హైదరాబాద్ లో నాగార్జున N-కన్వెన్షన్ పై బుల్డోజర్ యాక్షన్ || Action On Nagarjuna's N-Convention ||

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #nagarjuna #telangana #revanthreddy
    Actor Nagarjuna-owned N-Convention in Madhapur razed by HYDRAA
    The N-Convention centre advertised itself as a ‘one stop destination for every occasion’. The main hall is a 27,000 square feet facility that used to seat up to 3,000 persons
    In one of its most dramatic actions since its creation, July 17, 2024 the Hyderabad Disaster Response and Assets Monitoring and Protection agency (HYDRAA) has moved in to raze the N-Convention centre in Madhapur on Saturday morning (August 24, 2024). Its ancillary structures were also razed by the officials who threw in security dragnet while carrying on the work.
    N Convention is managed by N3 Enterprises and is jointly owned by actor/producer Nagarjuna Akkineni and Nalla Preetham. The area has been cordoned off and earthmovers are at work on the N Convention. Much of the structure was razed by 11 a.m. The convention centre is allegedly built within the Full Tank Level of the Tummidikunta lake. The blockage of water flow from the lake had led to frequent flooding in the 100-feet road, Ayyappa Colony and other areas in the catchment area of the lake.
    The N-Convention centre advertised itself as a ‘one stop destination for every occasion’. The main hall is a 27,000 square feet facility that used to seat up to 3,000 persons. It had a 26,000 square feet open air venue called Banyan.
    www.thehindu.c...

Komentáře • 461

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 Před 20 dny +142

    హైదరాబాద్ ముంపుకి గురికావడానికి కారణం ఇలాంటి అక్రమ ఆక్రమాణాల వల్లే. Good job రేవంతన్న

  • @lavanyasolutions4447
    @lavanyasolutions4447 Před 20 dny +113

    మంచి దమ్మున్న బుల్లోడు చేస్తున్న ఒక మంచి పని రేవంత్ మరియు అంతకన్నా ధమ్మున కుర్రోడు రఘునాథ్ చేస్తున్నారు.

    • @bhaskarmalka
      @bhaskarmalka Před 19 dny

      @@lavanyasolutions4447 మన వాళ్లు briefed me

  • @TechSpecifications
    @TechSpecifications Před 20 dny +106

    గుడ్ జాబ్ సీఎం రేవంత్ రెడ్డి

    • @shivasr.6485
      @shivasr.6485 Před 20 dny +3

      Arrey nibba adhe N convention lo revanth gadi daughter marriage Aendi ra 😂😂😂😂

    • @tspsc_mcq
      @tspsc_mcq Před 20 dny +9

      ​@@shivasr.6485Marriage ayithe endi sir...

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 Před 19 dny +18

    వెల్డన్ రేవంత్.. ప్రకృతి కూడా హర్షిస్తుంది.. ధైర్యంగా ముందుకు వెళ్ళండి 👍🇮🇳

  • @iloveindia7230
    @iloveindia7230 Před 20 dny +29

    రియల్ హీరో రేవంతరెడ్డి
    చెరువులు, కుంటలు కాపాడాలి.

  • @TechSpecifications
    @TechSpecifications Před 20 dny +118

    చెరువులు కాబ్చ లు ఆపాలి
    బులడోజర్స్ ముందుకు సాగాలి

  • @bsp12345
    @bsp12345 Před 20 dny +128

    ఆ వీడియో లో స్పష్టంగా కనపడుతుంది .. అది చెరువు లో ఉన్నట్టు...

  • @sridharacharyachintapatla6166

    మీ విశ్లేషణ కొరకే ఎదురు చూస్తున్నాము సార్....

  • @bangalorerealestatedevelop7431

    Great job 👏👍 appreciated Revanth Reddy ❤

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 Před 20 dny +117

    నాగార్జున కి పలుకుబడి కలిగిన వాడు ఐతే కబ్జా ఎందుకు చేశాడు
    కబ్జా నాగ్

    • @kranthikn3
      @kranthikn3 Před 19 dny +1

      Why should legislative wing our government do all this? Why isn't the executive wing not doing their work correctly? I see everyone doing illegal structures in cyberabad area! But all the officers turn a blind eye towards them taking commissions and doing corruption. Expect the whole system to get fixed!!!

    • @suneel6511
      @suneel6511 Před 19 dny +1

      What abot director raghavendra rao and his abids commercial complex

    • @malkhedsusheel8769
      @malkhedsusheel8769 Před 19 dny

      czcams.com/video/EguL8MsO0j8/video.htmlsi=-a7qAS7E1ovxGy5M

  • @swathivisionstudyhallshiva5599

    తెరాస వాళ్ళు అప్పుడు బెదిరించి..సెటిల్మెంట్ చేస్కుని . కమిషన్ తీస్కుని వదిలేసారు

    • @gpavankumar7975
      @gpavankumar7975 Před 20 dny +5

      Arey adi permission ochinde congress govt ra babu

    • @jagannadharao304
      @jagannadharao304 Před 19 dny +3

      టీఆర్ఎస్ Tax Revenue Service

    • @bhaskarmalka
      @bhaskarmalka Před 19 dny

      @@jagannadharao304 scamgress party

    • @karthikmail7639
      @karthikmail7639 Před 19 dny

      @@swathivisionstudyhallshiva5599 Revanth Reddy matram daughter marriage kosam discount teskunadu mari..N Convention lo. 😆 Kakkurti vedhava. 🤣

    • @racturl
      @racturl Před 19 dny

      Arai munda adhi high court nunchi stay techukoni aparu

  • @nandyalabhaskarreddy4109
    @nandyalabhaskarreddy4109 Před 20 dny +82

    ఇవన్నీ ఓకే సార్, మంచి పనే చేస్తున్నారు,అదే విధంగా రామోజి ఫిలిం సిటీలో, ఉన్న అసేన్డ్ బూములు, చెరువులు కొండలు గుట్టలు, పెదవాళ్ళుకు ఇచ్చిన ఇంటి స్థలాలు, ఉన్నాయి ఉన్నాయి కదా, దానిజోలికి వెళ్ళే దమ్ము ధైర్యం, రెవంతుకు ఉంద,

    • @nanionly
      @nanionly Před 20 dny +9

      Kcr sir ki lekane vellaleda.?

    • @hbbabu4791
      @hbbabu4791 Před 19 dny +6

      కేసీఆర్ కి దమ్ములేదా?10 years ఎందుకీ ఎం చేయలేదు.

    • @Varma.b
      @Varma.b Před 19 dny +5

      అంటే కెసిఆర్ కి దమ్ము లేదులే.

    • @mahammadshaik7101
      @mahammadshaik7101 Před 19 dny +1

      Broker-CM ki Ramoji compound Loki no entry

    • @satyasrideviseemakurthi
      @satyasrideviseemakurthi Před 19 dny

      Lotus pond cheruvu lo kattina building kuda kulchutharu sir.

  • @cherukurivsnmurthy9179
    @cherukurivsnmurthy9179 Před 20 dny +30

    అక్రమ కట్టడాలు అన్నీ అందరివి ఇదే విధం గా కూలేచేయాలి

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 Před 20 dny +22

    సంచలనం కాదు ప్రొఫెసర్ డ్యూటీని సక్రమంగా చేస్తున్నారు వాళ్ళు

  • @ravichaudhary6391
    @ravichaudhary6391 Před 20 dny +21

    గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నాయకుడిగా ఉండాలి గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే ముందు వాళ్ళ మెసేజ్ చెప్పారు ప్రజలకు మంచి చేసి గొప్పగా ఉండాలి అనే కోరిక ఆయన గారికి ఉంది అన్న నందమూరి తారకరామారావు గారి పేరుల నా పేరు కూడా ఉండాలని ఉంది అదే ఆయన ఉద్దేశం అని వాళ్ళ మిస్సెస్ చెప్పారు కాబట్టి ఇప్పుడు చేసే పనులకు ఆవిడ గారు చెప్పిన దానికి దగ్గర పోలిక ఉంది కాబట్టి మంచిగానే స్వాగతించాలి మంచి చేస్తాడని నమ్మాలి లేనిపోని బురద చల్లి మంచి పని చేసే వాడిని చెడగొట్ట కూడదు మీరు చెప్పింది నూటికి నూరుశాతం నిజం

    • @MYNAMEISKANTH007
      @MYNAMEISKANTH007 Před 19 dny

      పేదలకు సేవ చేయడం అంటే అయ్యి పోల్చడం కాదు ఫస్ట్ రుణమాఫీ చేయమన్న లుచ్చా గాని

  • @sagidapoguparimala9386
    @sagidapoguparimala9386 Před 20 dny +23

    రామోజీ ఫిల్మ్ సిటీ సంగతి కూడా త్వరగా తెల్చండి

  • @murthyraju3066
    @murthyraju3066 Před 20 dny +17

    సార్ అనుమతులు ఇచ్చిన గవర్నమెంట్ లొ ఉన్న మినిస్టర్ లు మరియు గవర్నమెంట్ ఆఫీసర్ లని మందు అరెస్ట్ చేసి జైలు లొ పెట్టాలి

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Před 20 dny +38

    Hat's off 🙏🏻🙏🏻 government మీద సామాన్య మానవుడికి నమ్మకం కొంచమైనా కలుగుతుంది.🙏🏻🙏🏻

  • @venkatrramanabitta
    @venkatrramanabitta Před 20 dny +53

    రామోజీరావు గారు కూడా కబ్జా చేశారు కదా ఆ స్థలాలు కూడా గవర్నమెంట్టేకోవర్ వేసుకుంటుందా

  • @gandurambabu5924
    @gandurambabu5924 Před 20 dny +23

    Great cm sar

  • @user-hn5ql5cg8r
    @user-hn5ql5cg8r Před 20 dny +69

    నాగార్జున case వెయ్యాలి ఎవరు ఆ భూమిని అమ్మి మోసం చేశారో ఇంకా constructions కి ఏ గవర్నమెంట్ మంత్రులు అధికారులు permisions ఇచ్చారో వాళ్ళమీద case వెయ్యాలి అక్రమం అయినప్పుడు ఎందుకు permisions ఇచ్చారు అని

    • @HolyGodLove
      @HolyGodLove Před 20 dny +1

      ఇ స్థలం అక్రమ సైట్ కాకా పోతా ఈ పాటికి హైకోర్టు నుంచి స్టే వచ్చింది

    • @HolyGodLove
      @HolyGodLove Před 20 dny

      ఇ స్థలం అక్రమ సైట్ కాకా పోతా ఈ పాటికి హైకోర్టు నుంచి స్టే వచ్చింది

    • @Varma.b
      @Varma.b Před 19 dny

      ​@@HolyGodLove
      ఏమని స్టే యిచ్చింది? నాగార్జున ది ఆఁ ల్యాండ్ అయితే కోర్టు నాగార్జున ది అని తీర్పు ఇవ్వాలి కానీ, స్టే ఎందుకు యిచ్చింది. నది అని నిరూపించుకుంటా అంత వరకు కూల్చా కుండ స్టే ఇవండి అంటే యిస్తుంది. కానీ స్టే యిచ్చిన 10 సంవత్సరాలనుండి ఎందుకు నిరూపించలేదు.?

    • @HeartistMurali
      @HeartistMurali Před 19 dny

      Mari noteesulu ivvakundaa enduku modalettaaru?

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 Před 19 dny

      No body preventing him bag todo so. You can help him in this regard.

  • @rameshchavan9052
    @rameshchavan9052 Před 20 dny +48

    Cm revanth anna nuvvu superb

    • @shivasr.6485
      @shivasr.6485 Před 20 dny +3

      Vadu super ithe margadarshi case lo pikali ra nibba, nagarjuna gadi convention lone Revanth gadi daughter marriage Aendi 😂😂😂😂

    • @bharatravipati5271
      @bharatravipati5271 Před 20 dny

      రామోజీ ఫిల్మ్ సిటీలో ఆక్రమణలు తొలగించి రేవంత్ నిజాయితీ నిరూపించు కోవాలి. వాడికి చట్టాలు వర్తించవు? విశ్లేషకులు నోరు మెదపరు. వాడి పేపర్ లో నెగిటివ్ వార్తలు రాష్టడానే భయం. ఎందుకయ్యా వీడియోలు చేయడం.

    • @trinendraofficial4202
      @trinendraofficial4202 Před 20 dny

      Ramoji film city, gitam joliki podu

    • @bangalorerealestatedevelop7431
      @bangalorerealestatedevelop7431 Před 20 dny

      Ayithe enti thokka he made good decision everyone should appreciate that ​@@shivasr.6485

    • @Akhilbb2
      @Akhilbb2 Před 20 dny

      ​@@shivasr.648510 years lo me brs em pikindhi ra pilla nebba😂

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Před 20 dny +8

    బీఆర్యస్ వున్నప్పుడు చెరువులు, కుంటలు అయినవారికి దోచిపెట్టారు. చెరువులు ఆక్రమించడంవలన హైదరాబాదు ముంపునకు గురౌతున్నాయి. నీరువెళ్ళకుండా చెరువులు, కుంటలు మూసేసారు. యీకూల్చివేతలు సమంజసమే! రానున్నకాలంలో అక్రమనిర్మాణాలుకు అడ్డుకట్టవేసినట్టే!

  • @raviteja982
    @raviteja982 Před 20 dny +30

    Great job! CM Garu! evaru cheyalenidhi meeru chesaru🫡

  • @vsrao2522
    @vsrao2522 Před 20 dny +5

    Good work done for avoiding Local tanks occupation and avoiding floods in that area. Especially in Hyderabad so many water tanks in and around Hyderabad were occupied and constructed houses.
    Saroornagar tank was also occupied and constructed houses and shops. Please take necessary action.

  • @sanjeevsanjeev5722
    @sanjeevsanjeev5722 Před 20 dny +11

    ఇంకో రెండు రోజులు ఇలా చేస్తారు మళ్లీ అంతే అంతే......

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 Před 20 dny +7

    This is the difference between Reel Hero and Real Hero...

  • @nagarajuguguloth814
    @nagarajuguguloth814 Před 20 dny +20

    బుల్డోజర్ ముందుకు సాగాలి haig స్పీడ్

  • @srikanthmovva9099
    @srikanthmovva9099 Před 20 dny +22

    Good job CM Sir

  • @rpatro5723
    @rpatro5723 Před 20 dny +33

    ముందు అధికారంలో ఉన్న వాళ్ళ అక్రమ నిర్మాణాలు కూల్చిన తరువాత మిగిలిన కట్టడాలు కూల్చాలి.

  • @TechSpecifications
    @TechSpecifications Před 20 dny +17

    చూడాలి సూట్ కేసులు తో బులడోజర్ లు ఆపుతారు ఏమో.

  • @rpatro5723
    @rpatro5723 Před 20 dny +36

    చిరంజీవి, రాంచరణ్ లు అక్రమంగా నిర్మించిన ఫార్మ్ హౌస్ లు సంగతి ఏంటి?

    • @karthikmail7639
      @karthikmail7639 Před 20 dny +10

      Address cheppu akkada undo.

    • @bangalorerealestatedevelop7431
      @bangalorerealestatedevelop7431 Před 20 dny +3

      Vallu kattaledura gutle 😅😅

    • @karthikmail7639
      @karthikmail7639 Před 19 dny +1

      @@usr7546 Jubilee hills peddamma temple dagara asalu cheruvu ledu naala ledu Inka kabja ela chestadu chiranjeevi..Inka blood videshalo ammukunadu antey proofs untey case pettu..hero rajashekhar ki kuda elage ani court punishment echindi.

    • @karthikmail7639
      @karthikmail7639 Před 19 dny +3

      @@usr7546 Asalu dongalu ni vodilesi news headlines kosam celebrities ni target cheyadam tappu..dammu untey mogodu ayte Revati Reddy..KTR di Ramoji film City ni V6 Vivek di Poguleti srinivas di Patnam Mahender Reddy di Danam Nagender vi Gudem Mahipal di and My home vallavi demolish chesi chupinchali..apudu common man ki nammakam untadi.

    • @vijaymohanreddyyarramreddy9972
      @vijaymohanreddyyarramreddy9972 Před 19 dny

      ఖచ్చితంగా చూడాల్సిందే!

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před 20 dny +9

    రామోజీరావు ఫిలిం సిటీలో ఆరంబించండి

    • @Surya-if1ox
      @Surya-if1ox Před 19 dny

      Paytm dogs anni edustunnai. Nijamga filmcity kabja ite, ysr eppudo kulchevadu

    • @muralibop
      @muralibop Před 19 dny

      Yes

  • @nmraog8031
    @nmraog8031 Před 20 dny +34

    రోడ్డుకి అడ్డంగా చాలా చిన్నగాగుడులను బాగా పెద్దవిగా కడుతూ, పూజాల మాటునట్రాఫిక్కి అంతరాయం కలుగిస్తున్నారు, వీరి సంగతి కూడా చూడాలి

    • @-pjtalks
      @-pjtalks Před 20 dny

      Oka sari Mee intlo valani adugu converted gorre

    • @gouthamg982
      @gouthamg982 Před 19 dny +6

      Masjid, Darga lu kuda

    • @srinivasragipani6297
      @srinivasragipani6297 Před 19 dny

      అన్నీ ఏవి ఉన్నా తీయవలసిందే​@@gouthamg982

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 Před 19 dny +3

    సినిమా నటులు రవితేజ పూరి జగన్నాథ్ చార్మి సుబ్బరాజు మొదలగు వారందరి పైన గతంలో డ్రగ్స్ కేసు నడుస్తా ఉండేది దాని విచారణ నుంచి అప్పటి అధికారిని తప్పించి (అకున్ సబర్వాల్ అనుకుంటున్నాను) కేసును నిర్వీర్యం చేశారు ప్రస్తుతం ఆ కేసును కూడా విచారణ చెయ్యాలి 3:30

  • @rpatro5723
    @rpatro5723 Před 20 dny +24

    రామోజీ ఆక్రమణలు సంగతి పూర్తిగా వదిలేశారు. రేవంత్ కి డ్రామోజీ రాజాగురువు కదా అందుకేనా వదిలేశారు.

  • @suryaraothota9812
    @suryaraothota9812 Před 20 dny +6

    Jai jai jai revanthanna

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h Před 19 dny +3

    రామోజీ ఫిలిం సిటీ వేల ఎకరాలు కబ్జా చేశారు అది కూడా కూల్ చాలుగా సార్ జై నా తెలంగాణ 👏

    • @Surya-if1ox
      @Surya-if1ox Před 19 dny

      Paytm dogs anni edustunnai. Nijamga filmcity kabja ite, ysr eppudo kulchevadu

    • @travelwithpassion6023
      @travelwithpassion6023 Před 19 dny

      Ayithe BRS 10 yrs emi chesindi...nagali petti dunnutha annadu KCR

  • @iloveindia7230
    @iloveindia7230 Před 20 dny +3

    హైదరాబాద్ లో వున్నా అక్రమ సినీ స్టూడియోలు కుడా కూల్చేయాలి.

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 Před 20 dny +3

    Good work by revanth Reddy

  • @sridharacharyachintapatla6166

    గంజాయి,డ్రగ్స్, మత్తు విషయంలో, పేరున్న హోటల్స్ లో తనిఖిలతో పాటు, ఈ హైడ్రా కూడా.. ముందుకే కాని వెనక్కి పోదు అనే భావన ప్రజల్లో కలుగుతోంది... ఒక్క రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి గా కొనసాగించ గలిగితే.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది... చూడాలి ముందు ముందు

  • @shivadarling5555
    @shivadarling5555 Před 19 dny

    Thank you for your analysis sir 🙏🙏

  • @satyendrakrishnasatyendra8986

    తెలంగాణ లో హైడ్రా కూల్చివేతలు గొప్పగా చెబుతున్న నాగేశ్వరరావు ఆంద్రాలో నదీపరివాహకప్రాంతాల్లో కట్టడాలకి కోర్‌టులు తీరు గురించి నాయకులతీరుగురుంచి ఈపాటి వీడియో చెయ్యడానికి ఏమిఅడ్డువచ్చింది ఆవేళ మీడియావెదవలు తెలంగాణలో ఆదర్శం ఈవేల ఆవేళ ఆంద్రాలో విద్ధ్వంసం అని ఎలా అంటారు రేవంత్ నిజాయతీ రామోజి ఫిలింసిటి దగ్గర చూపించమను

  • @user-wm1tv2yv2b
    @user-wm1tv2yv2b Před 20 dny +1

    Very good

  • @haranathg532
    @haranathg532 Před 20 dny +4

    Good one,
    He is more corrupt and illegal activities

  • @RedBusChitChat
    @RedBusChitChat Před 20 dny +6

    Can you any one touch Ramoji Film City in Abdullapur met which is 7 villages 3 lakes 2k acres occupied

  • @ram6963
    @ram6963 Před 19 dny +2

    అక్రమ నిర్మాణాలకు బాద్యులైన అధికారులను కూడా శిక్షించాలి

  • @GopinadhAllada
    @GopinadhAllada Před 19 dny +3

    సమాజంలో పెద్దలు అని చెప్పుకొనే వారు ఇలా గడ్డి తింటే ఎలా

  • @gondadevender9159
    @gondadevender9159 Před 19 dny +1

    Perfect analysis by
    Professor garu

  • @Knl86-10
    @Knl86-10 Před 20 dny +3

    Why KTR is silent on this??

  • @dj-be6pr
    @dj-be6pr Před 19 dny

    Good work revanth and hydra

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 Před 19 dny

    superb revanth Reddy Garu ❤

  • @Madiraju1946
    @Madiraju1946 Před 19 dny +1

    Protecting public properties from the illegal occupation is brave decision of government. People should support this pro public decisions.

  • @chennakrishnareddy1592
    @chennakrishnareddy1592 Před 19 dny +1

    Right analysis

  • @srikrishnasanagapalli4380

    ప్రభుత్వం ఇది కూల్చి చాలా మంచి పని చేసింది. ముఖ్యంగా ఇంకొకరు కబ్జా చేయడానికి భయపడతారు. ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలు ఏవి చేయని డేరింగ్ స్టెప్ తీసుకుంది రేవంత్ గారి ప్రభుత్వం. ఇలాగే పెద్ద పెద్దవారు కబ్జా చేసినవి అన్ని కూల్చితే మంచిది.
    N convention కూల్చివేసినా నాగార్జునకు ఒక్క రూపాయి నష్టం లేదు. ఎందుకంటే ఆ స్థలం కబ్జా చేసినది, అది కట్టిన డబ్బు కి ఇప్పటికీ పది రెట్లు పైనే దానిమీద సంపాదించాడు. ఇందులో ఆయనికి నష్టం ఏముంది? చెరువు కబ్జా చేసి ఇన్ని ఏళ్ళు వేల కోట్లు సంపాదించిన నాగార్జునకు భారీ జరిమానా విధించాలి. సంవత్సరానికి 5 కోట్లు చొప్పున ఎన్ని సంవత్సరాలుగా కబ్జా లో ఉందో అన్ని 5 కోట్లు జరిమానా విధించాలి. అప్పుడే కూల్చిన దానికి అర్థం. ఊరికే వదిలేస్తే నాగార్జునకి పోయేది ఏముంది? వాడు దాని మీద సంపాదించిన సొమ్ము కక్కించాలి.

  • @ashokreddy4962
    @ashokreddy4962 Před 20 dny +1

    Great move

  • @AnilKumar-xs3eh
    @AnilKumar-xs3eh Před 19 dny

    సూపర్
    30 సంవత్సరాల క్రితం ఎవరి అధీనంలో ఉంది.ఈ చెరువు.
    కోర్టులు జోక్యం చేసుకోవద్దు.

  • @srinaththota3746
    @srinaththota3746 Před 19 dny +2

    అంతా బాగానే ఉంది. లంచాలు తీసుకొని అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులను ఉద్యోగం నుంచి తీసివేస్తేరా??? కూల్చడం కంటే ముందు తీసివేస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం

  • @user-qb5zg3vl3s
    @user-qb5zg3vl3s Před 19 dny +1

    ఒక్క హైదరాబాద్ పరిదిలోనే కాదు జిల్లా 'గ్రామీణ ప్రాంతాలలో కూడ ఇలాగే చేయాలి . అలా చేసిన ప్పుడే భవిష్యత్తులో ఆక్రమణలు జరుగవు. మా ఆంద్రా ప్రభుత్వ ౦ కూడా తొందరగా ప్రయత్నం చేయాలి

  • @PremKumar-rb9pl
    @PremKumar-rb9pl Před 20 dny +1

    Power full CM revanth

  • @vijayakumarjyothula5978

    అక్రమాల కూల్చివేత ఏపీలో కూడా జరగాలి

  • @sekharvins
    @sekharvins Před 20 dny +4

    Great CM

  • @MakineniRp
    @MakineniRp Před 20 dny +1

    Revanth Reddy garu chala guts unna nayakudu.All the best andi. God bless you

  • @gogopubg5774
    @gogopubg5774 Před 19 dny +1

    నాగుల స్వామి.

  • @MdYousuf-wr2ob
    @MdYousuf-wr2ob Před 17 dny

    పర్మిషన్ ఇచ్చిన అధికారులను తొలగించాలి

  • @maheshn7430
    @maheshn7430 Před 20 dny +1

    Guts unnodu revanth Reddy. Good job cm garu ,

  • @Prajwal88901
    @Prajwal88901 Před 19 dny

    Super ro super 💯👋💪

  • @msr663
    @msr663 Před 20 dny +5

    Looks like media forgot to highlight that Revanth Reddy's daughter's engagement ceremony was held in the same N-convention center and organized by Chandrababu during the vote for note case

  • @theja027
    @theja027 Před 19 dny

    Thats very true... If raventh stop this in between... He be punished very badly

  • @gnmraju3692
    @gnmraju3692 Před 20 dny +7

    Great job Revanth Reddy

  • @srinivasrao1886
    @srinivasrao1886 Před 19 dny

    Well-done revanth Anna

  • @koti6650
    @koti6650 Před 16 dny

    నాగేశ్వర్ గారు ఎప్పుడు రాజకీయాలే నా కరెంట్ అఫైర్స్ లాంటి వీడియోలు చేయండి

  • @srinivasiingampelli1156
    @srinivasiingampelli1156 Před 20 dny +3

    Good

  • @sachutuni
    @sachutuni Před 20 dny +4

    జగన్ start చేసిన తరువాత మీ అందరూ visionary గా చూసే చంద్ర బాబు నాయుడు & co కోర్ట్ లకు వెళ్లి stay ఆర్డర్ లు తెచ్చుకున్న సంగతి తెలిసిందే గా మీకు
    నాగార్జున, మొన్న వెంకటేష్ సోదరులు..ఇంకా cinema కబ్జా దారులు అందరూ నిన్నటి దాకా కోర్ట్ shelter ఉన్నారు కదా..
    అక్కడ అంతే..
    జగన్ కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అప్పుడు ఇప్పుడు అనే మేధావి వర్గం. EVM ల మీద, elections కమిషన్ మీద, అబద్ధాల వాగ్దానాలు మీద..అసలు మాట్లాడరు ..ఆశ్చర్యం

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 Před 20 dny +2

    Kulachatam anedi " wrong " sir 😢😢😢

  • @srilasya9462
    @srilasya9462 Před 19 dny

    మెచ్చుకోదగిన విశ్లేషణ. ప్రొఫెసర్ గారికి అభినందనలు.

  • @rameshbandi8088
    @rameshbandi8088 Před 19 dny

    ఆక్రమణ దారులు నాయకులు ఐతే దేశం ఏమి బాగు పడుతుంది

  • @user-jc8sn1lc5o
    @user-jc8sn1lc5o Před 20 dny +1

    అలాగే సూరారం చెరువుపై కట్టడాలు కూడా కూల్చి పడేయాలి.

  • @asampathkumarkumar8973
    @asampathkumarkumar8973 Před 19 dny +1

    Hatsup to Good decision of Revanth and speedy action of Ranganath. It will help to our future generations. Thanks to Govt. And Hydra.

  • @VGiky
    @VGiky Před 19 dny

    Greatest Leader - Revanth Reddy who has Guts & Leadership Skills!!

  • @chsrinivas2729
    @chsrinivas2729 Před 19 dny

    Super 😢

  • @dolasamueljohn682
    @dolasamueljohn682 Před 20 dny +2

    రామోజి ఫిల్మ్ సిటీ మాటేంటి?? దాన్ని ముట్టుకుంటే నిజంగానే రేవంత్ అభినందనీయుడే అవుతాడు, లేదా అక్కడికి వెళ్లి కాళ్లు మొక్కి వస్తే మాత్రం ప్రజలతో బహిరంగ ఉరి వేయించుకుంటాడు.

    • @Surya-if1ox
      @Surya-if1ox Před 19 dny

      Paytm dogs anni edustunnai. Nijamga filmcity kabja ite, ysr eppudo kulchevadu

  • @dpvprasad1384
    @dpvprasad1384 Před 19 dny

    🎉revanth cm.hats off

  • @ShantanuReddy1983
    @ShantanuReddy1983 Před 19 dny +1

    Well done CM Revanth Reddy ❤

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 Před 20 dny

    అడిగినావెంటనే చేసినందుకు థాంక్స్ sir 🙏

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 Před 19 dny +1

    Ramoji film city, and his property take action, any party they cannot touched

  • @ShantanuReddy1983
    @ShantanuReddy1983 Před 19 dny +1

    Harish Rao and BRS have been saving Nagarjuna after taking loads of money from him. Now Revanth Reddy took the right action.

  • @DamodarNaiduRamineni
    @DamodarNaiduRamineni Před 20 dny +2

    Very nice 👍

  • @RajendraPrasad-in7er
    @RajendraPrasad-in7er Před 19 dny

    మంచి వాళ్ళు ఇతరులకు హాని చేయరు,
    ఆదర్శంగా ఉండవలసిన వారు, ముసుగులో లంగ లపంగ పనులు చేస్తున్నారు. ఎన్ని కోట్లు సంపాదించిన మనుషులుగా మారడము లేదు.
    ఇలాంటి వారిని బాజరుకిడ్చి తన్నాలి.
    వీరు ఎవరికి పెద్ద వారు. పెద్ద వారైతే, చేసే పనులు గొప్పగా ఉండాలి.
    పెద్దలుగా సమాజము లో ఉంటూ, లంగ పనులు చేస్తున్నారు.

  • @manikantakande4124
    @manikantakande4124 Před 18 dny

    Sir we are hoping you will get MLC from congress. All the best

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Před 20 dny

    Yes! Lakes are very important to store rain water. Otherwise, residential areas get submerged in rainy seasons. Good work.

  • @mirzaghalibmohammad2156
    @mirzaghalibmohammad2156 Před 19 dny +1

    👍

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 Před 19 dny

    N convention కట్టింది ఎపుడు,అపుడు అధికారంలో ఎవరు ఉన్నారు,వారి support తోనే కదా కట్టగలిగారు

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 Před 19 dny

    Good government good officer

  • @sharadadevi1828
    @sharadadevi1828 Před 20 dny +1

    Good job IG garu

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 Před 19 dny

    Good Revanth reddy sir.

  • @palakodetyvenkataramasharm2194

    చాలా బాగా చెప్పారు. నమస్కారం

  • @shanmukhanb
    @shanmukhanb Před 19 dny

    Sir, please clarify below points, True or False
    Nehru's miracles
    1. Rejected a permanent seat at the UN
    2. Rejected Nepal’s offer to join Bharat
    3. Rejected Balochistan’s offer to join Bharat
    4. Created the Kashmir issue
    5. Presided over the disastrous Sino-Bharat war
    6. Refusal To Enter Nuclear Deal
    7. Nehru rejected a US offer of helping Bharat with the development of a nuclear device in 1964 perhaps because he was a proponent of
    non-violence.
    8. Led the ill-conceived Non-Aligned Movement
    9. Indifference towards Goa
    10. Favoured Socialism instead of free-market Capitalism.
    11. Ignored Corruption
    12. Clung to Power for too long
    13. Curbed journalistic freedom and freedom of expression
    14. Failure to encourage, promote and implement universal primary education

  • @shekarreddy9531
    @shekarreddy9531 Před 19 dny +1

    🙏🙏🙏👌👌👌

  • @DaneshH-ol3tx
    @DaneshH-ol3tx Před 20 dny +5

    AP లో కరకట్ట కట్టడాలు గురించి మాట్లాడండి సార్