చంద్రబాబు చెప్పిన మాట విని, స్టేజి పైకి వచ్చి, అప్పటికప్పుడు ఎన్ని కోట్ల విరాళం ఇచ్చాడో చూడండి..

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    చంద్రబాబు చెప్పిన మాట విని, స్టేజి పైకి వచ్చి, అప్పటికప్పుడు ఎన్ని కోట్ల విరాళం ఇచ్చాడో చూడండి.. చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయాడు..
    #chandrababu #tdp #jagan
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on CZcams : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Komentáře • 303

  • @Creativebrahma
    @Creativebrahma Před 26 dny +193

    చంద్రబాబాబు గారు ఇంతటి గౌరవం అందుకుంటున్న మీ జన్మ ధన్యం...మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న పేరుపేరునా ప్రతి ఒక్కరి జన్మలు ధన్యం!ధన్యోస్మి!

  • @seshagirirao4449
    @seshagirirao4449 Před 26 dny +113

    చాలా చక్కటి సందేశం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది చాలా సంతోషమైంది

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy Před 26 dny

      Publicity stunts lo ma Chambal Naidu peaks, kula bajana gallu antha Inka start chayandi ra evm dogs bajana

  • @SambasivaraoManne
    @SambasivaraoManne Před 26 dny +107

    చంద్రబాబు జైల్లో ఉన్న 53 రోజులు దేశం గురించి ఆలోచించాడు జగన్ గాడు జైల్లో ఉన్న 16 నెలలు దేశాన్ని ఎలా దోచుకోవాలో ఆలోచించాడు అట్లాగే ఎలా తప్పించుకోవాలి కూడా ఆలోచించాడు

    • @sitamahalakshmi1834
      @sitamahalakshmi1834 Před 26 dny +1

      మీకు చెప్పాడా ?

    • @hanumamylife6510
      @hanumamylife6510 Před 26 dny +3

      అధికారంలో వున్న ఐదేండ్లు కూడ

    • @hanumamylife6510
      @hanumamylife6510 Před 26 dny +5

      ​@@sitamahalakshmi1834ఓహో, మీకు మాత్రమే చెప్పలేదన్న మాట. కొంపలో తల్లికి, చెల్లికి తెలుసు. బుద్ధి, జ్ఞానం అంతో ఇంతో వున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. భ్రమలలో వున్న కొందరికి మాత్రమే ఇంకా గ్రహింపు రాలేదు

    • @rohith12823
      @rohith12823 Před 26 dny +1

      ​@@sitamahalakshmi1834ఆశ దోష,అప్పడం...నీకెందుకు చెప్పాలి?😂😂

    • @SankarSankar-ky3be
      @SankarSankar-ky3be Před 26 dny

      @@sitamahalakshmi1834 neeku cheppaledaa

  • @user-km6tn2xk4o
    @user-km6tn2xk4o Před 26 dny +82

    సార్ మీరు విజన్ ఉన్న నాయకులు కొన్ని సంవత్సరాల పాటు మీరు ఏపీకి ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు ప్రజలు ఇంత మంచి అవకాశాన్ని పోగొట్టుకోకూడదు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మనం ఉండాలంటే బాబు గారి పాలన ఉండాలి

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Před 26 dny +72

    హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. బాబు గారు రావడం మేమందరం చాలా అదృష్టవంతులం. 🙏🙏

  • @vijaykumarmcvyfo5012
    @vijaykumarmcvyfo5012 Před 26 dny +58

    ఒక నిజమైన నాయకుడికి, ఒక దోపిడీ దారుడికి తేడా ఇప్పుడైనా జనం ముఖ్యన్గా యువత తెలుసు కోవాలి

  • @lockey4516
    @lockey4516 Před 26 dny +73

    లోకా సమస్తా సుఖినోభవంతు జై చంద్రబాబు

    • @chanduthumbeti551
      @chanduthumbeti551 Před 26 dny

      Alage rajakeeyanayakulu kuda mundukuravali idhi na alochana

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před 26 dny +37

    అస్సలు ఎన్నాళ్ళ తర్వాతో కళగా ఉంది రాష్ట్రం. అందరూ నవ్వుతూ సంతోషం గా ఉన్నారు. 🤣
    గాడ్ బ్లెస్ బాబు గారు 🙌🏼🙌🏼

  • @user-ok1wt2ou2p
    @user-ok1wt2ou2p Před 21 dnem +6

    శ్రీనివాస రావు గారు మీరు మంచిగా ఉండాలి పదిమందికి మేలు చేయాలి అని కోరుకుంటున్నాం సార్ గాడ్ బ్లెస్స్ యు సార్❤❤❤❤❤

  • @renukadevidommeti1173
    @renukadevidommeti1173 Před 26 dny +25

    హరే కృష్ణ హరే కృష్ణ మీలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్రం చాలా భద్రతగా ఉంటది సార్ నిజంగా చాలా సంతోషంగా ఉన్నాం అండి

  • @vijayamohankavuri7117
    @vijayamohankavuri7117 Před 25 dny +11

    చంద్రబాబు గారు మీకు శతమానం భవతి 💯♥️🙏🙏🕉️☪️✝️

  • @Csr721
    @Csr721 Před 26 dny +55

    Hattsoff to you Sri.Srinivasa Raju garu 🎉.and CM.gaaru. దేవుడు మిమ్ము బహుగా దీవించు గాక.

  • @purusothamp8135
    @purusothamp8135 Před 26 dny +41

    యధా రాజా తథా ప్రజా! ఇప్పుడు ప్రజలు సంతోషంగా వున్నారు! ఆనందంగా వున్నారు! ఎక్కడా ఉద్రిక్తతలు లేవు! ప్రశాంతంగా వుంది! ప్రజల్లో వున్న భయాలు తొలగిపోయాయి! నిర్మలంగా తమ పని తాము చేసుకొంటున్నారు!

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 Před 25 dny +7

    జై చంద్రబాబు గారు మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి బాగా జరగాలి మా అందరి ఆశీస్సులు మీకు ఉంటాయి సార్

  • @valluriramamohan224
    @valluriramamohan224 Před 26 dny +66

    సూపర్... అభివృద్ధికి అదే నిదర్శనం. నాకు అవకాశం ఇవ్వండి.. మీ దగ్గర పని చేస్తాను. CBN గారు.. మీ కారు తుడిచే పని అయ్యినా ఇప్పించండి.. రాజకీయం నేర్చుకుంటాను.ఈ..60 లో

    • @rajusuji6584
      @rajusuji6584 Před 25 dny

      Brother Mee parisarallo vunna poor people Development ku Thodaoandi. Sanathana Dharmanni kapadandi.

  • @rajyalakshmimandava191
    @rajyalakshmimandava191 Před 19 dny +5

    అద్భుతమైన కార్యక్రమం చూపించారు

  • @ChandraShekar-tk5xl
    @ChandraShekar-tk5xl Před 26 dny +27

    Hatsup చంద్ర బాబు గారి సందేశం చాలా విలువైనది అందరూ కలసి ఉంటే అభివృద్ధి చాలా బాగా ఉంటుంది

  • @sitharamarajuksr297
    @sitharamarajuksr297 Před 25 dny +6

    లోక సమస్తా సుఖినో భవంతు! 🙏🌺
    " వందే కృష్ణం జగద్గురుమ్! 🙏🌺🙏
    జై చంద్రబాబు! జై తెలుగు దేశం!👏👏

  • @user-ze4mr4ey7g
    @user-ze4mr4ey7g Před 26 dny +7

    Long live CBN.Every minute of your life is quite valuable to A.P and India

  • @RamadeviSadhinani
    @RamadeviSadhinani Před 22 dny +5

    చంద్రబాబు నాయుడు గారు రావడం అందరి మనసులు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నాయి నిజంగా అమరావతి ప్రజలు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆంధ్ర దేశం మొత్తం సంతోషపడుతుంది నిజంగా చాలా సంతోషంగా పరమాత్మ ఒక్కడే మన ముఖ్యమంత్రి ఒక్కడే ఎప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము🎉❤😂

  • @vengalreddy1804
    @vengalreddy1804 Před 26 dny +33

    ప్రభుత్వం తోటి ప్రజలు కూడా మమేకమై ఉంటే అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది సార్
    జైఎన్ డి ఏ

  • @janakiramaraoyentrapati572

    మనమందరం వచ్చిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుక్కుందాం. దయచేసి ఏవిధమైన ఆటంకాలు స్పర్థలు సృష్టించకుండా ప్రస్తుతం దేశంలో అతి శక్తీవంతమైన, అద్భుతమైన రాజనీతి మేధసంపత్తి రాజకీయ చతురత గలవాడు CBN మనకు దక్కాడు. కనుక ఎదుగుదాం ఎంతో ఎత్తుకు. దేశానికి ఆదర్శంగా నిలుద్దాం ఏ విధమైన కుల, వర్గ, అస్రిత పక్ష పాతం అంటగట్టవద్దు.
    అయితే పార్టీకోసం ప్రాణ, ధన నష్టాన్ని, పోగొట్టుకొని, అవమానాన్ని భరించి,పార్టీని కష్ట కాలంలో వెన్నుదాన్నుగా నిలిచి, CBN ను మనకిచ్చిన,కార్యకర్తలకు కులామతాలకు అతీతంగా ఆదుకోవలసిన బాధ్యత CBN పై వుంది అది మనం అర్ధం చేసుకొని ఏవిధమైన విమర్శలు చేయవద్దని మనవి.

  • @narashimachintu8327
    @narashimachintu8327 Před 26 dny +43

    చంద్రాలు సారు మీ జన్మ నిజంగా ధన్యం సారు మిమ్మల్ని ప్రజలు ఇంతలా ఎందుకు
    అభిమానిస్తారో,చూస్తున్నాం సారు,
    అభివృద్ధి కే అడ్రస్ మీరు మిమ్మల్ని ఎవరెవరో ఏమి అనుకున్న మీ కాలిగోటికి
    తాకవు సారు మాది తెలంగాణ లో
    షాద్ నగర్ నియోజక వర్గం లో
    ఫరూఖ్ నగర్ మండలం
    దేవునిపల్లి గ్రామం
    అంజయ్య సదుల

  • @NanajiJillella
    @NanajiJillella Před 26 dny +30

    రాష్ట్రంలో ప్రతి ధనవంతులు ముందుకు రావాలి రాష్ట్రా అమరావతికి సాయం చేయాలి బాబు గారు రావటమే రాష్టమే అభ్యుదయానికి మారిపోయింది ప్రతి గల్లీ పట్నాలు ఎవరికి వారే శుభ్రం చేసుకోవాలి.

    • @avulas2827
      @avulas2827 Před 24 dny

      CBN కూడా ధనవంతుడే. జగన్ తక్కువేం కాదు. వీళ్ళిద్దరూ పెద్దమనసు తో డొనేట్ చేస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఇద్దరూ ఇసుక దోచుకున్న వాళ్లే

    • @user-mx9kt9ex8u
      @user-mx9kt9ex8u Před 20 dny

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Před 26 dny +16

    Rashtra abhivruddhi kosam datala sahaya sahakaramulaku hrudayapurvaka subhakankshalu dhanyavadamulu, subha abhinandanalu..

  • @srinun2053
    @srinun2053 Před 26 dny +23

    Jai CBN sir

  • @chandraalamalakala9035
    @chandraalamalakala9035 Před 26 dny +17

    CBN IS A POWERFUL MAN

  • @vaasukarnati7764
    @vaasukarnati7764 Před 26 dny +19

    బాగా చెప్పారు.

  • @RnRaju-xv8fh
    @RnRaju-xv8fh Před 26 dny +16

    సిఎం గారు మీ జన్మ నామం దణ్యమింది బాబు గారు మీరు.100 ఇయర్స్.హెల్తీ గా జీవించాలి అని మా ఇల వేల్పు ఇన వేదాద్రి నరసింహ స్వామి నీ వేడుకుంటున్నాను

  • @VijayaLakshmi-vg1zr
    @VijayaLakshmi-vg1zr Před 26 dny +18

    That is CBN sir jai TDP ✌️✌️

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 Před 25 dny +5

    స్ఫూర్తివంతమైన ప్రసంగం .జయహో అమరావతి. జయహో పోలవరం , జయహో ఆంధ్రప్రదేశ్

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Před 26 dny +18

    దాతలందరికీ అభినందనలు 👍🏼🙏🏼🙏🏼🙌🏼🙌🏼

  • @umapappu7424
    @umapappu7424 Před 26 dny +6

    CM Chandra Babu Naidu garu, I wish and i pray sri venkateswar swamy blessings always be with you. Wish you all the success in all systems/wings of of Andhrapradesh.

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Před 22 dny +2

    🌻 Namoo venkatesha Namoo thirumaleshaa namasthee namasthee namahaa 🌻 God bless you all 🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @parvathiosrinivasgoud7271

    నాకు ఇష్టమైన నాయకుడు చంద్రబాబు

  • @user-hx4ot1mo6e
    @user-hx4ot1mo6e Před 26 dny +15

    Great leader of chandrababu naayudu Jai chandrababu cm cm cm chandrababu

  • @chinnaiahkm5175
    @chinnaiahkm5175 Před 26 dny +5

    Dhannyavadalu CBN garu good advice

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala Před 14 dny +1

    మీరు ఇచ్చిన విరాళాలు రాజకీయ నాయకులకు కార్యకర్తలకు ఉపయోగపడతాయి🇮🇳

  • @pakkirac6241
    @pakkirac6241 Před 26 dny +29

    అధికారం ఏవీ విధముగా ఉండాలో మిగతావాళ్ళు నేర్చుకోండి.

  • @raghunathg9678
    @raghunathg9678 Před 26 dny +6

    నిజం, రాష్ట్రంలో అంతా సంతోషమే, ❤❤

  • @BurlaPrabhakararao
    @BurlaPrabhakararao Před 26 dny +11

    Chandrababu is a hero

  • @rajusameer5209
    @rajusameer5209 Před 25 dny +4

    Jai CBN sir 🌙🚲👍✌️🌄🙏

  • @ChandraSekhar-hd8qe
    @ChandraSekhar-hd8qe Před 26 dny +8

    Cbn garu mimmalani aepadalatho kirthinchinathakkuve❤❤❤❤❤❤❤ you

  • @Honesty9
    @Honesty9 Před 26 dny +6

    Your Excellency Chandra Babu Naidu Garu Honorary CM Sir may god give you good health and long life. People of AP are really fortunate to have you as Chief Minister Sir
    Wonderful Chief Minister.

  • @sivaranivemula70
    @sivaranivemula70 Před 26 dny +19

    జగన్గాడి టైంలో అందరూ దోచుకొన్నేవాళ్ళే,,, కానీ విరాళాలు ఇచ్చేవారూ మన చంద్రబాబు చూసీ ,,, ❤

  • @ysram5401
    @ysram5401 Před 26 dny +7

    Cent per thousand correct CBN gaaru. God bless you sir.

  • @usharaniyerneni3025
    @usharaniyerneni3025 Před 20 dny +2

    Maa anna chandra babu garu ap rashtranni entho abhivruddi padham lo nadipistharani maaku 200 % nammakam , jai tdp , jayahoo .... chandranna , sada tdp sevalo ... tdp abhmani 💐🙏👏👌✌

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 Před 26 dny +12

    CBN has got wonderful Ideas of Brain .

  • @user-hk5pz4ml5d
    @user-hk5pz4ml5d Před 13 dny +1

    Excellent సందేశం

  • @harsha_2006
    @harsha_2006 Před 26 dny +10

    Babu garu great

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 26 dny +5

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ.
    🕉️🙏🌙

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 Před 26 dny +6

    World 🌎 No 1 Leader and C.M. only C.B.N

  • @babysweety1705
    @babysweety1705 Před 26 dny +9

    No 1 Rastranga Nilabettukondhaam❤

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao Před 26 dny +17

    That is CBN and peoples confidence on his administration.

  • @janakijanu6402
    @janakijanu6402 Před 26 dny +5

    జై జై జనసేన జై జై జనసేన జై తెలుగుదేశం జై కూటమి జై జై జై జై

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 Před 26 dny +20

    నిజం బాబుగారూ మీ రాకతోనే మాకు భరోసా నిశ్చింత ఆనందమే ఆనందం 🙏🙏🙏జయహో

  • @dasarinarasimhulu3169
    @dasarinarasimhulu3169 Před 25 dny +5

    బా బు గా రికి మనో బీ స్టా ఫల
    సిద్ధిరస్తు

  • @daavulurividyasagar759
    @daavulurividyasagar759 Před 26 dny +7

    Great leader jai Telugu Desam

  • @satyasrinivasl7957
    @satyasrinivasl7957 Před 17 dny +1

    Chandrannaaa,, meeru cm ayyaro ledo prajalu viraalaalu swechaga istunnaaru,, adantha Mee greatness sir❤

  • @eswaraprasad632
    @eswaraprasad632 Před 20 dny +1

    చంద్రబాబు సార్ వృధాప్య పెన్షన్లు ఎలాంటి కండిషన్లు లేకుండా ఇవ్వండి సార్.

  • @user-gm5ps5lh5u
    @user-gm5ps5lh5u Před 26 dny +8

    🎉🎉🎉🎉🎉 Jai CBN Jai kutami prabuthvam.

  • @raghavaraokarlapudi3486
    @raghavaraokarlapudi3486 Před 26 dny +7

    Goodjob sreenivasarajugaru❤

  • @RaviPrakash-gl5zy
    @RaviPrakash-gl5zy Před 26 dny +7

    I visited temple 🛕 kolanu konda very pleasant. Needs lot of developments

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 Před 26 dny +9

    Sir meeru state kolamanani santhosham tho kolustaru Mari memu enduku santhosham ga vundamu sir

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Před 26 dny +24

    జై సీబీన్

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 Před 26 dny +2

    Super super anna dhatha sukee bhava.great donestion.god bless u sir

  • @user-gm5ps5lh5u
    @user-gm5ps5lh5u Před 26 dny +7

    🎉🎉🎉 Jai Hare Krishna Hare Rama.

  • @harikishore7968
    @harikishore7968 Před 26 dny +12

    Jai shree krishna govinda

  • @khajashaik3279
    @khajashaik3279 Před 26 dny +2

    All The Best Sir To All.,💚💛💚💛💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💕💞💕💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kesavaraonanduri8881
    @kesavaraonanduri8881 Před 22 dny

    🙏💐💐👍 Srinivasa Raju Garu Excellent sir🌹💐💐💐🌹🌹👍🙏

  • @nalinisirimamilla1697
    @nalinisirimamilla1697 Před 25 dny +6

    జీవిత విలువలు తెలిసిన మరియు ప్రజలందరికి విలువలు తెలిపే బంగారు ముఖ్యమంత్రి మా చంద్రబాబు 💐🙏

  • @purna2008
    @purna2008 Před 26 dny +32

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!

  • @nagarajyalakshmiveluvolu5663

    చంద్ర బాబు గారు మీకు శతమానం భవతు

  • @lellavenkataramarao1629
    @lellavenkataramarao1629 Před 26 dny +7

    AP needs CBN.

  • @user-ok1wt2ou2p
    @user-ok1wt2ou2p Před 21 dnem

    థాంక్యూ సీఎం గారు

  • @AkkinaElavelpu
    @AkkinaElavelpu Před 7 dny

    Thanks good Kings ❤️🙏💯

  • @prabha.0815
    @prabha.0815 Před 16 dny

    Sir we wish you willbe the C.M for 10 years to AP SIR 🙏💐🌄🚲✌️🙏😊

  • @lakshmimalineni4638
    @lakshmimalineni4638 Před 26 dny +4

    CBN garu GOD ❤❤❤❤❤

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 Před 26 dny +3

    Raju.garu.mi.manchi.tananiki.1.koti.namaskaralu.prajala.tharupuna

  • @nanduk1234
    @nanduk1234 Před 26 dny +1

    Exlent sir ala undali money unna ichevallu takkuva meru happy ga undali sir

  • @PoornachandraraoSeedrala

    చంద్రబాబు గారు నిజాయితీ కోసం 🇮🇳

  • @RameshBabu-986
    @RameshBabu-986 Před 25 dny +1

    🎉APCM గారు 🙏అంటేనే AP అభివృద్ధి✌️గుడ్ మెస్సేజ్ 👌💐

  • @user-ep1zk3uf8m
    @user-ep1zk3uf8m Před 26 dny +4

    Super sir

  • @jayaraovvs8799
    @jayaraovvs8799 Před 26 dny +10

    Shamanam Bhavathi

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 Před 26 dny +2

    Jai CBN.Definitely AP will gain rocket speed. Now movementum started.

  • @Honesty9
    @Honesty9 Před 26 dny +4

    I request honourable CM sir to appoint all retired judges in all key positions In GOVERNMENT of AP

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg Před 19 dny

    Thanks

  • @chiranjeevibadrichiranjeev848

    Raju garu meru me family members 200 years happy ga chala ga undhale a Tiruvanamali maha sivudu aservadam untadhe yes ❤💐

  • @Honesty9
    @Honesty9 Před 26 dny +2

    You are a fatherly figure sir

  • @brahmamkammarakallutla478

    Jai SriRam 🕉🔱🚩🌹🙏🌹

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 Před 26 dny +3

    Jai cbn garu

  • @kesavaraonanduri8881
    @kesavaraonanduri8881 Před 22 dny

    🌹🙏💐E roju na manaku Rajadhani ravatam very happy to AP vallamu 👍🙏💐🍒🥭🥭🥭

  • @mramachandraiah4951
    @mramachandraiah4951 Před 26 dny +2

    Jai cbn . Very good administrator. Long live cm. Hare ram hare krishna . 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @YVYANGEL16
    @YVYANGEL16 Před 25 dny

    HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE
    HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE
    💜💖🙌🙌🙌🎊🎉🙏🙏🙏🌷🌷🌷💐💐💐
    JAI CBN. ✌️👍

  • @AkkinaElavelpu
    @AkkinaElavelpu Před 7 dny

    పేద కుటుంబం లకు మంచి పనులు చేయడం మంచిది

  • @vardharajulunaidu2165
    @vardharajulunaidu2165 Před 21 dnem

    Super 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chiranjeevibadrichiranjeev848

    Great Raju garu ❤💐

  • @karnenajanardhanarao2349

    You are full of vision sir.

  • @ippiliramarao3006
    @ippiliramarao3006 Před 25 dny

    Hats off to CM sir! Your vision is unparalleled, and there is no competitor in sight. Politicians in many states have taken inspiration from you. Your energy and dynamism surpass that of the younger generation. You are a true gift to our Andhra Pradesh.

  • @radhikarani8022
    @radhikarani8022 Před 25 dny

    No words... hat's off to both CBN sir and the donor... please come forward every one, who have potential to donate, to built our State under the leadership of visionary leader...