టిటిడి చైర్మెన్ గా ఊహించని వ్యక్తి ఖరారు..చంద్రబాబు నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ షాక్.. ఆ పేరు విని

Sdílet
Vložit
  • čas přidán 27. 07. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    టిటిడి చైర్మెన్ గా ఊహించని వ్యక్తి ఖరారు..
    చంద్రబాబు నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ షాక్.. ఆ పేరు విని జగన్ మైండ్ బ్లాంక్..
    #ttd #jagan #chandrababu
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on CZcams : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Komentáře • 357

  • @dewpoint1637
    @dewpoint1637 Před 18 dny +128

    రఘురాం గారు కరెక్ట్ ఆని చాలా మంది ఉద్దేశ్యం

  • @Nayuni004
    @Nayuni004 Před 18 dny +109

    రఘు రామ రాజు గారు సరైన వారు, ఎందుకంటే ఆయన వైచీపి తో పేచీ పెట్టుకున్నదే మన తిరుమల గోవిందుడి కోసమే..!

  • @NCBN99
    @NCBN99 Před 18 dny +46

    నాగబాబు కి ఇవ్వకూడదు. నో. అశోకగజపతి రాజు గారు /1000℅ suitable candidate

  • @ceeplaccounts8305
    @ceeplaccounts8305 Před 18 dny +35

    అశోక గజపతి రాజు గారు చాలా సమర్ధనీయులు.

  • @krish-zh3lc
    @krish-zh3lc Před 18 dny +87

    నిండైన హిందువు RRR.

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 Před 18 dny +80

    RRR కి ఇవ్వడం మంచిది.

    • @RamChandra-jx4cb
      @RamChandra-jx4cb Před 18 dny +3

      100% కరెక్ట్

    • @RamChandra-jx4cb
      @RamChandra-jx4cb Před 18 dny +3

      రఘురామ కృష్ణంరాజు అయితేఆ పదవికికరెక్ట్

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj Před 18 dny +49

    ర్రిపుల్ R is the right person👌🏼👌🏼

  • @satyanarayanagoli3230
    @satyanarayanagoli3230 Před 18 dny +71

    నాగబాబుకు నోటిదురుసు ఎక్కువ ; అలాంటి పదవికి పనికిరాడు !

    • @ppraja5127
      @ppraja5127 Před 18 dny +9

      కేవలం నోటి దూల మాత్రమేనా ? కరువు, కక్కుర్తి , లేకి బుద్ధి ఇలా ఎన్నో ... తమ్ముడు కల్యాణ బాబు లా నిజాయితి, పెద్ద మనసు ఉన్నవాడు కాదు నాగ బాబు

    • @Pinaki479
      @Pinaki479 Před 17 dny +7

      నాగ బాబుకి ఇస్తే టి. టి. డి మర్యాద పోతుంది.

    • @lakshmibudi3956
      @lakshmibudi3956 Před 17 dny

      అవును

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 Před 18 dny +82

    నాగబాబు గారు లాభం లేదు. అనుభవజ్ఞులు అయిన అశోక్ గజపతిరాజు గారు అయితే బాగుంటుంది

    • @balaiahgundluru9064
      @balaiahgundluru9064 Před 18 dny +4

      Nagababu waste ashokegajapathi raju gariki evvandi please

    • @akhtarbegumchinthapally976
      @akhtarbegumchinthapally976 Před 18 dny +5

      అశోక్ గజపతి రాజు గారు మాత్రమే సరి అయిన వారు. నోటి దురుసు ఉన్న వాళ్ళు కాదు

    • @prabhavathidronamraju975
      @prabhavathidronamraju975 Před 18 dny +2

      100% correct

    • @satyanarayanagoli3230
      @satyanarayanagoli3230 Před 18 dny +3

      అశోక్ గజపతి సరైన వ్యక్తే ! కాని ఆయన వయసు ఆరోగ్యం సహకరించవని ఆయన నిరాకరించినట్టు తెలుస్తోంది .

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 Před 17 dny

      Ashok is not suitable. his attitude is very stright forward he is not suitable.

  • @shivashanker-oe8iv
    @shivashanker-oe8iv Před 18 dny +57

    RRR super

  • @avsastry7036
    @avsastry7036 Před 18 dny +112

    R R R కానీ,అశోకగజపతిగారు కానీ ఓకే, నాగబాబు అంత సమర్ధుడు కాదనిపిస్తోంది,మెత్తనివాడు.తిరుమలలో జరిగిన అరాచకాలు బయటికి తీయాలంటే RRR సరైన వ్యక్తి.

    • @kandalavenkateshwarlu1524
      @kandalavenkateshwarlu1524 Před 18 dny +5

      Yes.The TTD Chairman post should not be made into Cheap position .

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 Před 17 dny +2

      Naga baabu is not suitable.
      Ashok rejected it as per my Knowledge.
      as of Now RRR is the best.

    • @satyanagamaniajjarapu7994
      @satyanagamaniajjarapu7994 Před 17 dny +2

      నాగబాబు నాస్తికుడు. కిరస్తానీ అయినా నాస్తికుడు అయినా ఒకటే.

    • @user-rb8jc8uf1s
      @user-rb8jc8uf1s Před 14 dny

      Ashok Gajapati garu, RRR or Yanamala Ramakrishnudu garu are good candidates for the post.
      Nagababu gariki ivvakoodadhu.

    • @kondaveetinarayana-dk3nk
      @kondaveetinarayana-dk3nk Před 11 dny

      వెంకటేశ్వరస్వామి అంటే భయపడేవారు చైర్మన్ పోస్టుకు అర్హులు.అధికారమున్న ప్రభుత్వాధికారులకు టిటిడి అవినీతిని బయటపెట్టేదమ్ములేదా.అన్నీ చైర్మన్ వల్లనే అవుతుందా.అధికారులలో అవినీతి తిమింగలాలను జైలుకు పంపితే చైర్మన్ ఎవరైనా ఒకటే.

  • @surendratummala1593
    @surendratummala1593 Před 18 dny +41

    Super jai rrr

  • @athukurilakshminarayana8966

    టీటీడీ చైర్మన్ రఘురామకృష్ణం రాజకీయ ఇచ్చినందువలన నెంబర్వన్గా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి రఘురాం రాజన్ టి ఆర్ ఆర్ ఆర్ ttd దేవస్థానానికి ఒక రూపు రేఖలు వస్తది అక్కడ టచ్ చేసే దళారులు అంత రఘురామరాజు ను చూసి భయపడి పోతారు థాంక్యూ

    • @krishnakolli3071
      @krishnakolli3071 Před 17 dny

      Sir RRR is the best person he is very elegebl.

    • @lokeshnuvvula2768
      @lokeshnuvvula2768 Před 17 dny

      వెకిలి నాగబాబు అన్ ఫిట్.

  • @amarkumarmadhira4785
    @amarkumarmadhira4785 Před 18 dny +40

    Rrr correct

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 Před 18 dny +45

    అశోక్ గజపతి రాజు గారు....స్ వెరీ గుడ్ పర్సన్....ఈ సారి అలాంటి ది జరగదు...cbn గారు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.....అశోక్ గజ పతి రాజు గారు కూడా గతం లో బాధితులే....అల అని rrr గారు తక్కువేమీ కాదు....అకార్డింగ్ తో the age factor tho naa opsnion చెప్పాను... నమస్తే...

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Před 18 dny +4

      అశోక్ గజపతీ రాజుగారు కఠిన నిర్ణయాలు తీసుకోరు. RRR గారు కరెక్ట్ పర్సన్

  • @sadasiva999.
    @sadasiva999. Před 18 dny +15

    అందుకే ఆయనకు ఏ పదవి ఇవ్వకుండా ఆపారు superrrrrrr ❤️❤️❤️❤️🙏🙏🙏👍👍👍👍👌👌👌👌😅

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q Před 18 dny +18

    Rrr sir

  • @veerababujogi6527
    @veerababujogi6527 Před 18 dny +23

    నాగ బాబు గారు వేస్ట్ అతనికి నోటి దురుసు ఎక్కువ . ఎప్పుడు ఏమి మాట్లాడతాడో తెలియదు.

  • @veerababujogi6527
    @veerababujogi6527 Před 18 dny +10

    RRR గారు కరెక్ట్.!!!.

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 Před 17 dny +17

    Rrr గారు సమర్దులు కానీ m.l.a గా వారి సేవలు వినియోగించుకుని Ttdకి అశోకగజపతి రాజుగారిని నియమించిన రెండు పదవుకి న్యాయం జరుగుతుంది సిఎం గారు ఆలోచించవలసిన అవసరం ఉంది

  • @narasingaraogongala9203
    @narasingaraogongala9203 Před 18 dny +19

    Ashok gajapati best person for TTD chairman

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Před 18 dny +18

    RRR the best candidate for that post

  • @ramakrishnagupta9934
    @ramakrishnagupta9934 Před 17 dny +9

    హిందూ ధర్మ ప్రచార పరిషత్తు....నిధులు ఏమవుతున్నాయో...టిటిడిలో...తెలియ జేయగలరు

  • @ramadevivasireddy5290
    @ramadevivasireddy5290 Před 18 dny +13

    RRR is the correct person CBN CM kavatanki 10%kaarakudu👍

  • @gvkyadav7176
    @gvkyadav7176 Před 18 dny +10

    Great job rrr 👍

  • @arjun_3969
    @arjun_3969 Před 18 dny +9

    RRR is best person for TTD chairman.He has good influence in Delhi level

  • @venkatk4574
    @venkatk4574 Před 18 dny +18

    RRR is the perfect Choice and Nagababu doesn't fit to it...

  • @globaldynamicshub99
    @globaldynamicshub99 Před 18 dny +11

    RRR 100% CORRECT ❤

  • @ramalakshmibaggam2117
    @ramalakshmibaggam2117 Před 18 dny +30

    RRR గారు TTD చైర్మన్ అయితే జగన్ మాఫియా తిరుమల కొండ పై చేసిన అవినీతిని బయటకు తీయగలరు. రాజుగారికి పవిత్ర కొండలను ఆవాసంగా చేసుకుని ప్రశాంతంగా ఉంటారు. ధన్యవాదములు

  • @umabitr8157
    @umabitr8157 Před 18 dny +44

    Ashoka gajapathi raju or RRR gharu is correct and perfect 💯

  • @rohith12823
    @rohith12823 Před 18 dny +11

    RRR is suitable..అశోక్ gajapatiraaju and nagababu not suitable.

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Před 18 dny +15

    నాగబాబు not ఫిట్ for టీటీడీ పోస్ట్. Only RRR is ఎలిజిబుల్ for thatpost. కానీ ఏదో ఒక్కdhairyamచేయకపోతే సీబీన్ అసమర్ధత అవుతుంది. నాకు నమ్మకంలే చేస్తాడని. ఇంతవరకు చివరివరకు బాధపడిన శ్రీరావేంకటేశ్వరావు గారికి న్యాయంచేయాలె. జగన్ రాగానే fatafut అన్ని విభాగలు నింపేసాడు. One వీక్ లో tdp చైర్మన్ నింపి బోర్డు మెంబెర్స్ తో నింపేసాడు

  • @PK-nv4on
    @PK-nv4on Před 18 dny +4

    Justice done.

  • @nagabushanachowdarykodali8174

    చెప్పిన దాంట్లో..రాజుగారి ప్రస్తావన.. ఎక్కడా వినిపించలేదు..అంటే
    ఇది ఫేక్ అనేనా..😮

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 Před 18 dny +12

    RRR should be given the posy, so that justice would be done by him.

  • @brangababu
    @brangababu Před 17 dny +17

    ❤🎉rrr కరెక్ట్ అయిన క్యాండిడేట్ నీతి నిజాయితీపరుడుRRR

  • @Padmavathi-fs3ur
    @Padmavathi-fs3ur Před 17 dny +3

    Our Vote for Ashoka Ganapati Raju gaaru....Raju gaaru right person for the TTD chairman post.

  • @s.srinivasulu9424
    @s.srinivasulu9424 Před 18 dny +5

    పిఠాపురం వర్మ గారికి ఇస్తారు. రెండు పార్టీలకు కావలసిన వాడు.

  • @epuvenkataramanaramana1569

    All the best God bless you Balayya Babu 🌺💐🌺💐🌺💐🌺💐🌺🌺🌺💐💐

  • @akhtarbegumchinthapally976

    Big NO NO NO to Nagababu. He spits venom on Chandrababu Naidu sir! Person's spirit should be clean and pure.

  • @rangaiahnaidu725
    @rangaiahnaidu725 Před 18 dny +13

    కందులగారు మీరుకూడా కల్లూరిసురేష్ గారిని ఫాలో అవండి టైటిల్ ఒకటి విశ్లేషణ ఒకటి చెప్పకండీ, మీమీద నమ్మకం పోతోంది

    • @AJM345
      @AJM345 Před 16 dny

      Kandula original channel lo title correct gaa untundhi. Ithani videos ni theesunkuni ithara channels vallu re-circulate chesukuni ila dikkumaalina titles petti vaadukuntaaru. So problem Kandula dhi kaadhu.
      ee "amaravathi voice" vaadi titles anni ila cheap gaaney untaayi clicks kosam. Veella Original content emi undadhu. Andhari videos vaadukuni veellaki istam vacchina titles pedathaaru.

  • @nalamsreemannarayanamurthy7222

    ఎవ్వరైనా ఎ CM అయినా టీటీడీ తన గుప్పిట్లో ఉండాలి అని అనుకొంటారు అందులో తప్పు ఏమిటీ

  • @user-gv8hx5zr6v
    @user-gv8hx5zr6v Před 17 dny +2

    ఉన్నదీపోతుంది. ఉంచుకొన్నదీపోతుంది🎉 ఈ జగన్ సార్ కి.

  • @ykmlakshmi4786
    @ykmlakshmi4786 Před 18 dny +9

    TTD chairman ga RRR garu correct

  • @nageswararaoabbavaram3171

    Ashok sir or RRR Most suitable. ...justified.

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj Před 18 dny +3

    రమేష్ గారు బాబుగారిని కలిసి నామినేటెడ్ పోస్ట్స్ త్వరగా భర్తీ చేయమని చెప్పండి సర్. నానబెడితే కుదరదు. అందరి శ్రమ ఫలితం కూటమి గెలుపు

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Před 18 dny +8

    Ashok Ganapati gariki age problem valla Governor post ayite better

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Před 17 dny +1

    అశోక్ గజపతి రాజు గారు కాని, RRR గారు ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా చాలా అద్భుతంగా ఉంటుంది.

  • @muralibobba4488
    @muralibobba4488 Před 18 dny +5

    rrr is the right person delaying decision is not good for tdp just like previous time that is a holy place for hindus through out the world .nris voice no body got tortured humiliated physical abused mentally depressed caused by his strong will supporting tdp party how ever he is an universal lover through him may lord venkateswara bless our ap and india n devotees .hope to hear his appointment with in a week he is a mp too all the dignities from loksabha will thank our cm sree babu garu for the recognitionof services past and future too

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před 18 dny +25

    అశోక్ గజపతి రాజుగారైతే అందరికంటే చాలా ఉత్తమలు.
    ఆయన సింహాచల దేవస్థానం నిర్వహణలో ఎక్కడ అవినీతి లేకుండా చాలా బాగా చేస్తారు.
    సింహాచల దేవస్థానం కి ట్రస్ట్ గా ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళకూడదని కొంతమంది అంటున్నారు. .అది గనక అడ్డుగనక అయితే రాజుగారికి ఏదో ఒక పదవి ఇవ్వాలి అని అంటున్నారు.
    కాబట్టి రఘురామకృష్ణ రాజు గారికి సీటు త్యాగం చేసిన మంతెన రామరాజు గారికి ఇస్తే బాగుంటుంది .
    ఎందుకంటే రఘురామ గారికి ఎమ్మెల్యే పదవి ఇచ్చి గౌరవించారు .ఆయన బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్త. అదేమంటే తనకు బిల్లులు రాలేదు కాబట్టి ఇవ్వలేదు అని అంటున్నారు.
    అలాంటి వాళ్లకు ఇవ్వటం కంటే చాలా నైతికంగా ఉండే వాళ్ళకి ఆ పదవి ఇస్తే ఎక్కువగా బాగుంటుంది .
    రామ గారికి గారికి పదవి త్యాగం చేస్తున్న మంతిని రామరాజు గారికి ఇస్తే బాగుంటుంది.
    జనసేనకి కోసం టిడిపి కార్యకర్తలను ఇన్చార్జెస్ను సీట్లు త్యాగం చేసి జనసేన క సీట్లిప్పించి టిడిపి వాళ్లకి సీట్లు పరంగా చాలా త్యాగం చేయించారు.
    అందుకని జనసేనకి ఇప్పటికే చాలా ప్రాధాన్యతగా సీట్లు మంత్రి పదవులు మన ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు.
    కాబట్టి అంతకంటే వాళ్ళు కష్టపడిన దానికంటే ఇప్పటికే చాలా ఎక్కువ ఫలితం లభించింది జనసేన.
    జనసేన కంటే తటస్తులు చాలామంది పార్టీ కోసం టిడిపి గెలవాలని కృషి చేశారు . నిజం చెప్పాలంటే తటస్థుల వాళ్ళని టిడిపి గెలిచింది.. అంతకుముందు మూడు ఎమ్మెల్సీలు ఎవరితో పొత్తు లేకుండా గెలిచినట్లుగా
    కానీ అక్రమ అరెస్టును ఉపయోగించుకొని స0 జన సేన పుత్తుకొచ్చి లాభపడింది తద్వారా బిజెపి కూడా.
    ఇప్పుడు చంద్రబాబు గారికి అన్నీ తెలుసు. కానీ ఒక ఫీట్ బ్యాక్ మటుకు చెప్పేది జనసేనకి రఘురామ గారికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు.
    . వాళ్ళు గత ఎన్నికల ముందు నష్టం చేసిన, కష్టంలో కలిసి రాకపోయినా, అనగా ఆఫీసులపై దాడులు జరిగినా పుంగనూరు భీమవరం పై దాడులు జరిగిన కూడా!( రఘురాం గారు ఢిల్లీలో లోకేష్ పక్కన ఉన్నారు కానీ ఆయన ఒక స్పైలాగా పని చేశారు)
    ఏమైనాప్పటికీ మనము కలిసి ఉంటే కలదు సుఖం .
    కాబట్టి వైసీపీ ను ఓడించగలగటంలో విజయం సాధించాము. ఆ విజయం సాధించడంలో జనసేన ను కలిపి అన్న దానికంటే ఎక్కువగా జనసేన లాభపడింది .
    కానీ జనసేన వలన టిడిపి చాలా సీట్లవి పదవులవి త్యాగం చేసి నష్టపోయింది. ఇంక అంతకంటే జనసేనకు ప్రాధాన్యత ఇవ్వటం కూడా టిడిపికి తద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ప్రమాదమని చెప్పాలి.
    ఎన్నికల నాటికి ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు 2019 ముందులాగా పవన్ కళ్యాణ్ మరియు రఘు రాము గారు కూడా .
    తిరుపతిలో అక్కడ పని చేయాలి అంటే చాలా బాగా పనిచేస్తే , నైతికంగా ఉండే వాళ్ళకి ఇస్తేనే అక్కడ ఆ స్వామికి న్యాయం జరుగుతుంది .
    ఆ స్వామికి న్యాయం జరిగితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అందుకని అశోక గజపతిరాజు గారు మంతెన రామరాజు గారు ఇలాంటి నైతికమైన వాళ్ళకి ఆ పదవి ఇస్తే ఆ పదవికి గౌరవం ఉంటుంది.

  • @MANHOHARR
    @MANHOHARR Před 18 dny +5

    Jai TDP your MANHOHARR

  • @srivenkatacharyulut8332
    @srivenkatacharyulut8332 Před 17 dny +1

    వెంకన్న స్వామి RRR ని ఎన్నుకోవాలని ప్రార్ధిస్తున్నాను, ఎన్నుకుంటాడని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏🙏

  • @BulusuSatyasuryasubrahmanyam

    శ్రీ అశోక్ గజపతి రాజు గారు టీటీడీ చైర్మన్ గా అన్ని అర్హతలు వున్నవారు
    వారికే ఇవ్వాలి ఈ పోస్ట్ pl

  • @manoharpcr3012
    @manoharpcr3012 Před 16 dny +1

    Yes. RRR garu is fit person.

  • @vemulasrinivas4487
    @vemulasrinivas4487 Před 18 dny +16

    జనసేనకు ఇవ్వవలసిన దాని కంటే ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు ఇక చాలు.. పవన్ కళ్యాణ్ 6 మంత్రి పదవుల శాఖలు.. ఇచ్చారు

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 Před 18 dny +1

    ❤R ❤ R ❤ R❤ GARU NI URGENTU GA VEIAHALLI SIR 🎉🎉 C. B. N 🎉🎉GARU

  • @maniakula6951
    @maniakula6951 Před 15 dny

    Super ❤😊

  • @user-bk9vr1gg7x
    @user-bk9vr1gg7x Před 17 dny +1

    Nagababu garu vestu

  • @ratnajatakalukumar4074

    సూపర్ .R.R.R.jaitdp.jaiho.c.b.n

  • @Pamsasi
    @Pamsasi Před 18 dny +2

    Ashok gajapathi Raju garu correct person. He is loyal to TDP and honest leader. Other people can get chance next time.

  • @PM-tl2si
    @PM-tl2si Před 18 dny +1

    Excellent analysis! Both Ashok Gajapathi Raju garu & RRR should have a respectable responsible position. They both deserves.

  • @sreekarg7583
    @sreekarg7583 Před 18 dny +1

    Plzzzzzz ra babu plz give RRR some diginified position. He really deserves for what ever post he posses. He is public leader.

  • @subbaiah2774
    @subbaiah2774 Před 11 dny

    I like them both VERYMUCH and V.Prabhakar Reddy is highly intelligent and capable for any post given. V.V.S

  • @srinivaspadavala8097
    @srinivaspadavala8097 Před 18 dny +5

    థంబ్ నైల్ లో నిజాలు పెట్టండి సార్ ,............

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 Před 18 dny +1

    Expect chesthunna. RRR garu correct person

  • @prasaddokula2848
    @prasaddokula2848 Před 17 dny +2

    ఆల్రెడీ పదవులు వున్న కాళ్ళకి మళ్ళీ ఎందుకు, లేని వాళ్ళ కీ ఇస్తే మంచిది కదా

  • @varadasuribabu7398
    @varadasuribabu7398 Před 6 dny

    టీటీడీ బోర్డులోకి జీయర్ స్వాములు వంటి వారిని కూడా తీసుకోవాలి ఆలయంలో స్వామివారికి జరగవలసిన కైంకర్యాల విషయంలో వారికి అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటుంది.

  • @CTRAP_TTDGovinda
    @CTRAP_TTDGovinda Před 5 dny

    Sr. Justice Ramana garu. I'm recommended. He will be full attention all the time at tirumala and justice ga full legal experience help to control.

  • @ravindrasusarla6048
    @ravindrasusarla6048 Před 18 dny +3

    టిటిడి బోర్డు లో రిటైర్ అయిన పేరుప్రఖ్యాతులు గాంచిన మాజీ
    డిజిపి లు ఉన్నారు , టిటిడి బోర్డు లో
    బ్రాహ్మణులకు అవకాశం ఉంటుంది
    అని లోగడ చంద్రబాబు నాయుడు గారు
    అన్నారు, అందువలన బోర్డు లో IPS
    అరవిందరావు గారు లాంటి మేధావులను
    వేస్తే అన్నివిధాలా మంచిది అని గుర్తించాలి.

    • @jaggarao2312
      @jaggarao2312 Před 17 dny

      అరవిందరావు.. శుద్ధ వేస్ట్..!! YSR తో అంటకాగిన.. వాటా వేదాన్తి..!!

  • @choppavarapuvenkateswarlu4352

    RRR Huge Peoples Opinion Very Siutable Person..❤❤❤

  • @princeraj8089
    @princeraj8089 Před 18 dny +2

    It's just a month and అప్పుడే శ్రేణులలో అసంతృప్తి అంటారేంటి...అర్జెంటుగా టీటీడీ చైర్మన్ లేకపోతే కొంపలు ఏం మునగలేదు ..give the man some time ....

  • @p.n.v.sgudavallamma5900
    @p.n.v.sgudavallamma5900 Před 17 dny +1

    vote for ashok gajapathi raju garu

  • @mvramana3145
    @mvramana3145 Před 7 dny

    బీజేపీ Bhanu Prakash Reddy gariki ivvali sir suitable person ❤❤

  • @prasadrao1875
    @prasadrao1875 Před 16 dny

    RRR గారికి ఇవ్వాలి...!!! 👍👍👍

  • @rajyalakshmiduggirala7364

    కాపు కార్పొరేషన్ పని నాగబాబు కు ఇవ్వచ్చు

  • @Hanok-f5v
    @Hanok-f5v Před 18 dny +1

    Decisions chala slow ga unnai...daring steps teesikovali...

  • @jaggarao2312
    @jaggarao2312 Před 17 dny +1

    జగన్.. MLA గా resign చేసి.. MP గా పోటీచేయాలనుకోవటం.. ఆత్మహత్యాసదృశం..!!

  • @reddeppayadamani7097
    @reddeppayadamani7097 Před 18 dny +3

    Revanth Reddy garu gave. good indication now. God is great to decide the public affection and safety.

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Před 17 dny

    RRR choicest person for TTD chairman

  • @nagarajua3251
    @nagarajua3251 Před 18 dny +2

    TTD chairman post, ithara nominated posts ekkuva kalam vacant pettakunda ventane bharthi cheyali.

  • @basavarajukatakam6873
    @basavarajukatakam6873 Před 13 dny

    టీటీడీ చైర్మన్ పదవికి రఘురామరాజుగారు 100% కరెక్ట్

  • @pkrishnakumari8090
    @pkrishnakumari8090 Před 17 dny

    మీ న్యూ స్ చూస్తము సర్ చాల బాగ చెప్ తా రు మీరు 🌹🌹🌹🌹🌹🌹🙏🏼👏👌🏼👍🏼

  • @choppavarapuvenkateswarlu4352

    RRR 100 P.C.Correct..Jai TDP Jai CBN.❤❤❤

  • @krishsai59
    @krishsai59 Před 11 dny

    రాజకీయాలకు సంబందం లేని ఆధ్యాత్మిక నేపధ్యం గల వారిని నియామిస్తే మంచిదని నా అభిప్రాయము ఆవిధంగానయనా రాజకీయాలకు శ్రీ వేఙ్కటేశ్వరునికి సంభంధం లేకుండా ప్రయత్నం చేసినవారౌతారు.

  • @vijayabhaskararaokota9405

    Ashoka Gajapathi Raju garu 100% suitable

  • @kethavenkateswararao216

    RRR is best person for TTD Chairman

  • @suryanarayanagodavarthi5510

    అందరూ క్రిస్టియన్స్

  • @padmaraju1396
    @padmaraju1396 Před 13 dny

    RRR SUITABLE PERSON. SO ఆయన కే ఇవ్వాలి.

  • @hari.kodaliharunath7076
    @hari.kodaliharunath7076 Před 17 dny +1

    RRR should only deserves,First man to directly fight against JAGAN. No other should compared with him

  • @sitaramjt8005
    @sitaramjt8005 Před 17 dny +1

    Avaru anni chappina rrr gara t t d chairman no doubt this is fix

  • @durgalakshmi7418
    @durgalakshmi7418 Před 17 dny

    RRR chairman ga ravali🙏🙏🙏

  • @pavangundu4356
    @pavangundu4356 Před 17 dny

    ఇక్కడ కామెంట్ లో చాలామంది రఘురామ కృష్ణంరాజు గారు పేరు రాస్తున్నారు కాబట్టి ఆయనకే ఇవ్వాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు సెంట్రల్ లో లోకేష్ తో నేషనల్ ఛానల్ తో లైవ్ ఉండడానికి మెయిన్ గా రఘురామరాజు గారు చాలా కష్టపడ్డాడు

  • @srinivasamurthy5797
    @srinivasamurthy5797 Před 12 dny

    Mr.Naga babu NO please. Give some respect to the post of TTD Chairman.

  • @varadasuribabu7398
    @varadasuribabu7398 Před 6 dny

    ఏ పదవి అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేట్ చేస్తే రెండు సంవత్సరాలకు ఒకరు మరొక రెండు సంవత్సరాలకి ఒకరు తదుపరి మరొకరికి చొప్పున ముగ్గురికి అవకాశం కలుగుతుంది కావున అధిష్టానం గుర్తించాలి.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Před 18 dny +3

    No second thoughts only RRR jagan py porataniki mottamodata nilabadi poradina yodhudu nyayam jaragali

  • @noorullakhannoorullakhan833

    yes🎉

  • @ramakrishnayadavmagapu3740

    RAGHURAMA KRISHNA RAJU గారికి ఇస్తే బాగుతుంది

  • @appalaraju5924
    @appalaraju5924 Před 9 dny

    RRR garu aethe భక్తులకు మంచిగా chusthaaru

  • @veernprasadrao3068
    @veernprasadrao3068 Před 10 dny

    Sri Ashok gajapati raju garu is suitable for ttd chairman post.

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 Před 18 dny +21

    RRR ఈ పదవి ఇస్తే టీటీడీ లో జరిగిన అక్రమాల బయటకు తీస్తారు