Sri Rama Ashtottara Shatanamavali in Telugu | Sri Rama Ashtothram Telugu

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • పూజలు మరియు శుభకార్యములకు శ్రీ వ్యాస పూజ App ను Download చేస్కోండి.
    Download the APP here 👇!!
    tinyurl.com/SVPWA
    || శ్రీ రామ అష్టోత్తర శతనామావళి ||
    ఓం శ్రీరామాయ నమః
    ఓం రామభద్రాయ నమః
    ఓం రామచంద్రాయ నమః
    ఓం శాశ్వతాయ నమః
    ఓం రాజీవలోచనాయ నమః || 05 ||
    ఓం శ్రీమతే నమః
    ఓం రాజేంద్రాయ నమః
    ఓం రఘుపుంగవాయ నమః
    ఓం జానకీవల్లభాయ నమః
    ఓం చైత్రాయ నమః || 10 ||
    ఓం జితమిత్రాయ నమః
    ఓం జనార్దనాయ నమః
    ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః
    ఓం దాంతాయ నమః
    ఓం శరణ్యత్రాణతత్పరాయ నమః || 15 ||
    ఓం వాలిప్రమథనాయ నమః
    ఓం వాగ్మినే నమః
    ఓం సత్యవాచే నమః
    ఓం సత్యవిక్రమాయ నమః
    ఓం సత్యవ్రతాయ నమః || 20 ||
    ఓం వ్రతధరాయ నమః
    ఓం సదాహనుమదాశ్రితాయ నమః
    ఓం కౌసలేయాయ నమః
    ఓం ఖరధ్వంసినే నమః
    ఓం విరాధవధపండితాయ నమః || 25 ||
    ఓం విభీషణపరిత్రాణాయ నమః
    ఓం హరకోదండఖండనాయ నమః
    ఓం సప్తతాళప్రభేత్త్రే నమః
    ఓం దశగ్రీవశిరోహరాయ నమః
    ఓం జామదగ్న్యమహాదర్ప దళనాయ నమః || 30 ||
    ఓం తాటకాంతకాయ నమః
    ఓం వేదాంతసారాయ నమః
    ఓం వేదాత్మనే నమః
    ఓం భవరోగైకస్యభేషజాయ నమః
    ఓం దూషణత్రిశిరోహంత్రే నమః || 35 ||
    ఓం త్రిమూర్తయే నమః
    ఓం త్రిగుణాత్మకాయ నమః
    ఓం త్రివిక్రమాయ నమః
    ఓం త్రిలోకాత్మనే నమః
    ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః || 40 ||
    ఓం త్రిలోకరక్షకాయ నమః
    ఓం ధన్వినే నమః
    ఓం దండకారణ్యకర్తనాయ నమః
    ఓం అహల్యాశాపశమనాయ నమః
    ఓం పితృభక్తాయ నమః || 45 ||
    ఓం వరప్రదాయ నమః
    ఓం జితేంద్రియాయ నమః
    ఓం జితక్రోధాయ నమః
    ఓం జితమిత్రాయ నమః
    ఓం జగద్గురవే నమః || 50 ||
    ఓం యక్షవానరసంఘాతినే నమః
    ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః
    ఓం జయంతత్రాణవరదాయ నమః
    ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః
    ఓం సర్వదేవాధిదేవాయ నమః || 55 ||
    ఓం మృతవానరజీవనాయ నమః
    ఓం మాయామారీచహంత్రే నమః
    ఓం మహాదేవాయ నమః
    ఓం మహాభుజాయ నమః
    ఓం సర్వదేవస్తుతాయ నమః || 60 ||
    ఓం సౌమ్యాయ నమః
    ఓం బ్రహ్మణ్యాయ నమః
    ఓం మునిసంస్తుతాయ నమః
    ఓం మహాయోగినే నమః
    ఓం మహోదరాయ నమః || 65 ||
    ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః
    ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః
    ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
    ఓం ఆదిపురుషాయ నమః
    ఓం పరమ పురుషాయ నమః || 70 ||
    ఓం మహాపురుషాయ నమః
    ఓం పుణ్యోదయాయ నమః
    ఓం దయాసారాయ నమః
    ఓం పురాణపురుషోత్తమాయ నమః
    ఓం స్మితవక్త్రాయ నమః || 75 ||
    ఓం మితభాషిణే నమః
    ఓం పూర్వభాషిణే నమః
    ఓం రాఘవాయ నమః
    ఓం అనంతగుణగంభీరాయ నమః
    ఓం ధీరోదాత్తగుణోత్తరాయ నమః || 80 ||
    ఓం మాయామానుషచారిత్రాయ నమః
    ఓం మహాదేవాదిపూజితాయ నమః
    ఓం సేతుకృతే నమః
    ఓం జితవారాశయే నమః
    ఓం సర్వతీర్థమయాయ నమః || 85 ||
    ఓం హరయే నమః
    ఓం శ్యామాంగాయ నమః
    ఓం సుందరాయ నమః
    ఓం శూరాయ నమః
    ఓం పీతవాసాయ నమః || 90 ||
    ఓం ధనుర్ధరాయ నమః
    ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
    ఓం యజ్ఞాయ నమః
    ఓం జరామరణవర్జితాయ నమః
    ఓం విభీషణ ప్రతిష్ఠాత్రే నమః || 95 ||
    ఓం సర్వాపగుణవర్జితాయ నమః
    ఓం పరమాత్మనే నమః
    ఓం పరస్మైబ్రహ్మణే నమః
    ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
    ఓం పరస్మైజ్యోతిషే నమః || 100 ||
    ఓం పరస్మైధామ్నే నమః
    ఓం పరాకాశాయ నమః
    ఓం పరాత్పరస్మై నమః
    ఓం పరేశాయ నమః
    ఓం పారగాయ నమః || 105 ||
    ఓం పారాయ నమః
    ఓం సర్వదేవాత్మకాయ నమః
    ఓం పరస్మై నమః || 108 ||
    || ఇతీ శ్రీ రామాష్టోత్తర శతనామావళి: సంపూర్ణమ్ ||
    తిరుపతి మరియు పరిసర ప్రాంతాలలో పూజలు | వ్రతాలు | హోమాలు | యజ్ఞాలు | హవానాలు | ముహుర్తములు | వివాహాది శుభకార్యములకు పురోహితులను, పండితులను online ద్వారా బుక్ చేస్కోండి.
    🙏 శ్రీ వ్యాస పూజ (తిరుపతి) - మీ పూజలకు సదా మా సేవలు 🙏
    #hinduism #hindu #temple #tirupatibalajitemple #tirupati #onlinepooja #onlinepuja #tirupatibalaji #tirumala #ttd #onlinepoojatirupati #sriram #SriRamaNavami #sriramanavami #sriramakrishna #Sriramulu #srirama #ramanavami #ramaashtottaram

Komentáře • 2