NTV Effect : Sonu Sood, KTR and MP Komatireddy Respond On 3 Needy Orphans | NTV

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Watch Ntv Live Here: bit.ly/2RhrSQE
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Komentáře • 2,1K

  • @tharunreddy9892
    @tharunreddy9892 Před 4 lety +627

    ఎక్కడ మనుషులకు కష్టాలు, కన్నీళ్లు ,బాధలు ఉంటాయో అక్కడ ప్రత్యక్షం అయ్యే దేవుడు సోను సూద్ గారు.

  • @prabhasdarling9898
    @prabhasdarling9898 Před 4 lety +668

    న్యూస్ ఏదైనా సరే నాకు మాత్రం సోనూసూద్ రియల్ హీరో

  • @sarellachandra7567
    @sarellachandra7567 Před 4 lety +295

    కనిపించే దేవుడు - సోనూ సూద్ గారు
    ఇలాంటి వారు పేరు గుర్తుకు వస్తుంటే మనస్సు హాయిగా ఉంటుంది. సార్ పది కాలాలు పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ... God bless you Sir 💐👏😊

    • @rajeshkunchala1439
      @rajeshkunchala1439 Před 4 lety +1

      Manam korukundam sir ayana baguntadu 100 samvastaralu

    • @anilkrishna6070
      @anilkrishna6070 Před 4 lety

      Devudu yemikaadu kaani.....Devudu echina Manavatvam inka lokam lo sachipoledu Batike undi manushullo ani prove chesaadu.. manishiki Oka daryanni echadu.
      Deeni venuka yelanti swartam lekunte...I will pray him like guru

    • @mglmgl5884
      @mglmgl5884 Před 4 lety +1

      God bless you sir

    • @mohdnaseeroddin1882
      @mohdnaseeroddin1882 Před 4 lety

      Indian super star mega star all go to sonu sood bhai

  • @Santoshkumar-et8ry
    @Santoshkumar-et8ry Před 4 lety +565

    ఇండియా లో ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్నీ సోనూసూద్ గారికి ఇవ్వండి.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏.....మహానుభావుడు

  • @polinaiduesarapu6669
    @polinaiduesarapu6669 Před 4 lety +32

    సోను భయ్యా మీ ఆలోచన, ఆశయం, ఆచరణ, గొప్పవి.. మీ లాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం..... the real hero......

  • @anjikumarg1759
    @anjikumarg1759 Před 4 lety +553

    దేవుడు ఎక్కడో లేడు సోను సూద్ రూపంలో మన మధ్యలోనే ఉన్నారు

  • @sadequakhatoonnizamabad
    @sadequakhatoonnizamabad Před 4 lety +81

    దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అనేదానికి సోనుసూద్ ఒక నిదర్శనం

  • @dhokishekar5532
    @dhokishekar5532 Před 4 lety +464

    హీరోలూ హీరోలూ అంటారు కదా మరి ఇప్పుడు ఎవరు హీరొ సినిమా లో నటించడం కాదు హీరో అంటే ఇతను హీరో అంటే. "సూపర్ సర్ మీ మానవత్వనికి నా జోహార్లు సొను సూద్ సార్".

    • @manikanta-nd9zs
      @manikanta-nd9zs Před 4 lety +1

      Hero's kuda chesaru bro kani media lo chupinchadmru kada Mana chiru pk rc mb balayya andaru chesthunnaru trust lu kuda pettaru

    • @Mahesh1995
      @Mahesh1995 Před 4 lety

      Currect Anna

    • @prabhakark8347
      @prabhakark8347 Před 4 lety +3

      I love you too Sonu Sonu bhaiya

    • @pusparchana2747
      @pusparchana2747 Před 4 lety +4

      @@manikanta-nd9zs trust lu pettinappudu ee pillalani andulo join chesukovachu kada enduku cheyaledu poni cheyakapoyina parvaledu chinna mata anna anali kada anna

    • @madhug2616
      @madhug2616 Před 4 lety +2

      Sonu sir please acting one Telugu film hero role ofcourse you are hero from real life

  • @GopalGopal-un4hj
    @GopalGopal-un4hj Před 4 lety +95

    మన తెలుగు హీరో లంతా జీరో లే. సోనూ సూద్ హ్యాట్సాఫ్

  • @BMR7317
    @BMR7317 Před 4 lety +205

    నువ్వు సాయం చేస్తుంటే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏడుస్తున్నారు. మా నాన్న చెప్పేవాడు "ఎదుటివారు ఏడ్చేలా బ్రతకాలని"

  • @karnakar536
    @karnakar536 Před 4 lety +192

    సోను సూద్ సార్ మీకు సెల్యూట్ సార్

  • @kappalasrinivas4481
    @kappalasrinivas4481 Před 4 lety +492

    సోనూసూద్ గారికి "భారత రత్న" అవార్డు ప్రకటించాలి.
    K.శ్రీనివాస్
    జర్నలిస్ట్
    హైదరాబాద్.

    • @bhaskerkatta5350
      @bhaskerkatta5350 Před 4 lety +3

      Avnu Anna

    • @thanu8671
      @thanu8671 Před 4 lety +1

      Sir naku telisina oka family lundhi vallaki amma nanna evaru leru..kani degree chaduvuthunna akka , thammudu intermediate complete with 10 points in 10 and 11 and 12 standard that to govt school and govt clg.please help them ....my situation is very critical ,but I have my parents ,they don't have their parents please help them....9347573977

    • @saleempasha3776
      @saleempasha3776 Před 4 lety +2

      Super me idea

    • @nbkblk7136
      @nbkblk7136 Před 4 lety +2

      Good idea

    • @indianlocal9990
      @indianlocal9990 Před 4 lety +1

      Yes

  • @gummadishekar5671
    @gummadishekar5671 Před 4 lety +1056

    కనిపించే దేవుడు ఎవరు అంటే సోను సూద్ సార్ అని చెప్పచు...

  • @balajibanoth3934
    @balajibanoth3934 Před 4 lety +50

    సోనూ సుద్ మీరు పెద్ద గొప్ప మనసు ఉన్న వరు మిమలను చూసి చాల మంది రాజకీయనాయకులు సిగ్గు పడాలి

  • @kumardas5778
    @kumardas5778 Před 4 lety +33

    ఈ పిల్లల విషయంలో మీది గొప్ప మనసు
    మికు వందనాలు...sonu sood 🙏🙏

  • @sircillasai3761
    @sircillasai3761 Před 4 lety +142

    సోను సూద్ చూసి నేర్చుకోండి రా తెలుగు హీరోలు

  • @prasadsrikakollu6880
    @prasadsrikakollu6880 Před 4 lety +78

    పురాణాల్లో దేవుడు ఒక మాట చెప్పాడు నేను నా రూపంలో కంటే నేను మనిషి రూపంలోనే సాయం చేస్తానని చెప్పాడు ఆ మనిషివి నువ్వే సోనా అన్న మనసున్న మహారాజు అన్న

  • @GANGADHARKANCHANI
    @GANGADHARKANCHANI Před 4 lety +602

    నా అభిప్రాయం ప్రకారం సోనూసూద్ గారికి ప్రభుత్వం తప్పకుండా పద్మభూషణ్ అవార్డు ఇవ్వాల్సిందే. మీరు ఏమంటారు చెప్పండి?

  • @venukumar3758
    @venukumar3758 Před 4 lety +70

    ఎంత మంది వచ్చిన రియల్ హీరో సోనూసూద్ సార్💪💐🙏

  • @goratimahesh4782
    @goratimahesh4782 Před 4 lety +154

    సొను సుద్ సార్ మీరు దేవుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 Před 4 lety +126

    నువ్వు దేవుడు స్వామి
    నడిచే దేవుడివి సొనుసుదే

  • @athyambanjaraboy7270
    @athyambanjaraboy7270 Před 4 lety +55

    సార్ మీలాంటివారు మా తెలుగు ఇండస్ట్రీలో హీరో లేనందుకు చాలా బాధగా ఉంది మీరు రియల్ హీరో సార్ జై సోను సూద్

  • @bandarinithyanand7288
    @bandarinithyanand7288 Před 4 lety +39

    సోనూ సూద్ ని అభిమానించే వారు ఒక లైక్ చెయ్యండి...🙏🙏🙏

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 Před 4 lety +168

    డబ్బు పేరు వుంటే సరిపోదు సోనూసూద్ గారిలా సాయం చేసే గొప్ప మనసు కూడా వుండాలి......

  • @allnewssr7125
    @allnewssr7125 Před 4 lety +20

    చిన్న భయపడకు రా ! నాకు కూడా అనిపిస్తుంది నీకు సహాయం చేయాలని కానీ ఈ అన్నయ పేదా వాడు ! నేను సహాయం చేయకపోతే ఏంటి (మన దేవుడు SONU SOOD అన్నయ్యా ఉన్నాడు కదా !!!

  • @karnakar536
    @karnakar536 Před 4 lety +350

    మా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మేము ఇస్తే తీసుకునే వల్లే గాన్ని పేదవాళ్లకు ఇచ్చేవాళ్ళు లేరు సార్

    • @vizag.vsp5556
      @vizag.vsp5556 Před 4 lety +13

      Vaallanta bitchagaallu sir...sonu okkadey hero

    • @rkcheguevara2704
      @rkcheguevara2704 Před 4 lety +3

      Yes bayya

    • @praveenbangaram8588
      @praveenbangaram8588 Před 4 lety

      Asalu movie heroes andhuku evvali 🤣🤣🤣 politicoans prajala simmu dhibbi thini pottalu penchadanka

    • @anveshanvesh4648
      @anveshanvesh4648 Před 4 lety +3

      Pavan kalyan help chesthadu , mahesh kuda help chesthadu remaining waste .

    • @praveenbangaram8588
      @praveenbangaram8588 Před 4 lety +1

      @@anveshanvesh4648 chalamandhi chestunnaru bayya asalu movie heroes andhuku evvali votes vesi politicians gelipistaru vallaki adagaru... Mv heroes intiki vachi mana sommu tinatledu manam velli ticket kontunnam

  • @ambuamaravarapu3737
    @ambuamaravarapu3737 Před 4 lety +21

    సోను అన్న నీకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేం నీ పాదాలకు వందనాలు అన్న

  • @BMR7317
    @BMR7317 Před 4 lety +34

    నిజమైన హీరోలు తెరపై విలన్లుగా, నిజమైన విలన్లు తెరపై హీరోలు గా....... ఇదేం లోకం తీరో.....

  • @darlingprabhas2585
    @darlingprabhas2585 Před 4 lety +20

    నిజంగా మీరు పేదల పాలిట దేవుడు సార్. థాంక్యూ సో మచ్ సోను సూద్ గారు

  • @prabhavathi3503
    @prabhavathi3503 Před 4 lety +2

    Thanku bro🙏🙏🙏

  • @Dronzerchandu
    @Dronzerchandu Před 4 lety +17

    మీకు ఇంక దిగులు లేదు తల్లి తండ్రి గురువు దైవము అన్ని గుణాలు కలిగి ఉన్న ఒక మనిషి మీ వెంట ఉన్నాడు

  • @c.bnayakbhukya578
    @c.bnayakbhukya578 Před 4 lety +74

    సోను భాయ్ 👌👌👌👌

  • @Srinivas77737
    @Srinivas77737 Před 4 lety +252

    ఎక్కడ ఎక్కడ మన రియల్ తెలుగు తొడలు కొట్టే మీసాలు తిప్పే హీరోలు.

  • @balakoteswararaobellamkond9456

    కోట్లల్లో సంపాదించే రీల్ హీరోలంతా జన్మకో శివరాత్రి అంటూ ఒక సారి వచ్చి చిల్లర వేసి చేతులు దులుపుకున్నారు,రీల్ విలన్ తన మంచి మనస్సుతో జనం కష్టాల్ని పంచుకుని real హీరో అయ్యాడు.jai soonu sood ✊✊✊దైవం మనుష్య రూపేణా💞💞💞💕

  • @bavanibavani9008
    @bavanibavani9008 Před 4 lety +17

    Great సోనూసూద్ god bless you

  • @maredusagarkumarsagarkumar4012

    రాజకీయ నాయకులు ఏమో కానీ సోను సూద మాత్రం తప్పకుండా ఆదుకుంటాడు ఆ పిల్లలను

  • @nareshkumar-zn6nq
    @nareshkumar-zn6nq Před 4 lety +26

    *ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ దేశానికి ఒక దేవుడు కావాలి ఆ దేవుడే సోను సూద్*

  • @padalavijay8835
    @padalavijay8835 Před 4 lety +155

    మైడియర్ ఫ్రెండ్స్ ఎక్కువగా పొగడకండి అన్నకే దిష్టి తగులుతుంది

  • @ashokvendra7861
    @ashokvendra7861 Před 4 lety +20

    మన తెలుగు హీరోలు అందరూ ప్రజల్ని పట్టించుకోరు వారి సినిమాలకీ ప్రజలు చూడాలి వారు బాగుంటారుగా ప్రజల గురించి ఎందుకు వారికి మనము మరాల్లి

  • @lakshmaneegala5577
    @lakshmaneegala5577 Před 4 lety +27

    సోనుసూద్ గ్రేట్ రియల్ హిరో👏👏👏👏👏👏👏

  • @purushothamlanda2907
    @purushothamlanda2907 Před 4 lety +154

    సొనూ సార్ మీరు ఇక విలన్ పాత్ర . మానెయ్ండి హిరోగా చెయ్యండి ఎ పి వెల్ కం

  • @ramaraoallu459
    @ramaraoallu459 Před 4 lety +313

    సార్ సోనూ సూద్ గారు ఇప్పుడు మీరు రియల్ హీరో ,ఇటువంటి వారికి సహాయం చేయడం మీలో మానవత్వం తెలిసింది, కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పుడు ప్రసారాలు ను ,వీడియో లు ను చూసి వెంటనే సహాయం చేయకండి అందులో వాస్తవం ఎంతో తెలుసుకొని సహాయం చేస్తే మీకు మంచి తృప్తి కలుగుతుంది అలానే సహాయం పొందిన వారు మిమ్మల్ని దేవుడు లా పూజిస్తారు,NTV లో వచ్చిన కథనాలు ఇటువంటివి చాలా వరకు వాస్తవంగా ఉంటాయి,సహాయం చేసిన తప్పు లేదు,కొన్ని రేటింగ్ లేని ఛానెల్స్ ను నమ్మవద్దు సార్,

    • @madanangoth3169
      @madanangoth3169 Před 4 lety +1

      ఇట్లాంటి వార్తలు కరెక్ట్ కాదు ...ఎవరిని సహాయం చేసిన మంచిదే కదా

    • @kduryodhanareddy2493
      @kduryodhanareddy2493 Před 4 lety

      👏

    • @thummalasampathreddy6818
      @thummalasampathreddy6818 Před 4 lety +1

      ఇది మాత్రం నిజం మా ఊరికి దగ్గరలో వున్నది ఆత్మకూరు

  • @balajijagadhi
    @balajijagadhi Před 4 lety +9

    సోను సూద్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం

  • @adamchavala5998
    @adamchavala5998 Před 3 lety +2

    ఎవరైనా సాయం చేస్తే 1000 కోట్లు ఉంటే 10 లక్షలు సాయం చేస్తారు, ఆపదలో ఉన్న వారికోసం ఉన్న ఆస్తేని కూడా తాకట్టు పెట్టి ఆపదలో ఉన్న వారికీ అండగా ఉంటాను అని భరోసా ఇస్తున్న సోను సూద్ గారు చాలా గొప్పవారు భారతరత్న అవార్డు సోను సూద్ గారికి ఇవ్వాలి

  • @piduguprathap6837
    @piduguprathap6837 Před 4 lety +1

    ఇంత మంచి మనసున్న మారాజు సోను సూద్ గారు మీరు ఇప్పుడు హాయిగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని మనసారా ఆ దేవుని ప్రార్థిస్తున్నాము

  • @sangannamailaram1639
    @sangannamailaram1639 Před 4 lety +8

    నిజమైన దేవుడవు సోను సూద్ సారు నీకు మా సెల్యూట్ సార్

  • @chocolateboy7548
    @chocolateboy7548 Před 4 lety +20

    సోనూసూద్ ను చూసి poiltician కూడా మారుతున్నారు,ఇది మంచిపరిణామం

  • @suryanarayanaseepana9024
    @suryanarayanaseepana9024 Před 4 lety +173

    KTR, komati Reddyki,వీళ్లు రాజకీయ ప్రయోజనం కోసం.
    *సోనూ సూద్ మానవత్వం* తొ చేస్తుండు.

    • @cnarasimha5071
      @cnarasimha5071 Před 4 lety +1

      Correct ga chepparu anna

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 Před 4 lety +2

      Bro, let us not insult any good work done by anyone.Whatever their motives may, their help will fill the hungry stomachs. We shall not forget that politicians are human beings too and they have a heart like you and me....

    • @RamuRamu-bn8wo
      @RamuRamu-bn8wo Před 4 lety +2

      Vaalla prabutvam paruvu potundani' maatrame' vaallu balavantamga edo mundhukocharu kaani 'maremi ledu.

    • @gsreenivasulu6296
      @gsreenivasulu6296 Před 4 lety +1

      suryanarayana brother edhovidhamga politicians kuda sonu sud valla inspire Avutunnaru santhoshamele brother.poor people ku manchia jarigithe chalu brother

  • @sailajakumari9650
    @sailajakumari9650 Před 4 lety +11

    ఆ పిల్లలను ఆదుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగుంది కాని ఆ డబ్బులతో ఆ పిల్లలని సరిగా చూసుకోవాలి కదా. అది ఎంత వరకు నిజముగా జరుగుతుందో చూడాలి

    • @swaroopareddy167
      @swaroopareddy167 Před 4 lety +1

      Ade kada..edaina manchi boarding school lo vesthe better... scholarship kooda isthu...

  • @venkatalaxmi3887
    @venkatalaxmi3887 Před 4 lety +1

    సార్ మీక దేవుడు ఎంత అదృష్టం ఇచ్చారు సార్ మీరు కష్టాలలో ఉన్న వారికి సహాయం చేస్తున్నారు ఆ దేవుడి ఆశీస్సులు మీకు కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను సార్

  • @chiruch1761
    @chiruch1761 Před 4 lety +30

    సోనూసూద్ గారు మీరు దేవుడండి. 🙏🙏🙏🙏

  • @Srinivass.8028
    @Srinivass.8028 Před 4 lety +153

    తెలుగు ప్రజల దగ్గర సినిమా టికెట్ల రూపంలో డబ్బులు దోచుకునే మన తెలుగు సినీ star లు ఏమైపోయారు.

    • @skalyanram7723
      @skalyanram7723 Před 4 lety +4

      Tini ac lo haiga padukuntunnaru

    • @korraivasukorrai7519
      @korraivasukorrai7519 Před 4 lety +19

      చనిపోయారు మొన్ననే పెద్ద ఖర్మ చేసారు.

    • @singarapuvinaykumar4381
      @singarapuvinaykumar4381 Před 4 lety +3

      Tini intlo padukunaru

    • @shaikmusthaffa3450
      @shaikmusthaffa3450 Před 4 lety +3

      Ippudu telustundi enduku tollywood heros ni encourage chestunnamani

    • @praveenbangaram8588
      @praveenbangaram8588 Před 4 lety +4

      Meku tickets avadu konamannadu me pocket lo money vachi avadu lageskovatledhu ticket konala leda anedhi me estam.... Votes vesi politicians gelioinchi heroes meda padi adustaru

  • @macharlasudha250
    @macharlasudha250 Před 4 lety +86

    All credit goes to సోనూసుధ్ only.
    KTR, and MP వీళ్ళంతా పుష్కరానికొకసారి 10/5 సహాయం చేసే పనికిమాలిన నాయకులు.

    • @jajulaveeraiah6681
      @jajulaveeraiah6681 Před 4 lety +1

      ఏయ్ కోమటిరెడ్డి గురించి నీకేం తెలుసు, తెలియకుండా మాట్లాడకు

    • @maringantimadhavaYT
      @maringantimadhavaYT Před 4 lety +1

      Sonusood garu mission bhageeratha ,mission kakatiya ,haritha haram ,kaleshwaram project evamaina start chesara .....sonusood help chesaru ok...kani politicians emi cheyaledhu ani anatam thappu....

    • @RajeshKumar-px3nd
      @RajeshKumar-px3nd Před 4 lety +6

      @@maringantimadhavaYT politicians sontha dabbulu petti cheyyaru ankunta.... Prajala sommu prajalaku okkati rendu rupayalu bicham vestharu... Sonusood garu thana sontha dabbu pettaru... Pathakalaku kcr ktr garu vaari intlo nunchi pettaledu ankunta

    • @phanisai7832
      @phanisai7832 Před 4 lety

      Politicians prajalu dabbu dobestaru valla sonthanga dabbu pettaru

    • @praveendyagalapraveen782
      @praveendyagalapraveen782 Před 4 lety

      It's true bro

  • @rajasekar2400
    @rajasekar2400 Před 4 lety +3

    దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ నిజమైన దేవుడు సోనుసూద్ గారు మీరు పది కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను సోనుసూద్ ఒక్కరే కాదు సహాయం చేసిన ప్రతి ఒక్కరూ దేవుళ్లే నా దృష్టిలో దేవుడు మీ రూపంలో సహాయం చేస్తున్నాడు అని నా గట్టి నమ్మకం సహాయం చేసిన వారందరూ పిల్లాపాపలతో చల్లగా నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మీ అభిమాని నాగి రెడ్డి రాజశేఖర్ రెడ్డి నేను పనిచేసే ఏ పీ ఎస్ బి సి ఎల్ కడప నేను సినిమాల కన్నా ఈ వార్తలే ఎక్కువ చూస్తుంటాను నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @gandhisekharamahanti7617
    @gandhisekharamahanti7617 Před 4 lety +3

    Great sir..! కనిపించని దేవుడు ఎపుడు చూడలేదు. కనిపించే దేవుడు ని చూస్తున్నాం

  • @mamathamamatha3141
    @mamathamamatha3141 Před 4 lety +32

    సోనూ భాయ్ 👌👌🙏🙏

  • @sumalatha586
    @sumalatha586 Před 4 lety +91

    మీడియా ద్వారా ఎన్నో కథలు బయటికి వస్తాయి,కాని లోకంలో ఎంతో మంది అనాధలు ఉన్నారు.వాళ్లను కూడా చూడంది ప్లీజ్..

    • @narasimhamdvl
      @narasimhamdvl Před 4 lety +2

      ఓక మనీషీ ఎనీ చేయాలి
      అందరూ కలవాలీ

  • @durgaraodake7821
    @durgaraodake7821 Před 4 lety +8

    ఇంతా మంచితనమ్ తట్టుకోలేక పోతున్నాము సార్ 🙏🙏🙏🙏

  • @poornak59
    @poornak59 Před 4 lety +1

    Little children helping very good, you helping, amazing, sir God bless you,😎😎😎😎

  • @sandaragiriharish8561
    @sandaragiriharish8561 Před 4 lety +6

    గుడ్ జాబ్ సార్ 👌👏👏

  • @srinivasaraomandadapu8508
    @srinivasaraomandadapu8508 Před 4 lety +31

    ఆలాగే టాలీవుడ్ ప్రముఖ హీరోలకు కూడా సహాయ పడండి. సినిమాలు లేక పూట గడవడం లేదు అంటా...

  • @srikanthpspk2033
    @srikanthpspk2033 Před 4 lety +31

    సర్ మీరు గ్రేట్ సర్ 🙏🙏🙏

  • @sohanagoldgallery4019
    @sohanagoldgallery4019 Před 4 lety +22

    సినిమాలో హీరోలు కన్న విలనల్లు హీరోలు అవుతున్నారు

  • @devananddeva7005
    @devananddeva7005 Před 3 lety +1

    అన్న నాకంటూ ఎవ్వరూ లేరు మా లాంటి పిల్లలకి సహాయం చేసావు నీకు కృతజ్ఞతలు చెప్పుతున్నాను అన్నా

  • @Shivaparvathi0416
    @Shivaparvathi0416 Před 4 lety +2

    Sonu Sood is equal to god 🙏❤️

  • @KiranKumar-tm2cg
    @KiranKumar-tm2cg Před 4 lety +47

    Sonu soodu ur rial hero

  • @lakshmanmandalilakshman7774

    Sonu Anna nuvu super ❤

  • @meshwaraiah7605
    @meshwaraiah7605 Před 4 lety +38

    Sonu sood ur great hero sir god bless you 🙏🙏🙏🙏🙏

  • @pavankumar2334
    @pavankumar2334 Před 4 lety +23

    ఇందులో సోనూసూద్ సర్ ని నోమ్మోచు .బట్ ktr .Nd venkat lu . డౌటే వీళ్ళకి జస్ట్ పబ్లిసిటీ కావాలి అంతే

  • @onlyforyou8987
    @onlyforyou8987 Před 4 lety +1

    సోనూ అన్నకి కృతజ్ఞతలు...
    ఆపదలో ఉన్నాము మమ్మల్ని ఆదుకోండి అని చెప్పిన కొద్దీ గంటల్లోనే సోనూ అన్న స్పందించి వారి కష్టాలను తీరుస్తున్నాడు...ఎంతో మంది పేదల పాలిట దేవుడై ఆదుకుంటున్నాడు...

  • @rameshkalluru5222
    @rameshkalluru5222 Před 4 lety +12

    Anna nuvve nijamina devudu ee corona time lo intha chestunnav

  • @indianwriterpeesodi
    @indianwriterpeesodi Před 4 lety +72

    ఇప్పటికి మన్నొలు నిద్ర లేవలేదా. ...

    • @ganeshkilari6992
      @ganeshkilari6992 Před 4 lety +1

      Adhi kani pani bro🤦‍♂️🤣🤣🤣🤣🤣🤣🤣

    • @matheenpasha3111
      @matheenpasha3111 Před 4 lety +2

      Dongana kodukulu manavalleke saripodhu.. vallem help chestaru. . Bro

    • @indianwriterpeesodi
      @indianwriterpeesodi Před 4 lety

      @@matheenpasha3111
      Yes. గుడ్ సర్.

  • @anjisagar3484
    @anjisagar3484 Před 4 lety +16

    ఇప్పటినుండి ఎవరైనా నీ హీరో ఎవరంటే సోను సూద్ అంటాను విలన్ కాదు అతను హీరో

  • @murali-ev2rg
    @murali-ev2rg Před 3 lety

    ఇలాంటి మంచి పనులు చేస్తున్న నమస్కారాలు ధన్యవాదాలు

  • @johnnypasha2770
    @johnnypasha2770 Před 4 lety +1

    Sonuu bhai your great 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @aravindlaveti7173
    @aravindlaveti7173 Před 4 lety +5

    Comments chaduvutuntey..goose bumps vastunayi.👏..ee sir Ki..kottandra je,je,Lu...addamaina vaaru andariki chestaru kada Ra ...paalabhishekalu...elanti ..manishi Ki chayandi...bagupadataru...salute sir...🙏

  • @rameshpokala7619
    @rameshpokala7619 Před 4 lety +28

    Real hero Sonu soodh 🙏 selute

  • @ravikuamr1993
    @ravikuamr1993 Před 4 lety +34

    Na movie ki 2000 crores vachayae ane chepa directors and producers akkada and 50 crores hero's akkda

  • @SAI-cv9gx
    @SAI-cv9gx Před 4 lety +2

    ఈ మధ్యనే నిజమైన దేవుడిని చూసాను అంటే ...అది సోనూసూద్ గారిలో 👏👏🙏🙏🙏🙏🙏 ఇంత గొప్ప మనస్సు వున్నా తను మరియు తన కుటుంబం ...ఎల్లపుడు సంతోషంగా &ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్నాము 🙏🙏🙏

  • @narasimmurthy1712
    @narasimmurthy1712 Před 4 lety +2

    Man with golden heart our Sonu 💝sir

  • @freddiemercurybulsara3876
    @freddiemercurybulsara3876 Před 4 lety +26

    Sonu sood perigindhe Tollywood lo, and he's taking care of Telugus 💙

    • @mrslakshmi5034
      @mrslakshmi5034 Před 4 lety

      Its only to get fame and publicity

    • @SriniVas-vh1xf
      @SriniVas-vh1xf Před 4 lety +1

      @@mrslakshmi5034 ithe Chiranjeevi, pawan kalyan great anna maata. Wow superb realisation

    • @mrslakshmi5034
      @mrslakshmi5034 Před 4 lety

      @@SriniVas-vh1xf all are doing for publicity only, my family position is very bad since from March. Me and my husband are from education sector, from last 15 days he is under depression and tried for suicide attempt also, we haven't paid rent from March we know what we are facing, my son tweeted to sonu soon but he never responded at all.

    • @swaroopareddy167
      @swaroopareddy167 Před 4 lety

      @@mrslakshmi5034 videos go viral if it is catchy....so u r video has not gone viral...
      N of course evvaru oka chetha danam rendo chethiki theliyakunda cheyadam ledhu...andaru rendu chethula thelisi danam chesthunnaru so...meeranattu fame n publicity follow avutunnayi....kabatti inka help cheyyochu..
      Meeru kooda oka pathetic video cheyandi...meeru mee abbayi dayaneeya sthithi ani

  • @giridharvarmaatike5569
    @giridharvarmaatike5569 Před 4 lety +40

    Sonu sood India lo janminchadam maaa adrustam.....

  • @growmorefish
    @growmorefish Před 4 lety +7

    Dear Sonusood we are with you..
    Real Hero.

  • @dhanajayajaya9724
    @dhanajayajaya9724 Před 3 lety +1

    Really Hero is Sonu sood

  • @amgothakhil9169
    @amgothakhil9169 Před 4 lety +1

    Excellent 👍👌👍👌 sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @domalashankaryadav2695
    @domalashankaryadav2695 Před 4 lety +8

    శివన్నగూడ గ్రామం,
    మర్రగూడ మండలం
    నల్గొండ జిల్లా లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది వారిని కూడా ఆదుకోవాలని కోరుతున్నాను

  • @gkgszonetelugu3309
    @gkgszonetelugu3309 Před 4 lety +7

    Meeru real ga devudu sir, valu politics kosam donate chestunnaru but meeru great

  • @pativadanani8193
    @pativadanani8193 Před 4 lety +15

    Tq ntv

  • @sumanyadavmamathayadav3038

    Sonu sood big hero God Sonu sood sir. Sonu sood sir avorekey avorekey estemo like kotade atha madhee ke estemo chustha😇

  • @rajurathod6526
    @rajurathod6526 Před 4 lety +1

    Reyaly hero Sonu Sood sir 🌹👏

  • @bhagyateacher8996
    @bhagyateacher8996 Před 4 lety +66

    NTV చొరవతో ఆ పిల్లలకు సహాయం అందిస్తున్న అందరూ తమ దాతృత్వం చాటుకున్నారు.

    • @shankarbingi
      @shankarbingi Před 4 lety

      సూపర్....

    • @korraivasukorrai7519
      @korraivasukorrai7519 Před 4 lety +3

      Ntv చెప్పిన చెప్పక పోయినా మా హీరో సోనోసూద్ దానం చెయ్యడం లొ ముందు ఉంటాడు.

    • @somanathv9893
      @somanathv9893 Před 4 lety

      Hai

    • @bhagyateacher8996
      @bhagyateacher8996 Před 4 lety

      @@korraivasukorrai7519 ok

  • @VK-pz6gk
    @VK-pz6gk Před 4 lety +16

    Sonu Sood sir 🙏 🙏🙏😢😢😢😢

  • @diamondhunter9244
    @diamondhunter9244 Před 4 lety +14

    దయచేసి అకౌంట్ నెంబర్ ఇవ్వండి శక్తిమేరకు సహాయం చేస్తం

  • @Dr_Aparna
    @Dr_Aparna Před 4 lety +2

    Now this is the Time to realize who is Reel Hero &Who is Real Hero.
    Though, he played a Villain role in movies, in real life, he is proving his Humanity, but he didn't tag his name with any ⭐....But he is 🌞🌞🌕🌕🌛🌛🌟🌟..👏👏👏👏👍👍👍🙏🙏🙏🙏🙏

  • @venupasupuleti9431
    @venupasupuleti9431 Před 4 lety +1

    అందరూ నాయకులు సమాజం లో ఉన్నత స్థితిలో ఉన్నవారు సోనుశుద్ లాగా మారిపోతే ఎంత బాగుంతుంద్

  • @gundalaialaiah8621
    @gundalaialaiah8621 Před 4 lety +9

    living legend God🙏🙏🙏🙏

  • @RAJU35441
    @RAJU35441 Před 4 lety +3

    వామ్మో నువ్వు దేవుడి వి సామీ 🙏🙏🙏🙏

  • @vamshireddy8416
    @vamshireddy8416 Před 4 lety +10

    We LOVE SONU SOOD

  • @baladegala8202
    @baladegala8202 Před 3 lety

    చాలా మందికి హెల్ప్ శేచారు మీరు సూపర్ సర్ సోను సూదు గారు

  • @malathidevip4206
    @malathidevip4206 Před 3 lety

    Society should become unity. Without sonu sir no one can't see film's. Sonu sir God.