Manners Are Important | Motivational Videos | Personality Development | Yandamoori Veerendranath
Vložit
- čas přidán 9. 01. 2020
- Manners Are Important. In Today's Yandamoori Antharmukham, Shri. Yandamoori Veerendranath Garu explains why manners are important. He also talks about how to maintain good manners in life. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
#Manners #GoodManners #TypesOfManners #MotivationalVideos #PersonalityDevelopment
Click Here To Watch
Why Couples Fight At Their Honeymoon? - • Why Couples Fight At T...
Yandamoori Antharmukham 2019 Highlights - • Yandamoori Antharmukha...
What Is Your Child's IQ? - • What Is Your Child's I...
Is Knowledge More Important Than Creativity? - • Is Knowledge More Impo...
How To Live With People You Don't Like? - • How To Live With Peopl...
Also, follow me on
Facebook - / yandamooriveerendranat...
Twitter - / yveerendranath - Zábava
ప్రతీరోజూ యండమూరి గారి వీడియో చూడడం వల్ల ఇన్ని రోజులు మనం చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలి
One of the best video i have never ever seen Sir 🙏 meeru వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ మీ అభిమాని 😍 రవికుమార్...
Thank you
@@YandamooriVeerendranath welcome sir
@@YandamooriVeerendranath 🙏🙏 Welcome Sir
@@YandamooriVeerendranath sir, lift manners nakosame cheppintlundi. nenu malli press cheyadame kadu, alaram kuda nokke vadini🤗🤗🙏🙏🙏
Nenu koodaa fan ye
ఇప్పుడు నా వయస్సు 56 సంవత్సరాలు. నా టీనేజ్ లో మీ నవలలు, సీరియల్స్ ని ఖచ్చితంగా అనుసరీంచేవాడిని. నా వ్యక్తిత్వ వికాసం లో మీ పాత్రల, మీ నెరేషన్ ప్రభావం చాలా వుంది. ఇప్పడంటే ప్రత్యేకంగా వ్యక్తిత్వ వికాసం అంటూ ప్రత్యేకంగా కార్యక్రమాలు, రచనలు వస్తున్నాయి... కానీ, ఆరోజుల్లో రచనలు, సినిమాలు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని ప్రతిపాదించేవి... ప్రేరేపించేవి. ఇ తదనంతర కాలంలో ఇంతటి అద్భుతమైన రచనా శైలితో, గాఢమైన బాంధవ్యాలను నిర్మించిన నా అభిమాన రచయిత పాపులారిటీ కోసం కాకుండా, తరతరాల జనాల జీవనశైలినీ దిశానిర్దేశం చేసేలాంటి భిన్న పార్శ్వాలను స్ప్రుశిస్తూ రచనలు చేస్తే బాగుంటుంది కదా అని. అవి భావ వాదులు చెప్పేవి కాకుండా, భౌతికవాద ప్రాతిపదికన అంటే కార్ల్ మార్క్స్... చలం, రాహుల్ సాంక్రుత్యాయన్ తరహా భౌతిక జీవితాన్ని ప్రభావితం చేసే ఐడియాలజీతో వో మాస్టర్ పీస్ రచనలు చేసి మానవ జీవితంలో అంతర్ముఖాలని... బహిర్ముఖం చేయాలని, అది మీలాంటి చేయితిరిగిన రచయిత అయితే ఆ ప్రభావం అజరామరం అని నా భావన. చెప్పడంలో తేడా వున్నా.... మీకు నా అభిప్రాయం స్పష్టం అయిందని భావిస్తున్నాను. నమస్కారం.
Sir, చాలా బాగా చెప్పారు. దయచేసి భార్యా భర్తలు బయట వ్యక్తుల ముందు, పిల్లల ముందు అత్తమామల ముందు, బంధువుల ముందు ఎలా మ్యానర్స్ పాటించాలో ఒక వీడియో పెట్టండి.
Manners Leni vadu kuda Neethuluuu, Anawasragaa RamCharan ni tittavv,ne Asalu manars undhaa????Ne lanti vallu kadupuku kathi mahesh piyya tintuu,Andaraki apples tintunn Ani cheppee Raakammm...
ఈ సమాజంలో పేరు, ప్రతిష్టలు, కీర్తీ, పలుకుబడి, డబ్బు ఉన్నవాళ్ళకే ప్రజలు మ్యానర్స్ చూపిస్తారు. ఎలా అంటే మీరు చెప్పే రైలు ఉదాహరణే తీసుకుందాం. డబ్బున్నవారు రిజర్వేషన్ చేసుకోని ఎక్కుతారు కాబట్టి ఆయన మేనర్స్ ప్రదర్శించి తాపీగా ఎక్కినా వారి సీటు ఎవ్వరూ ఆక్రమించరు. అదే రిజర్వేషన్ లేకుండా మీరు ఓ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాలని నుంచుంటే అప్పుడు అక్కడున్న మిమ్మల్ని గుర్తుపట్టినవారు ఎవరైనా ఉంటే మేనర్స్ ప్రదర్శించి మీకు తొలి అవకాశం ఇస్తారు. ఇది మీకున్న పేరుకి, స్థాయికి వచ్చిన మర్యాద. అంతేకానీ కామన్ మ్యాన్ కి ఎవరూ మ్యానర్స్ చూపించరు. అభివృద్ధి చెందుతూనే ఉన్న, పేద, మధ్యతరగతి ఉన్నవాళ్ళెక్కువున్న మన దేశంలో రైల్వేవారు రిజర్వుడు బోగీలనేమో ఎక్కువ పెట్టి, ఎక్కువ జనాభా ఉన్న సామాన్యంగా మధ్యతరగతి ప్రజలకు మాత్రం ముందొకటి, వెనకొకటి జనరల్ బోగీలను పెట్టటంలోని మ్యానర్స్ ఏంటో? ఇలాంటివి నాలాంటి సాధారణ వ్యక్తి ఎంత గొంతు చించుకున్నా ఎవరూ పట్టించుకోరు. ఇప్పుడు మీ దృష్టికి తెచ్చాను. ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిగా బాధ్యత తీసుకొని రైల్వే వారికి మీరు చెప్పగలరా?
చాలా చక్కగా చెప్పారు సార్. మన సమాజానికి ఇప్పుడు ఇది చాలా అవసరం .
ఈరోజు ఉదయం చాలా మంచి విషయాలు నేర్చుకున్న సర్ ధన్యవాదాలు.....🙏
Thank you very much sir.
Thanks alot sir
Thhank you sir
Thank for your good guidance. Thank you sir.
Thanku sir
Sir, thank u,, I have changed behaviour after hearing ur speech
Great tips for life sir.
Chala bagunnaye sar meru cheppetive
Wonderful words sir🙏🙏🙏
V r knowing many good things thnk you sir
Super sir meeru
you are my best teacher sir🙏🙏🙏
Thank you
evvaninakosamnenuvintanuboss
Very useful sir!! Thank you so much for sharing 😇🙏❤️
Tqqq sir
U r brilliant sir 👏
Good massage sir 🙏🙏
Very useful information sir
Tq sir
Meeru Chala Baga Goppaga Chepparu Sir 👌😍
Mee Motivation Maaku Eppatikivundalani 😌 Aa Devunni Pradhistu 🙏🙏
MI Sishyudu : Venkatesh
Super speech sir
Tq sir for your good information.మీరు చెప్పినట్లుగా ఈ విషయాలన్ని చిన్న చిన్నగా అనిపించినా వీటి IMPAC మన జీవితంలో చాలా ఉంటది సార్.
ధన్యవాదములు🙏
evinamathrame
Good message sir 👍👍👍
superb sir
Yes really good
Superb sir...👌👌👌👌👌
Correct sir
Good, presentatio sir..
Super sir🙏🙏🙏
Sir...I'm a head master in a govt.high school.Ive been ur hard core fan since my youthful days.True... Ur novels helped me a lot to have built my perdonality n to enjoy a beautiful life.Even after 40 years ..at this corona leisure ..I can enjoy the style n fabrication in ur novels.
Why not write a novel again or a nonfiction on "common sense" n "diplomacy" ?
Thank you very much sir. Exllent video very useful information. I bacame your fan from last year. I watch almost every video of yours and implementing it. So much change in me. Once again thank you very much sir.
Thank you so much sir. It's true valuable information sir
Vere useful video sir chala manchi ki Buddi vastundi including me konni vishayallo inka eppatiki Nenu ilanti konni mistakes cheyanu sir
Thank sir 🙏🙏🙏
manamesilentugauntesaripothundicheppiarthamkanivallakuemicheppalemu
Sir your videos always energetic to me. Whenever my mind upset I am seeing your motivational videos. Thanku sir.
This అంతర్ముఖం lessons are nothing but lessons modern భగవద్గీత chapters sir.... We ever grateful to you sir....
Great video thank you so much sir
Good sir meeru cheppindi correct
ఫోన్ చేసినప్పుడు ఐదు నిమిషాలు మీతో మాట్లాడొచ్చా మీకు ఇబ్బంది లేదు కదా అని అడుగుతూ స్టార్ట్ చేస్తే, ఆ బిల్డప్ చూసి భయం లేని వాడికి కూడా భయం కలుగుతుంది, వీడేదో పెద్ద సహాయం అడగబోతున్నాడని😁😁😁
👌👌👌🙏
sir mee voice chala baguntundhi sir .... em cheppina vinali anipsthundhi ... maarchukovali anipisthundhi . thank you sir
Very informative video sir, thank you so much
Manners Leni vadu kuda Neethuluuu, Anawasragaa RamCharan ni tittavv,ne Asalu manars undhaa????Ne lanti vallu kadupuku kathi mahesh piyya tintuu,Andaraki apples tintunn Ani cheppee Raakammm...
Very interesting concept explained brilliantly.
Sir, please throw light on corrupt officials and the dealing with them. As a common man we face this problem specially with Revenue,police,electricity department and RTO etc,.
Wishing you a Happy and Prosperous New Year.
With Kind Regards
MV Ramakumar Kakinada
Chala baga cheparu sir👏🙏
🙏
Thank you so much sir you are learning us good moral values
Nice sir
I know u since 3 decades when u were in association with good cine stories of chiru in 90"s
Very nice.. Sir.. Sir pls make vedio on husband manners in home.
Tq very much sir. Mee chudalani korukuntunna sir endukante meeru cheppe Anni mannaers lo okati kuda kindariki lev
sir e video chustay appuday ipoinda ! anipinchindi sir....super sir
Thank you sir.
Manners Leni vadu kuda Neethuluuu, Anawasragaa RamCharan ni tittavv,ne Asalu manars undhaa????Ne lanti vallu kadupuku kathi mahesh piyya tintuu,Andaraki apples tintunn Ani cheppee Raakammm...
Simply Super
My favorite video of you till date, that made me watch at 'Normal' speed.
Thanks for sharing sir🙏
Manners Leni vadu kuda Neethuluuu, Anawasragaa RamCharan ni tittavv,ne Asalu manars undhaa????Ne lanti vallu kadupuku kathi mahesh piyya tintuu,Andaraki apples tintunn Ani cheppee Raakammm...
Great speech
Thank you
bosserojunahealthbagundi
🥰🥰
Baga cheppaaru
*EXLENT Sir*
Thank you
Exactly crct sir..
Thank you
Love you Sir
Really Nice Sir
Wish you Happy Sankranti...
Madana Mohan Reddy-Bangalore
Yes sir. Ur right👏👌
Very nice words Sir
Meeru cheppedi nijam e kani leaders ki leni manners maken duku antunnaru.yadhadraja Thachanallur praja
Nava jeevana samajaniki kachithamga aacharinchadagga panulu
👌👌
మీరు అందించిన ఈ విలువైన విషయాలకు ధన్యవాదాలు...... మీరు చెప్పిన దానిలో సోషల్ మనర్స్ టాపిక్ లో కొంచెం క్లారిటీ లేనట్టు గా నాకు అనిపిస్తుంది ....ముందు పెద్దవారి గురించి చిన్న వారికి పరిచయం చెయ్యాలా లేక చిన్న వారిని పెద్ద వారికి పరిచయం చెయ్యాలో కాస్త నాకు మరల చెప్పగలరు
For Ex: మా ఇంటికి వచ్చిన నా స్నేహితుడికి మా ఇంట్లో ఉన్న తాతయ్య గారిని పరిచయం చెయ్యాలా లేక తాతయ్య గారికి నా స్నేహితుడిని పరిచయం చెయ్యాలా .....దయచేసి ఈ విలువైన విషయాన్ని నాకు తెలుపగలరు....ధాన్యావాదాలు....💐
Super sir
Put them on.. Then u will get it from others..
Urikey avthala valla ninchi expect cheyyku..
Good vedio sir
Inka konni nenu add chestanu, public places lo cigarette thagadam,gattiga aravadam,bike and car lanu ishtam vachinatu park cheyadam,banks lo que paatinchaka povadam,cell phone driving etc
👌👌👌👌👌👌👌
🙏sir...ma papa 8th class chadvthundi....story books kavali chadvthanu antundi sir,,tana mind improv e avadaniki em books itea best chepagalaru...
Sir joint family gurinchi oka vedio cheyyandi🙏🙏🙏
Sir when will covid-19 vaccine will be reduced
నేను సగం చూసేసరికి అర్ధం అయ్యింది ఓకే నేను ఇది చూడనవసరం లే.
Sir bharya bharta pi ala mannerse
Chupinchali
Alage bartta bharya ni ala gouravam
Chupali
Sir i heard 👂the inspiration of many great people is the one of the book the fountain head, please 😫🙏🙏💓sir please wrote it is in telugu language with your own mark, because I can't understand it is in English.
సంస్కారం గురించి మీరు చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది...ఒరేయ్ ఒరేయ్ అని ఏక వచనం తో పిలిచే మీరు చెప్తున్నారు సంస్కారం గురించి...
అవతలి వారి మొహం మీద మీకు తోచింది ఇట్టే చెప్పే మీరు...మీ మాటలకి అవతలి వారు బాధ పడతారు అని కూడా ఆలోచించకుండా మాట్లాడే మీరు మ్యానర్స్ గురించి చెప్తున్నారు.. వాహ్ క్యా బాత్ హై
@9.30 ala pillalu hotel lo allari chestundaga adi andaru chustundaga valani control cheyadaniki rendu debbalu veyadam good manners aah kada sir?
చాలా మంచి విషయాలు సర్..మీకు ధన్యవాదాలు..
పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు పేరు ప్రఖ్యాతులు ఉన్నవారి వ్యక్తిగత విషయాలు మరియు ఏకవచన ప్రయోగం కూడా సంస్కారం కాదు...
Marinni ilaanti vishayalu cheppalani korukuntunnam sir
Pelli , pillalu, illu vaakili on time lo Manchi ga ayinavallaki manners lekapoyina vaalladhe nadusthundhi.
Manners gurinchi thamaree matladali mariii..
Thamari samskaram gurinchi chiranjeevi Em chepparo oka sari vinandiii🙄🙄
Miru nijalathoo bathakadm chala mukyam ok...
Bus pass chu enchadam kuda sir
Manners antey.. Face ckean unchujidam kadu.
Knchem realistic gaa undadam..
Nv nannu irritate chestey.. Nen progress avali anukodam.. Crazy..
Sir, some times I observed you spoke without manners.
Ram charan tej ni public lo insult cheyadam chala goppa manners.....Ee tokkalo motivational classes cheppadam aapu inka
Itaniki chiru ante kullu
are you fine sir y r not looking good like previous
Inko vishayam sir lecturer teaching chese tappudu chala Mandi konni chestuntaru adhi chinna pillalu ayithe edho thittochu , stick chupinchi kodatha anochu but intermediate, graduates vaallu ala chesthe teach chese Vaallki chala ibbandhi ga untundi
S .....solution vethakali
I like you sir
Car parking manners kuda cheppi vundalsinsi sir champestunaru....
Think Instead of Chiranjeevi if you there, you may crush the person who criticized his sons facial shape in a gathering, that too a close associate since years. You may find private time to comment.
Pakkakelli cheppuko Amma school pillalaki