా ఉంటుంది
Auto wala lu meeku kudaa amma akka chelli mariyu pillalu untaaru kadara konchem chudurri
ఈ గవర్నమెంట్ కు . ఆటో డ్రైవర్ల . ఉసూరు గ్యారంటి గా తగులుతుంది .
No bus
నాదో చిన్న విచిత్రమయిన అనుభవం....అదేమంటే, KCR govt వచ్చిన కొత్తలో...అంటే, 24 గంటల current వ్యవసాయానికి, పరిశ్రమలకు ఇచ్చినప్పుడు, ఒకతను ఏమన్నడంటే, KCR వచ్చినంక మా business అంతా దెబ్బ తిన్నది...అని...ఎలా అని అడిగాను. ఎలా అంటే, అతను చేసేది...DG sets business...sales and service...power వుండటం వల్ల వాళ్ళ business పడిపోయింది అని...అతనికి వాడి business మాత్రమే కనబడింది, మిగతా వర్గాల కష్టాలు ఆలోచించ లేదు...అలాగే, యదద్రి వెళ్ళినప్పుడు కూడా ఆటో వాళ్ళు కెసిఆర్ ను బాగా తిడుతున్నారు...ఎందు కంటే, గుట్ట మీదకు ఫ్రీగా buses నడపటం వల్ల, ఆటోల business పడిపోయింది అని...ఇప్పుడేమో, మహిళలకు free ticket in RTC buses విశయం...
ఆటో లో ప్రయాణం చేసే వాళ్ళు ఆటో లో ప్రయాణం చేస్తారు , ఎంఎంటీఎస్ , మెట్రో రైల్ లో ప్రయాణం చేసే వాళ్ళు రైల్ లో ప్రయాణం చేస్తారు, బస్ లో ప్రయాణం చేసే వాళ్ళు బస్ లో ప్రయాణం చేస్తారు. ఎవరి ఇష్టం వారిది . ఆటో నడిపే అతని కి కూడా ఒక్క అమ్మ వుంటది , ఒక్క బార్య వుంటది , కూతుర్లు వుంటారు , అక్క చెల్లెలు వుంటారు కదా , ఫ్రీ బస్ ప్రయాణం తో ఆటో నడిపే వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా లాభం జరిగీనట్టే కదా ,
@AjayAjay-vy1zfokkasari poi baitta chudu Autos lo kuuda ladies journey chesthundru check chesko
K C R nice CM
లేనోడు నోటి కాడ కూడు గుంజుకుని ఉన్నోడికి పెట్టినట్టుంది ఈ మహాలక్ష్మి పథకం
Reporter ki సిగ్గులేదు....ఆటో డ్రైవర్లు ఇంటర్వ్యూ చేయడం...డ్రైవింగ్ వచ్చిన వాడు అమైన డ్రైవ్ చేస్తూ ఉంటాడు...
Govt ku dummu dyryam unte lakshalala auto driver la kadupu kottoddu