ఇలా ఆలోచిస్తేనే భవిష్యత్తు..మనకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? addanki dayakar | br ambedkar | massvoice

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #addankidayakar #ambedkar #massvoice
    ఇలా ఆలోచిస్తేనే భవిష్యత్తు..మనకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? addanki dayakar | br ambedkar | massvoice
    Watch "MASS VOICE", Special Stories and Detailed Analysis on Various Topics based on Current Politics, Social Issues....
    Mass Voice is a Telugu CZcams Channel. It Contains Telugu Folk Songs, Telangana Songs, Bathukamma Songs, Alternative Culture, Telugu Short Films, Telugu Motivational Speeches etc.

Komentáře • 3

  • @i.lakshmanaraoivenkataratn2959

    అద్దంకి దయాకర్ గారికి వందనాలు కాంగ్రెస్ ఐ అంటే కాంగ్రెస్ ఇస్లాం ముస్లింల సె ముస్లింల అభ్యున్నతికి పుట్టిన పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినందుకు అలాగే మీ పార్టీ 20 కోట్ల ముస్లిం జనాభా బాగుంటే చాలు 120 కోట్ల భారతీయులు నాశనమైనా పర్వాలేదని పార్టీ ఫిలాసఫీ తెలుసుకోవడం మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు మీరు కూడా అలా మతోన్మాదుల కాకుండా మంచిగా ఆలోచించి భారతీయునిగా బతకడానికి ప్రయత్నించండి అంబేద్కర్ రాజ్యాంగం గొప్పది అంటూ అందరూ మోసం చేస్తున్నారు ప్రజలని వారిపై చర్య తీసుకోండి అంబేద్కర్ రాజ్యాంగం అంత కరెక్ట్ గా ఏమీ లేదేమో ఒక ముస్లిం సోదరుడు హజ్ యాత్రకు వెళితే మనిషికి 30 వేల రూపాయలు ఇస్తున్నారు ఒక క్రైస్తవ సోదరుడు గర్వ సలీమ్ యాత్రకు వెళితే మనిషికి 20 వేల రూపాయలు ఇస్తున్నారు ఒక హిందూ కాశీయాత్రకు వెళ్తే 20 రూపాయల కూడా ఇవ్వట్లేదు ఇది ఒక విధంగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మత వివక్ష లాంటిది ఇలాంటి మత వివక్ష నిర్మూలనకే పోరాడండి పన్నులు అందరూ సమానంగా కొడుతున్నారు కానీ అంబేద్కర్ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇవ్వట్లేదు అంబేద్కర్ రాజ్యాంగం గొప్పదన్న వాళ్ళ పై కూడా చర్య తీసుకోండి మసీదు ఇమామ్ కు ప్రభుత్వం జీతం ఇస్తుంది క్రైస్తవ పాస్టర్లకు ప్రభుత్వం జీతం ఇస్తుంది దేవాలయ పూజారికి మాత్రం ప్రభుత్వం జీతం ఇవ్వదు ఇది ఒక విధంగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మత వివక్ష లాంటిది ఆయన కొందరు అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ రాజ్యాంగం గొప్పది అందరికీ సమాన హక్కులు ఇచ్చిందంటూ ప్రజలను మోసం చేస్తున్నారు వాళ్లపై చర్య తీసుకోండి

  • @arvasantha7628
    @arvasantha7628 Před měsícem

    అన్యాయం కు శాశ్వత అరుహలమా మనం , మనం ఆది భారతీయలం ఏమి చెయ్యాలి మనకు ఏమి ఖర్మ డాక్టర్ గారు