మత మార్పిడి ఎందుకు జరుగుతుంది ? Renjarla Rajesh latest Speech

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Renjarla Rajesh latest Speech
    #renjarlarajeshlatestspeech
    renjarlarajeshlatestspeech
    • మనం కాన్షీరాం లెక్క తయ...
    • Renjarla Rajesh speech...
    • Renjarla Rajesh speech...
    • Renjarla Rajesh speech...
    • Renjarla Rajesh speech...
    Telegram : t.me/+0XaOOgqV...
    సాయి చందు పాట విట్టల్ ఆట Sai Chand Song : • సాయి చందు పాట విట్టల్ ...
    బాబా అంబేద్కర్ సాంగ్ Sai Chand New Dj Song : • బాబా అంబేద్కర్ సాంగ్ S...
    తాగుడు మానేయాలంటే ఏం చేయాలి Renjarla Rajesh speech : • తాగుడు మానేయాలంటే ఏం చ...
    పాండవుల నిజస్వరూపం బయటపెట్టిన రెంజర్ల రాజేష్ : • పాండవుల నిజస్వరూపం బయట...
    ఈ పిచ్చుక కథ వింటే రోమాలు నిక్కపొడుస్తాయి Renjarla Rajesh latest Speech Story of this Sparrow : • ఈ పిచ్చుక కథ వింటే రో...
    చత్రపతి శివాజీ చరిత్ర చెప్పిన రెంజర్ల రాజేష్ : • చత్రపతి శివాజీ చరిత్ర ...
    అమ్మ రమాబాయి త్యాగం గురించి చెప్పిన రెంజర్ల రాజేష్ : • అమ్మ రమాబాయి త్యాగం గు...
    రెంజర్ల రాజేష్ వార్నింగ్ Renjarla Rajesh Singer Saichand Renjarla Rajesh Fire : • రెంజర్ల రాజేష్ వార్నిం...
    బైరి నరేష్ స్పీచ్ Bairi Naresh speech in Ravulpally ​@bairinaresh8422 : • బైరి నరేష్ స్పీచ్ Bair...
    నేను కూడా ఒకప్పుడు రామ భక్తుడిని Renjarla Rajesh : • నేను కూడా ఒకప్పుడు రామ...
    ఎందుకు ర అంబేద్కర్ అందరి వాడు అవ్వలేదు : • ఎందుకు ర అంబేద్కర్ అంద...
    • Renjarla Rajesh speech...
    స్త్రీకి సమానమైన హక్కునిచ్చింది Renjarla Rajesh speech @BairiNareshOfficial @renjarlarajesh8536 : • స్త్రీకి సమానమైన హక్కు...
    చిందు యక్షగానం Renjarla Rajesh : • చిందు యక్షగానం Renjarl...
    మనోధర్మ శాస్త్రంలో శూద్రులకు ఎలాంటి హక్కులు లేవు Renjarla Rajesh speech @BairiNareshOfficial : • మనోధర్మ శాస్త్రంలో శూద...
    అమ్మ రమాబాయి గురించి చెప్పుతే కన్నీరు పెట్టక తప్పదు Amma Ramabai Renjarla Rajesh : • అమ్మ రమాబాయి గురించి చ...

Komentáře • 129

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt Před měsícem +7

    చట్టాలు వొచ్చిందే బైబిల్ నుంచి.ఇది నా సోదరి సోదరులు ఎప్పుడు తెలుసుకుంటారో 😮😮😮

  • @rakikrishna3356
    @rakikrishna3356 Před měsícem +19

    మీరు ఏ మీటింగ్ లో ఐనా క్యాస్ట్ గురించి తప్ప ఏమి మేటర్ ఉండదు అక్కడ ఉన్న వాళ్ళు....

  • @SHININGLIGHTTIME
    @SHININGLIGHTTIME Před měsícem +13

    అన్న బైబిల్ చెప్పింది.. అందరు సమానం అన్నారు. But i love బాబాసాహెబ్

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Před měsícem

      బైబిల్ భగవత్ గీత రెండు దుర్మా ర్గపుదొంగ రాతలు కుట్రలు మోశాలే అవి ఆడదాని పై విషం కక్కే గజ్జి
      పాములు

    • @HinduSena_
      @HinduSena_ Před měsícem

      బైబిల్ నమ్మని వాడిని కూడా సమానంగా చూస్తారా సొల్లు ఎందుకు చెప్తావ్ అన్న బైబిల్ లో అంత బూతులు హత్యలు

  • @user-hv1sm1sw1p
    @user-hv1sm1sw1p Před měsícem +34

    Ambedkar christian university లో చదివాడు అందరూ పుట్టుకతో సమానం. బైబిల్ చెప్పింది. But జై బీమ్ జై బీమ్

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Před měsícem

      బైబిల్ భాగవత గీత కూడా రెండు గుడిచేటి దొంగల గ్రాందా లే స్త్రీని వ్యభిచరా వస్తువుగా చూపిన వివక్ష పూరిత విష రాతలె దోపిడి రాజకీయ మోశాలేహే బానిస మైకమా

    • @jaihind6395
      @jaihind6395 Před měsícem +4

      Bocchu puttukatho samaanam ani Bible cheppaledu raa kuyya

    • @jaihind6395
      @jaihind6395 Před měsícem

      Kaanani sthree ni kukka ani yesu direct gaa anaadu raa kuyya

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven Před měsícem

      Catholics 🐑Protestants 🦊 Baptists 🧠 Lutherans , Yehova sakshulu, meri batch, holy ghost batch etc rastu poothe thousands of diffrent unequal enemy gangs groups unnayi. Shiya muslim,sunni Muslim, ahmadiya Sheik Arabs muslim Africa Muslim , Patan Muslim Dudekula muslim rastu poothe యెన్నో ప్రపంచలో 2. వర్గాలు ధనిక, పేద , దోపిడి వర్గం దోపిడీకి గురి అయ్యే వర్గం, యజమానులు, బానిసలు

    • @danicreations777
      @danicreations777 Před měsícem

      ఆయన
      చెడ్డవారిమీదను, మంచివారిమీదను
      తన సూర్యుని ఉదయింపజేసి,
      నీతిమంతులమీదను,
      అనీతి మంతులమీదను
      వర్షము కురిపించుచున్నాడు.
      మత్తయి5:45
      .@@jaihind6395

  • @jeremiahkothuri2369
    @jeremiahkothuri2369 Před měsícem +16

    ఎవడో గుడి మూసినాడని యేసుక్రీస్తు నొద్దకు వెళ్ళలేదు మాల మాదిగలు. ఆయనే సత్యం, ఆయనే నిత్యుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే రక్షకుడని తెలుసు కొని వెళ్లారు మాల మాదిగలు యేసు నొద్దకు. రెంజర్ల గారూ! ఇప్పుడైనా తెలుసుకో యేసుక్రీస్తు దేవుడని. రెడ్డి, కమ్మ, కోమటి, పద్మశాలి, చాకలి, మంగలి, ఇస్లామియులు సకల కులాల వారు ఇప్పుడు క్రీస్తులో ఉన్నారు.

    • @GodSaithanhellheaven
      @GodSaithanhellheaven Před měsícem

      😊Catholics 🐑Protestants 🦊 Baptists 🧠 Lutherans , Yehova sakshulu, meri batch, holy ghost batch etc rastu poothe thousands of diffrent unequal enemy gangs groups unnayi. Shiya muslim,sunni Muslim, ahmadiya Sheik Arabs muslim Africa Muslim , Patan Muslim Dudekula muslim rastu poothe యెన్నో ప్రపంచలో 2. వర్గాలు ధనిక, పేద , దోపిడి వర్గం దోపిడీకి గురి అయ్యే వర్గం, యజమానులు, బానిసలు

    • @SudhakarKuruva-ox5gx
      @SudhakarKuruva-ox5gx Před měsícem

      Bible chaduvu correct babu purtiga

    • @jeremiahkothuri2369
      @jeremiahkothuri2369 Před měsícem +1

      @@SudhakarKuruva-ox5gx నీవు యింకా బైబిల్ చదవ నట్టు ఉంది. అయినా నీలాంటోల్లకు ఆధారం లేని పుక్కిటి పురాణాలే బెటర్. నీకు బైబిల్ ఎందుకు సోదరా?

  • @sraju449
    @sraju449 Před měsícem

    బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని కూడా సృష్టించింది దేవుడే, ఆయనకు జ్ఞానం ఇచ్చింది దేవుడే....

  • @MuthennaGattu-zo1nr
    @MuthennaGattu-zo1nr Před měsícem +15

    మన దేశంలో జ్ఞానం ఉంటే బాబా బాబా అంబేద్కర్ క్రైస్తవ దేశాలకు ఎందుకు వెళ్ళాడు అప్పటికే క్రైస్తవ దేశాలలో జ్ఞానం వికసిస్తుంది యూనివర్సిటీలో కాలేజీలు ఉన్నాయి దానికి కారణం బైబిల్ ఏసుక్రీస్తు బోధన ప్రజలు వెలిగింప బడ్డారు అంబేద్కర్ కూడా క్రైస్తవ దేశాలలో వెలిగించ బడ్డాడు క్రైస్తవులు వెలిగించారు భారతదేశానికి వచ్చే అంబేద్కర్ వెలుగు వెలిగాడు ఈరోజు మనకు వెలుగు వచ్చింది దానికి కారణం ఏసుక్రీస్తు రాజేష్ నోరు జాగ్రత్త సరిగా తెలుసుకో నీవు కడుపుకు అన్నం తింటే
    నేను నీవు నమ్మి బుద్ధుడి యొక్క నాస్తిక దేశాలకు అంబేద్కర్ వెళ్లలేదు అప్పుడు నాస్తిక దేశాలు జ్ఞానమే దిక్కులేదు చరిత్ర తెలియనివాడు చరిత్ర నిర్మాణం చేయలేడు ది సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్

    • @Tg-gt8qm
      @Tg-gt8qm Před měsícem

      బైబిల్ ప్రకారం అంబేద్కర్ నరకంలో ఉన్నాడా స్వర్గంలో ఉన్నాడా ఒక్కటి చెప్పు మీ బైబిల్ ప్రకారం అంబేద్కర్ నిత్య నరకంలో ఘోష పెడుతున్నాడు యెహోవా అంబేద్కర్ని నరకంలో వేశాడు యెహోవా కోపాగ్నిలో అంబేద్కర్ మలమల మాడిపోతున్నాడు అంబేద్కర్ ఘోష పెడుతున్నాడు

  • @shrinivasmothi4870
    @shrinivasmothi4870 Před měsícem +7

    Anna U Super Anna 🙏🙏🙏🙏

  • @VivekBandari-lh2ot
    @VivekBandari-lh2ot Před 26 dny

    అంతా, ని, లైఫ్

  • @lingaswamya2113
    @lingaswamya2113 Před měsícem +4

    Jai jai jai beemuli Rajesh anna

  • @VivekBandari-lh2ot
    @VivekBandari-lh2ot Před 26 dny

    బాంగ్లాదేశ్ మినరట్స్,

  • @VeeraGandamalla66
    @VeeraGandamalla66 Před měsícem +5

    Jai Bheem Anna ❤

  • @satyanarayanaswargam4996
    @satyanarayanaswargam4996 Před měsícem +7

    బైబిల్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు చెప్పండి సార్

  • @comraderanganna1274
    @comraderanganna1274 Před měsícem +1

    మీ సమాచారం కొంత నిజమే అన్నగారు.....

  • @Anilp26
    @Anilp26 Před měsícem +2

    Jai Bheem Anna Garu

  • @SrinuThanniru9676
    @SrinuThanniru9676 Před měsícem +1

    అన్న సూపర్

  • @b.abhishekraju6327
    @b.abhishekraju6327 Před měsícem +7

    నాస్తిక వాదులైన మతోన్మాదులు అయినా చిక్కులే నా బౌద్ధులు అయినా ఏ జాతి అయిన ఎత్తైన సృష్టికర్త అయిన దేవుడు లేకుండా సృష్టి లేదు సృష్టిలో జీవరాసుల ప్రాణం లేదు మనుగడ లేదు దేవుడు బ్రతుకుతెరువు నచ్చాడు మనిషి బ్రతకడం నేర్చాడు దేవుని ఎక్కిరించే వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు నన్ను క్షమించే గ్రంథము పరిశుద్ధ పరిశుద్ధ పాప నుంచి విముక్తి చేసి దేవుని రాజ్యంలోకి నిత్యజీవం ఇచ్చేది ఏసు క్రీస్తు ప్రభువు ఒక్కడు మాత్రమే

  • @snsathishgoud8
    @snsathishgoud8 Před měsícem +9

    నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్
    రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్
    స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    ముసాయిదా కమిటీ - బి.ఆర్.అంబేద్కర్
    రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్
    ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని
    అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ
    యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి
    ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ
    ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్
    హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య
    పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జి.వి.మావలాంకర్
    రాజ్యాంగ సలహా సభ్యుడు - బెనగల్ నర్సింగ్ రావు

  • @VoiceOfSuccess
    @VoiceOfSuccess Před měsícem +4

    Jai Bhem Anna

  • @kattepoguprakash5222
    @kattepoguprakash5222 Před měsícem +4

    Jai rajangam 🎉

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 Před měsícem +23

    అంబేడ్కర్ గారు ఒక్కరే రాజ్యాంగం వ్రాయ లేదురా బాబు

    • @balarajum5133
      @balarajum5133 Před měsícem +6

      Evaru rasharu cheppu.... Whatsapp university 😂😂

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Před měsícem +1

      అవునారా మరీ నీ బాబు రాశాడు ,,పేరెంది ??? నామ మాత్రం హాజరు వారు
      చూడు @balu4550 bn రావు రాసుకున్నది చిత్తు ప్రతిమ చెత్త బుట్టలో పడి ఏడిసింది వాడొక మనువాది ఉమ్మడి దొంగ

    • @balu4550
      @balu4550 Před měsícem

      BN Rao​@@balarajum5133

    • @balu4550
      @balu4550 Před měsícem +3

      ​@samathacharvakar1482 BN Rao garu rasaru

    • @balarajum5133
      @balarajum5133 Před měsícem

      @@samathacharvakar1482 ఫ్యామిలీ ని ఇన్వాల్వ్ చేయకుండా ఏం మాట్లాడలేవా బ్రదర్? నిన్ను రా అనికూడా నేను అనలేదు. నువ్ ఎవరివల్ల పుట్టావ్ అని అడిగితే ఏం చెప్తావ్? హాస్పిటల్ కి తీసుకెళ్లిన అంబులెన్సు డ్రైవర్ వల్ల, అక్కడ సహాయం చేసిన కాంపౌండర్ వల్ల, ఆపరేషన్ చేసిన డాక్టర్ వల్ల అని చెప్తావా? లేదా మీ నాన్న వల్ల అని చెప్తావా? ఇది కూడా అలాగే.. ఫాదర్ అఫ్ ఇండియన్ constitution ఆంటే Dr. BR AMBEDKAR రా.... ఫాల్తూ నా కొడకా..!! మా నాన్న పేరు అడిగావు కదా... కృష్ణమూర్తి. నాది శివ nagar, వరంగల్, 2-90/19. నీ గుద్దల దమ్ముంటే నీ అడ్రస్ పెట్టరా చెత్త నా కొడకా. ?? మర్యాద అనెధి ఇచ్చి పుచ్చుకున్నంత వరకే...

  • @RamaKrishna-fh7vq
    @RamaKrishna-fh7vq Před měsícem

    అన్నా మీరు అంటే అభిమానం ఉంది బట్ క్రీస్తు గురించి మీకు తెలిసింది గోరంతా తెలియంది కొండoత భారత దేశ గ్రంధాల్లో వేదా ల్లో ఉంది ఒక్కసారి పరిశీలించండి ఒక్క మాల.. మాదిగలకే దేవుడు కాదు సకల సృష్టికీ అందరికి.. వేదాలు గ్రంధాలు చూడకనే ఇష్ట నుసరం ga వాగుతున్నారు

  • @Joelrajvlogs25
    @Joelrajvlogs25 Před měsícem +7

    ప్రపంచం లో అన్ని మతాలు ఉన్నా కానీ దేవుడు ఒక్కడే అయన సృష్టికర్త యెహోవానే. మరి అందరు యెహోవాయే దేవుడని తెలుసు కొని నమ్ముతున్నారు ప్రపంచం అంట. యేసు క్రీస్తు దేవుని కుమారుడు.

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Před měsícem +1

    JAI BHEEM ✊✊✊ JAI BARATHA RAJYANGAM VARDILALI ✊✊✊

  • @sanjeevy1408
    @sanjeevy1408 Před měsícem

    Jasus Devudu kabatte rakshinchu vaadu

  • @RameshKashapogu-qr6gw
    @RameshKashapogu-qr6gw Před 20 dny

    Matammarchadamkanekadu.manasunumarchadam.okavidangacheppalante.donganu.manchiga.nijamainamanishigabratakadam.

  • @GNarsimulu-xj7qr
    @GNarsimulu-xj7qr Před měsícem +2

    Hi❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👋🌷🙏

  • @RamuluCheekoti-id3gn
    @RamuluCheekoti-id3gn Před měsícem

    Jai sriram jai bjp jai hindustan jai modi

  • @srinuvasu6558
    @srinuvasu6558 Před měsícem

    ❤❤❤

  • @SandeepSEEDARI
    @SandeepSEEDARI Před měsícem

    అంబేద్కర్ రాజ్యాంగ అందరికీ వర్తిస్తుంది మత మార్పిడి అంటావు ఏంటి సర్

  • @sadvalikondagorla8031
    @sadvalikondagorla8031 Před měsícem

    బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుక్స్ లో ఇలాగే ఉందా నివ్ చెప్పినట్టే...సది వినవ మంచిగా....

  • @baddipudisamuel199
    @baddipudisamuel199 Před měsícem

    మత మార్పిడి కాదు రా బాబు జీవముగాల నిజమైన దేవుని తెలుసుకుంటున్నారు ప్రజలు.

  • @uppiuppi7100
    @uppiuppi7100 Před měsícem

    జైహింద్ జై శ్రీరామ్ అన్న

  • @harimugada8149
    @harimugada8149 Před měsícem

    Rajesh anna manishi ki jnam ichindi devude ayane Jesus bible chaduvu

  • @sathurirajamouli6019
    @sathurirajamouli6019 Před měsícem

    Jaibeem

  • @NagaRaju-px2yo
    @NagaRaju-px2yo Před měsícem +3

    Jai bheem

  • @mrb515
    @mrb515 Před měsícem

    మనం పేదరికంలో ఉండటానికి ముస్లింలు,క్రిస్టియన్లు కారణం వాళ్లే గొప్ప అని వీడి ఫీలింగ్

  • @pramodbandari1391
    @pramodbandari1391 Před měsícem +1

    రాజేష్ ఇంక మీరు ఆపండి తెలిసి తెలియని స్పీచ్ లు ఇవ్వన్నీ బంద్ పెట్టి హమారా ప్రసాద్ సార్ తో డిబేట్ చేయాలి ఈ సొల్లు స్పీచ్ లు ఆపాలి ఈ సొల్లు కథ 10 సంవత్సరాలనుండి నుండి చెప్తున్నారు .... . జై హిందూ జై శ్రీ రాం

  • @user-fl3ok7yh5v
    @user-fl3ok7yh5v Před měsícem +2

    Andharu samanam annapoudu. Reservetion enduki

  • @PulipatiMadhu
    @PulipatiMadhu Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💐💐💐

  • @dappupandari885
    @dappupandari885 Před měsícem

    Jai bheem Anna garu good messages 🎉🎉

  • @BhumeshPotharaju
    @BhumeshPotharaju Před měsícem +2

    Veediki Ambedkar tappa vere Sonya telvadu

  • @BkrishnaKrishna-tn7kk
    @BkrishnaKrishna-tn7kk Před měsícem +1

    Ambedkar Garu Matrame kadu Bharat Deshamlo vunna prati okkadu chaduvukodaniki karanam crystavulu

  • @user-nl4lw8ey9s
    @user-nl4lw8ey9s Před měsícem

    L.m.g

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 Před měsícem

    మీపై ఉన్న మంచి అభిప్రాయం ఈ వీడియో తో తగ్గిపోయింది...ఇక పూర్తిగా పోకముందు నిజం తెలుసుకొని మాట్లాడండి.. దేవుడు సచిపోయిండు ఎక్కడనుండి కాపాడుతాడు అని పిచ్చి మాటలూ ఆపండి.. అంబేద్కర్ గారు గొప్పోడే కాదనను కానీ అన్నీ విషయాల్లో రాజ్యాంగం ప్రజలను కాపడుతుందా?
    వీలైతే రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు,
    కానీ దేవుడు దేవుని మాట ఎన్నడూ మారవు, ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉంటది మాట మార్చే దేవుడు కాదు..
    ఈ లోకము గతించి పోవును గానీ నా మాటలెన్నడూ గతింపవు అన్నాడు.. అందులోనుండి సున్నా అయిననూ పొల్లైననూ తప్పి పోదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది...
    యేసు క్రీస్తు చనిపోయిండు అని అందరిలా నువ్వూ మాట్లాడుతున్నావు.. మరి ఇన్ని ప్రసంగాలు చేస్తావు అన్నీ గ్రంధాలు అవగాహన ఉంది అంటావు.. అందరిలాగే నీకు కనపడలేదా లేక మీరు కూడా అందరిలాగే తప్పు ప్రచారమే చేయాలి అని ఫిక్స్ అయ్యావా? బైబిల్ లో యేసు క్రీస్తును మనుషులు సిలువ వేస్తే చనిపోయాడు, తప్పించుకోలేదు అని బుర్ర లేని వాళ్ళంతా వాగుతారు.. యేసు క్రీస్తు ప్రభువు నరవతారిగా రాక ముందే ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ఆయన ఇలా పుడతాడు, ఇలా చనిపోతాడు, తిరిగి మూడవ దినమున తిరిగి లేస్తాడు అని తెలియజేశాయి... యేసు క్రీస్తు ప్రభువు అదేవిధంగా పుట్టాడు, ఆయన కూడా అదే చెప్పాడు పదే పదే గ్రంథ పు చుట్టలో చుట్టబడింది తానే అనగా తనను గుర్చే ప్రస్తావించ బడింది అని, ఇలా సర్వ పాప పరిహారం నిమిత్తం, పాపవిమోచన క్రయదనంగా తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి,సిలువ మరణం అనుభవించి బలియాగంగా అర్పించబడి, మరణాన్ని గెలిచి తిరిగి మూడవ దినమున లేస్తాను అన్నాడు..నా ప్రాణమును ఎవడు తియనేరరు దానిని నేనే పెట్టుచున్నాను, తిరిగి పొందుటకు అధికారం కలదు అని కూడా చెప్పాడు..తిరిగి మూడవ దినమున ఆయన చెప్పిన విధముగా, మరియు లేఖనముల నెరవేర్పు గా తిరిగి లేచాడు, 40 రోజులు గలిలియా, యెరూషలేము లో దాదాపు 500 వందల మందికి కనిపించాడు, వారితో మాట్లాడారడు, పలు మార్లు భోజనం కూడా చేశాడు.. ఈ వాక్యాలు బైబిలు ను తప్పు బట్టే మూర్ఖులకు కనపడవు, చెప్పరు, మరి మీకేం అయింది..మీకు కూడా కనపడలెదా? యేసు క్రీస్తు చనిపోయాడు అని అబద్ద ప్రచారం చేస్తున్నావు..
    మీ బుద్ధునికి కూడా జ్ఞానోదయం అయింది యేసు క్రీస్తు లోక రక్షకుడు ఇలా జన్మించబోతున్నాడు ఆయన చేతులలో ఇలా డిస్క్ వంటి గుర్తులు ఉంటాయి అని ఆనవాళ్లు కూడా చెప్పాడు కదా..
    చరిత్ర తెలియదా,
    అలాగైతే మీరు చెప్పిన example కి షీ టీమ్ లు పెట్టినా కూడా అమ్మాయిలపై రేప్ జరగట్లేదా? 100 డయల్ చేయగానే పోలీసులు వస్తున్నారా అన్నీ చోట్ల, పోనీ వచ్చి ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నారా,
    పిచ్చి example సఛ్చిపోయిన దేవుడు వస్తాడా అంటున్నావు.. ముందు బతికి ఉన్న దేవుణ్ణి తెలుసుకో యేసు క్రీస్తు నిజమైన దేవుడు..
    నిజ సంఘటనలు కూడా ఉన్నాయి నువ్వు చెప్పిన example ప్రకారం.. తెలియక అరవడం కాదు. అరిసినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు..

  • @b.abhishekraju6327
    @b.abhishekraju6327 Před měsícem

    నల్లగొండ జిల్లా లో అదే జరుగుతుంది

  • @nationfirst9527
    @nationfirst9527 Před měsícem +1

    Aa rajyangam prajalandi sammatina anni vargalu kulala sammatina 290 mandina pratinidhula ummadi nirnam rajyangam, mari ithara desallo 200 desallo chattalu unnay aviradindhi evaru

  • @sanjeevy1408
    @sanjeevy1408 Před měsícem

    Jesus vastadu

  • @pbk9992
    @pbk9992 Před měsícem

    Equality not equal to reservations

  • @vikramraj9896
    @vikramraj9896 Před měsícem

    అంబేద్కర్ గారు ముమ్మాటికి మాల మాదిగల నాయకుడు మాత్రమే ఆయన హిందూ ద్రోహి

  • @user-ox6yw2pr4f
    @user-ox6yw2pr4f Před měsícem +3

    రాజేష్ గారు ఇంక మీరు ఆపండి సార్ తెలిసి తెలియని స్పీచ్ లు ఇవ్వన్నీ బంద్ పెట్టి హమారా ప్రసాద్ సార్ తో డిబేట్ చేయాలి సార్ ఈ సొల్లు స్పీచ్ లు ఆపాలి సార్.... జై హిందూ జై శ్రీ రాం ఈ సొల్లు కథ 10 సంవత్సరాలనుండి నుండి చెప్తున్నారు సార్ మీరు.... 🙏🙏

  • @gomasarajababu709
    @gomasarajababu709 Před měsícem

    Charitranu thelusukovadaniki avasaram

  • @GemmeliDevi-vb6hn
    @GemmeliDevi-vb6hn Před měsícem

    బాబా సాహెబ్ అంబేద్కర్ గారిణికుడ పుట్టించింది.జ్ఞానం ఇచ్చింది ఎవరు అన్న

  • @likithasvlogs123
    @likithasvlogs123 Před měsícem +4

    Ary kuka fast neku radu saduou

  • @narahari8821
    @narahari8821 Před měsícem

    If that guy is taught Bhagavad Gita then he would have not teased vaishyas girl
    Hence no job to police men
    Ambedkar is great no doubt
    But don't bring Ambedkar name for petty things
    Ambedkar should have become first PM of india

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 Před měsícem

    Sir యేసుక్రీస్తు అందరిని ప్రేమించమన్నారు ఆయన అందరిని తన ప్రాణంగా ప్రేమిస్తున్నారు

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 Před měsícem

    బ్రదర్ ఏమైనా అంటే మాటకు ముందు వెనక మాలా మాదిగలు ఎందుకు క్రిస్టియన్లు అయ్యారు అని అనడం సరికాదు..
    అలాగనుకుంటే ఈ భారత దేశంలో మొదటి క్రైస్తవులు బ్రాహ్మణులే అది చరిత్ర తెలుసుకోండి.. మీకు నచ్చినట్టు చెప్పడం కాదు.
    మాల మాదిగలు క్రిస్టియన్లు ఎందుకు అయ్యారు అంటే? ఎందుకు వేరే కులస్తులు కలేదా? పోనీ వేరే ముస్లిం మతస్థులు కలేదా? నచ్చిన మతం తీసుకోలేద? ఒక్క క్రైస్తవులుగా నే మారారా? క్రిస్టియన్లు అయ్యారు అంటే గుడి మూసినందుకు,రనివ్వనందుకు, అంటరాని వాడు, అన్నందుకు కాదు...నిజమైన దేవుణ్ణి తెలుసుకొని పాపపు తప్పుడు జీవితాన్ని మనుషులు చేసుకున్న దేవుళ్ళు దేవుడ్ల్లు కాదు, మనుషులను చేసిన వాడు దేవుడు ఆ దేవుడే యేసు క్రీస్తు ప్రభువు అని తెలుసుకొని నమ్మి క్రైస్తవులు అయ్యారు.. క్రీస్తు ప్రభువు శిష్యుడు ఈ దేశానికి వచ్చి క్రీస్తును పరిచయం చేశాడు మానవాళి పాప విమోచనం కోసం యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, తన పరిశుద్ద రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు..ఆయనే పరలోకానికి, నిత్య జీవానికి మార్గం అని లేఖనాల ఆధారం తో పాటు ఆయనే సజీవ సాక్షిగా చూయించి యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని ప్రూూఫ్ చేసి మరీ క్రీస్తును ఈ భారత దేశానికి పరిచయం చేశాడు..కాబట్టి క్రైస్తవ్యం మన దేశంలో వచ్చింది.. అంతేకాని ఈ బ్రాహ్మణులు ఎవరినీ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు గ్రంధాలు చదువనియ్యక , వాళ్ళు చెప్పక కూడా దాచటం వల్ల అజ్ఞానంలో పోయి వాళ్ళు దైవాలుగా వాళ్ళే దైవాలను సృష్టించి కుల వర్గ బేధాలు సృష్టించి ఆధిపత్యం చెలాయించే తత్వంతో వాళ్ళను ఉన్నతంగా చేసుకొని మిగతా వాళ్ళను వాళ్ళ కింద చేసుకొని అలా కుల వివక్ష చేసారు, అందులోనుండి ఈ అంటరానితనం, దళితులు...etc అనేవీ చేసారు..
    పాపోహం పాప కర్మః...
    అసతోమ సద్గమయ..
    ఇలాంటివి ఎన్నో శ్లోకాలు భావాలు ఇప్పటి వరకూ వాడుతారు కానీ ముప్పై మూడు న్నర కోట్ల దేవీ దేవతల్లో ఎవరు ఇది అంటే సమాధానం ఇప్పటికీ ఏ బ్రాహ్మణుడు చెప్పడు.. తెలుసు లోలోపల నమ్ముతాడు కానీ బయటకి చెప్పడు. చెప్తే వారి ఆదాయం, సమాజంలో గౌరవం, ఉనికి పోతుంది కాబట్టి చెప్పరు.. ఇదే నిజం.
    మతం మారుతారు అంటారు.. క్రైస్తవ్యం మతం కాదు మార్గం.. పరలోకానికి చేరే ఏకైక మార్గం.. సమాజంలో ఇది ఒక మతంగా ఆపాదించారు.
    తెలివి ఉన్నోడు ఇకనైనా తెలుసుకోవాలి.. కుల మత పిచ్చి మాని... మనుషులు అందరూ సమానులే అని ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకోవాలి ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది చదువు కున్నారు కదా.. బ్రిటీషోడు క్రైస్తవ్యం తెచ్చాడు, ఇంగ్లీషు దేవుడు..పిచ్చి మాటలు ఆపి వారి వీరి మాటలు వినడం ఆపి ఇంకా ఒకరి జ్ఞాననంపై ఒకరిపై ఆధార పడడం ఎందుకు సొంతగా తెలుసుకునే ప్రయత్నం చేయచ్చు..నా మాటలు కూడా నమ్మకండి గ్రంధాలు చదివి ఏది నిజం? అవన్నీ భూమిపై నిజ ఆధారాలుగా ఉన్నాయా వట్టి కల్పితాలా .. అన్నీ తెలుసుకుని అదే నమ్మండి..
    కీర్తనలు 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
    యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి.
    యెషయా 43:9 సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించు దురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షు లను తేవలెను లేదా, విని సత్యమే యని యొప్పుకొనవలెను.
    10 మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
    11 నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.
    12 ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవ తయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.
    13 ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?
    ఫిలిప్పీయులకు 2:11 ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
    అపో.కార్యములు 4:12 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
    మార్కు 16:15 మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
    మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

  • @sarahjhon9729
    @sarahjhon9729 Před měsícem

    Jai bheem ❤

  • @sureshthadoori8729
    @sureshthadoori8729 Před měsícem

    Oka udhyamani upadhi ga bhavinche vari valla elati upayogam undadhu - Dr BR Ambedkar nv em chesthav anna nilaga udyamam chesinavallu manchi settle ipothunnaru kula sangalu matha sangalu pettukoni putta veladhistharu asal meeku food ela vosthundi don't trust pani chesukoni money sampadhinchukoni family ni baga chusukondi

  • @taruntanagana5021
    @taruntanagana5021 Před měsícem +1

    Ee roju deshyam ila ledu kada mekumere endhuku thakkuva chesukuntunnaru

  • @Tg-gt8qm
    @Tg-gt8qm Před měsícem

    ఓరి పిచ్చోడా క్రైస్తవం గురించి ఎక్కువగా మాట్లాడకురోయ్ మాట్లాడితే నిన్ను నీ అంబేద్కర్ ఇద్దరిని కలిపి బయటకు నూకుతారు ఫస్ట్ వాళ్ళకి క్రైస్తవం నీ అంబేద్కర్ మతం మార్చడానికి ఒక అడ్డం నీ అంబేద్కర్ ను చూపి వాళ్ళు ఎస్సీ ఎస్టీలను మతం మార్చారు ఎస్సీ ఎస్టీలను మీకు అంబేద్కర్ ముఖ్యమా యేసు ముఖ్యమం అంటే అంబేద్కర్ ఎవడు మాకు ఏసే ముఖ్యమంటారు మతం మారిన క్రైస్తవులకు దేశ మీద భక్తుడు దేశ నాయకులు మీద ప్రేమ ఉండదు దేశ నాయకుల్ని పాతిపెట్టి వాళ్ళ సమాధుల మీద అంబేద్కర్ కు పునాదులు వేశారు మీరు అంబేద్కర్ సమాధిపై క్రైస్తవానికి పునాదులు వేసేవారు

  • @user-qx5cg4pt3v
    @user-qx5cg4pt3v Před měsícem +1

    Arey babu nuvvu chaduvko first

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 Před měsícem

    క్రైస్తవమతం లో అందరు సమానం అయితే( నీగ్రో వారిని) నల్ల వారిని ఎందుకు బానిసలుగా చేశారు. Martin loothar king అబ్రహం లింకన్ నల్ల వారి హక్కుల గురించి (వారు మనుషులే కదా) ఎందుకు పోరాటం చేయవలసి వచ్చింది. ఇప్పుడు క్రైస్తవ దేశాలలో సమానత్వం లేదా మరి ఎందుకు (హరేరామ హరేకృష్ణ ) movement లో చేరి హిందువుల గా ఎందుకు మారుతున్నారు చెప్పండి.

    • @rajkumarkola8375
      @rajkumarkola8375 Před měsícem +1

      క్రీస్తు బోధలో అందరూ సమానమే మతస్తులు దాని పాటించకపోతే మతం తప్పుగాని క్రీస్తు తప్పు కాదు. మీ మతంలో దేవుళ్ళకే అందరూ సమానం కాదు ఇక్కడ వచ్చింది సమస్య. మీ దేవుడు శూద్రుడు యజ్ఞం చేయకూడదని శిరచ్ఛేదనం చేసిన గొప్పవాడు 😅😅😅

    • @pramodbandari1391
      @pramodbandari1391 Před měsícem

      @@rajkumarkola8375 అంబేద్కరిస్ట్ అని అంబేద్కర్ పేరు పేరు పెట్టుకుని క్రైస్తవుల ఎంగిలి మెతుకులకోసం మన దేవి దేవతలను తిట్టే ఈ లంజా కొడుకులకు ఇకపై కోసి కాారం పెడదాం మా దగ్గర మాట్లాడితే కొస్తాం కొడుకులను, వీళ్ళు ముస్లిం కి క్రైస్తవులు కలిసి ఎస్తే పుట్టిన లంజా కొడుకులు వీరిని గుడ్డలుదడదీసి తంతేనే దారికొస్తరు

    • @pramodbandari1391
      @pramodbandari1391 Před měsícem

      @@rajkumarkola8375 ముఖ్యమైన బైబిల్ పదాలు
      1.వదినకు కడుపు చేయటం...... మరిది ధర్మం ఆదికాండము 38:9,10
      2. కూతురికి కడుపు చేయటం.....లోతు ధర్మం ఆదికాండము 19:36
      3. కోడలికి కడుపు చేయటం .......యూదా ధర్మం ఆదికాండము 38:15,16
      4. చెల్లికి కడుపు చేయటం .......అబ్రహాము ధర్మం ఆదికాండము 20:12, రెండో సమూయేలు 13:11,14
      5. పిన్నికి కడుపు చేయటం .......రుబేను ధర్మం ఆదికాండము 35:22
      6. మేనత్త కు కడుపు చేయటం ....అమరాను ధర్మం రెండవ సమూయేలు 12:8
      7. లంగాలెత్తి చూపే ధర్మం...... యెహోవా ధర్మం ఇర్మియ 13:26
      8. తల్లి కొడుకుల చేత బహిరంగంగా సెక్స్ చూపించే దేవుడు...... డేవిడ్ స్టోరీ
      రెండవ సమూయేలు 12:11,12 మరియు రెండవ సమూయేలు 16:22.,.. IVI ENDIRA FALTU KODUKULLARA CHATTA GORRELLARAAAAA

  • @Zirithoughts
    @Zirithoughts Před měsícem

    అంబేడ్కర్ ను చదువు చెప్పిందీ ఎవరూ?? విజ్ఞానం పంచి చెప్పి రక్షించిది ఎవరూ? ఇంతకీ అంబేద్కర్ ను అసలు పుటించింది ఎవరూ??
    దేవుడు!

  • @kollurinagaiah2553
    @kollurinagaiah2553 Před měsícem

    100%అన్న 👍🏻👍🏻ఇంకా కొంత మంది సన్నాసులు మీ స్పీచ్ ని విమారుస్తున్నారు. వాడు ఎవ్వడో.. రాజేష్ గారు మీ స్పీచ్ ఆపండి అంటున్నాడు..... 👍🏻👍🏻

  • @pramodbandari1391
    @pramodbandari1391 Před měsícem

    నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్
    రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్
    స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    ముసాయిదా కమిటీ - బి.ఆర్.అంబేద్కర్
    రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్
    ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని
    అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ
    యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి
    ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ
    ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్
    హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య
    పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జి.వి.మావలాంకర్
    రాజ్యాంగ సలహా సభ్యుడు - బెనగల్ నర్సింగ్ రావు

  • @yakaiahburgula7023
    @yakaiahburgula7023 Před měsícem +2

    Jai bheem