క్యారెట్ సాగుతో ఎకరాకు 2లక్షల లాభం | Carrot Cultivation | Carrot Sagu | Shiva Agri Clinic

Sdílet
Vložit
  • čas přidán 24. 01. 2024
  • క్యారెట్ సాగుతో ఎకరాకు 2లక్షల లాభం | Carrot Cultivation | Carrot Sagu | Shiva Agri Clinic
    #carrot #carrotfarming #carrotseed #carrotcultivation #carrotharvesting #vegetablesfarming #rootcrops #carrotsagu #carrotfarminginindia #shivaagriclinic
    క్యారెట్ సాగులో ఎకరాకు 50వేలు-1లక్ష పెట్టుబడి పెట్టి ఒక మడుము (10kgs) మార్కెట్ లో 300-600 రు అమ్మితే ఎకరాకు దాదాపుగా 2-3 లక్షల లాభం ఉంటుంది అని మూలమాడ గ్రా నవాబుపేట మం వికారాబాద్ జిల్లా రైతు సుధాకర్ రెడ్డి తాను సాగు చేస్తున్న 6ఎకరాల క్యారెట్ పంట వివరాలు అనుభవాలు తెలిపారు.
    Contact Shiva Agri Clinic With Mail : Shivaagriclinic@gmail.com
    Facebook :
    / shivaagriclinic5
    Instagram :
    / shiva_agriclinic
    Title : క్యారెట్ సాగుతో ఎకరాకు 2లక్షల లాభం | Carrot Cultivation | Carrot Sagu | Shiva Agri Clinic
  • Věda a technologie

Komentáře • 28

  • @uthejyadav8478
    @uthejyadav8478 Před 6 měsíci +1

    Good video good information

  • @malathitikotesh9416
    @malathitikotesh9416 Před 6 měsíci +1

    Good 👍

  • @nasar9044
    @nasar9044 Před 6 měsíci +2

    Super video bro frome EKMAMIDI

  • @sampathsurapogu1934
    @sampathsurapogu1934 Před 18 dny

    50 కిలోలు క్యారెట్ కావాలంటే ఎలా ఆ రైతుని సంప్రదించాలి మాది lb nagar, telangana

  • @etharamvyavasayam1391
    @etharamvyavasayam1391 Před 5 měsíci +1

    Carrot washing machine gurinchi oka video teyandi

  • @mahendrabaliboyina4318
    @mahendrabaliboyina4318 Před 6 měsíci +1

    Anna..rain pipe use chesthunnaraa

  • @lingammunnurkapupatls1257
    @lingammunnurkapupatls1257 Před 6 měsíci +1

    Anna mt carrot bags eam rate undi maa side 45rupes one bag

  • @sathishgeesa435
    @sathishgeesa435 Před 5 měsíci +1

    seeds ఎక్కడ దొరుకుతాయి

  • @baithiswamyswamy
    @baithiswamyswamy Před 6 měsíci +4

    క్యారెట్ ఏ నెలలో వేస్తే దిగుబడి వస్తుంది

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Před 6 měsíci

      Aug to jan eppudaina veyyochu

    • @dubaitruckvlogstelugu2007
      @dubaitruckvlogstelugu2007 Před 6 měsíci +1

      ​@@ShivaAgriClinicఇలాంటి భూమి లో పండుతుంది.. అలాగే మైక్రో స్ప్రింకర్ల ఎంత దూరం లో సెట్ చేసుకోవాలి

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Před 6 měsíci

      Sir video lo clear ga adiganu..నీరు నిలవని నెలలు ఓకే ఇసుక నెలలు పనికిరావు.. స్ప్రింకలర్ ప్రతి 1-2mts కీ ఒకటి

  • @gopinathsanthi5086
    @gopinathsanthi5086 Před měsícem +1

    నైస్ ఇన్ఫర్మేషన్ బ్రదర్, మాకు క్యారెట్స్ సీడ్స్ కావాలి ఎలా

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Před měsícem

      Hyderabad లోని నిజామ్ కాలేజ్ దగ్గర ఉంటాయి

    • @gopinathsanthi5086
      @gopinathsanthi5086 Před 27 dny

      క్యారట్ సీడ్స్ అడిగితే నిజం కాలేజీ దగ్గర ఉంటాయి అంటున్నావు,

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Před 27 dny

      Call 7013570447

    • @ShivaAgriClinic
      @ShivaAgriClinic  Před 27 dny

      Call7013570447

  • @saikumar-cx2qu
    @saikumar-cx2qu Před 6 měsíci +2

    Former contact number evandii

  • @AshokKumar-vh5fi
    @AshokKumar-vh5fi Před 2 měsíci

    Farmer number bro

  • @PavanKumar-up5co
    @PavanKumar-up5co Před měsícem

    Rytu number kavali