పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు | Pidikita Talambrala | Sri Rajini Raja Kalakshetram, Parvathipuram

Sdílet
Vložit
  • čas přidán 9. 08. 2020
  • ఈ ఛానెల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జాగృతి కల్గించటం. సమాజమంలో రోజు రోజుకీ దిగజారిపోతున్న నైతిక, సామజిక, ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించి, చరిత్ర నిర్మాణం చేసి నవ సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ సహాయోగీలిగా తయారు చేయటం , ఈశ్వరీయ జ్ఞానం మరియు రాజయోగ మెడిటేషన్ శిక్షణ ద్వారా మానసిక ఒత్తిడి, దుర్గుణాలు , వ్యసనాల నుండి ముక్తి పొంది ప్రశాంతమైన జీవితాన్నితయారు చేసుకోవటం, మానవులలో మరల దైవీ గుణాలు నెలకొలిపి , సంపూర్ణ పవిత్రతా, సుఖ శాంతులతో కూడిన దైవీ రాజ్యాన్ని స్థాపన చేయటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. త్యాగీ, తపస్వీ మూర్తులైన విశేష ఆత్మల జీవిత విశేషాలు, మరియు ప్రముఖుల అనుభవాల్ని మీ వరకు చేరవేయటం, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో మిమ్మల్ని అలరింప చేయటమే ఈ ఛానెల్ యొక్క ప్రత్యేకత Please Subscribe Our Channel:- / @brahmakumaristelugugo...
    Dance Composed by - Sri Rajini Raja Kalakshetram, Parvathipuram (A.P.)
    Studio - Godlywood Studio
    Song lyrics :
    ప|| పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||
    చ|| పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు ||
    పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు | పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు ||
    చ|| బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర | బిరుదు మగని కంటె బెండ్లి కూతురు |
    పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి | బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||
    చ|| పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె | పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు |
    గట్టిగ వేంకటపతి కౌగిటను | పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||
    COPYRIGHT NOTICE: This channel was Created for only Spiritual Service, Not for Money, Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting CZcams about a Copyright Infringement. Thank You

Komentáře • 3