Video není dostupné.
Omlouváme se.

మా స్కూల్లో join అవ్వండి // UNBEATABLECULTUREVIDEO/UNBEATABLECULTURE COMEDY/FUNNY/INFORMATION//

Sdílet
Vložit
  • čas přidán 28. 07. 2023
  • #unbetableculturevideo
    #unbeatableculturecomedy
    #trending
    #viral #information
    #emotional
    #todayvideo #unbeatablecomedy #funny #comedy #videooftheday #luckygirivideo #luckygiricomedy#govtschool #privateschool
    Our second channel link / channel . Instagram account link ... facebook link www.facebook.c.... Moj app link mojapp.in/@unb.... Please subscribe and support me friends

Komentáře • 858

  • @divakarbangaru6510
    @divakarbangaru6510 Před rokem +551

    గీరి బ్రో నీ స్మైల్ అండ్ లాస్ట్ పంచ్ సూపర్ మొత్తానికి నవ్విస్తూ మంచి msg కూడా ఇచ్చారు హేట్సోఫ్ 🙏❤️

    • @Bharatheeyudu88
      @Bharatheeyudu88 Před rokem +5

      ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరి పిల్లలు, పెద్దలు
      ప్రభుత్వ విద్య వైద్యం నే ఉపయోగించాలి అనే నియమం పెడితే చాలు, అన్నీ బాగుపడతాయి.

  • @hanumanthuchenchu7738
    @hanumanthuchenchu7738 Před rokem +457

    మన కర్రీ బిడ్డ కి ఒక లైక్ వేసుకోండి 😜😜😜😜😄😄😄😄👌👌👌

    • @Naveen006-7
      @Naveen006-7 Před rokem +6

      Papam 😢😢 feelll auvthadu bro😂😂😂

    • @lakshmilanka6437
      @lakshmilanka6437 Před 10 měsíci

      Okkati kaadu oka koti likes neelam biddaki

  • @RGTFASHIONFF-1
    @RGTFASHIONFF-1 Před rokem +444

    సరైన నాయకుడు వచ్చినప్పుడే మంచి విద్య లభిస్తుంది ❤

    • @banothsurender3148
      @banothsurender3148 Před rokem +27

      సరైన పౌరులు ఉంటే వారిలోనుండే సరైన నాయకుడు వస్తాడు. పైనుంచి దిగి రాడు. అంతేకదా! ఫ్రెండ్. దేశం అమ్ముడు పోయిన సరే, నా బిర్యానీ మందు డబ్బులు అందా యా లేదా అని లెక్క చూసుకునే ప్రజలు ఉన్న దేశం మనది.

    • @RGTFASHIONFF-1
      @RGTFASHIONFF-1 Před rokem +25

      డబ్బు ని చూసి ఓటు వేసే వాళ్ళు ఉన్నంత వరకు మన దేశం ఇలానే ఉంటది బ్రో
      జై హింద్

    • @madhureddy4079
      @madhureddy4079 Před rokem +9

      @@RGTFASHIONFF-1 brother first political leader should be honest than every thing will be correct

    • @JaiLokeshAnnaa
      @JaiLokeshAnnaa Před rokem +6

      ​@@madhureddy4079first honesty ga people's vundali money esthe evarina vote vestharu

    • @RGTFASHIONFF-1
      @RGTFASHIONFF-1 Před rokem +1

      ఎక్కడ బ్రో రాష్ట్రాన్ని నడిపే వల్లే ఒక్కరికీ ఒకరు తిట్టు కుంటు కొట్టు కుంటు ఉన్నారు మన వాళ్ళు సరిగ్గా ఎలా ఉంటారు

  • @ramubura8374
    @ramubura8374 Před rokem +123

    ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఇస్తున్నారు అన్నా మీరు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు ను ప్రార్థిస్తా బ్రో.

  • @king18ak46
    @king18ak46 Před rokem +323

    😂😂 కామిడీ గానే అన్ని నిజాలు చెప్పారు

  • @sheelamsrinivas3361
    @sheelamsrinivas3361 Před rokem +94

    మంచి ఆరోగ్యం, మంచి విద్య, మంచి చదువు పెద్దవాడికి కూడా దొరికిన రోజు మనం, మన దేశం బాగుంటుంది. Video చాలా simple గా అందరికీ అర్దం అయ్యే విధంగా చెప్పారు bro.!

  • @user-gp6zb9fi5m
    @user-gp6zb9fi5m Před rokem +55

    చనిపోవడం అంటే శాశ్వతం గా వెళ్లి పోవడమేగా అలాంటప్పుడు మరల ఏరోజు తిరిగి రాని వాళ్ళ తో మనతో కాలక్షేపం వారి చివరి క్షణం ఆనందం అవ్వాలి గాని బాధ పెట్టేది ఎందుకు అవ్వాలి అందరితో కలిసి సంతోషం గా బతకాలి బతుకుదాం అన్నదే ఈ మన unbeatable culture channel యోక్క ముఖ్య ఉద్దెశం

  • @hemalathahoney1337
    @hemalathahoney1337 Před rokem +186

    గవర్నమెంట్ స్కూల్ మేలే kani కొన్ని కొన్ని స్కూల్ లలో పట్టించుకోరు అలాంటి స్కూల్ళ వల్లనే బాగా చెప్పే స్కూల్ లకి చెడ్డ పేరు anna anthe

    • @varshini_angel
      @varshini_angel Před rokem +1

      Correct gaa chepparu sis maa papa ni 1st government school lo join cheyincha vachina chaduvu kastha poiyindi asalu pattinchukoru eppudu chadive pillalani patinchukuntaru chadhavani vallanu pattinchukoru paiga egathali chestharu aa vedhavaki chaduvu raadhu ani andhuke school marpinchesa eppudu baga chaduvuthumdi paiga government schools holidays.ekkuva

    • @AnithaGudugula
      @AnithaGudugula Před rokem +2

      Yes naku govt school ante pranam but ma atharinti dagara Baga cheparu amma valla inti dagara super cheptharu

    • @praneeth2423
      @praneeth2423 Před rokem +2

      ​@@varshini_angelslow learners ను ఎప్పుడైనా govt school లో వేయాలి.ఒత్తిడి తక్కువ,చెప్పిన గంటైన ప్రభుత్వ స్కూల్లో చెప్పింది అర్థమవుతుంది. ప్రైవేట్ బట్టి విధానం స్లో learners పై తీవ్ర ప్రభావం చూపుతుంది

    • @chswathi8581
      @chswathi8581 Před 11 měsíci

      Govt job aithe kavali kani school vaddu miku

    • @nagarajp4379
      @nagarajp4379 Před 2 měsíci

      ​@@praneeth2423--😮😮

  • @dnk-l6z
    @dnk-l6z Před rokem +101

    😅 యూట్యూబ్ లో నవ్వడానికి బెస్ట్ ఛానల్ 👍👍

  • @NayanSree-vp6kg
    @NayanSree-vp6kg Před rokem +16

    ఈ కార్పొరేట్ వ్యవస్థలో మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎంతో చిన్నాభన్నమై
    పోతున్నాయి మంచి మెసేజ్ ఇచ్చారు
    బ్రదర్స్

  • @rampalaranga2248
    @rampalaranga2248 Před rokem +82

    మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో లొనే చదివిస్తున్నాము ఈ గవర్నమెంట్లో నచ్చింది ఎడ్యుకేషన్ అన్నా

  • @ooharaninagineni5715
    @ooharaninagineni5715 Před rokem +27

    అందరికీ మెరుగైన విద్య వైద్యం ఉచితంగా అందించాలి. అదే నిజమైన దేశ అభివృద్ధి. జైహింద్

  • @GopalaKrishnaP97
    @GopalaKrishnaP97 Před rokem +38

    UN Beatable Comedy Message ❤❤❤❤without Voulgar words ❤❤❤❤ippati janalaku (samajaniki) meru kavali❤❤❤❤

  • @guntlajayasri1555
    @guntlajayasri1555 Před rokem +41

    అన్నయ్య మీ వీడియోస్ చాలా చాల బాగుంటాయి మీ వీడియో చూస్తే అన్ని బాధలు మర్చిపోయి నవ్వుకొని ఉంటాం tq అన్నయ్య god bless you😂😊

  • @LakshmiDevi-bo8qp
    @LakshmiDevi-bo8qp Před 11 měsíci +2

    List lo Giri gari smiling super 👌💞❤️❤️❤️❤️

  • @venkatpsm3872
    @venkatpsm3872 Před 8 měsíci +2

    మీ ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంటుంది అందరు బాగా చేస్తున్నారు... చివరిలో మంచి సందేశం ఇస్తున్నారు.... మంచి మంచి వీడియాస్ చేయండి.. బ్రదర్స్..గుడ్
    లక్..

  • @DadaBasha-qx6fy
    @DadaBasha-qx6fy Před rokem +14

    మీ వీడియోలు చాలా బాగుంటాయి బ్రో

  • @vinjamuridhanalaxmidhana6656

    Chala baga chepau bro edhi nijam enka me vedos kosam waiting mama pilalu kuda chala eshtaga chustaru

  • @ardhamalapraveen695
    @ardhamalapraveen695 Před rokem +1

    Super ga chepparu anna chala Baga నచ్చింది

  • @user-rn4dm9cw8l
    @user-rn4dm9cw8l Před 11 měsíci +1

    Very good message.......super ga chepparu Andi ..... private school and government school gurunchi

  • @sureshjlanka6327
    @sureshjlanka6327 Před rokem +8

    బ్రదర్ మీ వీడియో చూసిన వెంటనే మీ కామెడీ కనిపిస్తుంది కాని ఆ కామెడీ వెనుక మంచి మెసెజ్ ఇస్తున్నారు... 👌👌👌 జై హింద్ జై జనసేన.....

  • @user-ur1hd6ze3i
    @user-ur1hd6ze3i Před rokem +3

    సూపర్ బ్రో మీరు చెప్పే అంతా చాలా బాగుంది మెసేజ్ ఉంది ఎంత చాలా మంచిగా ఉంది

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 Před 11 měsíci +3

    మంచి గురువు ఉంది కష్టపడి చదివితే ఎక్కడైనా ఒకటే విద్య gov school 👍👍🇮🇳🇮🇳

  • @md49756
    @md49756 Před rokem +3

    Super bro comedy ki comedy ..mariru manche information...meku ..me ddedy kishankii...naa salam🙏🙏 super bro 🥰🎉🎉

  • @user-fn7pk4oy7w
    @user-fn7pk4oy7w Před rokem +4

    Lastuloo Superga chapav Anna 👏👏👏👏

  • @maheshpandu6838
    @maheshpandu6838 Před rokem +2

    Giri brother baga chesadu...
    And merukuda😂😂😂

  • @Vyag_blackcobra225
    @Vyag_blackcobra225 Před rokem +3

    Esari AP lo govt school students ki manchi ranks vachai ani vinna... And schools and education system is developing rapidly ani telisindi... Good for the people who cannot afford education in pvt sector

  • @konidalamalakondaya8662
    @konidalamalakondaya8662 Před rokem +1

    Giri Anna nee smile kosame malli malli chustunna .........meru mamalni navvistu kuda ee samajaniki chala manchi message estunaru hatsupp bro super 👌

  • @Konaseemagodariculture
    @Konaseemagodariculture Před rokem +1

    Comedy ki comedy message ki message icharu.studys gurinchi Baga chepparu.

  • @mallasaritha9009
    @mallasaritha9009 Před rokem +2

    Hmmaya video vachesindhi😊

  • @user-vi1uv5rj6o
    @user-vi1uv5rj6o Před 11 měsíci +2

    గిరి అన్న smile సూపర్......

  • @nagarajumanupati9795
    @nagarajumanupati9795 Před rokem +4

    Mee Videos Lo Entertainment Untadi Manchi Message Kuda Untadhi Super ❤️

  • @user-dj8er3bx5w
    @user-dj8er3bx5w Před rokem +8

    నిజం అన్న మంచి వీడియో తిసారు 🙏👌👊❤

  • @Anjimama826
    @Anjimama826 Před rokem +3

    మెసేజ్ సూపర్ గా ఉంది భయ్యా

  • @Kaasritha
    @Kaasritha Před rokem +2

    చరణ్ యాక్టింగ్ సూపర్ మీ యాక్టింగ్ చూస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీకు మూవీస్ లో కూడా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను

  • @user-gr9ed5wn5z
    @user-gr9ed5wn5z Před rokem +3

    Government school best director sir nenu government school student nenu Anni dhantlo pass ipudu degree chesthuna ma thamudu privet school vadu Baga chadhavali Ani korukuntunanu I love you director sir ❤

  • @Manasa.veronica
    @Manasa.veronica Před rokem +10

    ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి పిల్లలు ప్రభుత్వ స్కూల్ లో చదివినపుడే దేశం బాగుపడుతుంది

  • @sowjanyajada9504
    @sowjanyajada9504 Před rokem +2

    లాస్ట్ పంచ్ సూపర్ (ఆ పంచ్ లో వున్న కిక్కెవేరప్పా )👀👀 హహహ

  • @user-wk3gs6rs5l
    @user-wk3gs6rs5l Před rokem +12

    ఇది నిజంబాగా చేప్పారు 💯💯💯

  • @manikantat6957
    @manikantat6957 Před rokem +1

    Over confidence gurunchi, explain amazing sir 🌹🌹💖🌹👏👏🌹👏👏👏👏👏👏 education gurunchi ....... school situation cheparu sir 🌹

  • @sravantalari3935
    @sravantalari3935 Před rokem +19

    Govt schools best school for childrens bright future ❤❤

  • @rakeshjadu3307
    @rakeshjadu3307 Před rokem +2

    Good massage bro.

  • @susmithakorepu2288
    @susmithakorepu2288 Před rokem +4

    Last punch and smile super ❤ viluvalatho kudina vidyavyavasta vunnappude, manchi vidyanu akkadaina adinchagalam, kani e rojullo viluvala kante rank lake importantance echi private school vembadi parigeduthunnaru janalu😢

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. Před rokem +2

    ❤❤❤ nenu 7th Dhaka private school kani eepudu government school 2023 year lo join aaianu 8th class.
    Study : important matharme explain chestaru ❤❤
    I love the bond of this school
    Yeni godavalu Aina malli malli
    Matladalisimde .

  • @kandukuriraghuveer5032
    @kandukuriraghuveer5032 Před měsícem

    మీ వీడియోలలో కామెడీ తో పాటు సమాజానికి కావలసిన మంచి మంచి విషయాలను, అంశాలను, సామాజిక స్పృహ, భావాలను చైతన్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. తమ్ముల్లారా మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ లక్ 🤝👍🌹🌺

  • @bokinalamaniratnam2904
    @bokinalamaniratnam2904 Před rokem +15

    Super brothers 🙏🙏❣️❣️❤️💕

  • @ShyamKumar-jk8sg
    @ShyamKumar-jk8sg Před rokem +2

    Msg chala bhaga cheparu brother ❤️👏👏👏👏

  • @varu4620k
    @varu4620k Před rokem +2

    Nenu first class nundi government school lone చదువుకున్నాను ఇంటర్ , డిగ్రీ కూడా,ఆ తరువాత PG University lo ekkada bharam gaa na chaduvu avvaledhu... Government school ki private school ki తేడా ఏంటి అంటే government school lo పిల్లలికి గురువుల కి మధ్య మంచి స్నేహం ఉంటుంది అని నమ్ముతున్నాను .. ప్రైవేటు స్కూల్ లో అవి తక్కువ ..

  • @yogeswararao292
    @yogeswararao292 Před rokem +5

    నిజంగా చదువుకోవాలని ఉంటే గవర్నమెంట్ స్కూల్ లో కూడా చాలా బాగా చదువుకోవచ్చు ఎందుకంటే చదువుకునే వాళ్ళని టీచర్స్ ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు....గవర్నమెంట్ స్కూల్స్ ని అంత చీప్ గా చూడనవసరం లేదు.
    నేను కూడా డిగ్రీ వరకు మొత్తం గవర్నమెంట్ సెక్టార్ లో చదివాను.
    Good message bro thank you

  • @meghana954
    @meghana954 Před rokem +2

    lost punch super 😂😂😂😂😂😂annaaaa

  • @tirupatitechntasty
    @tirupatitechntasty Před rokem +3

    అన్నా అది తెలియకే చాలా కష్ట పడుతున్నాం GOVT స్కూల్లో బాగుంటుంది మరి టీచర్ కి మంచి టాలెంట్ ఉంటుంది కానీ సరిగ్గ పట్టించుకోరు వాళ్ళని ఎవరు అడగరు కదా.
    కని చాల విశాలమైన తరగతులు వుంటాయ్
    అదే pvt అయితే కొంచెం బయం వుతుంది టీచర్స్ కి కాబట్టి వాళ్ళు పట్టించుకుంటారు కానీ ఇక్కడ సమస్య ఫీజు చాలా ఖర్చు అవుతుంది
    పుస్తకాలు కి 3500 L,K,G బాబు కి
    స్కూల్ ఫీజు 23000
    మల్లి అడ్మిషన్ ఫీజు 3300
    మల్లి యూనిఫాం 😢 అయ్యో ఎంతో ఇది చాలా దారుణం అన్న నేను చదివే రోజుల్లో 300 గైడ్స్ కి అయ్యి సంవత్సరం మొత్తానికో govt school కానీ pvt లో ఇలా చాల దారుణంగా చేస్తున్నారు .... ప్రభుత్వం pvt school motthani tiseyyali vund govt😢😢😢😢

  • @palthyaleelavathi3256
    @palthyaleelavathi3256 Před rokem +1

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీ వీడియో లు బాగుంటాయి

  • @Paligilinarasamma
    @Paligilinarasamma Před rokem +3

    Mana Kari bida school lo cadhivite manchi bavisyath vuntundhi 😅😅😅😅😅😅😅

  • @bulletboundary583
    @bulletboundary583 Před rokem +2

    బ్రదర్ రోజురోజుకు మీ మీద అభిమానం పెరిగిపోతోంది సూపర్ కామెడీ సూపర్ మెసేజ్ థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు❤❤❤

  • @dattidurga3897
    @dattidurga3897 Před 11 měsíci +2

    Very good message in society 🙏

  • @sowjanyamuralidhar2687
    @sowjanyamuralidhar2687 Před 8 měsíci +1

    Giri bro ultimate smile..aa smile choosthe automatic ga navvocchesindhi😂😂

  • @mittutalkingparrot
    @mittutalkingparrot Před rokem +2

    Nice vedio

  • @kothurisureshnani602
    @kothurisureshnani602 Před 9 měsíci +1

    fast of comidy😂😂 suparr last msg very very suparr💐💐🙏🙏🙏

  • @abhiblessy6357
    @abhiblessy6357 Před rokem +1

    Super.. Last lo aa navvu chusi nenu chala sepu navvina.. Super videos

  • @sankarsankar-xc4si
    @sankarsankar-xc4si Před rokem +1

    Comedy ga message kuda isthunnaru super.

  • @anjibadboy6559
    @anjibadboy6559 Před rokem +2

    Superga cheppnav Anna

  • @sudheer14326
    @sudheer14326 Před rokem +6

    Super annaya 😂😂😂

  • @cryptoworld26
    @cryptoworld26 Před rokem +4

    Call chesi super content Ani cheppalanipistundi brothers

  • @vemulaanjaneyulu1651
    @vemulaanjaneyulu1651 Před rokem +3

    ఇప్పుడున్న సమాజం మొత్తం ఇలాగే ఉందన్న మా పాప యూకేజీ చదవాలంటే 13000 ఫీజు అడిగారు ఏం చేయాలో అర్థం కాక పాపం ఇంకా జాయిన్ కూడా చేయలేదు స్కూల్లో మా వోటి మధ్యతరగతి స్కూల్ ఫీజు తగ్గియట్లే చాలా మంచిది 🙏

  • @gujjulamanikantareddy8666

    Enta tension lo vunna mi videos chuste oka 5 minutes happy ga vundavachu bro.... Chala Baga chestaru... Nice bro

  • @haripriyam9577
    @haripriyam9577 Před rokem +4

    Me 3 members lifelong kalisi vundali ani god ni pray chesthunnanu .charan nuvvu super nanna chitti thammullu god bless you ma

  • @pranshychinnu3464
    @pranshychinnu3464 Před rokem +3

    Jagannana unantha kalam manaku govt school lo manchi vidya labisthundhi

  • @prasanthrathod9391
    @prasanthrathod9391 Před rokem +3

    నా కోరిక ఒక్కటే ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలు లో చేరితే అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి నన్నన్యత గల చదువు లభిస్తుంది అని నా ఆశ

    • @mendarama1730
      @mendarama1730 Před měsícem

      only teachers kadu anni govt job employees govt scl lo chadivinchali appudu bagupadutundi

  • @bharathkumar.d
    @bharathkumar.d Před rokem +1

    Giri bro last smile is superb and very natural great work guys

  • @rajeshv1942
    @rajeshv1942 Před rokem +2

    మంచి సందేశం ఇచ్చారు.,. 💯💯💯

  • @user-hk9iw8oi5x
    @user-hk9iw8oi5x Před rokem +3

    Government school best kani andhulo kuda English medium perfect ga nerpiste enka chala baguntundhi

  • @VSCREATIVEIDEAS
    @VSCREATIVEIDEAS Před rokem +2

    Chala correct ga chepparu

  • @bhaskararaopandranki7762

    Super bro message estu comedy chestunaru

  • @radibhagavan7395
    @radibhagavan7395 Před rokem +1

    Part 2 cheyyu anna bagundhi

  • @Sugurilakshmi123
    @Sugurilakshmi123 Před rokem +2

    Anna Miru baga chestaru exllent anna

  • @vuttukurigopi2922
    @vuttukurigopi2922 Před rokem +4

    అన్న చదివే బడిలో మనలో సత్తా ఉంటే గవర్నమెంట్ బళ్ళ అయిన వందకి వంద మార్కులు తెచ్చుకునే రోజులు కూడా ఉన్న ఈ కానీ ఎక్కడ చదివే మనది కాదు అన్నా మనవాళ్ళు పట్టుదల ఉంటే ఎక్కడైనా చదువుకోవచ్చు జై జవాన్ జై కిసాన్

  • @ratnatej4683
    @ratnatej4683 Před rokem +8

    అప్పుడు సరిగ్గా లేకున్నా ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చాక స్కూల్ లో కానీ education lo కానీ ఎన్నో మార్పులు జరిగాయి ప్రైవేట్ స్కూల్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా చదువు,వసతులు అన్ని ఉన్నాయ్

  • @chakri2201
    @chakri2201 Před rokem +9

    Skit చాలా బాగుంది friends, కాని government school లో చాలా మంది reservation లో job వచ్చిన వాళ్ళు. So knowledge కి jobs కి ఎలాంటి సంబంధం లేదు...

  • @tulasimantena6424
    @tulasimantena6424 Před 11 měsíci

    EDI chala manchi video Andi supar

  • @Kmegana.
    @Kmegana. Před rokem +1

    Giri Mee smile Challa bagundi samajaniki Machi Sandesh echaru tq bro meeru elanti Marini skits cheyali.mani ana kaari bro.

  • @DonSuseela
    @DonSuseela Před rokem +1

    Hi friend's meru chala baga chepparu. Government Schools Eppudu chala maraae. Mana Ap lo enka chala bagunnae meru elanti videos,msg evvalani venkanna swamini karukuntunna .enka meku chala mandi fans ma Uru nuchi madi vizag karribidda super ❤❤❤❤❤❤ giri super punch ❤❤❤❤❤❤

  • @mrknightgamer8879
    @mrknightgamer8879 Před rokem +1

    Govt school is best we have to support and develop it

  • @kalagapudisuresh2972
    @kalagapudisuresh2972 Před 9 měsíci +2

    A ending డైలాగ్స్ ఏది అయితే ఉందో అది మాత్రం సూపర్ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @divyareddydivyareddy1656

    Correct ga cheparu

  • @varunsaireddy
    @varunsaireddy Před rokem +1

    నేను ఫస్ట్ వరుణ్ సాయి రెడ్డిని గవర్నమెంట్ స్కూల్ లోనే వదిలాను కానీ అక్కడ టీచర్స్ ఏ మాత్రం చదువు చెప్పట్లేదు టీచర్స్ వల్ల సొంత పనుల కోసం టైం ఎక్కువగా కేటాయిస్తున్నారు ఫోన్ ద్వారాా

  • @teluginttiabbaiipradeep2507

    Ur all videos suuuuuuuuuper b 👍 good words keep it up 🙏🙏👌👌👌👍🤝🤝💯💯💯💯

  • @vettiramana6053
    @vettiramana6053 Před rokem +2

    నేను అనుకున్న విధంగా మీరు వీడియో చేసి చూపించారు బ్రో ధన్యవాదాలు 🙏 ....govt స్కూల్ టీచర్స్ ఎంత కష్టపడి exams రాసి ఉద్యోగం తెచ్చుకుంటారు...అయిన మనం మాత్రం మన పిల్లలను exams లో ఫెయిల్ అయిన ప్రైవేటు స్కూల్ టీచర్ల దగ్గరకు పంపుతారు...నేను మాత్రం మా పిల్లలను govt స్కూల్ కి మాత్రమే పంపిస్తాను బ్రో...అయిన ఈ దేశంలో సరైన నాయకుడు లేకనే ఇలా తయారయ్యింది. జై హింద్ 🙏

    • @chswathi8581
      @chswathi8581 Před 11 měsíci

      Im govt teacher 2 yeas kastapadi chadivi job thechukunna

  • @veerabathinivenkataramana3110

    నువ్వు లాస్ట్ లో నవ్వటం మాత్రం సూపర్ బ్రో

  • @UKBetegara
    @UKBetegara Před rokem +6

    Super duper comedy bro and seen all videos ❤❤❤

  • @kameshbonu8933
    @kameshbonu8933 Před rokem +1

    Good message ....... maa pillalu government school lo chaduvuthunnaru..... Thank you guys

  • @sharathkumar-nv1wb
    @sharathkumar-nv1wb Před rokem +1

    Super bro... Me alochanalaku

  • @ammuammulbaby8549
    @ammuammulbaby8549 Před rokem +2

    ఎందుకు చరణ్ అన్నా నీకు నీ కెపాసిటీ గురించి మేము ఎరువులు చల్లే వీడియోలో చూశాను. 😍 jest joke Anna me vedieos lo Chala msg untundi super aslu me team Mottam.

  • @voddamallasravanthi3252

    Govt...school.. Is best future...for every...student...nd unbeatable culture...varki🙏🙏🙏🙌🙌god bles u ...miru elanti manchi measege videos...inka enno cheyalani...ha bhagavanthuni...korukutuna

  • @sujathamuggurala-hf1tb
    @sujathamuggurala-hf1tb Před rokem +26

    నేనూ ప్రైవేట్ scl teacher ni bro 2008 numdi , ఒక్కరూపాయి వెనకేయలేదు , అంతా శ్రమదోపిది ,ఎలాంటి కష్టాలు మీరు పడొద్దు బాగా చదువుకోండి

    • @nagamanirohini3683
      @nagamanirohini3683 Před 7 měsíci

      కరక్టే, శ్రమదోపిడి
      నేను college లో DTP Operater

  • @user-wu4ft5bb5f
    @user-wu4ft5bb5f Před rokem +1

    Mammalni navbistunna meeru eppudu happy ga undali anna

  • @factsworld1932
    @factsworld1932 Před měsícem

    Parents and societyనే నేర్పించాలి.ఈ లోకంలో ఎలా బ్రతకాలి.ఎవరు మనల్ని మోసం చేస్తారు.
    మంచి విద్య ఎలా పనికి వస్తుంది అని స్పష్టంగా అర్థం ayyala చెప్తా.నిజంగా చదవాలి అనుకున్న వాళ్లే ఏదో పాటు పడి చదువుతారు.

  • @raviraj582
    @raviraj582 Před rokem +1

    Chala manchi concept

  • @naturethings8510
    @naturethings8510 Před rokem +2

    గిరి ఏమి స్మైల్ నువ్వు సూపర్ 🤣🤣🤣🤣

  • @SP-kq8ib
    @SP-kq8ib Před rokem +1

    Bro super, please try to do one video on the benifits in govt schools, hats off to our channel

  • @Anamika3540
    @Anamika3540 Před rokem +1

    Government school s best super me message