Sintha Sendhakamma New Love Failure Full Song 4K 2024 | Lucky Hema | Akshith Marvel | Ajay Mengani

Sdílet
Vložit
  • čas přidán 22. 01. 2024
  • #sithasendhakamma #lovefailure #akshithmarevl #luckyhema #newlovefailuresongs2024 #yedujanmalabadham #ajaymengani #anilaaru #adhalaamedalona #bangarumobba #moyaleni #sandeepnirvan #kantininda
    Sintha Sendhakamma New Love Failure Full Song 4K 2024 | Akshith Marvel | Lucky Hema | Ajay Mengani | Anil Aaru | Mahimadhan mm | Anji Pamidi
    Credits :
    Song : SINTHASENDAKAMMA FULL SONG
    Cast : AKSHITH MARVEL - LUCKY HEMA - SANDEEP SANDY - MUNNA
    LYRICS : SURESH KUSUMA
    SINGER : AJAY MENGANI
    MUSIC : MAHI MADHAN MM
    FAINEL MIXING : ANJI PAMIDI
    DIRECTION -DOP - EDITING : ANIL AARU {8247761446 }
    PRODUCER : ANIL AARU { 8247761446 }
    MAKEUP : PAWAN
    SPECIAL THANKS TO
    KOMATIREDDY BHARATH REDDY
    MALLESHAM
    #2024lovefailuresongstelugu #sinthasedakammafullsong #yedujenmalabandham #adhalaamedalona #2024lovefairesongs
    #sithasendakamma #yedujenmalabadham #vundalere #akshithmarvel #luckyhema #ajaymengani #anilaaru #sandeepnirvan #munna #anjipamidi #sureshkusuma #mahimadhanmm
    #vundalene #newlovefailuresongsin2023 #lovefailure #syesarangimusic #sye #syesarangimusicstudio #madeensksongs #kalyankeys #singeramlaxan
    #yedujenmalabandham #ajaymengani #sinthasendhakamma #anilaaru
    #telugunewlovefailuresong2023 #newtelugulovefailurefolksong2023dj #telugunewprivatelovefailuresongscome2023 #teluguprivatelovefailuresongs2024 #lovefailuresongsintelugu2024 whatsappstatus #newlovefailuresongsintelugu2023dj #telugufolklovefailuresongs2023 #newlovefailuresongsintelugu2023femaleversion #lovefailuresongsintelugu2023 #newtelugulovefailurefolksongs2023 #lovefailure2023telugu #rajashekarrm #dilipdevagantelugusongsnew2023lovefailure #flocknewsong2023telugulovefailure #rajashekarrm #telugulovefailuresongsin2023 #newlovefailuresongsintelugufolk2024 #lovefailuresongsinteluguprivatenew2024 #newdjsong2023telugulovefailure #lovefailuresongsintelugu2023lyrics #telugulovefailuresongsprivate2023 #telugunewlovefailuresong2023 #newfolksongs2023telugulovefailure #lovefailuresongs2023whatsappstatus, #lovefailuresongsall2023, #rajashekarrm #lovefailuresongs2023teluguall, #lovefailuresongs2020and2023, #lovefailuresongsintamilnew2023album, #lovefailuresongsintelugu2020and2023, #lovefailuresongsintelugubass2023, #lovefailuresongscome2024, #lovefailuresongscom2024, #lovefailuresongscometelugu2024, #lovefailuresongs2023download, #lovefailuresongsdj2023telugu, #diliplovefailuresongs2024, #lovefailuresongsdjremixtelugu2023fullbass, #lovefailurefolksongs2024, #latestfolklovefailuresongs2023telugu, #lovefailuresongslovefailuresongs2024, #newtelugulovefailurefolksongs2023dj, #lovefailuresongsfemaleversionintelugu2024, #lovefailuresongsgondi2023, #lovefailuresongshindinew2023, #lovefailuresongs2023intelugu, #newlovefailuresongsin2023, #rajashekarrm #tamillovefailuresongsin2023, #lovefailuresongsinbanjara2023, #lovefailuresongsintelugu2023whatsappstatus, #lovefailuresongsintelugu2023dj, #lovefailuresongsinhindi2023, #telugulovefailuresongs2023dj, #lovefailuresongsdjremixtelugu2023whatsappstatus, #telugudjlovefailuresongs2023, #newdjlovefailuresongs2023, #lovefailuresongskannada2023, #lovefailuresongslatest2023, #lovefailuresongstelugulatest2023, #lovefailuresongsintelugulyrics2023, #latestbanjaralovefailuresongs2023, #blackscreentelugulovefailuresongslyrics2023, #lovefailuresongs2023movie, #lovefailuresongsintelugumovies2023, #lovefailuresongs2023newtelugu, #banjaralovefailuresongs2023new, #lovefailuresongsdjtelugu2023new,
    #teluguemotionalsongs2023 #teluguemotionalsongsnew #emotional #emotionalsongs #emotionalsongsnew #lovefailuresong #lovefailure #lovefailuresongs #folksongs2023 #latestfolksongs2023 #2023songstiktok #2023songsinsta #2023folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs #trendingfolksongs2023 #latestfolksongs2023 #telugufolksongs2024 #rajashekarrm
  • Hudba

Komentáře • 444

  • @rajudonthula5561
    @rajudonthula5561 Před 4 měsíci +193

    1. భార్య భర్తల బంధం పెళ్లి తో ముడిపడుతుంది కానీ బావ మరదలు బంధం పుట్టగానే మొదలవుతుంది. 2. అన్ని బంధాల కన్న భావ మరదలు బంధం మిన్న 3. ఇంద్ర ధనుస్సు లాంటి ఇల్లు నిది ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇల్లు నాది 4. ఇంద్ర ధనుస్సు లోని రంగుల వెలుగుల వెలిగే జీవితం నీది ఎండ మావిల రాలి పోయే జీవితం నాది 5. నీ చెయ్యి పట్టుకుని నడిచే రాజకుమారుడు కోసం ఎదురు చూసావు గానీ నీ చేయి విడవని భావ మరిచి పెళ్లికి సిద్దం అయ్యావు ఏమి చిన్న నాటి నుండి నువ్వే జీవితం అనుకున్న నీ భావ నీ మరిచావు ఏమి 5. సిరి సంపదలు గల మరదలా నీ భావ జీవితం లో ఇన్ని సిత్రాలు సుపిస్తున్నవు ఏమి 6.లక్షణ మైన భావని మరిచి లక్షలు లక్షలు పెట్టి కొత్త భావ కొన్నుకోడం ఏమి. పాట నాకు చాలా నచ్చింది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వింటూనే వున్న మరదలు దూరం అయిన భావ లకి మరియు భావ లని దూరం చేసుకున్న మరదలు కి మనసుని బంది చేసి మళ్ళీ గుర్తు తెచ్చుకొని తన కోసం భాద పడే కన్నీటి గాదె

  • @kingbava8475
    @kingbava8475 Před 4 měsíci +133

    సాంగ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤😅

  • @ashokd1850
    @ashokd1850 Před měsícem +2

    Super song love ❤❤❤❤❤❤❤❤❤

  • @Kashaihalovetunes
    @Kashaihalovetunes Před 4 měsíci +68

    వీళ్లిద్దరూ కలవలని కోరుకునే వారు ఓక లైక్ చేయండి 👍

  • @MadhuBanapuram
    @MadhuBanapuram Před 4 měsíci +68

    లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి అన్న😢

  • @Oggubeerappa681
    @Oggubeerappa681 Před 4 měsíci +2

    Super songs ❤❤❤❤❤❤

  • @venkym8159
    @venkym8159 Před 4 měsíci +44

    ఏడు జన్మల బంధమె మనది
    ఉండలేనే నేనిన్ను వదిలి
    ఏడిపిస్తున్నా దేవుణ్ణడిగి
    మళ్ళి వస్తానె నీగూటికి
    విడిసి ఉండను ఏజన్మకి
    తేలిక అయ్యిన కన్నీళ్ళని ఇంత భారంగ మోస్తుంటిని
    ప్రాణంగ పంచిన నాప్రేమని నీలొ పదిలంగ దాచాలని
    వేడుకుంటున్న నీప్రేమని
    సింతసెందకమ్మ నువ్వు సేరుకుంటానే నిన్ను
    బాధపడకమ్మ నువ్వు నీ బాధని నేమొయ్యలేను
    నీ బతుకంత తోడవుతాను
    అద్దాల ఆమేడలోన నువ్వు బంగారు బొమ్మవె అయిన
    నే మట్టి మనిషి వాడినె అయినా
    ఈ పేద గుండె నీకు మేడంటినె
    ఆ బ్రహ్మ రాసిన రాతైనా సెరుపుకుంటానె నానుదిటిన
    నువ్వు లేని గుండె గూటిన క్షణమైనా నాకు ఊపిరాడునా
    గుండె బాదుకోని ఏడ్చినా గొంతుసించుకోని అరిసినా
    మోయలేని ఈబాధని నీకోసమే మోస్తూ ఉంటిని
    ఎట్లయిన వస్తానె గూటికి మరిసిపోను ఏనాటికి
    సింతసెందకమ్మ నువ్వు సేరుకుంటానే నిన్ను
    బాధపడకమ్మ నువ్వు నీ బాధని నేమొయ్యలేను
    నీ బతుకంత తోడవుతాను
    నీ కన్నీళ్ళు సూడలేక నాకు సెప్పిందె ఈగాలి బారంగా
    మారాణి బతుకే నీదిగా నీకన్నీళ్లు నేమొయ్యలేనుగా
    మనసంత ఉంది నువ్వేలే నిన్ను మనసార ప్రేమించానే
    నన్ను నమ్మొచ్చిన నిన్ను నాఅమ్మలా చూసుకుంటనే
    నాఊపిరే ఆగిపోతున్నా పట్టుకున్న సెయ్యి వదలనే
    ఎన్ని కష్టాలడ్డమొచ్చినా కడదాక నీతోనె ఉంటనే
    వదలనమ్మ ఏనాటికి సావుదాక జంటనేననే
    సింతసెందకమ్మ నువ్వు మళ్ళి వస్తానే నేను
    బాధపడకమ్మ నువ్వు నీ బాధని నేమొయ్యలేను
    నీ బతుకంత తోడవుతాను

  • @rajuchinna315
    @rajuchinna315 Před 4 měsíci +17

    ఈ సాంగ్ చాలా బాగుంటుంది సాంగ్ వెన్నులకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు వస్తాయి పిచ్చి లేసిపోయే సాంగ్స్ ఇస్తారన్న మీరు మీరు ఇలాంటి ఇంకా ఎన్నో సాంగ్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ప్రతి ఒక్క సాంగ్ చాలా బాగుంటుంది లవ్ ఫెయిల్ అవి వింటుంటే రోమరోమాలు మొత్తం పులకరించి పోతాయి ఐ లవ్ యు అన్నయ్య ❤❤🎉🎉❤❤

  • @thinkdifferentboy3260
    @thinkdifferentboy3260 Před 4 měsíci +93

    చాలా బాగుంది సాంగ్ ఒక కొత్త వర్షన్ లో చూపించరు. ఒక మాంచి సాంగ్ బయటకి వస్తే టీమ్ ఎంత కష్ట పడ్డారో అర్ధం అవుతుంది. చాలా బావుంది సాంగ్

  • @Rajeshnaidu4045
    @Rajeshnaidu4045 Před 4 měsíci +13

    చాలా బాగుంది బ్రో సూపర్ అసలు కచ్చితంగా ఫలితం వస్తుంది ❤❤❤

  • @SrividhyaSri-ez2vs
    @SrividhyaSri-ez2vs Před 2 měsíci +7

    Instagram nundi vachina varu evarevaru unte like cheyandi

  • @rltunesentertainment3035
    @rltunesentertainment3035 Před 4 měsíci +3

    I'm waiting part 2 kosam 😢

  • @user-np9bw7cc8u
    @user-np9bw7cc8u Před 4 měsíci +79

    ప్రేమ ❤ ఒకరితో పెళ్ళి మరొకరితో నిశ్చయించాడానికి దేవుని కీ మనసు ఎలా ఒప్పుకుంటుందో... నా జీవితంలో కూడా ఇదే జరుగుతుందేమో అనీ భయంగా ఉంది 😢

  • @bhukyashivamani6482
    @bhukyashivamani6482 Před 4 měsíci +6

    వేరే వేరే లెవల్ రా బాబు song Ajay annq ఈ సాంగ్ తో నికు బ్లాక్ బస్టర్స్

  • @KuraJamapaiah
    @KuraJamapaiah Před 17 dny +1

    అబ అక్షిత్ అన్న ఏం లవ్ సాంగ్ అన్న సూపర్ anna

  • @ravanamanala1489
    @ravanamanala1489 Před 4 měsíci +2

    😍

  • @vemulaasrith105
    @vemulaasrith105 Před 4 měsíci +2

    ❤❤❤❤❤❤😊😊😊😊

  • @patnamhari752
    @patnamhari752 Před 4 měsíci +5

    చాలా బాగుంది సాంగ్ సాంగ్ కోసం చాలా రోజులు వెయిట్ చేసాం ఫైనల్గా వచ్చేసింది ❤️
    సాంగ్ మాత్రం చాలా బాగుంది.& Lucky akka ki big fan of You nenu 🥰❤️

  • @maheshgoud9401
    @maheshgoud9401 Před 4 měsíci +5

    లిరిక్స్ బాగున్నాయి అనే వాళ్ళ లైక్ చేయండి

  • @sukumarshettecreations
    @sukumarshettecreations Před 4 měsíci +5

    Hema is back ❤ super 👏👏

  • @balakrishnaanupoju3592
    @balakrishnaanupoju3592 Před 4 měsíci +26

    ఈ పాట చాలా బ్లాక్ బస్టర్ అవ్వాలని. కోరుకుంటున్న...🎉

  • @Kannapottii987
    @Kannapottii987 Před 26 dny +1

    Brohh song super nenu Fida broh ayina vallu like kottandiii

  • @kolanupakaraju9215
    @kolanupakaraju9215 Před 2 měsíci +1

    Music matram vere level asalu

  • @user-fo1qr3lt5d
    @user-fo1qr3lt5d Před 29 dny +2

    Edhe real ga preamicha varike bet love song so beautiful song

  • @byravenidharigoud7716
    @byravenidharigoud7716 Před 4 měsíci +20

    నా ఊపిరి ఆగిపోయినా వదలను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పటికీ నీతోనే ఉంటాను. 🫂 Love you ra... 🫂

  • @madipeddinaveen5023
    @madipeddinaveen5023 Před 4 měsíci +3

    Wating full song

  • @user-de9zc4og2d
    @user-de9zc4og2d Před 4 dny +1

    Super

  • @mrccreations8859
    @mrccreations8859 Před 4 měsíci +5

    ❤️❤️❤️❤️❤️super సాంగ్. అనిల్ ఆరు సూపర్ సూపర్ సూపర్ 👍👍👍👍👍👍👍👍హిట్.

  • @nagendrababu737
    @nagendrababu737 Před 4 měsíci +3

    Powerfull come back of lucky hema

  • @slmusicfolks
    @slmusicfolks Před 3 měsíci +1

    All the best sir

  • @Breakup_black_boy
    @Breakup_black_boy Před 4 měsíci +2

    Nice 😢😢

  • @praveenpraveen9092
    @praveenpraveen9092 Před 4 měsíci +2

    Super akshit anna

  • @Shravani181
    @Shravani181 Před 4 měsíci +3

    Song kosam chala waiting chesa akka big fan lucky hema❤❤❤❤

  • @Durga123Kalavate
    @Durga123Kalavate Před 2 měsíci +1

    Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SumalathaSumalatha-dh5sv
    @SumalathaSumalatha-dh5sv Před 4 měsíci +2

    Super song

  • @golagananaresh5718
    @golagananaresh5718 Před 3 měsíci +1

    E pata rasina anna thanks

  • @anjisiri2459
    @anjisiri2459 Před 3 měsíci +1

    Super hema

  • @varikuppalarajitha2886
    @varikuppalarajitha2886 Před 4 měsíci +5

    Nee voice lo million magics untay Ajay love your voice.....❤

  • @user-xh1ln9hb6o
    @user-xh1ln9hb6o Před měsícem +1

    Perfect voice song ku chesinavallandariki padabivandanalu❤❤❤❤❤🎉🎉🎉

  • @radhakrishnaalakunta3134
    @radhakrishnaalakunta3134 Před 4 měsíci +2

    Next level song

  • @luckyhemafangirl0916
    @luckyhemafangirl0916 Před 4 měsíci +3

    Super Song

  • @V-S-PHOTOGRAPHY-1432
    @V-S-PHOTOGRAPHY-1432 Před 4 měsíci +1

    2024 lo best song ❤❤❤

  • @GaneshGanesh-jf8to
    @GaneshGanesh-jf8to Před 4 měsíci +2

    Super song bro

  • @mattegajamelendhar9825
    @mattegajamelendhar9825 Před 4 měsíci +2

    Super song 💔

  • @adapamohan485
    @adapamohan485 Před 2 měsíci +2

    Song naku chala chala nachindi

  • @pitlarajashekar8915
    @pitlarajashekar8915 Před 4 měsíci +1

    Super anna

  • @naresh9372
    @naresh9372 Před 4 měsíci +2

    Nice song

  • @malleshanne5036
    @malleshanne5036 Před 4 měsíci +1

    Nice

  • @bharathmanasa1008
    @bharathmanasa1008 Před 4 měsíci +1

    Chalaa bGundhii

  • @kadulasrinu1186
    @kadulasrinu1186 Před 4 měsíci +2

    Luckyhema bigfan

  • @maheshgoud9401
    @maheshgoud9401 Před 4 měsíci +5

    లవ్ ఫెల్యూర్ తో ఏ సాంగ్ తీసిన చాలా బాగుంటుంన్నాయి

  • @BVijay-wb3lc
    @BVijay-wb3lc Před 4 měsíci +2

    నైస్ లిరిక్స్ రా
    సురేష్ కుసుమ ✍️❣️👌🔥🌹💐

  • @user-pd5tr1nl3r
    @user-pd5tr1nl3r Před 4 měsíci +5

    Nice song all tha best both off you 💞💞

  • @rajeshkamjula4380
    @rajeshkamjula4380 Před 4 měsíci +2

    Song super

  • @Fathima-vt6pp
    @Fathima-vt6pp Před 4 měsíci +2

    😢👌👌👌👌 Hiro

  • @sampaththota7883
    @sampaththota7883 Před měsícem +2

    ❤️❤️❤️❤️❤️👌👌👌

  • @KuruvaAnjaneyulu-hw9bc
    @KuruvaAnjaneyulu-hw9bc Před 4 měsíci +2

    Super song Anna

  • @PapiayYellaboena
    @PapiayYellaboena Před 4 měsíci +1

    Super songs mand ballond

  • @yadagirireddy5609
    @yadagirireddy5609 Před 4 měsíci +1

    Waiting for next

  • @avularavikumar7465
    @avularavikumar7465 Před 2 měsíci +1

    super songs

  • @manu96032
    @manu96032 Před 4 měsíci +2

    ❤️😍😍🤩🤩

  • @ashokd1850
    @ashokd1850 Před měsícem +2

    Super song love you ❤❤❤❤❤❤

  • @srinuregu1982
    @srinuregu1982 Před 4 měsíci +1

    ❤❤❤❤🎉

  • @user-sb2lt7cg8r
    @user-sb2lt7cg8r Před 4 měsíci +2

    Super 👌 song

  • @rajakumariondra9017
    @rajakumariondra9017 Před 4 měsíci +2

    All the best hema garu

  • @Darlingvamsi91221
    @Darlingvamsi91221 Před 4 měsíci +2

    I'm waiting....🎉🎉🎉🎉🎉

  • @k.harikrishna1835
    @k.harikrishna1835 Před 4 měsíci +1

    సూపర్ 😢👌👌👌💔😭😭!!!...

  • @sanganagarjun9014
    @sanganagarjun9014 Před 4 měsíci +2

    Super ❤❤

  • @pratibhadayakarreddy2099
    @pratibhadayakarreddy2099 Před 4 měsíci +2

    Nice song 🎉🎉

  • @KathiVijayaLakshmi
    @KathiVijayaLakshmi Před 4 měsíci +2

    Song nachithe oka like

  • @mdimranmdimran5148
    @mdimranmdimran5148 Před 4 měsíci +1

    I am big fan

  • @vivek_mudhiraj_6495
    @vivek_mudhiraj_6495 Před 4 měsíci +1

    JUST FOR LUCKY HEMA ❤

  • @endlasaikrishna9621
    @endlasaikrishna9621 Před 4 měsíci +2

    Pranaam anukuntaru okaru...
    Jeevithamtho aadukuntaru inkokaru ....💔

  • @pursadlaxmanna5736
    @pursadlaxmanna5736 Před 4 měsíci +2

    Niec😍😍

  • @riyajai4161
    @riyajai4161 Před 4 měsíci +1

    spr waiting fr next song

  • @SureshNanki
    @SureshNanki Před 4 měsíci +3

    🌹♥️supar anna 💕🌹

  • @anilmehraedits9114
    @anilmehraedits9114 Před 4 měsíci +2

    Okkappudu laxam Anna eppudu Suresh Anna HAwa nadustundi nice lyrics anna

  • @luckyn.luckyn.8067
    @luckyn.luckyn.8067 Před 4 měsíci +3

    Miss you bangaram 😢😢😢 love you forever bangaram ❤NR❤

  • @rajmmm117
    @rajmmm117 Před 4 měsíci +1

    ❤❤❤❤

  • @user-ct2pp1gg6e
    @user-ct2pp1gg6e Před 4 měsíci +4

    Super🥰🥰 song 🌹

  • @user-qs2ot8wn6l
    @user-qs2ot8wn6l Před 4 měsíci +2

    Super ❤

  • @user-fr6cg3sx4b
    @user-fr6cg3sx4b Před měsícem +1

    Superb

  • @ajayboini5413
    @ajayboini5413 Před 4 měsíci +1

    Hema is back❤❤

  • @vipthoughts
    @vipthoughts Před 4 měsíci +2

    Good Emotional ❤❤

  • @Rekha-ul5qf
    @Rekha-ul5qf Před 4 měsíci +4

    First line ke ardam ayyindi ajay garu padaru ani...badhagunnadhamma song nunchi fan aipoyanu voice ki

  • @manu96032
    @manu96032 Před 4 měsíci +1

    Super super super 💘

  • @rameshkarnakanti44
    @rameshkarnakanti44 Před 4 měsíci +2

    Oka abbayi premisthe thana kosam entha badhanu kuda moyyagaladu ❤❤❤

  • @nagosemanasa1892
    @nagosemanasa1892 Před 4 měsíci +1

    Super👌👌 song🎵🎵

  • @MUKKANIBROTHERS
    @MUKKANIBROTHERS Před 4 měsíci +1

    Super🎉❤

  • @user-sw6ql9rr6e
    @user-sw6ql9rr6e Před 4 měsíci +1

    Super song beautiful love 💕💕💕

  • @rajumekala9055
    @rajumekala9055 Před 4 měsíci +2

    Super song👌👌👌

  • @praveenjeripothul1844
    @praveenjeripothul1844 Před 4 měsíci +2

    Song kosam waiting bro

  • @user-dg7ue3ky9f
    @user-dg7ue3ky9f Před 3 měsíci +2

    Marchipoleni enno gnapakalunnay e song lo ❤❤super super super

  • @jogulaprasad8038
    @jogulaprasad8038 Před 4 měsíci +5

    Wonderful song brother your voice sooo super ❤❤❤❤❤

  • @sharathkumar7605
    @sharathkumar7605 Před 4 měsíci +1

    Super 👍 👑 ❤❤

  • @Roja825
    @Roja825 Před 4 měsíci +1

    Nice 👌👌👌👌👌👌👌😍

  • @ganeshkalyan3463
    @ganeshkalyan3463 Před 4 měsíci +1

    Chpesarandi awesome song fan of akshhith %Lucky hema

  • @ganeshrebalgaming4320
    @ganeshrebalgaming4320 Před 4 měsíci +1

    Super🙏🙏🙏🙏

  • @user-wt3ey6ud8d
    @user-wt3ey6ud8d Před 4 měsíci +1

    👌👌👌 part 2 video

  • @JanagamRammi
    @JanagamRammi Před 4 měsíci +1

    ఇది నీకే నా లవ్ సాంగ్