Aathma Gosha | Oohakandani Prema - 2 | Latest Telugu Christian Short Film | Dorababu Vinukonda

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #wewithgodshortfilms #Illujagratha #Dorababuvinukonda
    Subscribe our channel (Please click here) :
    / @wewithgod
    ఈ పరిచర్యకు మీరు ఆర్ధిక సహాయం అందించాలి అనుకుంటే ఈ నంబరుకు
    (9866131993) PhonePe/Google Pay ద్వారా అందించగలరు
    పూర్తి వివరములకు :
    బ్రదర్. దొరబాబు వినుకొండ
    భీమవరం
    9866131993
    If you are led by the spirit to support this ministry, which is reaching lakhs of people across the India, contribute now!
    Google Pay / Phone Pay / Paytm: 9866131993
    Asthma Gosha | Oohakandani Prema - 2 | Latest Telugu Christian Short Film | Dorababu Vinukonda
    Join this channel to get access to perks:
    / @wewithgod
    Our Special Thanks to :
    యేసు నీ త్యాగమే | Brother James | Latest Telugu Christian Song
    • Yesu Nee Tyagame | Tel...
    క్షణమైనా విడువకుండా | SG Srinu Song | Latest Telugu Christian Song
    • క్షణమైనా విడువకుండా | ...
    సాగింది పయనం | SG Srinu Song | Latest Telugu Christian Song
    • Sagindi Payanam||Lates...
    OUR SHORT FILMS :
    1.ఇల్లు జాగ్రత్త (4th): • Illu Jagratha | Latest...
    2. ఏనాటి బంధం (2nd) : • Yenati Bandham | Dorab...
    3. ఊహకందని ప్రేమ (5th) : • Oohakandani Prema | La...
    4. కన్నీరు : • Kanneru | Latest Telug...
    5. ఒక్కటే (6th) : • ఒక్కటే | Okkate | Late...
    6. మంచి సమరయుడు (1st) : • Manchi Samarayudu । La...
    7. నీ బాధ్యతే రేపటి భవిష్యత్తు (3rd) : • Nee Badhyathe Repati B...
    8. నేలపాలు (8th) : • Nelapaalu | Latest Tel...
    Contact us :
    Brother Dorababu Vinukonda (దొరబాబు వినుకొండ)
    WhatsApp : 9866 13 1993
    WhatsApp Link : wa.me/message/...
    Facebook : / medoragaru
    : / wewithgodshortfilms
    Messanger : m.me/wewithgod...
    Nelapaalu | Latest Telugu Short Film | Dorababu Vinukonda

Komentáře • 458

  • @anandsabbithi
    @anandsabbithi Před rokem +220

    ఎవరికి పార్ట్-3 కావాలి
    Who want part-3 ❤

  • @jondevid8890
    @jondevid8890 Před rokem +95

    దొరబాబు అన్నకు(ఈషార్ట్ ఫిలిం కి) ఒక లైక్ చేయండి👍

  • @jeevanakumaryellamelli5219

    ప్రైజ్ థ లార్డ్
    పాష్టర్ గారు
    చాలా సంతోషం
    దేవుడు మిమ్మల్ని దివించును కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @KranthiKasinikarla
    @KranthiKasinikarla Před rokem +10

    నిజమైన ప్రేమ ఉంహకఆందనీ ప్రేమ గుండె బరువు వెక్కి ఏడుస్తున్న ఆన్న చాలా బాగా చెప్పారు ఆన్న మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్న అన్న మీ టీంమ్ అందరికీ వందనాలు అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకోవాలి🙏

  • @nayomik9649
    @nayomik9649 Před rokem +39

    Praise God అన్నయ్య......కన్నీళ్లు ఆగలేదు అన్నయ్య సూపర్ ఆయన ప్రేమ ఊహాకందదు అన్న....ఆయన ప్రేమను మరియొక సారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అన్నయ్యా.....

  • @simonrajkathi
    @simonrajkathi Před rokem +20

    ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మీ ద్వారా అన్ని భాషలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్.... దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దివించునుగాక 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @ummadilakshmi8953
    @ummadilakshmi8953 Před rokem +13

    వందనాలు బ్రదర్. నిజంగా ఈ షార్ట్ ఫిలిం నా హృదయాన్ని ఎంతగానో తాకింది. నిజముగా దేవుని ప్రేమ ఊహకు అందదు అది వర్ణనాతీతం ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ మరెన్నో తీయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను వందనాలు

  • @vijayaratnamkovvada9799
    @vijayaratnamkovvada9799 Před rokem +9

    అన్నయ్య వందనాలు.అన్న షార్ట్ ఫిల్మ్ నచ్చింది.చాలా బాగా ఉంది.ఇలాంటివి ఎన్నోచేయలని కోరు కుంటున్నాం

  • @chinnidurga561
    @chinnidurga561 Před rokem +8

    దేవునికి మహిమ కలుగును గాక! ఇది దేవుని వాక్యము. హల్లెలూయ. వందనాలు సోదరా!

  • @DHINAKAR77
    @DHINAKAR77 Před rokem +20

    చాలా బాగా తీసారు బ్రదర్... దేవుడు మీ ఈ పరిచర్యను బలపరుచును గాక.. ఆమెన్ 🙏

    • @wewithgodsatish1910
      @wewithgodsatish1910 Před rokem

      praise the Lord brother please share cheyandi subscribe cheyandi (Satish Kodavalluri wewithgod team)

  • @zawaabu3089
    @zawaabu3089 Před rokem +10

    అద్భుతమైన ఆలోచనలతో కూడిన ఆధ్యాత్మిక సందేశాలు తమ్ముడూ... దేవుడు మనకు తోడుగా ఉంటారు.

  • @Sekharchandrakappala
    @Sekharchandrakappala Před 5 měsíci +2

    ప్రైస్ ది లార్డ్ దొరబాబు అన్నయ్య గారికి ఈ షార్ట్ ఫిలిం తీసిన ప్రతి ఒక్కరికి దేవుని పేరట నిండు వందనాలు👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @Anandkumar-lo1fp
    @Anandkumar-lo1fp Před rokem +7

    దేవాది దేవుడు మిమ్మల్ని ఆయన సేవలో బహు బలంగా వాడుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను ఆమెన్ వందనాలు అన్నయ్య

  • @sujathapriya8381
    @sujathapriya8381 Před rokem +7

    ದೇವರು ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಆಶೀರ್ವದಿಸಲಿ ಅಣ್ಣ 🙏🏼✝️😭😭

  • @dhanalakshmi7698
    @dhanalakshmi7698 Před rokem +6

    😭😭🙏🙏🙌🙌👌 దేవునికి స్తోత్రం దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు

  • @radhikaradhika-vb5yf
    @radhikaradhika-vb5yf Před rokem +7

    Praise the lord brother ఈ మూవీ చూస్తున్నంత సేపు కన్నీళ్లగాలేదు దేవుని ప్రేమ ఎంత గొప్పదో బ్రదఠ్ వందనాలు 😢😢😢😢😢😢😢

  • @chinnu1645
    @chinnu1645 Před rokem +19

    అన్నా నీకు వందనములు నీకు ఈ పరిచర్యకు దేవుడు రోమా 12 లో చెప్పబడిన encouragement అనే కృపా వరము ఇచ్చాడు ..స్టిల్ ఇంకా continue చెయ్యండి దేవుడు మిమ్మల్ని బాగా అభిషేకించారు....దేవునికి మహిమ కలుగును గాక.

    • @chinnu1645
      @chinnu1645 Před rokem

      Romans 12 :8if it is to encourage, then give encouragement; if it is giving, then give generously; if it is to lead,fn do it diligently; if it is to show mercy, do it cheerfully.

    • @WEWITHGOD
      @WEWITHGOD  Před rokem +1

      Amen

    • @wewithgodsatish1910
      @wewithgodsatish1910 Před rokem

      praise the lord sister please share Cheyyandi subscribe Cheyandi (Satish kodavalluri Wewithgod team)

  • @mandalavamsi8047
    @mandalavamsi8047 Před rokem +8

    వందనాలు అన్నయ్య దేవుడు ఇచ్చిన జ్ఞానం కు వందనాలు 😭

  • @kishorkorivi3563
    @kishorkorivi3563 Před rokem +4

    దొర బాబు అన్నయ్య చాల బాగుంది, దేవునికి మహిమ కలుగును గాక

  • @marykumari1509
    @marykumari1509 Před rokem +9

    Praise the lord brother thank you for wonderful testimony 😢😢🙏🙏💯💯

  • @anilkumar9291
    @anilkumar9291 Před rokem +5

    Nijam ga heart ki touch aindi bro chustunna kani kanneru agtam ledu chala realestic ga jeevithaniki daggraga undi. Glory to god, n God bless u brother dorababu. 🙌

  • @gopalgundeveni808
    @gopalgundeveni808 Před rokem +9

    Excellent msg glory to God &Jesus bless you all the team members 🙏❤

  • @babupalle5239
    @babupalle5239 Před rokem +16

    పాట చాలా బాగుంది brother
    Short film అధ్బుతంగా తీశారు.
    దేవునికే మహిమ 🙌

  • @mamathakamalla9284
    @mamathakamalla9284 Před rokem +7

    Praise the lord annaya ...no words ..chusthunee kanilu vachesthunaiyy ...chala baga thisaruu ....🙏🙏🙏🙏🙏

  • @jeevamudidana7051
    @jeevamudidana7051 Před rokem +8

    భారంతో తీశారు అన్న... నిజముగా ప్రతీ మాట హృదయాన్ని కదిలిస్తూ, కన్నీలు తెప్పిస్తు హృదయానికి ఊపిరిలా అనిపించింది.. waiting for part -3....... జీవితం పోతే మళ్ళీ రాదు అనే మాట నన్ను కదిలించింది అన్న......

  • @shabharani5722
    @shabharani5722 Před rokem +6

    Praise the lord 🙏
    God bless you

  • @gshirishashirisha3463
    @gshirishashirisha3463 Před rokem +7

    Praise God 🙏

  • @SantoshKumar-bv5iz
    @SantoshKumar-bv5iz Před rokem +14

    Praise the Lord brother

    • @wewithgodsatish1910
      @wewithgodsatish1910 Před rokem

      praise the Lord brother please share cheyandi subscribe cheyandi (Satish Kodavalluri wewithgod team)

  • @venugopalvishtnumurthula4646

    Praise tha lord🙏🙏

  • @Abrahamshivu
    @Abrahamshivu Před měsícem +1

    మనుషుల్లో స్వార్ధ రూపం అవసరాలు వాడికి ప్రేమ ఈ పాట నాకే కావాలి

  • @jesusismyfriend9625
    @jesusismyfriend9625 Před rokem +5

    Praise God Anna... Video
    chusthunnanthasepu bhayam vesindi..... Deeni dhwara chaala nerrchukunna anna Thank you so much..inkaa marenno videos cheyalani devudu mimmalni inkaa asheervadhinchalani korukuntunna.. God bless you all

  • @nagirikantinasar3413
    @nagirikantinasar3413 Před rokem +4

    Athmagosha superb really wonderful athMa avedana teliyachesinanduku vandhanala annayaa🙏🙏🙏🕊️👏👏👏👑👑

  • @anithagajja4694
    @anithagajja4694 Před rokem +4

    Prasie the lord brother really heart touching 🙏🙏.

  • @chittichitti765
    @chittichitti765 Před rokem +2

    😂😂😂👌👌👌బ్రదర్ నిను వక్కసారి చనిపోవాళ్ళని అనుకున్న కానీ నా జీసస్ నాను కప్పడాడు మనిషి జీవితం లో యను సమస్య వసాయి అవి అన్ని తట్టుకోనేనిలబడాలి అదే జీవితం ❤❤❤

  • @AshwiniHarish-iq1sw
    @AshwiniHarish-iq1sw Před rokem +6

    Praise the Lord 🙏🙏🙏

  • @sukanyachoppara5386
    @sukanyachoppara5386 Před rokem +2

    Excellent thank you so much brother praise the lord

  • @uharika1699
    @uharika1699 Před rokem +2

    Vandanaalu Annaya 🙏..... Entha Goppa Jeevithanni maarche sandheshanni maku andinchinaduku vandanaalu annaya🙏

  • @mallepoguashok-qg9oy
    @mallepoguashok-qg9oy Před rokem +3

    Devuniki mahima
    Kalugunuka amen.
    Aldhabest. Annaya.
    Tnq

  • @kandruyesubabu6909
    @kandruyesubabu6909 Před rokem +4

    అన్న వీడియో చాలా బాగా వచ్చింది

  • @nandininandini7235
    @nandininandini7235 Před rokem +3

    Anna nkau ee short film lo ardham ayindi anti ante
    "Okka athma kosam antha prayasapadina thakkuve ani😓😓 "
    Nenu kuda naa samayani pogottukonu prayasapaduthanu 😭😭
    Thank you sooo much anna 🙏🙏
    Glory to God 🙏🙏🙏🙏🙏

  • @kavitha7892
    @kavitha7892 Před rokem +11

    Praise the lord

  • @gowdiperuroselin7801
    @gowdiperuroselin7801 Před rokem +3

    Praise d lord annaya 3part kosam waiting annaya thanks annaya miku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gthimothi6353
    @gthimothi6353 Před rokem +5

    అన్నయ మంచి msg ఇచ్చారు మీరు ఇలాంటి వీడియో లు ఎన్నో తీయాలి
    God bless you 🙏🙏🙏🙏

  • @joynissy6834
    @joynissy6834 Před rokem +4

    Anna no more words tears is going on ta Lord for this wonderful blessing short film tq anna God bless ur allteam work God bless ur family

  • @user-rs2mt1sx7b
    @user-rs2mt1sx7b Před rokem +2

    Very nice 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💕💕💕💕💕

  • @dyvaswarupichurchpenumuli9952

    Wonderful short film brother continue God bless you all tem

  • @jeedimallakaveri2023
    @jeedimallakaveri2023 Před rokem +4

    Praise the lord Anna 🙏,
    E short film dvara devudu nato matladadu Anna, Thank you God.
    Thank you dorababu Anna.

  • @SuruthiErukala
    @SuruthiErukala Před rokem +6

    Praise the Lord annaya super constup hallelujah🙌🙌🙌🙌🙌

  • @mandalavamsi8047
    @mandalavamsi8047 Před rokem +5

    😭😭😭 చాలా బాధ గా అన్న కన్నీళ్లు తండ్రి తండ్రి అన్నప్పుడు ఆగలేదు

  • @indrajakovuri02
    @indrajakovuri02 Před rokem +3

    Super brother 🙏🙏🙏🙏👍god bless you urs team'

  • @jessyarigela6158
    @jessyarigela6158 Před rokem +3

    Chustunna'ntha Sepu Yedupu Vachhestundi Annn....
    Tq Lord ......
    Tq Annayya ..
    Entha Manchi Sandhesham Echhindhuku....
    Devadi Devunike Samasta Mahima Ganatha Kalugunu Gaka Amen Amen Amen... Prise God Anna 😑🙂🤗🤗

  • @rohinigaddam5625
    @rohinigaddam5625 Před rokem +7

    Praise the lord brother .waiting for part-3.excellent short film

  • @karumanchiesther751
    @karumanchiesther751 Před rokem +3

    Praise the Lord brother
    Jesus bless you

  • @PrincessChinnu-fg2lt
    @PrincessChinnu-fg2lt Před rokem +6

    Praise the lord brother.waiting for part-3.devudu inka mimmalni balam ga vadukonunu gaka. we will always support you brother

  • @nathanaelnarsimhar7899
    @nathanaelnarsimhar7899 Před rokem +5

    Excellent brother. Short film ద్వారా మంచి మెసేజ్ అందించారు. All glory to Lord & Saviour Jesus Christ.

  • @karunanagidi-lc6qz
    @karunanagidi-lc6qz Před rokem +6

    praise lord brother

  • @sindhubellamkonda6990
    @sindhubellamkonda6990 Před rokem +14

    Praise the lord tamudu...... thank God for your wonderful words.....5th April 23

    • @wewithgodsatish1910
      @wewithgodsatish1910 Před rokem

      praise the lord sister please share Cheyyandi subscribe Cheyandi (Satish kodavalluri Wewithgod team)

  • @devikaruna9294
    @devikaruna9294 Před rokem +2

    ప్రైస్ ది లార్డ్ అన్న దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను చాలా చాలా చాలా చాలా బాగా తీశారు అందరినీ దేవుడు దీవించును గాక దేవుని నామానికి మహిమ కలుగును ఆమెన్❤❤🙏🙏🙏🙏🙏

  • @user-pc6ze1cl4n
    @user-pc6ze1cl4n Před 5 měsíci +2

    సూచి నంత చెప్పు కన్నీళ్లు ఆగలేదు
    అన్న చాలా బాగా వివరించారు

  • @polukondapavithra7642
    @polukondapavithra7642 Před rokem +4

    🙏🙏🙏🙏 annaya.....❤❤❤❤

  • @shivakumar-cd4ie
    @shivakumar-cd4ie Před rokem +3

    🎉🎉🎉 ప్రైస్ ద లార్డ్ TQ God bless you all

  • @prasnthj
    @prasnthj Před rokem +6

    Super ❤

  • @keziabale
    @keziabale Před rokem +9

    Awesome 👍 brother❤ praise the lord.really heart touching 🙏

    • @wewithgodsatish1910
      @wewithgodsatish1910 Před rokem

      praise the Lord brother please share cheyandi subscribe cheyandi (Satish Kodavalluri wewithgod team)

  • @simonrajkathi
    @simonrajkathi Před rokem +6

    ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @prabhakararaog
    @prabhakararaog Před rokem +3

    ఇంకా అనేకమంది హృదయలను ఈ వీడియో తాకి దేవుడు గొప్ప కార్యం జరిగించును గాక 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sivam9648
    @sivam9648 Před rokem +3

    No words brother.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @boyaalivelu4737
    @boyaalivelu4737 Před rokem +2

    Praise the lord anna chanipovali anukune valaki edi devudu eche krotha life devuniki mahima kalugunu gaka amen halleluyah

  • @kusumakumarigopalapu3202

    Thank u jesus thank u brother

  • @yellamellimounika5804
    @yellamellimounika5804 Před rokem +2

    super annayya Praise the god

  • @ravuriravuri7779
    @ravuriravuri7779 Před rokem +13

    Praise the Lord annaya...❤
    After watching this short film Our minds are blown .... ❤all the very best This Team... May God bless you all... ❤

  • @bharathip9012
    @bharathip9012 Před 5 měsíci +2

    Nenu maranincha kunda tirigi brathaka daniki Karanam nuvve thandri🙏🙌🥲Thank you Jesus, my lord and saviour Jesus Christ 😢

  • @kanuridurga4899
    @kanuridurga4899 Před rokem +3

    Praise the Lord sir 🙏

  • @sindhubellamkonda6990
    @sindhubellamkonda6990 Před rokem +2

    Nenunata kalamu na devuni sanutinchedanu....... tamudu...... Praise God about your sprituality thoughts

  • @namalaprasad1639
    @namalaprasad1639 Před rokem +5

    Praise the Lord Devudu Ki Mahima super message Anna

  • @vikky9005
    @vikky9005 Před rokem +4

    Praise tha lord annayya e short film chala bhagundi 🙏🙏🙏😭thank you god🙏

  • @PrasanthPenumaka
    @PrasanthPenumaka Před rokem +7

    Very Nice Brother దొరబాబు వినుకొండ...
    Chaala chaala baaga chesaru...
    Directing, Casting, Editing, everything is superbly Done.. Congratulations to the whole team and Praise you all for the efforts you have put to bring this Short Film out.
    మంచి concepts tho.. మీరు, మీ టీమ్ మరెన్నో అర్థవంతమైన చిత్రాలను మా ముందుకు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మీ ప్రతీ ప్రయత్నాన్ని విజయం వైపుకు నడిపించును గాక. Amen.

    • @wewithgodsatish1910
      @wewithgodsatish1910 Před rokem

      praise the Lord brother please share cheyandi subscribe cheyandi (Satish Kodavalluri wewithgod team)

    • @wewithgodsatish1910
      @wewithgodsatish1910 Před rokem

      Thanks anna manchi music andhichinaduku mari enno short films ki maku support vundali ani korukuntu (Satish Kodavalluri wewithgod team)

    • @WEWITHGOD
      @WEWITHGOD  Před rokem

      Thankyou So Much anna
      Song music Chala Chala baga chesaru meeru

  • @SuruthiErukala
    @SuruthiErukala Před rokem +3

    Annaya last twist super waiting for 3rd part hallelujah🙌🙌🙌 deevudu mimalni deevinchunu gaka

  • @pratyushapalaparthi5935
    @pratyushapalaparthi5935 Před rokem +9

    Praise the lord anna. All glory to god. చాలా అర్ధవంతంగా ఉంది. Thank u .

  • @sharali7487
    @sharali7487 Před rokem +4

    Praise the lord 🙏🏻 , Anna 🥺 really very spritual video anna 🙏🏻 , God bless you all 🙏🏻

  • @mmaha7609
    @mmaha7609 Před rokem +4

    Praise the lord Annayya

  • @godismystrenth.official
    @godismystrenth.official Před rokem +3

    God bless your ministry amen....

  • @ranselynmeri8550
    @ranselynmeri8550 Před rokem +3

    Praise the lord anna 🙏🙏🙏elanti short films inka chala cheyand anna.konthamandhi Aina maaru manasu poondhutharu anna.devuni ki mahima kalugunu ga.amen🙏🙏🙏🙏🙏👍👍👍

  • @varaprasadpattem4987
    @varaprasadpattem4987 Před rokem +7

    Praise the Lord annaya 🙏🙇‍♂️

    • @wewithgodsatish1910
      @wewithgodsatish1910 Před rokem

      praise the Lord brother please share cheyandi subscribe cheyandi (Satish Kodavalluri wewithgod team)

  • @dadsprincess8116
    @dadsprincess8116 Před rokem +4

    Annaya .....my tears can't stop ......Thank you so much annayya ....

  • @praveenabeaulahneethipudi1776

    Praise the lord anna

  • @mukkannamasipogu463
    @mukkannamasipogu463 Před rokem +3

    అన్నయ్య 🙏
    ఒక ఆత్మీయుడు ఒక ఆత్మ ను రక్షించడానికి ఎంత కైనా తెగిస్తా డు
    ఆత్మ, ప్రాణం, దేహం వీటిలో వున్నప్పుడు వచ్చే ఇబ్బందులు తాత్కాలికం దేవుడు మాత్రమే శాశ్వతం..
    ఆత్మను బలపరిచారు అన్నయ్య 🙏
    God bless you అన్నయ్య

  • @sathishseenu3583
    @sathishseenu3583 Před rokem +4

    Praise the lord 🙏🙏 Glory to God

  • @sudhaannavarapu4053
    @sudhaannavarapu4053 Před rokem +2

    Thank you lord.manam tondarapatu valla tisukune nirnayala valla devuni atma enta bada padutundo chala baga chepparu brother. Kattukunna vaadu mosam chesi Ontariga vadilesadu inka nenu evari kosam bratakali ani alochistunna samayamlo, nenu niku todai unnanu nivu bayapadavaddu ani devudu nato matladadu ippatiki nenu bratiki unnanu, poshimpa badutunnanu ante kevalam na yesayya krupa valle brother. Thank you so much a spiritual message brother thank you one and all. Devuni namaaniki mahima kalugunu gaaka. Amen

  • @mounika-dy6zr
    @mounika-dy6zr Před rokem +2

    Praise the lord annayya
    Kanneellu agadam ledhu annayya

  • @harikadimpul2640
    @harikadimpul2640 Před rokem +5

    Even this world may fails us but god never ,,,thank for remembering this verse Anna
    Praise god
    All glory to king of kings alone🙌🏻

  • @Susannakumari93
    @Susannakumari93 Před rokem +2

    Praise god wonderfull short film anna nijanga heart touching anna

  • @jesuslovegospelministries

    Very good message brother
    God bless you all

  • @user-rs2mt1sx7b
    @user-rs2mt1sx7b Před rokem +3

    Praise the Lord annay God bless you all 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👨‍👩‍👧‍👦😭😭😭😭😭😭😭😭😭😭

  • @vellavijayalakshmi5533
    @vellavijayalakshmi5533 Před rokem +2

    Praise the lord we with God team 🙏 Aathma Gosha short film nijamga chala heart touching anna shortfilm motham kaneeru agaledu anna devudu meeku chala goopa alochana dayacheasaru shortfilm kosam anduku devunike mahima inka memu part-3 kosam waiting anna devude meeku sahayam chestaru anna memu prayer chestam 🙏

  • @thenewlife6540
    @thenewlife6540 Před rokem +5

    Wonderful message annayya.... thank you so much for the whole team for your hardwork...

  • @user-rs2mt1sx7b
    @user-rs2mt1sx7b Před rokem +2

    God is gart ❤❤❤❤❤

  • @user-sq7iy1ik2o
    @user-sq7iy1ik2o Před 8 měsíci +2

    Praise the Lord annaya yesayya pramanu baga kanuparichinaru

  • @bommanatimothy9645
    @bommanatimothy9645 Před rokem +2

    Praise the Lord Anna really very good message thank you for your teammates

  • @sunnynallapu775
    @sunnynallapu775 Před rokem +2

    Praise the lord anna, e lokam manadi kadu ani, samayam chala takkuva vundi nasistunnnavariki suvarta cheppamani nato matladinatlu anipinchindi anna

  • @ananthalakshmi32
    @ananthalakshmi32 Před rokem +2

    Naa jeevithanni naku chupincharu annaya,😢😢😢😢😢😭😭😭😭devuni korake brathakali aneeka aathmalanu brathikinchali annaya adhey Naa jeevitha laksyam 🙏🙏🙏😭😭😭plz pray for me and my family annaya 🙏🙏🙏😭😭😭😭