Lakshmi Talk Show - లక్ష్మి టాక్ షో - Celebrity Talk Show - EP - 19 - Lakshmi Manchu - Zee Telugu

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • Free Subscription click here: bit.ly/subscri...
    Get notified about our Latest update by Clicking the Bell Icon 🔔
    Paid Subscription Zee5 click here: bit.ly/32gxIJ4
    Lakshmi Talk Show Hosted by Lakshmi Manchu, daughter of renowned actor Mohan Babu, features interviews with persons who have made a mark in various fields’ winners and achievers.
    Banner: 24 Frames Factory Pvt. Ltd.
    Producer: Vishnu Manchu
    Director: Manchu Lakshmi Prasanna
    Various Artist: Manchu Lakshmi Prasanna
    To Free Download ZEE5 Mobile app click the link below
    Playstore: bit.ly/Zee5Play...
    iTunes: bit.ly/Zee5ITunes
    Connect with Zee Telugu on Social Media
    Facebook - bit.ly/ZeeTeluguFB
    Instagram - bit.ly/ZeeTelug...
    Insta Twitter - bit.ly/ZeeTelug...
    Connect with Zee5 Telugu on Social Media
    Facebook : bit.ly/Zee5Telu...
    Instagram : bit.ly/Zee5Telu...
    Twitter : bit.ly/Zee5Telu...

Komentáře • 513

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n Před 3 lety +59

    నీ భాష యాస వింటుంటే తెలుగు భాష పై సానుభూతి కలుగుతోంది. వినలేక చస్తున్నాం లక్ష్మీ ప్రసన్న

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx Před 3 lety +26

    ఆంధ్రజ్యోతి పేపర్ లో న్యూస్ బాగుంటుంది, పేపర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. షర్మిల పార్టీ పెడుతున్నారని ముందు గానే చెప్పింది ఆంధ్ర జ్యోతి పేపర్ మాత్రమే.

    • @mbalatripurasundari4725
      @mbalatripurasundari4725 Před rokem

      ❤11111111111111111111111q1111111111111111111q111111111111111111111111111111111111q11111111q111111111111111111111111111111111111111111 31:00

  • @himageethagode2982
    @himageethagode2982 Před 3 lety +52

    A.B.N..లో..ఒపెన్ హర్ట్...ప్రోగ్రాం చాలా బాగుంటుంది..రాధ గారు చాలా బాగా మాట్లాడతా రు..

  • @salmashaik321
    @salmashaik321 Před rokem +6

    45 year's old Lakshmi manchu introducing 49 year old RK garu as uncle 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @eagleviews8970
    @eagleviews8970 Před 3 lety +24

    ఇలాంటి వ్యక్తిని interview చేసే అర్హత ఏమాత్రం లేని లక్ష్మి గారు చేసే interview కి వచ్చినందుకు ఆయనను అనాలి...

  • @narayanamvenkatasubbarao3907

    రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది, thanks to Lakshmi show

    • @sureshgoud100
      @sureshgoud100 Před 4 lety +2

      Nv yellow batch kada neeku alage untadi .!! Yedava

  • @vrao871
    @vrao871 Před 4 lety +20

    Great inspiration

  • @SD-kp1pi
    @SD-kp1pi Před 4 lety +29

    RK Rocks 😎

  • @ravikumar-ch5tl
    @ravikumar-ch5tl Před 3 lety +17

    One of truth teller, daring & dashing

  • @anilkumargunda1820
    @anilkumargunda1820 Před 3 lety +30

    Rk ni correct interview cheyalev he’s very talented

  • @manoharreddy5437
    @manoharreddy5437 Před 3 lety +6

    Interview బాగా చేసారు లక్ష్మీ గారు Radha krishna garu చాలా బాగా మాట్లాడారు

  • @bhaskarasharmadieticianbs8282

    i never miss ur rk interviews sir. even, laxmygari talk show too

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd Před 4 lety +18

    థ్యాంక్యు రాధాకృష్ణ నీ అబద్ధాల,నీచమైన రోత రాతలతో టీడీపీని సంకనాకించి, వైసీపీని గెలిపించినందీకు,టీడీపీ ఘెరమైన ఓటమికి నీ వంతు కృషి చేసినందుకు ధన్యవాదాలు...

  • @sarathnehru6548
    @sarathnehru6548 Před 4 lety +14

    Radhakrishna gaari children's looks like genious and professionals

  • @vijayagrace4658
    @vijayagrace4658 Před 2 lety +3

    Wonderful Interview Excellent. I like this video.

  • @vpr8817
    @vpr8817 Před 4 lety +12

    He is a good entrepreneur choosing Media as business n successful.

  • @satisha6455
    @satisha6455 Před 4 lety +28

    Great sir.. you are inspiration for many who want to achieve success in life

  • @lordsun153
    @lordsun153 Před 4 lety +20

    RADHA KRISHNA is a great and very efficient... talented journalist... All the best to you sir.

  • @abhimanyu1683
    @abhimanyu1683 Před 3 lety +18

    Right person wrong anchor...రాధాకృష్ణ గారిని ఈమె తెలుగులో ఇంటర్వ్యూ చేయడం దౌర్భాగ్యం

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 Před 4 lety +23

    గ్రేట్ రాధ కృష్ణ గారు, రాక్షస పాలకులు ని ఎదిరించిన, ఎదిరిస్తున్న ఘనుడు

  • @prakash1212
    @prakash1212 Před 3 lety

    మరో తెలుగు కరణ్ తాపర్. కానీ నవ్వు తూ rk చేసే ఇంటర్వ్యూలు సూపర్. లక్ష్మి కి help చేయాలనీ ఆయనే కొన్ని ప్రశ్నలు ఇచ్చినట్టులు ఉంది. 🌹

  • @ravikiran1453
    @ravikiran1453 Před 2 lety +1

    Questions are great ...without..cast and religion

  • @krishnamohan1020
    @krishnamohan1020 Před 4 lety +9

    న్యూట్రల్ స్టాండ్ లో ఉంటానని చెప్పుకున్న రాధాకృష్ణ పాపం తెలుగుదేశం పంచన చేరాలి వచ్చింది కదా!ముందునించీ అందులోనే కదా అంటే నాకు తెలీదు!!

  • @snehasnigda9233
    @snehasnigda9233 Před 4 lety +5

    Abn radhakrishn great job

  • @alakshmisai9341
    @alakshmisai9341 Před 3 lety +1

    Conviction, Commitment and Courage

  • @sarathnehru6548
    @sarathnehru6548 Před 4 lety +11

    Radhakrishnan gaaru inspiration for me

  • @manu.s7133
    @manu.s7133 Před 4 lety +9

    I admire R K , for his good interviews.

  • @maduputrinadh752
    @maduputrinadh752 Před 4 lety +7

    Successful person sir

  • @lakshmim3828
    @lakshmim3828 Před 3 lety +1

    That’s why I respect sir

  • @sreebharadwaj6523
    @sreebharadwaj6523 Před 4 lety +13

    బూతు కిట్టు Nation"s best bluff master

  • @zaddariaseef6042
    @zaddariaseef6042 Před 4 lety +8

    She will be regretting for commenting on ys family because now they are family

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd Před 4 lety +45

    అంద యూరప్ !
    ఇంద ప్యాకప్ !
    ఇంద కరకట్ట కొంప కూల్చియో....అంద కులగజ్జి జోతి గగ్గోలుయో !

  • @ac-jn7hg
    @ac-jn7hg Před 2 lety +2

    She pronounces "Isiri parestannaru" for Visiri..." 😄😄

  • @VINODKUMAR-nw8du
    @VINODKUMAR-nw8du Před 4 lety +11

    రాధా కృష్ణ గారు మీరు మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షో లో కామెంట్స్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేస్తారు ?

  • @nageswardevg5837
    @nageswardevg5837 Před 3 lety +5

    ABN IS ALWAYS CORRECT PERSON.

  • @kvkv-kj2kt
    @kvkv-kj2kt Před 4 lety +27

    తెలుగు రాని మీరు the great లెజెండ్ మా super star mohan babu కూతురు కావడం మాకు కర్మ

  • @elliyaaz2530
    @elliyaaz2530 Před 4 lety +43

    RK valla media sarvanasam ayyidi

    • @naiduchowdhary2061
      @naiduchowdhary2061 Před 4 lety +6

      Alane anukontunnaru andi sakshi valla internation media paruvu kuda amanthanga perigindi

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 Před 4 lety +3

      సాక్షి వల్ల జర్నలిజంలో కూడా వ్యభిచారం చెయ్యొచ్చు అని తెలుసుకున్నాము.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před 4 lety +13

    Egg వచ్హి పిల్లలను వెక్కిరించిందట.
    Lion ముందు కుప్పిగంతులా?
    V రాదాక్రిష్ణగారు is సీనియర్
    Most జర్నలిస్ట్ .👏

  • @vijayvijji1662
    @vijayvijji1662 Před 4 lety +13

    చేసే మంచి పనులను కూడా గుర్తించ కుండా వీడు జర్నలిజం చేస్తున్నాడు

  • @SD-kp1pi
    @SD-kp1pi Před 4 lety +6

    Lakshmi Anchoring Rocks 😎

  • @lovarajukillada9780
    @lovarajukillada9780 Před 4 lety +8

    Good interview

  • @vinaymadipelli152
    @vinaymadipelli152 Před 4 lety +8

    One of the legendary Journalists in Telugu States.

  • @srinivasv5015
    @srinivasv5015 Před 4 lety +5

    Pichi sakshi kante chala better abn

  • @yalamanchiliguruprasad9125

    Radhakrishna garu Andrajyothi should be permanent with Telugu public continues with feature generation.

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd Před 4 lety +25

    NTR ని పదవినుండి దించడం లో నాడు ఈనాడు రామోజీ పాత్ర ఎంత ఉందో !
    23 సీట్లకి పరిమితం చేస్తూ..చంద్రబాబు చిత్తవ్వడం లో నేడు abn రాధాకృష్ణ పాత్ర అంతే ఉంది !
    ఏమంటావు రాధాకృష్ణా ??????

  • @netajig4522
    @netajig4522 Před 4 lety +18

    Wat a funny interview..dondhu dondheyy

  • @sevitha3429
    @sevitha3429 Před 4 lety +3

    Looking young and beautiful

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd Před 4 lety +3

    స్వామి ! మా తెలుగు రాష్ట్రాలకు ఈ కులగజ్జి/అవినీతి చంద్రబాబు, ఈనాడు రామోజీరావు & ఆంధ్రజ్యోతి రాధాకృష్ణల పీడ నుండి మాకు విరగడ ఎప్పుడు సామీ 🙏

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd Před 4 lety +17

    పిల్ల పోయినా పురిటివాసన పోలేదన్నట్టుగా....రాష్ట్రానికి చంద్రబాబు పీడ విరగడైనా...చెంచా మీడియా పీడ విరగడవ్వలేదు !
    బాబు పాలనలో రాని కంపెనీలను వచ్చినట్టుగానూ....లక్షల లక్షల కోట్ల పెట్టుబడులొచ్చినట్టుగా ఊహించి...లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నట్టుగా కల్పిత కధనాలను ప్రచారం చేసింది పచ్చ మీడియా...అదిగో సింగపూర్...ఇదిగో జపాన్...అల్లదివో చైనా అంటూ అడ్డమైన కధనాలతో ప్రజలను మబ్యపెట్టింది.
    ఇప్పుడు తమ కులనేత చిత్తుగా ఓడిపోయి....జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండేసరికి తట్టుకోలేక ఒక్కసారిగా గగ్గోలు పెడుతూ...ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయంటూ విషపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి...బాబు అధికారం లో ఉన్నప్పుడు రాష్ట్రం ఒక సింగపూరుగానూ,చైనాగానూ,జపాన్ గానూ కనిపించిందట వీరి కులగజ్జి కళ్ళకి...ఒక్కసారిగా బాబు ఓడిపోయేసరికల్లా రాష్ట్రం అంధకారం లోనికి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుందట వీరి పైత్యపు కళ్ళకి !
    వీరి ఉద్దేశం ప్రకారం తమ కులనేత బాగుంటే మొత్తం రాష్ట్రమంతా బాగున్నట్టేనా ??? బాబుకు కష్టమొస్తే మొత్తం భారతదేశానికి కష్టమొచ్చినట్టా ???
    అధికారం చేపట్టిన 8 నెలలకే ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్న ఈ ప్రభుత్వం పై అనునిత్యం ఒక వర్గం మీడియా మరియూ ముసుగు మేతావులు బురద జల్లుతూ విషకధనాలతో విరుచుకు పడుతున్న తీరు బాధాకరం.
    అమరావతి పేరిట జరిగిన భారీ భూ కుంభకోణాలు..వాటిపై దర్యాప్తు సంస్దలు జరుపుతున్న దర్యాప్తులు ఈ మీడియాకీ,మేతావిగుంపుకీ పట్టవా ??? గత బాబు హాయాములో చేసిన అప్పులు...మరియూ బాబు దిగిపోయేనాటికి మిగిల్చిపోయిన సుమారు 40 వేల కోట్ల బకాయిల సంగతి ఈ మీడియాకి పట్టదా ???
    ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి జరగాలి...మిగతా ప్రాంతాల సంగతి మాకనవసరం అంటున్న బాబుకు భజన చేస్తున్న ఈ బినామీ మీడియాను...మేతావి వర్గాన్ని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు విశ్వసించడం...చూడడం...చదవడం అవసరమా ??? అన్నది ఆలోచించాలి.
    రాష్ట్ర భవిష్యత్తుకోసం విషపురుగువంటి చంద్రబాబునైతే ఓడించారుగానీ...చంద్రబాబు ఆధీనం లో ఉన్నటువంటి చెంచా మీడియానికూడా నిషేదించిననాడే రాష్ట్రానికి ప్రశాంతత చేకూరుతుంది.
    ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ఎంతటి ముప్పో......పచ్చ మీడియాని చూడడం..చదవడం వలనకూడా సమాజానికి అంతే ముప్పుసుమా !

    • @gopikrishnamandapati7452
      @gopikrishnamandapati7452 Před 4 lety +6

      ఔను.ముమ్మాటికీ నిజం సాక్షి దినపత్రిక చాలా చాలా మంచి పత్రిక.. అన్నీ కరెక్ట్ అయినా వార్తలే ఇస్తుంది.కానీ జగనన్న మాత్రమే సాక్షి దినపత్రికలో తప్పు రాసినారు అధ్యక్షా అన్నారు.... మంచి పత్రికలు కలకాలం వర్థిల్లాలి సోదరా...

    • @bhanuzin
      @bhanuzin Před 4 lety

      I love you naresh0123 ss

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 Před 4 lety +1

      రాష్ట్రం అంధకారం లోకి పోలేదు,వెలిగిపోతోంది అని నమ్మడానికి ఈ 10 నెలలుగా జగన్ చేసిన ప్రభుత్వ లాభదాయకంగా,ప్రజలు సంతోష పడి లేదా లాభపడ్డ పనులు మూడు చెప్పగలవా? ఫ్రీలు కాకుండా చెప్పు.

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 Před 4 lety +1

      @@gopikrishnamandapati7452 అదేంటో? అంత మంచి పేపర్ పెట్టి నిజాలే వ్రాస్తూ కూడా ఓనర్ గార్కి తన పేపర్ మీద తనకే నమ్మకం పోవడం,అసెంబ్లీ సాక్షిగా తన సాక్షి దొంగ సాక్ష్యం చెపుతుంది అనడం ఆశ్చర్యం కలిగించింది.కొన్ని ఆవేశపూరిత సందర్భాల్లో నిజాలు బయటికొచ్చేస్తుంటాయి.

  • @ravikiran1453
    @ravikiran1453 Před 2 lety +2

    Radha krishna great is very great asking for more questions....cast.
    ..religion..

  • @ksreddy90
    @ksreddy90 Před 4 lety +18

    she deliberately dilutes Telugu? was she born in the US? just spent some time there. Native NRIs are much better than her! overaction lady !

  • @vinay-si1ip
    @vinay-si1ip Před 4 lety +8

    Cycle ledu kaani cbn cycle ki support chestav

  • @dilipc1426
    @dilipc1426 Před 4 lety +4

    He can try in movies.. lakshmi Ur ..the way of Ur asking questions are great 👌

  • @rajusiram1987
    @rajusiram1987 Před 4 lety +2

    You are great inspiration

  • @shashikanth5505
    @shashikanth5505 Před 3 lety +1

    Usually ayana questions eyatame telsu
    Mana akka ayanake questions esthondi 😂

  • @rumpel1354
    @rumpel1354 Před 4 lety +1

    he has balls

  • @venkatraghu5696
    @venkatraghu5696 Před 4 lety +5

    Sir Cbn garu ipudu intlo kurchovadaniki pradhana maina Karanam mirey sir thank you for doing this and protecting ap

  • @phanisimha1604
    @phanisimha1604 Před 4 lety +5

    Great man radhakrishna garu

  • @vanarasinagamani8779
    @vanarasinagamani8779 Před 4 lety +3

    👍👍👍👌👌

  • @ramchandraprasadalapati6070

    Journalist can do any extant of justice to the society if his duty is doing justification

  • @girishgiddu2826
    @girishgiddu2826 Před 4 lety +27

    Sucess mantra yento telusa.. Bolli naidu sanka naki naki abn ni develop chesadu😂😂

  • @jaganamballa6272
    @jaganamballa6272 Před 4 lety +6

    Iam fan of Rk

  • @bskishoresree
    @bskishoresree Před 4 lety +4

    She is like ltalian speaking in telugu

  • @user-es2ob9xj7r
    @user-es2ob9xj7r Před 3 lety +4

    4:04

  • @sreemitratownshipspvtltdve3541

    Good person రాధ కృష్ణ

  • @yadagirigoud717
    @yadagirigoud717 Před 3 lety

    Super sir

  • @equalitybirthright8527
    @equalitybirthright8527 Před 4 lety +2

    లక్ష్మీ ఇప్పటి వరకు మీరంటే చాలా ఇష్టం , గౌరవం , ప్రేమ , అభిమానం , ఉండేవి... వీడి ఇంటర్వ్యూ తో అవి కొంచెం తగ్గాయి

  • @krish_entertainment
    @krish_entertainment Před 4 lety +5

    Kula gajji ane vaallaki akkuva kula gajji vundhi rk is brave

  • @lakshmim3828
    @lakshmim3828 Před 4 lety +4

    Abhinandanalu sir we love &honour so much

  • @srinivasM1994
    @srinivasM1994 Před 3 lety

    Nice interview...

  • @subhasinimortha4292
    @subhasinimortha4292 Před 4 lety +7

    His daughter is carbon copy to him

  • @srinivasnaidu5705
    @srinivasnaidu5705 Před 4 lety +4

    lakshmi akka nv2 keka, andharni radha krishna interview cheste nv ayanane interview chestunavu, netho tikkalevvaram kadhu..

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd Před 4 lety +6

    క్షుద్రజ్యోతి క్షుద్ర జర్నలిజానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే !
    వర్గమీడియా వికృతమైన జర్నలిజమెలా ఉంటుందో ఒక న్యాయమూర్తి కృష్ణప్పగారి మాటల్లోనే వినండి.
    #abn రాధాకృష్ణపై ఒక పరువు నష్టం కేసుకి సంబందించి తగిన ఆధారాలున్నందున నేను జడ్జిగా రాధాకృష్ణకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాను.అక్కడినుండి నామీద కక్షగట్టి నాపై వికృతమైన కదనాలను ప్రచురించి నన్ను హైకోర్టుద్వారా సస్పెండ్ చేయించాడు రాధాకృష్ణ......
    ఆతరువాత నాపై విచారణ జరగగా కోర్టు నాకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది నా నిర్భంద పదవీ విరమణకు కారకుడు రాధాకృష్ణే....దీనిపై ఆయనకు దమ్ముంటే నాతో చర్చకు రావచ్చు అని న్యాయమూర్తి కృష్ణప్ప సవాల్ విసిరారు.
    👉జర్నలిజం ముసుగేసుకుని వికృతమైన రాతలకు పాల్పడి ఒక న్యాయమూర్తిపైనే బురద జల్లి గడగడలాడించాడంటే....ఇక సామాన్య మానవులొక లెక్కా వీరికి ????👈
    ఈ సందర్భంగా మనమొక విషయాన్ని గమనించినట్లైతే.. జగన్ కేసుకి సంబందించి ఇదే వర్గమీడియా వికృతరాతలను ఏమేరకు ప్రచురించిందో తెలుసుకోవాలి. రాజకీయంగా ఈ వర్గానికి జగన్ ప్రత్యర్దికాబట్టే జగన్ పై కక్షగట్టి తప్పుడు కధనాలనూ,కల్పిత వార్తలనూ,కాకమ్మ కధలనూ జనం పై రుద్ది జగన్ పై బురదజల్లడం మనకు తెలిసిన విషయమే.
    అలాగే ఒక ప్రతిపక్షనేతగా జగన్ డిల్లీ వెళ్ళి ప్రదానిని కలిసి రాష్ట్రానికి సంబందించిన సమస్యలపై వినతి పత్రమిస్తే దానిని వక్రీకరిస్తూ "అమ్మ జగనా" అని వక్రీకరించి జగన్ తన కేసుల మాఫీకోసమే మోడీకి వినతి పత్రమిచ్చాడని కూసిందీ "కుల జో(కో)తి",, ఇందుకు సంబందించి ఈ పత్రిక కదనమ్మీద YCP MLA RK పరువునష్టం కేసు వేయగా కోర్టు నోటీసులుకూడా రాధాకృష్ణ అందుకోవడం జరిగింది.ఈ కేసుకి సంబందించి కోర్టుకు హాజరవ్వనందుకు రాధాకృష్ణకు నాన్ బెయిలబుల్ వారెంటు కూడా జారీ చేసింది కోర్టు.
    అనునిత్యం మాది దమ్మున చానెల్ అనీ,నీతి వాక్యాలు వళ్ళించే ఈ మీడియా అసలు నైజమిది.
    కులానికి తబలా వాయించడం..కుల నేతకి కొమ్ముకాయడం..తమకి రాజకీయంగా ప్రత్యర్దులపై ఉన్నవారిపై తప్పుడు కదనాలు,తార్పుడు ఆరోపణలు చేసి బురదజల్లి తన కులానికి లబ్ది చేకూర్చడమే వీరి జర్నలిజం.అందులోబాగంగానే 18 స్టేలుండి,ఓటుకునోటుకేసులో అడ్డంగా దొరికిన బాబుకి భజన చేస్తూ,బాబుని గొప్ప విజనరీగా చిత్రీకరిస్తూ చిడతలు వాయిస్తుందీ బతుకుతుందీ బినామీజోతి.
    జర్నలిజమనే ముసుగులో రాజకీయంగా తమకు ప్రత్యర్ధులుగా ఉన్నవారిపైనా...తమ ఆగడాలకి అడ్డుగా ఉన్నవారిపైనా వికృతరాతలతో విరుచుకుపడుతున్న ఈ ఉగ్రవాదిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి...లేదంటే....ఈ ఉగ్రవాది వికృతరాతలకు సమాజం మరింత నష్టపోకతప్పదు.

  • @gowrikarri4926
    @gowrikarri4926 Před 4 lety +16

    Hai kirasanaoil koja kitu Pora p

  • @kalyani.theresamedia9689
    @kalyani.theresamedia9689 Před 4 lety +9

    I think this interview is at the time of Mohan babu in Telugu dream party

    • @vp5867
      @vp5867 Před 4 lety

      No.mohan babu left TDP in 95 after his rajyasabha term

  • @rajusiram1987
    @rajusiram1987 Před 4 lety +6

    Jai cbn

  • @durgabhavanibalagamsetty3341

    Hero

  • @baggirijagan679
    @baggirijagan679 Před 4 lety +5

    Lakshmi me nana telugu neripeluda. Dialogue cheptaru

  • @mlakshmi5793
    @mlakshmi5793 Před 4 lety +2

    Iam a big devoti of RK garu

  • @TheOnlyOneForeverAndEver
    @TheOnlyOneForeverAndEver Před 3 lety +3

    Ammaa Lachchimi.....Telugu nerchukunnaka Interview lu cheyyamma thalli.Inka....interview ki pilichinapudu vallu neekentha thelisina vallaina UNCLE ani pilava kudadu Anna ingitham undalamma

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd Před 4 lety +14

    చిరంజీవిపై చంద్రజ్యోతి గీసిన కార్టూన్ ఇది !
    2009 లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు రావడం...ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం...కొన్ని సినిమాల్లో నటించిన విషయం మనకు తెలిసిందే.
    ఐతే...ఇప్పుడు 2019 ఎన్నికల్లో TDP కి 23 సీట్లే ఏడిసాయ్ కదా...నలుగురు రాజ్యసభ సబ్యులను గతిలేక కేసులకు భయపడిపోయి బాబు బి.జె.పి లోనికి పంపేసాడుకదా...కన్నకొడుకు గెలవలేక చితికిలపడిపోయాడు కదా !???
    చంద్రబాబు ప్రస్తుత పాట్లపై కార్టూన్ని నీ పత్రికలో ఎందుకు గీకలేకపోయావు రాధాకృష్ణా ????
    బాబు నీ కులపోడని క్షమించేసావా ?????
    నిజానికి చిరంజీవికి 18 రావడం చాలా ఎక్కువే...ఎందుకంటే...రాజకీయాల్లో...ఆయనకి అనుభవం లేదు..పైగా కొత్తకూడా....
    మరి ఇక్కడ మీ కులనాయుడుది 40 ఏళ్ళ అనుభవం కదా ?? ప్రపంచానికి పాఠాలు నేర్పిన పోటుగాడుకదా ??? ప్రదానులనూ..రాష్ట్ర పతులనూ తయారు చేసిన విజనరీ కదా ???
    మరీ బొత్తిగా 23 సీట్లే ఏడిసాయేంటీ ????? దుకాణం సర్దేద్దాం...జెండా మడతెట్టేద్దామంటూ కార్టూన్లు ఎందుకు గీకలేకపోనావ్ ???? కులమడ్డమొచ్చిందా ????
    నోట్ :- నేను చిరంజీవికేకాదు...ఏ ఒక్క నటుడుకీ అభిమానినికాదుసుమా....కొన్ని కులగజ్జి పత్రికల కులగజ్జిని ఎండగట్టడమే నా ఉద్దేశం.

    • @bhanuzin
      @bhanuzin Před 4 lety +2

      Bhale cheppavu baasu

    • @anitakaruturi
      @anitakaruturi Před 4 lety +3

      Very good employment by YCP.
      PAAPAM continuous gaa comments pette jobs lo busy gaa unnaru 5 RUPEES PAYTM BATCH.

    • @mekasrikanth4723
      @mekasrikanth4723 Před 4 lety +3

      Ippudu ni bada enti TDP, emi oka elections lo
      Potti chasi janda pikasa party kadu, first don't compare chiranjeevi, pallakollu ka oka rupee pattani vadu tanani ala nammi votes vastaru again proved from PK, rajakiyalo jalupu ottami common, neku dabbulu kavali antha nenu paytm chastha but don't write this half knowledge news.

    • @ahmanreddy6878
      @ahmanreddy6878 Před 4 lety +1

      Good

    • @anitakaruturi
      @anitakaruturi Před 4 lety +2

      @It's me sekhar super.
      Ilaa tagulukune Vaallu leka Veella false propaganda nammaru janam.
      Inkaa edo kulam maaku anyaayam chestondani guddiga namme Vaallu unnaru pichi illiterate ap janam.
      Tingari vedhavalaku pani dorakka pote ippudu thelisi vastondi investor viluva ento...

  • @vasinniramesh4637
    @vasinniramesh4637 Před 4 lety +1

    Very nice..

  • @commonman2083
    @commonman2083 Před rokem +1

    3c's caste caste caste

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd Před 4 lety +11

    ఎన్నికలకిముందు పెళ్ళివారికన్నా పెట్టెలు మోసేవారి హడావిడి ఎక్కువనే సామెతలా ఉండేది.... ఆంధ్రజ్యోతి గోల !
    ఏదో యాస,ప్రాస బాగుందని బాబు ఒకసారి మోడీని దించేస్తానని కూస్తే...దానికి కోరస్ గా "ఇదిగో మావాడు ప్రదానులను తయారు చేస్తాడు,మోడీని దించేసి గడ్కరీని ప్రదానిగా చేసేస్తాడు,23 విపక్షాలని ఏకం చేసి జాతీయస్ధాయిలో చక్రం తిప్పేస్తున్నాడు" అని ఊదరగొట్టింది....
    కట్ చేస్తే....
    23 విపక్షాలను ఏకం చేసిన ఎల్లోమామకి 23 సీట్లు ఏడ్చేసరికి ఒక్కసారిగా ఆంధ్రజ్యోతి ఆశలన్నీ పుసుక్కున గంగలో కలిసిపోనాయ్.
    మా అను"కుల"బాబు పదవిలో ఉంటేచాలు బూగోళమంతా బెమ్మాండంగా ఉన్నట్టే....కులనేత ఓడిపోతే అబ్బే ప్రళయం ముంచుకొచ్చి పెపంచం మునిగిపోయిందన్నంతగా గగ్గోలు పెడుతున్న రాధాకృష్ణ బాధను చూసి జనం ఇప్పుడు నవ్వుకుంటున్నారు.
    కులనేత అధికారం లో ఉండగా భారీగా భూములు,ముడుపులు భజనచేసినందుకు ముట్టేవి...ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోయేసరికి పాపం గిలగిలా కొట్టుకుంటున్నాడు.
    మరోవైపు రివర్స్ టెండరింగ్ పేరుతో కులనేతల దోపిడీలన్నీ జగన్ వెలికి తీయడం....పోలవరం పచ్చ ముఠాకి ATM లా మరిందని ప్రదాని చెప్పడం...నవయుగచౌదరికి దక్కాల్సిన 5 వేల కోట్ల మేత ఆగిపోవడం....తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడం తో కాస్త ఈమద్య చందరజ్యోతికి నొప్పులెక్కువయ్యాయి మరేటిసేత్తాం !
    ఐదేళ్ళ భజనకు 700 కోట్లంటే మాటలా ???
    ప్చ్....ఒక్కసారిగా పుసుక్కున సిగ్నల్ కట్టైపోయి ఇన్ కమింగ్ ఆగిపోతే ఆమాత్రం నొప్పులు సహజమేసుమా !

  • @iiigraghu
    @iiigraghu Před 4 lety +2

    Does this Interview relate to year 2009?

  • @pkwritings1682
    @pkwritings1682 Před 3 lety +1

    కూతురు బాగుంది లడ్డు లాగా

  • @foodpanda25
    @foodpanda25 Před 4 lety +16

    Bekhar na konde gaadu

  • @gandlabhanu9267
    @gandlabhanu9267 Před 2 lety

    RADHA KRISHNA GARINI INTERVIEW CHEYALANTE SWAPNA GAARE CORRECT 👌👌

  • @yuvrajsingh-jp5vl
    @yuvrajsingh-jp5vl Před 4 lety +7

    Kulam kosam porade shakthi mana rk.. Nuvu neetulu cheptunte navvostundi

  • @sureshpeter349
    @sureshpeter349 Před 4 lety +13

    Sir we respect ur hard work n ur journey. But don’t be one sided

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd Před 4 lety +8

    ఎల్లో మీడియా చిమ్మిన విషానికి మొట్టమొదటగా బలైపోయింది TDP వ్యవస్దాపకుడైన NTR గారే అన్న ముక్క పచ్చ తమ్ముళ్ళు గ్రహించాలి !
    #over_to_eenadu_abn

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Před rokem +1

    Eppudu. 8.lakhs.criculition.paper.🎉

  • @RManu-co5wz
    @RManu-co5wz Před 3 lety +3

    Lakshmi gariki anta knowledge Ledu 😅😅😅😅😭😭😭😭😭

  • @velugajyothi5995
    @velugajyothi5995 Před 4 lety +4

    Lezand

  • @ns842
    @ns842 Před 2 lety

    You are very much right RK. Not that elections after that another two elections also same situation. Everyone got money right from slums to big big apartments 🤦‍♀️🙄this is where democracy died😣in the hands of the people not by political parties 🤦‍♀️🙄

  • @dharmarao1034
    @dharmarao1034 Před 3 lety

    RK the great soil son jernalist we prawed

  • @rsbabuit426
    @rsbabuit426 Před 4 lety +1

    Meeru neethulu chepthe saripodhu oka vargam ni me varganni like chesi support cheyyadam andhariki thelusu

  • @srikanthambaldhage2268

    Question paper Radha Krishna గారు prepare చేసినట్టు ఉన్నారు.

  • @nareshsss-ft2jd
    @nareshsss-ft2jd Před 4 lety +12

    దాదాపుగా దుకాణం సర్దేసిన పరిస్దితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిందికాబట్టి సరిపోయింది.
    ఇదే మరొక పార్టీకి ఈ పరిస్దితి వస్తేగనుక.....తస్సదియ్య కులనాడు..కులజ్యోతి...కుల9... కుల 5 ....తదితర తోకమీడియా గొట్టాలన్నీ రకరకాల హెడ్డింగులతో ఇలా ఊదరగొట్టేసేవి.
    1.జెండా పీకేద్దాం.
    2.దుకాణం మూసేద్దాం.
    3.తండ్రీ కొడుకుల చేతగానితనం,అవినీతి,కులగజ్జితో తట్టా బుట్ట సర్దుకున్న తోకపార్టీ.
    4.నాయకత్వలేమితో మూతబడిన పార్టీ.
    5.వయసైపోయిన తండ్రి,,,పనికిరాని కొడుకు.
    6.కేసుల భయం తో పెరుగుతున్న వలసలు.
    ఇలా రకరకాల హెడ్డింగులెట్టి....రోజూ పొద్దస్తమానం ఆస్దాన మేతావులతో చర్చలు,విశ్లేషణలతో హోరెత్తించేవి !
    ప్చ్...కానీ ఇక్కడ దుకాణం సర్దుకుంటున్నది మన అను"కుల"పార్టీ అవ్వడం తో అన్నీ మూసుకున్నారు !
    అంతేనా........😜!???

    • @budigesuresh2226
      @budigesuresh2226 Před 4 lety +1

      Baga cheppav bro

    • @manojvundavalli2045
      @manojvundavalli2045 Před 4 lety

      Burdhajallutunavu kada jallukooo Circulation lo oka member ne kuda tagginchalevu ra Kojjalanjakodaka 😆😆 iyana neku already paina oka comment lo cheppapettu ga okaru reply echaru chudara Kojjalanjakodaka 😆😆

  • @namassivaaya
    @namassivaaya Před 3 lety +2

    30:33 అక్కో.... It's the other way around... Behind every successful man, there is a woman... నువ్వేమో reverse lo cheppav... Endhakka idhi?? 🤪