పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే | Burning Topic | hmtv

Sdílet
Vložit
  • čas přidán 24. 03. 2024
  • పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే | Burning Topic | hmtv
    #burningtopic #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 144

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 Před 2 měsíci +109

    దద్దమ్మ పాలనలో పీఓకే కోల్పోయాం దమ్మున్న నాయకత్వం లో విడిపోయిన భారత భూభాగం తిరిగి కలుస్తుంది.

  • @madhusudhangoud401
    @madhusudhangoud401 Před 2 měsíci +44

    Hmtv మీ న్యూస్ దేశం కోసం బాగా చూపిస్తినరు 👌👌👌

  • @user-nn4qd1xs9n
    @user-nn4qd1xs9n Před 2 měsíci +32

    జై రాజ్ నాథ్ సింగ్ 🎉🎉🎉

  • @ranaprathapvishwakarma6046
    @ranaprathapvishwakarma6046 Před 2 měsíci +22

    వాళ్ళు హిందువులుగా మారితేనే భారత్ లో కలపండి........
    తర్వాత ఇక్కడ జరిగే మారణహోమం చూడలేము......
    ఇప్పటికే ఎన్నో ఫైల్స్ చూస్తున్నాము.... ఇంకా ఈ పిఓకే ఫైల్స్ చూడాలనుకోలేదు.

    • @srinivasbommakanti5236
      @srinivasbommakanti5236 Před 2 měsíci +4

      Correct 💯

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Před 2 měsíci +4

      Exactly a correct suggestion. Let them accept & amalgamate with Hinduism. Otherwise no use of POK merging with Indian Union.

    • @Santhoshkumar-dp5yy
      @Santhoshkumar-dp5yy Před 2 měsíci +3

      Avunu kada, manaku pedda bokka padthadi valandariki Indian adhar card vasthadi.. ekadikaina vallu ravochu with out checks, manam chastham 😮

    • @yeskumary6734
      @yeskumary6734 Před 2 měsíci +1

      Correct ga చెప్పారు

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Před 2 měsíci +60

    POK ని పాక్ ఆక్రమించి అక్కడి ప్రజలను శారీరకంగా హింసించకుండా అవసరానికి వారిని వాడుకుంటూ దాని మ్యాప్ లో వాస్తవంగా తనది కానిదాన్ని తనదిగా చెప్పుకుంటూ పిల్లిని గదిలో పెట్టి కొడితే తిరగబడిన చందంగా నేటిదాకా భరించి... విసిగి వేసారి తప్పని పరిస్థితుల్లో తిరగబడి ఇప్పుడు భారత్ లో కలిసి పోవడానికి సిద్ధంగా వున్న నేపథ్యం లో మన ప్రభుత్వం భవిష్యత్ పరిణామాలను పరిగణలో తీసుకుని సరైన చర్యలు తీసుకుంటే మంచిదే కదా.

  • @prabhakararao_gthrivedi4167
    @prabhakararao_gthrivedi4167 Před 2 měsíci +21

    జై భారత్ 🚩🚩🚩

  • @forakhandabharat
    @forakhandabharat Před 2 měsíci +29

    శుభవార్త

  • @pymudiraj7525
    @pymudiraj7525 Před 2 měsíci +9

    జయహో భారత్

  • @satyamk8642
    @satyamk8642 Před 2 měsíci +16

    అవును రెఫరెండం నిర్వహించాలి .. తర్వాత మెజారిటీ ప్రకారం . ఐతే భరత్ లో కలుస్తుంది .. లేదంటే ఇప్పుడున్నట్టే .. ఇంకా సంక నాకి పోతుంది

  • @bmaruti7398
    @bmaruti7398 Před 2 měsíci +18

    పి ఓ కే భారత్లో విలీనం కావటం అన్నది స్వాగతించదగ్గ వి షయం కానీ ఇది అనేక సమస్యలతో కూడిన విషయం మన మనదేశంలో ఉన్న కాశ్మీర్లో ఆర్టికల్ 371 తీసివేయడానికి తలప్రాణం తోకకి వచ్చింది 70 సంవత్సరాలు పట్టింది ఈరోజు కూడా ఇతర రాష్ట్రాల వాళ్లు వెళ్లి స్థిరపడే పరిస్థితి లేదు. ఇప్పుడు పి ఓ కే ఇండియాలో కలుస్తాము అన్నది వారి అవసరార్థం. వాళ్లకి వేరే గతి లేదు. కానీ కొద్దిరోజుల తర్వాత పరిస్థితులు మారుతాయి. వాళ్ల యొక్క మాట తీరు మారుతుంది. వాళ్లు ప్రత్యేకమైన డిమాండ్లు చేస్తారు. అది అది పూర్తిగా ఇస్లామిక్ రాష్ట్రంగా ఉంటుందా?. వాళ్లు ఇతర రాష్ట్రాల ప్రజలను అక్కడ స్థిరపడడం ఇస్తారా? స్థిరపడే వరకు వాళ్ల వర్షం వేరుగా ఉంటుంది తర్వాత టోన్ మారుతుంది. ఇది బిజెపి అంటే సమర్థవంతమైన సమర్థవంతమైన ప్రభుత్వం సరే లేకపోతే అనేక సమస్యలు వస్తాయి బాగా ఆలోచించవలసిన విషయము

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 2 měsíci +4

      POK okkati occupy chesthe
      China ki Pakistan ki route pothundi
      China Products Africa ki Western countries ki ravali ante Pakistan short route
      Ala kakapothe Burma meedha ga Andaman ni dhatukoni ravali
      Vallaki baga Karchu avuthundi security issue avuthundi
      So Inka Africa lo Business motham manadhe
      140Cr Population unde African Business India ki vasthundi

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 2 měsíci +2

      Ippudu cheppu
      POK lo issues pedhava
      Akkada unde just 20 lakhs people kosam manam alochnchala
      Even POK is also full of mines
      Vallani valle poshinchukuntaru

  • @Safh185
    @Safh185 Před 2 měsíci +33

    POK ముమ్మాటికీ మనదే ! 😮😮😮

    • @speedydrive7691
      @speedydrive7691 Před 2 měsíci

      😂అవును ప్రపంచ పటంలో రబ్బర్ తీసుకొని గీతలు చేరిపేయ్...ఏ దేశం కావలెన్టే అది కలిపేసుకుందాం.

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 2 měsíci +2

      ​@@speedydrive7691
      Mee comments anni it department check chesthundi

    • @speedydrive7691
      @speedydrive7691 Před 2 měsíci

      @@srinivasarao4908 nenem anna tappu cheppana. Mana desham ippudu elections kosam yudhdham cheyyadu..Elections kosam media nu tappuga vaadu kuntunnaru. Desham paina prema ante prajala paina prema

    • @speedydrive7691
      @speedydrive7691 Před 2 měsíci

      @@srinivasarao4908 చూడాన్డి శ్రీనివాసరావు , నిజానికి ఈ బీజేపీ స్పాన్సర్డ్ న్యూస్ భారతీయులుఅండ్దరు కలిసి ఎదుర్కోవాలి. లేకుంటే వీళ్ళు తమ పరిపాలన వైఫల్యాలను కప్పి పుచ్ఛు కోవడానికి ఎంతసేపు పాకిస్తాన్, చైనా, ముస్లిమ్, హిందుత్వ, అని ప్రజలను రెఛ్చగొట్టి ఎలక్షన్స్ గెలుస్తుంటారు. అందుకనే భాధ్యతయుతమైన పౌరుడిగా వివేకం ఉన్న వ్యక్తిగా నేను బీజేపీ వాళ్ళ ఉత్త్మ కుమారుల ప్రగలభాలు ఎట్టిచూపుతుంటాను..సరేనా.

    • @padhurinarsimhareddy82
      @padhurinarsimhareddy82 Před 2 měsíci +3

      ​​@@speedydrive7691ee dhesham thindi thuntu, pakka dheshalu chese atuvanti panine mecchukuntu brathike mee lanti enigili bokkalaku aasha pade kukkalu chese pani adhega.

  • @rebelfighter7980
    @rebelfighter7980 Před 2 měsíci +20

    Jayaho modi

  • @ganeswararaochilakalapudi3396
    @ganeswararaochilakalapudi3396 Před 2 měsíci +4

    JAI MODIJI👌👌👌👍👍👍🙏🙏🙏💐

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Před 2 měsíci +9

    P O K yeppatiki bharataloni bhagame..
    Jai jawan.. Jai bharat..Jai hind..

  • @segallramana6502
    @segallramana6502 Před 2 měsíci +6

    Jai🚩modi

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Před 2 měsíci +10

    BHARATH MATHA KI JAI

  • @bathinirambabu6532
    @bathinirambabu6532 Před 2 měsíci +5

    Jai Modi ❤

  • @srivinay7390
    @srivinay7390 Před 2 měsíci +5

    🇮🇳🚩😭😊😍🙏🙇🌞Jai Sri Ram🌝🙇🙏❤😊😭🚩🇮🇳

  • @cute-lo2xq
    @cute-lo2xq Před 2 měsíci +5

    Jai bharath

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq Před 2 měsíci +3

    Good.modi.ji

  • @Venkey1983
    @Venkey1983 Před 2 měsíci +1

    జైశ్రీరామ్ జైహింద్💐💐💐

  • @bhaskarkothapalli4889
    @bhaskarkothapalli4889 Před 2 měsíci +4

    Pok మాత్రమే విలీనం కావాలి హిందూఏతురులు అవసరం లేదు

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja Před 2 měsíci +3

    Good Decision, jai bharat Jai Jai bharat

  • @clahari8457
    @clahari8457 Před 2 měsíci +4

    Jayahoo modi ji

  • @thelaundrygarage
    @thelaundrygarage Před 2 měsíci +3

    Bharath matha ki jai

  • @velpuladhanasri2440
    @velpuladhanasri2440 Před 2 měsíci +4

    Good news

  • @KorlakuntaRamakrishna-kt3sh
    @KorlakuntaRamakrishna-kt3sh Před 2 měsíci +1

    Jayaho Bharat

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Před 2 měsíci +2

    Convent to hinduism😊

  • @mnarasimha3351
    @mnarasimha3351 Před 2 měsíci +4

    Good decision

  • @Pavantalks290
    @Pavantalks290 Před 2 měsíci +4

    manadhe

  • @arjunkondisetti9310
    @arjunkondisetti9310 Před 2 měsíci +4

    Jai modi jai bjp

  • @ramakrishnan352
    @ramakrishnan352 Před 2 měsíci +5

    Vote for BJP
    Vote for BJP

  • @balarajashekhar6894
    @balarajashekhar6894 Před 2 měsíci +1

    Jai Rajanath singh !

  • @durganath1160
    @durganath1160 Před 2 měsíci +2

    Manade, eppatiki manade🎉🎉🎉

  • @satheeshakula6709
    @satheeshakula6709 Před 2 měsíci +1

    Election mundu elantive trending avutai

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Před 2 měsíci

    🚩🇮🇳జయహో మోడీ జీ🇮🇳🚩🙏🙏

  • @kotamurthy8358
    @kotamurthy8358 Před 2 měsíci +2

    Already we have sufficient problems. Why should we take more headache. Already we suffered in 1947 and during babgla war. We should not accept their request even though they may vote in favour of it. Already we are facing problem in UP, WB, Assam. Do we require more problems?

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 Před 2 měsíci +8

    POK మనలో విలీనం అవడం మనకు నిజంగా లాభమా? ఇంత వరకూ మనం అనుభవిస్తున్న సమస్యలు చాలవా. వాళ్ళు మనలో విలీనమయితే ఏదోగొప్పలు చెప్పుకోవడానికి తప్ప మన కేమిటి నిజమైన లాభం?

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 Před 2 měsíci

      chala problems vunnay vileensm avute

    • @ravikiran3638
      @ravikiran3638 Před 2 měsíci +16

      నీకు నాలెడ్జ్ లేదని తెలుస్తుంది కామెంట్ చూస్తే.. నాయనా pok విలీనమైతే ఇబ్బందులు ఉంటాయి.. లేదని కాదు కానీ టెర్రరిజం చాలా వరకు తగ్గుతుంది.. పాకిస్తాన్లోని ఉగ్రవాదులు POK నుండే వస్తారు.. అక్కడ శిబిరాలు కూడా ఉన్నాయి.. ఎప్పుడైతే విలీనం అవుతుందో మన బార్డర్ అక్కడి వరకు ఏర్పాడుతుంది.. అంటే మన సైన్య శిబిరాలు అక్కడ ఏర్పడుతాయి.. శత్రు దేశాలకు చెక్ పెట్టొచ్చు ముక్యంగా పాకిస్తాన్, చైనా, ఆఫ్గానిస్తాన్ దేశాలకు చెక్ పెట్టొచ్చు.. ఇది ఆనాటి భారత్ కాదు.. మోడీ అనబడే భారత మాతా పుత్రుడు చేతిలో సురక్షితంగా ఉంది మిత్రమా

    • @bharath7034
      @bharath7034 Před 2 měsíci

      ​Veedu 10th fail gadu

    • @venkatyadav1242
      @venkatyadav1242 Před 2 měsíci

      ​​@@ravikiran3638pok మన దేశం లో కలిసాక కాశ్మిర్ లో వున్నా టెర్రరిస్ట్ లు దేశంలో అన్ని నాగరాలకు వెళ్లి వాళ్లకు ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు సరదాగా వెళ్లి షాపింగ్ మాల్స్ లో ఎక్కువ రాద్దిగా వుండే మార్కెట్లలో ఒ 4/5 బాంబులు పెట్టి సరదాగా అలా అలా ఏజోయ్ చేస్తువుంటారు
      లేదా మరకలు అందరు ఓటు బ్యాంకింగ్ గా తయారై ఒక మారకని pm చేస్తారు అప్పుడు మనము మతం మరదమో మరణించడమో 2అప్షన్ మనకు
      (ఇది నా అభిప్రాయం మాత్రమే )

    • @prabhakarkamatam
      @prabhakarkamatam Před 2 měsíci +1

      ​@ravikiran3638 Yes, hats off 👏 bro

  • @SomaRambabu-nr7gx
    @SomaRambabu-nr7gx Před 2 měsíci +4

    Bharath vishwa guruvu

  • @sridharraosandhay3337
    @sridharraosandhay3337 Před 2 měsíci

    Jai Shree Ram 🙏🙏🙏🙏🌺🌼🌺🌼🌺🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌹🌹🌺🌺🌹🌺🌺🌹🌹🌹🌹🌹🌹👌👌👌

  • @manisworld9283
    @manisworld9283 Před 2 měsíci +2

    What about Baluchistan?

  • @myvu-mv5ix
    @myvu-mv5ix Před 2 měsíci +2

    POK India lo merge aithe... inka BJP inko 10 years kadhaladhu power nunchi...♥️♥️

  • @SIVA007.
    @SIVA007. Před 2 měsíci +3

    super super super super super super super super super super super

  • @kuntashyam2668
    @kuntashyam2668 Před 2 měsíci

    నిజమా

  • @venkataswamy6959
    @venkataswamy6959 Před 2 měsíci

    People initiated reunion of POK Sir.😅. ............😅.

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks8379 Před 2 měsíci +4

    art 370 raddu chesta mannaru chesaru

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Před 2 měsíci

    Once this happens it will be a message to the world winning with out war a lesson to USA And other muslim countries. Jai Bharat.

  • @vamsis329
    @vamsis329 Před 2 měsíci

    మన భూభాగాన్ని వెనక్కి తీసుకోవడం మంచి విషయమే....కానీ అక్కడి వాళ్ళు మనతో కలిసి మంచిగా ఉంటారా అనేది అనుమానమే.
    ఆ జాతి ప్రపంచంలో ఎక్కడా ప్రశాంతంగా ఉండరు. వేరే వాళ్ళని ఉందనివ్వరు. అదే అసలు సమస్య.

  • @guduriraju3016
    @guduriraju3016 Před 2 měsíci

    Pok people should demand for voting whether they are willing to dissolve with Bharath.

  • @ushatirumalasetti5323
    @ushatirumalasetti5323 Před 2 měsíci

    వాళ్ళని కలుపుకుని లేనిపోని తలనొప్పి మనకు అవసరమా

  • @user-jf9ks7vk8z
    @user-jf9ks7vk8z Před 2 měsíci +1

    Ippudu P O K vaste saheb lu perugu kani manaki yemaina labama ?

  • @laksminarasimha1705
    @laksminarasimha1705 Před 2 měsíci +1

    Subha vattha bong, inka call count increase sithay ikkada manam out.

  • @shankartinku5523
    @shankartinku5523 Před 2 měsíci

    But manam ignore cheyali lekunte pamu ki palu petti penchinattu avuthadi sir

  • @NagaRaju-vz7cy
    @NagaRaju-vz7cy Před 2 měsíci

    South Indian income invested in j&k and North Indian PA 22lakh crores no benefit in South Indian

  • @srinivasrao7435
    @srinivasrao7435 Před 2 měsíci

    The great Indian government save poi peoples

  • @rajeshwarreddy1343
    @rajeshwarreddy1343 Před 2 měsíci +1

    Jai BJP

  • @sudheerbhattu666
    @sudheerbhattu666 Před 2 měsíci

    Madam why do we need to talk only while elections n let's see it's only initiative......not joined yet

  • @Internalview44
    @Internalview44 Před 2 měsíci

    Indian think tank is more😊 powerful than pakistan

  • @shiva14346
    @shiva14346 Před 2 měsíci +1

    Cheppina antha easy kadhu

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 2 měsíci +2

      Easy ga iyye pani chesthe adhi BJP enduku avuthundi
      We going to face consequences

  • @user-kw6uj8km2t
    @user-kw6uj8km2t Před 2 měsíci

    A u na

  • @MrDbrao
    @MrDbrao Před 2 měsíci

    Do we really need them.?

  • @koteswaranaidu9214
    @koteswaranaidu9214 Před 2 měsíci

    ఆ... పి ఓ కె...మనకు వద్దు వద్దు వద్దూ...
    వాళ్ళకు అక్కడ తినడానికి తిండి లేదు వద్దన్న వస్తారు...
    అక్కడ వుండేది అంతా తురకలే ఈకడికి వచ్చి తరువాత వాళ్ళు...కాన్ గ్రీస్ కూ ఓట్టు వేస్తారు...

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 Před 2 měsíci

    POK visteernam entha

  • @user-nf9sv3yk5x
    @user-nf9sv3yk5x Před 2 měsíci

    Voteing. Tharvatha. Motham. Pakestanu. Lepeiprayunr. &. Tharuvatha. & Cheina. Pani. &. Deshemkosapranalluyechvapluvastharu

  • @sravani5123
    @sravani5123 Před 2 měsíci

    Meeru rating kosam news veyakandi

  • @kanakadurgamahalakshmilaks8379

    akkada enta pc hindus enta pc muslims

  • @BIGGBOSSEASON7
    @BIGGBOSSEASON7 Před 2 měsíci

    Jai modi ji vote for BJP

  • @srinivasvasu7915
    @srinivasvasu7915 Před 2 měsíci

    Vaddu POK muslims manaku vaddu....

  • @vrrchannel2485
    @vrrchannel2485 Před 2 měsíci

    Pok llo challa mandhi vugravadhullu dhakkunaru,pok manaku swadheenam ayethey vugravadhanny nirmullinchachu

  • @babuduvvuru6045
    @babuduvvuru6045 Před 2 měsíci

    Comedy.....😮😊😊😅😅😅😅

  • @harinagamallu3430
    @harinagamallu3430 Před 2 měsíci

    Pok ni kalpukovadam ante inka terrorists ni techukovadame , and baluchisthan lo hindus ki support cheyadam btr

  • @ghattisubrahmanyam9076
    @ghattisubrahmanyam9076 Před 2 měsíci

    Gody media. India lo unna adwanna Paristitula gurinchi mundu adawandi

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 Před 2 měsíci

    First , hm tv yaajamanyaniki dhanya vadalu, Kashmir public hindhu aithene . Bharatho vilinam cheyali lekapote avasarsm ledu

  • @dontharajuvenu8221
    @dontharajuvenu8221 Před 2 měsíci

    Okka nijam appudaina cheppara mosam,daga,kutralu eve meeku telicinavi

  • @khariharakumar
    @khariharakumar Před 2 měsíci

    Election stunt

  • @sureshmuppuri1264
    @sureshmuppuri1264 Před 2 měsíci

    Pok enduku ipudu india lo kaliste e country ni nasanam chestaru villu idi oka game

  • @famoushere9999
    @famoushere9999 Před 2 měsíci +4

    ఇవి ఎలక్షన్ మాటలు

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool Před 2 měsíci

      70 ఏళ్ళు దేశాన్ని పాలించిన ఖాంగ్రేస్ హిందువులను నాశనం చేయడానికి ఎన్నెన్ని చేసిందో తెలుసా.

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 2 měsíci +1

      Article 370 ban Elections taravata gelichaka chesaru
      Idhi kuda gelichaka chestharu
      Cheyakapoyina eesari gelupu BJP dhe
      Chesthe permanent ga BJP ey untadhi India lo power lo

  • @speedydrive7691
    @speedydrive7691 Před 2 měsíci

    😂 elections kosam entakaina digajaarutaaru😅

    • @srinivasarao4908
      @srinivasarao4908 Před 2 měsíci +1

      Ee pani chesina cheyakapoyina eesari gelupu BJP ey
      POK ni capture chesthe life long BJP ey India lo power lo untadhi
      Edhi em iyna parledhu
      Nee lanti vallani entha mandhini lepesina parledhu

    • @speedydrive7691
      @speedydrive7691 Před 2 měsíci

      @@srinivasarao4908 nuvvemanna rowdy leda teroorista. ఇండియన్ వి అయ్యి ఉండి సాటి ఇండియన్స్ ను చంపుతాను అంటావా! ఇది.కదా గోడ్సే ఉన్మాదం..కాశ్మీర్ కావాలంటే వెళ్లి పాకిస్తాన్ తొహ్ యుధ్ధము చేస్కో...భారత్ దేశాన్ని మీ కుట్రకోరు రాజకీయాల కోసం యుధం లోకి లాగొద్దు. పాకిస్తాన్ ఒక అణ్వస్త్ర దేశం. అక్కడ కూడా నీ లాంటి జఫ్ఫా గాళ్ళు ఉన్నారు. నీ మత ఉన్మాదానికి నా దేశాన్ని బలి ఇవ్వను. కాశ్మీర్ సమస్య సామరస్యంగా అక్కడి ప్రజాభీష్టానికి అనుగుణంగా సాల్వ్ చేస్తుంది మన ప్రభుత్వం. నీకే తొందరగా ఉంది

    • @speedydrive7691
      @speedydrive7691 Před 2 měsíci

      @@srinivasarao4908 అంత ఖచచ్చితంగా బీజేపీ ఎలా గెలుస్తుంది అనిచెబుతున్నావ్! అవునులే EVM, ED, CBI, ఎలక్షన్ బాండ్స్, హిందుత్వ...ఒకట రెండ కారణాలు

  • @kethakvsn
    @kethakvsn Před 2 měsíci

    వద్దురా బాబూ.

  • @bhagyanathverapala9542
    @bhagyanathverapala9542 Před 2 měsíci

    Malli start election vachindi bjp pok ani start bjp ee stragies public apudu artam chesunkuntaro wt am saying religion politics vaddu nyayamaina politics kavali adi evaraina sare

    • @bkchaitany
      @bkchaitany Před 2 měsíci

      BJP di nayaya mayina politics ye kada.... 2019 elections mundi...article 370 theesestham annaru...ayodhya lo ram mandir kadatham annarau.....CAA/UCC thestham annaru...Indian economy penchi 5th position ki thestham annaru...exports penchi make in india chestham annaru....triple talaq theesetham annaru...cheppinavanni chesaaru...inka yemi kavali?
      Congress laaga...Common wealth games scam, 2G scam, Coal scam lekha...Mumbai 28/11, Bangalore, Hyderabad gokul chat laanti terrorist attacks control chesaaru kada....
      BJP chesedey cheputhundi...POK ..India lo kaluputham ante...kaluputhaaru..neeku kavalante..vote veyyi..lekha pothey vadileyi...

    • @user-uf3qn5yb2p
      @user-uf3qn5yb2p Před 2 měsíci

      Rey Kojja

    • @user-sp3ew3cb7q
      @user-sp3ew3cb7q Před 2 měsíci

      Arey bosidike pok lo religion politics endi ra? Mana land ni aaa lafoot Nehru valla Pakistan occupy chesindi .Danni vapas teskuntunnam . BJP mida nammakam endukundantae aaa latkor Nehru - shiek abdulla gallu chesina Dani valla article 370 and 35A ni teyyadam enta kastam iyyindo oka sari research cheyyu our country have confidence on Modi-shah these fellows will die for our country's self respect. So article 370 lo gani article 35A lo gani pok lo gani emina religion unda?

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 Před 2 měsíci

    ఎలక్షన్ స్టంట్ బీజేపీ ది

    • @VNEET
      @VNEET Před 2 měsíci +3

      Mari ide mata congress enduku analedu election stunt ga

  • @bvsmurthy129
    @bvsmurthy129 Před 2 měsíci +2

    పాకిస్తాన్ కి POK కి యుద్ధం జరగాలి, అందులో వాళ్ళు మొత్తం 72 మంది కన్యల దగ్గరికి వెళ్ళాక మన భూమి మనం తీసుకోవాలి.😂😂😂

    • @eswarpc
      @eswarpc Před 2 měsíci

      😂😂😂

    • @bvsmurthy129
      @bvsmurthy129 Před 2 měsíci

      ఎంతమంది ఉంటే అంతమందికి 72 మంది కన్యలు దొరుకుతారా, లేకపోతే అందరికి అదే 72 మంది కన్యాలా, మరి మహిళల పరిస్థితి ఏమిటి, అయినా ఒకరితో గడిపిన తరవాత వాళ్ళు కన్యలుగానే వుంటారా? ఏమిటో సమాధానం దొరకడం లేదు.

  • @gollalaxminarayanayadav488
    @gollalaxminarayanayadav488 Před 2 měsíci

    Jai hindhu desh jai god modi ji

  • @sbksrinivas5703
    @sbksrinivas5703 Před 2 měsíci

    When the situation becomes worsen than expected then only pok public want to comfortably i.e they need indian govt help , otherwise these people are fully radicalized mindset only ,
    India needs to change this mindset
    Otherwise inviting too many wild people.

  • @tvsrinivasagupta3620
    @tvsrinivasagupta3620 Před 2 měsíci

    Just taking back the compliant from UNO and marking and making an argument saying that if any objection raise the same within specific period like Ravi water settlement

  • @rameshaitha8853
    @rameshaitha8853 Před 2 měsíci +1

    Anukunaa election time lo elatidhee tiskoni vastharu Ani baga telusu

  • @ravindermankali3671
    @ravindermankali3671 Před 2 měsíci

    Pok barath lo vunnadhi adhi barath dhye modi ji sir Rahetho sub mumken hai Jai modi ji sir Jai shree Ram vandematram

  • @banjarayouvasenachannal8501
    @banjarayouvasenachannal8501 Před 2 měsíci +1

    Jayaho modi