Radhakrishnaa Healing motivational quotes episode-13 || Lord krishna Mankind || Krishnavaani Telugu
Vložit
- čas přidán 19. 06. 2023
- Radhakrishnaa Healing motivational quotes episode-13 || Lord krishna Mankind || Krishnavaani Telugu @ranjithch
#Quotesepisode-13
Dubbing and created by @ranjithch
#ownvoice
#reactionvideo #reaction #reactionchannel
#ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
#sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
-----------------------------------------------------------
Copyright Notice:-
Disclaimer-
This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
please feel free to leave me a notice if you find this upload inappropriate.
Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting CZcams about a copyright infringement. ... Thank you. . !
_______________________________________________
Please subscribe🙏
Thanks alot 🥰💜🙇 - Hudba
మనిషి చనిపోతే అందరికి తెలుస్తుంది కానీ మనసు చనిపోతే ఆహ్ మనిషికి మాత్రమే తెలుస్తుంది
😭😭
అన్ని సూక్తులు కూడా చాలా ఉపయేగకరం మనిషి జీవితానికి. ......మంచి వీడియో అందించారు. ధన్యవాదాలు మీకు.
🫴✨ రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇🙏
ప్రతి ఒక్క సూక్తి అద్భుతంగా ఉంది జీవితానికి దగ్గరగా
ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
❤
Takiu@@manit6527
సూపర్ 🙏🙏🙏🙏
నాకూ నచ్చినది ""ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్ముకుని లా చేస్తుంది "
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
Good evening sir భగవంతుడు మనకు రెండు చెవులు ఒక నాలుక ఇచ్చాడు. ఎందుకంటే తక్కువ మాట్లాడి ఎక్కువ గ్రహించమని విలువ లేని చోట అసలు ఉండ లే ము మంచి వారు ఎపుడు మొండిగా నే ఉంటారు. ఏదైనా మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలి డబ్బులు పొదుపు చేసేవారి కంటే మాటలు అదుపు చేసేవారే సంపన్నలు నువ్వేమిటో నీకు ఒక్క ఓటమి మాత్రమే. తెలుపుతుంది. ఉన్న చోట ఉంటే ప్రతి వాళ్ళు గొప్పవాళ్ళు ముందస్తు ప్రణాళిక లేని పని అయయజమానికి దారి తీస్తుంది. భగవంతుడు ప్రపంచాన్ని అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీ ధాన్యం భస్తాను మోసేవాడు దీనిని కొనలేడు అదే 100 కేజీ లభస్తాను కొనేవాడు. దాని ని మోయలేడు అన్నీ బాగున్నాయి. ఏమని చెప్పమంటారు Sir అన్నీ నాfavt జై రాధా కృష్ణ👏👏❤️💓🌹🌹💕🙏
😍 Ramani gaaru Ela unnarandiii 🫴✨
ధన్యవాదాలు మిత్రమా ✨💕😍🙇
Ur special maa 💕
❤🙏🙏🙏
@@padmajyothi6051🥰🙇
మిమ్మలిని నిజంగా ప్రేమిస్తే చేసే మూడు పనులు గురించి చక్కగా చెప్పారు
కానీ ప్రస్తుత సమాజంలో ప్రజలు పై మూడు పనులు చేస్తేనే తమపై నిజమైన ప్రేమ వుందనే బ్రమలో బ్రతికేస్తున్నారు 🌸
జీవితం మొత్తం మీరు కళ్లకి కట్టినట్టు చెప్పారు కొంచం ఓపికగా చదవాలి
మన నిజజీవతంలో జరిగేవి భాధ లో
ఉన్నవాళ్ళకి ధైర్యం కోపంగా వున్నవారికి
మౌనం గా ఉండటం చాల మంచిగా చెప్పారు స్వచ్ఛమైనా యధార్ధ గీత ని చెప్పినందుకు మీకు 🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏
జై శ్రీ కృష్ణ నా మనసు ఎప్పుడో మరణించిప్రభో 😭😭
¹¹
Same to you
Yes same bro😢
@@MunkuudaualaUdayalakshmi why
@@mrajitha3237 why
సర్వం శ్రీ కృష్ణార్పణం 🕉️🙏💐
హరే రామ హరే క్రిష్ణ 🕉️🙏🙏
😊మనం తిన్న ది మన కడుపులో ఉండదు మనం అన్న మాట ఎదుటి వారి కడుపు లో అలానే ఉంటుంది
🫴✨ రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇🙏
❤
యదార్థవాదిలోకావిరోది జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
ని తీ నిజాయితీ గల వారు యెప్పుడు ఒడి పోతు ఉంటారు. 🎉❤
Yes 💯
Yes
Correct sir
Yes 💯
Yes
మంచివారు ఎప్పుడూ మొండిగానేఉంటారు... ఇది నాకు బాగా నచ్చింది.
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
Correct andi .baga chepparu.
Endhukànte vakkaki adi matrame telusu
నిజం
Mana pillanu vere intiki icche naanna goppoda.vere intlo puttina ammaee ni pelli chesukoni daaniki manchi chedu Anni choosukuntu addamla teerchi didde mogudu greata.idi aada Dani manasu meeda nya yam nilabadi undi.adi evari Prema goppado daanne adagali.
900
Jai Radhakrishna 🙏🙏❤️🌺
రాధాకృష్ణ ✨ 🫂
@@ranjithch_!ధవ!ఒన0
@)ఒపదౌ0❤
!@ఒ
మంచి వారు ఎప్పుడు మంది గానే ఉంటారు ఇది నాకు నచ్చింది.
Assalu maatallo cheppalemu ,meeru cheppina sukthulu aacharanlo pettukovaali prathi okkaramu 🎉🎉🎉🎉❤jai guru dattha,
Chala mandi jeevitham lo odipothunaru ante balam leka kadu abadam ada leka alage mosam cheyaleka e line bagundi and ofcourse its true
కృష్ణార్పణం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రామకృష్ణ.......... 👌
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
Jai Radha krishna ❤❤
జై శ్రీమన్నారాయణ 😊
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
పనిని ప్రేమించు, గెలుపు otamulu గూర్చి alochinchaku
డబ్బు పొడుపు కాంటే మాట పొడుపు మంచిది 👌
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
Jai sree Radha Krishna ❤❤🙏🙏🙏😊😊😊😊👌👌
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
నా జీవితానికి సంబంధించి చాలా దగ్గరగా ఉన్నాయి మీ సూక్తులు
Jai sree Radha Krishna
🫴✨ రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇🙏
❤ 💯 percent jeevithasathyalu 🙏🙏
Vijayam appudu manam tisukone mundastu pranalika pai adarapadi untundi mundastu pranalika Leni Pani apajayaniki dariteestundi
💯 Good massage thank you
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
Radhe krishna 🙏🙏
డబ్బు పొదుపు...మాట అదుపు...❤
🫴✨ రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇🙏
Radhe Krishna
❤😊
మనసుకు ప్రశాంతత యిచ్చే మాటలు 🙏
Dabbulu podupu kantaya mattalu poddupu ga vuntaya manchedhe it's exactly 💯 true. All sentences are very useful .Radha krishna.
Radha krishna 🙏 🙏 🙏
ధన్యవాదాలు🙏
విలువ లేనిచోట నిలుచొవటం అవసరంలేదు
ప్రశాంతంగా ఉంది సార్ మీ వీడియోలు చూస్తుంటే
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
Radha krishnaa ❤️❤️
బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కొంచెం తగ్గింది బాగుంటుంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Thagginchaala andii ..??
Raadha,krishna🙏🏻🙏🏻 Anni sookthulu Chala baga nacchay manasuki prashanthathani icche sookthulu. Raadhakrishna 🙏🏻🙏🏻
Ni jivitha pusthakani andhariki terichi chupinchaku endhuku ante kondhariki mathrame adhi artham avuthadhi 🎉❤....
E words tho nenu nijanga inspirational teesukuntanu bro
Anni vaakyamulu akshara satyamulu❤❤❤❤❤❤❤❤❤
Balaheenulina dhomalu unna gadilo padukoni avi mimmalani anthala ibbandhi pedatayo appudu me balam meeku telustadi annav idhi chala bagundi akkada vinaledu kothaga undhi bro jai radhakrishna 🙏🙏🙏
Chaala baaga anni sookthalu nachhinaai thanku 🙏🙏🙏
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
Radha Krishna కృష్ణం వందే జగద్గురుం
మంచివాడు ఎప్పుడు ముందుగానే ఉంటాడు అనే సూక్తి సూపర్ గా ఉంది అలాగే అన్ని సూక్తులు కూడా బాగున్నాయి
Chivara bagunnai😊
Prati sukti superb
Radhe Krishna...❤
Anni sukthulu mansuku nachinatlu vunnayi danyavadalu 🙏jai sree krishna sakhshath sri krishnude matladi nattu hayiga vundi mee voice 🙏
Anni nachindhi super
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
Thanu u universe thank u so much❤❤❤
Jai Sri Radha Krishna 🙏🙏🙏
🫴✨ రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇🙏
𝑪𝒉𝒂𝒍𝒂 𝒃𝒂𝒈𝒂 𝒄𝒉𝒆𝒑𝒑𝒂𝒓𝒖...😊🤗🤗
Dhanyavaadhaalu 🙏
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
మంచివారు ఎప్పుడు మౌనంగానే ఉంటారు సర్వం జై శ్రీ కృష్ణ జై రాధా కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ అరే అరే హరే రామ రామ రామ అరె 🙏🙏🕉️🙏
Very good
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
super sar
మీరు చెప్పే సూక్తుల్లో నాకొక జీవితం కనిపించింది థేంక్ యు ఇలాంటి వీడియోస్ ఎప్పుడు పెడుతూ వుండండి
Super ga cheparu ani manchi suktulu.. Evi chala use avutai future lo manaki..
If one good man is fallendown that means somany bad people are united All quotations are good and splendour displays it's real life value
Very good menniges thankyou
Chala manchiga chubutunnaru thanks
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
యెంత యెత్తు ఎదిగినా కొత్తవిషయాలను తెలుసుకొనే విద్యార్ధిగా వుండు. మంచివారు ఎప్పుడు మొండిగా ఉంటారు. యెందుకంటె వారికి నటించడం తెలియదు కాబట్టి. అన్నీ వాక్యాలు బాగున్నాయి. మంచి వీడియో. ముక్యముగ పిల్లలు శ్రీ కృష్ణుని మాటలు చదవాలి.
Jai radhaa Krishna 🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు మీకు ధన్య వాదములు
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
రాధే రాధే🙏🙏🙏🙏
అని బాగ నచ్చింది, 🙏🙏🙏🙏🙏
Wow super
🫴✨ రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇🙏
anni baguntai edi okkati ani cheppalem tq sir🙏🙏🙏
❤ Jai Radha Krishna ❤
Hare Krishna 🙏🙏🙌🙌
Om namah shivaya 🙏🙏🙏
ప్రతీ ఒక్క సూక్తి నచ్చింది 💯
Good
Hare Krishna 🙏🙏🙏
Jeevitam pare neeru la undali, aagipothe మురికి ga avutundi, ammayini valla nanna kante ekkuvaga oka aabbai preminchaledu, manam entha edihgina nithyam nerchukuntu undali... ❤
నామో శ్రీ కృష్ణ
Yes 100%100 saththyam
Jai sri Krishna 🙏🏻🙏🏻🙏🏻
NO WORDS ANY WORDS LISEN ANNIYU JEEVITHA SATYALE🙏🙏🙏🙏
🫴✨ రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇🙏
Chakaga chepparu sir
Oka manishi chanipothe athaniki thappa andhariki telustundi kaani manasu chanipothe athaniki thappa inkevariki teliyadu ..idi chala baga nachindi...it's really true
Chala chala bagunai guruvu garu
Jai srimannarayana
It's super Sukriya sir
TQ sir 👍🏿
🫴✨ రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇🙏
Anni bagunnayi thank you sir 💐💐💐
జై శ్రీ రామ జై శ్రీ కృష్ణ 🚩🚩🚩
Super 🥰🥰
Episodes anni chusanu... Chala bavunai...
🫴✨ రాధాకృష్ణ 💕
Thanks a lot for watching andi 😍😍🙇🙏
Total super
🫴✨💕 రాధాకృష్ణ 🙏
Thanks a lot for watching andi 😍
Voice is very pleasant and divine
🚩🙏Jai Radha Krishna🙏🚩
Anee sukutulu l like it soo much Thanks a lot.
Radha Krishna 🥰❤️❤️❤️
Manalni preminchani vaalu, ee 3 panulu chestaru aney sookthi chala bagaa undi
Tq, good words