Minister Errabelli Dayakar Reacts On Revanth Reddy Vote For Note Case || Open Heart With RK

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2022
  • Minister Errabelli Dayakar Reacts On Revanth Reddy Vote For Note Case || Open Heart With RK
    #abnradhakrishna #errabellidayakarrao #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 353

  • @uddojuramu8816
    @uddojuramu8816 Před rokem +98

    ముందుగా ఆర్కే సార్ కు ధన్యవాదాలు. మీ ఇంటర్వ్యూ విధానం చాలా చాలా బాగుంటుంది సార్.

  • @sreemunna8868
    @sreemunna8868 Před 6 měsíci +40

    ఒకరి జీవితం తో చలగాటం ఆడితే భగవంతుడు మనతో చదుగుడు అడుతాడు....

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 Před rokem +130

    చెయ్యి చాపవు కానీ,,ఎవరిని ఎలా మోసం చేయాలో చంపకనే చంపుతావు,,చాలా danger

    • @venkateshwarluchirukonda3840
      @venkateshwarluchirukonda3840 Před rokem +1

      Correct 👍 Adhi Thene. Pooshina Katthi. Thana. Maatalu. Thiyyaga. Vuntavi. Gonthu. Thege. Varaku. Theliyadhu

  • @user-mr8lg7pz5t
    @user-mr8lg7pz5t Před rokem +28

    రేవంత్ అన్న జిందాబాద్

  • @SudheerKumar-ds6nb
    @SudheerKumar-ds6nb Před rokem +129

    మీకు అందరికీ మొగుడు రేవంత్ రెడ్డి

  • @sumanprince2438
    @sumanprince2438 Před rokem +141

    Revanth reddy is a history of future of Telangana

  • @praveen_vattipally
    @praveen_vattipally Před rokem +9

    ఆహా ఎంత మంచిగా అబధలు చెప్తుండు ఈ దయాకర్ గారు. నేను పాలకుర్తి నియోజకవర్గం నుండి, సూపర్ interview

  • @dhruvakeerthanalusongs8114

    టిడిపి లో నువ్వు మీ తమ్ముణ్ణి రానివ్వ కుండా చేసావు

  • @rajalingam12337
    @rajalingam12337 Před rokem +24

    Jai revant jai congress

  • @dhruvakeerthanalusongs8114
    @dhruvakeerthanalusongs8114 Před rokem +154

    రాజకీయ రుచి మరిగి,, అల్లున్ని,, తమ్ముణ్ణి బలి చేసిన చరిత్ర నీదే..ఎవరు ఇందులో నిన్ను మించద్దు కదా,, అంతా కుట్ర.. నీ పాపం పండుతది త్వరలో

  • @venkat308
    @venkat308 Před rokem +14

    Jai revanth Anna

  • @shreedharreddy4178
    @shreedharreddy4178 Před rokem +14

    Jai revanth Anna 💪

  • @satyamdandem1418
    @satyamdandem1418 Před rokem +43

    Veedu one of the WORST politician..........in telangana state

  • @nagasreenu621
    @nagasreenu621 Před rokem +22

    Danger candidate..we shouldn't trust this fellow.

  • @userYPG1213
    @userYPG1213 Před rokem +61

    నీ పని మీ దొర పని పట్టేటోడు రేవంత్ రెడ్డి మాత్రమే.

  • @naveenr1469
    @naveenr1469 Před rokem +11

    He was covert in TDP supported TRS

  • @ranadeermarpaka4789
    @ranadeermarpaka4789 Před rokem +27

    దయాకర్ గారు మీరు.... రైతుల నుంచి పంటను కొనండి.....మీకు రైతు పైన ప్రేమ ఉంటే రైతు పండిచిన పంటను మంచి ధరకు కొనండి.....రైతు బందు వద్దు...... అప్పుడు పంట పండించిన రైతుకు లాభం జరుగుతుంది...... ఇప్పుడు మీరు దొరలకు.... భూస్వాములకు.... ప్రభుత్వ ఉద్యోగులకు.....ఎమ్మెల్యే ల కు..... NRI ల కు.... income tax చెల్లించే వారికి..... వ్యవసాయం చేయని వారికి లాభం చేస్తున్నారు........రైతు బందు అనే పథకం.... తెలంగాణ రైతుల పాలిట రాబందు గా మారింది......... దనవంతున్ని..... ఇంకా దనవంతున్ని చేయడానికి మీరు పనిచేస్తున్నారు.... ఇది దొరల ప్రభుత్వం.... అవునా కాదా........ఉదాహరణ..... వరికి కేంద్ర ప్రభుత్వం 1960 రూపాయల మద్దతు దర ఇస్తుంది....మీరు రైతు బందు బందు చేసి.....2200 కు వరిని కొనండి......రైతు కు లాభం జరుగుతుంది......కానీ మీరు అలా చేయరు....ఎందుకంటే ఇది దొరల ప్రభుత్వం....... నేను చెప్పింది నిజమా కదా.... లేకపోతే 10 ఎకరాల లోపు ఉన్న రైతు కి రైతు బందు ఇస్తే మీరు ఖర్చు చేసే 15000 వేల కోట్ల లో దాదాపు 3500 కోట్లు మిగులుతాయి... దానితో మీరు పేదలకు ఇంకా లాభం చేయవచ్చు...కానీ మీరు అలా చేయరు...ఎందుకంటే మీది దొరల ప్రభుత్వం.... నేను చెప్పింది నిజమే కాదా.....

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 Před rokem +58

    Weakness: No education ( 10 th class ) only

  • @uddojuramu8816
    @uddojuramu8816 Před rokem +8

    దయాకర్ గారు మీరు చెప్పిన అన్ని విషయాలు చాలా బాగున్నాయి కానీ చిన్న సమస్య అండి దళిత బంధు మరియు రైతు బంధు అంటున్నారు అది వందలో ఒక్కరికి ఇద్దరికి ఉపయోగకరమైనది ఉంది. దానికి బదులుగా అన్ని కులాలలో కూడా ఇలా దళిత బంధువు ప్రోగ్రాం లాగానే మనీ ఇవ్వకుండా మనీ ఎవరు అకౌంట్ లోకి వేయకూడదు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వారికి బ్యాంకు నుండి ప్రభుత్వమే హామీ ఇస్తూ కేవలం వడ్డీ లేకుండా మాత్రమే కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి సహాయం అందించండి వారి కుటుంబమే కాకుండా ఇంకా ఒకరికి ఇద్దరికీ ఉద్యోగాలు వాళ్లే కల్పిస్తారు ఈ అందరికీ న్యాయం జరిగేలా ఉంటుంది. అలాగే రైతుబంధు రైతు పండించిన పంటకు సరైన మద్దతు ధర మాత్రమే ప్రకటించండి మరియు రైతు పండించిన పంటకు ప్రభుత్వమే అన్ని విధాలుగా కొనుక్కునే విధముగా ప్రోత్సహించండి రైతు బంధు నాలుగు వేల రూపాయలు ఇచ్చి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా మరియు ఒక ఎకరం కూడా లేని కవులు రైతులు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలోనే రైతు బంధు ఓన్లీ రైతు యజమానులకు మాత్రమే ఉపయోగకరంగా ఉన్నది అనేది నా యోజన దీన్ని కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని మా యొక్క మనవి ఇది నా అభిప్రాయము ఇక్కడ ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు.

    • @venkateshwarluchirukonda3840
      @venkateshwarluchirukonda3840 Před rokem

      Nee Comments. 100% Correct Bro. Rythu Bandhu Kaadhu. DHORALA. Bandhu. Kaaleswaram Praject. Valla. Rythu Bandhu. Valla. Mishon Bagiradha. Valla Telangana. Sampadha. Looti KCR Dhora. CM Ayina. Tharuvaatha Sampadha 90% Raajakeeya. Naayakula. Vaddhaku Cherindhi 10% Pedha Prajala. Dhaggara. Unnadhi 2023 Lo. BEEHOR. Raabandhula Samithi. Ki. Adhikaaram. Isthe. Telangana Nu. Thaakattu. Pedutharu.

  • @brahmakumaryadagiri17
    @brahmakumaryadagiri17 Před rokem +1

    Yes

  • @pncharycharypn6249
    @pncharycharypn6249 Před rokem +44

    Revanthreddy Lion

  • @saipusala5021
    @saipusala5021 Před rokem +4

    100 percent correct 💯

  • @srinivasg484
    @srinivasg484 Před rokem +9

    RK Right SIR
    One 1 program
    That is Congress government

  • @dhruvakeerthanalusongs8114

    మంత్రి పదవి ఇచ్చినందుకు రోజు కెసిఆర్ కాల్లుమొక్కు,,12 సీట్లు గెలిపించ కుంటే,, నీవు ఏమిచేయగలవు ఛాలెంజ్ చెయ్యి

  • @jittaboinasomanna6391
    @jittaboinasomanna6391 Před rokem +4

    పాలకుర్తిలో మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు మంత్రి పదవి తీసుకున్నావు నువ్వు పాలకుర్తి ఏం డెవలప్మెంట్ చేశావు అని అడుగుతున్నా ఒక డిగ్రీ ప్రభుత్వ కళాశాల లేదు. 100 పడక హాస్పిటల్ లేదు ప్రతిగ్రామం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది ఏంటి నువ్వు డెవలప్మెంట్ చేసింది

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 Před rokem +32

    మీ బలహీనత ఏంటి అంటే కూడా అర్ధం కాని మంత్రి వీడు

  • @srinugoud6086
    @srinugoud6086 Před rokem +2

    రాజకీయం అంటే దయాకర్ ఎక్కడా ఎలా ఉండాలో తెలుసు

  • @nageswararaonalabothu1558

    Great rk garu

  • @kuntavinod5849
    @kuntavinod5849 Před rokem +2

    Yes 👍correct

  • @NikhilKumar-ze2gx
    @NikhilKumar-ze2gx Před rokem +36

    I think Dayakar Rao is a cool
    His experience is speaking
    Now he knew how to handle the situation...

  • @bhargavaram7461
    @bhargavaram7461 Před rokem +4

    I never know that dayakar Rao is not a minister till now..we used to think him as minister already.

  • @kalyank2043
    @kalyank2043 Před rokem

    ☑️

  • @ganeshsatta3501
    @ganeshsatta3501 Před rokem +6

    అబ్బా ఎర్రన్న నిన్ను ఎలా నమ్మడం 😁😁

  • @bharathsena6473
    @bharathsena6473 Před rokem +5

    100%

  • @creative9322
    @creative9322 Před rokem +27

    ఒరేయ్ మనీ వచ్చినాయి ఇచ్చారు అన్నావ్ అసలు ఎంత మనీ వచ్చినాయి రా మనీ ఎంత మనీ పంచినవ్ ఎంత మనీ మిగిలినయ్ వీడు చెప్పేది మనం నమ్మాలి. అబ్బా నువ్వు ఇప్పుడు గెలువు చూద్దాం మనీ పంచకుండా లేదా ఏడువకుండా గెలువు చూద్దాం

    • @venkateshwarluchirukonda3840
      @venkateshwarluchirukonda3840 Před rokem

      Thana. Gatha Charithra. Thelusuko. Thanu. Raajakeeyam. Loki. Raakamundhu. 3 Veyyila Ekaraala Ku Adhipati. Ippudu 3 Ekaraalu. Kuda. Ledhu. Konni. Veyyila Kotla Ku. Adhipathi. Ippudu. Eepootaku. Aa. Poota. Konukkocchukoni. Thintunnaadu.

  • @ASHOK9912
    @ASHOK9912 Před rokem +5

    He is cool

  • @shivashankarhealthtips8793

    Jai congress jai Revanth Anna 🔥🔥🔥

  • @kiranlavudya1670
    @kiranlavudya1670 Před rokem +17

    Ethani constituency he naadhi endhuku gelusthado ardham kadhu

  • @saratengineer3063
    @saratengineer3063 Před rokem +7

    Really don’t know these politicians behaviour

  • @ramkrishna258724
    @ramkrishna258724 Před rokem +2

    One of thè best leaders from telangana

  • @maheshgoud8581
    @maheshgoud8581 Před rokem +15

    Dayakar garu miru interview lo kuda pan vesukoni matladuthunaru

  • @kiransonaboina9577
    @kiransonaboina9577 Před rokem +7

    దయాకర్ రావు ను మీరు పోవడానికి పిలిచినట్టున్నారు సార్ బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి విదేశాల్లో ఫ్రెండ్స్ అంటున్నారు వాళ్ల దగ్గర ఆస్తి ఉన్నాయి ఫ్రెండ్స్ పుకేటికి పైసలు ఇస్తారా ఏంది ల్యాండ్ సెటిల్మెంట్స్ ఈయన చేయడు ఈయన అండతో పక్కొళ్ళు చేస్తారు వాళ్ళ దగ్గర వాటా తీసుకుంటాడు వాళ్లకి ఇంత వీళ్ళకి ఇంత

  • @kisarikrishna7393
    @kisarikrishna7393 Před rokem +5

    5వ తరగతి sri మీరు

  • @kothakotavishnu6843
    @kothakotavishnu6843 Před rokem +28

    Revant Reddy is next cm in TS STATE

  • @karthikeventsson7180
    @karthikeventsson7180 Před rokem

    RK Garu super sir

  • @pendliraju5909
    @pendliraju5909 Před rokem +2

    Revanth anna jai

  • @sjsroyaltv954
    @sjsroyaltv954 Před rokem +9

    Revanth Reddy edo oka roju TG lo CM avutaru, aa roju desam vadili paripotaru kondaru

  • @ramakrishnanreddy5210
    @ramakrishnanreddy5210 Před rokem +14

    Revanth only option for future Telangana

  • @kodigantiraju7006
    @kodigantiraju7006 Před 6 měsíci

    Ek number chore

  • @munnibarlingmunni1450

    Question&answer rk

  • @mohammedabdulshafeeq8942

    Rk garu pspk garu to interview pettandi

  • @ramkrishna258724
    @ramkrishna258724 Před rokem

    Honest leader from telangana

  • @pkr9305
    @pkr9305 Před rokem +4

    already revanth epudo chepindu nuvey information leak chesinav ani.

  • @narsimhab5256
    @narsimhab5256 Před rokem +21

    అంగూటి మంత్రి

    • @venkateshwarluchirukonda3840
      @venkateshwarluchirukonda3840 Před rokem

      Thanu. Okkade. Kaadhu. Manthri. Vargam.Lo. Inka. Chaala Mandhi. Unnaru. KCR Dhora. Kodukkante. Ekkuva. Chadhuvukunnollu. Vundoddhu. Ani

  • @varmapress808
    @varmapress808 Před rokem +16

    రేవంత్ ఇరికిస్తే ఇరుక్కుపోయాడా.. గోరంట్ల మాధవ్ ది మాత్రం హనిత్రప్ కదా

    • @appreciatelife87
      @appreciatelife87 Před rokem

      Honey trap...ఏందిరా...ఆ సన్నాసి కి ఇంకా support ఆఆ

  • @textmartmadhu1234
    @textmartmadhu1234 Před rokem

    Jai abn

  • @maraiahkaringa8641
    @maraiahkaringa8641 Před rokem +2

    జై రేవంతన్న

  • @rameshgodaba6764
    @rameshgodaba6764 Před rokem +2

    Nijam oppukunnaru vote ki note

  • @krishnahindhu1651
    @krishnahindhu1651 Před rokem +2

    దయాకర్ నువ్వూ రాజకీయ కుల్లుబోతువంట ప్రజలు అనుకుంటున్నారు నిజమా

  • @momulareddy6330
    @momulareddy6330 Před rokem +16

    100#tappu chesindu రేవంత్ reddy issueloo dayakarao garu...

    • @Ankalasaiabhishek
      @Ankalasaiabhishek Před rokem +1

      Em chesindoo jarrantha chepu..open ga dabbula bagulatho intiki poyi kurchovdam crctaa?

  • @MrGupta11
    @MrGupta11 Před 5 měsíci +1

    It's business's

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 Před rokem +3

    పని పాట లేకుండా రోజు మా యింటికి వచ్చే వాడు... ఇంకేం చెయ్యమంటావ్.. కనీసం.. Jail లో ఐనా పూట గదస్తదని.. ఇరికించెం... నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావ్... 😭😭😭😭

  • @ranjithreddy8675
    @ranjithreddy8675 Před rokem +13

    దయాకర్ గారి నోట్లో ఏమో వుంది...

  • @sriharireddy4867
    @sriharireddy4867 Před rokem +3

    Idhar pativratalu

  • @roboorangers3540
    @roboorangers3540 Před rokem +6

    Nutilo gutaka unda enti

  • @n.sridhar4143
    @n.sridhar4143 Před rokem +5

    Vidu amber thintunnadu 😀😀

  • @vasanths2148
    @vasanths2148 Před rokem +2

    అంటే అది నిజమే గా ఓటే కి నోట్ కోసం

    • @arunyama5920
      @arunyama5920 Před rokem

      నువ్వు ఓటు కు పైసలు తీసుకోలేదా

    • @vasanths2148
      @vasanths2148 Před rokem

      @@arunyama5920 nenu తీసుకోలేదు మీరు తీసుకున్నారు ఏమో

  • @srikanthtekkam9759
    @srikanthtekkam9759 Před rokem +2

    Weakness ante anto teliyani minister manaku unnadu 💆‍♂

  • @ttttitdgkoy
    @ttttitdgkoy Před rokem +6

    Saaru notlo m undhi bhaiyya

  • @anandkoti1134
    @anandkoti1134 Před rokem

    WHERE are the Roads of Babu/TDP.

  • @danduprabhakar3492
    @danduprabhakar3492 Před rokem +17

    Revanth reddy lion

  • @ravurisumanth9305
    @ravurisumanth9305 Před rokem

    OMG..there's no Gutka shockingly

  • @anandreddy8916
    @anandreddy8916 Před rokem +19

    Gutka thintu interview

  • @NaniYadav-ut2zp
    @NaniYadav-ut2zp Před rokem +1

    పార్టీ కి ఏ ఇవు ప్రజలు కి ఏం ఇవ్వకు తు నీ బతుకు

  • @srinivasch2631
    @srinivasch2631 Před rokem +1

    ఎన్టీఆర్. చంద్రబాబు వల్ల ఎంపీ గా గెలిచారు దయాకర్ గారు

  • @sjsroyaltv954
    @sjsroyaltv954 Před rokem +2

    100% correct, e donga chesadu

  • @kpmvlmyneni6761
    @kpmvlmyneni6761 Před rokem +1

    Weakness, ministry, castisim, nammakadroham, covertisim

  • @vamshimereddy295
    @vamshimereddy295 Před rokem

    Jai revanth

  • @dilipkondeti490
    @dilipkondeti490 Před rokem +1

    ఉసరవేల్లి దయాకర్ రావు.....ని నియోజిక వర్గం లో నిండు సభలో చెప్పాడు..... ను ఈర్కించవ్ అని కెసు లో నీ ఎదుగుదల కోసం ఎవరినీ ఇన తొక్కనికి ను రడీగా ఉంటావు

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 Před 5 měsíci

    రూపాయి ఖర్చు లేకుండా గెల్చిన అనడం తప్పు

  • @mekalasampathhkumar422
    @mekalasampathhkumar422 Před rokem +2

    S

  • @Rishithavolgs2020
    @Rishithavolgs2020 Před rokem

    Mantri srinivas Goud tho cheyandi sir

  • @subbareddychegireddy9231

    లక్ష్మి పార్వతి కూడా వడ్రాణం విషయంలో మీరూ ప్రమాణం చేయొచ్చుగా....

  • @siddu95058
    @siddu95058 Před rokem +4

    Party ni mosamcheyadu royalty ga untadu.....but prajalanu mosam chestadu..

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr Před rokem +2

    Osaravelli erikinci vuntadu from jksm mudiraj snr ntr vrbmni tg

  • @bhargava7574
    @bhargava7574 Před rokem +1

    Yes, veeday aa culprit. Mantri padavi vachhindi.

  • @surichitti2708
    @surichitti2708 Před rokem

    Babu rao garu eppudu entha esthunnaru

  • @PONGULETIARMY
    @PONGULETIARMY Před rokem +3

    Jai revanth anna

  • @Shailarao1104
    @Shailarao1104 Před 6 měsíci

    Already choopinchi Odagottinam😂

  • @rohithrohith_4244
    @rohithrohith_4244 Před 6 měsíci

    Vaduu pachiii abbadaluu chepthunaduuu vadu chesevi anni opposite panuleyy 😅😅😅😅

  • @tarakaramasrinivasraovella159

    Revanth Reddy CM ayyindu anukoley yerrabelli.
    Vodipotha kuda anukoka povachhu endhuku kantey andharu matladukunna matalu telivitho grahistadu.super yerranna

  • @paduchurivenkateshwarlu256

    dealer to minister

  • @mrrao3339
    @mrrao3339 Před rokem

    Question veede answer veede 😂😂
    Interview ki janalani enduku pilusthado

  • @kpmvlmyneni6761
    @kpmvlmyneni6761 Před rokem

    Teenmar mallanna konni vandala caselu bayatapettadu

  • @sreenivasulureddy7624

    ante vote ki nootu nejameega

  • @premanand6374
    @premanand6374 Před rokem

    No doubt vede chesadu

  • @sumanreddylattupally4879

    Jai ravanth Reddy

  • @shivamani420
    @shivamani420 Před rokem +1

    దయాకర్ రావు అంబర్ గుట్కా తింటున్నావా

  • @shekarrathavath8506
    @shekarrathavath8506 Před 6 měsíci +1

    Party ki mosam cheyadu
    Kani prajalani mosam chestadu

  • @srinivasg484
    @srinivasg484 Před rokem +4

    RK sir right question
    Fraud Telangana Mantri