గణేశ చేతి ముద్రలు మహా విష్ణువు చేతిముద్రలు పరశు శంఖం గదా వేణు ముద్రలు దుర్గా శివ గాయత్రి ముద్రలు హనుమంతుడు వాల ముద్ర చూపించండి 😂😂😂❤❤😢😢😮😮😅😅😊😊ఈ కామెంట్ చూసిన వాళ్ళు ఒక ఐదు వందల లైక్ లు వేయండి
జై గురుదేవా, జై గురుదత్త, ఊపిరితీసుకోవడం,లోపల ఆపడo,పూర్తిగా బయటికిగాలివిడిచిపెట్టడం బయట ఆపడం ఈ 4 రకాలుగా చేస్తే ఒక ప్రాణయామాము అటువంటివి 5 చెయ్యాలి అని చెప్పాను అర్థం చేసుకోగలరు
good sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
నేను మీరు చెప్పిన అన్ని ముద్రలు గత 15 సంవత్సరాలగా సాధన చేస్తున్నాను. అప్పుడు మా గురువు గారు వేడిని తగ్గించ డానికి ప్రాణాయామం చివరిలో గుండెల నిండా గాలి పీల్చుకొని నోటితో వేగంగా ఊదితే (3 to 5 సార్లు) శరీరం చల్ల బడుతుంది అని చెప్పారు. అప్పటి నుంచి ప్రాణాయామం పూర్తి అయ్యాక అలా చేస్తూ ఉంటాను.
@@NarayanaRayapureddy sir nenuu ennni sarlu na number send chesinaa delete avtuodhi doctors back bone problem annaru Ayurveda doctor Brin problem annnaru school undhi home ki vachanu 15mits back bone noppi vachidhi antheee ellla nadavalekuodha ayipoyanu
Guruvu garu e 5 mudralu veyamantunnaru pranayama cheyamantunaru Adhela artham kavadam ledu clear ga explan cheyandi mundu pranayam cheyala leda mudra na
జై గురుదేవా, జై గురుదత్త,ముద్ర పెట్టీ 5 ప్రాణయామములు చెయ్యాలి అలా ఒక్కో ముద్ర పెట్టీ 5 ప్రాణయామాలు చొప్పున 25 ప్రాణయామాలు ముద్రలు పెట్టేచెయ్యాలి ప్రాణ యామము అంటే ముక్కును పట్టుకోవలసిన అవసరం లేదు ముద్రలో ఉండి ఊపిరి తీసుకోవడం,ఆపడం,విడిచిపెట్టడం,ఆపడం . వీడియోను ఇంకోసారి చూడండి అర్థమౌతుంది
జై గురుదేవా, 4రోజులు తప్పనిసరిగా అన్నీటికి దూరంగా ఉండాలి ఆ సమయంలో స్త్రీ శరీరం గులాబీపువ్వులో లోపలున్న పూరేకు ఎంతసున్నితంగా ఉంటుందో అంతసున్నితంగా ఉంటుంది
గురువు గారు నమస్కారం, నా వయసు 43 సం, నాకు గత 23సం, రాలుగా సయాటిక సమస్య, L-3, L-4, S-1 వుంది.పదహేనేళ్ల క్రితం సర్జరీ అయింది, సమస్య అలాగే వుంది, ఏమయినా పరిష్కారం చెప్పగలరు దయతో జై గురుదత్త 🙏🙏🙏
Thank you sir
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
గణేశ చేతి ముద్రలు మహా విష్ణువు చేతిముద్రలు పరశు శంఖం గదా వేణు ముద్రలు దుర్గా శివ గాయత్రి ముద్రలు హనుమంతుడు వాల ముద్ర చూపించండి 😂😂😂❤❤😢😢😮😮😅😅😊😊ఈ కామెంట్ చూసిన వాళ్ళు ఒక ఐదు వందల లైక్ లు వేయండి
మీకు ధన్యవాదములు నేను తెలుసుకున్న ముధ్రలన్ని చెబుతాను.
Swamy, manchi vishayalu, mudralu cheppinanduku Sada Dhanyavadalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
ఈ ముద్రలు ఉజ్జాయిశ్వాస తో చేసే వాడ్ని
గుర్తు గుర్తుతేచ్చి నందుకు ధన్యవాదములు 🙏
జై గురుదేవా, ధన్యవాదాలునమస్తే
Astma tablets
Chala chakkaga vivaristunanru guruvugaru meku Dhanyavadhamulu andi 🙏🏻🙏🏻
జై గురుదేవా, జై గురుదత్త, ధన్యవాదములు అండి
Om sree gurubhunamaha
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు
Thank you guruvugaru for your kind information 🌺🌺🙏💜
జై గురుదేవా, ధన్యవాదాలు 💐
Thank you guruvugaru
జై గురుదేవా ధన్యవాదాలు
Chala baga chepparu danyavadamulu
జై గురుదేవా,ధన్యవాదాలు
Thank you sir 🙏🙏🙏🙏
జై గురుదేవా, జై గురుదత్త 🙏
Danyavadamulu guruji
జై గురుదేవా
Guruvugaru ఓక్కోటీ ఐదు ప్రాణమయలు అనారు అంటే ఐదు సార్లు ఊపిరి తీసుకుని వదలాల గురువు గారు చేప్పాడీ
జై గురుదేవా, జై గురుదత్త, ఊపిరితీసుకోవడం,లోపల ఆపడo,పూర్తిగా బయటికిగాలివిడిచిపెట్టడం బయట ఆపడం ఈ 4 రకాలుగా చేస్తే ఒక ప్రాణయామాము అటువంటివి 5 చెయ్యాలి అని చెప్పాను అర్థం చేసుకోగలరు
🙏ధన్యవాదములు.. మహర్భాగ్యం.
శ్రీమాత్రేనమః, శ్రీ గుుభ్యోన్నమః.
🙏🙏🙏కృతజ్ఞతలు😊
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 🙏
నమస్తే గురువు గారు మీ వీడియో చూడడం ఇదే ప్రథమం చాలా స్పష్టంగా తెలిపినారు ధన్యవాదములు
ధన్యవాదములు
చాలా బాగా చెప్పారు గురువుగారు ,🙏
Dhanyavadamulu
ధన్యవాదాలండీ.
చాలా బాగా చెప్పారు గురువుగారు
జై గురుదేవా ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏meku gurugaru deuode sarupam meru andrike Anto sahayam chstunaru
జై గురుదేవా, జై గురుదత్త ధన్యవాదములు 💐🙏
Wow amazing wonderfull guruji 😅😅❤😂
జై గురుదేవా,💐
Meeru cheppinà 5 prànayamamulu ento teliyadu gurvu gaŕu telya cheya gàlaru
జై గురుదేవా,ఊపిరి తీసుకోవడం,లోపల ఆపడం,బయటకు విడిచిపేట్టడం,బయట ఆపడం,, ఈ నాలుగు చేస్తే ఒక ప్రాణయాము అటువంటివి 5 చెయ్యాలి వీడియోలో వివరంగా చెప్పాను
Namsthey guruvu garu....mudra ki mudraki gap evvala.. okadani tarwatha okati continue ga cheyaka...dayachesi cheppa galaru
జై గురుదేవా,2 నిమిషాలు గేప్ ఇవ్వండి
🙏@@NarayanaRayapureddy
Namaskaramu guruvu garu. pulipiriki emina mudralu cheppagalaru. Inka emina vidyam vunte daya chesi cheppagalaru . Danyavadalu guruvu gau
జై గురుదేవా,ఆయుర్వేద డాక్టర్ రవివర్మ గారిని సంప్రదించండి
@@NarayanaRayapureddy dhanyavadalu guruvu garu
Guruvu gariki namaskaralu.. Mruga mudra gurinchi teliya cheyagalaru
Total mudralu complete ipoesariki entha time padutundi oko mudra entha time veyali guruji
జై గురుదేవా, జై గురుదత్త అన్నీ ముద్రలు అవసరం లేదు మనకు కావలసిన ముద్రలు 5 ఎన్నుకొని చేస్తెచాలు సమయం గంటన్నర పడుతుంది
Dhanyavadamu
🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు, జై గురుదేవా.
🙏
జై గురుదేవా 🙏
Guruvu gariki namaskaram
Ee mudralu vesthunnappudu sweating kuda vasthondi guruji
జై గురుదేవా, ధన్యవాదాలు
guruvu gariki namaskaram
mee dayavalla oka nela successful ga gadichindi.ippudu 10 sarlu cheyyocha.summerlo morning 4 to 5 cheyyocha.mudra ki mudraki gap enta ivvali.
guruvu gariki namaskaram
Miru chepina mudhralu and kurchuney vidhanam koda okasari chupinchagalara
జై గురుదేవా,వీడియో చేస్తాను ధన్యవాదాలు
Super brother
జై గురుదేవా, ధన్యవాదాలు
good sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
E 5 mudra lo entha sepu cheyyali
జై గురుదేవా,వీడియోలో వివరంగా చెప్పాను చూడండి
Guruvu garu mudralu bojanam taruvata cheyyacha enduku cheyyakudadu
Danyavadalu guruvugaru
ధన్యవాదములు ఎందుకు చేయకూడదు అంటే పొట్టనిండుగాఉన్నప్పుడు రక్త నాళాలలో ప్రాణశక్తి
Namaste గురూజీ. 5 mudras superb. Sir i have Migrain headache since 20 yrs. Plz give best remedy mudra.
నమస్తే, ప్రాణముద్రవేసి 15 నిమిషాలు ధ్యానం చెయ్యండి
ఉదయము,సాయంత్రం చేయ్యండి, ఉపశమనం, కలుగుతుంది.
@@NarayanaRayapureddy TQ Gurujee
Useful 🎉
జై గురుదేవా, ధన్యవాదాలు
Chinmaya mudralo chethulu borlinchali Ani cheputharu cheppandi
జై గురుదేవా,చిన్ముద్ర,చిన్మయముద్ర,ఆదిముద్ర ఇటువంటి ముద్రలను బోర్లించి చేయ్యమని అంటారు కానీ ముద్ర అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా చెయ్యడం శ్రేష్ఠం
Thank you guruvugaru..
జై గురుదేవా, ధన్యవాదాలు.
USEFUL
జై గురుదేవా, ధన్యవాదాలు.
🙏🏼🌷
జై గురుదేవా, ధన్యవాదాలు.
🙏🙏🙏🙏🙏
Guruvu gariki namaskaram.Pancha mudrala taruvata kubera mudra veyyocha
జై గురుదేవా,వేయ్యొచ్చండి,3 నిమిషాలు గేప్ ఇవ్వండి
Guruvu gariki namaskaram.Ee pancha mudralu meeru cheppinattuga chesthunna and dhyanam kuda chesthunna.Dhyanamlo etuvanti alochanalu Leni. Sthiti.
జై గురుదేవా, జై గురుదత్త,గురుపరంపరఅనుగ్రహసిద్ధిరస్తు 💐🙏
Seeghramuga Mee darsananiki vachetatluga aseervadinchandi
Guruvu gariki namaskaram.Ee pancha mudralu maximum entha time veyyavachu
జై గురుదేవా,అనుభవం,అనుభూతి ఎలా ఉందండి?
@@NarayanaRayapureddy chala prashantam ga undi guruji.Anduke panchamudralu entadepu podiginchavachu
నేను మీరు చెప్పిన అన్ని ముద్రలు గత 15 సంవత్సరాలగా సాధన చేస్తున్నాను. అప్పుడు మా గురువు గారు వేడిని తగ్గించ డానికి ప్రాణాయామం చివరిలో గుండెల నిండా గాలి పీల్చుకొని నోటితో వేగంగా ఊదితే (3 to 5 సార్లు) శరీరం చల్ల బడుతుంది అని చెప్పారు. అప్పటి నుంచి ప్రాణాయామం పూర్తి అయ్యాక అలా చేస్తూ ఉంటాను.
జై గురుదేవా, ఛాలా మంచిదoడి సదనచేయడం వలన అనేక ప్రయోజాలున్నాయి శుభం🙏
😊
Result aela vundi meru aeppatinucho chestunnaru Kada muddralu
Swami nenu nadavalenu cheppanugaaa please Swami na samsyaki parishkaramo cheppandhi please 🙏
నడవలేక పోవడానికి కారణం ఏమిటమ్మా ఆ సమస్య ఎలావచ్చింది వివరంగా తెలియచేయండి.
@@NarayanaRayapureddy sir nenuu ennni sarlu na number send chesinaa delete avtuodhi doctors back bone problem annaru Ayurveda doctor Brin problem annnaru school undhi home ki vachanu 15mits back bone noppi vachidhi antheee ellla nadavalekuodha ayipoyanu
Guruvugaru vudana mudra andaru chitikenavelu straitga vunchi migilinavi botanaveliki aanincharu meeru veruga chupincharu edi karackt teliyacheyagalaru
జై గురుదేవా,చిటికిన వేలు కలవకుండా శూన్య లేక ఆకాశ స్థానమైన మధ్యవేలు కలపవచ్చు లేదా,విడిగాను ఉంచవచ్చు మిరడిగిన రెండిటికీ సంజ్ఞా ఒక్కటే ధన్యవాదాలు.
Guruvu garu e 5 mudralu veyamantunnaru pranayama cheyamantunaru Adhela artham kavadam ledu clear ga explan cheyandi mundu pranayam cheyala leda mudra na
జై గురుదేవా, జై గురుదత్త,ముద్ర పెట్టీ 5 ప్రాణయామములు చెయ్యాలి అలా ఒక్కో ముద్ర పెట్టీ 5 ప్రాణయామాలు చొప్పున 25 ప్రాణయామాలు ముద్రలు పెట్టేచెయ్యాలి ప్రాణ యామము అంటే ముక్కును పట్టుకోవలసిన అవసరం లేదు ముద్రలో ఉండి ఊపిరి తీసుకోవడం,ఆపడం,విడిచిపెట్టడం,ఆపడం . వీడియోను ఇంకోసారి చూడండి అర్థమౌతుంది
మేరు దండ ముద్ర నడుము నెప్పికి చాలా బాగా పనిచేస్తుంది.
జై గురుదేవా, ధన్యవాదాలు, మేరుదండ అంటేనే వెన్నెముక అండి
Naaku mudra artham kaledu
ఏముద్ర, అండి,పంచాముద్రలు విడి విడిగా ఉన్నాయి చూడండీ.ధన్యవాదములు.
గురు గారు భయం, నెగిటివ్ ఆలోచన తగ్గడానికి ఏమైనా ఉన్నాయా అండి
ధన్యవాదములు, సహజశంఖ ముద్ర సాధన చేయండి ఉపయోగపడుతుంది.
Herniya undi mudralu veyavacchaa guruvu gaaru.
జై గురుదేవా,ప్రణముద్ర లో 6 ప్రాణయామాలు చేసి ప్రాణశక్తి ఆప్రదేశంకి చేరి దానిని నివారిస్తున్నట్టుగా ధ్యానం చెయ్యండి,ఆయుర్వేద డాక్టర్ ను సంప్రదించండి
Guruvu garu ladies period time loo cheyyavachaa 5days daya chesi cheppandi
జై గురుదేవా, 4రోజులు తప్పనిసరిగా అన్నీటికి దూరంగా ఉండాలి ఆ సమయంలో స్త్రీ శరీరం గులాబీపువ్వులో లోపలున్న పూరేకు ఎంతసున్నితంగా ఉంటుందో అంతసున్నితంగా ఉంటుంది
Chala years kritam illu vadili vellina ammay intiki vache mudralu emaina vunte cheppi punyam kattundi meeku runapadi untanu
జై గురుదేవా,కుబేరముద్ర చూడండి,భగవంతుని ప్రార్థించండి,తప్పక మీ కోరిక సిద్ధిస్తుంది.
Guruvu gariki danyavadalu
Namaskarsmandi!మోకాలు ఆపరేషన్ అయింది.క్రింద kuurchokuudadannaaru.మరీ ఎలా చేయాలి.!! చెప్పగలరు.
కుర్చీలో కూర్చోoడి.పరవాలేదు, జై గురుదేవా.
గురువు garu, నాకు మోకాళ్ల నొప్పులు unnay. Mari నేను వజ్రాశనం వేయవచ
కొంతకాలం ప్రాణముద్ర, సహజశంఖముద్ర,వెయ్యండి. ఏ మందులు వాడుతున్నారు, ఏoతకాలంగా బాధపడుతున్నారు.
Rheumatoid arthritis ki em mudra veyalo chepandi
గురువు గారు నమస్కారం, నా వయసు 43 సం, నాకు గత 23సం, రాలుగా సయాటిక సమస్య, L-3, L-4, S-1 వుంది.పదహేనేళ్ల క్రితం సర్జరీ అయింది, సమస్య అలాగే వుంది, ఏమయినా పరిష్కారం చెప్పగలరు దయతో
జై గురుదత్త 🙏🙏🙏
జై గురుదేవా, సహజ క్రియా యోగ అనే వీడియో P1 P2 P3
మూడు భాగాలుగా ఉంది,అది చూసి సాధన చేయండి, ఉపయోగపడుతుంది.
డైలీ ఎన్నిముద్రలు చేయవచ్చు
మీ సమయాన్ని బట్టి 5 ముద్రలు సరిపోతాయి.
Epude me video chuci subscribe chesanu . Naku adikabayam depression. Thyroid negative alochanalu povadaniki a mudra veyali anthasepu veyali telupagalaru plz rply me 🙏🙏🙏
జై గురుదేవా,ఉత్తబోధిముధ్ర వేయండి.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Sir astmaki mudra telupandi please
జై గురుదేవా,ఉల్లాసముద్ర,శ్వాసముద్ర, ఈ 2 అలాగే శంఖముద్ర,దగ్గు,ఉబ్బసం,గొంతు సమస్యలకి పరిష్కారం అవుతుంది.
Guruji puraka kunbhaka reshaka sunya kalu ey nispatti lo cheyali telupagalaru
జై గురుదేవా, నిష్పత్తి చూడకండి, సహజ క్రియా యోగ part 1 లో చూడండీ వివరంగా చెప్పాను.ధన్యవాదాలు.
@@NarayanaRayapureddy thank you guruji
Super sir, I will try this and update you by phone after 90 days
ధన్యవాదములు మనోవాంచాఫల సిద్ధిరస్తు.
5 pranayamalu wrong chesthi adaina anarogyamaa
జై గురుదేవా,తప్పుగా ఎందుకు చేయాలి వీడియో ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా ఫర్ఫెక్ట్ గా చెయ్యండి
🙏🙏🙏✊
జై గురుదేవా
గత 11 ఏళ్ల గా పేగుల్లో నేప్పి తో బాధ పెడుతున్నాను గ్రహాల ప్రకారం శని అంటున్నారు ఈ బాధ కి మీరు చేప్పేది ఏమైనా ఉంటుందా
జై గురుదేవా,ముకుళముద్ర వేసి నొప్పితగ్గలని ధ్యానం చెయ్యండి , దీని ముందుకామెంట్లో వివరంగా ఇచ్చాను
Any mydra do any time at least 15 minuts regularly 😅😅😅❤❤❤
జై గురుదేవా, ధన్యవాదాలు
Super mawa keka ba cheparu
@Yagna sai
జై గురుదేవా
Dhanyavadhalu
జై గురుదేవా
గురువుగారి పేరు.. అడ్రస్ తెలియజేయగలరు
జై గురుదేవా,నారాయణ ; వైజాగ్ ధన్యవాదములు
Sir iam radhika naku vennupusa chivara problem vundhi nenu emi mudralu veyali cheppandi please
మేరుదండ ముద్ర వెయ్యండి
Mi contact number evvandi guruji
ధన్యవాదములు,9441042569
🙏
జై గురుదేవా, ధన్యవాదాలు.
🙏🙏
జై గురుదేవా,🙏
🙏
ధన్యవాదములు