బాబోయ్ ఇది ఏపి నేనా.! తీవ్ర గాయాలతో డైరెక్ట్ గా మేజిస్ట్రేట్ వద్దకు

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2024

Komentáře • 749

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Před 19 dny +510

    పావళాగాడు ఎక్కడ? ఇదే జగన్ గవర్నమెంట్ లో జరిగి ఇంటే చొక్కా చించుకుని ఊగిపోయేవాడు! ఇప్పుడు నోట్లో నుండి ఒక్క మాట రావడంలేదు... నోట్లో ఏమైనా పెట్టుకుని ఉన్నాడా? 😀😀

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t Před 19 dny +297

    బీహార్ కు మించిపోయిన టీడీపీ AP 😭

    • @sriram-mp7cv
      @sriram-mp7cv Před 19 dny +4

      ఎస్ ఒకప్పటి బీహార్ ని మించిపోయింది AP,, ఇప్పుడు బీహార్ ప్రశాంతంగానే ఉంది సోదరా!!

    • @angelmani2854
      @angelmani2854 Před 18 dny

      Yes😭😭

  • @rameshb2478
    @rameshb2478 Před 19 dny +155

    CBN గాడు చస్తే రాష్ట్రానికి పట్టిన పిడ పోతుంది

    • @sowmyareddyp4519
      @sowmyareddyp4519 Před 19 dny +6

      బాగా చెప్పారండీ

    • @alajangikishorekumar859
      @alajangikishorekumar859 Před 19 dny

      బొల్లిగాడు చస్తే తప్ప రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం వదులవు 100% ఇదే కరెక్ట్

    • @alajangikishorekumar859
      @alajangikishorekumar859 Před 19 dny

      బొల్లిగాడు చస్తే తప్ప రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం వదులవు 100% ఇదే కరెక్ట్

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 Před 19 dny

      Y cheap jalaga gadu po'the Sagam peeda potundhi..

    • @akiravashanthavlogs7564
      @akiravashanthavlogs7564 Před 18 dny +1

      ఎస్

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr Před 19 dny +365

    ఏపీ మరో నార్త్ కొరియా. కిమ్ పాలన సాగుతుంది.

    • @malliatsee4931
      @malliatsee4931 Před 19 dny

      బాబాయిని వేసిన తర్వాత.. తల్లి చెల్లి జాగ్రత్త పడ్డారు.. లేకపోతే మళ్ళీ గొడ్డలికి పని చెప్పేవాడు తుగ్లక్.. హ హ హా.. ,,,

    • @prabhakarprabha7964
      @prabhakarprabha7964 Před 19 dny +2

      😂

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 19 dny +493

    అసలా ఆంధ్రలో ఎం జరుగుతుంది అండి చాలా భయమేస్తుంది ఎడుపోస్తుంది 😢😭 పవన్ కళ్యాణ్ ఎం చేస్తున్నట్లు అండి జగన్ అన్న CM అయితే ఇంకా ఊగిపోయేవడు ఇప్పుడు ఎం చేస్తున్నట్లు 😢

    • @davidrajsobhanapalli3299
      @davidrajsobhanapalli3299 Před 19 dny +24

      Galodu chusi pysachika anandham pondhuthubadu

    • @raovs4666
      @raovs4666 Před 19 dny

      PORAMBOKU yedava ...COMMODES Kaduguthunnadu

    • @narayanahiimm479
      @narayanahiimm479 Před 19 dny +12

      ​@@JanithkumarReddy
      Lady kaadhu gente anukundhaam nee comment artham yemi kottadam nyayame antaava

    • @malliatsee4931
      @malliatsee4931 Před 19 dny

      బాబాయిని వేసిన తర్వాత.. తల్లి చెల్లి జాగ్రత్త పడ్డారు.. లేకపోతే మళ్ళీ గొడ్డలికి పని చెప్పేవాడు తుగ్లక్.. హ హ హా.. ,

    • @kondurishobha3171
      @kondurishobha3171 Před 19 dny +19

      jagan c.m. ga unte p.k. kallu kanipistayi

  • @muralimohanaraoeatalapaka6736

    నాయకులే రెడ్ బుక్ లు మైంటైన్ చేస్తుంటే అనుచరగణం ఇంకెలా ఉంటారు. ఇటువంటివారికి ఓటు వేసి గెలిపించినవారిని అనాలి.

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 Před 19 dny +215

    రాష్ట్రపతి పాలన పెడితే మంచిది

  • @jamalbasha4963
    @jamalbasha4963 Před 19 dny +176

    ఇలాంటివి ఇంకా చాలా చాలా జరుగుతాయి.
    కక్ష గట్టిన ప్రభుత్వాన్ని ఏ వ్యవస్థా ఆపలేదు.

  • @sivarajujampana4082
    @sivarajujampana4082 Před 19 dny +114

    Ap భీహార్ ని మించి పోయింది
    రౌడీ రాజ్యం ఎలుతుంది
    Ap ని ముగ్గురు రౌడీలు ఎలుతున్నారు(టీడీపీ, జనసేన, బీజేపీ )

  • @pothurajugampa321
    @pothurajugampa321 Před 19 dny +278

    ఆంధ్ర రాష్ట్రం రావణకాష్టంగా మారిపోయింది.మన రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు చూస్తూంటే చాల చాల భాదగా ఉంది.మన వ్యవస్థ ఎక్కడ పడుకుంది.హోమ్ మంత్రి ఎమ్ చేస్తున్నారు.ప్రభుత్వము అసలు ఉందా మన రాష్ట్రంలో.బ్రిటిష్ కాలంలో అయినా ఇంత అరాచకాలు జరిగి ఉండలేదేమో.రోజు రోజుకి చాల భయం వేస్తుంది.దుర్మార్గులు ఇంత దారుణానికి ఎగబడతారా.

    • @chintalapuisambireddy3639
      @chintalapuisambireddy3639 Před 19 dny +9

      ఇప్పుడు అంటే ఇప్పుడు..
      నాయం నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది...
      ఇక న్యాయ దేవతకు కళ్ల గంతలు తీసి వేయ్యన్డి.

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 Před 19 dny

      Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯 Hatsof Gentleman

    • @krishnamacharik9989
      @krishnamacharik9989 Před 19 dny +1

      Prabhutwame cheyistunte inka yevaru pattinchukuntaaru, Police vyavasta kallu chevulu moosukoni koorchundi. Ravanasurudu kooda ituvanti palana cheyaledu. Chi chi..

    • @soujanyakarumanchi2228
      @soujanyakarumanchi2228 Před 18 dny

      Aavida oka dummy mantri
      Puppet

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 Před 19 dny +88

    మనరాష్ట్రంలో పోలీసువ్యవస్థ పచ్ఛచొక్కాలేసుకుని నిద్రపోతుంది😭

  • @gracevedamani
    @gracevedamani Před 19 dny +216

    ప్రజలు తిరగబడాలి

  • @rangannapandikona3467
    @rangannapandikona3467 Před 19 dny +65

    ఆంద్రలో ఇంతా అరచకం జరుగుతుంటే ప్రశ్నించే పవన్ ఎక్కడ

    • @godavarthyramakrishna4267
      @godavarthyramakrishna4267 Před 19 dny +2

      Vaadi andathone kadaaa?

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 Před 13 dny

      @@rangannapandikona3467 రష్యా సుందరితో రష్యా లో చిల్ అవుతున్నాడు

  • @mastanvali255
    @mastanvali255 Před 19 dny +69

    ఆంధ్ర రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుంది.

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Před 19 dny +116

    కోరి తెచ్చుకున్న ప్రభుత్వం,అరాచకాలు,అకృత్యాలు పెట్రిగిపోతున్నాయి.అనుభవించ నియండ హై

  • @SObulapathi
    @SObulapathi Před 19 dny +120

    రాష్ట్రపతి పాలన విధించాలి

  • @ramanaramana3315
    @ramanaramana3315 Před 19 dny +78

    ఈ దాడులు పావలగాడికి కనిపించలేదా

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 Před 19 dny +81

    మొన్న 9 వ తరగతి అమ్మాయిని చంపిన వాడు ఎక్కడ ఉన్నాడు ఎవరి దగ్గర ఉన్నాడు

    • @AyitheInkentiMawaBRO29
      @AyitheInkentiMawaBRO29 Před 18 dny

      Vaadu sucide chesukoni chanipoyaadanta..indhaaka news lo chusaa

    • @subbuk4787
      @subbuk4787 Před 18 dny

      అవును చనిపోయాడు

    • @rameshbabuvelagaleti7201
      @rameshbabuvelagaleti7201 Před 18 dny

      @@subbuk4787 చంపి వేసి ఉంటారు అని సందేహం bro

  • @baburaoarllagada9125
    @baburaoarllagada9125 Před 19 dny +242

    గవర్నర్ గారికి రిపోర్ట్ చేయండి. ఈ దాడుల గురించి వైసీపీ వాళ్ళు.

    • @cmdriyaz8840
      @cmdriyaz8840 Před 19 dny +6

      గవర్నర్ కి చెప్పకూడదు అన్న ఇంకా జరగాలా ఎగబడి వేసినారు అన్న ఓట్లు ఇంకా బాగా జరగాలి

    • @nageswararaokemisetti8121
      @nageswararaokemisetti8121 Před 19 dny +3

      eppudo cheppinaru governer gariki

    • @prasanthkarlapudi9273
      @prasanthkarlapudi9273 Před 19 dny +8

      గవర్నర్ ఏమీ చేయడు

    • @sivareddy3668
      @sivareddy3668 Před 19 dny +4

      Governor ap lo vunnada asalu

    • @HanumanthaReddyGottam
      @HanumanthaReddyGottam Před 19 dny +7

      ఈ దాడులు గవర్నర్ గారు రోజూ చూడడం లేదంటారా.వారికి తెలియంది ఏముంటుంది.దయచేసి గవర్నర్ గారు యాక్షన్ తీసుకోండి.ప్రజల పైన దాడులు ఆపాలి.

  • @pallarenuka9076
    @pallarenuka9076 Před 19 dny +51

    ప్రశాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్ ఇ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఇదే పరిస్థితి చూడాలి అనుకుంట

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Před 19 dny +105

    ప్రజలను బిజీగా ఉంచారు.గ్యాస్ సిలిండర్ల కోసం. అమ్మకు వందనం సర్టిఫికెట్స్ కోసం. ఎవరూ పట్టించుకోవడం లేదు. రాష్ట్రం విడిచిపో అని జగన్ని బెదిరించడానికా.

  • @sivarajujampana4082
    @sivarajujampana4082 Před 19 dny +78

    చంద్రబాబు వచ్చాడు law and order అదుపులో లేదు
    Law order fail

  • @prasad5539
    @prasad5539 Před 19 dny +81

    గౌరవనీయులైన గవర్నరు గారు దయచేసి మీరు ఒక చూపు చూడండి.

    • @anjammak6838
      @anjammak6838 Před 19 dny +3

      అవునా నాకు కళ్ళు కనపడడం లేదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది త్రీ ఇడియట్స్ పాలనా 😂😂😂😂😂

  • @bashamohammed3198
    @bashamohammed3198 Před 19 dny +37

    ఇప్పుడు పావలా గాడు చంద్రబాబుది పెట్టుకొని ఉంటాడు నోట్లో అందుకే మాటలు రావట్లేదు అది అది ఇరుక్కు పోయిందేమో బాగా

  • @pallarenuka9076
    @pallarenuka9076 Před 19 dny +39

    గవర్నర్ గారు న్యాయస్థానాలు ఏమి చేస్తున్నామో తెలీటం లేదు

  • @vasudevaraomalasala6305
    @vasudevaraomalasala6305 Před 19 dny +99

    మరో బీహార్

  • @angelpriya314
    @angelpriya314 Před 19 dny +113

    ఏమి జరుగుతుందో అర్థం కావటం లేదు

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 Před 19 dny +11

    High court కళ్ళు మూసుకు వుందా సుమొటొ గా కేసు తీసుకోలేదేం పచ్చ మీడియా లో వస్తె మాత్రమే తీసుకుంటారా

  • @SsSs-hk4yi
    @SsSs-hk4yi Před 19 dny +13

    రాష్ట్రానికి మోడి రుద్దిన దరిద్రం తాండవిస్తోంది.

  • @devivaraprasadkota8258
    @devivaraprasadkota8258 Před 19 dny +72

    కామెంట్స్ పెట్టడానికి కూడా భయం గానే.....

    • @anjammak6838
      @anjammak6838 Před 19 dny +3

      😂😂😂😂 ఇది పచ్చ రాజకీయం😂😂😂😂😂

  • @laxmank3784
    @laxmank3784 Před 19 dny +12

    ఎన్డీఏ భాగస్వామి అయిన బీహార్ పార్టీ జేడీయూ దగ్గర బీహార్ లా ఆంధ్రప్రదేశ్ నీ ఎలా తయారు చెయ్యాలి అని పచ్చ పార్టీ తర్ఫీదు పొందినట్టు ఉంది.

  • @unknow8754
    @unknow8754 Před 19 dny +22

    కూటమి ప్రభుత్వం కోరుకున్న విధంగానే జరుగుతుంది కదా, వ్యవస్థలను మేనేజ్ చేయగల సామర్థ్యం కలిగిన బొల్లి బాబు అన్నీ చేయగలడు. భగవంతుడు తన పని చూపిస్తాడు.

  • @ramanamurthy6778
    @ramanamurthy6778 Před 19 dny +17

    ఏపీ కన్నా పాకిస్తాన్ బెటర్ అనిపిస్తోంది

  • @anjammak6838
    @anjammak6838 Před 19 dny +9

    ఆంధ్రా లో వేంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయాండీ అమీర్ గారు

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Před 19 dny +19

    సీబీన్ వస్తే శాంతి భద్రతలు m గుడిసిపోతున్నాయి. ఇదేనా 40 ఇండస్ట్రీ పరిపాలన. చెత్తగా ఉంది. గుండాల్లా తయారవుతున్నారు.

  • @shivasharma5047
    @shivasharma5047 Před 19 dny +12

    అమిత్ షా ,మోడీలు కూడా భాగస్వాములేమో అన్న అనుమానాలు రాష్ట్ర ప్రజలకున్నాయి.

  • @krishnasarma2946
    @krishnasarma2946 Před 19 dny +12

    లోకేష్ రెడ్ బుక్ ప్రభావం

  • @akhilnishi2339
    @akhilnishi2339 Před 19 dny +25

    ఇది కథ రౌడీ రాజ్యం అంటే

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h Před 19 dny +16

    ఆంధ్రప్రదేశ్ సిరియా దేశాన్ని మించి పోయినది😢

  • @senkararaob2142
    @senkararaob2142 Před 19 dny +9

    రోజులు దగ్గరా......పదినాయ్..... ఇది మాఫియా ప్రభుత్వం

  • @papatlaprasad
    @papatlaprasad Před 19 dny +28

    కూటమి ప్రభుత్వం ఇలాగే అరాచకాలు చెయ్యాలి, వీటికి భయపడి, కనీసం టీడీపీ పారిశ్రామిక వేత్తలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా... మళ్ళీ ఎట్లాగూ గెలవం కదా, ఈలోపు ఆంధ్రాని సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నట్టుంది.

  • @khasimm4962
    @khasimm4962 Před 19 dny +8

    పరిపాలనలో మార్పు ఇలాగే ఉంటుంది

  • @chowdarymerla4729
    @chowdarymerla4729 Před 19 dny +9

    ఈ నెలరోజుల వ్యవదిలో ఏపీలో నలుగురు బాలికలపై అత్యాచారం.హత్య....
    భీహారాంద్రా గా మారిపోయిన. ఏపీ.....

  • @LokeshBoya-im2fp
    @LokeshBoya-im2fp Před 19 dny +8

    అన్న మా కళ్యాణదురగం లో తల్లి బిడ్డ చనిపోయారు టీడీపీ నేతల బెదిరింపులు తాళలేక

  • @shaikkhadarbasha5196
    @shaikkhadarbasha5196 Před 19 dny +8

    అపుడే యేమి అయింది
    ఇంకా ఉంటాది
    చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత
    😂😢😂😢😂

  • @ChenchaiahAvula
    @ChenchaiahAvula Před 19 dny +34

    పావ ల ఎక్కడ అమీర్ అన్న ఇప్పుడు ఉగడా చొక్కాలు చించాడ

  • @sivasankar2743
    @sivasankar2743 Před 19 dny +9

    మీరు కూడా జాగ్రత్త గా వుండాలి సార్

  • @anjammak6838
    @anjammak6838 Před 19 dny +4

    ప్రజలు అందరూ కలిసి తిరుగుబాటు చేయాలి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖలు వ్రాయడం మంచిది

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar Před 19 dny +23

    పావలా బాబా ఎక్కడున్నాడో

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 Před 19 dny +72

    Where is Dy CM PK?

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Před 19 dny +40

    Ninnనిన్ను పొడిచినోళ్లు, పొడిచిన place మా పరిధిలోకి రాడు అన్నారా అనేఉంటారు సినిమాల్లోచూస్తున్నాముగా

  • @TitllaNew10
    @TitllaNew10 Před 19 dny +8

    జరగాల్సిందే ఆంధ్ర ప్రజలకు.......

  • @ap24d70
    @ap24d70 Před 19 dny +55

    అన్న నీకు వచ్చే ప్రతి వీడియో కి లింక్ పెట్టు అన్న మేం స్టేటస్ లు పెట్టుకుంటాం

    • @udayarejeti4584
      @udayarejeti4584 Před 19 dny

      You tube lo search cheyyane vosthunnaye, veelu pettakudadhu community guide lines no

    • @ap24d70
      @ap24d70 Před 18 dny

      @@udayarejeti4584 కాకినాడ లో జడ్జి దగ్గరకి వెళ్లిన వీడియో రావట్లేదు గా

  • @SkbaziVali
    @SkbaziVali Před 19 dny +9

    ఆ మగరాయుడు హోం శాఖ మంత్రి ఏం చేస్తుంది

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 19 dny +13

    పోలీసులు ఎందుకు పనికిరారు.. అత్సనికి. రక్షణ ఇవ్వాలో గదా

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 Před 19 dny +8

    అరాచక పాలన అంటే ఇదే

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 Před 19 dny +12

    పవన్కళ్యాణ్ మాల వేసుకున్నాడు ఏమి కనఁబడవు అదే జగన్ సీఎం అయి ఉంటే ఉగిపోయేవాడు

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn Před 19 dny +63

    వైసీపీ ని నాశనం చెయ్యడం

  • @bujji4139
    @bujji4139 Před 19 dny +39

    EVM babu😂

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před 19 dny +5

    జగన్ ది రాక్షస పాలన అన్న పురందరేశ్వరిగారు ఇప్పుడు ఏమంటారు? పవన్ గారు ఏమంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి టిడిపికి ఓటు వేయండి అన్న చంద్రబాబు గారు ఏమంటారు? ఇదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజలు చూస్తున్నారు

  • @ymanohar3324
    @ymanohar3324 Před 19 dny +8

    కోరి మరి తీసుకొచ్చం కదా

  • @RajendraKumar-ej6hp
    @RajendraKumar-ej6hp Před 19 dny +27

    గవర్నర్ జోక్యం...రాష్ట్ర పతి జోక్యం...దిశగా...టిడిపి చర్యలు ఉన్నవి...హింసాకాండ కారణంగా ప్రభుత్వ రద్దు...దిశగా ఆలోచన చేస్తే...పాలకుల పరిస్థితి ఏమిటి....

  • @akhilnishi2339
    @akhilnishi2339 Před 19 dny +14

    హిట్లర్ పాలనా ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతుంది

  • @rameshrajupenumatsa6025
    @rameshrajupenumatsa6025 Před 19 dny +10

    ఆంధ్రలో మూడు పార్టీల అరాచకం లో ఆంధ్ర

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Před 19 dny +3

    ఉప ముఖ్య మంత్రి కి కళ్ళు చెవులు లేవా.

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Před 19 dny +7

    DCM గారూ ధన్యవాదాలు . ప్రశ్నించకుండా స్పందించకుండా మౌన వ్రతం బాగా చేస్తున్నారు. మీ ప్రభుత్వం కదా 5 years మూగనోము పట్టారు

  • @Babu-rf2vq
    @Babu-rf2vq Před 19 dny +19

    మీరు చెప్పేవన్నీ ప్రతిపక్షాలు మాట్లాడితే బాగుంటుంది.

  • @mishnah368
    @mishnah368 Před 19 dny +16

    కోర్తులు కూడా ఆయనవేగా!

  • @mk41243
    @mk41243 Před 19 dny +10

    కడుపు మండిపోతుంది. ఛీ ఇదేనా సుపరిపాలన అందించే ప్రభుత్వం.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 19 dny +7

    టీడీపీ కూటమి సెనతో సహా టెర్రరిస్తులు గా మారారు...ప్యాకేజీ స్టార్ ఎక్కడ.. హోమ్ ఎక్కడా

  • @jagadeeshdarla3905
    @jagadeeshdarla3905 Před 19 dny +16

    కూటమి మంచిగా పరిపాలన చేస్తుంది, స్వామీజీ ఎక్కడ ఉన్నాడో........ స్వామీజీ మౌనవ్రతం లో ఉన్నాడంటా..... కచ్చితంగా 2029 జగనే,

  • @kotipksara2365
    @kotipksara2365 Před 19 dny +29

    Evm cm makoddu devvuda..malli election pettali

  • @sivarajujampana4082
    @sivarajujampana4082 Před 19 dny +14

    Ap లో kim పాలనా నడుస్తుంది

  • @mvprakash5234
    @mvprakash5234 Před 19 dny +9

    అదంతా రంగులే అన్నాడు ఆయన

  • @princyceaser6408
    @princyceaser6408 Před 19 dny +4

    గత ప్రభుత్వం పాలనలో అయిన దానికి కాని దానికి జోక్యం చేసుకున్న కోర్టులు ఇప్పుడు కళ్లు మూసుకున్నయా?

  • @user-kg2cr9br3s
    @user-kg2cr9br3s Před 19 dny +4

    ఏపీలో న్యాయం అనేది న్యాయస్థానాల్లో లేనే లేదు

  • @kotipksara2365
    @kotipksara2365 Před 19 dny +32

    Life lo yeppudu bhayam veyala e tdp vachaka yeduposthundi

  • @bhaskar6608
    @bhaskar6608 Před 19 dny +18

    Very Sad 😢😢😢

  • @anneswarrao2706
    @anneswarrao2706 Před 19 dny +3

    ప్రభుత్వం,,, మరి పోలీసులు,, మరి న్యాయస్థానాలు ,,,ఎలా ,,,ఇలాంటి దాడులు చేసే వారి విషయంలో,, ఏదో ఒక నిర్ణయం తీసుకోక పోతే ఇంకా ఎక్కువ అవుతాయి.

  • @user-wz3eg9yl5m
    @user-wz3eg9yl5m Před 19 dny +4

    తిరగబడలి అన్న మనం కూడ

  • @user-pu3cv5ot1u
    @user-pu3cv5ot1u Před 19 dny +8

    Good development..

  • @msnrraja
    @msnrraja Před 19 dny +2

    RED book రాజ్యాంగం లో అలానే ఉంటుంది

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d Před 19 dny +13

    Package Star ✨ Akada

  • @bhaskar6608
    @bhaskar6608 Před 19 dny +15

    Another Bihar AP😢😢

  • @madhumaddali7597
    @madhumaddali7597 Před 19 dny +10

    All parties want Midterm elections
    In AP with ballot paper.

  • @vidyasagar3323
    @vidyasagar3323 Před 19 dny +11

    I am happy to see how AP is progressing towards development and happy with people mandate who deceived even after he told that this is a war between rich class and poor... Hope this will continue for next 4 years 11 months which people have rejected his welfare and development done by YS JAGAN...🙏🙏🙏

  • @kchandrasekharreddy3269
    @kchandrasekharreddy3269 Před 19 dny +14

    Antha heritage ice cream pettukonnaremo

  • @batteryoutfit9289
    @batteryoutfit9289 Před 19 dny +8

    DHEUDA (OH GOD) WHAT A AP . INDIAN GOVT UNDHA

  • @srideviveladi2200
    @srideviveladi2200 Před 19 dny +2

    అన్ని ఊర్లలో అలాగే వుంది

  • @sudhakartv5746
    @sudhakartv5746 Před 19 dny +27

    రాజ్యాంగం అమలౌతుండా లేదా అని ఇప్పుడు కోర్టులు అడగవా.

  • @bhaskar6608
    @bhaskar6608 Před 19 dny +11

    AP becoming Bihar 😡😡

  • @rajeshrouthu5165
    @rajeshrouthu5165 Před 18 dny +1

    ఏపీ ప్రజలారా అనుభవించండి...మనం చేసిన కర్మ మనమే అనుభవించాలి

  • @sehagirimandali7072
    @sehagirimandali7072 Před 19 dny +13

    Where is p k

  • @94403
    @94403 Před 19 dny +2

    ఆంద్రాబిహర్ ఙోహర్!

  • @samsungreddy629
    @samsungreddy629 Před 19 dny +1

    చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు కాదు ఇప్పుడు రెడ్ బుక్ పరిపాలన ఏది వాళ్లే పోలీసోళ్ళు వాళ్లే నాయకులు పేరుకు మాత్రమే పోలీస్ స్టేషన్లు పేదవాడికి న్యాయం జరగదు నేను తెలుగుదేశం కాలంలో కూడా తెలుసా వీళ్ళ యొక్క పాలన దుర్మార్గమైన పాలన ప్రజలు ఎదురు తిరగాలి లేకపోతే వీళ్ళు దాడులు ఆగవు

  • @srideviveladi2200
    @srideviveladi2200 Před 19 dny +1

    మేము కూడా భాధితులమే అండి

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 Před 19 dny +2

    PAKAGE SIR. Roudy system.

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 Před 19 dny +3

    Frustration thappa emi cheyyalemu. Depression loki velladam thappa

  • @kondareddyc4329
    @kondareddyc4329 Před 18 dny

    ఇంత ఘోరాలు జరుగు తుంటే సదరు డి.జి.పి గారు ఎక్కడ తొంగున్నాడో.

  • @gumireddyjayaramireddy1061

    AP should go for President's rule. Home Minister Amit Shah should wake up, take immediate measures to maintain law and order in AP.