సర్ లోపల నా కొడుకు ఉన్నాడు సర్..ప్లీజ్ సార్.. లోపలకి పంపండి..అహంకారంతో విర్రవీగిన జోగి పరిస్థితి ఇది

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    సర్ లోపల నా కొడుకు ఉన్నాడు సర్..
    ప్లీజ్ సార్.. లోపలకి పంపండి..
    అహంకారంతో విర్రవీగిన జోగి పరిస్థితి ఇది..
    #jogiramesh #chandrababu #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on CZcams : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

Komentáře • 591

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc Před 28 dny +183

    30 ఏళ్లు అధికారం మాదే అని ఆ పిచ్చోడి మాటలు నమ్మి వీళ్ళ ఇష్టం వచ్చినట్టు దోచ్చేసారు ఇప్పుడు అనుభవిస్తున్నారు

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc Před 28 dny +139

    మీ పార్టీ మళ్ళీ పీకేది ఏమి లేదు గానీ నెస్ట్ నువ్వు రెడీ గా ఉండు

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 Před 28 dny +120

    కక్షలు లేదు తొక్కలు లేదు. తప్పు చేసిన అందరూ జైల్లోకి పోవాల్సిందే. పద్ధతులు మీరే చెప్పాలి పద్ధతి తక్కువ బ్యాచ్.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk Před 28 dny +120

    పద్ధతులు గురించి పెర్ని మాట్లాడుతున్నాడు వారెవ్వా!

  • @user-kx1by3bk8c
    @user-kx1by3bk8c Před 28 dny +71

    బాబు గారిని, పట్టాభి గారిని, రఘురామ్ రాజు గారిని, దళిత డాక్టర్ ని, అయ్యన్న గారి ని అరెస్ట్ చేసినపుడు ఈ బాధ మీకు తెలియలేదా.

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Před 28 dny +102

    మీ పిల్లలు లె పిల్లలా? ఎదుటివాళ్ళు మనుషుల్లాగే కనపడలేదు నీకు

  • @ramakrishna9113
    @ramakrishna9113 Před 28 dny +42

    ఈ దుర్మార్గులకు జాలి కనికరం పొరపాటున కూడా చూపించరాదు. వీళ్ళు ఎంతగా చెలరేగింది కళ్ళారా చూసిన మనుషులం కదా! 😅

  • @vemunagaraju8621
    @vemunagaraju8621 Před 28 dny +88

    జోగి నీకేకదు అందరికీ పిల్లలున్నారు గతంగుర్తుచేసుకో మీరు చేసిన పనులకు కర్మ అనుభవించాలి

  • @ramarao8118
    @ramarao8118 Před 28 dny +64

    5 సం. చేశారు తప్పుడు అరెస్టులు.ఎంతమందిని చంపారో, ఎంతమందిని రేప్ చేయించారో.. ఏ ఆథారాలు లేకుండా జైళ్ళలో పెట్టారు,కొట్టారు,ప్రజలడిగితే, చితక్కొట్టారు.చావగొట్టారు.
    భయకంపితులను చేశారు. కంశపాలన చేశారు.ఈవాళ ఏవిడెన్స్ లతో అరెస్ట్ చేస్తే గగ్గోలుపెడుతున్నారు.మీరుచేసిన రౌడీచర్యలు ఇప్పుడులేవనా ఇష్టంవచ్చినట్టు రబస చేసతున్నారు.రూల్బుక్ ప్రకారం అరెస్ట్ లు చేస్తే ఏదో చసేస్తున్నట్టు గోల. మీ అరాచకాలకు ఇది ఫలితం.అనుభవించాలి...

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 Před 28 dny +65

    మీరు చేసిన దానికి బదులు బాబుగారు చేయలేకపోతున్నారు , అలా అయితే నువ్వు ఇలా మాట్లడగలవ😂

  • @madhavm4191
    @madhavm4191 Před 28 dny +40

    పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు ఉంది పేర్ని నాని మాటాలు.

  • @RamaKrishna-js2hg
    @RamaKrishna-js2hg Před 28 dny +22

    తొ౦దరలలో నీకు కూడా వుంటుంది, ఎ౦దుకు ఆవేశం పడతావు. మీా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేందుకు సిద్ధ౦గా వు౦డ౦డి.

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 Před 28 dny +56

    నీకు ఉంది కంగారు పడకు 😢

  • @datlapratapvarma1522
    @datlapratapvarma1522 Před 28 dny +33

    అయ్యా నాని గారు మీ టైమ్ లో దళిత డాక్టర్ గారు మాస్క్ అడిగినందుకు అరెస్ట్ చేసి నానా తిప్పలు పెట్టి ఆయన చావుకు కారణమైనారు

  • @padmaiahvidavaluru3157
    @padmaiahvidavaluru3157 Před 28 dny +22

    ఖర్మ వదలదు,,కాలం ఆగదు.

  • @bhaskac
    @bhaskac Před 28 dny +30

    నాని చట్టం ఎవరికి చుట్టము కాదు. చట్టం దాని పని చేసుకుని పోతుంది. బుద్ధి ఉండేవాడు వైసీపీని గెలిపిస్తారా.

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 Před 28 dny +23

    జగనన్న బాబాయిని లేపాక ఇంత కన్నా గొప్ప గానే మాట్లాడినాడు

  • @ramakrishnamedarametla4247
    @ramakrishnamedarametla4247 Před 28 dny +49

    చట్టం ఎవరికైనా ఒకటీ

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 Před 28 dny +31

    అన్నీ కట్టిస్తారు 😅

  • @narasareddy7889
    @narasareddy7889 Před 28 dny +21

    చూశారా ఓడలు బళ్లు,బళ్లు ఓడలు అంటే ఇదే.

  • @seasharaokandukuri2066
    @seasharaokandukuri2066 Před 28 dny +14

    మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేసినారు ఎన్ని దౌర్జన్యాలు చేసినారు ఎంతమంది హింసించారు అప్పుడు తెలియదా నీకు ఇప్పుడు కాకమ్మ కథలు చెబుతున్నావు నువ్వు ఎంత చెప్పినా ప్రజలు నమ్మరు అసహ్యించుకుంటున్నారు

  • @oy4cf
    @oy4cf Před 28 dny +14

    అర్ధరాత్రులు కాదుకదా మీలాగా అరెస్ట్ లు థర్డ్ డిగ్రీ లు ఇవ్వలేదుకదా నీకుకూడా ఉందిలే

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Před 28 dny +24

    కాలం అన్నీ ంటికి సమాధానం చెబుతుంది

  • @sambasiva8880
    @sambasiva8880 Před 28 dny +13

    కొన్నప్పుడు... సర్వే... నెంబర్.... ఏంటి....అమ్మినప్పుడు..సర్వే..నెంబర్.. ఏంటి....సార్....😂😂😂😂😂

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Před 28 dny +18

    వచ్చాడుయ్యో స్వామి bahu నీతులు చెప్పా

  • @user-jr7mp8yr8p
    @user-jr7mp8yr8p Před 28 dny +12

    పద్ధతి ప్రకారమే mp నీ లోపలవేసి కుమ్మేసారా,,,

  • @user-vh1tm8cg5c
    @user-vh1tm8cg5c Před 28 dny +15

    దెయ్యాలు వేదాలు వల్లించి నట్టు వుంది 🤔

  • @gottipatinagasubrahmanyesw7649

    Nest vellampalli govinda

  • @satyanarayanauppala965
    @satyanarayanauppala965 Před 28 dny +11

    Well disciplined decoits

  • @user-jk7kp2wz7s
    @user-jk7kp2wz7s Před 27 dny +2

    చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎలాంటి ఆనందం పొందారు అన్న. నేను ఒక ఓటరు 🙏

  • @srinivastorati4471
    @srinivastorati4471 Před 28 dny +7

    వాళ్ళు తెలుస్తారు అన్నయ్య తప్పు ఎవరిది అని😂

  • @msb3332
    @msb3332 Před 28 dny +11

    ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నమూ....,.......

  • @seasharaokandukuri2066
    @seasharaokandukuri2066 Před 28 dny +10

    ఇప్పుడు జోగి రమేష్ గారు అగ్రిగోల్డ్ భూములను ఆక్రమించుకున్నారు లేదా చెప్పండి

  • @madhukumarboyina1857
    @madhukumarboyina1857 Před 28 dny +17

    20 కార్లు వేసికెళ్లి

  • @keelukrishnarao4720
    @keelukrishnarao4720 Před 28 dny +14

    Karma evvarni vadhaladhu jogi

  • @rehanmaddiletimadhu825
    @rehanmaddiletimadhu825 Před 28 dny +8

    వచ్చాడండి సుద్దపూస .

  • @jaladisrinivasarao8070
    @jaladisrinivasarao8070 Před 28 dny +14

    Tappudu కేసు kattali anukonte ని మీద కూడా పెట్టాలి గా

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 Před 28 dny +3

    చేసిన కర్మలు, అక్రుత్యాలు ఊరకే వదలవు! ఇలాగే వెంటాడతాయి.

  • @csk9540
    @csk9540 Před 28 dny +4

    అవినీతిపరుల ఆస్తుల్ని జప్తు చేయాలి చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే జోగిని చట్టపరంగా కటినంగా శిక్షించాలి

  • @eswarraomutha741
    @eswarraomutha741 Před 28 dny +5

    భయ్యా పోరాటాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అడుక్కు తినేలా చేయండి నాయకులు మీరు బాగానే సంపాదించుకున్నారు కదా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు

  • @poojasekhar.t.r.sekhar4945

    చట్టం తన పని తను చేసుకుంటాది. Power lo unnappudu విర్రవీగి ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం.

  • @bhanumurthyavs5292
    @bhanumurthyavs5292 Před 28 dny +4

    చంద్ర బాబు గారి ni కి ఇదే పద్దతి లో అరెస్ట్ చేసిన సంగతి మరచి పోయా రా..సార్...

  • @kuppaswamy2519
    @kuppaswamy2519 Před 28 dny +8

    Super Jai cbn sir jai TDP ❤❤❤❤❤❤❤

  • @naidupulicherla6466
    @naidupulicherla6466 Před 28 dny +4

    ఆరోజు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసినప్పుడు వితౌట్ నోటీస్ వితౌట్ ఎఫెక్ట్ tho అరెస్ట్ చేసినారు కదా ఆ రోజు

  • @apparao5166
    @apparao5166 Před 28 dny +7

    వరే నాని గే నువ్వు తొందర పడకు....

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 Před 28 dny +12

    Sollu apu perni Nani,Enquiry ayyaka arrest chesaru😢😢😢

  • @narralokanadharao6006
    @narralokanadharao6006 Před 28 dny +5

    పాపం జోగి అనామకుడిలా నిల బడ్డాడు , బిక్క మొఖంతో... కాలు మహిమ..

  • @ramakrishnamedarametla4247

    Court will decide justice to all peoples

  • @lkdrao6508
    @lkdrao6508 Před 28 dny +7

    Meeru chesindi nyayama

  • @yenugulavenkataprasad5918

    అధికారం ఉందని విర్రవీగి తే కాలం ఇలాగే సమాధానం చెప్తుంది కాబట్టి అధికారంలో ఉన్నామని నోటికి హద్దు లేకుండా మాట్లాడి ప్రజల్లో చులకన అయి ఈ గతి పట్టింది

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 Před 28 dny +5

    వీరికి రక్తసంబంధం ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది ఎంతోమందిని ఇబ్బందులు పాలు చేశారు

  • @mdpasha8634
    @mdpasha8634 Před 28 dny +2

    తండ్రి నేనేమీ చేయలేక అని పదేపదే అనడం ఆయనను కూడా త్వరగా లోని వేయమనా దాని అర్ధం

  • @narayanamurthyalladi8443
    @narayanamurthyalladi8443 Před 28 dny +5

    మీరు చేసినప్పుడు ఈ నీతులు గుర్తుకు రాలేదా నువ్వు పేకేది ఏమిలేదు
    ఎరా మనిషి అన్నావోడు మీకు ఓటేస్తారా

  • @seshadrisofa
    @seshadrisofa Před 28 dny +7

    Nani sir! Kindly remember the past

  • @shaiksaleem5599
    @shaiksaleem5599 Před 28 dny +5

    ఇంకా ప్రభుత్వం రంగం లోకి దిగలేదు దిగితే ప్రతి ఒక్కడు పక్కా ఆధారాలతో దొరుకుతారు ప్రజల సొమ్ము మొత్తం ఎంత తిన్నారో కక్కిస్తే రాష్ట్ర అభివృద్ది కి పథకాల అమలుకు నిధులు వచ్చినట్లే అని ప్రజలు భావిస్తున్నారు

  • @ravindranaththommandra6574

    Assembliki vache dammu ledu kani edo poratam chestharanta.

  • @sunilkumarkaranam2807
    @sunilkumarkaranam2807 Před 28 dny +3

    🤣🤣🤣 నాని భయం కళ్లలో కనపడుతుంది తప్పదు అనుభవించాలి

  • @bhanumurthyavs5292
    @bhanumurthyavs5292 Před 28 dny +2

    ఖర్మ ను ఎవరూ తప్పించుకో లేరు

  • @rasagna6126
    @rasagna6126 Před 27 dny +1

    వైఎస్సార్సీపీపై దయ చూపొద్దు. కర్మ తిరిగి వస్తుంది.పెద్దలు చేసిన పాపం పిల్లలు కి.

  • @tadikondakrishnarao7312
    @tadikondakrishnarao7312 Před 27 dny +1

    దుర్‌మార్గం అంటే ,,, వీడు చెప్పేది మాత్రమే ….. ప్రజలు గమనించుతున్నారు

  • @raghavendraraok520
    @raghavendraraok520 Před 28 dny +8

    God, itani time eppudu?

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 Před 27 dny +1

    Nani garu speak truth. God will punish you all people ,who were involved in Bad to People of AP.

  • @sarangi12385
    @sarangi12385 Před 28 dny +3

    కంటెంట్ లేకుండా ఆఫీసర్లు అరెస్టు ఎందుకు చేస్తారు sir

  • @DwibhashyamSureshsarma
    @DwibhashyamSureshsarma Před 27 dny +1

    మీ పార్టీ చేసిన మోసం కన్నా ఎక్కువ ఎవరూ చేయలేరు

  • @kiranraj7707
    @kiranraj7707 Před 28 dny +2

    పాపం జోగి ఎంత కుదురు వచ్చాడో.. చెమటలు తుడుచుకుంటున్నాడు పక్కన నిలబడి..

  • @suhasinidevikamani6631
    @suhasinidevikamani6631 Před 28 dny +9

    Noru musukoora

  • @visible4267
    @visible4267 Před 26 dny +2

    జోగి కూడా పోతాడు నువ్వు చూడు నెక్స్ట్ నీకూడ ఇదే జైలు బాగా చూసుకో 😮😮😮

  • @talarivenkatavijayalakshmi8153

    పాలేస్ పిల్లిని చూసి రెచ్చిపోయారు అనుభవించండి. మీరు జైలు బ్యాచ్ అని అందరికి తెలుసు.

  • @KonathalaUma
    @KonathalaUma Před 27 dny +1

    అరె బాబు నాని మీ మాద ఇలాంటి చర్యలు తీసుకోమని ప్రజలు 164 సీట్లు కూటమికి ఇచ్చారు ఇంకా మీకు అర్థం కాలేదా రెడ్డ బుక్కు రాజ్యాంగం అనేసరికి ప్రజలు కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారు

  • @satyanarayanayeluri8048
    @satyanarayanayeluri8048 Před 27 dny +1

    గుడ్ డే శుభఫరినం

  • @sowricreations6421
    @sowricreations6421 Před 26 dny +1

    జోగిరమేషనుజగన్ కూడా లోపలేయమని చక్కగాచెప్పావ్ నాని

  • @MrcRao58
    @MrcRao58 Před 28 dny +3

    Karma comes back

  • @chalamg5642
    @chalamg5642 Před 28 dny +2

    రేనా చూడు.. రేనా చూడు

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 Před 26 dny +1

    ఈ పేర్ని గాడి అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవటంలేదు?

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 Před 26 dny +1

    కోర్టులు ఇప్పుడు గుర్తొచ్చాయా

  • @kothamikdderamanjaneyulu4499

    పేర్ని నానీ గాన్ని లోపలియ్యండి 😂

  • @srinivasmarupudi5638
    @srinivasmarupudi5638 Před 28 dny +2

    God is always correct 💯 be careful to all

  • @pillutlasrinivasarao7027
    @pillutlasrinivasarao7027 Před 27 dny +1

    So, God is great Raja.

  • @doddigarlasundharam4540
    @doddigarlasundharam4540 Před 26 dny +1

    జోగి గా వెంటిరా నీ పొగరు దిగినదా
    గూటం ఎట్లా ఉన్నది

  • @lakshminarayanak3037
    @lakshminarayanak3037 Před 28 dny +1

    చంద్రబాబు నాయుడు గారికి నోటీసువ్వకుండా ఎలా అరెస్ట్ చేశారా చట్టం తన పని చేసుకుంటూ ఉంటది నాని గారు నెక్స్ట్ మీకే చూసుకోండి

  • @ravichowlapally1735
    @ravichowlapally1735 Před 27 dny +1

    ముందు పేర్ని నాని గాని లోపల వేయాలి.

  • @DwibhashyamSureshsarma
    @DwibhashyamSureshsarma Před 27 dny +1

    ఖర్మ వదిలి పెట్టదు మీరు చేసింది ఏంటి రా చంద్రబాబు నాయుడు గారి ని అరెస్టు ఎలా చేశారో చెప్పాలా

  • @user-do6cg8cp1j
    @user-do6cg8cp1j Před 28 dny +4

    కుమారుడైన కుక🐶🐶😂😂😂😂😂

  • @rasagna6126
    @rasagna6126 Před 27 dny +1

    మరి ప్రతి శుక్రవారం ఒక్క టీడీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేశారు?

  • @gottipatinagasubrahmanyesw7649

    You go to court

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 Před 26 dny

    అంబటి, కొడాలి, వంశీ, జోగి, చెవిరెడ్డి, పేర్ని, వీళ్లందరి అక్రమాలను రేవు పెట్టెయ్యాలి

  • @syamaprasad2530
    @syamaprasad2530 Před 28 dny +2

    రమేష్ కు ఏమీ చెయ్య లేక అనకు...ఆయనకు తీసేయ్ గలరు.

  • @kirankumarvadlamudi5850
    @kirankumarvadlamudi5850 Před 28 dny +1

    J cbn sir1995 sir

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 Před 28 dny +2

    O.k.

  • @BhaleMama
    @BhaleMama Před 27 dny

    He knew all the rules and regulations and how to escape from the laws...very experienced.

  • @chandhram4125
    @chandhram4125 Před 27 dny

    ఐదు సంవత్సరాలు వైసిపి పీకింది ఏమటిమరల మరల చంద్రబాబేసిఎమ్ వైసీపీకి కాండట్సేవుండరు

  • @srinukola7475
    @srinukola7475 Před 22 dny

    ఎపుడైనా వయసుకు మించిన మాటలు మాట్లాడకూడదు......ఫలితం అనుభవించాల్సి వచ్చింది.

  • @raghunathg9678
    @raghunathg9678 Před 14 dny +1

    వైసిపి దుకాణం బంద్, మీ అందరి నోటి దుల వలన జగన్ను ముంచేశారు😅😅

  • @kirankumarvadlamudi5850

    Avenete sir

  • @prasadsirtuitions2664
    @prasadsirtuitions2664 Před 27 dny

    ఎవరు అన్యాయం చేసినా ప్రజలకు జైల్లో వేస్తే మంచిది కానీ వైసీపీ వాళ్లకు కడుపులో మంట

  • @nkpnallapaneni3978
    @nkpnallapaneni3978 Před 28 dny +2

    అరే పేరు నాని తొందరపడకు నీకు ఉంది

  • @kolukulurisatyanarayanaraj8613

    అసలు నిన్ను కదరా సీఎం ని చెయ్యాలి

  • @chennakesavulu9332
    @chennakesavulu9332 Před 28 dny +1

    Take rest pernji

  • @rakeshgusidi5422
    @rakeshgusidi5422 Před 28 dny +1

    Jogi cinema just started

  • @lovarajukakada9101
    @lovarajukakada9101 Před 26 dny

    Ready ga undu nani