కువైట్ లో||డ్రైవర్ గా||నా||జీతం!!@sjhome

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • #కువైట్ లో డ్రైవర్ గా|నా|జీతం!!#Kuwaitdailyvlogs#viralvideos#Kuwaitproblems#sjhome

Komentáře • 119

  • @manjularani595
    @manjularani595 Před 4 měsíci +8

    ఎంతమంది యువకులకు యీ money విలువ తెలుసు. మీరు తెలుసు కున్నందుకు అభినందనలు.🎉

  • @kalinama2066
    @kalinama2066 Před 4 měsíci +2

    నువ్వు మొదటి సారి తీపి తిన్నావ్ కదా బ్రో అందుకే నీకు అంత మంచి జరిగింది కానీ ఊరికే రాల బ్రో నీ కష్టమే నీ పెట్టుబడి నీ ఆదాయం ALL THE BEST I SUPPORT YOU,

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci +1

      థాంక్యూ సో మచ్ యువర్ బ్లెస్స్ మీ బ్రో. లైఫ్ లో నిజంగానే చాలా కష్టాలు పడ్డాను బ్రో. ఇప్పుడిప్పుడే వాటి నుంచి కోలుకొని సంతోషాలు వైపు అడుగులు వేస్తున్నాను🤝

  • @opaleshwarcherupalli6284
    @opaleshwarcherupalli6284 Před 4 měsíci +3

    చాలా బాగుంది తమ్ముడు ఆల్ ది బెస్ట్

  • @veerababubarla2654
    @veerababubarla2654 Před 17 dny +1

    నువ్వు సూపర్ అన్న ఎవురు

  • @ShameelaShaik-uv2hu
    @ShameelaShaik-uv2hu Před 4 měsíci +2

    Money gurinchi correct ga chepparu bro

  • @psuseela5137
    @psuseela5137 Před 3 měsíci +3

    U are too good babu. God. Bless u.for ful fill your dreams.

    • @sjhome590
      @sjhome590  Před 3 měsíci

      Thank you so much Maa 🤝💐

  • @petamabubasha8435
    @petamabubasha8435 Před 5 měsíci +2

    అన్న నువ్వు చెప్పే మాటలకు ఏడుపు వస్తుంది

    • @sjhome590
      @sjhome590  Před 5 měsíci +1

      ప్రతి మగవాడి జీవితం ఇలానే ఉంటది బ్రదర్ కష్టపడుతూనే ఉండాలి జీవితాంతం 🤗🤝

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Před 4 měsíci +1

    ఈ విడీయో చూశాక మనసు చలిస్తోంది.

  • @rajulaswapnateja9727
    @rajulaswapnateja9727 Před měsícem +1

    Mi videos super bro money viluva Baga చెప్పారు bro

  • @PanyamNaveen143
    @PanyamNaveen143 Před 5 měsíci +2

    Super ga cheppinav

  • @misumathivlogs
    @misumathivlogs Před 5 měsíci

    ఎంత బాధ వున్న నువు నవుతు vunavu కదా అది చాలు ఎంత కష్టమయిన బరించవచ్చు తమ్ముడు all the best 🎉

  • @subashinirayuduvolgs
    @subashinirayuduvolgs Před 4 měsíci +1

    సూపర్ సూపర్ 👌👌బ్రదర్ 😍😍😍🎉🎉🎉🎉🎉

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Před 4 měsíci +2

    సోదరా శుభం కలుగుగాక

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci

      Thanks you so much annaya ❤️🤝

  • @klrconstructions3953
    @klrconstructions3953 Před měsícem +1

    Super super super 🎉

  • @AshaAsha-999
    @AshaAsha-999 Před 4 měsíci +5

    నీ శాలరీ చాలా బాగుంది నీ కష్టాన్ని తగ్గ ఫలితం నీ మాట తీరు కూడా చాలా బాగుంది

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci

      Thanks you 🙏😊

    • @RizwanShaik-kz8tx
      @RizwanShaik-kz8tx Před 4 měsíci

      ​@@sjhome590 Hi anna Naku youtube channel petali Ani undhi. Konchem sajest chestra pls

  • @sudhadaroori9284
    @sudhadaroori9284 Před 4 měsíci +2

    Very nice

  • @anithasakay2771
    @anithasakay2771 Před 4 měsíci +1

    Super brother really good video brother very nice brother

  • @srinivaskodad5976
    @srinivaskodad5976 Před 4 měsíci +2

    Very nice alldu

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci

      🤝Thanks you mawa 😉😍

  • @svpkumarraju1340
    @svpkumarraju1340 Před 4 měsíci +1

    🎉🎉🎉🎉🎉

  • @kosettipranayamurthy4201
    @kosettipranayamurthy4201 Před měsícem

    Very good very nice super 💯 cute bad is life life is God is great bro super 💯 bless you ❤❤❤❤❤❤mama yes message super mama❤❤❤❤❤❤

  • @satyanarayansatyanarayan2916

    Verygoodtold

  • @gangadharpalapala6529
    @gangadharpalapala6529 Před 3 měsíci +1

    Ok,oknic

  • @YarnampradeepKumar4977
    @YarnampradeepKumar4977 Před 4 měsíci +2

    Super brohhh

  • @burraumadevi4182
    @burraumadevi4182 Před 4 měsíci +1

    Yes

  • @sujaybharath4339
    @sujaybharath4339 Před 4 měsíci +3

    Bro .,... Chala kastam padi..... Okstaiki ..ravali.... God bless you...

  • @sharatkumar1979
    @sharatkumar1979 Před 5 měsíci

    Meru chepay vedhanam excellent

  • @gamingofpresent6944
    @gamingofpresent6944 Před 3 měsíci

    Bestofluck

  • @BlraoBunga
    @BlraoBunga Před 4 měsíci +2

    Hai bro i am new subcribar all tha brst 👌

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci

      Thanks you so much annaya 🤝🤝🤝💐

  • @rameshathi8945
    @rameshathi8945 Před 3 měsíci +1

    Good luck bro

  • @brokenbeats8415
    @brokenbeats8415 Před 5 měsíci +1

    I am subscribed bro..😊

    • @sjhome590
      @sjhome590  Před 5 měsíci

      Thanks you so much brother 💕💕💕💕

  • @jamprangibhairavamurthy5558
    @jamprangibhairavamurthy5558 Před 5 měsíci

    హాయ్ Bro Supper Bro!

    • @sjhome590
      @sjhome590  Před 5 měsíci

      Thanks you brother 🤝😍

  • @user-hk6rt1zk3y
    @user-hk6rt1zk3y Před 5 měsíci

    సూపర్ అన్న 👏👏👏👏👏

  • @AshaAsha-999
    @AshaAsha-999 Před 4 měsíci +3

    Hi

  • @SurendraKumar-rl1xm
    @SurendraKumar-rl1xm Před 4 měsíci +2

    Anna kotha vallu ravali anukonthe me suggestion enti Anna... Ela ravali Kuwait ki koncham chepthuaru ha bro

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci

      బాగా డబ్బులు సంపాదించాలంటే కువైట్ బెస్ట్ ప్లేస్ బ్రో కాదంటే చాలా కష్టం ఉంటది బ్రో. ఇదే కష్టం ఇంటికాడ పడితే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనిపిస్తది. కానీ ఇంటికాడ సంపాదిస్తాం కానీ మిగలదు ఇక్కడికి రావాలంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వీసా తీస్తేనే రాగలరు అది కంపెనీలో కైనా డ్రైవర్ కైనా కచ్చితంగా మనకు ఎవరో ఒకరు తెలిసి ఉండాలి కువైట్లో

  • @AshaAsha-999
    @AshaAsha-999 Před 4 měsíci +3

    మీరు కువైట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది

  • @akkililokesh
    @akkililokesh Před 7 dny +1

    Hi bro bagunnava

  • @BSRMadhuSLVchickenshopBSRMadhu

    అన్నా నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను అక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకొని నా ఫ్యామిలీని పోషించాలి అనుకున్నాను అక్కడ ఎలా ఉంటది అన్న

  • @hatelshaik8505
    @hatelshaik8505 Před 2 měsíci +2

    అన్న నాకు కూడా డబ్బు అవసరం చాలా ఉంది అన్న జాబ్ ఉంటే చెప్పన్న ప్లీజ్

  • @SaivasaviRaju
    @SaivasaviRaju Před měsícem

    Nenu vastanu driving sestanu anna

  • @Vaagdevieducationacademy
    @Vaagdevieducationacademy Před 5 měsíci

    Super anna

    • @sjhome590
      @sjhome590  Před 5 měsíci

      Thanks you so much brother, 💐🤝

  • @subhash.m6894
    @subhash.m6894 Před 3 měsíci +2

    Hai anna memu kuwait ravali anukuntunam Degree ayipoyindi job unte chudanna
    Please reply ivvu anna

  • @shivajyothi3028
    @shivajyothi3028 Před 2 měsíci +1

    Meeru Kuwait lo work enni samvastharalA nunchi chestunnaru bro

    • @sjhome590
      @sjhome590  Před 2 měsíci

      10 years

    • @shivajyothi3028
      @shivajyothi3028 Před 2 měsíci

      @@sjhome590 ante starting nunchi ee work lo continue avuthunnara bro

    • @sjhome590
      @sjhome590  Před 2 měsíci

      @@shivajyothi3028 yes 54000 my salary

  • @swarupaVenkat-uy9ld
    @swarupaVenkat-uy9ld Před 4 měsíci +2

    Anna naku maa husband ki kuda పాస్పొట్ వుంది ఎవరికి బెటర్ గా వుంటుంది మా హస్బెండ్ కి డ్రైవింగ్ వచ్చు ప్లీస్ చెప్పు వస్థ్మం
    అనుకుంటున్నాం

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci

      డ్రైవింగ్ కి సంబంధించిన ఏదైనా జాబ్ ఉంటే చెప్తాను

  • @SathishNagaram
    @SathishNagaram Před měsícem +1

    Mama 16 carlu mava vattayalu vassthunnai😂😂😂😂

  • @perumallaanuradha7419
    @perumallaanuradha7419 Před 3 měsíci +1

    Anna viza unta chapandi ho

  • @user-oq9bt7io6y
    @user-oq9bt7io6y Před 2 měsíci +1

    😂😂😂😂😂😂😂😂😂😂

  • @swarupaVenkat-uy9ld
    @swarupaVenkat-uy9ld Před 4 měsíci +1

    కంపెనీ ద్వారా వస్తే బెట్ర్ లెక్క తెలిసిన వాళ్లు కూడా వున్నారు ఎది betar

  • @Jesusrajyam
    @Jesusrajyam Před 2 měsíci +4

    నీ‌ అయినా పెంకుట్టిల్లు ఉంది అది కూడా లేనివారు ఉన్నారు కువైట్ లో ఏదైనా జాబ్ వుంటే సాయం చెయ్యండి కనీసం అడిగినందుకు రిప్లే కూడా ఇవ్వడం లేదు

    • @sjhome590
      @sjhome590  Před 2 měsíci

      9959318935 whatsapp call me

    • @user-py8eb2oj5b
      @user-py8eb2oj5b Před 2 měsíci +2

      సార్ మీకు వీసా కావాలి అంటే మెసేజ్ చేయండి నీకు హెల్ప్ చేస్తాను

    • @sjhome590
      @sjhome590  Před 2 měsíci

      @@user-py8eb2oj5b thanaki number pettanu call kuda cheyaledhu

  • @rajulaswapnateja9727
    @rajulaswapnateja9727 Před měsícem

    Hi bro

  • @kishore5746
    @kishore5746 Před 4 měsíci +2

    Nuv jaagrattha bro...akkada....happy gaa undu....

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci

      ఇలాంటి కామెంట్ చూసినప్పుడు నేను పడ్డ కష్టం అంతా మర్చిపోతాను బ్రో. థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్ 🙏🙏🙏💐

  • @YarnampradeepKumar4977
    @YarnampradeepKumar4977 Před 4 měsíci +1

    Meedhi e vuru brohhh

  • @ganeshsanathanasena
    @ganeshsanathanasena Před 4 měsíci +1

    Your age mama

  • @eshcolrajagospel
    @eshcolrajagospel Před 5 měsíci

    ❤ Nuvvu super

    • @sjhome590
      @sjhome590  Před 5 měsíci

      Thanks you for comment brother 💐

  • @KanchiManjula
    @KanchiManjula Před 16 dny +1

    Mee over ni free ga dabbulu adugu

  • @SaivasaviRaju
    @SaivasaviRaju Před měsícem

    Anna jab Kavali anna

  • @vijayachristapher79
    @vijayachristapher79 Před 5 měsíci

    మీది ఏ ఊరు మామ

  • @vijayaaiella9287
    @vijayaaiella9287 Před 4 měsíci +1

    over
    ...everybody can go kuwait ...its not big deal....

  • @rkthings3228
    @rkthings3228 Před 5 měsíci +1

    Kuwait ki velladam good or bad

    • @sjhome590
      @sjhome590  Před 5 měsíci +1

      మంచి ఇల్లు దొరికితే మేలే అన్నయ్య లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కొంతమంది చాలా కష్టపడతారు

    • @sjhome590
      @sjhome590  Před 5 měsíci

      కువైట్లో అతిపెద్ద సమస్య ఫుడ్ ఆ తర్వాత కార్లు కడగడం ఒకటి రెండు కార్లు ఉంటే పర్లే 6 7 8 కార్లు ఉంటేనే ప్రాబ్లం

    • @rkthings3228
      @rkthings3228 Před 5 měsíci +1

      @@sjhome590 ladies ki ayina anthena anna

    • @sjhome590
      @sjhome590  Před 5 měsíci

      డ్రైవర్ కైనా కాస్త పడుకునే దానికి టైం దొరుకుతుంది బ్రదర్ కానీ లేడీస్ కి ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కనుక క్లీన్ చేయడం వంట చేయడం పిల్లలు చూసుకోవడం బట్టలు ఉతకడం బట్టలు క్లీన్ చేసుకోవడం ఇంకా చాలా పని ఉంటది బ్రదర్

    • @sjhome590
      @sjhome590  Před 5 měsíci

      కువైట్ లో బయట పనికొస్తే కంపెనీలో పనికి పని తక్కువగా ఉంటుంది శాలరీ మంచిగా బాగా వస్తది boys and girls ki

  • @yarrasanireddy9119
    @yarrasanireddy9119 Před 4 měsíci +2

    Mama stop chaira Swami....

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci +1

      అన్నయ్య ఏమనాలో నువ్వే చెప్పు అన్నయ్య

  • @tgchalamareddy
    @tgchalamareddy Před 5 měsíci

    Send one month salary 😅

  • @indalasreeraam4140
    @indalasreeraam4140 Před 4 měsíci +2

    అవును మచ్చ కువైట్ లో కి టికెట్లు ఉంటాయా

  • @indalasreeraam4140
    @indalasreeraam4140 Před 4 měsíci +1

    హాయ్ మచ్చా బాగుండావా

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci

      బాగుండా మామా నువ్వు ఎలా ఉండవు? ఇలాంటి కామెంట్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూసింది నేను థాంక్యూ సో మచ్ ఫర్ కామెంట్

  • @venukumarpalley9703
    @venukumarpalley9703 Před 2 měsíci

    😢😢😢🎉🙏👍

  • @bunnybunnys6636
    @bunnybunnys6636 Před 4 měsíci +1

    Anna namasthay anna Naku job kavali anna plz send number anna nanu driving chasthunanu anna

    • @sjhome590
      @sjhome590  Před 4 měsíci

      అన్నయ్య ఏదైనా వర్క్ ఉంటే కచ్చితంగా నీకు చెప్తాను అన్నయ్య మెసేజ్ చేస్తాను

    • @bunnybunnys6636
      @bunnybunnys6636 Před 4 měsíci

      Anna me number pampadi anna family Koda kocham tite ga vudhi anna