Lerning arabic in telugu | learn with thiru

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • అరబిక్ సంబంధించిన వీడియోలు కావాలనుకుంటే ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రయిబ్ చేసుకోండి
    #arabictotelugu
    #telugutoarabic
    #learningarabicintelugu

Komentáře • 25

  • @yoounilima9724
    @yoounilima9724 Před 2 lety +1

    సూపర్

  • @apparaonemala9818
    @apparaonemala9818 Před 3 lety +1

    thank you universe

  • @rajababunelapati7029
    @rajababunelapati7029 Před 2 lety +1

    Thanks andy

  • @bavanibavani9008
    @bavanibavani9008 Před 3 lety +2

    Good brother

  • @RameshYadav-xr5ym
    @RameshYadav-xr5ym Před 4 lety +2

    Good job..

  • @eppapulavishwas2361
    @eppapulavishwas2361 Před 4 lety +4

    మీరు ఇచ్చే సాలరీ నాకు సరిపోవట్లేదు నేను మా ఇండియాలో ఈ డబ్బులు సంపాదించుకో గలరు అని చెప్పడానికి ఎలా చెప్పాలో కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అర్జెంట్ బ్రదర్ ప్లీజ్

  • @erramgangaprasad8043
    @erramgangaprasad8043 Před 4 lety +1

    బాగా చెప్పారు బ్రదర్

  • @Padugajalaa
    @Padugajalaa Před 4 lety +1

    Good

  • @pavankumarpavankumar5861
    @pavankumarpavankumar5861 Před 3 lety +1

    కువైట్ అరబిక్ కి.సౌదీ అరబిక్ కి different వుంటుందా.అన్న

  • @rajuanji4036
    @rajuanji4036 Před 4 lety +1

    Superrr bro nuvvvu ne voice

  • @hareerislam3310
    @hareerislam3310 Před 4 lety +1

    అన్నా మీరు చెప్పేది కోవేటు భష లేద సౌదీ భష

  • @eppapulavishwas2361
    @eppapulavishwas2361 Před 4 lety +1

    బ్రదర్ ఓకే మీ వీడియో నచ్చింది మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను అయితే నాకు కామెంట్స్ ఏంటంటే బ్రదర్ నాకు మీ కంట్రీ నచ్చలేదు మీరు వర్క్ నచ్చట్లేదు ఊరికే నాతో గొడవ పడడం దేనికి ఊరికే నన్ను తిట్టడం దేనికి ఇష్టం లేకపోతే పంపించండి నేను వెళ్ళిపోతాను అని చెప్పడానికి ఒక వీడియో చేసి చెప్పండి ప్లీజ్ బ్రదర్

    • @Learnwiththiru
      @Learnwiththiru  Před 4 lety +2

      అన మయి కఫ్ఫి రతిబ్ - నాకు జీతం సరిపోవడం లేదు
      అన ఫిల్ ఇండియా(హింది) ఇజి ఫ్లూస్ హస్సన్ మిన్ రతిబ్ - ఇండియాలో ఈ జీతం కంటే ఎక్కువ వస్తాయి
      అన మహుబ్బి సౌదీ - నాకు సౌదీ నచ్చలేదు
      అన మహుబ్బి షుగల్ - నాకు పని నచ్చట్లేదు
      లెస్ అలతుల్ జింజల్ - ఎందుకు ఎప్పుడు గొడవ పడటం
      అన మాఫీ గల్తాన్ లెస్ అవుష్ - నా తప్పు లేనపుడు ఎందుకు తిట్టడం
      ఇంత మా ఎబ్గా ఒద్ది ఇండియా అన రో - నీకు అవసరం లేకపోతే ఇండియా కి పంపించు నేను వెళ్లిపోతా..
      వీడియో చేయడం కుదరలేదు ఎం అనుకోను బ్రదర్ sorry...

    • @eppapulavishwas2361
      @eppapulavishwas2361 Před 4 lety

      @@Learnwiththiru అన్నా నాకు జీతం సరిపోవట్లేదు అని చెప్పాలి ఒకటి అని చెప్పావు కదా ఆ జీతం ఇండియాలో కూడా ఇంతే సంపాదించుకుంటారు ఇక్కడికి వచ్చి లాభం ఏముంది నాకు మీ మీ పని ఇల్లు నచ్చలేదు మీరు ఊరికే తిడుతున్నారు జరుపుకుంటున్నారు ఎందుకు ఇష్టమైతేనే ఉన్న ఉండమంటే ఉంటా లేదంటే నన్ను పంపిస్తే పంపి చేసేయండి అని చెప్పడానికి చెప్పండి ఓకేనా బ్రదర్ ఎమర్జెన్సీ ప్లీజ్ రిప్లై

    • @eppapulavishwas2361
      @eppapulavishwas2361 Před 4 lety

      @@Learnwiththiru ఎలా చెప్పాలో కొంచెం ఏం మెసేజ్ కామెంట్స్ చేస్తారా ప్లీజ్ అన్నా ఓకేనా మీరు ఆల్రెడీ కామెంట్స్ చేసారు ఆ కామెంట్స్ లో ఇంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటారు అని చేశారు కదా అది కాకుండా ఇదే సంపాదిస్తాను ఇంత దూరం వచ్చి లాభం ఏమిటి అని చెప్పాలి నా ఫీలింగ్ అర్థం అయింది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటా దానికి కరెక్ట్ గా మీరు కొంచెం నాకు కామెంట్స్ చేస్తారు అన్న ప్లీజ్

    • @manishremma8973
      @manishremma8973 Před 4 lety

      @@Learnwiththiru for your patience hytsaap to you bro keep it up 🙏🙏👏👏👏👏👏

  • @seetalasrinivas8017
    @seetalasrinivas8017 Před 4 lety

    Brother many days after I seen you

  • @venkateshkore
    @venkateshkore Před 2 lety

    సూపర్