Gaddar young age Revolutionary Vocalist/Singer -3

Sdílet
Vložit

Komentáře • 1,1K

  • @radharavi8
    @radharavi8 Před 11 měsíci +200

    ప్రజా యుద్ధనౌక ఆమరుడు కామ్రేడ్ గద్దర్ అన్నకు మరియు కామ్రేడ్ దివాకర్ అన్నకు విప్లవ జోహార్లు. అలాగే 2023లో ఈ పాట వీక్షించేవారు ఒక లైక్ వేసుకోండి

    • @yesbhadra6696
      @yesbhadra6696 Před měsícem

      donga udhyamalaki care of address telangana ani mudhra padeytatlu chesaru kullubothu prof gaallu dhushta rajakeeyanethalu. itlanti bc sc talented pichollani karimnagar velma dongala batch goebbel gaallu gayshankar prof gadu, veeramalla prakash gadu, pasam yadagiri gadu lanti vedhavalani entho mandhi chetha rechagottipinchi vadukuni communist donga poratamu chesi donga kathalu alli, andhrollameedha dweshamu nimpi thariminaru. donga udhyamala quilla karimnagar jilla.

  • @badriraj2094
    @badriraj2094 Před rokem +214

    అప్పట్లో ఈ పాటలు పడాలంటే గుండెలో దమ్ము వుండాలి... 💪💪💪

  • @RaviYadav-ig8sf
    @RaviYadav-ig8sf Před 11 měsíci +67

    2022 కాదు బ్రదర్ 2024 వరకు వినటం ఉన్నారు

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 Před 2 lety +202

    ఈ పాట 1980 లో ప్రజానాట్యమండలి తెలంగాణలో ప్రతి ఊర్లో పాడారు చాలా ఆలోచింప జేసే పాట ఇలాంటి పాటలకు ఎప్పుడూ మరణం వుండదు

    • @digiscreensentertainments6307
      @digiscreensentertainments6307  Před 2 lety +4

      Thank You, Please Share With Your Family And Friends.

    • @rajumydri3995
      @rajumydri3995 Před rokem +2

      అన్న లిరిక్స్ రాసి మెసేజ్ పెట్టు pls
      కొన్ని పదాలు అర్థం కావడం లేదు నాకు pls

    • @aniljeegari8463
      @aniljeegari8463 Před rokem +5

      ప్రజానాట్యమండలి కాదు
      జననాట్యమండలి

    • @yesbhadra6696
      @yesbhadra6696 Před měsícem

      donga udhyamalaki care of address telangana ani mudhra padeytatlu chesaru kullubothu prof gaallu dhushta rajakeeyanethalu. itlanti bc sc talented pichollani karimnagar velma dongala batch goebbel gaallu gayshankar prof gadu, veeramalla prakash gadu, pasam yadagiri gadu lanti vedhavalani entho mandhi chetha rechagottipinchi vadukuni communist donga poratamu chesi donga kathalu alli, andhrollameedha dweshamu nimpi thariminaru. donga udhyamala quilla karimnagar jilla.

  • @sharonvlogger.1
    @sharonvlogger.1 Před rokem +70

    2023లో ఈ పాత వింటున్న వారు లైక్ వేసుకోండి

  • @bouthurajender7277
    @bouthurajender7277 Před 4 lety +593

    2020 ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ కొట్టటండి, మన కామ్రేడ్స్ కి
    లాల్ సలామ్

    • @digiscreensentertainments6307
      @digiscreensentertainments6307  Před 4 lety +2

      Thank You, Please Share With Your Family And Friends.

    • @koppulamahendar4357
      @koppulamahendar4357 Před 3 lety +5

      2021

    • @katlaswamy5322
      @katlaswamy5322 Před 3 lety

      Supar

    • @user-rx7rb7py4p
      @user-rx7rb7py4p Před rokem +1

      Lalsalaam

    • @yesbhadra6696
      @yesbhadra6696 Před měsícem

      donga udhyamalaki care of address telangana ani mudhra padeytatlu chesaru kullubothu prof gaallu dhushta rajakeeyanethalu. itlanti bc sc talented pichollani karimnagar velma dongala batch goebbel gaallu gayshankar prof gadu, veeramalla prakash gadu, pasam yadagiri gadu lanti vedhavalani entho mandhi chetha rechagottipinchi vadukuni communist donga poratamu chesi donga kathalu alli, andhrollameedha dweshamu nimpi thariminaru. donga udhyamala quilla karimnagar jilla.

  • @rambabumathangi1248
    @rambabumathangi1248 Před 11 měsíci +58

    చాలా ఏళ్ళ తర్వాత గద్దరన్న మరణం తర్వాత ఈ పాట విన్న కన్నీళ్లు ఆగలేదు.అమరహే కామ్రేడ్ గద్దర్ అన్న 🚩🚩🚩

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 Před 2 lety +76

    ఇప్పటికీ మూడు పట్టీలు రావడం కష్టమే అన్న ,ఎందుకంటే నేను పోలీసు ను కాబట్టి. మీరు చెప్పింది అక్షర సత్యం కాబట్టి.

  • @churchofchristamadalavalas9927

    ఈ పాట ఎన్ని ఏళ్ళైనా నిదురించే విప్లవానికి రగిలించే గొప్ప జ్వాలగ ఉంటుంది

  • @bumajigaripraveen2649
    @bumajigaripraveen2649 Před 2 lety +188

    అన్నలకు అరుణారుణ వందనాలు🚩 లాల్ సలాం 🚩2022లో ఈ పాట విన్న వారు నా కామెంట్ కి ఒక like ఇవ్వండి

  • @mrklazarus4425
    @mrklazarus4425 Před 11 měsíci +18

    ఆ రోజుల్లో ఇలాంటి పాటలు రాయడం పాడటం అంటే మామూలు విషయం కాదు ..ఒక్కొకడికి ఎంత కాలిందో అర్థమవుతుంది...

  • @Laddu767
    @Laddu767 Před 11 měsíci +24

    ఇలాంటి పాటలు మనిషిగా ప్రతి జన్మ లో పుట్టాలి కామ్రేడ్ గద్దర్ అమరహే 🔥🔥

  • @alairmahesh8275
    @alairmahesh8275 Před 4 lety +291

    కొన్ని సింహాలు కలసి ఒకే వేదికనెక్కి గర్జిస్తున్నట్టు అనిపించింది.
    నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారి ఊరిలో ఈలాంటి పాటలను వింటూ వారితోపాటు నన్ను నేను మరిచి చిందులు వేసేవాడిని...

  • @sureshkalakotla2621
    @sureshkalakotla2621 Před rokem +25

    అన్న మీ బ్రతుకంతా ప్రజలకోసమే ధార పోసారన్న. ఎంత చక్కటి పాట రాసి ,అద్బుతంగా ప్రదర్శించారు అన్న, రెడ్ సెల్యూట్ అన్న. లాల్ సలామ్ కామ్రేడ్స్.

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 11 měsíci +28

    చరిత్రలో నిలిచి పోయిన, ఎన్నటికి మరువలేనిది, ఈ పాట- జై గద్దరన్న - జై భీమ్ 🙏🌹🙏

  • @mohanmaddili5595
    @mohanmaddili5595 Před 2 lety +43

    ముందుగా అన్నలకు కాదు కాదు విప్లవ సింహాలకు వందనాలు 🙏 ఈ పాట నేను ఓ 100 సార్లు వినివుంటాను ఇందులో రాళ్ళ వర్షం కురుస్తుంటే రణం జేయ దూకుతావు నీకు రిస్క్ ఎలావెన్స్ ఎందుకులేదో 🤔అన్నా ఆ కవికి పోలీస్ శాఖ మొత్తమ్ రుణపడి ఉంటుంది జాహింద్

  • @adavalamunimohan4606
    @adavalamunimohan4606 Před 2 lety +37

    ఇప్పటికీ ఈ పాట వింటూనే ఉన్నాను...వింటూనే వుంటాను.వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.ఎప్పటికీ నిలిచి వుంటుంది ఈపాట.

  • @rathnampatelmbakamalapurba3724

    Old is gold...
    నా చిన్నతనం లో వున్నప్పుడు నాకు తెలీకుండానే ఇ పాటలను వుతపథం ల పడేవాన్ని...
    అన్నలు ఎలా వుంటారో నేను చూడలేదు కానీ ఈ పాటలు అప్పట్లో ఒ ప్రభంజనం...

  • @yadagirin1485
    @yadagirin1485 Před 2 lety +25

    ఈ పాట వింటుంటే అడవిలో సింహాలు గర్జిస్తున్నట్లు ఉంది 🙏💐

  • @arururadhakrishna4855
    @arururadhakrishna4855 Před 11 měsíci +16

    1980 లో స్టేజిపై పాడుతున్న సింహాలు కి పాదాభివందనాలు🙏🙏
    ఆ రోజుల్లో పోలీసు వాళ్లదే హవా! మీ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి మంచి అవగాహన కల్పిస్తూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్న కామ్రేడ్స్ పాదాభివందనములు🙏

  • @robinsparkleshydevents6804
    @robinsparkleshydevents6804 Před 4 lety +207

    Still in 2020 ?
    Anyone?

  • @naveenpatel1683
    @naveenpatel1683 Před rokem +8

    కానిస్టేబుల్ బ్రతుక్కి అద్దం పట్టినట్లుంది సాంగ్ గ్రేట్

  • @rambaaki
    @rambaaki Před rokem +18

    చాలా అర్థవంతమైన పాట
    అద్భుతం 🔥
    సలాం పోలిసన్న 🖐️

  • @sridharreddy8011
    @sridharreddy8011 Před 3 lety +65

    For those of you who want translation.
    This song was written when the naxal movement was at its peak in early 90s.
    The song is highlighting the plight of police constables who are from poor background too just like naxalites. The song says poor police constables lives are miserable without any promotions. The song reminds the constables the protesting people they are firing at are from their own poor community and the govt is using them against their own.
    They are pleading the constables to aim their guns at politicians and bring down the current system .

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 Před 5 lety +559

    అద్భుత పాటను స్టేజీ పై పాడుతున్న జననాట్యమండలి గాన కోకిలలు కామ్రేడ్ సంజీవ్ అన్న, అమరుడు దివాకర్ అన్న, డప్పు రమేష్ అన్న, గద్దర్ అన్న,రాజనరసింహ అన్న, ,ఇంకా మిగతా ప్రజా కళాకారులకు లాల్ సలాం....

  • @panduk5974
    @panduk5974 Před 6 lety +176

    అన్నలకు అరుణారుణ వందనం..
    అవును...
    పోరు తప్ప దారి లేదు..

  • @rameshrudrathuppari6347
    @rameshrudrathuppari6347 Před 11 měsíci +19

    2023 lo ఈ పాట వింటుంటే కూడా కన్నీళ్లు వొస్తున్నవి

  • @venkateshvenkatesh9106
    @venkateshvenkatesh9106 Před 2 měsíci +1

    ఇలాంటి పాటలు రాసి పాడడం అంటే ప్రజలకు అప్పట్లో ధైర్యం నింపిన గద్దర్ 🚩అన్నకి సాధ్యం🙏💐

  • @thanamrajuraju8294
    @thanamrajuraju8294 Před 3 lety +20

    జై కామ్రేడ్స్ అన్న లారా మీ అందరికీ నా పాదాభివందనం అందుకోండి రెడ్ సెల్యూట్

  • @user-xr1go3ut8h
    @user-xr1go3ut8h Před 4 lety +58

    ఆ..రోజులే బాగుండే..దీనెమ్మ జీవితం.ఏంది ఈ బతుకులు ఇప్పుడు

  • @ch..chrajesh3869
    @ch..chrajesh3869 Před 5 lety +104

    విప్లవం మలి.పుట్టె. రోజు వస్తోంది విప్లవం వరదిలాలి

  • @ranjithdubba397
    @ranjithdubba397 Před 5 lety +175

    పాట ఆలోచనలల్లో నూతనత్వాన్ని అవిష్కరిస్తుంది.
    మరో ప్రపంచానికి వాగ్దానం చేస్తుంది

  • @prashanthchituri7603
    @prashanthchituri7603 Před 3 lety +32

    What a great ❤️😭😱 wonderful song....tq every one 🙏......... మానం మనం చంపుకోకుండ మంచిగ వుందం మన సమస్య లను తీర్చుకుందామని పాడిన పాటకి పేరు పేరున పాదాభవందనాలు 🙏❤️😘

  • @venulucky9125
    @venulucky9125 Před 5 lety +417

    నేను అప్పుడు పుట్టనండుకు చాల బాధ పడుతున్న ఎందుకంటే నేను వీల్లలో ఒకడిగా లెనదుకు..🙏🙏

  • @Balajivillageagriculture
    @Balajivillageagriculture Před 3 lety +13

    ఇలాంటి పాటలు ఎలా పాడారో ఆ దేవుని శక్తి చాలా ఆనందంగా ఉన్నది ఈపాడిన వాళ్లకి పాదాభివందనాలు నాట్య మండలి కి లాల్ సలాం

    • @digiscreensentertainments6307
      @digiscreensentertainments6307  Před 3 lety

      Thank You, Please Share With Your Family And Friends

    • @Tanmay_Bhattacharya
      @Tanmay_Bhattacharya Před 3 lety

      @@digiscreensentertainments6307 can you please translate the song? I am from North East.

    • @sridharreddy8011
      @sridharreddy8011 Před 3 lety

      @@Tanmay_Bhattacharya you scroll up in the newest comments ...someone has translated

    • @Tanmay_Bhattacharya
      @Tanmay_Bhattacharya Před 3 lety

      @@sridharreddy8011 thanks.

    • @sridharreddy8011
      @sridharreddy8011 Před 3 lety

      @@Tanmay_Bhattacharya This song was written when the naxal movement was at its peak in early 90s.
      The song is highlighting the plight of police constables who are from poor background too just like naxalites. The song says poor police constables lives are miserable without any promotions. The song reminds the constables the protesting people they are firing at are from their own poor community and the govt is using them against their own.
      They are pleading the constables to aim their guns at politicians and bring down the current system .

  • @praveengangaputravlogs1202
    @praveengangaputravlogs1202 Před 4 lety +50

    2019 ఎవరురెవరు కానిస్టేబుల్ చూస్తున్నవారు లైక్ చేయండి

    • @digiscreensentertainments6307
      @digiscreensentertainments6307  Před 4 lety +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would
      encourage us to do more interesting videos. Thank You.

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cy Před 4 lety +41

    What a wonderful song!! My God. Simply Mesmerizing. Hats off to these baladders.

  • @arururadhakrishna4855
    @arururadhakrishna4855 Před 11 měsíci +8

    జోహార్ గద్దర్ అన్న మీ పాదాలకు వందనాలు🙏🙏🙏

  • @kalingamediatelangana9667

    అద్భుతమైన పాట తో జనాన్ని పులకరించిన కామ్రేడ్స్ కు అందరికీ జై భీమ్ లు ఇప్పటికీ స్టిల్ 2020కి కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ కింద నలుగుతున్న సోదర ఇప్పటికైనా నిజం తెలుసుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు 2024లో మన బహుజన అందరూ అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిసి ఈ వర్గాల వారందరూ వచ్చి రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ మీ మల్లేష్ నాగర్ కర్నూల్

  • @msgenie9632
    @msgenie9632 Před 3 lety +19

    Who come after watching #soch @soch video

  • @joshuaanthony3844
    @joshuaanthony3844 Před 3 lety +57

    Naxals singing to the Constables:
    Ooh Police brother, Why are you dying of hunger!
    You have lead from the front lines
    So many ministers have gone by, but your lives are haven't changed
    They raised your salary by a penny and stole millions
    They changed your hats and shorts, but put a hat on you head(in local dialect - they fooled you)
    Even you were put in Jain under Nizam
    There's no difference between us. There's no other way out except for war.
    You fight in hailstorms
    You pacify sword fights (communal tensions)
    You through tear gas while your eyes are on fire
    Your life is full of risks, but why aren't you given a risk allowance?
    I protest and You are sent
    You protest and CRPF is sent
    CRPF protests and Army is sent
    As we keep fighting among us, the politicians are smirking
    The new SI has come, who hasn't even written an FIR
    He came as an SI and now he's already an SP
    30 years have gone by, but you(constable) still haven't got the 3 stripes (a constable receives 3 stripes on his arm, when he is promoted as head constable)
    You (constable) tied your own children to the trees
    They ordered to fire and you did
    Now, there are holes in our hearts
    Finger and the eye are yours (used to aim)
    Belly and the intestines are also yours (that were fired at)
    The one who killed me is waiting to kill you
    Lets join forces and take him down!

    • @Pragyan_Parasar
      @Pragyan_Parasar Před 2 lety +1

      I owe you a lot

    • @dwaraka8059
      @dwaraka8059 Před 2 lety

      As it is translated from Telugu to English,super sir👏👏👏💐💐💐💐

  • @penteshmudiraj9347
    @penteshmudiraj9347 Před 7 lety +186

    ఈ పాట నేను వినడానికి అర్హునీ కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు సంసారం ఈదుతునను. ఈ పాట చిత్రీకరించినా వారికి పాద పాదాబీ వందనాలు

  • @koteshbommakanti3147
    @koteshbommakanti3147 Před 5 měsíci +1

    లాల్ సలామ్ కామ్రేడ్స్.. మీ పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ...మీరు ఎక్కడ ఉన్నా పోరాటాల రూపంలో మిమ్మల్ని ఎప్పుడు బ్రతికించుకుంటాం..✊✊✊

  • @chandumadhumanthi9983
    @chandumadhumanthi9983 Před 11 měsíci +2

    Elanti valla kadha aahsalu Telangana vachindhi 🔥🔥 poratalu puriti gadda Ani Telangana ni andhuke antaremo

  • @dwaraka8059
    @dwaraka8059 Před 2 lety +15

    Many of the innocent people has lost their valuable lives b,coz of this selfish people who sell themselves just for 500/ & one quater bottle 😭😭😭, handoff to all the legends who sacrificed their lives for the people 💐💐💐💐💐💐

  • @ajjuavinash9444
    @ajjuavinash9444 Před 2 lety +15

    why iam getting goosebumps😮😮

  • @shivakonda7317
    @shivakonda7317 Před 4 lety +13

    లాల్ సలాం అన్నలు మిమ్ములను మారువలేం ఎప్పుడూ, మీ బాట ఎర్ర పూలు,లాల్ సలాం

  • @tejatj963
    @tejatj963 Před rokem +1

    ఈ పాలక ప్రభుత్వాన్ని చూస్తుంటే రక్తం మరుగుతోంది.
    ఎర్రజెండా వందనం🙏❤️

  • @koppuchandraiah3018
    @koppuchandraiah3018 Před 6 lety +190

    లాల్ సలాం కామ్రేడ్సే విప్లవం వర్ధిల్లాలి

  • @krymyt
    @krymyt Před 5 lety +18

    Thank you for uploading this song... You did great job

    • @digiscreensentertainments6307
      @digiscreensentertainments6307  Před 4 lety

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would
      encourage us to do more interesting videos. Thank You.

  • @sanjusanjay6096
    @sanjusanjay6096 Před 8 měsíci +2

    2023 lo chusi vallu entha mandhi unnru oka like veskondi

  • @vurugondakranthi
    @vurugondakranthi Před 11 měsíci +4

    my sincere tribute to gaddar sir 🙏🙏.. suddenly remembered the song on his passing.. salute to troop for a daring performance in public.

  • @krazy5580
    @krazy5580 Před 6 měsíci +3

    Understanding ❌
    Vibe and historical feelings✅

  • @rukmojijamalpuri6389
    @rukmojijamalpuri6389 Před 4 lety +11

    చాలా అద్భుతంగా పాట గద్దర్ గారు

  • @b.srinivas1995
    @b.srinivas1995 Před 8 měsíci +2

    2023 lo e song vintunnavallu oka like vesukondi

  • @DR-ty9yp
    @DR-ty9yp Před 5 lety +55

    Fighting against government.. What a dare people.. amazing

    • @digiscreensentertainments6307
      @digiscreensentertainments6307  Před 4 lety +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would
      encourage us to do more interesting videos. Thank You.

  • @revolutionarywriter5904
    @revolutionarywriter5904 Před 2 lety +5

    2022 లో ఈ పాట వినే వాళ్ళు ఎంత మంది

  • @narasimharaotene4857
    @narasimharaotene4857 Před 2 lety +7

    2022 లో ఈ పాట విన్నవాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @hariprasad845
    @hariprasad845 Před 2 lety +5

    Epudu manglitho padisthunaru

  • @DR-ty9yp
    @DR-ty9yp Před 4 lety +7

    దొర అహంకార పాలన చూస్తుంటే ఇలాంటి ఉద్యమం తెలంగాణకు మళ్ళీ అవసరం పడేటట్లు ఉంది.. కొంతమంది సిద్ధం కావాలి.

  • @srikanthgurrala2946
    @srikanthgurrala2946 Před 4 lety +4

    అపుడు ఒక చరిత్ర అంటే నే విప్లవం అది ఎర్ర విప్లవం జోహార్ అమర వీరులకు మా పెద్ద బాపు ను పోలీస్ లు ఎన్కౌటర్ చేశారు ఒక్క పార్ట్ కూడా దొరుకలేదు నాలుగు రోజులు తిరిగి మా వల్ల తల తీసుకొచ్చి సమది చేశారు అది విప్లవం అంటే నాకు నాకు చాలా భాధగా ఉంది

  • @rajannayadavrapelly
    @rajannayadavrapelly Před 5 lety +73

    గొప్ప సాహసం మీది సోదరులారా

  • @maheshpamparolla4145
    @maheshpamparolla4145 Před rokem +6

    2022 లో వినేవాళ్ళు 👍

  • @snehanani
    @snehanani Před 6 lety +12

    Excellent annaa.... laal salam....
    Ilaanti sahithyam kosam inkaa eduru choosthunnnam

    • @digiscreensentertainments6307
      @digiscreensentertainments6307  Před 4 lety

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would
      encourage us to do more interesting videos. Thank You.

  • @mangavideos9067
    @mangavideos9067 Před 4 lety +74

    2019 lo chusthunna meeru evaru ina chustey oka like kottandi

    • @digiscreensentertainments6307
      @digiscreensentertainments6307  Před 4 lety

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would
      encourage us to do more interesting videos. Thank You.

  • @CrazyConcepts_304
    @CrazyConcepts_304 Před 2 lety +10

    5:18 That smile🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️❤️❤️

  • @nakkajanakirao3651
    @nakkajanakirao3651 Před 4 lety +18

    అన్నలకు ఎర్రెర్ర వందనాలు

  • @srinivaspulluri5574
    @srinivaspulluri5574 Před 6 lety +56

    ఈ పాట నాకుచాలా ఇష్టంగా

  • @nallaguntlavamshi7098
    @nallaguntlavamshi7098 Před 3 lety +4

    "Soch by mohak Mangal" video brought me here! Love this video

    • @Tanmay_Bhattacharya
      @Tanmay_Bhattacharya Před 3 lety

      Can you translate this roughly explaining every verses.

    • @nallaguntlavamshi7098
      @nallaguntlavamshi7098 Před 3 lety

      @@Tanmay_Bhattacharya I know you commented in a mocking way.... There is a youtube channel called "Soch by Mohak Mangal", he made a video about Telangana where he used this song in it. I came here after watching that video.
      Don't act smart👍

    • @Tanmay_Bhattacharya
      @Tanmay_Bhattacharya Před 3 lety

      @@nallaguntlavamshi7098 you think too much. Symptom of schizophrenia. I just requested you to translate the song if you understand the language in which it is sung(probably Telegu). Instead of translating you thought me to mock you even if there is no evidence. What made you think I am mocking?

    • @nallaguntlavamshi7098
      @nallaguntlavamshi7098 Před 3 lety

      @@Tanmay_Bhattacharya sorry bro I thought you asked me to translate my comment when I already commented in English😂😂🤦‍♂

    • @soultr549
      @soultr549 Před 3 lety

      Me too

  • @bveeresa6824
    @bveeresa6824 Před 4 lety +12

    Very nice and meaningful song, hats-up to comreds

  • @katkuriramalingaiah
    @katkuriramalingaiah Před 4 měsíci

    నా చిన్న తనం లో నేను కూడా ఈ పాటను చాలా సార్లు విన్నాను ఇలాంటి పాటలు padalante దమ్ము ఉండాలి Anna మీకు లాల్ సలాం

  • @ashokdekka168
    @ashokdekka168 Před 3 lety +5

    స్టేజ్ మీద పులులు సింహాలు చిరుతలు తిరుగుతున్నట్టు ఉన్నది

  • @gopal9664
    @gopal9664 Před 2 lety +9

    Superb lyrics
    ❤️❣️🙌

  • @100Raju5
    @100Raju5 Před 9 měsíci +1

    దాదాపు ఈ పాట 20 సంవత్సరాలు సంవత్సరాల తర్వాత తింటున్న నేను చిన్న ఉన్నప్పుడు బెల్లాలు అనేటప్పుడు టేప్ రికార్డుల వింటుంది పాట నా వయసు అప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు

  • @ram7702nv
    @ram7702nv Před rokem +2

    2023 జనవరి లో వింటున్న..విప్లవం అన్నలు జనాలకి అండగా ఉండాలి..

  • @sparx7768
    @sparx7768 Před 3 lety +24

    Still inspiring us. Take a bow sir

  • @peddintisathyam6636
    @peddintisathyam6636 Před 4 lety +8

    పోలీసులను ప్రభుత్వం ఏ విదంగ వాడుతుంటారో పాట ద్వారా తెలిపినందుకు ధన్యవాదాలు...

  • @superv2393
    @superv2393 Před 11 měsíci +1

    Gaddar lives in Telugu literature forever 🙌🏻

  • @praneethkumar2261
    @praneethkumar2261 Před 3 lety +2

    Currepted politicians ni lepeyyandi first.....public will always support u ❤

  • @intelligencehub7596
    @intelligencehub7596 Před 3 lety +9

    My favourite line is 2:53 to 3:25,how many of you like revolutionary song such this then like here, only Legends..

  • @trajesh3176
    @trajesh3176 Před 7 lety +21

    its really great sonss thanks each & evry persion
    speceally gaddar anna👌👌👌

  • @balukrishna3564
    @balukrishna3564 Před 11 měsíci +1

    ఆనాటి పరిస్థితులు నేటికీ మారలేదు...

  • @vikramnanda6558
    @vikramnanda6558 Před 3 lety +7

    really meanigful song...!!!
    hatsoff to digi screens , we want more from u.

  • @SATYAKADGAMTV
    @SATYAKADGAMTV Před rokem +5

    అద్భుతం గా ఉంది పాట

  • @bheemlamayday4487
    @bheemlamayday4487 Před 6 lety +16

    నీల్.. లాల్ సలామ్...అన్నలారా... సేవ్ తెలంగాణ..

    • @digiscreensentertainments6307
      @digiscreensentertainments6307  Před 4 lety

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would
      encourage us to do more interesting videos. Thank You.

  • @venkatjivilikapalli5216
    @venkatjivilikapalli5216 Před 3 měsíci

    Meeru maa madyalo lekunna mee song's ki memu eppatiki banisalam brothers, mee gadski lalasalam brothers 👍

  • @koyyadasuresh2159
    @koyyadasuresh2159 Před 10 měsíci +1

    2023 లో ఈ పాట వినే వాళ్ళు. ఒక like

  • @kprasannakumar9928
    @kprasannakumar9928 Před 4 lety +8

    Wonderful song comrades

  • @medhavi144
    @medhavi144 Před 2 lety +4

    Who is listening after konda movie song👍👍👍👍

  • @rajashekarindhoore
    @rajashekarindhoore Před 4 lety +2

    చిన్నప్పుడు ఏ ఇంటికి వెళ్లినా.. టేపు రికార్డులో ఇవే పాటలు విన్పించేవి. కశీర్ దగ్గర గోడలపై మనకు తెలిసిన ఫొటోలు కన్పించేవి. ఎందుకు వేశారో అప్పుడు అర్థం కాలేదు.

  • @DSRNELLORE
    @DSRNELLORE Před 5 lety +11

    ఓ గద్దర్ అన్న నీ కాళ్ళ కి దండమే....

  • @arjunkotpalli
    @arjunkotpalli Před 3 lety +11

    Great song 👌👌👌

  • @garrychristian2593
    @garrychristian2593 Před rokem +3

    What a song, remembering those olden era❤

  • @kkumar6152
    @kkumar6152 Před 2 měsíci

    నీకున్న తెలివికి సలాం గద్దర్ గారు కాని ఓటు మార్గం లో పేదలను నిండిపించవలిసింది ఇప్పుడు రాజ్యం వచ్చేది అయినా నీవు గ్రేట్.

  • @nelaveninela3186
    @nelaveninela3186 Před 5 lety +1

    Gadharanna you're really greater you're created a new world only few people have able to express their ideas and become one among with you Anna I am thinking they are blessed by God to reform the be society you're welcome by everyone who wants revolution to change age-old traditional and notion of society

    • @digiscreensentertainments6307
      @digiscreensentertainments6307  Před 4 lety

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would
      encourage us to do more interesting videos. Thank You.

  • @vish2ual
    @vish2ual Před 2 lety +3

    ఈ పాటల విప్లవం తెలుగు ప్రాంతాల్లో ప్రబలంగా ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి చాలా అవసరమైన సమాజాలలో ఈ రాజకీయ క్రియాశీలత లేదు

  • @MehboobKhan-ov1xd
    @MehboobKhan-ov1xd Před 4 lety +9

    Excellent song .it's correct .

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w Před rokem +1

    Super
    2023లో కుడా ఇదే గొప్ప పాట

  • @gopalkrishnauppuluru9024
    @gopalkrishnauppuluru9024 Před 2 lety +1

    ఒక వైపు నుంచి devolopment రోడ్డు లు, టెలీఫోన్ రవాణా లను ఎదుగనివ్వకుండా నరకం చూపారు గా మీరు కామ్రేడ్

  • @coolcaptain3166
    @coolcaptain3166 Před 4 lety +12

    What a LEGENDS 🙏