Analyst Turga Sriram Reveal Facts About Raghu Rama Krishna Raju MP Ticket Issue | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • Analyst Turga Sriram Reveal Facts About Raghu Rama Krishna Raju MP Ticket Issue | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 1,2K

  • @kvtreddy491
    @kvtreddy491 Před 5 měsíci +44

    RRR గారిని కాపాడుకోవడానికి cbn గారు తప్పనిసరిగా ఒక సీట్ ఇవ్వాలి.

  • @ramprasadraju1142
    @ramprasadraju1142 Před 5 měsíci +18

    మా క్షత్రియులకు అన్ని పార్టీలు అన్యాయం చేశాయి,పిఠాపురం,రాజంపేట,ఇప్పుడు RRR గారికి.బీజేపీ ఎప్పుడు వైసీపీ కి SUPPORT అందుకే RRR గారికి సీట్ ఇవ్వలేదు

    • @Publicchannel5
      @Publicchannel5 Před 5 měsíci

      Abba mari enduku babu flight esukoni velli pottu enduku..

  • @venkateshkatari970
    @venkateshkatari970 Před 5 měsíci +38

    We want RRR sir !!

  • @krish-zh3lc
    @krish-zh3lc Před 5 měsíci +70

    నర్సాపురం పరిధిలో అసెంబ్లీ నియోజవర్గాల మీద కూడా ప్రభావం పడుతుంది.

    • @arao2038
      @arao2038 Před 5 měsíci

      ఈ మూర్తి గాడి డిబేట్ చేస్తున్న స్టైల్ ని చూస్తుంటే ఖచ్చితంగా టీడీపీ ని ఓడగొట్టేలాగా ఉన్నాడు.. BJP నుంచి టీడీపీ ని దూరం చేసేలాగా ఉన్నాడు... ఇంతకీ అమ్ముడు పోయావ్ మూర్తి.,

  • @Mr.Rao__vlogs
    @Mr.Rao__vlogs Před 5 měsíci +40

    Must think CBN , PK about RRR

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Před 5 měsíci +179

    అతను నర్సాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా స్వతంత్రంగా పోటీ వేయాలి

    • @arao2038
      @arao2038 Před 5 měsíci +7

      మీకేమన్నా బుర్ర ఉందా ? అస్సలు రఘురామకృష్ణం రాజు గారికి బీజేపీ సభ్యత్వం కూడా లేదు.. కనీసం రాజు గారు అస్సలు బీజేపీ ని సంప్రదించలేదు .. సభ్యత్వం లేకుండా సీట్ ఎలా ఇస్తారు.. ఇంకో ఆశ్చర్యకార విషయం ఏంటంటే రాజు గారు ఇప్పటి వరకు అటు టీడీపీ లో కానీ, ఇటు జనసేనలో కానీ సభ్యత్వం తీసుకోలేదు.. మరి ఎలా వస్తుంది సీటు.. ఒక కామన్ మాన్ గా నాకే తెలుస్తుంది.. మేధావులమని డిబేట్లు పెట్టె మీకెందుకు ఇంత చిన్న లాజిక్ అర్ధం కావటం లేదు ?

    • @Un_biased_opinion
      @Un_biased_opinion Před 5 měsíci +4

      RRR oka verri pushpamm

    • @Ksrk15
      @Ksrk15 Před 5 měsíci +2

      ఈ పరిస్థితుల్లో ఏtdp,janasena వాళ్ళు BJP కి ఓట్లు మారిపిడీ జరుగదు

    • @vengaiahmaparthi5623
      @vengaiahmaparthi5623 Před 5 měsíci

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤​

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před 5 měsíci

      ​@@arao2038meku indha buddi evadu ekkadinunchaina poti cheyeachhu party latho pani ledhu bharata pourasatwam unna vallu evarana ekkadi numchaina poori cheyeachhu prejalu vote lu vesty gelustaru ledha gelavaru😮😊😂

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 Před 5 měsíci +31

    సార్ మూర్తి గారు నాది భీమవరం శ్రీనివాస్ వర్మ గారు ఓడిపోతారు కూటమి లో ఓడిపోయే సీట్ ఇది RRR అయ్యితే రెండు లక్షలు పైనే మెజారిటీ

  • @vasantkumarchunduri496
    @vasantkumarchunduri496 Před 5 měsíci +22

    RRR గారికి నర్సాపురం MP టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీజేపీని ఓడించాలి. బీజేపీ టీడీపీని మోసంచేస్తుంది.

  • @user-wv2xg3wl1p
    @user-wv2xg3wl1p Před 5 měsíci +67

    ప్రశ్నించే గొంతుకలను కాపాడుకోవాలి

    • @muralikrishna-qh6vg
      @muralikrishna-qh6vg Před 5 měsíci +2

      Bro it’s not questioning voice but hatred and scolding voice.

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 Před 5 měsíci +78

    BJP is playing double game 😡 we are with RRR garu. Save democracy in AP state 🙏

    • @ramaraon3167
      @ramaraon3167 Před 5 měsíci +1

      Brother! RRR garu not in BJP

    • @ravinanduru8215
      @ravinanduru8215 Před 5 měsíci +1

      ​@@ramaraon3167Double Engine Dual alliance! Power Politics! BJP will win their 6 seats with the support of both alliance and YCP, no doubt!

  • @kondalreddygunda1087
    @kondalreddygunda1087 Před 5 měsíci +79

    RRR garu ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలుస్తారు

  • @gnaneswararaokalla-zc2zc
    @gnaneswararaokalla-zc2zc Před 5 měsíci +22

    టీడిపి+జన సేన కి బీజేపీ వెన్ను పోటు పొడుస్తుంది జగన్ గెలుపుకు సహకరిస్తుంది కాబట్టి టీడిపి+జనసీన వాల్లుము బీజేపీ కి ఓటు వేయొద్దని మనవి

  • @gonuguntlaramanji9497
    @gonuguntlaramanji9497 Před 5 měsíci +207

    రఘురాం రాజుగారు ఇండిపెండెంట్గా గెలుస్తారని నర్సాపురం

    • @nkpnallapaneni3978
      @nkpnallapaneni3978 Před 5 měsíci +10

      Yes 100%

    • @nareshparise3481
      @nareshparise3481 Před 5 měsíci +11

      జగన్ ఆల్రెడీ డమ్మీ కాండిడేట్ ని పెట్టాడు ఎంపీగా. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వైసిపి ఓట్లన్నీ బిజెపికి పడటానికి. RRR కి మాత్రం జనసేన టిడిపి ఓట్లు పడతాయి

    • @Pkrgv
      @Pkrgv Před 5 měsíci +9

      Raju gadi antha love unte ekado okati evandi ra 😅

    • @satyanarayanamenda3310
      @satyanarayanamenda3310 Před 5 měsíci +5

      Puk nakamanu

    • @BhaskaraiahChintha-tj7ve
      @BhaskaraiahChintha-tj7ve Před 5 měsíci +8

      మోడీ చంద్రబాబు నాయుడుని
      నిలువునా ముంచెస్తాడు!ఇది
      నూటికి నూరు శాతం నిజం

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 Před 5 měsíci +10

    Sir, మీరు చెప్పిన మాటలు 200% correct 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 Před 5 měsíci +198

    దీనిని బట్టి బిజెపి వైసీపీ బంధం ఎంత గట్టిగా ఉందో ఏపి ప్రజలు ముఖ్యం గా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి

    • @VijayKumar-xt6hx
      @VijayKumar-xt6hx Před 5 měsíci +16

      CBN already agreed to merge TDP into BJP after election

    • @kameshwarraomurakonda3381
      @kameshwarraomurakonda3381 Před 5 měsíci +5

      So sad

    • @vasukakumanu4120
      @vasukakumanu4120 Před 5 měsíci

      ​@@VijayKumar-xt6hxఏడిసావ్ నీలాంటి అడుగు జారినోళ్లు కలుపుతారు. టీడీపీ ఇలాంటి ఫాల్తూగాళ్ళని చాలామందిని చూసింది

    • @akhilattada2022
      @akhilattada2022 Před 5 měsíci

      Yenduku ra prati daniki jagan meda padi yedustaru sarey jagan hastam undi ani anukundam poney me cbn yavadadi nakutunadu nijanga rrr ki seat ivali antay narsapuram TDP tisukuni ivachu migata seat lo yado okati vadulaysi meru antha plan prakaram chastaru jagan chasadu Anni last ki sollu dengutunaru

    • @jag4364you
      @jag4364you Před 5 měsíci

      Ycp will merge to bjp due to murder cases

  • @srinivasaraokolli99
    @srinivasaraokolli99 Před 5 měsíci +25

    RRR IS GREAT PERSON 💪💪💪

  • @pasumarthisrinivasrao1122
    @pasumarthisrinivasrao1122 Před 5 měsíci +37

    RRR is fighter he is hero siko meda poradina ekakika hero రాజు garu

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 Před 5 měsíci +35

    బీజేపీ జగన్ ఒకటే అని పూర్తిగా అర్ధం అయింది.

  • @nkpnallapaneni3978
    @nkpnallapaneni3978 Před 5 měsíci +83

    రఘురామకృష్ణం రాజు గారికి సీట్ ఇవ్వడం లేదు కాబట్టి జర్నలిస్ట్ గారు చెప్పినట్టు బిజెపికి టిడిపి జనసేన నుంచి ఒక్క ఓటు కూడా పడదు నాకు తెలిసి దీనివల్ల నాకు తెలిసి bjp అన్ని సీట్లు ఓడిపోతుంది ఇది 100% తథ్యం

    • @mokaravakulamba7921
      @mokaravakulamba7921 Před 5 měsíci +2

      Waste. Poththu. Bjp. Is. Danger. . big. Kutratho. TDP ni. Vodinchadaniki. Bjp. And. Ysr. Kutra. . tdp. Pani. Ayipoyindhi. .voters. Turns. To. Ycp. No. Dout

    • @MrMaddoc111
      @MrMaddoc111 Před 5 měsíci

      Vallaki koda ade kavali ani undi.

    • @user-hr7wu9qi1z
      @user-hr7wu9qi1z Před 5 měsíci +1

      శుభం

    • @Saikiran-ys2hq
      @Saikiran-ys2hq Před 5 měsíci

      asalu BJP enduku ivvali ra? Vadu emanina BJP member aa? Unofficial TDP member kada meru ichukondi seat ekkadaina

    • @TalasilaShiva
      @TalasilaShiva Před 5 měsíci

      Bjp kooda ycp galavalane panichesthundhi.

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic Před 5 měsíci +62

    దీన్ని బట్టి మనకుబాగా అర్ధమై ది ఒకటే బిజెపికి తుగ్లక్ కు ఉన్న భంధం అర్ధంఅవుతుది

    • @arao2038
      @arao2038 Před 5 měsíci +2

      మీకేమన్నా బుర్ర ఉందా ? అస్సలు రఘురామకృష్ణం రాజు గారికి బీజేపీ సభ్యత్వం కూడా లేదు.. కనీసం రాజు గారు అస్సలు బీజేపీ ని సంప్రదించలేదు .. సభ్యత్వం లేకుండా సీట్ ఎలా ఇస్తారు.. ఇంకో ఆశ్చర్యకార విషయం ఏంటంటే రాజు గారు ఇప్పటి వరకు అటు టీడీపీ లో కానీ, ఇటు జనసేనలో కానీ సభ్యత్వం తీసుకోలేదు.. మరి ఎలా వస్తుంది సీటు.. ఒక కామన్ మాన్ గా నాకే తెలుస్తుంది.. మేధావులమని డిబేట్లు పెట్టె మీకెందుకు ఇంత చిన్న లాజిక్ అర్ధం కావటం లేదు ?

  • @RangaraoPatibandla
    @RangaraoPatibandla Před 5 měsíci +11

    రాజు గారూ తప్పక పోటీ చేయా లీ

  • @saibaba5958
    @saibaba5958 Před 5 měsíci +54

    రఘురామకృష్ణం రాజు గారికి నరసాపురం స్థానం ఇచ్చే పని అయితేనే నరసాపురంలో బిజెపి పోటీ చేయాలని లేదంటే టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పాలి

    • @gvramaraju4546
      @gvramaraju4546 Před 5 měsíci +1

      Bjp blackmail politics tho cbn ni bhayapetti game aadutundi

    • @arao2038
      @arao2038 Před 5 měsíci +2

      మీకేమన్నా బుర్ర ఉందా ? అస్సలు రఘురామకృష్ణం రాజు గారికి బీజేపీ సభ్యత్వం కూడా లేదు.. కనీసం రాజు గారు అస్సలు బీజేపీ ని సంప్రదించలేదు .. సభ్యత్వం లేకుండా సీట్ ఎలా ఇస్తారు.. ఇంకో ఆశ్చర్యకార విషయం ఏంటంటే రాజు గారు ఇప్పటి వరకు అటు టీడీపీ లో కానీ, ఇటు జనసేనలో కానీ సభ్యత్వం తీసుకోలేదు.. మరి ఎలా వస్తుంది సీటు.. ఒక కామన్ మాన్ గా నాకే తెలుస్తుంది.. మేధావులమని డిబేట్లు పెట్టె మీకెందుకు ఇంత చిన్న లాజిక్ అర్ధం కావటం లేదు ?

    • @HARISH2153
      @HARISH2153 Před 5 měsíci +1

      ​@@arao2038 ఆఖరి నిమిషంలో ఒక పార్టీ నుంచి మరొక్క పార్టీలో చేరిన వారికి ఆ పార్టీలు టికెట్ ఇస్తుంది మరి అది ఎలా సాధ్యం?
      అంత అవగాహన ఉంటే బహుశా నిన్ను కూడా మేధావి అనే వారేమో
      టికెట్ ఇచ్చిన తరువాత కూడా సభ్యత్వం తీసుకోవచ్చు

    • @munukurikrishna2272
      @munukurikrishna2272 Před 5 měsíci

      Ala cheyavachu cbn garu, kaani cheyaru rrr ki ticket ivvadamey CBN ki istam ledu -gudda kalchi bjp pi vesadu bjp vallu simple ga tisi pakkana vesaru . Ayina RRR yeppudu TDP covert ganey work chesaru gani bjp karyakartha sabyathavam kuda ledu.

    • @munukurikrishna2272
      @munukurikrishna2272 Před 5 měsíci

      Narasapuram TDP tisukoni , bjp ki Eluru ichi narasapuram nundi TDP candidate RRR ni nilabettochuga , Rrr yeppudu bjp karyakartha la kuda behave cheyaledu , TDP hardcore fan laga behave chesadu thappa

  • @sudhakarraograndhi319
    @sudhakarraograndhi319 Před 5 měsíci +31

    Jai Ragu Rama ❤❤❤❤❤❤❤❤❤

  • @peraiahchinthala8507
    @peraiahchinthala8507 Před 5 měsíci +153

    BJP కి కావలిసింది వైసిపి కి లాభము జరగడం

    • @savithrigadiraju9157
      @savithrigadiraju9157 Před 5 měsíci

      Lekunte suitcase la lekkalu bayataku vasthe MOSHA lu thehar ke

    • @arao2038
      @arao2038 Před 5 měsíci +12

      మీకేమన్నా బుర్ర ఉందా ? అస్సలు రఘురామకృష్ణం రాజు గారికి బీజేపీ సభ్యత్వం కూడా లేదు.. కనీసం రాజు గారు అస్సలు బీజేపీ ని సంప్రదించలేదు .. సభ్యత్వం లేకుండా సీట్ ఎలా ఇస్తారు.. ఇంకో ఆశ్చర్యకార విషయం ఏంటంటే రాజు గారు ఇప్పటి వరకు అటు టీడీపీ లో కానీ, ఇటు జనసేనలో కానీ సభ్యత్వం తీసుకోలేదు.. మరి ఎలా వస్తుంది సీటు.. ఒక కామన్ మాన్ గా నాకే తెలుస్తుంది.. మేధావులమని డిబేట్లు పెట్టె మీకెందుకు ఇంత చిన్న లాజిక్ అర్ధం కావటం లేదు ?

    • @arao2038
      @arao2038 Před 5 měsíci

      ఈ మూర్తి గాడి డిబేట్ చేస్తున్న స్టైల్ ని చూస్తుంటే ఖచ్చితంగా టీడీపీ ని ఓడగొట్టేలాగా ఉన్నాడు.. BJP నుంచి టీడీపీ ని దూరం చేసేలాగా ఉన్నాడు... ఇంతకీ అమ్ముడు పోయావ్ మూర్తి.,

    • @prakasa5298
      @prakasa5298 Před 5 měsíci +2

      If you continue these dramas then Jagan will win. Show some wisdom and don't hurt prospectus of alliance in AP.

    • @ajpetworldbettaguppy
      @ajpetworldbettaguppy Před 5 měsíci +1

      ​@@arao2038rrr ni narasapuram lo odincham impossible.. Ayana entha poradaro andariki telusu.. narasapuram lo ticket lekapote ahh impact Andhra mottam untundi...

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Před 5 měsíci +77

    ఇలాంటివి జరిగితే vote ట్రాన్స్ఫర్ కచ్చితంగా కాదు వీళ్ళు నరసాపురం లో దెబ్బ కొడితే ap లో అన్ని సంక నాకి పోతాయి ఒక్క సీట్ రాదు

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 Před 5 měsíci +6

    రాజు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి, ఖచ్చితంగా గెలుస్తారు.

  • @venkateshkatari970
    @venkateshkatari970 Před 5 měsíci +16

    We want RRR sir !! If not we will vote to Nota !!

  • @user-jr7mp8yr8p
    @user-jr7mp8yr8p Před 5 měsíci +20

    కూటమికి బుద్ది రావాలంటే,RRR ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి,,,
    ,,వైఎస్సార్ పై టిడిపి,జేనసేన కంటే, ఎక్కువ పోరాడారు ఆయనకే సీటు రాలేదంటే ఎమిటి అర్దం,,,బీజీపీ,వైఎస్సార్ కి గల బంధం తెలుస్తుంది

  • @subhaniTDP
    @subhaniTDP Před 5 měsíci +140

    బీజేపీ కి ఒక ఓటు కూడా పడదు టిడిపి జనసేన నుంచి ఒక ఓటు కూడా పదదు బీజేపీ అన్నీ ఓడిపోతుంది

    • @mallikarjunaraovavilala2598
      @mallikarjunaraovavilala2598 Před 5 měsíci

      బీజేపీ ని చిత్తు చిత్తు గా ఓడించాలి ఏపీ లో

    • @chandrareddy9502
      @chandrareddy9502 Před 5 měsíci +8

      I agree with you that there will be no votes from TDP and Janasena parties.

    • @muralikrishna-qh6vg
      @muralikrishna-qh6vg Před 5 měsíci +4

      Correct at the same time no BJP supporters will vote to TDP and Janasena, the alliance really waste.

    • @kalyany7134
      @kalyany7134 Před 5 měsíci +4

      Avunu, BJP oka toka party la undhi…. Like aata lo arati pandu laaaa….. don’t won’t for BJP in AP. Support all rebel candidates and let them win

    • @BeeHappy007
      @BeeHappy007 Před 5 měsíci +3

      In AP.. BJP name is Bharatiya Jagan Party antunaru.😊
      Vote transfer won't happen and there will be lot of Cross voting will happen. BJP won't get TDP vote, they may get some JSP vote. Kutami lo BJP Pedda 🕳️ bokka antunaru

  • @NirmalKumar-oz7bz
    @NirmalKumar-oz7bz Před 5 měsíci +8

    తెలుగుదేశం లో సీటు ఇవ్వండి.

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 Před 5 měsíci +91

    అసలే ఏపి లో బిజెపి కి ఓట్ బ్యాంక్ లేదు.ఇపుడు RRR గారి విషయం లో బిజెపి ఇలా చేస్తే ఏపి ఎన్నకలలోల్ బిజెపి కి అసెంబ్లీ సీట్లు ఎం పి సీట్లు గోవిందా గోవిందా!

    • @mymathsworld4109
      @mymathsworld4109 Před 5 měsíci

      ayana bjp lo join avva ledu ...... but tdp ki baga support chesadu CBN kathalo raju garu Bali

    • @arao2038
      @arao2038 Před 5 měsíci

      మీకేమన్నా బుర్ర ఉందా ? అస్సలు రఘురామకృష్ణం రాజు గారికి బీజేపీ సభ్యత్వం కూడా లేదు.. కనీసం రాజు గారు అస్సలు బీజేపీ ని సంప్రదించలేదు .. సభ్యత్వం లేకుండా సీట్ ఎలా ఇస్తారు.. ఇంకో ఆశ్చర్యకార విషయం ఏంటంటే రాజు గారు ఇప్పటి వరకు అటు టీడీపీ లో కానీ, ఇటు జనసేనలో కానీ సభ్యత్వం తీసుకోలేదు.. మరి ఎలా వస్తుంది సీటు.. ఒక కామన్ మాన్ గా నాకే తెలుస్తుంది.. మేధావులమని డిబేట్లు పెట్టె మీకెందుకు ఇంత చిన్న లాజిక్ అర్ధం కావటం లేదు ?

    • @ajara3922
      @ajara3922 Před 5 měsíci

      S

    • @onenessraju
      @onenessraju Před 5 měsíci +1

      ​@@arao2038 mari ninna ycp nundi bjp lo join Aina varaprasad ki ela mp seat icharu..??

    • @srinivasulugottipati5393
      @srinivasulugottipati5393 Před 5 měsíci

      ఇప్పుడు చెప్పండి. ఇంకా tdp voters bjp కి support చేయాలో.. bjp ఇంకా jagan కి support చేస్తుంటే.. ఆ బీజేపీ party నీ చూస్తే అసహ్యం వేస్తుంది.. బీజేపీ ఇంకా vote వేయాలా..

  • @user-bi5vh1lm8h
    @user-bi5vh1lm8h Před 5 měsíci +35

    బీజేపీ కి సౌత్ లో సీట్ గెలవదు

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 Před 5 měsíci +43

    ఏపీ లో బీజేపీ అన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఓడిపోతుందని నమ్ముతున్నా

  • @kollurisrinivas5142
    @kollurisrinivas5142 Před 5 měsíci +48

    BJP ni namamakandi

  • @MaheshLam
    @MaheshLam Před 5 měsíci +9

    బిజెపి సెల్ఫ్ గోల్ నరసాపురం అభ్యర్థి విషయంలో

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp Před 5 měsíci +69

    రాజు గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే కాంగ్రెస్ గెలిచే మొదటి లోక్ సభ ఏపీ లో అదే అవుతుంది.

    • @janardhana7468
      @janardhana7468 Před 5 měsíci +2

      Pls rrr sir, even if you contest independent you Woll win

    • @radhakrishna-dp5zh
      @radhakrishna-dp5zh Před 5 měsíci +1

      ఇది కరక్ట్

    • @sainikBharat
      @sainikBharat Před 5 měsíci +1

      Yes

    • @gvramaraju4546
      @gvramaraju4546 Před 5 měsíci +1

      Yes correct.rrr congress nundi poti chesina sare leda independent ga aina poti chesthe bhari majority tho gelavadam guarantee

    • @rohithkumar4735
      @rohithkumar4735 Před 5 měsíci +2

      Modi ki against ga rrr velladu bro papam baga irrukunnadu 😢

  • @saibaba5958
    @saibaba5958 Před 5 měsíci +54

    ఏలూరు సేటు బిజెపి పార్టీకి ఇచ్చేయాలి ఇక్కడ గారపాటి చౌదరి గారు బిజెపి తరఫున మంచి గెలిచే అభ్యర్థి నరసాపురం తెలుగుదేశం తీసుకోవాలి రఘురామకృష్ణం రాజు గారికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం లో రాజీ పడకూడదు బిజెపికి లొంగ కూడదు రఘురామకృష్ణం రాజు గారికి టికెట్ ఇవ్వకపోవడం ఎన్డీఏ కూటమి అవకాశాలను కూడా దెబ్బతీసే విధంగా ఉంది బీజేపీకి ఇచ్చిన స్థానాలు అన్నీ కూడా వైసీపీ ఖాతాలో పడే ప్రమాదం ఉంది ప్రజలందరూ bjp మీద కోపంతో ఓట్లు వేయకపోతే పరోక్షంగా ఆయా స్థానాలలో bjp బదులు వైసిపి గెలుస్తుంది ఒకవేళ bjp మనుషులు గెలిచిన వారు వైసిపి మనుషులే బిజెపి ఓడిపోతే గెలిచేది వైసిపి అభ్యర్థులే ఇది వాళ్ళ వ్యూహం ఆంధ్ర బిజెపి ముసుగులో ఉన్న వైసీపీ మనుషులు కేంద్ర బీజేపీని తప్పుదారి పట్టిస్తూ పరోక్షంగా ycp కి లాభం చేకూరుస్తున్నారు మోడీ గారు అమిత్ షా గారు ఆంధ్ర bjp లోని ఇంటి దొంగలను సాగనంపండి

    • @borramohanraopatibandla8160
      @borramohanraopatibandla8160 Před 5 měsíci +2

      Yes it's truth. Who is plying game with Indians. We player's only.

    • @munukurikrishna2272
      @munukurikrishna2272 Před 5 měsíci

      Ala cheyavachu cbn garu, kaani cheyaru rrr ki ticket ivvadamey CBN ki istam ledu -gudda kalchi bjp pi vesadu bjp vallu simple ga tisi pakkana vesaru . Ayina RRR yeppudu TDP covert ganey work chesaru gani bjp karyakartha sabyathavam kuda ledu.

    • @user-wd8sf6ve1k
      @user-wd8sf6ve1k Před 5 měsíci

      నోటాకు వెయ్యండి. ఉప ఎన్నికలు వస్తాయి.

    • @Manojkumaryandrapati239
      @Manojkumaryandrapati239 Před 5 měsíci

      Mekunnantha gnanam palakulaku leadhantava gammunundavayya

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 Před 5 měsíci

      మీరు అన్నది అక్షరాలా నిజం బీజేపీ వైసీపీ కుట్ర వెరీ క్లియర్

  • @varshisri5389
    @varshisri5389 Před 5 měsíci +70

    బీజేపీ చాలా తప్పు చేస్తుంది

    • @arao2038
      @arao2038 Před 5 měsíci +2

      మీకేమన్నా బుర్ర ఉందా ? అస్సలు రఘురామకృష్ణం రాజు గారికి బీజేపీ సభ్యత్వం కూడా లేదు.. కనీసం రాజు గారు అస్సలు బీజేపీ ని సంప్రదించలేదు .. సభ్యత్వం లేకుండా సీట్ ఎలా ఇస్తారు.. ఇంకో ఆశ్చర్యకార విషయం ఏంటంటే రాజు గారు ఇప్పటి వరకు అటు టీడీపీ లో కానీ, ఇటు జనసేనలో కానీ సభ్యత్వం తీసుకోలేదు.. మరి ఎలా వస్తుంది సీటు.. ఒక కామన్ మాన్ గా నాకే తెలుస్తుంది.. మేధావులమని డిబేట్లు పెట్టె మీకెందుకు ఇంత చిన్న లాజిక్ అర్ధం కావటం లేదు ?

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 Před 5 měsíci +15

    రాజులు ఓట్లు పూర్తిగా పాడవు బిజెపికి ఇలా చేస్తే

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 Před 5 měsíci +17

    విజయనగరం లో బొత్స భార్య ఝాన్సీగారు పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీ బిజెపి బంధం లో భాగం గా బిజెపి నుండి పోటీ లేకుండా ఉండటం కోసం విజయనగరం వద్దని బిజెపి అంటుంది.

    • @madhukanna413
      @madhukanna413 Před 5 měsíci +6

      Ame vizag nundi poti chesthindhi thelusukoni comment pettandi

    • @samaranth.k7850
      @samaranth.k7850 Před 5 měsíci +1

      Ame ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో కూడా తెలీదు ప్రతి ఏర్రి పుక్ గాడు వచ్చి విగ్గు గానీ సపోర్ట్ చేయడమే

  • @kasachalapathirao8275
    @kasachalapathirao8275 Před 5 měsíci +34

    నర్ష పురం టిక్కెట్‌ చంద్ర బాబు జోక్యం చేసుకొని రఘ రాం క్రిష్ణ ర రాజికి ఇవ్వలి

    • @Murtyin
      @Murtyin Před 5 měsíci

      as leader he is not able to support RRR

    • @prudveevantaramu8461
      @prudveevantaramu8461 Před 5 měsíci

      CBN గారు ఎం చేస్తారు ఇప్పుడు అధి బిజెపి విషయం...ఆయన టీడీపి లో జాయిన్ అయివుంటే 1st list లో వుండేవారు.... ఆయన

    • @munukurikrishna2272
      @munukurikrishna2272 Před 5 měsíci

      Ala cheyavachu cbn garu, kaani cheyaru rrr ki ticket ivvadamey CBN ki istam ledu -gudda kalchi bjp pi vesadu bjp vallu simple ga tisi pakkana vesaru . Ayina RRR yeppudu TDP covert ganey work chesaru gani bjp karyakartha sabyathavam kuda ledu.

  • @nareshparise3481
    @nareshparise3481 Před 5 měsíci +59

    పొత్తు పొత్తు అని తిరిగాడు చివరకు అతనికి సీటు లేదు😢

  • @nagabhushanaraosaride2942
    @nagabhushanaraosaride2942 Před 5 měsíci +6

    RRR garu should contest from Narsapuram constituency as an Independent Candidate ❤❤

  • @ramanacherukuri9730
    @ramanacherukuri9730 Před 5 měsíci +13

    RRR sir meru indipendent gaa poti cheyandi sir

  • @nrajashekar2973
    @nrajashekar2973 Před 5 měsíci +6

    పవన్ గారు సీబీన్ గారు బీజేపీ తో జాగ్రత్త గా ఉండాలి బీజేపీ పై అనుమానం ఉంది

    • @NoCasteFeelings
      @NoCasteFeelings Před 5 měsíci

      inkaaanaa?

    • @NoCasteFeelings
      @NoCasteFeelings Před 5 měsíci

      అసలు బీజేపీ ఎందుకు ఇవాలీ టికెట్? ఆర్ఆర్ఆర్ ఏమైనా బీజేపీ కార్యకర్త? బొల్లి గాడి దొంగ నాటకం ... దొంగ తెలివితేటలు .. వెళ్లి ..... ??? కడుపుకు అన్నం తింటుంటే... నా ప్రశ్నకు సమాధానం చెప్పండి

  • @haprao8119
    @haprao8119 Před 5 měsíci +27

    RRR seat lelkunte vote transfer కచ్చితంగా జరుగదు.

  • @rameswargudemchervu4721
    @rameswargudemchervu4721 Před 5 měsíci +5

    Don't worry sir we are with you definitely you are winner

  • @kalyana4030
    @kalyana4030 Před 5 měsíci +11

    Jai RRR

  • @ramaprasadnandipati2771
    @ramaprasadnandipati2771 Před 5 měsíci +3

    What Sri Ram analyst said is 100% correct.

  • @lakshminarrayun
    @lakshminarrayun Před 5 měsíci +12

    Well said sriram garu its true

  • @commonman6304
    @commonman6304 Před 5 měsíci +11

    Shame on the Standards of BJP Politics..!!
    BJP/Modi లు ఉన్నదే.. తుగ్లక్ ని గెలిపించటానికి

  • @SubbaiahReasoningFaculty
    @SubbaiahReasoningFaculty Před 5 měsíci +10

    Yes correct analysis
    Without rrr
    Elections waste

  • @narengamingzone6925
    @narengamingzone6925 Před 5 měsíci +13

    Analyst analysis is correct

  • @korrapatiramakrishna8488
    @korrapatiramakrishna8488 Před 5 měsíci +7

    We will vote for Congress if u don't get mp seat

  • @pasumarthisrinivasrao1122
    @pasumarthisrinivasrao1122 Před 5 měsíci +90

    cbn kuda tappuchesadu RRR లేకుండ fight evaru chestaru

    • @commonman6304
      @commonman6304 Před 5 měsíci +12

      RRR గుడ్డిగా.. BJP/Modi ని నమ్మాడు..!! TDP/CBN ఏం చేస్తాడు..!!

    • @prabhakarraokantamneni33
      @prabhakarraokantamneni33 Před 5 měsíci +5

      Rrr bjp bjp ani aayana pothe tdp eami chesthundhi

    • @savithrigadiraju9157
      @savithrigadiraju9157 Před 5 měsíci +3

      Tdp lo cheriunte bagundedi over confidence ga bjp ni nammadu

    • @ajpetworldbettaguppy
      @ajpetworldbettaguppy Před 5 měsíci +1

      ​@@savithrigadiraju9157 ysrcp , bjp indirect ga kaliste janam anta TDP side unna TDP gelavadam impossible.. jalaga entakina tegistadu.. u know that..
      Ippudu TDP valla goyya Valle tavvukunnaru.. Andhra sarvanasanam avtondi..

    • @sairk6174
      @sairk6174 Před 5 měsíci +1

      It's RRR interest to contest from bjp

  • @sreenivasvaasu825
    @sreenivasvaasu825 Před 5 měsíci +4

    Excellent analysis

  • @gurramraman9764
    @gurramraman9764 Před 5 měsíci +19

    Bjp ki vote transfer jaragadhu
    Rrr correct person

  • @nagabhushanaraosaride2942
    @nagabhushanaraosaride2942 Před 5 měsíci +2

    RRR should contest from Narasapur as an Independent Candidate ❤❤❤

  • @ssh12345
    @ssh12345 Před 5 měsíci +18

    Andhra lo BJP=Bharathi Jagan Party

  • @bhaddrarama5560
    @bhaddrarama5560 Před 5 měsíci +3

    ఈయన చాలా మేధావి అయిన ఎనలిస్ట్
    బిజెపిలో సభ్యతమే లేని రఘురామకృష్ణ రాజుకి ఎంపీ సీటు ఎలా ఇస్తారు?
    పొత్తులో భాగంగా 6 సీట్లు మాత్రమే బిజెపి పోటీ చేస్తుంది
    వీరు చెప్పిన పేర్లు పరిగణలోకి తీసుకుంటే 50 ఎంపీ స్థానాలు ఉన్న సరిపోవు
    బిజెపి కి లాభమా నష్టమా నీ పక్కన పెడితే
    జనసేన టిడిపికి ద్రోహం చేస్తున్నారు
    అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణ రాజ్ కి ఎందుకు టికెట్ ఇవ్వలేదు జగన్ ఇవ్వద్దని చెప్పారా?

  • @venkateshkatari970
    @venkateshkatari970 Před 5 měsíci +10

    Jai RRR sir 🎉🎉🎉

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 Před 5 měsíci +10

    BJP comiting suicde ?

  • @nagabhushanaraosaride2942
    @nagabhushanaraosaride2942 Před 5 měsíci +1

    RRR garu🎉🎉 should contest from Narsapuram constituency as an Independent Candidate ❤❤❤

  • @venkatarao650
    @venkatarao650 Před 5 měsíci +16

    Ragi Rama Raju Gary real hero

  • @jsmkumar2916
    @jsmkumar2916 Před 5 měsíci +1

    రఘురామకృష్ణం రాజుగారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి

  • @umaa8644
    @umaa8644 Před 5 měsíci +9

    Well said sriram garu

  • @Pedababu1234
    @Pedababu1234 Před 5 měsíci +1

    రాజు గారు మీరు ఎండిపెండెటుగా పోటీ చేఞ్చి గెల్పేంచికుంటాం

  • @ramanacherukuri9730
    @ramanacherukuri9730 Před 5 měsíci +6

    Very very good sir

  • @mohan8108
    @mohan8108 Před 5 měsíci +1

    మన టీవీ ఫైవ్ కు మన ఆంధ్రజ్యోతికి. రఘురామకృష్ణం రాజు గారు అనాలసిస్ చేయడానికి పనికొస్తాడు.

  • @Satya_revu
    @Satya_revu Před 5 měsíci +25

    Naku Modi andhuko indirect ga Jagan ga support chestunadu nijam ga RRR lekuntey ycheep ni vimarshinchadaniki evaru undaru 😮

  • @korrapatiramakrishna8488
    @korrapatiramakrishna8488 Před 5 měsíci +8

    Sir u r HERO

  • @prasadk3933
    @prasadk3933 Před 5 měsíci +11

    RRR ki ticket narasapuram evvakspothe chala nastam kootamki

  • @JaiBharat32
    @JaiBharat32 Před 5 měsíci +2

    ఈ సారి AP లో చాలా టైట్ ఫైట్ ఉంటుంది. కావాలని ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా BJP 10 MLA, 6 MP అన్నీ ఓడిపోతుంది. అవి YCP గెలుస్తుంది. BJP తో పొత్తు వల్ల 25-30 సీట్స్ TDP ఓడిపోతుంది. అలా BJP, YCP కి లాభం చేస్తుంది. ఇప్పుడు 16 సీట్స్ పోతాయి. తరువాత TDP ను లేకుండా చేయడం. ప్రతి పక్షాన్ని ఆక్రమించడం. ఆ తరువాత అన్నీ స్థానాల్లో BJP పోటీ చేయడం. ఇది ప్లాన్ అనిపిస్తుంది.

  • @bhnarendravarma
    @bhnarendravarma Před 5 měsíci +11

    Ap BJP oka mla, MP seat kuda win avadhu edhi pakka

  • @aravindreddym2946
    @aravindreddym2946 Před 5 měsíci +2

    రేవంత్ రెడ్డి చెప్పినట్టు 25 MLA, 5 MP సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరాడు ఈ లెక్కన బిజెపి పార్టీ పోటీ చేసే అన్ని MP,MLA స్థానాలలో కచ్చితంగా తెలుగుదేశం క్యాడర్ని సమాయత్తం చేసి ప్రజలకు చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి ఆ విధంగా కర్రు కాల్చి వాత పెడితే బీజేపీకి సిగ్గు వస్తది, బిజెపిని అడ్డంపెట్టుకొని RRR గారిని, జనసేనను అడ్డుపెట్టుకొని మహాసేన రాజేష్ ని దెబ్బ కొట్టారు, బిజెపి జనసేన కూటమి అనేది ఇది ఒక పెద్ద దగుల్బాజి కూటమిలా తయారైంది, ప్రజలు ఎవరికి వారే ఆలోచించుకొని తెలివితో ఓటింగ్ లో పాల్గొనాలని మనవి

  • @nareshparise3481
    @nareshparise3481 Před 5 měsíci +17

    ఎలాగైతే బిజెపికి ఓటు వేయరు 😂. బిజెపి పొత్తు జగన్ నెత్తి మీద పాలు పోసినట్లే టిడిపి ,జనసేన😂

  • @kiran18258
    @kiran18258 Před 5 měsíci +3

    RRR should contest as independent

  • @user-uo9cy4ig7o
    @user-uo9cy4ig7o Před 5 měsíci +11

    RRR టిక్కెట్ ఇవ్వక పోతే టిడిపి కి రెండు సీట్లు కూడా రావు

    • @MaheshLam
      @MaheshLam Před 5 měsíci +2

      బిజెపి ఇవ్వకపోతే టీడీపీ ఏమి చేస్తుంది ఆ విషయం లో బిజెపి సెల్ఫ్ గోల్

  • @HariPrasad-xr5ug
    @HariPrasad-xr5ug Před 5 měsíci +1

    కూటమిలో బీజేపీని కలుపుకోవడం పబ్లిక్ ఒన్ చేసుకోవడంల లేదు బీజేపీ ఆంధ్రలో ఓటింగ్ లేదు

  • @kollurisrinivas5142
    @kollurisrinivas5142 Před 5 měsíci +7

    Meeru chepindhi true

  • @srinivasmamidi2060
    @srinivasmamidi2060 Před 5 měsíci +2

    దయచేసి బీజేపీ కి ఎవరూ ఓటు వెయ్యెద్దు , బీజేపీ కి ఓటు వేస్తే జగన్ కి వేసినట్లే , RRR కి ఎంపీ సిటు ఇవ్వలేదు అంటే జగన్ చెప్పినట్లు బీజేపీ వినడం వలనే, ఆయనా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల బుద్ది ఏమైంది , , బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి ఏమి చేసింది .

  • @rameswargudemchervu4721
    @rameswargudemchervu4721 Před 5 měsíci +6

    Don't worry RRR sir you go to independent compulsory you will win bumper majority 2 lacks above this is 100℅ trueth write this

  • @rsrinivas729
    @rsrinivas729 Před 5 měsíci +2

    ఇదంతా చూస్తుంటే బీజేపీ ఇండైర్క్గా వైకాపాకు హెల్ప్ చేస్తున్నటుగ ఉంది

  • @Gjnaidu1853
    @Gjnaidu1853 Před 5 měsíci +5

    Correct sir

  • @krishnachandralalkamsu8165
    @krishnachandralalkamsu8165 Před 5 měsíci +1

    చంద్ర బాబు నాయుడు గారు జాగ్రత పడాలి.

  • @mavalankar
    @mavalankar Před 5 měsíci +9

    RRR ki VZNAGRM tappakundaa isthaaru! But vote transfer to BJP in all the 16 constituencies is under threat.

  • @srinivasraotangudu1610
    @srinivasraotangudu1610 Před 5 měsíci +2

    బీజేపీ అంతర్గత ఆలోచన కనీసం వారు తీసుకున్న సీట్లు అయిన వొడిపాయి వైసీపీ నీ గెలిపించాలని అని.

  • @RaviKumar-ec6dk
    @RaviKumar-ec6dk Před 5 měsíci +11

    Srinivasavarma BJP 2009- 12000 votes, 2019- 9000 votes..not sure emi choosi iccharu ithaniki seat

  • @ramanacherukuri9730
    @ramanacherukuri9730 Před 5 měsíci +7

    Jai RRR sir

  • @anilkakani477
    @anilkakani477 Před 5 měsíci +6

    Jai RRR.

  • @mandavaanjaneyavaraprasa-if4bi
    @mandavaanjaneyavaraprasa-if4bi Před 5 měsíci +4

    నాది నాది అనుకున్న ది నీది కాదుర నీవు రాయన్నది ఒక నాటికీ రత్నమౌనురా

  • @sammingaraju4920
    @sammingaraju4920 Před 5 měsíci +11

    Antha Jagga Natakam

  • @dasaradhd4910
    @dasaradhd4910 Před 5 měsíci +1

    రఘు రామ గారు, ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యాలి. టీడీపీ, జనసేన ఓట్లు మొత్తం, రఘురామకే వెళతాయి

  • @venugopal6809
    @venugopal6809 Před 5 měsíci +5

    Brother, Real fighter only raghuram raju bjp chala injustice chesindi

  • @digavallisavitri7330
    @digavallisavitri7330 Před 5 měsíci +2

    ఎనాలిస్ట్ చెప్పినట్టు rrr అంత గొప్ప వాడైతే ఇండిపెండెంట్ గా గెలుస్తాడు లెండి

  • @goginenimarkendeyulu7352
    @goginenimarkendeyulu7352 Před 5 měsíci +8

    B j p y s r C p okkate

    • @raghuveersanatan5759
      @raghuveersanatan5759 Před 5 měsíci

      100% correct but cbn ji , pawan ji didn't understand bjp double game

  • @user-xc4uf3yt3i
    @user-xc4uf3yt3i Před 5 měsíci +4

    RRR Sir to choose TDP or JSP...

  • @anilkakani477
    @anilkakani477 Před 5 měsíci +6

    Sir we are with you.
    You fought Psycho CM more than anyone.
    Please contest from Vijayanagaram TDP seat.

    • @suneel6511
      @suneel6511 Před 5 měsíci

      Mari ma ashokgajapthi raju garu ki bocchu isthara anti vijayanagaram seat ediki isthey tdp ni tagaldetham kavardhaar e daridrudu ki rajulu support cheyyaru

    • @Letustalktrends
      @Letustalktrends Před 5 měsíci

      😂

  • @radhakrishna-dp5zh
    @radhakrishna-dp5zh Před 5 měsíci +1

    Vote transfer BJP కి ఫేవర్ గా కచ్చితంగా వుండదు.వుండకూడదు. నేను బీజేపీ అభిమానిని అయినా బీజేపీ కి VOTE వెయ్యను గాక వెయ్యను......

  • @ssh12345
    @ssh12345 Před 5 měsíci +7

    Modi dattha puthrudu Jagan..... Idi fix