Deva Samsthuthi Cheyave |Telugu Christian Song | Jyothi Raju | JBF ELR Live Performance | MC choir

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Do watch, Share & Subscribe
    God Bless You!
    For More Details : Pastor M.Jyothi Raju , Shanthi Nagar, Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
    Our Official CZcams Channel: / jyothira​. .
    Email - jyothiraju4christ@gmail.com
    Website - www.jyothiraju.in​ /
    Our Official Facebook Page : / jyothiraju4c​. .
    #Pastor​ M.JyothiRaju
    #TeluguChristianSong​
    #TeluguLiveWorshipSong​
    This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

Komentáře • 135

  • @stephenc2793
    @stephenc2793 Před 2 lety +98

    praise the LORD Pastor garu..రచయిత ముంగమూరు దేవదాసు అయ్య గారు పేరు మర్చిపోకండి please. ఆ పాట రచయిత సంగీతం అన్ని ముంగమూరి దేవదాసు అయ్య గారు

  • @Phillipraj123
    @Phillipraj123 Před rokem +8

    దేవ సంస్తుతి చేయవే మనసా
    శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
    దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
    పావన నామము నుతించుమా - నా యంతరంగము
    లో వసించు నో సమస్తమా ||దేవ||
    జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2)
    నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
    లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ||
    చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2)
    జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద
    జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ||
    యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2)
    యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు
    భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ||
    ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
    విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
    విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ||
    అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
    నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
    నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ||
    పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
    భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ
    ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ||
    పడమటికి తూర్పెన్తా ఎడమో - పాపములను మనకు నంత (2)
    ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను
    ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ||
    కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2)
    యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల
    యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ||
    మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2)
    మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి
    కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ||
    పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2)
    వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ
    ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ||
    పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
    నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
    తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ|| phillip

  • @malinisalomi9111
    @malinisalomi9111 Před rokem +9

    ఈ పాట వింటూంటే ఇదే జీవిత పరమార్దం అనిపిస్తోంది....🙏

  • @sujeevaraju3035
    @sujeevaraju3035 Před 2 lety +12

    జ్వొతిరాజు గారికి ధన్యవాదాలు మరనాత

  • @user-vc4qe3nf5l
    @user-vc4qe3nf5l Před měsícem

    God bless you all Jesus Christ amen amen amen amen amen amen 🙏🙏👏👏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @DavidC-od3wy
    @DavidC-od3wy Před 2 lety +27

    అద్భుతమైన ఈ పాట వింటుండగా ఆత్మలో ఎంతో ఆనందము కలినది. It's a Wonderful prasentation.

  • @devaramesh2359
    @devaramesh2359 Před rokem +7

    Praise the Lord 🙏🙏🙏sisters
    Very good singing
    God bless you
    చాలా మంచి పాట నాకు చాలా ఇష్టం

  • @prakashpss6524
    @prakashpss6524 Před 2 lety +4

    Daughter of zion... Sings and leads choir.. Congratulations.God bless her.

  • @jcmn592youareuniquetogod
    @jcmn592youareuniquetogod Před 2 lety +7

    choir team lo nenu kuda participate cheyyadaniki avakasam ichina dhevuniki mahima mariyu Jyothi raju annaki na vandhanalu.

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 Před 2 lety +5

    Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir Very Excellent and Wonderful Worship 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashishbojja7940
    @ashishbojja7940 Před rokem +6

    Glory to jesus ✝️✝️

  • @kattamurisrinivasarao8396

    Glory To Jesus Christ 🙏

  • @venkateshmnvenkateshmn4858

    Deva samthuthi cheyave manasa wow what a beautiful song amen

  • @hanok1432
    @hanok1432 Před rokem +4

    Maranatha sister chala బాగా పాడారు
    గాడ్ బ్లెస్స్ యు అమ్మ maranatha 👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnachitturi1502
    @ramakrishnachitturi1502 Před 2 lety +6

    To God be the Glory....Amennnnnnnn....

  • @poojithachowdary8641
    @poojithachowdary8641 Před 2 lety +7

    Praise the lord 🙏🏻

  • @prakashanantapur8892
    @prakashanantapur8892 Před 2 lety +4

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danieljames7110
    @danieljames7110 Před 2 lety +5

    Praise be to the holy name of the lord

  • @prathyushamatangi7923
    @prathyushamatangi7923 Před 2 lety +6

    Praise the lord brother glory to god

  • @pasalapudisuman9690
    @pasalapudisuman9690 Před 2 lety +5

    Praise the lord 🙏 pastor garu

  • @chandupurna3510
    @chandupurna3510 Před 2 lety +5

    Amen🙏praise the lord sir

  • @santhibhushan855
    @santhibhushan855 Před 2 lety +6

    Glory to God. Hallelujah 🙌
    "Beautiful singing with an authintic tune".
    May our Triune God continue to bless you all abundantly for His glory and for His Kingdom. Amen. 🙇‍♂️🙌💖

  • @challariashajyothi9764
    @challariashajyothi9764 Před 6 měsíci

    Praise the Lord ayyagaru please pray for my husband financial problems

  • @aashakesarapalli
    @aashakesarapalli Před rokem +3

    God bless you akka🙏🤝

  • @ravinuthakki5950
    @ravinuthakki5950 Před rokem

    Devadhi Devunike Mahima Ganatha Ellapudu Kalugunu Gaka Praise The Lord Halleluyah Amen ✝️🙏🥹

  • @devadasbaburaokuruganti8654

    praise the Lord

  • @songanagarjuna6730
    @songanagarjuna6730 Před rokem +1

    Amen 🙏🙏✝️☦️🙏🙏🙏🙏🙏✝️

  • @ksukanya7159
    @ksukanya7159 Před 2 lety +4

    Praise the lord...🙏🙏🙏...

  • @radhika5371
    @radhika5371 Před rokem +2

    Glory belongs to our heavenly father

  • @pattipakanaresh
    @pattipakanaresh Před 2 lety +5

    Excellent worship song and the way your singing is amazing what a meaningful song.
    May God bless you all.

  • @danieljames7110
    @danieljames7110 Před 2 lety +6

    Praise the lord sister

  • @danieljames7110
    @danieljames7110 Před 2 lety +5

    Glory be to God

  • @sheeba4christ97
    @sheeba4christ97 Před 2 lety +3

    Praise God 🙏
    Yes,I'm blessed 🙏

  • @amen670
    @amen670 Před 2 lety +3

    Praise the Lord

  • @venkatpopuri993
    @venkatpopuri993 Před 2 lety +4

    Such a wonderful song glory to God 🙏🙏🙏

  • @prasannaramesh6521
    @prasannaramesh6521 Před 2 lety +3

    All glory to God alone.

  • @pramodjoel424
    @pramodjoel424 Před 2 lety +4

    Wonderful presentation. Experienced God's loving presence 🙏

  • @danieljames7110
    @danieljames7110 Před 2 lety +3

    Glory be to the holy name of the lord

  • @Harikrishna-fp2lx
    @Harikrishna-fp2lx Před 2 lety +6

    Wonderful song akka 😍❤️❤️

  • @maheshwariuppula606
    @maheshwariuppula606 Před rokem +2

    Very nice song wonderful voice sister praise the lord 🙂✝️

  • @pastorissacbabu6597
    @pastorissacbabu6597 Před 2 lety +5

    May the Lord continue to bless the Team

  • @Priyanka10519..
    @Priyanka10519.. Před 2 lety +3

    Awesome 👏👏👏👏👏👏

  • @vineelas5630
    @vineelas5630 Před 2 lety +3

    Glory to god 🙏🙏🙏🙏🙏

  • @rapakavijayprabhakararao9522

    Praise the Lord. Melodiously presented the song. All the best singing and musical teams.

  • @klavanya564
    @klavanya564 Před rokem +1

    Maranatha

  • @biblemissionvadarevu3239
    @biblemissionvadarevu3239 Před 2 lety +3

    Super song holy spirit song

  • @ipcchurchkharmunda9306
    @ipcchurchkharmunda9306 Před 2 lety +4

    Wonderful sung praise the LORD 🙏

  • @johnrepcherkumarnamala6584

    Praise God.....👌👌👌🙏🙏👏👏👏👏by the entire team &specially Jyothi raju ayyagaru....

  • @ambatirajani2133
    @ambatirajani2133 Před rokem +2

    Prayer.chayandi.annaya

  • @nageswararaopalle663
    @nageswararaopalle663 Před 2 lety +3

    praise the lord ....

  • @JAGADEESH2004
    @JAGADEESH2004 Před rokem +2

    Prise the lord anna

  • @shekinaglory7788
    @shekinaglory7788 Před 2 lety +3

    singing is very very good

  • @dr.babunamburu8535
    @dr.babunamburu8535 Před 2 lety +2

    Maranatha To All

  • @mahendarreddy980
    @mahendarreddy980 Před rokem +1

    👍👍👍👍

  • @ThepresenceoftheLord
    @ThepresenceoftheLord Před 2 lety +4

    Telugu Lyrics
    English Lyrics
    Audio
    దేవ సంస్తుతి చేయవే మనసా
    శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
    దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
    పావన నామము నుతించుమా - నా యంతరంగము
    లో వసించు నో సమస్తమా ||దేవ||
    జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2)
    నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
    లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ||
    చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2)
    జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద
    జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ||
    యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2)
    యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు
    భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ||
    ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
    విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
    విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ||

  • @DyvaswarupiChurchKanuru
    @DyvaswarupiChurchKanuru Před 2 lety +4

    Wonderful song....Glory to God alone❤
    God Bless you Team....🙌

  • @sanviny5849
    @sanviny5849 Před rokem +1

    Praise the Lord yeni salru vinna mari vinala anipistadhi chala baga padhinaru akka.... ❤🙏

  • @satishm197
    @satishm197 Před 2 lety +1

    Praise the Lord Amen annagaru & ammagaru amen name m.satish Kumar village name denduluru praise the Lord Amen prayer cheyandi

  • @manchodijaipal3696
    @manchodijaipal3696 Před rokem +1

    🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏

  • @gosalapaulsudhakar2951
    @gosalapaulsudhakar2951 Před rokem +1

    Super song

  • @shekinaglory7788
    @shekinaglory7788 Před 2 lety +2

    Maranatha Anna

  • @suchanmusicboy9146
    @suchanmusicboy9146 Před 2 lety +2

    Wonderful song praise the Lord

  • @roselinesisters8354
    @roselinesisters8354 Před 2 lety +1

    Wow super ga padaru meru me brundham kalisi oke swaramutho

  • @mojeshnilapu3180
    @mojeshnilapu3180 Před rokem

    Praise the lord God bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Shyamshyam-vn2hv
    @Shyamshyam-vn2hv Před 2 lety +1

    Amen

  • @lakshmik6876
    @lakshmik6876 Před 2 lety +1

    Maranatha ayyagaru🙏🙏🙏🙏🙏

  • @inakotisuneetha5554
    @inakotisuneetha5554 Před rokem

    Prise the lord chelli song super padavu

  • @Jayarao_Pemmani
    @Jayarao_Pemmani Před 2 lety +1

    Devuniki mahima kalugunu gaaka. Amen🙏🙏🙏

  • @divyagolla3969
    @divyagolla3969 Před 2 lety +1

    Amen.

  • @bujjjibujji5441
    @bujjjibujji5441 Před rokem +1

    God bless you more sis

  • @imranmd1291
    @imranmd1291 Před 2 lety +2

    Wonderful amezing......ga vundi song...god bless you

  • @srikanthkumar9719
    @srikanthkumar9719 Před 2 lety +1

    Super gaa padaru amdaru god blesuyu

  • @betesthaprardhanamandirama5532

    Nice Sound 🎤🔊🔉🔈

  • @hariprasad.i
    @hariprasad.i Před 2 lety +6

    Super పాడారు god bless you all

  • @parampogoprajkumar5118
    @parampogoprajkumar5118 Před 2 lety +2

    ,👏👏👏👏🙏🙏

  • @bulasparjanraju2881
    @bulasparjanraju2881 Před 2 lety

    చరణం పాడకుండానే....." ఆ కారణముచే"......అని పాడటం బాగాలేదేమో...

  • @aramallaprasanthraju6043
    @aramallaprasanthraju6043 Před 2 lety +2

    Nice song sister

  • @sanjeevaraokokkirigadda511

    Hallelujah. Praise the Lord

  • @navaratnamahathichakravart8391

    Praise God

  • @vijaykumarmera9988
    @vijaykumarmera9988 Před 2 lety +1

    Praise god🙌🙌🙌

  • @MaheshMahesh-kw1qi
    @MaheshMahesh-kw1qi Před rokem +1

    Nice song 🎹🎹🎤

  • @cnageswararao7183
    @cnageswararao7183 Před 6 měsíci

    🙏🙏🙏🙏🤲🤲⛪⛪⛪⛪👌👌

  • @user-yl4iz8nr6m
    @user-yl4iz8nr6m Před rokem +1

    Nice singing sister, oka roju Eluru vacchi meet avutha anna mimmalni jyothi Raju gaaru❤

  • @praveenyendluri7110
    @praveenyendluri7110 Před 2 lety

    Andharu kalisi super ga paadaru enka enno new songs paadi devunini mahiparachali

  • @josephkumar-sj7co
    @josephkumar-sj7co Před rokem

    I like this song ❤

  • @satyanarayanatammisetti9634

    PRAISE THE LORD SIR 🙏🙏🙏 SATTIBABU Tadepalligudem

  • @hariprasad.i
    @hariprasad.i Před 2 lety +1

    Bible misson గుంటూరు kakani swasthisala

  • @chsrihari8448
    @chsrihari8448 Před 2 lety +2

    Supeer song 🙌🙌🙌🙌

  • @cravichandar5939
    @cravichandar5939 Před 2 lety +1

    Excellent song

  • @mychannel-eb7vi
    @mychannel-eb7vi Před 2 lety +1

    So nice song anna

  • @swathibaby4859
    @swathibaby4859 Před 2 lety

    🙏🙏

  • @prabhajetti714
    @prabhajetti714 Před 2 lety +1

    👏👏👏🙏🙏🙏

  • @anilkiran2919
    @anilkiran2919 Před 2 lety +1

    Very nice 👌

  • @JAGADEESH2004
    @JAGADEESH2004 Před rokem

    Madhe Bapatla district chirala
    Naa peru jessy babu anna naa koraku prayer cheainde anna

  • @sagarkutty9052
    @sagarkutty9052 Před 2 lety +2

    Upload more videos

  • @hrvijayawada2900
    @hrvijayawada2900 Před 2 lety +1

    Music ని పాటని చెడగొట్టేశారు, original flavour పోయింది.....

  • @bulasparjanraju2881
    @bulasparjanraju2881 Před 2 lety +1

    చరణం పాడకుండానే..."ఆకారణముచే" అని పాడటం బాలేదేమో....

  • @salmonudaykumar5773
    @salmonudaykumar5773 Před rokem

    It is reflecting Arabic Islamic Traditional Music. The girl Dressing Style...black colour reflects...Islamic Traditional. Be careful in these Last days...Don't forget the essence of Christianity. European Churches and Music are the Best example of Christian Culture. Be careful with Islamic Traditional and Middle East Muslim..Arabic...
    ..Islamic Culture. Now in Europe... Christian population decreasing and Muslim population Increasing....Their culture and Islamic Tradition also increasing. Be Carefull Team
    It's my Intimation.

  • @edwinjoel4010
    @edwinjoel4010 Před 2 lety

    Praise GOD, Chosen song NO. 12 from ACK with good singing such lengthy song when chosen should be completed . This is not suitable. Chosen should be completed which given in ACK. Why what not able to sing.stanzas left 3 ,5,to 11. Please sing and satisfy the audions. Praise GOD.

  • @prasannakumar7794
    @prasannakumar7794 Před 2 lety +2

    I feel, some how, the whole batch of Sisters are under Captive and Singing under pressure instead of displaying Joy for the Lord. Some sort of fear and non-co-operative is visible in their eyes and faces. I doesn't mean that they shall dance and jump while singing just like Hillsong Worship which is controversy for their indiscipline. But, the whole of the buch of Sisters are looks very dull. Actually the Song originally from the Andhra Christhava Keerthanalu compiled by one late Sri. Purushottham Chowdary. Anyway, Praise the Lord and Glory to God.

    • @blessyperli
      @blessyperli Před 2 lety +1

      Lyrics by Father M.DEVADAS AYYAGARU

    • @levinihith1507
      @levinihith1507 Před 2 lety +1

      The lyrics are very hard to sing, especially to this generation. They are almost like tongue twisters. So it is ofcourse difficult. What so ever we have to appreciate their effort. They look tensed because no one is a professional singer, they are upcoming buds and singing infront of such a big congregation is also not just a snap. Obviously they'll get tensed. Try to encourage and appreciate their effort, ignore their mistakes, enjoy the song and glorify Jesus..