2hp పిండి మిల్లులో మిర్చి కారం చేయుట || Grind the chillies in a 2hp flour mill

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • ఈ పిండిమిల్లు పూర్తిగా ఆటోమేటిక్, 2hp సింగిల్ ఫేజ్ వెట్ మరియు డ్రై సెమీ ఆటోమేటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ పల్వరైజర్ మెషిన్ ఏదైనా రెస్టారెంట్ లేదా ప్యాంట్రీలో రోజువారీ ఉపయోగం కోసం ఖచ్చితంగా సరిపోతుంది. పల్వరైజర్ 20-150 కిలోల / గంట సామర్థ్యం కలిగి ఉంటుంది.
    * స్పెసిఫికేషన్స్:
    •ప్రోడక్ట్ టైప్ : పల్వరైజర్ మెషిన్
    •బ్రాండ్: భారతదేశంలో తయారు చేయబడింది
    • విద్యుత్ వినియోగం : 2 HP
    • మెటీరియల్: MS
    • ఆటోమేటిక్ గ్రేడ్: పూర్తిగా ఆటోమేటిక్
    • వోల్టేజ్: 230 V
    • బ్లేడ్: 4
    • జాలి : 6 ముక్కలు
    • అప్లికేషన్ : తడి మరియు పొడి పదార్థం గ్రౌండింగ్
    • ఫేస్: సింగిల్ ఫేస్
    • గల్లా కెపాసిటీ : 11 KG
    • గ్రైండింగ్ కెపాసిటీ : 22 KG
    • మెషిన్ కెపాసిటీ : 20 - 150 KG/HR
    • గ్రైండింగ్ చాంబర్ పరిమాణం: 10 x 5 అంగుళాలలు
    • సైజు : 2 in1
    • బరువు: 82 కిలోలు (సుమారు)
    * ఎవరికి ఉపయోగం :
    •హోటల్ & రెస్టారెంట్
    • క్యాటరింగ్
    • మసాలా ఇండస్ట్రీస్
    • రసాయన పరిశ్రమలు
    • ఫార్మాస్యూటికల్స్
    • ఆయుర్వేద
    • గృహ్ ఉద్యోగ్
    ఇలాంటి వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది
    * గ్రైండింగ్ మెటీరియల్స్:
    గోధుమ, బియ్యం, మిల్లెట్, బెసన్, మొక్కజొన్న, చక్కెర, నల్ల శనగ, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, మొక్కజొన్న, జొన్న, కొత్తిమీర, పప్పు, బ్లాక్ బీన్స్, బజారీ, రవ్వ, ఉరద్, ధనియా వంటి అన్ని రకాల పొడి మరియు తడి ధాన్యాలు & సుగంధ ద్రవ్యాలు , హల్దీ, దలియా, మూంగ్, కలి మిర్చి, జీలకర్ర, పసుపు, ఎర్ర మిరపకాయ మొదలైనవి
    ఇలా ధాన్యము వేస్తే ఆలా బియ్యం"
    "ఇంటివద్దనే బియ్యం ఆడించుకోవచ్చు"
    "ఒకటే మిల్లు అనేక విధాలుగా ఉపయోగం"
    ఈ ఆధునిక కాలంలో
    👉మధ్య తరగతి కుటంబాలకు ఉపాధి కలిగించే
    చిన్న పాటి యంత్రాలు,
    👉శ్రమను తగ్గిస్తూ,లాభాన్ని పెంచుతూ వ్యవసాయమును సులభతరం చేస్తూ రైతులకు ఉపయోగపడే వివిధ పనిముట్లు ,
    👉గ్రామీణ, పట్టణ కుటంబాలకు అందుబాటులో వుంటూ,ఆరోగ్యం కలిగించే చిన్న మిల్లులు ఎన్నో వస్తున్నాయి.
    రైతులకు,
    మధ్యతరగతి కుటంబాలకు
    ఇంటి దగ్గర చిన్న వ్యాపారం
    చేయాలను కొనే వారికి
    6N40 రైస్ మిల్లు
    ఇదొక మంచి ఉపయోగకరమైన మెషిన్.
    ఈ ఒక్క మిల్లులోనే
    #దాన్యమును రైస్ గా
    ఇంకా సామలు, కొర్రలు, రాగులు,అరికలు, గోధుమలుకు పై పొట్టును తీసి శుభ్రపరుస్తుంది.
    కాంబో మిల్లు లో అయితే
    #తడి రైస్ ను పిండిగా
    #మిర్చిను కారముగా
    #పసుపు కొమ్ములు ను పసుపుగా
    #రాగులును పిండిగా
    #జొన్నలను పిండిగా
    ఇతర ఏ వస్తువనైనా పిండిగా, నూకగా చేసుకోవచ్చు
    మా అడ్రస్:-
    #జాయ్ కిసాన్ మెషినరీ
    RTC కాంప్లెక్స్ దగ్గరలో,
    రిలయన్స్ బంక్ ప్రక్క రోడ్,
    వెంకటేశ్వర మార్కెట్,
    రాజమండ్రి
    సెల్:,9494176799
    #ఈ మిల్లు ద్వారా ఆదాయం,ఆరోగ్యం
    #ఆదాయం
    ఒక రైతుకు 4 ఎకరాలు పొలము ఉండి 150 బస్తాలు పండితే తన దాన్యమును ఈ మినీ రైస్ మిల్లు ద్వారా రైస్ గా చేసుకుని హోల్ సేల్ గా అమ్ముకుంటే 30-50% ఎక్కువ లాభము పొందవచ్చు.
    మరియు ఆ 150 బస్తాలు దాన్యము తో వచ్చే 50 బస్తాలు చిట్టు + తవుడును అమ్మగా ఇంచుమించుగా సగము పెట్టుబడి వచ్చేస్తుంది. అంటే కేవలము తవుడు +చిట్టు అమ్మడం ద్వారా 50% పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది..అదే గ్రామములో పెట్టుకుని 10 మంది రైతుల దాన్యము అడిస్తే వారికి ఎక్కడికో మిల్లు కొరకు వెళ్లకుండా వారికి రవాణా,శ్రమ తగ్గుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత తక్కువ ధాన్యము అంటే అంత ఆడుకునే సదుపాయము ఈ మినీ రైస్ మిల్లు లో ఉంటుంది.మిల్లు గలవారికి మంచి ఆదాయం ద్వారా ఉపాది కలుగుతుంది.
    ఇంకా చెప్పాలంటే ఒక గ్రామములో 1,2 ఎకరాలు ఉండే ప్రతి రైతు ఈ మిల్లు తీసుకొని రైస్ గా మార్చి
    రైస్ ,తవుడు అమ్ముకొని దాన్యము కన్నా మంచి లాభం పొందవచ్చు.
    #ఆరోగ్యం :
    పూర్వం మన వారు ధాన్యమును దంచి తినేవారు, అందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, కోటింగ్ అస్సలు ఉండదు కాబట్టి చాలా ఆరోగ్యము గా వుండే వారు. ఇప్పుడైతే పెద్ద పెద్ద మిల్లుల లో ఆడించి రావడం ద్వారా ప్రోటీన్స్ పోతున్నాయి, వాటికి కోటింగ్ ఇవ్వడం వలన చాలా అనారోగ్యములు వస్తా వున్నాయి. ఈ మిల్లు మనకు కోటింగ్ లేకుండా నేచరల్ గా ఎంత పోలిష్ అవసరమో అంత పెట్టుకొని, ఎప్పుడు కావాలంటే అప్పుడు మన సొంత ధాన్యము ఆడించి తినవచ్చు.
    ఈ మినీ రైస్ మిల్లులో తవుడు చిట్టు కలిపి పెద్ద మిల్లు కంటే మూడు రెట్లు ఎక్కువ వస్తుంది ఇందులో వచ్చే తవుడు కూడా పశువులకు మంచి ఆరోగ్యం.
    ఈ మిల్లులు రైతులకు, మధ్యతరగతి కుటంబాలకు, నిరుద్యోగ యువకులకు, ఆర్గానిక్ మిత్రులకు చాలా ఉపయోగం.మీరు 10 కేజీ లు ధాన్యము తీసుకొని వచ్చి
    మొదట చూసి నిర్ణయం తీసికోండి.
    1) 6N40 కాంబో డ్రమ్ము మోడల్ వర్కింగ్ వీడియో
    • Rice mill&floor mill 2...
    2) ధాన్యం శుభ్రం చేసే మిషన్ వర్కింగ్ వీడియో
    • Winower com Grader for...
    3) బియ్యంలో రాళ్లను శుభ్రం చేసే మిషన్ వర్కింగ్ వీడియో
    • Video
    4) బియ్యం నూకలుగా చేసే మిషన్ (6n100 రైస్ మిల్లు)
    • Video
    5) మినీ రైస్ మిల్ తీసుకున్న కస్టమర్ యొక్క ఫీడ్ బ్యాక్ వీడియో
    • గ్రామం లో మినీ రైస్ మి...
    6) గడ్డి లేదా పొలం కట్ చేసుకునే (బ్రష్ కట్టర్ )మిషన్ వీడియో • brush cutter #brushcut...
    7) పవర్ వీడర్ పూర్తివివరాలా వీడియో
    • Video
    8) 6n40 కాంబో వైబ్రటర్ రైస్ మిల్లు వర్కింగ్ వీడియో • Mini Rice Mill with Gr...
    9) 6n40 సింగిల్ మినీ రైస్ మిల్లు పూర్తి వివరాలు
    • mini rice mill how to ...
    10) ఆయిల్ మిల్లు వర్కింగ్ మరియు పూర్తివివరాల వీడియో
    • Video
    11) సేంద్రియ వ్యవసాయ ధన్యం వర్కింగ్ వీడియో ముడి బియ్యం, రెడ్ రైస్, బ్లాక్ రైస్
    • Shorts
    12) శేనగా గుళ్ళు, మినప గుళ్ళు, పెసారా గుళ్ళు పప్పు చేసే మిషన్ వర్కింగ్ వీడియో
    • Shorts
    13) మిరిచ్చి మసాలా మిషన్ వర్కింగ్ వీడియో • Shorts

Komentáře • 26