అమరావతి ఇప్పుడెలా ఉంది..? 6 నెలల్లో నిర్మాణం సాధ్యమా? |Special Focus On AP Capital Amaravathi | 10TV

Sdílet
Vložit
  • čas přidán 4. 03. 2022
  • అమరావతి ఇప్పుడెలా ఉంది..? 6 నెలల్లో నిర్మాణం సాధ్యమా? |Special Focus On AP Capital Amaravathi | 10TV News
    #APCapital #Amaravathi #10TVNews
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Komentáře • 206

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp Před měsícem +11

    11:30 CM కార్యాలయం ఉండే చోట పెద్ద చెరువు ... చూస్తేనే గుండె చెరువు అయిపోతుంది ... జగన్ ని కఠినంగా శిక్షించాలి

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Před 2 lety +39

    ఒక నెలలో భూములు అరునేళ్ళల్లో నిర్మాణాలు చిన్నపిల్లాడి జోక్ పెల్చినట్లు వున్నది

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 2 lety +6

      ఈ మధ్య తీర్పులన్నీ అలానే వుంటున్నాయి అరగంటలో బెయిలు, ఆరునెలల్లో ప్రపంచ (స్థాయి ) రాజధాని ఇలా ఎన్నెన్నో 😊😊

  • @adhinarayanaagriculture
    @adhinarayanaagriculture Před 2 lety +20

    మా ఇల్లే అవ్వలేదు 6 నెలల్లో ,ని 1 నెలలో కూలిపోతుంది అయిన సరే వీళ్లకు తీసి ఆడుతున్నారు తెలియక మీ

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 Před 2 lety +28

    ప్రజాన్యాయస్థానం తీర్పే అన్ని వ్యవస్థలకన్నా ముఖ్యం. ప్రజలే అంతిమ తీర్పరులు

    • @naresh3187
      @naresh3187 Před 2 lety +4

      అదే ప్రజలు డబ్బుకు లొంగి తుగ్లక్ గాడిని నెత్తిన పెట్టారు...వాడికి 11 సీబీఐ కేసులు..9 ed కేసులు...43 వేల కోట్ల దొంగతనం కేసులు...దొంగ కంపెనీల బాగోతాలు....ప్రజా తీర్పు అయితే డేరా బాబా కూడా గెలుస్తాడు ...వాడికి అంత మంది మార్బలం ఉంది పంజాబ్ లో.....నీలాగా మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు ఉంటారనే ఆరోజు అంబెడ్కర్ పకడ్బందీగా రాజ్యాంగాన్ని రాశారు.

    • @suryaj8858
      @suryaj8858 Před 2 lety +1

      @@naresh3187
      పున్నమి ఘాట్ లో నారా బ్రాహ్మణి భువనేశ్వరి తీర్పులు అయితే స్వచ్ఛమైన తీర్పులు.

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 Před 2 lety

      Kumar banu పిచ్చి ముదిరి నట్టు ఉంది, లేకపోతే అంబెడ్కర్ కన్నా గొప్పవడా, భారత దేశంలో 29 రాష్ట్రాలు కు జస్టిస్ మన స్టేట్ కు కూడా అలాగే ఉంటుంది. ఇందిర గాంధీ నే జైల్ లో పెట్టారు, అంత కన్నా గొప్ప వాడా. ఇష్టం ఉంటే వోట్ వేసుకో, కానీ ప్రజాస్వామ్య పద్ధతి లో పోవాలి. జగన్ కూడా చట్టం ద్వారానే ఎన్నిక అయినాడు .జగన్ కు బెయిల్ కూడా చట్టం ప్రకారం వచ్చింది. తెలుసుకోండి, అతనొక్కడే తుగ్లక్ అనుకుంటే మీరు కూడా అదే బ్యాచ్ ఏంటి.

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 Před 2 lety +1

      @@suryaj8858 అరే నాయనా ఎ ప్రభుత్వం అయిన జడ్జిస్ కు ప్లాట్స్ ఇస్తారు, వైస్సార్ కూడా ఇచ్చారు, అది రొటీన్ ప్రాసెస్ అయ్యా .

  • @sreebnr
    @sreebnr Před 2 lety +64

    We need CBN to construct Amaravathi as per master plan in one year.I don't think other can do that.

    • @nitheeshreddy6863
      @nitheeshreddy6863 Před 2 lety +2

      Even he cannot did that from 2016 to 2019. Three years ...

    • @plakshmaiahchowdary8806
      @plakshmaiahchowdary8806 Před 2 lety +8

      @@nitheeshreddy6863 in this 3 years జీరో devolopment మీకు మనస్సు ఎలా వస్తుంది.అమరావతి లో ఒక్క construction కూడా start చెయ్యలేదు.

    • @nitheeshreddy6863
      @nitheeshreddy6863 Před 2 lety

      @@plakshmaiahchowdary8806 migata adagatalaa jaragatundii... Amaravathi lo jarigitee makubanduku jaragagapotee makubanduku ma area lo jaragatundaa leda adi makubkavalasindii..

    • @ibrahimshaik3201
      @ibrahimshaik3201 Před 2 lety +1

      @@nitheeshreddy6863 video sarriga chudu

    • @sreebnr
      @sreebnr Před 2 lety +4

      @@nitheeshreddy6863 I mean this govt. is almost against to development of Amaravathi as capital. I visited Capital area last August, there are lots of buildings constructed, few are in under-construction ,6 line roads developed to cover few places. After this govt. no progress in development.7.63 Lacs crores they took as debt.3lacs crore came as state revenue that is also used. this govt. did not gave white paper for total 10.63 lacs crore ,which spent from last 2years 10 months.

  • @ramanamurthygarimella8333

    నాకు తేలిసి ముల్కీ రూల్స్ రద్దు చేసిన తర్వాత Hyderabad develop ఐందీ. 1970 t0 2000.అంటే Hyderabad ఏర్పడిన 400 years తర్వాత ఈ స్టేజి లో వుంది.

  • @sureshchandrakanneganti9605

    Jai Amaravthi save farmers

  • @chmaheshchmahesh9180
    @chmaheshchmahesh9180 Před rokem +3

    Jai andhra Jai amravathi jai cbn

  • @bethelprayerfellowship8048

    అప్పట్లో చంద్రబాబు గారు కేంద్రం పంపిన శ్రీకృష్ణ కమిటీమాట, ప్రతిపక్షం మాట వినలేదు.ఇప్పుడు cm ప్రతిపక్షం మాట హై కోర్టు మాట వినడంలేదు.

  • @vijayawadarider
    @vijayawadarider Před 2 lety +6

    6months lo court work complete cheyamani cheppaledu 🤦‍♂️ 6months lo anni projects work malli restart cheyamani chepindi 😅 renditiki chaala teda vundhi

  • @krishnasnipergamingff9331
    @krishnasnipergamingff9331 Před 2 lety +11

    High court judges thapi mestri pani sechi amaravathi kattesthe manchidhi

  • @syedpeer8501
    @syedpeer8501 Před 2 lety +2

    అమరావతి పై తీర్పులు ఇస్తున్నవారు వారి వెనుక ఉండి ఇప్పిస్తున్న వారు ఇప్పటికైనా నిజం చెప్పాలి న్యాయ మూర్తులు కూర్చొని తీర్పులు ఇస్తున్న భవనాలు అన్నా శాశ్వత భవనాలా? లేక టెంపరరీ భవనాలా? టెంపరరీ భవనాలకు కూడా వేల కోట్ల ప్రజల సొమ్మును తగలెడతారా?

  • @sravanasandhyakommanti7082
    @sravanasandhyakommanti7082 Před 2 lety +13

    Please construct Amaravati
    Don't spoil AP youth future
    Stop migration of youth to other states and countries for education and hospitality...
    Development ado okachoti nundi start kavali...
    Let it be start from Amaravati and extend growth to Vizag and Tirupati which are already well developed cities

  • @padmajavanikollipara6092
    @padmajavanikollipara6092 Před 2 lety +2

    వావ్ టెన్ టీవీ అమరావతి ని చూపిస్తోంది

  • @amarnathreddy7158
    @amarnathreddy7158 Před 2 lety +6

    Paripalana vikendrikarana kadu abivruddi vikendrikarana cheyyali

  • @user-ns4vw3zy8i
    @user-ns4vw3zy8i Před měsícem

    jai amaravati

  • @janakiramaraju6618
    @janakiramaraju6618 Před 2 lety +3

    20 year's lo guarantee ga develop avthundhi... Hyderabad kuda develop avvadaniki chala time pattindhi....

  • @devadanamgone7829
    @devadanamgone7829 Před 2 lety +7

    టెన్ టీవీ బుర్రకథ సూపర్ గా ఉంది ప్యాకేజీ ఎంత దొరికిందో ఏంటో అబ్బబ్బబ్బ భలే డబ్బా ఇలాంటి వారు ఉంటే చాలు అబద్దాన్ని నిజం చేసేయొచ్చు

  • @SivaKumar-gh2it
    @SivaKumar-gh2it Před 2 lety +4

    Court cbn ni adagali

  • @dhulipudibhanuprasad-dbp6760

    Janasena 🔯 is a party of good leaders and great leadership. Jai janasena! 💯%✅

  • @suryaprabhadahooria2650
    @suryaprabhadahooria2650 Před 2 lety +1

    Jai Amaravati

  • @user-ns4vw3zy8i
    @user-ns4vw3zy8i Před měsícem

    jai cbn garu

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Před 8 měsíci +1

    A. Paravalidhi. South. Andhrapradesh. Motham. Kalishi. Manami. Kattukudham.

  • @advocateramulu3155
    @advocateramulu3155 Před 2 lety +3

    6 monthes lo complete cheyyadam 10000 percent asadyam, mantram nerchhukodanikina cm gariki 6 monthes chaladu, court mantra dandam iste, bagunnu

  • @SivaKumar-gh2it
    @SivaKumar-gh2it Před 2 lety +5

    Court dabullu este chestadu

  • @GooD-kb8fj
    @GooD-kb8fj Před 2 lety +4

    ఆరు శతాబ్దాలు పడుతుంది చంద్రబాబు గ్రాఫిక్స్ పూర్తవ్వాలంటే అదికూడా పుష్కలంగా డబ్బు ఉంటే అది మన కాడ నేదు 😄😄

    • @ck3289
      @ck3289 Před rokem +1

      Siggundaali...dabbula sampada Hyderabad ni tayaru chesinde Chandrababu ! Mee Tughlaq Reddy gaadu adakku tintam tappa emi ledu

  • @thotamuralidhar9913
    @thotamuralidhar9913 Před 2 lety +6

    30 nelalo emi cheyyaleni vallu 6 nelalo emi chestaru???

  • @vadlamudisubbarao2674
    @vadlamudisubbarao2674 Před 2 lety +1

    ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన లీగల్ ఒప్పందం లో బాగంగా ఒక కాల పరిమితి పెట్టుకుని ఒప్పందం మీద సంతకాలు పెట్టారు.

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli Před 2 měsíci

    ❤🎉🎉🎉🎉 god🎉🎉🎉🎉❤❤❤❤

  • @balajipala3655
    @balajipala3655 Před 2 lety +1

    Very good tv10

  • @ck3289
    @ck3289 Před rokem +1

    Jai amaravati !

  • @gullipallipaneendra5947
    @gullipallipaneendra5947 Před 2 lety +3

    2019 lo cbn Marla adikaram lo ki vachhi vunte rajadani chala varaku complete avudhnu

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 3 měsíci

    Main point TDP govt CM Assets delopment worker . Past to present TDP skilled service 40 years experience delopment foundation main Asset works today major delopment issue TDP govt administration successful.

  • @sriramakrishnasuryaagencie8670

    😊😊😊😊😊

  • @karipinenisatyamahesh8929

    First complete remaining 10% of the building and hand over to MLA and mlc pls

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Před 8 měsíci +1

    ✡️️✡️️✡️️✡️️.

  • @PrasadPrasad-qf3lq
    @PrasadPrasad-qf3lq Před 2 lety +1

    మూడు సంవత్సరాల లో ఏమీ చేయలేని వాడు ఆరు నెలల్లో ఏమి చేస్తాడు.విధ్వంసకుడు నిర్మాణాలు చేస్తాడా.

  • @srikanthss4265
    @srikanthss4265 Před 2 lety +4

    courts chapinattu chastta motham funds amaravathi ki pattala mamu vadhavalaga kanipistunama government ki Ap high court ki e 0.1 % people kosam motham funds paditha government medha pressure thastamu courts kadhu public amount pattadhapuudu public istam jahagali Gani courts government chasadhi kadhu

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 Před 2 lety +1

    దేవుడు తీర్పు స్క్రిప్ట్ రెడీ వున్నది

  • @sunilvarma3111
    @sunilvarma3111 Před rokem +1

    Jai TDP

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 Před 3 měsíci

    Assets works ki investment over budget finance profit highest position.

  • @bhanuprasadguduru6184
    @bhanuprasadguduru6184 Před 2 lety +7

    మూడేళ్లనుంది మూడురాజధానులు అని ఒక పని చేయలేదు, ఒక అభివృద్ధి పని లేదు, ఒక కంపెనీ రాలేదు, ఏదో ఒకటి ముందు అభివృద్ధి గురించి ఆలోచించండి, ఏ ప్రాంతమైన పర్లేదు

    • @omkarsai9785
      @omkarsai9785 Před rokem

      ArifsrfufjyfhpeOcgjdy efuziv❓🙄🙄😭🙄

  • @banavathuvenkateswararao5009

    ❤🎉😊😊

  • @gandhamapparao9558
    @gandhamapparao9558 Před 2 lety +3

    6o yrseyana complete kadu

  • @molliminorbabu376
    @molliminorbabu376 Před 2 lety +6

    Graphics lo 6 months lo build chastaru but real building antea kastam. Cbn itea singapore kana pedha city kadatadu

  • @devadanamgone7829
    @devadanamgone7829 Před 2 lety +2

    ప్లాట్లు వారు అందరూ కలిసి నిన్నే అడిగారా ఎంత ఇస్తానన్నారు ఏంటి నోట్లో మామిడి మొక్క తిన్నట్టు బలే ఊరిస్తున్నావ్

  • @sunilvarma3111
    @sunilvarma3111 Před rokem +1

    CBN will be the next CM of AP pakka for sure shot

  • @venkataramana5877
    @venkataramana5877 Před 2 lety

    Ippatikaina nijaalu chehhuthunnandhuku dhanyavaadhaalu.

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 Před 23 dny

    దేవతలు ఎక్కడ ఉన్నారు? అసలు దేవతలు అనేది ఒక ఊహ.అందుకే ఇది కూడా ఒక ఊహేనా.ఎన్నాళ్ళీ గ్రాఫిక్స్

  • @lokeshreddy4522
    @lokeshreddy4522 Před 2 lety +1

    Jai cbn once again cbn

  • @prasadpaka5490
    @prasadpaka5490 Před 2 lety +1

    6months time saripodu

  • @Winworld6
    @Winworld6 Před 5 měsíci

    AP State Visakhapatnam IT Software Capital

  • @SrinivasaReddy-hs7pe
    @SrinivasaReddy-hs7pe Před 2 lety +2

    Ap ne paducayadanike Jagan ke Andhra prajalu adekaram echaru e dharedrudu ap sarvanashanam caysadu

  • @sudhakarkolakaluri179
    @sudhakarkolakaluri179 Před 2 lety +1

    Please Give me the clarification

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam Před 2 měsíci

    What about srikrishna committee report is it in dustbin then why committee formed then

  • @Winworld6
    @Winworld6 Před 5 měsíci

    Visakhapatnam( IT Software) Capital

  • @gkumar4251
    @gkumar4251 Před 2 lety +4

    TDP 5 years lo Em chaesaru development?

    • @salmank4837
      @salmank4837 Před 2 lety +2

      Ne kallu yevadu ayina mingadaaa antha clear ga video lo roads and sagam lo aagipoyina bildings kanipistuntee 5 years lo 5% Develop ayina next govt 5%cheste develop avutundi
      Jagan kanisam oka building kuda construction cheyaledhu ayina manaki jagan ne kavali

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 2 lety

      గడ్డి గోకారు 😄😄

    • @sekharvesalapu2978
      @sekharvesalapu2978 Před 2 lety +1

      Video lo chupistunna anni kattadaalunu TDP loni kattinave maastaru.......koncham chudandi

  • @Monishjaggu
    @Monishjaggu Před 2 lety +1

    చంద్రన్న దగ్గర గ్రాఫిక్స్ CD lu untai avi play cheyyandi.

    • @kanumuribaltharaju6648
      @kanumuribaltharaju6648 Před 2 lety +1

      భవన నిర్మాణాలు కనిపించవా నీకు కళ్లకు చత్వారం(చూపు తగ్గటం)వచ్చినదేమో డాక్టరుకు చూపించవలసిన అవసరమున్నది.చదువుకున్న నీకు ఇన్త మూర్ఖత్వం పనికిరాదు.పార్టీకాదు ముఖ్యం,రాష్ట్ర భవిష్యత్తు,మీభవిష్యత్తు.

  • @sunilvarma3111
    @sunilvarma3111 Před rokem +1

    We want CBN back

  • @kagithasrinivasarao6996

    nochangbulding jaiamarVathi

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 Před 7 měsíci

    Amaravati super graphics.vizag sriram property choodu sir.vza
    ,mangalagiri, guntur madya buildings choodandi.

  • @sureshgoud6880
    @sureshgoud6880 Před 2 lety +11

    మూడు పంటలు పండే ప్రాంతాన్నీ నాశనం చేస్తున్నారు

    • @naresh3187
      @naresh3187 Před 2 lety +2

      వైజాగ్ భూములను దోచుకుంటున్నారు...

  • @SureshBabu-cr2ng
    @SureshBabu-cr2ng Před 2 lety

    👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subrahmanyamcheera9501
    @subrahmanyamcheera9501 Před 2 lety +9

    రెండు చెంపలను....పాత. బాటా...చెప్పులతో..కొట్టింది..అయిన..సిగ్గు.లేదు

    • @suryaj8858
      @suryaj8858 Před 2 lety

      చెప్పుకు పెంట పూసి కొట్టారు ప్రజలు అయిన సిగ్గు రాలేదు ముండకి

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 2 lety

      ముండా

  • @ramadevimaddipatla7381
    @ramadevimaddipatla7381 Před 2 lety +1

    Court vallanu money donate cheyamani cheppandi sir

  • @voter8079
    @voter8079 Před 2 lety +4

    We support 3 capitals. Amaravathi ni kooda devlop cheyyali...
    CBN 2024 lo power ko vasthe Lokesh Babu ni set cheskovaadam tadhyam.

  • @BhanuPrakash-bi9jl
    @BhanuPrakash-bi9jl Před 2 lety

    Reality focus cheyali 10tv unit

  • @sainipremkumar574
    @sainipremkumar574 Před 2 lety +1

    10 tv cbn sankanakinatlu GA undhi kaani pani gurinchi cheppadam

  • @kavurivenkateswsrluvenkate6304

    2024Taruvata CBN CM Inaka Modalavutavi

  • @classictradingcorporaiton7422

    Court amaravathi ni develop cheyamandi velagapudi kadu

  • @kavurivenkateswsrluvenkate6304

    Tuglac Poyedaka Inthe

  • @asurrecommendation
    @asurrecommendation Před měsícem

    ఐదు ఏళ్ళ తరువాత కళ్లు తెరిచిన 10 T V

  • @naidubalaga8257
    @naidubalaga8257 Před 2 lety

    Andhra Pradesh is South Bihar ..

  • @sainipremkumar574
    @sainipremkumar574 Před 2 lety +1

    Manchiga choodu 10 tv mari cbn chesthada cheppandi, cbn 10 years paduthundhi anna cbn

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 Před měsícem

    Please comple amaravati simply

  • @sainipremkumar574
    @sainipremkumar574 Před 2 lety +1

    Uchithanga isthe sacrifice antaru

  • @chalapathik7361
    @chalapathik7361 Před 9 měsíci

    2018 lo graphic s annaru

  • @c.hsindhuja6546
    @c.hsindhuja6546 Před rokem

    3 rajadhanule betar,

  • @bhujangamsrinivas6081

    TS/AP/RS Three State's Next News Public Next ?

  • @crystals8469
    @crystals8469 Před 2 lety

    This is private people capital not people's capital the govt must develop people capital in govt lands

  • @luckypandu4267
    @luckypandu4267 Před 2 lety

    అంత భూసేకరణ చేసి బహుళ అంతస్తుల భవనాలు ఎందుకు నిర్మించినట్టు, వాటిని నిర్వహించేది , వాటి రిపేర్లు చూసేది ఎవరు, ఇప్పటికే నిర్మించిన ప్రభుత్వ భవనాలు , ప్రాజక్ట్ లు ఎలా వున్నాయో ప్రజలు అందరూ చూస్తున్నారు. ప్రభుత్వ భవనాలు , ప్రాజక్ట్లు ఉద్దేశ పూర్వకముగా పాడు పెట్టినవారిపై , వాటిని నిరూపయోగాముగా చేసినవారిపై తీసుకున్న చర్యలు ప్రజలకు తెలియజేయవలసిన భాద్యత ఎవరిది ?

  • @eyeqmusic7291
    @eyeqmusic7291 Před rokem

    వైచిప్ప పోవాలి.... cbn రావాలి

  • @okkamaata7902
    @okkamaata7902 Před 2 lety +4

    TDP vunnappudu anni musukoni vunnaru...eppudu 6th month lo capital city ahh? Inka nayam maaku Singapore city la vundali ani kuda order ivaley 🤣😂😅. Inko few days lo....memu mimmalini CM ha recognise cheyatley....we order to report you directly to CBN ani kuda nisigguga cheppeyla vunnaru 🙏🤪

    • @Srikanthkolla1992
      @Srikanthkolla1992 Před 2 lety +1

      Rainy season avvagane roads repair chestamannaru mari chesara bro e govt lo
      3 years paatu amaravathi lo works jarigithe courts ela cheppav kada bro

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Před 2 lety

      భూములు బొక్కింది అందుకేగా

  • @kondababuadhikari6955
    @kondababuadhikari6955 Před 2 lety +5

    Bhramaravati

  • @ramanamurthygarimella8333

    what is the cost of 1 cent land. it is not possible to buy a plot by a common man

  • @mokararamakrishna6702
    @mokararamakrishna6702 Před 2 lety

    లక్షల కోట్ల అప్పు తే 🙏ర్చే సత్తా ఉంది కదా

  • @kvramana2807
    @kvramana2807 Před 2 lety

    మం త్రులు ఇప్పుడు ఎన్ని ఇటుకలు పెడతారో చూడాలి మరి...

  • @Kiranmojjada61
    @Kiranmojjada61 Před 2 lety

    Water antti anna water lo kadatara

  • @balajipala3655
    @balajipala3655 Před 2 lety

    420 ycp

  • @rajasekhar475
    @rajasekhar475 Před 2 lety

    Korta leka chinna pillala ata

  • @nelavalajohn7480
    @nelavalajohn7480 Před 2 lety

    Navarathnalake cash chaladam ledu navanagaralaku paisalu ekkada dorakuthayo CM sir ke yeruka.

  • @annaswamygovindarajuluchet1253

    అంటే హైకోర్టు జడ్జీలకు ఏమీ తెలియడంలేదు అనుకోవాలా? ఒక వాక్యాన్ని తీసుకొని సాగదీయడం మామూలేగా? అయినా అమరావతిలో అన్నీ కూల్చి స్మశానం గా మార్చడానికి 6 నెలలు సరిపోదు పూర్తి చేయడానికి ఎలా సారి పోతుంది? కూల్చమని ఆదేశిస్తే కూల్చి గలరేమూ? చూద్దాం. చేతకాని వారు 6సంవత్సరాల తరువాత కూడా 5 పర్సెంట్ కూడా చేయలేరు. సంక్షేమం పేరుతో, మూడురాజదానుల పేరుతో, ప్రజల్ని మోసగిస్తున్న వీళ్ళు రాజదాని నిర్మాణం చేస్తారని నమ్మాలా? వాట్ ఎ జోక్.

  • @sudhakarkolakaluri179
    @sudhakarkolakaluri179 Před 2 lety

    What if jagan do anything in amaravathi

  • @vikramvikky85
    @vikramvikky85 Před 2 lety

    Ee 10TV Vaadu inni years lo okka sari kuda amaravathi gurinchi chupinchaledu...ippudu chuspistunnadu...veellaka govt next raadu ani fix ithene vallaki against ga matladtam start chesaru

  • @rapmurali
    @rapmurali Před 2 lety

    With the Amravati biased court judgement TDP fallen in a trap and not able to digest that as people strongly believing that how CBN can manipulate the Institutions..The important point you haven't covered whether the legislature cannot make the laws as per High court. Then who has????

  • @bhanuprasadguduru6184
    @bhanuprasadguduru6184 Před 2 lety +2

    Amaravathi all the best

  • @satyanarayannarayan3558
    @satyanarayannarayan3558 Před 2 lety +1

    జై అమరావతి

  • @sreenivasulureddyn5627
    @sreenivasulureddyn5627 Před 2 lety +3

    Judges aren't consider other areas Rayalaseema and Uthrandhra no need develop. How can you spend 1 lack crores in one place in ammaravathi

    • @g.skumar5000
      @g.skumar5000 Před 2 lety +1

      Hyderabad lo 1 acre land 40 crs undhi idhi develop cheysthey govt ki 15k land other forest land 10k varku unatdhi raithulu no need extra spending proper ga develop cheysthey
      Remaining areas medha antha interest untey govt kia lanti tiskuravachu go and see once after getting kia near penukonda development Ela gragidho
      Ee govt vachi ka oka company kuda raledhu just playing religion sentiments

    • @nobody-ue9iy
      @nobody-ue9iy Před 2 lety

      @@g.skumar5000 apura saami adhi oka amaravathi danni malli development cheyyadam , state prajala sommu antha tisukuni velli mi amaravathi lo pettadaniki maku istam ledu , maku 3 capitals kavali anni chotla development kavali

  • @raobcs67
    @raobcs67 Před rokem

    Old version ,bore update

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 Před 2 lety +2

    జరిగేది కాదు.