Organisation వసుదైక గీత కుటుంబ యజ్ఞం Organiser వీణ చింతల | శ్రీ ధర్మపురి క్షేత్రం

Sdílet
Vložit

Komentáře • 14

  • @VeenaChintala
    @VeenaChintala Před 5 dny +3

    శ్రీ భారతీయం సత్యవాణి అమ్మ గారి ఆధ్వర్యంలో ధర్మపురి క్షేత్రంలో మన వసుదైక గీత కుటుంబ యజ్ఞం జరగడం చాలా సంతోషం చాలా ఆనందదాయకం సత్యవాణి అమ్మగారికి ప్రేమ పూర్వక వందనాలు 🙏🙏
    ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వసుదైక గీత కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదములు💐💐
    సకల దేవతలకు నిలయమైన ఈ క్షేత్రం చాలా పవిత్రంగా ప్రశాంతంగా ఆనందదాయకంగా ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి.

  • @madhavicreations83
    @madhavicreations83 Před 5 dny +3

    Super

  • @gatturevathi3178
    @gatturevathi3178 Před 5 dny +1

    చాల బాగుంది ధర్మపురి క్షేత్రం ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణ కేంద్రం మనసును ఆహ్లాద కరమైన క్షేత్రం

  • @Laxmikandikonda
    @Laxmikandikonda Před 5 dny +3

    జై శ్రీ కృష్ణ అమ్మ 🙏
    ధర్మపురి క్షేత్రంలో యజ్ఞం జరగడం మీరు అదితిగా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది అమ్మ 🙏
    క్షేత్రం చాలా ఆహ్లాదకరంగా వుంది . ఒకే స్థలంలో అందరి దేవతలను దర్శించవచ్చు 🙏🙏👌👌
    మీ ఆశీస్సులు వసుదైక గీత కుటుంబంపై ఇలాగే వుండాలని వేడుకుంటున్నాను 🙏
    చాలా ధన్యవాదాలు అమ్మ 🙏

  • @pullurivani401
    @pullurivani401 Před 5 dny +1

    Super ammagaru🙏🏻🙏🏻

  • @padmayellanki4892
    @padmayellanki4892 Před 5 dny +1

    జై శ్రీ కృష్ణ మా భగవద్గీత గురువుగారు వీణ గారు మీకు మా ప్రేమ పూర్వక అభినందనలు భగవద్గీత తో మమ్మల్ని ధర్మ పథము l నడిపిస్తున్నారు మా అందరికీ ఒక సోదరిగా స్నేహితురాలిగా ఉంటూ మా అందరికీ ఆత్మీయులు అయ్యారు భగవద్గీత యజ్ఞము సత్యవాణి అమ్మగారి ధర్మపురి క్షేత్రంలో జరగడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది సత్యవాణి గారి ప్రవచనాలు సమాజానికి ఆదర్శంగా ఉంటాయి మా వీణ గారు భగవద్గీత తో ధర్మ పదములో నడిపిస్తున్నారు మీకు మా హృదయపూర్వక అభినందనలు🎉🎉

  • @saritharaniyellenki5383
    @saritharaniyellenki5383 Před 5 dny +2

    Satyavani Amma and veena madam ke dhanyavadalu, Dharma puri kshetram chaala bagundi, prashantanga 🙏

  • @swapna910
    @swapna910 Před 5 dny +2

    Very happy to attend this program
    Maa Guruvu garu Veena madam and Satya vani amma gariki 🙏🙏
    Dharma puri Chala Prashantam ga,Ahladam ga vundi

  • @umarania9513
    @umarania9513 Před 5 dny +2

    🙏🙏🙏🌹🪷🌺❤👌👌👌🙂

  • @vinodakatakamnew5524
    @vinodakatakamnew5524 Před 5 dny +1

    Maa Guruvu
    veena madam dwara satyavani amma gaarini kalisinanduku chala Happy gaa undi...temple chala baagundi.and aa temple lo maa geetha yaghnam jariginanduku memu chala adrushtavantulamu...amma ki,veena madam ki shatakoti vandanalu ....

  • @hemamyadam7364
    @hemamyadam7364 Před 5 dny +2

    Jai shri krishana 🙏
    So happy to see our vasudaika geetha kutumbam's geetha maha poornahuti program in amma's channel. We are blessed🙏big thankyou for the team.

  • @samapadma9419
    @samapadma9419 Před 5 dny +2

    Dharmapuri khshethram sarvadevtha dharshanam
    Sathyavani Amma ku namaskaram

  • @dkalyani8431
    @dkalyani8431 Před 5 dny +3

    Super

  • @murikikalpana4200
    @murikikalpana4200 Před 5 dny +3

    Super