మా ఊరు - మా కుటుంబం | Sweet Memories of Ramaa Raavi | Personal Life Secrets Of Ramaa Raavi | SumanTV

Sdílet
Vložit
  • čas přidán 3. 05. 2022
  • #sumantvmom #ramaaraavi #parentingtips
    Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel: bit.ly/2LitaaD
    And Also Follow Us On :
    Facebook : bit.ly/SumanTVMOM
  • Jak na to + styl

Komentáře • 168

  • @vasudevasharma2646
    @vasudevasharma2646 Před rokem +2

    రమగారు నమస్కారమండి, నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి, ఒక సంస్కృత అధ్యాపకుడిగా మీ వూరు చూడాలని చిన్న కోరిక. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంస్కృత భాషా బోధన వల్ల మీతాతగారి గుఱించి మీరు చెబుతుంటే ఎంతో ఆనందం కలిగింది.

  • @parasaaruna7198
    @parasaaruna7198 Před 2 lety +28

    నమస్కారము రామారావి(కుట్టీ)గారు
    నేను కూడా చిట్టి గూడూరులో
    చదువుకున్నాను
    తాయారమ్మ గారిని చూసిన ఫీలింగ్ కలిగింది.చిట్టిగూడూరునీ,తాతా గారి కృషి ని దర్శనీయంబు గావించారు.జయహో
    తాత గారు..

    • @narayanamvenkatasubbarao3907
      @narayanamvenkatasubbarao3907 Před 2 lety +1

      మీ మాట తీరు అద్భుతమైన, వాక్ చాతుర్యం, బట్టి, మీరు కృష్ణ district. అనిపించింది, మేడం, మీ సహజ సిద్ధమైన వంటలు, కథలు ఆధ్యాత్మిక అమృతవాహిని లాంటి పురాణం సాంఘిక చరిత్ర,ఎన్నో విషయాలు అవగాహన వెనుక మీ family background చాలా బాగుంది. అభినందనలు మేడం గారు

    • @lalithakumarikumaraswamy3119
      @lalithakumarikumaraswamy3119 Před 2 lety

      Ji l like your speach my birth place is ,machilipatnam bandar anagane I feel very happy now iam in Chennai

    • @srilumopidevi6767
      @srilumopidevi6767 Před rokem

      I expected that you might be from krishna district but not machilipatnam. It's a great surprise
      I am also from machilipatnam
      Hello madam, Happy be proud to see you

  • @gaddamgirija9181
    @gaddamgirija9181 Před 2 lety +6

    అయితే మా నాన్నగారు కూడా మీ చిట్టి గూడూరు‌ సంస్కృత కళాశాల చూసుంటారు ఆయన కావూరి సుబ్బరామయ్యగారు సంస్కృత కళాశాల గుంటూరు తెనాలి లో1940- 60 మధ్య Principal తరువాత VSR College shift అయ్యారు. అమ్మకూడా గుంటూరు లో‌భాషప్రవీణ చేసీ తెనాలి లో teacher చేసింది ‌మంచి విషయాలు చెప్పారు 🙏👍

  • @pillalatha2469
    @pillalatha2469 Před 2 lety +3

    మీరు అలాంటి వారి కడుపు న పుట్ట బట్టే మీకు ఇంత నాలెడ్జి వుందమ్మా అదృష్టం

  • @sudhalakshmi1854
    @sudhalakshmi1854 Před 2 lety +4

    Wow great Rama garu
    Family gurunchi chepthuntey chala interest ga undi

  • @ganivinathi5916
    @ganivinathi5916 Před 2 lety +13

    These people are actual celebrities.Really great.

  • @jabiliramadeni598
    @jabiliramadeni598 Před 2 lety +9

    రమా గారు మాది బందరు దగ్గర చిట్టి పాలెం, మీరు చిట్టి గూడూరు వారు అని మా దగ్గర ఊరు వారు అని తెలిసి మాకు చాలా సంతోషంగాను మరియు గర్వం గానూ ఉంది.
    మీరు ఇంత గొప్ప స్థాయిలో ఉండి ఎంతో మంది కి దారి చూపే వారు అవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది అండి..
    మీ కథలు అంటే నాకు ఎంతో ఆసక్తి మరియు ఇష్టం కూడా, రోజు కి ఒక్క సారి అయినా మీ కథలు వినడం మాకు అలవాటు అయిపోయింది...
    ధన్యవాదాలు రమా గారు

  • @sowjanyanaidu7858
    @sowjanyanaidu7858 Před 2 lety +4

    Maadi kuda bandaru rama garu.mana vooru gurunchi chebuthunte heartfull ga smile vachestundi

  • @padmajavasireddy9061
    @padmajavasireddy9061 Před 2 lety +1

    Wow. Really great Rama Garu
    Meeru chepthunte vinalanipisthundi

  • @sutarlaxmi7205
    @sutarlaxmi7205 Před 2 lety +2

    Great ramagaaru ee vedio chusaaka mee meeda inkaa gouravam perigindhi 🙏🙏

  • @dasariratna4931
    @dasariratna4931 Před 2 lety +7

    Namasthe Amma grear family, great college, great village.... Feeling so happy ....

  • @hvrsarma3241
    @hvrsarma3241 Před 2 lety +26

    నేను కూడా ఆ కళాశాలలో చదివాను. భాషా ప్రవీణ. మాది నెమ్మలూరు. తాత గారు మాకు స్వయంగా ఇంటి అరుగుల మీద చెప్పేవారు. నేను అక్కడే చదివి లెక్చరర్ గా కూడా చేసాను. మరల అప్పటి విషయాలు గుర్తు చేశారు. ధన్యవాదాలు. శర్మ.

    • @RamaDevi-jk3vd
      @RamaDevi-jk3vd Před 2 lety +2

      మీరు కళాశాల సమూహం లో ఉన్నారా?

  • @surekhachalla8455
    @surekhachalla8455 Před 2 lety +2

    Mee ancestors gurunchi manchi vishayalu share chesaru..chaala thanks madam

  • @susilaveluri5409
    @susilaveluri5409 Před 2 lety +8

    సంగతులు తెలుసుకోవడం చాలా సంతోషంగా వుంది

  • @karanamanuradha1546
    @karanamanuradha1546 Před 2 lety +3

    Great family Ramagaru mimmalni charge chala garvamga undi

  • @shakunthala9399
    @shakunthala9399 Před 2 lety +2

    🙏🙏andi chala manchi village 👌 manchi matalu chepparu andi madam garu 👌👌 tq andi 🌹❤️🌿🌱👍

  • @muraligopalpanyala1475
    @muraligopalpanyala1475 Před 2 lety +3

    అమ్మ తాత గారి కి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @arunadeekonda3623
    @arunadeekonda3623 Před 2 lety

    Nice andi rama gari ooru gurinchi telusukunnam appati nundi adagali ankunna video chesaru tq jaya garu

  • @madhurabeautifulworld3374

    AMMA mi matalu vintunte time assalu teliyadu.Aanimutyalu ante vintame gani eppudu chudaledu.Miru matlade pratimata Aanimutyame Amma.Mi lanti manchini panche vyaktulu neti samajaniki chala avasaram👏👏

  • @t.bharathi8510
    @t.bharathi8510 Před 2 lety +2

    Great Ramagaru anduke meelo intha samskaram manchi Vallanundi manchi vishayalu vintunte manalonu manchi alochanalu vastayi maa eppudu books chadavamani cheppevaaru

  • @kasturivelicheti9536
    @kasturivelicheti9536 Před 2 lety +1

    Great Ramagaru entha beautiful ga undhi Chitti Guduru 👏👏👏

  • @gruhalakshmibondalapati4714

    జానకి తో జనాతి కం నేను విన్నాను కానీ ఈ మద్య ర ప్రసారం లేదు ఇది చాలా చాలా ఇష్టం మీకు వీలైతే సుమన్ లో వీడియో పెట్టండి

  • @sangeethayadav6086
    @sangeethayadav6086 Před 2 lety +5

    సొంత ఊరు మీద మమకారం ఎంతో ఎంతో 🙏🙏

  • @manjappah4000
    @manjappah4000 Před 2 lety

    Super amma okkokka mata okka gnapakam bagha chepparu very very super exelent 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ndevikandi5776
    @ndevikandi5776 Před 2 lety

    Thank you Amma...me tho paatu memu kooda Mee anandam ni panchukunamu...
    Chala santhoshamga anipinchindi....vintunte chittiguduru gurunchi...
    Me Valle theliyani vishayalu enno telsukuntunamu...
    Thank you so much for sharing with us...
    From Hyderabad only...

  • @neelimadesireddy9493
    @neelimadesireddy9493 Před 2 lety +10

    Great family Amma 🙏🙏

  • @UshaKiransKitchen
    @UshaKiransKitchen Před 2 lety +3

    Well Family Rama garu& inspiring your videos

  • @subhashinibathala2184
    @subhashinibathala2184 Před 2 lety +2

    Super Amma=_=🙏🙏🙏

  • @suppusoora
    @suppusoora Před 2 lety

    beautiful andi rama garu, mee ooru gurinchi vintunte chustunte Sirivennela garu raasina "Ee gaali ee nela, ee ooru selayeru" ane paata meeku chaala apt ani anipistundi :) Mee siblings gurinchi kooda oka video cheyandi rama garu :)

  • @radhab4057
    @radhab4057 Před 2 lety +3

    Very happyily listening

  • @ratnakumarigowrisetty9600

    రమ గారు! మంచి చదువుకున్న కుటుంబము లో పుట్టిపెరిగిన మీరు మంచి విషయాలు వంటబట్టించుకున్నారు మంచి సంస్కారము తో.
    మా అమ్మ గారు కూడా మంచి సంస్కారాలు నేర్పించారు చిన్న నాటి నుండి మంచి నీతి కథలు చెబుతూ పెంచారు మా చిన్నప్పుడే నాన్న గారు చనిపోయినా కూడా మంచిగా 6 గురు పిల్లల్ని పెంచిన ధీర వనిత.
    అన్నట్టు మీరు ఈసారి బందర్ వచ్చినప్పుడు చల్లపల్లి కి మా ఇంటికి కూడా జయతో వచ్చి వెళ్ళండి మా గృహము మీ రాక తో పావనం చేయాలని కోరుతున్నాను.
    ( 1991 to 1995 దాకా మేము కూడా బందర్ లో వుండి వచ్చాము. అప్పుడే పెళ్లి అయ్యి కొత్తగా వచ్చాము)
    మా సొంత ఊరు ఒంగోలు తరువాత బందర్ అన్నా నాకు ఇష్టం.

  • @padmareddy4713
    @padmareddy4713 Před 2 lety +1

    అందమైన పల్లెటూరు
    నాకు ఇలాంటి పల్లెటూర్లంటే చాలాఇష్టం
    మీ అందమైన కుటుంబం చాలా బాగుంది

  • @dhilipt8081
    @dhilipt8081 Před 2 lety +2

    Super very lucky to have been the great family

  • @storiesbymanjulasista7904

    Meeru cheppina vishayaalu Adhubhutam...Maa uuru Amalaapuram daggara Bodasakurru...naaku chala ishtam..pachhani polaalu.kobbari chetuli manduvaa illu.yento baaguntundi.....

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 Před 2 lety +1

    అద్భుతం

  • @madhavilatasharma5962
    @madhavilatasharma5962 Před 2 lety +4

    Miru chala lucky Rama garu

  • @sureshkumaryenugu2860
    @sureshkumaryenugu2860 Před 2 lety +3

    అమ్మా, మేము కూడా గూడూరు లోనే పుట్టాము.నేను మీ వీడియో ల గురించి మా స్నేహితులతో రమా రావి గారు మా పక్కన ఊరే అని చెబుతుంటాను. ఇప్పుడు మేము అక్కడ ఉండకపోయినా....

  • @telugintiathakodaluruchulu

    🙏🏻🙏🏻🙏🏻👌 బాగా చేశారు అమ్మ

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 Před 2 lety +3

    రమా నాజీవితం లో చిట్టి గూడూరు ఎంతో అపురూపమైన బహుమతి అరుణా పిన్ని అక్కడి కి రావడం నా అదృష్టం తాయమ్మగారిని చూడటం ఆమె చేతి భోజనాలు ఆ దేవత సహనం రమా ఫ్రెండ్ కావడం మా జీవితం లో ఎన్ని చూసి నా వెంకన్న పిన్ని సుధా పిన్ని మేము నలుగురం చదువుకున్నాం రమా ఎన్నో జన్మల ఋణానుబంధం 🙏

  • @manoramasompalli1221
    @manoramasompalli1221 Před 2 lety +7

    మీరు మీ తాత గారి లాగా వున్నారు rama gaaru

  • @sumalatha5999
    @sumalatha5999 Před 2 lety

    Chala manchi vishyalu chepparamdi maku telidu thathagaru gurunchi

  • @leelavathighantasala7377
    @leelavathighantasala7377 Před 2 lety +1

    Super super amazing 👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @gampaswetha4297
    @gampaswetha4297 Před 2 lety

    Meeru aaa family lo Puttadam mee adhrustam ayithe, Suman TV dhwaara meeru cheppe enno manchi vishaayaalu vinadam naa adhrustam

  • @rajyalakshmibhattiprolu8770

    Namasthe Ramaa garu Me vedios chestu untanu Madee Bander Ma nanna garu National high school lo Headmaster ga checinaru Nidumolu Surya Prakash RAO garu Nenu 1965 66 lo oriental school chadevinanu. Me Tatagare ni kalicinanu varu ma home ki 2 times vachinaru. Rajya lakshmi

  • @karunasreeparankusham9995

    Great family 🙏🙏

  • @anumulapadmaja8418
    @anumulapadmaja8418 Před 2 lety

    Super అమ్మ

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 Před 2 lety +2

    Very nice Andi 😊

  • @Ramanagopalaswamy1592
    @Ramanagopalaswamy1592 Před 2 lety +6

    కులపతి వరదాచార్యులవారి వారసత్వం శ్రీమతి రమా రావి వారి ద్వారా ,కొనసాగుతోంది. ఇది ఎంతో సంతోషదాయకం!దేవవాణి సంస్కృతభారతి ని అందరికీ పరిచయం చేస్తున్న రమగార్కి అభినందనశతములు.ఆచార్యులవారు ,సంస్కృతభాషలోనికి అనువదించిన శతకాలు ఎక్కడ నుండి పొందవచ్చునో తెలియజేయండి!!!

  • @sphani7010
    @sphani7010 Před 2 lety

    Chala bavundandi mee voori vishayalu theliyachesaru

  • @sheshachalamsriram3545

    Noble family. ...🙏🙏🙏

  • @krishnavenitr7641
    @krishnavenitr7641 Před 2 lety +1

    Great family 🙏🙏🙏

  • @padmavathik8425
    @padmavathik8425 Před 2 lety

    Ramaravigaru Mee village Mee sisters meefamily Naku Baga nacchinadi Mee family laga vundalane Naku chala estam

  • @modernpoet7155
    @modernpoet7155 Před 2 lety +11

    మన పూర్వ ఫలాల ప్రతి మనకు ఏదో ఒక్క అణువంతైనా వస్తుంది అంటారండి అది ఆ రక్తం తాలూకా ఉనికి...అదే పూర్వజన్మ సుకృతం.
    మా నాన్న గారి నాయనమ్మకు అన్నదమ్ములు లేరు
    నలుగురు అక్కాచెల్లెళ్ళు అవ్వటం మూలాన అవిడ నాన్న గారి ఆస్తి నలుగురుకీ పంచితే ఒక వాటకి ఇల్లు రావటం లేదటండి అప్పుడు
    వారి ఇంటి ఎదురుగా ఓ వేద పాఠశాల ఉండేదట
    లింగరాజు పంతులు గారు నడిపేవాట .అప్పటికి వంద సంవత్సరాల క్రితం ఇల్లు అటండి అది .
    అందుకోసం వారు ఆ బడిని వదిలేసి పక్కనే
    బసవపాడు అగ్రహారం లో ఎవరైనా ఓ ఇల్లు కట్టిస్తే
    అక్కడ బ్రాహ్మణ పిల్లలు ఎక్కువ అన్నారట
    మా తాతగారి తాతగారు 200 ఏళ్ల క్రితం 50 రూపాయలతో నాలుగు గదుల నాదు బంగ్లా
    బట్టీ సున్నంతో పెద్ద వరండాలతో కట్టించి వేద పాఠశాలకు ఇచ్చి ఇప్పుడు నడుపుతున్న ఆ ఇంటిని తీసుకొన్నారటండి...ఆ వేద గోష్టి మహిమ ఏమో అక్కడ పుట్టిన అందరికీ దైవభక్తి ఎక్కువే..
    ఆ ఇల్లు మా తాతగారి అమ్మగారి వచ్చి కాలక్రమంలో నాన్న గారికి బాబాయ్ కి వచ్చింది
    తాతగారైతే ఆయన 16 వ యేట నుండి
    పొలం లో పసువుల కొట్టందగ్గర
    రామ. లక్ష్మణ .శీతా .హనూమతుల మట్టి విగ్రహాలకు.భక్త రామదాసులా తనకు తోచిన విదంగా కల్యాణం జరిపించేవారు అలా 83 సంవత్సరాలు ఆగకూడదు జరిపారు 99 ఏండ్లు బ్రతికారు మూడు సంవత్సరాలైంది కాలం చేసి .
    అయినా ఆగదూ ఆ నవాయి...
    ఆ పాత ఇంటిని తీసేసారు ఆరునెలలక్రింతం
    గోడల మాటున ఏవేవో రాతలు అవీ ఉన్నాయట
    రాతివి ఒకటో రెండో పాత్రలు యజ్ఞం లో వాడె గరిటెలు లాంటివి నేలలో ఓ చేట కనపడ్డాయటండి
    కానీ జే సీ బీ వాళ్ళు తీసే లోపే మొత్తం తొక్కేసారట ..సాక్షిగా అక్కడ ఉన్న నుయ్యి మాత్రం ఉంచామండి లాస్ట్ ఇయర్ వరకూ ఆ ఇల్లు మాకు ఆశ్రయం ఇస్తూనే ఉంది....

  • @prabhareddy6563
    @prabhareddy6563 Před 2 lety

    Rama garu super 👌 inforamation

  • @anuradhayellina7955
    @anuradhayellina7955 Před 2 lety

    Ramagaru 🙏,meedi poorva janma sukrutam

  • @anuradhas757
    @anuradhas757 Před 2 lety +3

    Namaskaram amma. 🙏🙏

  • @mallikaarasu3998
    @mallikaarasu3998 Před 2 lety +1

    very nice 👍

  • @renuka5622
    @renuka5622 Před 2 lety

    Mi village pakka ne ma ammamma gari village kuda ...miru chebuthuntte chala happy ga vundhi

  • @schandswetha3181
    @schandswetha3181 Před 2 lety

    Great College great family 👍🙏🙏🙏

  • @schandswetha3181
    @schandswetha3181 Před 2 lety

    నమస్కారం రామ గారు ఊరు చాలా బాగుండి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @prabhareddy6563
    @prabhareddy6563 Před 2 lety

    Super informaation

  • @vijayanirmala5144
    @vijayanirmala5144 Před 2 lety

    🙏🙏🙏Rama garu mee oori gurinchi ventunte pulakarichi poyanu,plz inka inka mee oori gurinchi thelusukovalani undi,inka cheppandi plz

  • @yagnikavaishnavi2020
    @yagnikavaishnavi2020 Před 2 lety +1

    Madam,meeru chepthunte naaku maa ammama vuru vizayanagaram gurtuku vastuundhi,same big old house wth lot of space,actually,our ammama house was a big veda paatasala school it seems,purchased by our grandfather at that time it seems,but,now,half of the house renovated but remaining they kept as it is like that

  • @KanakaDurga-ow5wz
    @KanakaDurga-ow5wz Před 8 měsíci

    అవునూ నాకూ చాలా పుస్తకాలు పిచ్చి అందుకే మీ తాతగారి పేరు వినగానే నాకు చాలా గుర్తుంది

  • @balagopalmandavalli8551
    @balagopalmandavalli8551 Před 2 lety +2

    అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasukambampati5378
    @vasukambampati5378 Před rokem

    Namasthe ramaa garu...

  • @maruna5551
    @maruna5551 Před 2 lety +5

    Mee attagari family gurinchi cheppandi rama garu.

  • @muraligopalpanyala1475
    @muraligopalpanyala1475 Před 2 lety +1

    మంచి మధురస్మృతులు 🙏

  • @kondakindirajitha1595
    @kondakindirajitha1595 Před 2 lety +1

    Ok thanks grat family

  • @padmavathik8425
    @padmavathik8425 Před 2 lety

    Madam Mee family members Mee vathavaranam Naku Baga nacchinadi next janmloo nanu Mee family member loo puttale anukuntanu naaku peddafamily busy life chala estam

  • @vennelaramyasri4618
    @vennelaramyasri4618 Před 2 lety +1

    Chala manchi family ramaa garu 😍

  • @dhritiscollections9052

    Nice 🙏

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Před 2 měsíci

    అద్బుతః రమగారు

  • @MegaSidster
    @MegaSidster Před 2 lety

    Your description of your roots is very modest. Good to know that your background is intellectual family. Sanskrit is Deva bhasha, hope that it will have some recognition, though not that old glory.

  • @rajeswarias5565
    @rajeswarias5565 Před 2 lety

    రమ గారు మీ ఊరు చూసి వచ్చాము మీరు పూనుకుని డెవలప్ చేయగలరు

  • @user-nt2gf5zh4w
    @user-nt2gf5zh4w Před 2 lety +3

    Naa peru naga lakshmi maadi chitti guduru. Nenu kuda acollage lo pree, -degree chaduvukunnanu. Marala T. p.T training kuda a collagelonw chesanu. Memu Rana garini kutti akka ani pilichevallam.

  • @bhavdeeprock9238
    @bhavdeeprock9238 Před 2 lety

    Maadi Bandaru ne Rama garu , meeru bandar vachinappudu thappakunda kalavali andii 🙏🏻🙏🏻🙏🏻

  • @shashikala5711
    @shashikala5711 Před 2 lety

    Grate family

  • @srilakshmi5972
    @srilakshmi5972 Před 2 lety

    Rama garu... Mee vuru gurinchi, thaathagiri gurinchi chaala baaga chepparu,chaala bavundandi, inkaa mee vuri gurinchi kudaa inkaa inkaa cheppochemo... Inkoncham sepu cheppunte inka vinevallam kadaa Rama garu... Bavundandi

  • @mydukurpadmavathi8320
    @mydukurpadmavathi8320 Před 2 lety

    Shall we have a visit to ur chitti guduru mam. I'm fan of ur descriptions mam.

  • @vidyavathi9601
    @vidyavathi9601 Před 2 lety +1

    🙏 🙏 🙏

  • @SivaKumar-fr7ry
    @SivaKumar-fr7ry Před 2 lety +1

    Ramaa garu meeru chebutumte, naaku aa college lo sanskrit chaduvukovali Ani vundi

  • @dhamayanthib9619
    @dhamayanthib9619 Před rokem

    Ramaa garu made me vuri pakana gudur meru cheptunti naku bhale anipenchinde I'm so happy

  • @purna2081
    @purna2081 Před 2 lety +8

    రమా గారు, మీ వసంత అక్క గారు మా సంస్కృత lecturer మహర్షి college లో. I remember she was very strict ☺️. అప్పడు నాకు 17 ,18 yrs. ఇప్పుడు నాకు 50 yrs. ఇప్పటికి నాకు వసంత maam బాగా గుర్తు. Please convey my regards to her.

  • @sabbatarun7928
    @sabbatarun7928 Před 2 lety +5

    College tour and me memories oka video cheyandi Rama garu

  • @bujjichinnu5746
    @bujjichinnu5746 Před 2 lety +2

    🙏🙏🙏

  • @indhunarayana5860
    @indhunarayana5860 Před 2 lety +1

    Bandhar dhaggara chilakalapudi panduranga swamy gudi gurinchi cheppandi

  • @sridevikadali2317
    @sridevikadali2317 Před 2 lety

    Rana garu

  • @lotus4276
    @lotus4276 Před 2 lety

    My beautiful village is next to gudur

  • @priyankareddy7244
    @priyankareddy7244 Před 2 lety +2

    Rama garu mee atthavarinti gurunchi kuda cheppandi .

  • @bharathimolakalapalli2692

    👌👌🙏

  • @susilaveluri5409
    @susilaveluri5409 Před 2 lety

    mee poorvapu santatiki telusukovadam maaku chala santhosham gaa vundi,

  • @Lakshmidevi-sq7lz
    @Lakshmidevi-sq7lz Před 2 lety

    Great family 👏👏👏 manchi visyalu chepperu Amma meku Danya vadamulu. Maadi kuda vizianagaram andi. Puttatam peragatam still eppudu vzm lo unnanu madam garu. Vzm Samskrutha kala sala eppatiki femous andi. Vzm kalalaki prasiddhi. vzm lo kuda chudalsinavi telusukovalsinavi chala vunnae madam garu

  • @sangisettyrenu7721
    @sangisettyrenu7721 Před 2 lety

    Amma meeru enthamandi pillalu

  • @sattenapallimadhusudhanach792

    🙏🙏🙏🙏

  • @deekshith6652
    @deekshith6652 Před 2 lety

    namaskaram mam, tatagari ki vandanalu great family

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 Před 2 lety

    🙏

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 Před 2 lety +1

    Great andi Ramagaru machi family lo puttedu chala Adustavantulu

  • @sam-ou9cg
    @sam-ou9cg Před 2 lety

    నేను కూడా చిట్టిగుడూర్ లో చదివాను మేడం. మాది గూడూరు.తెలుగు టీచర్ గా చేస్తున్నాను.

  • @BhagavadGitaTelugu
    @BhagavadGitaTelugu Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏