దీపావళికి బట్టలు పెట్టిన కొమ్రక్క.. ఎమోషనల్ ఐన టీం అందరు || Jabardasth Komaram |Jabardasth Praveen

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Jabardasth Komaram | Village Comedy
    దీపావళికి బట్టలు పెట్టిన కొమ్రక్క.. ఎమోషనల్ ఐన టీం అందరు
    please subscribe for more updates
    Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Patasapraveen#VillageComedy
    Category
    Entertainment

Komentáře • 947

  • @pittalachandra5079
    @pittalachandra5079 Před 2 lety +8

    ముందుగా మీ టీం సభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు కొమరక్క మీ టీం మీరు మీలోపల ఇంత భాధ పెట్టుకొని బయటికి సంతోషంగా నటిస్తున్న ప్రేక్షకులకు సంతోషాన్ని ఇస్తున్నదుకు చాలా ఆనందంగా ఉంది కొమరక్క మీరు ఇంకా చాలా చేస్తూ అందరిని నవ్విచ్చలని కోరుకుంటూన్న

    • @pittalachandra5079
      @pittalachandra5079 Před 2 lety

      పెంటయ్య మరియు రాము చాలా భాగ చేస్తున్నారు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం

  • @degondakumar358
    @degondakumar358 Před 2 lety +61

    ని ప్రోగ్రాం చూసి నవ్వుకోవడమే తప్ప ఏడవడం తెలువని వాళ్ళకి మిమాటలు
    కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
    కొంరక్క🙏🙏🙏💙💙💞

  • @maheswarimahi4817
    @maheswarimahi4817 Před 2 lety +70

    పెంటి అన్న జాగృబిఅక్క మీరు ఏడుస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మేము కువైట్ లో ఉంటాము మాకు ఎంత వర్క్ ఉన్న మీ వీడియోస్ చూసి రిలాక్స్ అవుతాము అక్క kumaramuఅక్క మీకు ధన్యవాదాలు అక్క

  • @songsaddayoutubechannel963
    @songsaddayoutubechannel963 Před 2 lety +102

    గుండెల చాటున భాద దాచి, పేదవుల పై చిరు నవ్వు చూపి అందరినీ నవ్విపిస్తారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shyamaladevi162
    @shyamaladevi162 Před 2 lety +7

    అబ్బ thankq కొమ్రక్క ఈ ఎపిసోడ్ నాకు చాల నచ్చింది ఎన్ని బాదలున్న అందరిని నవ్విస్‌తారు వీురందరు చాలా గ్రేట్‌ ఈరోజటి ఏపిసోడ్‌ చుస్‌తుంటే‌ ఏడుపోచ్చింది అందరు బాగ మాట్‌లాడారు ALL THE BEST to ur TEAM🙏🏻💐

  • @yadagiri7860
    @yadagiri7860 Před 2 lety +154

    జాంగిరి అక్క ఏడుస్తుంటే చాలా బాధనిపించింది అక్క

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 Před 2 lety +9

    పల్లె టూల్లలో ఉండే స్వచ్ఛమైన ప్రేమ ఆత్మీయత అనుభంధాలు,ఈ వీడియో కళ్ళకు అద్దినట్లుగా కనపడ్డాయి...కల్లు చెమర్చాయి...గ్రేట్ కొమ్రరం....

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu Před 2 lety +23

    🙏🏻👌 చాలా సంతోషంగా ఉంటుంది కొమర అక్క టీము చాలా బాగా చేస్తారు మీ టీం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి

  • @yadagiri7860
    @yadagiri7860 Před 2 lety +48

    దీపావళి శుభాకాంక్షలు కొమురక్క మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్న 👌👌👌

  • @thilaknani9937
    @thilaknani9937 Před 2 lety +4

    అంజమ్మ అత్తమ్మ హ్యాపీ దీవాలి కొమర క్క టీం మొత్తం ఒక కుటుంబం ఈ కుటుంబం ఇలాగే అందరి బాధలు పంచుకున్న టూ సంతోషాన్ని పంచుకుంటూ నవ్విస్తూ కుమార్ అక్క గారికి నా హృదయపూర్వక నమస్కారం

  • @matsyagirijakkala115
    @matsyagirijakkala115 Před 2 lety +12

    దీపావళి శుభాకాంక్షలు కోమరక్క జాంగిర్ బి అక్క ని ఇంకా ముందుకు తీసుకరండి,,❤️❤️

  • @suhasinidonakonda6516
    @suhasinidonakonda6516 Před 2 lety +26

    కొమురక్క టీమ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🎉🎊🎉🎊🌹🙏🙏

  • @gajjelasrimanmammu9408
    @gajjelasrimanmammu9408 Před 2 lety +20

    ✊✊✊✊గుటం గోపాల్ రాము అన్న మీది నచురల్ యక్టింగ్ 💐💐💐💐

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 Před 2 lety +3

    There are super actors in Telangana,, this vedio is an example,
    Meeru andharu kalisi oka series theeyalani aashisthunnam,
    Thank u all for Making us laugh😁😁😁😁😁😁😁😁😁❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kattarmuslim8451
    @kattarmuslim8451 Před 2 lety +33

    పెంటి అన్న నీ emotionalty నన్ను బాధ కలిగింది ❤️👍👍😔good team komrakka

  • @nazeer6691
    @nazeer6691 Před 2 lety +14

    దీపావళి శుభాకాంక్షలు కొమురక్క టీమ్ అందరికీ🌺🌺🌺💐💐💐

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 Před 2 lety +5

    ఇలా ఈ విధంగా ఇప్పటివరకు ఏ you tube chanel వారు..ఈ విదంగా టీం సభ్యులను ఆదరించలేదు...మీరు చాలా మంచి పని చేశారు కొమరం....god bless you

  • @srikanthalpukonda7138
    @srikanthalpukonda7138 Před 2 lety +6

    One and only telugu u tube channel i see and loved it very much!!
    Reminding My Childhood Days# GrandMaa's Ancient and Originality 🤘🙏

  • @babu3590
    @babu3590 Před 2 lety +8

    పెంటయ్య మరియు జాంగ్రీ బి ఏడిపించే సార్ అబ్బా గాడ్ బ్లెస్స్ యు

  • @Rudrakshinipresents
    @Rudrakshinipresents Před 2 lety +4

    నమస్తే కొమరక్కా, అన్న మీ టీం అందరూ ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.

  • @chinnipellyyellaiah8316
    @chinnipellyyellaiah8316 Před 2 lety +4

    అన్న ఇన్నిరోజులు నేను మీ వీడియోస్ చూస్తున్న కానీ మీ నవ్వుల వెనుక ఇన్ని బాధలు ఉన్న మా కొరకు మీరు మమ్మల్ని నవిస్తున్నందుకు 🙏🙏

  • @pganesh2294
    @pganesh2294 Před 2 lety +14

    పెంటయ్య జంగిర్ బీ మాటలు చాలా బాధ అనిపిస్తున్నాయి

  • @gotlathirupathigotlayadavg7546

    కొమురక్క టీం సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు.తెలియజేస్తున్నాను
    మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు తీయాలనినేను కోరుతున్నాను
    గొట్ల తిరుపతి యాదవ్
    మా కుల దైవం కొమురవెల్లి మల్లికార్జున స్వామిఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని కోరుతున్నాను

  • @mdrasheed4891
    @mdrasheed4891 Před 2 lety +3

    చాలా బాధ చాలా సంతోషంగా ఉంది అన్న మీ బాధలను దిగమింగుకొని అందరినీ నవ్వించే మీ అందరికి నా యొక్క 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chukkasurya5982
    @chukkasurya5982 Před 2 lety +5

    కొమురక్క టీవీ చూసే వాళ్ళకి హ్యాపీ దీపావళి.. కొమురక్క మీరు.. మీ టీం ఎప్పుడు హ్యాపీగా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏

  • @dharmareddy1779
    @dharmareddy1779 Před 2 lety +7

    కొమరం గారు పల్లెను బతికిస్తున్న మీకృషికి అభినందనలు పల్లెలో ప్రజలు కులామతాలకు
    అతిథులు అని మీరు మరి ఒకసారి నిరూపించారు హ్యాట్సాప్

  • @gadekondalpatel2583
    @gadekondalpatel2583 Před 2 lety +32

    దీపావళి శుభాకాంక్షలు komaraka team 💐💐

  • @shaikjabinaparveen9441
    @shaikjabinaparveen9441 Před 2 lety +2

    అక్కా మీరు సూపర్ ఎందుకంటే లేని వాళ్ళని ఉన్న వాళ్ళని బేధాలు లేకుండా ట్యాలెంట్ ని వెతికారు నిజంగా మీరు గ్రేట్ ఎందుకంటే సినిమాల్లో చూస్తున్నాం కదా హీరో లేకుంటే వాళ్ల కొడుకులు హీరోలు కొడుకులుకాకపోతే మనవళ్లు కొడుకులు వాళ్ళు వాళ్లే ప్రపంచం..కానీ మీరు అలా కాదు మనుషుల ట్యాలెంట్ ని చేశారు గ్రేట్ మీరు ఇలానే ఇంకా ఇంకా ఎన్నో చాలాచాలా షో చేయాలని కోరుకుంటున్నా నాది ఒక్క కోరిక మిమ్మల్ని మీ టీమ్ అందరిని ఒక్కసారి కలవాలని ఉంది నా కు

  • @maheeshkotra398
    @maheeshkotra398 Před 2 lety +5

    కోమరక్క టీమ్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. జాంగిర్బీ అక్క మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

  • @durgaprasadprasad731
    @durgaprasadprasad731 Před 2 lety +3

    హలో కొమురక్క మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు

  • @sureshtv-khatri
    @sureshtv-khatri Před 2 lety +5

    కొమ్రాక్క టీవీ టీం అందరికీ దీపావళి శభాకాంక్షలు 🙏🙏

  • @degondakumar358
    @degondakumar358 Před 2 lety +8

    కొంరక్క 2 మిలియన్స్ దాటుతారు పక్క
    మేమున్నము అక్క .

  • @smilebabyatoz2321
    @smilebabyatoz2321 Před 2 lety +8

    మీ పెద్ద బాబూ తో వీడియో తీయండి కొమరం గారు ప్లీస్ చాలా బాగా మాట్లాడుతాడు బాబూ

  • @rajeshchakka5959
    @rajeshchakka5959 Před 2 lety +2

    మొత్తానికి మన కుటుంబాన్ని అందరిని ఒక చోట చేర్చావ్ ఇంకొంత మంది మిస్ అయ్యారు..
    మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు కొమరి

  • @chandulal7265
    @chandulal7265 Před 2 lety +19

    కోమరక టీమ్ అందరికీ దీపావళి శుభా కాంక్షలు 🙏

  • @idariramulu19
    @idariramulu19 Před 2 lety +2

    Mind blowing akka

  • @ramsai7244
    @ramsai7244 Před 2 lety +43

    కొమురక్క టీమ్ అందరికీ ధన్యవాదాలు
    అందరికీ హాట్సాఫ్
    పెంటయ్య స్టోరీ so sad 😭😭

    • @p.swamynandhan4975
      @p.swamynandhan4975 Před 2 lety

      Komuraka MI Tim andhariki Diwali shubakanshalu akaa

    • @p.swamynandhan4975
      @p.swamynandhan4975 Před 2 lety

      Nakumirante anthoestam nakalalani milochusukuntuna akka Chalagarvangavundhi nakuokachans
      Esthe cheyalanivundhi anthokorika anokalalu navi nakalalaki pranampoe
      Akka Plz akka nakuokachans evuakkanagudelaninda mimataludhagivuneakka mirante nakuchala Esta m akkaplzakka arthamchesuko akka nabadhanu nuvu adhi chepina chesthanu akka plz akka okachans evuakka mi
      Sms kosamadhuruchusthanuakka

  • @athinarapumaheshsagar1071

    I love u komarakka teem ki so happy

  • @dasgauranga03das47
    @dasgauranga03das47 Před 2 lety +5

    Very happy to know the life of all the team members of this great show and once again HAPPY DEEPAVALI to all the fans of this show and team members of Komrakka TV.

  • @syednaveedahmed1269
    @syednaveedahmed1269 Před 2 lety +2

    Depavali subhakhashalu, komri team always super, together we can do anything.

  • @ok_kaka_official
    @ok_kaka_official Před 2 lety +30

    పెంటన్న సూపర్ ❤️

  • @nextlevel2boys961
    @nextlevel2boys961 Před 2 lety +1

    కొమురక్క దీపావళి శుభాకాంక్షలు ఇలాంటివి మీరు ఎన్నో వీడియోలు చేయాలి మీరు ఎంతమందో బాధపడుతున్న వాళ్ళకి సంతోషంగా ఉంచాలి పెంటి అన్న రాము అన్న జాంగిరి బి అక్క మీరు బాగా చేస్తారు కొమురక్క మీకు చాలా థాంక్యూ ఎన్నో వీడియోలు చేసి మమ్మల్ని చాలా నవ్విస్తున్నారు

  • @govinduboggu8250
    @govinduboggu8250 Před 2 lety +3

    మీ టీం సభ్యులందరికీ.శిరస్సువంచి నమస్కరిస్తున్నాను. మీరు ఇంకా మంచి మంచి ఎపిసోడ్లు.తీయాలని కోరుకుంటున్నాను దీపావళి శుభాకాంక్షలు

  • @suramrohith9919
    @suramrohith9919 Před 2 lety +2

    నమస్తే కొమురక్క ముందుగా మీయొక్క టీం సభ్యులకు దీపావళి శుభాకాంక్షలునాది తెలంగాణ నిజామాబాద్ నేను కువైట్ నుండి చూస్తున్నాము ఇలాగే ఎన్నో వీడియోస్చేయాలని కోరుకుంటున్నాను జై హింద్🇮🇳🇮🇳🇮🇳

  • @ajaysaikumarlucku7535
    @ajaysaikumarlucku7535 Před 2 lety +33

    మీ మాటలను చూసి నేను ఎంతో ఆనందం పెడుతుంటాను

  • @pasulasnehadeepika4368
    @pasulasnehadeepika4368 Před 2 lety +1

    Super komurakka👌👌👌👌👌❤ I love you❤😘 komurakka miru chaala baaga videos peduthurru miru inka marinni videos thiyyali komurakka

  • @AmmuAmmu-ut7xb
    @AmmuAmmu-ut7xb Před 2 lety +7

    దీపావళి శుభాకాంక్షలు అందరికి 🌹🌹🌹

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 Před 2 lety +5

    దీపావళి శుభాకాంక్షలు 🤣🤣

  • @banavathsarithanaik4288
    @banavathsarithanaik4288 Před 2 lety +3

    Nice komaranna your so realy great

  • @srikanththumma9890
    @srikanththumma9890 Před 2 lety +1

    కొమురక్క వీడియో లు చాలా చూస్తుంటాను కానీ కొమురక్క ఈ వీడియో చాలా చాలాబాగుంది వుంది 🙏

  • @buttammahesh8673
    @buttammahesh8673 Před 2 lety +3

    దీపావళి శుభాకాంక్షలు కోమురక్క టీమ్ అందరికి మీ ప్రతి వీడియోస్ సూపర్ గా వున్నాయి

  • @thebestthebest2698
    @thebestthebest2698 Před 2 lety +2

    దీపావళి శుభాకాంక్షలు టీం సూపర్

  • @nareshkandhoji9730
    @nareshkandhoji9730 Před 2 lety +12

    Happy Diwali to Komarakka team, wish all of you bright future ahead and happiness to each every one ❤️❤️💐💐👍👍

  • @nitinmarka8237
    @nitinmarka8237 Před 2 lety +3

    కొమురక్క టీమ్ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్న 🙏

  • @mabasha3554
    @mabasha3554 Před 2 lety +4

    Jaangri b aapa rona mat. Aapke pass komrakka haina full support. 💪

  • @rajeshstudionandyal7786
    @rajeshstudionandyal7786 Před 2 lety +2

    దీపావళి శుభాకాంక్షలు కొమురక్క.మీ టీమ్ ఎప్పుడు సంతోషాలతో ఉండాలని

  • @ajaykumaryammaji6862
    @ajaykumaryammaji6862 Před 2 lety +5

    Don’t cry 😭 Sister my feeling crying
    All the best you’re team
    Happy Diwali 🪔 everyone

  • @rambabulavuri5820
    @rambabulavuri5820 Před 2 lety +2

    Komrakka nuvvu parciality chupestunnavu pentyni pakkana nunchobetti maa ramuni durangapettavu.maagopal babai speach chalabagundi..mee andariki divali subhakankshalu....

  • @nagarajukandukuri8468
    @nagarajukandukuri8468 Před 2 lety +4

    దీపావళి శుభాకాంక్షలు కొమురక్క.మీ టీమ్ ఎప్పుడు సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్న

    • @guruyadav9457
      @guruyadav9457 Před 2 lety

      సూపర్ ప్రోగ్రామ్ కొమ్రక్క దీపావళి శుభాకాంక్షలు

  • @RAKESHKINGKOHLI18
    @RAKESHKINGKOHLI18 Před 2 lety +2

    Happy devali
    Akka be happy don't cry

  • @vijayalakshmig6463
    @vijayalakshmig6463 Před 2 lety +3

    చాలా బాగా మాట్లాడారు అంజమ్మ గారు! నిజం గానే కొమరక greatl

  • @sravanisraves1573
    @sravanisraves1573 Před 2 lety +2

    Gutam gopal superbbbb

  • @RaviTeja-nx1sc
    @RaviTeja-nx1sc Před 2 lety +3

    కొమర క్క పెంటన్న ....అలాగే మీ టీం అందరూ చక్కగా కలిసి ఉండి మమ్మల్ని నవ్విస్తారు అని మనసారా కోరుకుంటున్నాను👏👏👏👏👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏9:05😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @kurubanaresh8224
    @kurubanaresh8224 Před 2 lety +4

    జాంగిరి బి అక్క నువ్వు ఏడుస్తుంటే, నాకు నిజంగా ఏడుపొస్తుందక్క చాలా బాధేసిందక్క 😰😰😰

  • @kapparirajkumar8009
    @kapparirajkumar8009 Před 2 lety +2

    Really great super super ❤️ akkaaa nuvu super super 🌼🌻🌻🌻🌻🌻🌻🌻❤️❤️❤️❤️🎧🎧🎧🥰🥰🥰🥰🥰👍

  • @fieldworkmesrinuva
    @fieldworkmesrinuva Před 2 lety +1

    Komarakka tv chusty happy ga vuntadhi

  • @-K-Chakri-zt4xo
    @-K-Chakri-zt4xo Před 2 lety +3

    Zangribii💥💥💥💥and bharthamma 💥💥💥💥 mati lo manikyalu laa vala talent ni chupisthunarr👏👏👏👏 proud of u🥰🥰

  • @mohdaslam-op7tq
    @mohdaslam-op7tq Před 2 lety +2

    Jhangirbi words melt me love you guys from USA.

  • @prawinkumar8491
    @prawinkumar8491 Před 2 lety +7

    Congratulations
    Komarakka
    Gutam Gopal 😁
    Ramu 😃
    Pentappa😁
    Patas Praveen😁
    Jangir biy
    Malli
    And Team 🎊🎉👏

  • @gotlathirupathigotlayadavg7546

    కొమరం అన్న ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉంది కం చాలా బాగుంది హార్ట్ టచింగ్ ధన్యవాదాలు

  • @veera7101
    @veera7101 Před 2 lety +4

    కొమురక్క టీమ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు

  • @gajechanduyadav
    @gajechanduyadav Před 2 lety +2

    దీపావళి శుభాకాంక్షలు కోమరక్క టీవీ సభ్యులందరికి ...
    మీ చందు యాదవ్
    భూత్పూర్

  • @nandinimudiraj7375
    @nandinimudiraj7375 Před 2 lety +4

    జాంగిర్ భీ అక్క......... నువ్వు ఏడవద్దు....... మేము ఉన్నాం నీకు

  • @sandhyakompoju2571
    @sandhyakompoju2571 Před 2 lety +2

    Happy దీపావళి అక్క మీ కామెడీ సూపర్ ఎన్ని టెన్షన్స్ ఉన్న మరిచిపోవచ్చు

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d Před 2 lety +3

    మమ్మల్ని ఏడిపింఛావూ కోంరక్కా మనంధరీ జీవితాలలో దీపావళి ఆనందాల వెలుగులు తెవాలనీ కోరుకుంటుంన్నామూ

  • @sachinfolksinger6748
    @sachinfolksinger6748 Před 2 lety +1

    Manusulo Antho baadha pettukoni Mari, paiki Antho santhoshanga Untu Ma Andharikosam, Komrakka prathi okkariki Adharinchi oka manchi level ki thiskochi nandhuku valla tharupuna koti dhanyavadhalu Akka🙏🙏 Prathi okkari life Lo adho oka badha untadhi avvani patichukokunda santhoshanga undalani, And mi anndhariki Na tharupuna dipavali shubakangshalu🤝🤝 Next dipavali varaku komarakka Chanel 1m vellalani mansu purthiga korukuntunna ❣️🤗🙏🙏

  • @kranthivillage1238
    @kranthivillage1238 Před 2 lety +6

    పెంటన్న తల్లిదండ్రులు లేరు అని బాధపడకు నీకు మేము ఉన్నాము బాధపడకు నీకు నేను ఉన్న

  • @N.parameshwar426
    @N.parameshwar426 Před 2 lety +1

    Super Akka 👌 👍 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahiramahi5891
    @mahiramahi5891 Před 2 lety +5

    I love this show 😍

  • @charanmoula2731
    @charanmoula2731 Před 2 lety +1

    Me lanti team ni yekkada chudaledu good team all the best jangirbee barathamma episodes chala baguntai

  • @praveenpasham7423
    @praveenpasham7423 Před 2 lety +3

    Huge fan komrakka and team

  • @nagavathravinder9299
    @nagavathravinder9299 Před 2 lety

    Komurakka team mothaniki dipavali shubhakanshalu. Regular ga mi shows chusthuntananna, very nice. Mukyamga konni shows ki aithe acters andamga undali ani chusukunraru but mi team motham natural stars anna, andam kadu vallalo talent ni bayatiki thisthunnavu anna. Nijamga great anna. Super

  • @rajeshyadhav1192
    @rajeshyadhav1192 Před 2 lety +4

    ఈ వీడియో చూసి కంట తడి పెట్టని వారు ఎవరూ ఉండరు.... ఈ వీడియో తో మమ్ములను ఎదిపించేసవ్ అక్క....
    😭😭😭😭😭😭

  • @mahommedyounusmahommedyoun4704

    Superb komrakka TV channel

  • @neerativijay5577
    @neerativijay5577 Před 2 lety +3

    అక్క ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అక్క ప్రవీణ్ లేడు అక్కడ
    అలాగే మీ సర్ ను చూపియరా అక్క

  • @chinthapallyshashidhar2073

    మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు... మీరు ఇలాగే ఎప్పటికి మమ్మల్ని నవ్వించడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్న... 🙏

  • @srujanagopu2025
    @srujanagopu2025 Před 2 lety +2

    Komrakka all the best

  • @skreddy8005
    @skreddy8005 Před 2 lety +1

    Very emotional akka

  • @sharathsharath6621
    @sharathsharath6621 Před 2 lety +3

    Congratulations for completing 2 years journey for all, and with great effort everyone are working in team, keep the good work going, Happy Diwali for all 🙏🙂🪔🪔 and stay safe, Thank you entertaining everyone

  • @lavanyad1449
    @lavanyad1449 Před 2 lety +1

    Komrakka your great super challa members ki life esthunaaru u great komrakka Tv

  • @akhilaakhila8501
    @akhilaakhila8501 Před 2 lety +3

    Happy diwali all of you komarakka 🙏 nice teem

  • @rahimannani2013
    @rahimannani2013 Před 2 lety +1

    Superb komurakka
    Very nice
    Keep it up
    God bless you

  • @venkyummareddy5415
    @venkyummareddy5415 Před 2 lety +3

    దీపావళి శుభాకాంక్షలు మీ టీమ్ అందరికీ

  • @stephenvatsavai9205
    @stephenvatsavai9205 Před 2 lety +2

    Jai pentiah. Pentiah nu eppudu vadhaladhu komeakka

  • @niranjanreddy636
    @niranjanreddy636 Před 2 lety +8

    No words this episode 😣😣😣😣

  • @posanpallysrinivas1773
    @posanpallysrinivas1773 Před 2 lety +1

    Happy diwali to all members

  • @shivakumar_kuruma_
    @shivakumar_kuruma_ Před 2 lety +3

    Meeru chala great 👏👏👏👏👏

  • @shamalamahesh5583
    @shamalamahesh5583 Před 2 lety +1

    దీపావళి శుభాకాంక్షలు కొమురక్క మీరు ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @rachurivenkatesh3423
    @rachurivenkatesh3423 Před 2 lety +3

    Hai komarakka &team.happy diwali. Eeroju edipinchav anna.any way happy diwali

  • @rssurya2574
    @rssurya2574 Před 2 lety +1

    Super storys and all the best team