హరవిలాసం #1 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

Sdílet
Vložit
  • čas přidán 8. 03. 2021
  • #Garikapati Narasimha Rao latest speech on Haravilsam.
    మహా శివునికై పార్వతీదేవి తపస్సుపై మంత్రముగ్ధుల్ని చేసే ప్రసంగం.
    "హరవిలాసం" అను కావ్యంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #ParvatiDeviTapassu #ShivaParvatulaKalyanam #ShivaRatri #HowToLeadLife
    Join WhatsApp Group: rebrand.ly/62b11
    Subscribe & Follow us:
    CZcams: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Komentáře • 211

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Před 3 lety +53

    బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow:
    CZcams: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd

  • @krishnamurthyvemu4026
    @krishnamurthyvemu4026 Před 3 lety +26

    ఏమి ధారణ, ఏమి ధారణ . మీరు చాలా అదృష్టవంతులు. మీ ద్వారా వినగలగుతున్న మేమూ అదృష్టవంతులమనే చెప్పాలి. వయసులో నేను మీకన్నా పెద్ద వాడిని. అయినా మీకు నా నమస్కారములు. యింకా నాలుగు దశాబ్దాలు మీ ప్రవచనములు వినగలిగే అదృష్టము మాకూ , వినిపించ గలిగే శక్తి మీకు ఆ భగవంతుడు యివ్వాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @manimiracles9803
    @manimiracles9803 Před rokem +31

    అమ్మ పార్వతి... జగజ్జనని... శివయ్య ని ఎలా పెళ్లి చేసుకున్నావ్ అమ్మ... గవర్నమెంట్ ఉద్యోగం లేదు.. త్రిశూలం ఏనుగు చర్మం తప్ప ఆస్తులు లేవు.. మెడలో ఆభరణాలు ఉండవు... మెడలో సర్పం ఉంటుంది... ఒంటికి స సుగంధం పూసుకుంటారు అంటే.. బూడిదే.. సుగంధం... సాయంత్రం సరదాగా బయటకు తీసుకెళతాడు అనుకుంటే.... నిన్ను వదిలేసి స్మశానంలో తాండవం చేస్తాడు... ఏ అర్ధ రాత్రో ఇంటికి వస్తాడు.... భోజనం పెడదామంటే... కపాలంలో తినేసాను అంటాడు... ఇంట్లో కి ఫ్రిజ్ కొనమంటే... కైలాస పర్వతం మీద కూర్చున్న ము కదా.... ఇంకా ఫ్రిడ్జ్ ఎందుకు అంటాడు... ఎంతటి రాక్షసుడికి అయినా... వరాలు ఇస్తాడు... నీ పెళ్లి రోజు అయినా భక్తులు ఆర్తితో పిలిస్తే... ఉన్నఫలంగా వెళ్ళిపోతాడు... మళ్లీ సృష్టిలోనే ఫస్ట్ లవ్ స్టోరీ అండ్ ఫస్ట్ లవ్ మ్యారేజ్... ఎందుకు నువ్వు శివయ్య నీ పెళ్లి చేసుకున్నావు ఓ తెలుసమ్మా.... అత్తమామల ఆడపడుచు పోరు ఉండదనే కదా..... అయినా నువ్వు చాలా గొప్ప దానివి అమ్మ... ఈ లోకంలో చిన్నచిన్న కారణాలకే విడాకులు ఇచ్చేస్తున్నారు... ఇన్ని కష్టాలు ఉన్నా... కోట్ల సంవత్సరాల నుంచి నాన్న తో కాపురం చేస్తున్నావ్.... ఐ లవ్ యు అమ్మ

    • @sadasivapahisaripalli5066
      @sadasivapahisaripalli5066 Před 9 měsíci

      When

    • @user-qx7ys3kh1m
      @user-qx7ys3kh1m Před 9 měsíci

      Super sir/ madam meru

    • @manimiracles9803
      @manimiracles9803 Před 9 měsíci

      @@user-qx7ys3kh1m Amma nenu sir ni madam ni kadhu

    • @gopimogilicharla4109
      @gopimogilicharla4109 Před 8 měsíci

      Very nice. you feel good and funny

    • @lakshmankumar2118
      @lakshmankumar2118 Před 8 měsíci

      ఇంత విని చెప్పి మరి ఆ చివరిలో అన్నమాటకీ నవ్వొస్తుంది కైలాసంలో "శివపార్వాతులకి" 🕉️🙏🔱🙇‍♂️..!!

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 Před 2 lety +13

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @rambabu-xh6kz
    @rambabu-xh6kz Před 3 lety +18

    గురువు గారు నమస్కారం మీ ఉపన్యాసాలు విన్న తరువాత తెలుగు అనుభూతి ఇంత మధురంగా ఉంటుందా అన్ని తెలుసుకున్న మీకు తెలుగు ప్రజలు అందరూ మీకు రుణపడి ఉంటారు .

  • @jaggaiah3229
    @jaggaiah3229 Před rokem +3

    ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః

  • @tyagaraj4812
    @tyagaraj4812 Před 3 lety +11

    🙏 గురువు గారికి వందనములు 🙏
    భాష సంస్కృతి విషయ విశ్లేషణ
    నిభిడీకృతం ఆద్యంతం ఆసక్తిగా ప్రస్తుత పరిస్థితుల్లో సంరక్షణ కొరకు పోరాట స్పూర్తి
    🕉జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైహనుమాన్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @srikrushna5701
    @srikrushna5701 Před 3 lety +5

    గురువుగారు, మనవారికి ఏదైనా కూడా పీకల్లోతు వరకు మునిగిపోతే తప్ప కళ్ళు తెరుచుకోలేని దుర్బర పరిస్థితి.

  • @udaykumaroleti8952
    @udaykumaroleti8952 Před 3 lety +20

    ఓం నమో శివ కేశవ నమః 🙏
    గురువుగారి కి కోటి కోటి వందనాలు🙏

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Před rokem +2

    మీ తల్లిదండ్రులు జన్మ ధన్య త పొందినారు గురువు గారు.

  • @bikshapathisravs3995
    @bikshapathisravs3995 Před 3 lety +11

    గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనం🙏🙏🙏💐

    • @srinivasvissavajjala4092
      @srinivasvissavajjala4092 Před 3 lety +1

      ఇటువంటి మహా కావ్యాలు మామూలు వారికి
      అందింస్తున్న మహానుభావులు గరికిపాటి వారికి
      మనం ఎంతగానో ఋణపడి ఉంటాం. 🙏🙏🙏

    • @nnrao1836
      @nnrao1836 Před 3 lety +1

      Dharana Brahma Rakshasi is a great award to Guruvu gariki

  • @gajularadhakrishnaiah5290

    గురువు గారికి పాదాభివందనం 🌹🌹🌹

  • @K.RAMESHGOUD704
    @K.RAMESHGOUD704 Před 3 lety +47

    ధన్యవాదాలు మా విజ్ఞప్తి మేరకు ఈ ప్రవచన భాగం పెట్టినందుకు..... గురువు గారికి పాదాభివందనం

  • @chandrasuwarna725
    @chandrasuwarna725 Před 3 lety +20

    ఆద్యంతం అద్భుతం...👌👌🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +5

    ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏

  • @sivohamshivoham
    @sivohamshivoham Před 3 lety +15

    గురుభ్యో నమః
    గురువుల దయవలన నేను కూడా లలితా సహస్ర నామ స్తోత్ర వివరణ చేసే ప్రయత్నం చేస్తున్నాను.. ఆపై అమ్మ దయ..
    శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @vijayanirmala1801
    @vijayanirmala1801 Před 3 lety +6

    Thank you universe thank you guruvugaru 🙏

  • @anandamgaddam8923
    @anandamgaddam8923 Před rokem +1

    Guruvu gariki namaskaramulu..koti koti namaskaramulu..

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 Před 2 lety +1

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💯💯💯💯💯💯💯💯💯💯💯👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 పద్య,,సవరణ,, మహాద్భుతం,, మహానుభావా,, మీ,, పాదపద్మములకు,,శాతం, సహస్ర,నమసకృతులు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyaprasad37
    @satyaprasad37 Před 5 měsíci

    JAI SRIRAM JAI SRIRAM
    Sri.G.Narasimha Rao garu is
    PRIDE of TELUGU PEOPLE
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageswararao8686
    @nageswararao8686 Před rokem +1

    Good morning very nice excellent highlight garikepati pravachanalu

  • @suravarapuchalamareddysama362

    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏
    గురువుగారికి పాదాభివందనం🙏
    నమశ్శివాయ నమశ్శివాయ
    ఓం నమశ్శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @iamSaiADITYA
    @iamSaiADITYA Před 3 lety +8

    అనిర్వచనీయం💐💐💮🌺🙏🙏🙏

  • @lakshmipapai8299
    @lakshmipapai8299 Před rokem

    Adiginaventany post chestunnanduku thankyou very much

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Před 3 lety +5

    గురువు గార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @saipranavisaisowmithri4070

    🙏🌹🌺 guruvugariki shathakoti padabhivandanammulu🙏🌷🥀🌹 Mee pravachanam vinadaaniki ennojanmala adrustam .🙏🙏 Chesukovaali 🙏🙏sri Ghurubhyonnama🙏🙏

  • @GNR9345
    @GNR9345 Před 3 lety +9

    నమః శివాయ 🙏🙏

  • @RamaKrishna-fz2hg
    @RamaKrishna-fz2hg Před rokem +1

    ఓం నమః శివాయ

  • @rajendharrajkings3390
    @rajendharrajkings3390 Před 3 lety +12

    ఓః నమః శివాయ

  • @narepalepusarveswararao6565

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bujjichinna8703
    @bujjichinna8703 Před 2 lety +2

    Guruvu Gariki padabhi vandanam 🙏🙏💐

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla8734 Před 3 lety +10

    Ome namhasivay

  • @vudhariyadav3577
    @vudhariyadav3577 Před 2 lety

    Shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva

  • @susarlameenakshi7203
    @susarlameenakshi7203 Před 3 lety +3

    శ్రీ గురుభ్యోనమః🙏

  • @vudhariyadav3577
    @vudhariyadav3577 Před 2 lety

    Sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama sri rama

  • @dpropeddapalli8829
    @dpropeddapalli8829 Před 8 měsíci

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 Před 3 lety +3

    MAA mother Oka pata padevaru
    ""Minchipoye gunamu teesi vanchi vatti vesinanu
    Nirakara Niranjan a neeku harati"" an
    Ippudardham ayyindi daniki ardham
    Thanks Guruvugaru🙏🙏🙏i

  • @yembarilingam8831
    @yembarilingam8831 Před 3 lety +1

    గురువుగారికి నమస్కారాలు.

  • @naveenperam5284
    @naveenperam5284 Před 3 lety +5

    Om nama shivaya

  • @jayasree6947
    @jayasree6947 Před 2 lety +3

    Excellent knowledge and language skills 🙏 respect 🙏

  • @pljayaprada1272
    @pljayaprada1272 Před 2 lety +1

    Super guruvu gaaru👏👏👏

  • @laxmanasaivilluri9999
    @laxmanasaivilluri9999 Před 2 lety +1

    Omenamasivya

  • @trimurthulujanapala2413
    @trimurthulujanapala2413 Před 3 lety +1

    Danyavadalu guruvugaru

  • @santhakumari1355
    @santhakumari1355 Před 3 lety +2

    Namaskaram guruvu garu 🙏🙏🙏

  • @lavuramanakumari8760
    @lavuramanakumari8760 Před 2 lety

    Guruvu gariki padhbivandhanamulu

  • @Bhawvani45
    @Bhawvani45 Před 2 lety

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @venkateshkesanakurthy3134

    గురువు గార్కి నమస్కారం

  • @tprasadgoud8828
    @tprasadgoud8828 Před 3 lety +2

    🙏🙏guruvugaru

  • @umadevi3761
    @umadevi3761 Před 3 lety +6

    🙏🙏🙏

  • @syamalap4388
    @syamalap4388 Před 2 lety

    Guruvu garu me chamatkaaram adbhutham

  • @nanubothukiranyadav1329

    Guruvugariki padabivandanam

  • @trimurthulujanapala2413
    @trimurthulujanapala2413 Před 3 lety +1

    Danyavadalu

  • @kishoremantha3591
    @kishoremantha3591 Před rokem

    satakoti vandanalu guruvugaru iki

  • @cacmakalidasu6348
    @cacmakalidasu6348 Před 2 lety +1

    Arunachala 🙏

  • @ramasubrahymanyam5780
    @ramasubrahymanyam5780 Před 3 lety

    Chala baga chapparu

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 Před 3 lety +8

    Guruvu Garu ki 🙏🙏

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 Před rokem +2

    🙏🏼🙏🏼🙏🏼

  • @kusumagudla3206
    @kusumagudla3206 Před rokem +1

    Thankyousir

  • @vamsigudipati6793
    @vamsigudipati6793 Před 3 lety +1

    ఓం నమశ్శివాయ

  • @asmadgurubhyonamahajaisree5555

    Asmadu gurubyo namaha

  • @sitamalladi5617
    @sitamalladi5617 Před 3 lety +5

    🙏

  • @eswarpulluri8820
    @eswarpulluri8820 Před 3 lety +3

    Super

  • @sriramn3951
    @sriramn3951 Před 2 lety

    Om uma maheswar swamy ki ..

  • @harishsiddi6876
    @harishsiddi6876 Před 2 lety

    Om Namasshivaaya

  • @shankars5034
    @shankars5034 Před rokem

    Guruvu gaariki pranaamalu July 2022 na benguluru lo jarigina pravachanaalu kaavaalani koruthunnanu

  • @veeraiahpalagiri8615
    @veeraiahpalagiri8615 Před 2 lety

    Garikapti gariki garikotho agarikato padavi vandam a vignudu ki garika ante istam

  • @srinivasaraochalla5357

    OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, OME SRI GANESHAYA NAMAHA OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, OME NAMO VENKATESHAYA NAMAHA, OME SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA OME SRI NAGENDRAYA NAMAHA, OME SRI DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA, OME SRI SRINIVASAYA NAMAHA, OME SRI SRIKRISHNAYA NAMAHA, O.
    MAHA YOGI VISWA ATMA VISWA BHANDHAVA, MUKKOTI DEVATHALLARA, KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA KARUNINCHI KAAPADANDI SWAMY, VANDEMATARAM, JAI BHARATH MAATHA, BHARATH MAATHAKI JAI, JAYAHO BHARATH MAATHA, JAI JAWAN JAI KISAN, AMARAVEERULANDARIKI,NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU, JAI SRI RAMA, JAYA JAYA RAMA, JANAKI RAMA, JAI VEERA HANUMAN, JAI SRI RAMA BHAKTHA VEERA HANUMAN, JAI HINDH, JAI BHARATH MAATHA, JAYAHO BHARATH MAATHAKI, SUBHAM.

  • @divyasrimusicofficial1005
    @divyasrimusicofficial1005 Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vemanarayanareddy509
    @vemanarayanareddy509 Před 3 lety

    ఈ పటు సాహసిక్యముల్ తక్కు.....అని పాఠ్యాంశం... క్షమించ వలసినదిగా కోరుకుంటూ...

  • @koragangadhar5648
    @koragangadhar5648 Před 3 lety +3

    Exlent sar

  • @madhavarajus5691
    @madhavarajus5691 Před 3 lety

    Ramaniyam KAMANIYAM padaabhivandanalu

  • @bhavaniveeresh8107
    @bhavaniveeresh8107 Před 2 lety

    Srigurubyonamaha. Guruvugaru bhagavadgithagurinchi kooda chappandi guruvugaru.🙏

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 Před 9 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 Před 2 lety +2

    🙏🌷🙏

  • @anujavickyanuja5451
    @anujavickyanuja5451 Před 2 lety

    🙏🙏🙏🙏

  • @nistalamohanarao
    @nistalamohanarao Před 2 lety

    Namaskaram. 🙏

  • @prasunaprasuna5709
    @prasunaprasuna5709 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilkandulachowdarys2210

    💐🙏🏼🙏🏼💐

  • @balajimanepalli6305
    @balajimanepalli6305 Před 2 lety

    Guruvugariki padabhivandanalatho sankarabhashyam gurinchi pettandi

  • @suvarapu1959
    @suvarapu1959 Před 2 lety

    Please transfer this KT to Gurazada, so that this will be known to my grand children.

  • @annearavinda8902
    @annearavinda8902 Před 2 lety +1

    🕉🌿🌹🔱OM NAMAH SHIVAYA 🕉🌿🌹🔱

  • @dattisr5765
    @dattisr5765 Před 2 lety

    Omjaisrirama:

  • @moyyethirupathirao8528

    Super guruvu garu

  • @globaltradepartner5825

    Garikapaati vaariki 500 Vasanthaala "AYUSH" Prasaadhinchamani nenu e thapassu cheyyaali.

  • @kavithagundu6138
    @kavithagundu6138 Před 3 lety +1

    Guruvu Gariki koti koti Namaskaralu🙏🙏

  • @vemanarayanareddy509
    @vemanarayanareddy509 Před 3 lety +1

    ప్రస్తుత పాఠశాల పాఠ్యాంశాల నిర్ణయం సంస్కృతి సంబంధంగా. ప్రాచీన కావ్యాలలో గల మంచి ఘట్టాలను ఏర్పాటు చెయ్యడం లేదు..ఆ కారణంగా విద్యార్థులకు మన సంస్కృతికి సంబంధించిన విశేష విషయాలు తెలియడం లేదు....

  • @nagamanimallela5899
    @nagamanimallela5899 Před rokem

    Garikapati vupanyasamulavalana naku vunna bhayalu tolagi anandamuga vuntunnanu

  • @jayalukka6412
    @jayalukka6412 Před 2 lety

    👌. 🙏

  • @vrkmurthy8662
    @vrkmurthy8662 Před rokem +1

    So far no speaker took up to discourse the Prabhanda kaavyam _ by the Poet sri Pingalisurana ,.namely_ Kalapoornodayam ,so please take up speach on that. Kaavyam.

  • @kasinadhunisdevi3091
    @kasinadhunisdevi3091 Před 2 lety

    Aswadhati stotram telugu seta mee drushti loki raaleda guruvugaaru

  • @vvbsmurthy
    @vvbsmurthy Před 3 lety +1

    Namaskaram Sir,,
    I hv a small request
    Surya siddhantam &
    Mayura sathakam
    These two u may please give your valuable points for researchers like us.
    Great Regards. Namaskaram.

  • @akhilgok5924
    @akhilgok5924 Před 2 lety +1

    Sir meelaga mukkusootiga bratakahli antye eppudu vundalemu guruvu garu

  • @drumakanthi7432
    @drumakanthi7432 Před rokem

    Frnds telsa maa annayya Sir college Garikipati college lone 2yrs inter chadivadu. Nd nenu sir daggara inter chaitanya lo sanskrit chepparu. It's my luck

  • @umakvr1909
    @umakvr1909 Před 3 lety

    KVR 🙏🙏🙏🙏🙏

  • @kanduku2002
    @kanduku2002 Před 3 lety +4

    REQUEST FOR ELOBORATION OF - MANASSU - BHUDDI - CHITTAMU - AHANKARAMU - DURING ANY OF YOUR PRAVACHANAMS. PLEASE SIR.

  • @LalMediaMagic
    @LalMediaMagic Před 3 lety +4

    With teenagers also we can take break guruvu garu

  • @swarnalathakaruturi5796
    @swarnalathakaruturi5796 Před 8 měsíci

    భూ

  • @saikumarpathro1829
    @saikumarpathro1829 Před 3 lety +3

    గురువు గారు, శివాలయం లో పెండ్లి చెసుకోవాచ్చునా .. దయచేసి చెప్పండి.

    • @madhav9842
      @madhav9842 Před 3 lety

      బంగారంగా చేసుకోవచ్చు.,,,

  • @skla8553
    @skla8553 Před rokem

    Ism nable to Express my

  • @pandillavenkateswarlu7201

    Ni pravachanala valla chamandi follow autunnaru insfretion