Central govt funds Grant or Loan: 15 వేల కోట్లు అప్పా- గ్రాంటా..? క్లియర్ చేసేద్దాం రండి! | PINN

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • #centralgovernmentforAP #apdevelopment #parliamentbudgetsession2024 #journalistsrinivas
    Central govt funds Grant or Loan: 15 వేల కోట్లు అప్పా- గ్రాంటా..? క్లియర్ చేసేద్దాం రండి! | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 465

  • @RameshB.17
    @RameshB.17 Před měsícem +27

    Land Titling Act Dismiss the Bill is passed in both Houses..

  • @vinay8188
    @vinay8188 Před měsícem +108

    శ్రీను గారు ఒక విషయం గత అయిదు ఏళ్లుగా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా జగన్ వలన రాలేదు . ఈ ప్రభుత్వం చాల బాధ్యత గ అడుగులు వేస్తుంది . ప్రజలు ఎవరి లో అసంతృప్తి లేదు కేవలం వైసీపీ కి మాత్రమే అసంతృప్తి , భాద ఆక్రోశం కనిపిస్తుంది

    • @JaganAnnaTammudu
      @JaganAnnaTammudu Před měsícem +7

      Intha agnaanam lo brathukuthunnaventraa dash dash ga
      okka 2023-2024 lo ne 10,500 crores echaru ra babu..grant ga echaru
      appu kaadhu

    • @allthatglitterisnotagold
      @allthatglitterisnotagold Před měsícem

      ఒరే paytm dog వచ్చేశావా ​@@JaganAnnaTammudu

    • @vinay8188
      @vinay8188 Před měsícem

      @@JaganAnnaTammudu neelanti konda gorre Paytm kukka lu petrigi pothunaru society lo mimalni football aduthary twaralo

    • @velpulavenkataramana521
      @velpulavenkataramana521 Před měsícem +7

      మరి 10500 ఏమి చేశాడు లెవన్ రెడ్డి ఏమన్నా చెప్పాడా ప్రజలకి

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Před měsícem +2

      ❤da em kadu? 0 --burraga​@@JaganAnnaTammudu

  • @badriSeelamantula
    @badriSeelamantula Před měsícem +40

    90% కేంద్రమే చెల్లించే తప్పుడు అది పార్లమెంటులోనే చెప్పొచ్చు కదా ముసుగులో గుద్దులాట ఎందుకు

    • @RK-yq3vf
      @RK-yq3vf Před měsícem

      Musugu vesukuni niku CHEVI lo cheptharata velli vinu...Tuglak thoka

    • @HaribabuPeerugani
      @HaribabuPeerugani Před měsícem

      Adhi rules lo vuntundhi anni explain cheyyadaniki vaallu special chattam em tevatle budget pravesa peduthunnaru

    • @raghavendras5565
      @raghavendras5565 Před měsícem

      Adi appu anduke cheppaledu vallu

    • @RuthvikNanda
      @RuthvikNanda Před měsícem

      Other states vallu urukoru ra babu valladi bota both Sarkar ra nayana e okka rastram chal dengeyandi anta vllake ayte memem peekalani karnataka lantido leda edo state debbesindoo tata modi tata ap peru cheppukuni photo shoots chesukovali permanent gaa alochinchi chavandra babu

    • @KrishnaArjuna-v2i
      @KrishnaArjuna-v2i Před měsícem

      😀😀👌👌👌

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 Před měsícem +89

    అప్పు అయిన అది కేంద్రం చెలిస్తుంది గా వైసిపి కి ఏం నొప్పి...😂 పంచాయతీ లో 1 rs కూడా ఉంచలేదు బటన్ నొక్కడం తప్ప ఏం పీకాడు జగన్ అన్న 14 లక్షల అప్పు చేసినోడు మాట్లాడం ఈ!!!

    • @brahmareddynagireddy5625
      @brahmareddynagireddy5625 Před měsícem +11

      కేంద్రం చెలిస్తోంది అని చెప్పలేదు. వరల్డ్ బ్యాంకు ద్వారా అని చెప్పేరు. Only గ్యారెంటీ మాత్రమే.

    • @murthy2233
      @murthy2233 Před měsícem +7

      ​@@brahmareddynagireddy5625 APPU THECHCHUKONDI ANI CENTRAL BUDGET LO PETTARU REDDY GARU

    • @murthy2233
      @murthy2233 Před měsícem

      Pettavalasina avasaram ledhu

    • @bhumireddyobulreddy4672
      @bhumireddyobulreddy4672 Před měsícem

      Cbn garu kuda appulu enduku chestunnadu​@@brahmareddynagireddy5625

    • @harikrishna5666
      @harikrishna5666 Před měsícem +2

      Fake party fans will never change that is loan
      Question is state govt ki 15k crores appu kuda dorakaleda?

  • @user-cc9rw8xz3r
    @user-cc9rw8xz3r Před měsícem +53

    అమరావతి కి ఒక అడుగు ముందుకు పడింది

  • @nageswararaom6757
    @nageswararaom6757 Před měsícem +21

    సింపుల్ లాజిక్ ఇట్స్ గ్రాంట్..... ఎందుకంటే అది అప్పు ఐతే బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం లేదు.......

    • @sreenivasulureddy330
      @sreenivasulureddy330 Před měsícem +3

      Central Govt ivvali kaani world Bank nunchi teppinchi istaamu ani cheppadam yenti bro

    • @TejaLingubevara
      @TejaLingubevara Před měsícem

      @@nageswararaom6757 బీహార్ కి విడుదల చేసిన 26000 కోట్లు కోసం క్లియర్ గా చెప్పింది మరి మనకు ఎందుకు చెప్పలేదు

    • @lucky7458
      @lucky7458 Před měsícem

      Next bjp radhu appudu

  • @srilakshmibulusu2614
    @srilakshmibulusu2614 Před měsícem +30

    అప్పో సొప్పో...ఏదో ఒకటి ఇచ్చారు కదా... వరల్డ్ బ్యాంక్ ద్వారా....జగన్ హయం లో ఇది లేదు...అందుకు సంతోషం....

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Před měsícem +75

    అప్పొ గ్రాంటో అమరావతి లో ఒక్క సంవత్సరంలో 15000 కోట్ల రూపాయల పనులు జరిగితే ఎన్ని వేల మందికి పని దొరుకుతుందో ఆలోచించండి. ఈ 15000 కోట్లలో పన్నులు ద్వారా ఒక్క సంవత్సరం లొ కనీసం 3000 కోట్లు రాష్ట్రానికి తిరిగి వస్తుంది. 15000 కోట్ల తో పనులు ప్రారంభిస్తే, అమరావతీ కీ కేంద్రం ఈ స్థాయిలో మద్దతు ఇస్తున్నది అంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పరిగెత్తుకు వస్తాయి. అమరావతి బ్రాండ్ అమాంతం పెరిగింది. బోకు వేధవలకు ఇవన్ని పట్టవు.

  • @TarunKanthK
    @TarunKanthK Před měsícem +22

    కేంద్రం నాన్చుడు ధోరణి మనకి తెలిసిందే కదా శ్రీనివాస్ గారు.
    కర్ర విరగకుండా, పాము చావకుండా అన్నట్టు ఉంటాయి వాళ్ళు చేసే పనులు. 🤷‍♂️😄
    సర్లేండి ఇదన్నా ఇచ్చారు సంతోషం. 🙏

    • @RajasekharVJA
      @RajasekharVJA Před měsícem +1

      నితీష్ బీహార్ కి 58 వేల కోట్ల నిధులు సాధించాడు, చంద్రబాబు ఆంధ్ర కి 15 వేల కోట్ల అప్పు సాధించాడు, ఎందుకంటే నితీష్ చంద్రబాబు లాగా బెయిలు మీద తిరగట్లేదు కదా😂😂

    • @TarunKanthK
      @TarunKanthK Před měsícem +1

      @@RajasekharVJA
      Aa arrest chesindi cid ra
      Cbi kadu ra babu 😄🤣
      Cid undedi AP CM kindane
      Adi kuda okka proof kuda lekunda chesina arrest adi
      Aa case la bhayam unnadi jaglak ki
      Vadi meeda cbi case lu unnayi kabatti
      Basics kuda telivu
      Chankalu guddesukovali 🤷‍♂️😄
      Anduke cheppedi
      Chaduvukondi firstu 😄
      Appu anta, neeku cheppara appu ani
      Adi Grant
      Kontha amount central kuda kadutundi.

  • @user-od7so3re2r
    @user-od7so3re2r Před měsícem +1

    Before giving fund central should clear either grant or loan.

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f Před měsícem +24

    ETV reporter adigaadu clarity ga cheppakunda answer chesaru FM

    • @rameshk-ig1md
      @rameshk-ig1md Před měsícem +2

      clarity gaane cheppaaru gaa.. central grants isthundhi.. remaining amount state pay cheyalekapothe center pay chesthundhi ani Telugu lo ne cheppindhi okasaari chuudu brother..

    • @Krishnadevaraya1
      @Krishnadevaraya1 Před měsícem

      ​@@rameshk-ig1md on paper lo vundali matalu repu ina marthayi special status laga

    • @rameshk-ig1md
      @rameshk-ig1md Před měsícem

      @@Krishnadevaraya1 budget papers chaduvuko brother.. central ippinche money ki grants isthadhi.. polavaram ki nabard dwaaraa money ippinchi kendram pay chesthundhi.. alaage capital iche money kuudaa kendram grant pay chesthadhi.. ninna railway budget lo 9000 crores ichaaru ap ki.. mee fake prachaaraalu chesthunte prajalu mana anniya unnappudu ee maathram kuudaa ledhu kadhaa anukuntunnaaru.. dayachedi ippatikainaa fake prachaaraalu maanukuni manchi unte manchi chedu unte chedu maatlaadandi..

  • @ramchandraramchandra9247
    @ramchandraramchandra9247 Před měsícem +1

    సంపద సృష్టిస్తాను అన్నాడు కదా అందుకు మేము అన్నాము

  • @venuimmaneni4757
    @venuimmaneni4757 Před měsícem +5

    Central govt assistance means it will be 70% by center & 30% by state government in Normal terms but special assistance means 90% by center & 10% by state

  • @prasaddandadanda
    @prasaddandadanda Před měsícem +33

    సెక్రటేరియట్ తాకట్టు పెట్టిన 300 కోట్లు తెచ్చుకున్న జగన్ వాటిని ఏమి చేశాడో,, ఎవ్వరికీ తెలియకుండా చేశాడు. శ్రీను గారు మీరు మార్నింగ్ అప్పు అని వీడియో చేశారు, మీ అన్ని వీడియోలు చూడకపోతే ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళుతుంది. దయచేసి పూర్తిగా తెలుసుకొని వీడియో చేయవలసినదిగా మనవి.

    • @kamal.m3130
      @kamal.m3130 Před měsícem

      మూడు వందల కోట్లు కాదు సార్, 500వందల కోట్లు

  • @sanagalaseshanjaneyulu6245
    @sanagalaseshanjaneyulu6245 Před měsícem +6

    Reorganisation act prakaram amount allocate chestamani chepparu. Aa act prakaram enta amount state ki allocate chesina adi reimburse chesukunedi kendrame. Subject to correction

  • @rajaarunkumaryadav7448
    @rajaarunkumaryadav7448 Před měsícem +25

    విభజన చట్టం ప్రకారం అంద్రప్రేదేశ్ రాజధాని కీ కేద్రం డబ్బులు ఇచ్చి తీరాలి అది మన హక్కు , కేంద్రం బిక్ష కాదు

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 Před měsícem +15

    appu ippistamu... daaniki central government surity istundi ani annaru... kaani grant gaa ivvataniki try chestamu because AP government is not in a position to do debt.

    • @Anugarage73
      @Anugarage73 Před měsícem +2

      Nv baga vinnav bro, actually avida world bank tho matladathamu vallu yentha isthaaru annadani batti memu memu matladukuntaam ani chepparu

  • @girinathreddy5238
    @girinathreddy5238 Před měsícem +4

    Given as loan not as grant

  • @saikumarpallagani3539
    @saikumarpallagani3539 Před měsícem +3

    హాయ్ శ్రీను గారు, ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాలు గురించి వీడియోస్ చేయండి.

  • @YRB147
    @YRB147 Před měsícem +25

    అప్పు ఐతే బడ్జెట్ లో ఎందుకు చెప్పటం. కేంద్ర ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం లోంచి ఇచ్చే దాన్నే పద్దులో చెప్పాలి. అదే బడ్జెట్ సారంశం. నిర్మల తప్పు చెప్పారని అనిపిస్తుంది

    • @RajasekharVJA
      @RajasekharVJA Před měsícem +1

      నితీష్ బీహార్ కి 58 వేల కోట్ల నిధులు సాధించాడు, చంద్రబాబు ఆంధ్ర కి 15 వేల కోట్ల అప్పు సాధించాడు, ఎందుకంటే నితీష్ చంద్రబాబు లాగా బెయిలు మీద తిరగట్లేదు కదా😂😂

    • @HaribabuPeerugani
      @HaribabuPeerugani Před měsícem

      ​​@@RajasekharVJABihar ki icchindhi 23 thousand cr and ariports vigira vigira
      Manaku icchina 15 thousand cr amaravathiki Inka Polavarm etc chepparu
      Ina Bihar anedhi Desam lo 2nd highest populated state akkada parlament seats kooda ekkuve vuntayi ap tho polisthe
      Bihar vaallaki airpots ani chepparu gani antha clarity ga em vivarinchale manaki Inka industrial corridors and venukbadina districts ki grants ista ani clarity gane chepparu
      Jagan ke clarity ledhu cbn meedha aah case endhuku pettado bailu ledhu gadidha guddu ledhu

  • @badriSeelamantula
    @badriSeelamantula Před měsícem +7

    15 వేల కోట్లు స్వయంగా కేంద్రము మనకి గ్రాంట్ ఇవ్వలేదా అంతా అంత మన ఆర్థిక వ్యవస్థ కొంటూ పడిందా

    • @HaribabuPeerugani
      @HaribabuPeerugani Před měsícem

      Migilina raastraalu kooda badha padipothunnay manaku iccharani edhoti cover cheyyali kada

  • @ishitabhalla4462
    @ishitabhalla4462 Před měsícem +2

    World bank won't give free money
    Definitely World Bank will give on loan.

  • @eswarreddythupakula8106
    @eswarreddythupakula8106 Před měsícem +1

    Chala try chestunnaru 90% 10% ani . Chala clear ga cheppindhi FM its a loan.
    Having this much hold in NDA, Still Naidu failed to get allocations to AP. And its sad people are still don’t realise it. Rajakeeyalatho kallu musukuni vunnay prajalaki. Untill people change nothing will change

  • @loverboyravi8063
    @loverboyravi8063 Před měsícem +3

    TQ Anna adigina ventani video chesaru .

  • @sunilpalem4713
    @sunilpalem4713 Před měsícem +5

    Ayya srinu nv Tv5 ABN ki Aamartram thagavu jai TDP

  • @venkataramanamurthykasicha6033

    If it's a loan, it need not be mentioned in budget.

  • @brahmareddynagireddy5625
    @brahmareddynagireddy5625 Před měsícem +5

    శ్రీనివాస్ గారు conclusion లేని ఇష్యూ

  • @mvsubbarao8242
    @mvsubbarao8242 Před měsícem +4

    Don't divert the issue 😅😢😂

  • @sai_views
    @sai_views Před měsícem +2

    పదేళ్ల తరువాత ఆంధ్ర కి రాజధాని ఉండాలి అని గుర్తుకొచ్చింది. ఇంత చెత్త ఆర్థిక మంత్రి ఏ దేశానికి ఉండరు.

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Před měsícem

      Antha bulugu కుక్కల చలవ

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 Před měsícem

      మధ్యలో ఒక 5 yrs తుగ్లక్ పాలన వల్ల ఎవరికి గుర్తు లేదు అమరావతి

  • @badriSeelamantula
    @badriSeelamantula Před měsícem +5

    టిడిపి కూటమి మేనిఫెస్టో బిజెపి నాయకుడు నన్ను చేతులు కూడా ముట్టుకోలేదు

  • @tirumalarajukavivarma4488
    @tirumalarajukavivarma4488 Před měsícem +1

    You are missing the crux of the budget speech Srinivas garu. FM clearly quoted "AP Reorganization Act" for which we have to refer to the clause pertaining to the allocation of funds in the ACT. This is not being pointed out by so-called analysts. Listen to the budget once again you will get more clarity. It will be only as per the ACT.

  • @santhosh_official_000
    @santhosh_official_000 Před měsícem +3

    Adhi central government Loan bro ❤❤

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Před měsícem +5

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Před měsícem

    గ్రాంట్ అయినా అప్పు అయినా ప్రజల పన్నుల ద్వారానే వస్తుంది. కేంద్రం అప్పు చేసి ఇస్తే గ్రాంట్ అవుతుంది. రాష్ట్రం చేసే అప్పులు రాష్ట్ర ఖాతా లోకి అస్తుంది. కేంద్రం అయినా రాష్ట్రమైనా పన్నులు వేయగా వచ్చిన డబ్బులతో నే తిరిగి చెల్లించాలి. ఏదైతేనేం.

  • @nallaballepullareddy6259
    @nallaballepullareddy6259 Před měsícem

    Good evening srinivas garu
    I am pullareddy civil engineer graduate. and also civil contractor.
    I am very much inspired with our CM Chandrababu Naidu.
    Now I am having good project on free sand.
    In this project very big revenue with free sand . No need to deploy any manpower and any employee.

  • @bhavanigajjarapu1236
    @bhavanigajjarapu1236 Před měsícem

    No person from cine industry should be given TTD Chairman. RRR IS a good selection

  • @mahesh84
    @mahesh84 Před měsícem +1

    ..Loan ye ..fm ye cheppindi ga..central govt mostly interest pay cheyadu ..they are focusing only on revenues and tax collections

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI Před měsícem

    Loan vs Loan issue should not be nagnified
    15000 కోట్లు డబ్బులు డబ్బులు
    రచ్చ రచ్చ రచ్చ cheyaddu

  • @avantikavlogs9704
    @avantikavlogs9704 Před měsícem

    Ayya swamy we dont care about amaravati 😢😢😢 just concentrate about all districts 🎉🎉🎉🎉🎉

  • @veeraju4u
    @veeraju4u Před měsícem

    If loan taken it depends on libor rate, it is very cheapest loans

  • @Abdul_Kareem752
    @Abdul_Kareem752 Před měsícem

    Good information.
    But getting funds for development is necessary.
    If Amaravathi developed the amount can be paid easily

  • @kishorvallmkiboyyavegi5637
    @kishorvallmkiboyyavegi5637 Před měsícem

    కరెక్టుగా చెప్పారు శ్రీను గారు

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 Před měsícem +3

    అప్పుల కుప్ప గా మారిన ఆంధ్రప్రదేశ్ కి, అప్పులు పుట్టని ఆంధ్రప్రదేశ్ కి, తక్కువ వడ్డీకి 15 వేల కోట్ల రూపాయలంటే గొప్ప వేసలుబాటే!
    బీహార్ కి యిచ్చే రోడ్ల పరిస్థితి కూడ అంతే! కేంద్రం డబ్బులు యివ్వదు! రాష్ట్రం భూ సేకరణ చేయాలి! కాంట్రాక్టర్స్ రోడ్లు వేసి టోల్ వసూలు చేసుకొంటారు!

  • @yogi6584
    @yogi6584 Před měsícem

    అప్పు చెయ్యటం మన 40 ఏళ్ల ఇండస్ట్రీకి తెలియనివా ఏంటి?

  • @gopalannnam5623
    @gopalannnam5623 Před měsícem

    పోలవరం కు మోదీ వరం అని పేరు పెట్టాలి
    డబ్బులు, పనులు పరుగులు పెట్టుకుంటూ వస్తాయి

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 Před měsícem

    90% కేంద్రం 10% రాష్ట్రం ఇదే ప్రత్యేక హోదా ముఖ్య విషయం. ప్రత్యేక హోదా అని పేరు పెట్టకుండా సహాయం చేయడం.

  • @mamidigopi
    @mamidigopi Před měsícem +1

    Appu echi nandhuku enta gola adho sadichinattu mi dabba supar srinu garu

  • @MNC29-10
    @MNC29-10 Před měsícem

    బిజెపి ఒక నాటకాలు ఆడుతున్న పార్టీ. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా అప్పుగానే ఇస్తున్నారు. బీహార్ రాష్ట్రానికి అంతా గ్రాంట్ గా ఇస్తున్నారు. బిజెపి మాటలు నమ్మకూడదు.

  • @AnilKumar-gx8jv
    @AnilKumar-gx8jv Před měsícem

    At the time of aggregate state or centre gas to say to world bank.

  • @suryanarayanamurthy4482
    @suryanarayanamurthy4482 Před měsícem

    భవిష్యత్ లో కేంద్రమే అప్పు తీర్చే ఉద్దేశ్యం ఉంటే ఇప్పుడే చెప్పవచ్చు గదా, గందరగోళం లేకుండా.
    ఏమి చెప్పలేదంటే ఇది అప్పు గానే పరిగనించాలి

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 Před měsícem

      అప్పు అయితే బడ్జెట్లో ఎలా చెపుతారు

  • @Mohan-ck2gn
    @Mohan-ck2gn Před měsícem +2

    Nitesh Kumar is far better. With just 12 MPs he bought 25000 crores to bihar as a grant . Hats off Nitesh Sir

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Před měsícem

      మొత్తం 58 వేల కోట్లు బీహార్ కి ఇచ్చింది

    • @user-kk8et7gq8x
      @user-kk8et7gq8x Před měsícem

      Bihar size and daridram manakante ekkuva bro😂😂

  • @DandigaSreenivasulu
    @DandigaSreenivasulu Před měsícem

    కేంద్రమే ఇస్తుంది, ఇచ్చేలా ప్లాన్ చేస్తారు NDA కూటమి, ఇదొక స్ట్రాటజీ, NDA govt forming lo TDP, JSP ప్రాముఖ్యత తెల్సు, మిగతా రాష్ట్రాల దృష్ట్యా ఇలా చేశారు, అందుకే క్లియర్ గా చెప్పలేదు వేటిలో ఎంత ఇస్తాం అనేది, ఇవన్నీ ట్రిక్స్ to help the AP govt

  • @manjulass723
    @manjulass723 Před měsícem

    It's said we will have a time period of 30yrs .they will charge very less % on the money we get,and we have to pay after 30yrs.banks will not rush us.

  • @janardhana7468
    @janardhana7468 Před měsícem

    It's grant man, so many states wiĺ ask, because dependant government

  • @adeiahrachuri4872
    @adeiahrachuri4872 Před měsícem

    ఫ్యూచర్ లో కూడా బీజేపీ వుంటుంది అనేది గ్యారంటీ వుందా? వచ్చే గవర్నమెంట్ ను బట్టి వుంటుంది.శ్రీను గారు

  • @ganapathivavilapalli3176
    @ganapathivavilapalli3176 Před měsícem

    15000 kotlalo vskp konta ketayinchali. Uttaranndhraki anyam cheyakudadu. Memu 3dist kalipi sumaaruga 33seats ichhamu gurtupettkondi.

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e Před měsícem

    Good evening srinivasu garu

  • @kgopi7410
    @kgopi7410 Před měsícem

    Super👌👌 explain బ్రో

  • @TejaLingubevara
    @TejaLingubevara Před měsícem

    మీరు చెప్పింది బాగుంది అది అప్పు, గ్రాంట్ అనేది కేంద్రం చెప్పలేదు కాబట్టి మనం ఒక స్పష్టత కి రాకూడదు.. కానీ బీహార్ కి ఇచ్చిన 26000 కోట్లు గ్రాంట్ ని క్లియర్ గా చెప్పింది కానీ ఆంధ్రప్రదేశ్ కి అప్పు చూపించి చెవి లో పువ్వు పెట్టింది

  • @user-zp9bd1jr7y
    @user-zp9bd1jr7y Před měsícem +1

    C_Nu మిడిల్ లో B వుంటే ..

  • @vnagateja4769
    @vnagateja4769 Před měsícem

    Morning bhimavaram new bus stand lo at a time 4 mobiles theft no response from police and rtc please help me for justice

  • @bajibabuprodduturi4147
    @bajibabuprodduturi4147 Před měsícem

    Correct ga cheppav bro...

  • @kalyanchowdary4255
    @kalyanchowdary4255 Před měsícem

    Prastutaaniki adi appu. Central govt surity tho manaki icharu.
    One thing is bihar ki allocate chesamu ani direct ga chepparu but manaki bhayata nundi ippinchaaru.

  • @jagadeeshperivela2989
    @jagadeeshperivela2989 Před měsícem

    Anna capital construction capital investment loki vastadi central government capital expenditure mottam loan tisukune chestunnaru mana fiscal deficit 4.9% and capital investment 3.6% please observe

  • @sridhar7467
    @sridhar7467 Před měsícem

    అయినా కేంద్ర (మోడీ)ప్రభుత్వం కు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పై వివక్ష ఉండడం బాధాకరం.. ఇది అప్పు రూపంలో ఇవ్వడం అవమానకరం, సిగ్గుచేటు... మన చంద్రబాబు గారి చెలికాని తనం పిరికితనమే ఇందుకు కారణం.

  • @ramubillea5288
    @ramubillea5288 Před měsícem

    నితీష్ కుమార్ గారికి ఇచ్చిన ది ఎంత
    CBN కి ఇచ్చింది ఎంత

  • @vittalonline
    @vittalonline Před měsícem

    Special status లో 90% ( కేంద్రం ):10 %( రాష్ట్రం ) ఉంది. మనకి దీనినే ప్యాకేజీ రూపం లో ఇస్తారు. ఏమాత్రం ఈ విషయం అఫిషియల్ గా చెప్తే అన్ని రాష్ట్రాలు మాకు కావాలి ఆని గొడవ చేస్తాయి. ఈ కేంద్రం వాళ్ళు ఏదో జిమ్మిక్కులు చేస్తారు. ఏదో తప్పని పరిస్థితుల్లో ఇది కూడా అనౌన్స్ చేశారు. ఏదైనా ఈ పెట్టుబడి భవిష్యత్ లో తిరిగి మనకు ఆదాయ వనరులు గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  • @user-tt7nv1tv9z
    @user-tt7nv1tv9z Před měsícem

    15వేల కోట్ల నిధులు ఇవ్వలేదు శ్రీనివాస్ గారు,, వరల్డ్ బ్యాంకు నుంచి 15వేల కోట్లు అప్పుగా ఇప్పిస్తుంది మన కేంద్ర ప్రభుత్వం,, దానికి మీరు నిన్న వీడియో లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి ఫలించింది అని చెప్పారు

  • @janardhana7468
    @janardhana7468 Před měsícem

    Pls follow main streem

  • @siddumanchalamanchala169
    @siddumanchalamanchala169 Před měsícem

    అప్పు అప్పుడు ఎవరు రాజు ఎవరు మంత్రి..

  • @chandrasekharnarahari1683
    @chandrasekharnarahari1683 Před měsícem

    కామెంట్స్ .పెట్టిన.వాళ్లకు.మనవి.ఏమనగా..మీరు.కరోనా.టైములో.ప్రజలను.కాపాడుతారు. అని.జగన్.గారు.అనుకున్నారు.

  • @appalanaidunadupuru7209
    @appalanaidunadupuru7209 Před měsícem

    Union government appu pay chestanani cheppindaa Sir?

  • @MadhaviGoli-os9tg
    @MadhaviGoli-os9tg Před měsícem

    We always support bro

  • @niftyguide8316
    @niftyguide8316 Před měsícem

    Whatever CBN asks for has always been policy and help on getting cheaper loans. He usually covers it over a period of time. That’s always has been his trademark.

  • @attilijagan8139
    @attilijagan8139 Před měsícem

    Srinivas garu meeku chinna clarification evvali anipinchi ee message peduthunna. Amaravathi ki 15000 crores financial assistance world bank nunchi Eppistham ani Finance Minister Nirmalasitharaman press meet lo cheppinaru. That means Central government loan world bank nunchi teesukoni estharu ani aa press meet ardham. So loan ki Central government security untundani ardham chesukovali.

  • @madhuk5003
    @madhuk5003 Před měsícem

    అన్న నేను tdp అభిమానిని kani bihar tho compare cheste ap ki anyayam jarigindhi not this budget since 2014 nundi central budget lo.

  • @b.venkatasatyanarayana4983
    @b.venkatasatyanarayana4983 Před měsícem

    బీహార్ కి ఇచ్చింది అప్పా? గ్రాంటా? ప్లీజ్ clarify

  • @pradeep19051988
    @pradeep19051988 Před měsícem

    శ్రీను గారు ఫైనల్గా లోన్ అంటారు

  • @TheCmohan11
    @TheCmohan11 Před měsícem

    It is true that AP failed to get benifit from central like other states... Is it same way central budget allocation done for other states...

  • @panjagalaharanath9980
    @panjagalaharanath9980 Před měsícem

    నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా
    చెప్పారు కదా
    రాజధాని అమరావతి కి GRAANT గా ఇస్తున్నాము అని చెప్పారు కదా
    ఇంతకన్నా వివరంగా చెప్పాలా
    ఎందుకండీ ఇంకా అనుమానం..!

  • @yogi6584
    @yogi6584 Před měsícem

    ఇండియాలో ప్రతి రాష్ట్రం తీసుకొనే అప్పుకి భారత ప్రభుత్వం బాధ్యత వహిస్తోంది. ఇందులో అప్పు కాక మరేమిటీ. బీహార్ కి కూడా అప్పుఇలాగే ఇవ్వొచ్చుగా... మరి గ్రాంట్ ఎందుకో....మనకు నచ్చినవాడు తప్పు చేసిన రైట్ అనటం కదా.😂😂😂

  • @rajukalapala7580
    @rajukalapala7580 Před měsícem

    Sovereign guarantee by Central govt

  • @gollapallivenkateswarlu8236

    ప్రెస్ మీట్ లో అప్పు ఐనా గ్రాంట్ అయినా కేంద్రం మే చూసుకుంటది అని చెప్పారు

  • @drajasekhar1621
    @drajasekhar1621 Před měsícem

    Special status iste 90percent central govt baristundi 10percent state baristundi

  • @santoshkumartummi9280
    @santoshkumartummi9280 Před měsícem

    Srinivas garu ekkada chala mandi comments chusanu edo okati echaru ga ani as a neutral ga cheptunna appu evvadaniki manam emi adukoledu pratyeka hoda and special grants anevi ma hakku valu evaru manaki appu evvadaniki adi mana hakku okati Ardam iyyindi evaru vachina vala personal agendas a mukyam ani I am saying Ysrcp, TDP, Janasena failed in this, Bihar ki ela estaru loan lekunda manaku enduku evvaru manam ante enduku chinna chupu mana hakku varaku vaste a party ina okkate
    Its our right of the state😢.

  • @ksanaidu9831
    @ksanaidu9831 Před měsícem

    Srinugaru, Loan gurinchi Budget session lo endukuchepputaru.? Please clarify.

  • @jarugullaganesh2425
    @jarugullaganesh2425 Před měsícem

    ఎలక్షన్ ముందు బాబు చెప్పడు పథకాలు లేవుబొక్క లేదు అమరావతి కె 15వేల కోట్ల టీడీపీ జోబీలోకి

  • @shaikmahammadrife8098
    @shaikmahammadrife8098 Před měsícem

    శ్రీను గారు అప్పుగా ఇస్తే బడ్జెట్ ఎందుకు చెప్తారు

  • @Madiraju1946
    @Madiraju1946 Před měsícem

    ఈ వీడియో లో ఇది అప్పా లేదా గ్రాంట్ అని స్పష్టత లేదు.మీ ఉవరణ సరిగా లేదు. మోడీ ని ఎవరు నమ్మరు

  • @pasanakumartompala31
    @pasanakumartompala31 Před měsícem +3

    ఊరుకో కవర్ చేయకు అందరికి నీ కంటే తెలివి అయినవారే ఇది 100%అప్పే ap ప్రజలేకట్టాలి

    • @ssreddy6112
      @ssreddy6112 Před měsícem

      Jagan gadu motham appu a techadu kadha 😂😂😂

  • @santhoshkaluvakolanu4546
    @santhoshkaluvakolanu4546 Před měsícem

    ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జీవనం కొనసాగిస్తుంటే ఈ సైకో జగన్ ఢిల్లీలో నానా యాతన, రాద్ధాంతం చేస్తున్నాడు😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @giridhar9393
    @giridhar9393 Před měsícem

    Who will pay interest every year. Covering sreenu.

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 Před měsícem

    శ్రీనివాస్ గారు మీ తీర్థ యాత్రలు ఎలా జరిగాయి హ్యాపీ or not హ్యాపీ చెప్పండి ఒక వీడియో లో మేం చూస్తాం ఎందుకంటే మీరు చెప్తే మేము వెళ్ళినట్టే ఉంటుంది

  • @marumamulasrinvasasharma8647

    its borrow amount but niw a situation its more helpful to ap

  • @RK-yq3vf
    @RK-yq3vf Před měsícem +1

    Babu Gundusudi tuglak Andhrapadesh lo Liqueur business ni 25 years ki thakattu pettaduga..daanni evaru thirustharu...vivarinchavslenu...Tuglak or prajala or kendrama....vivarinchagalaru..

  • @gangadharpatibandla9066
    @gangadharpatibandla9066 Před měsícem

    Will Arrange 15k crores for Amaravathi and will fecilitate financial support through development agencies in the future అంటే అది గ్రాంట్ అని ఎలా నమ్మాలి శ్రీను అన్న.. మీరు ఒక చక్కని కవర్ డ్రైవ్ లాంటి వీడియో తో కవర్ చేయాలని బాగా ట్రై చేశారు కానీ ప్రపంచంలో భావం మారవచ్చు ఏమో కానీ భాష అర్థం మారదు కదా శ్రీను అన్న పార్లమెంట్ లో సీతారామన్ గారు చెప్పిన విషయం ప్రజలకు అర్థం అవుతుంది లే అన్న గారు 😂😂

  • @jagadeshvalluripalli
    @jagadeshvalluripalli Před měsícem +1

    Anduku atu etu clarity leni maatalu...echedi ado direct ga echedaniki,appu ani grant ani,kattukolekapote memu memu em cheyyalo matladukuntam ani...

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Před měsícem

    శ్రీను గారు,
    ఇప్పుడు మనము ముందుకు కదలడానికి ఎంతో కొంత ఆర్ధిక సహాయము కావాలి కాబట్టి, ముందు ఈ 15 వేల కోట్లు రానివ్వండి. లెక్కలు మల్లి చూసుకోవచ్చు.

  • @mulintisubhashini6885
    @mulintisubhashini6885 Před měsícem

    Appa budget, Lo, Shepherd, SREENIVAS Garu, budget, Lo, Cheppina Ante adi appu kadu Grand Gaar, 90%, Wakata 10% Karta Idira Lekapothe Chaitu Nagu Charan budget budget, Taru

  • @MPK712
    @MPK712 Před měsícem

    Meeru cheppinadhanibatti chusthey, AP ki kunchum hand iccharu. Bihar vaallaki entha chesina waste. Vaallu funds proper ga utilise cheyyaru. Kani vaallaki baganey iccharu.