ఉత్తర ప్రదేశ్ సీఎం గా ప్రియాంక గాంధీ ? | Burning Topic | hmtv
Vložit
- čas přidán 20. 01. 2022
- ఉత్తర ప్రదేశ్ సీఎం గా ప్రియాంక గాంధీ ? | Burning Topic | hmtv
#BurningTopic #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com
యూపీ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి గా ప్రియాంక ఇది టైటిల్ ఉండాలి. కానీ, యూపీ సీఎం గా ప్రియాంక కాదు.
యూపీ లో సీఎం అభ్యర్థిగా అని రాయాలి రా ఎడ్డి నా ఎడిటర్! ఎవడ్రా వీళ్ళకి ఉద్యోగం ఇచ్చింది?
yogi will win
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే
Councillor ga kooda gelavaledu
ఆమె నిలబడితే చాలా మంది ఆమెలో ఇందిరా గాంధీ నీ చూస్తారు. ఐతే లాంగ్ ప్రాసెస్ లో strong గా ఉండాలంటే పటిష్ట మైన అందరికీ నచ్చే ప్రణాళికలు తేవాలి. అది ప్రజల ముందు అర్థమయ్యేలా ఉంచాలి. ఐతే ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు చాలా కృషి చేయాలి.
Prayanka Gandhi jindabad Congress Party jindabad jai Congress jai jai prayanka Gandhi ❤❤❤
Sir congress seats below 10 .
How she will become cm
Yes Congress is winning uttarapradesh
Not Priyanka Gandhi...
Priyanka vadra Ani chepandi ra lafut gallara
Desanni mee kutumbam enka vadalara?
ప్రియాంక నీ సీఎం గా చూడాలి
U P..... Cm.... కాబోయే.... ప్రియాంక గాంధీ
🙏🙏🙏
Good Luck Priyanka ji
Good Luck Priyanka ji!
Jai congress jai priyanka
గాంధీ కుటుంబం లో కేంద్ర లో ' ప్రధాన మంత్రి . పదవి దేశానికి గౌరవం కాని పదవిని తగ్గించు. కొని . ( ముఖ్య మంత్రి లో ఉండే ఆలోచన . సంతోషించ వలసిన వార్త . ప్రజలు నిజ మేలు పొందగలరు . కుల ' మత. బేదాలు ఉండవు. ఈ దేశ అభివృద్ది వారి లక్ష్యం . ఇతర నాయకులు లా స్కాం లు ఉండవు. ' వారి స్థిరాస్తు లే ఢిల్లీలో ప్రభుత్వాన్ని కి ఇచ్చారు
Priyanka as up CM is good
Thank god
Good luck
ప్రియాంక గాంధీ రేస్ లో ఉంటేనే. కాంగ్రెస్ పామ్ లోకి వస్తది.
antha dhiryam priyanka wadra cheyyaledu. kaneesam 10 seats kuda geliche chacne leni khangrace CM ga ayye chance ledu.
@@mnrdev 2022 Year Big joke = Total india tension abt OMICRON. But with effect of 5 state elections fake survey suddenly entered and saying dat 2024 also modi government 😂 . 2 yesrs before how u decide ?
నా ఇంకొక కొత్త కవిత,
నవ తరం (రాజకీయ )నాయకుడు....
నువు రాజకీయాల్లోకి రావాలను కొంటున్నావా?
ఏమిటి నీకున్న అర్హతలు?
నువ్ ఒక రాజకీయ నాయకుడి కొడుకువా?
అన్నవా తమ్ముడివా?
బంధువా అందమైన భార్యవా?
తల్లివా చెల్లివా?
కనీసం కూతురివా కోడలివా?
అవన్నీ కాకుంటే
సినిమాల్లో రంగులు పూసుకొని
భ్రమల జీవితాల్లో
బ్రతికే పగటి వేష గాడివా?
నువు పదో తరగతి
ఎన్ని సార్లు ఫెయిల్ అయ్యావు?
ఎంత మందిని తెగ నరికించావు,
ఎన్నిసార్లు జైలు కి వెళ్ళివచ్చావు?
(మనలో మాట, గాంధీ, నెహ్రు లు కూడా
వెళ్లి వచ్చారులే జైలుకి 😂😂😂😂🤣🤣)
నువు భీష్మ్యూడిలా
ఎన్ని అబద్ధపు ప్రతిజ్ఞ లు
చేయగలవు?
సత్య హరీష్ చంద్రుడిలా ఎన్ని
అసత్యాలు చెప్పగలవు?
వినోభా భావే లా
భూదానోద్యమం చేసి
ఎన్ని వేల ఎకరాలు కొల్ల గొట్టావు?
భూ కబ్జాలు చేసావు?.
ఎంత మంది అమాయకుల ఆస్తులు దోచుకొన్నావు,
ఎన్ని సార్లు ప్రత్యర్థుల్ని
పబ్లిక్ గా బండ బూతులు తిట్టావు?
ఎంత మంది అబలల్ని
చెరిచావు, చెర బట్టావు?
ఎన్ని సార్లు మైనారిటీ రక్షణ పేరుతో
దేశరక్షణకు గండి కొట్టావు?
పరమత సహనం పేరుతో మత మార్పిళ్లను ప్రోత్సాహించావు?
పథకాల పేరుతో ఆశ చూపి పేదవాళ్ళ ఆశల్ని
దోచుకొన్నావు?
నా ఈ ప్రశ్నల్లో ఎన్నిటికి
ఊ అంటావు,
ఎన్నిటికి ఊహూ అంటావోయ్ మామా?
అన్నిటికీ ఊ అంటే,
అబ్బో, అన్ని అర్హతలు నీకు ఉన్నట్లే.
రాబోయే ఎన్నికల్లో
ఖచ్చితంగా రాజకీయం వెలగ బెట్టే
రాజకీయ నాయకుడివి నీవే...
భావి భారత తరాలకు
కాబోయే ఆరాధ్య దైవానివే..
నీ అసలైన కసాయి తనం తెలియక
ఉంటాయి
నీ వెనుక కొట్లాది గొర్రెలు
జై విద్య ఉన్న వింత పశువులు మన భారత దేశీయులకు
జై మన అంధకార మహా
భారత్ కీ.!
ఎదురు లేదు నీకు,
తిరుగు లేదు నీకు.
అన్నా, కొనసాగించు
నీ ఆరాచకత్వం,
దోచుకొని చేతనైనంత, ఊడ్చుకో ఓపికున్నంత,
పోతే పోయిందేముంది మహా,
ఒక ఎలక్షన్ తప్ప?
మళ్ళీ అయిదేళ్లకు అన్నీ మరచి పోతారులే
మన గొర్రెలు.
జై మహా నాయకా,
జై జై, రాజకీయ నాయకా. 😂😂😂🤣🤣🤣🤣🙏🙏🙏🙏👹👹👹👹👹👹👹👹 Dr. శ్రీనివాస్.
❤❤❤❤❤❤❤❤❤
Congrace vallake cheggu ledu.
Congress will win. Top leader of India.
యిండియన్ పార్టీ ఆర్ కాంగ్రెస్/
Me heading tahagayleyya cm abyardhi ani pettali kani cm yendi ?
Super Congress
Desambagupadutundi
I want humanity
UP లో నెహ్రూ ఇందిరాగాంధీ పోటీ చేసిన ఓడిపోతారు ఇంకా ఈమె ఎమీ
గాంధీ కుటుంబం గ్రేట్
లేట్ పాలిటిక్స్
Jai Priyanka Gandhi 🌟🇮🇳🇮🇳🇮🇳 jai Rahul Gandhi 🙏🇮🇳🇮🇳🙏✝️✝️
JAI CONGRESS JAI HOU
1948 కు ముందులేరా/
ఇటలీ భామ desadrohula జనరేషన్ India కి vaddu
Deshaniki పట్టిన దరిద్రం congress, Nehru family, trunamul congress, cpi, mim పార్టీలు 😡
Jai BJP👌
ఒరే సన్నాసుల పాలనలో దేశం నాశనం అయిందిరా సన్నసిపీఎమ్ మోడీ సన్నాసి సీఎం యోగి
యోగీ అక్కడా ❤️❤️ జై శ్రీ రామ్
hmtv pelchina joke
Priyankaji day time dreaming for
CM 💺seat.
కాంగ్రెస్ వాళ్లకు వేరే వారు కనబడరు కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే పదవులకు అహ్రుల ?
She will win any where.
🤔🤔🤔🤔
No one vote for family politicians, specifically Gandhi family
2022 Year Big joke = Total india tension abt OMICRON. But with effect of 5 state elections fake survey suddenly entered and saying dat 2024 also modi government 😂 . 2 yesrs before how u decide ?
Priyanka vadra kani gandhi kadhura....nakili party nakili perlu..
Orey yemi godava ra needi?
10 seats kooda ravu mee bodi scam gress ki, Moosukondi
జై యోగి జీ జై బీజేపీ
సన్నాసులు పీఎం,సీఎం అయితే సంసార బాధ్యతలు ఎలా తెలుస్తాయి
@@mamrebrethrenchristianasse2219 నీ పేరు ను బట్టే పోస్ట్ కూడా చేసావు గా
@@mamrebrethrenchristianasse2219 సంకర జాతి బ్రిటిష్ పందివి నువ్వు
పది seatlu రావు
single digit matrame. elections mundara vacchi CM peethani tannukupovalante, ela kudurutundi
@@mnrdev 2022 Year Big joke = Total india tension abt OMICRON. But with effect of 5 state elections fake survey suddenly entered and saying dat 2024 also modi government 😂 . 2 yesrs before how u decide ?
Yes
రాహుల్ ను పీఎం గా చూడాలి
పోయి పాకిస్థాన్ లో పోటి చేయండి
ఈ దేశం నీ అబ్బ జాగీరా
Priyanka ji good lidar
😂😂
Jai congress
Bongamikadu,yogijiventrukapikaleru,Dongidhi
Don't compare with any person. Silent voting. Congress will win.
We need an good leader like you madam jai Congress 💪💪💪
Jai BJP
Jai sri ram 🚩🚩🚩🚩
Eveda maku vadhu. Babu.
ఏమొ ఏ పుట్ట లో ఏ పాము వున్నదో ఎవరు చూశారు ?
ᴊᴀɪ ᴄᴏɴɢʀᴇꜱꜱ
YOGI IS KING OF UP
Jai congrass
2022 Year Big joke = Total india tension abt OMICRON. But with effect of 5 state elections fake survey suddenly entered and saying dat 2024 also modi government 😂 . 2 yesrs before how u decide ?
Modi ravadam big joke of 2022 year
Jai congress 👍
JAicangres.preyankagange.upelo.cm.rayudu.ap