Father Reaction on New Car || వాహన పూజ తర్వాత నాన్న కి Surprise || Sushma Kiron

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • వాహన పూజ తర్వాత నాన్న కి Surprise.. After performing Vahana Pooja we have showed our New Car to my Father as a Surprise and don't miss to see his Reaction which made us Happy...‪@SushmaKiron‬
    Father Reaction on New Car || వాహన పూజ తర్వాత నాన్న కి Surprise || Sushma Kiron
    Stay Subscribed to watch more Telugu Family Vlogs, Life Hacks, Makeup and Beauty Tips&tricks and to keep in touch with me
    follow us on :
    @sushmakiron
    instagram: / sushmakiron
    Vc and edited by:
    @ravikiranmn
    instagram: / ravikiranmn
    @prabhanjan_msd
    instagram: / prabhanjan_msd
    To Join as Our Member to Support us click👇🏻:
    / @sushmakiron
    Join our telegram channel - @Sushma Kiron
    t.me/sushmakiron
    For collaborations contact:
    i360smm@gmail.com
    🚩copyright ©2024 by @Sushma Kiron . All rights reserved. No part of this Publication may/should be reproduced, reposted, distributed or transmitted in any form or by any means. 🚩
    Please LIKE,SHARE and Leave a Comment...
    we will be Happy to hear From You..

Komentáře • 322

  • @asgirivlogs
    @asgirivlogs Před 3 měsíci +77

    రవి గారు మీరు మీ ఫాదర్ ఒకే కారులో చాలా రోజుల తర్వాత నేను మీ ఫాదర్ వీడియోలో చూడటం ఆయన మనసులో ఫీలింగ్స్ ఏంటో నాకు ఎక్సాట్ గా తెలియలేదు కానీ మీరన్న మీకు మీ ఫాదర్ అన్న ఎంత ఇష్టమో ఎంత అనుబంధం చాలా అంటే చాలా మాటలు చెప్పకపోయినా నీ మొహంలోని ఫీలింగ్స్ తెలుస్తున్నాయి అలాగే మీ ఫాదర్ అండ్ సన్ అనుబంధం కూడా చాలా అంటే చాలా బాగుంది కానీ మీ ఫాదర్ అలా ఆర్ఎస్ పడుతూ చూస్తుంటే కొంచెం బాధ అనిపించింది కానీ మీ ఫాదర్ అండ్ సన్ అనుబంధం తెచ్చుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఇలాగ మీ ఫ్యామిలీతో ఎప్పుడు మీ అనుబంధం బాగుండాలని కోరుకుంటూ నేను కామెంట్ పెట్టి ప్రతీసారి మీ మీద నాకున్న ఫీలింగ్ కామెంట్ రూపంలో చెప్పాలంటే అస్సలు మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది నన్ను చివరగా చెప్పాలంటే మాత్రం మీ ఫాదర్ ని అలా చూసి మీరు ఎంత బాధ పడుతున్నారో అన్నది నాకు అర్థం అవుతుంది కానీ ఒక వయసు వచ్చాక తప్పదు కాబట్టి మీరు కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది కానీ మీ ఫాదర్ అండ్ సన్ నన్ను బంధం కానీ మీరు సుష్మ గారు ప్రపంచం కి చెప్పే విధానం గాని చాలా అంటే చాలా బాగుంది మీరు అనుబంధాల గురించి హ్యాపీ ఎక్కువ చెప్పకుండా తనకు ఎంత వరకు చెప్పాలి అంతవరకు చెప్పే విధానం చాలా బాగుంది సుష్మ గారు అంటే కొంచెం గట్టిగా చెప్పాలంటే కొంచెం గట్టిగా చెబుతున్నట్లు అనిపిస్తుంది మీరు తనకి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఒక స్టెప్ ఫాదర్ లాగా ఉంటూ మంచి ఫ్రెండ్ లాగా ఉంటూ మీ అబ్బాయికి మీరు చెప్పే విధానం చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా రవి గారు వ్యక్తిత్వం అంటే ఏమిటి అనేది మీ ప్రవర్తన బట్టి అర్థమవుతుంది నాకు మీరు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎమ్మెల్యేల నుంచి పర్సనల్ లేకపోయినా నేను చూసినప్పుడు నేను చిన్న రవి గారు క్యారెక్టర్ ఏంటి అనేది నాకు అర్థం అయింది చివరిగా నేను చెప్పాలనుకున్న మాట ఒకటే అండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎప్పుడు సంతోషంగా మీరు అనుకున్న అన్నీ జరగాలని కోరుకుంటూ మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మీ గిరి విశాఖపట్నం 🎉🎂🎊💐🙏

    • @asgirivlogs
      @asgirivlogs Před 3 měsíci +2

      రవి గారు కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి తప్పులుంటే మన్నించండి మీ ఫాదర్ ఎలా ఆయాస పడుతూ చూడలేకపోతున్నాను నేను అయితే కానీ మీరు అంటే మీ పాదాలకు ఎంత ఇష్టమో ఆయన మాటలు అర్థమవుతుంది ఆయన నోరు తెరిచి కరెక్ట్ గా మాట్లాడలేకపోయినా ఆయాసం వస్తున్నా మీద ఆయన మాట్లాడే మాటలు నాకు అర్థమైన చిన్న చిన్నవి అయినా సన్ మీద ఫాదర్ గుండె ఎఫెక్ట్స్ మెంట్ తెలుస్తుంది అరే సుష్మ గారి ఫ్యామిలీ కి ఇచ్చే మర్యాద మూవీ కానీ మీ ఫ్యామిలీ బాండింగ్ అంటే చాలా అంటే చాలా బాగుంది నా మాటలో ఏమైనా పొరపాట్లు ఉన్న మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినా నన్ను మన్నించండి 💐🙏

    • @bujjibujji1657
      @bujjibujji1657 Před 3 měsíci +1

      రవి కిరణ్ పై నా భావం మి అక్షర రూపం ధన్యవాదాలు.

    • @swapnagundlapally2951
      @swapnagundlapally2951 Před 3 měsíci

      All the best with the new car and wish everything great coming in your life's with the arrival of your new car.🎉

  • @sridevinallimilli9750
    @sridevinallimilli9750 Před 3 měsíci +18

    Ravi valla nanna garu car super ani complement ichinapudu Ravi gari face lo aaa proud feeling......wow

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 Před 3 měsíci +43

    U are great son and husband and father also hatsaff to you 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @akhilasanjay3654
    @akhilasanjay3654 Před 3 měsíci +13

    హాయ్ అండి కిరణ్ గారు. ఫస్ట్ అయితే మీకు కంగ్రాచులేషన్స్. మీరు చాలా గొప్ప కొడుకు గొప్ప హస్బెండ్ అండ్ గొప్ప ఫాదర్ కూడా ఫ్యామిలీని ఎంత కేరింగ్ గా చూసుకునే హస్బెండ్ దొరికినందుకు సుష్మా గారు చాలా అదృష్టవంతులు నేను కూడా అనుకోండి మా హస్బెండ్ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. మీ ఫ్యామిలీ కి ఎప్పుడు బాబా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్పూర్తిగా అయితే కోరుకుంటున్నా.

  • @yagnavajhalasudhakararao9111
    @yagnavajhalasudhakararao9111 Před 3 měsíci +2

    కంగ్రాచ్యులేషన్స్ సుష్మా,కిరణ్!🎉🤩👌 సుష్మా ది చిన్న పిల్ల మనస్తత్వం.మీ కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... ప్రభంజన్ పేరు చాలా బావుంది,.....శ్రీమతి సుధాకర్

  • @KavithaMasipeddi
    @KavithaMasipeddi Před 3 měsíci +3

    Ur great.now a days no one are looking after parents but ur take caring u father in law💗💗

  • @hemanjanideviadapa7560
    @hemanjanideviadapa7560 Před 3 měsíci +2

    Ravi garu
    meeru , mee father iddaru adhrustavanthulu yendukante alanty father meeku, meelanty son aayanaki dirikinanduku
    GOD BLESS YOU ALL YOUR FAMILY 😊

  • @yashwanthsaiKatakam
    @yashwanthsaiKatakam Před 3 měsíci +18

    Successfully 800k completed 🎉
    Congratulations Sushma kiron

  • @shakuntalakuchibhotla6057
    @shakuntalakuchibhotla6057 Před 3 měsíci +2

    Great bondage in the family. Parents feel happy over these small gestures... It makes them feel that they are also important and wanted.

  • @vennapusabargavi6905
    @vennapusabargavi6905 Před 3 měsíci +2

    I really like this video a lot...because its shows, the love and affection towards with your father.How lovely treating your father with care and very exciting to show new car to him,not only ravi Anna...whole family taking care.I like the way you take care of your father.I feel it is needed vedio to all,let know the present generation.they may learn how to treat their parents by seeing this.
    🎉Congratulations for new 🚘 ..😊

  • @priyaraj03
    @priyaraj03 Před 3 měsíci +7

    Watching from USA! What a lovely video! Congrats on your new car! Sushma gaaru mee daggara nundi chala nerchukovali! You are the main pillar for family bonding! Thondaraga 1M subscribers kavali... Wishing you all the Best!

  • @BEASTT1199
    @BEASTT1199 Před 3 měsíci +2

    Great son ❤
    Great husband ❤
    Cute family ❤
    Appudu elane happy ga vundalani aa devudini manaspurthiga korukuntunna ❤

  • @Foodspottelugu
    @Foodspottelugu Před 3 měsíci +1

    Ravi gaaru mi father ni chivaravaraku illage chusukondi alage sushma gaaru meeru mamaya garila kakunda oka father la chusukuntunnaru chala great...

  • @lalithamantha6268
    @lalithamantha6268 Před 3 měsíci +2

    Super sushma kiran Garu.....congratulations And Mee Nana Garu Tho Chudadam inka Happy Ga Undi.....

  • @Kidszone-o8z
    @Kidszone-o8z Před 2 měsíci +1

    Congratulations nice vlog meru mi father la care chestunnaru super sushma garu

  • @lekharani6417
    @lekharani6417 Před 3 měsíci +3

    సుష్మ గారు మీరు మీ హస్బెండ్ రవి కిరణ్ గారు ఇద్దరు సెలబ్రిటీ లే (అది సినిమా, సీరియల్,యూట్యూబ్ ద్వారా కావచ్చు) అయిన ఇద్దరు very down to earth ఉంటారు, మీ వీడియోస్ చూస్తుంటే ఎప్పుడు బోర్ ఫీల్ కాలేదు, చాలా నార్మల్ గా చేస్తారు, యెక్కడ ఓవర్ గా అనిపించదు, కొందరు వి చూస్తాం కదా,ఎప్పుడు అయ్యిపొంటుంది రా భగవంతుడా అని అనిపిస్తాయి,ఒక్కో సారి రిపీట్ లో మీరు చేసేవి చూస్తాము, ఇది ఏదో మిమ్మల్ని ఇంప్రెస్స్ చెయ్యడానికి రాయటం లేదు, మనస్పూర్తిగా గా చెపుతున్న

  • @kanakalakshmieluruchannel
    @kanakalakshmieluruchannel Před 3 měsíci +2

    Wait chesi manchi car konnaru super vundi 👌👌👌super vlog

  • @mohannagula7491
    @mohannagula7491 Před 3 měsíci +1

    sushma madam me mamaye gareni chala baga chuskuntunnaru super madam.....memalni chusi chalamandhi nerchukovali.....🙏🙏 congrats

  • @anilvelagapudi
    @anilvelagapudi Před 3 měsíci +9

    Sushma Kiran garu hearty congratulations 🎉 and all the best for your future success new car ki PPF cheyinchandi scratch proof

  • @lakshmivisala6923
    @lakshmivisala6923 Před 3 měsíci +7

    Very happy to see you all❤stay happy and always genuine people

  • @SrwrS2710
    @SrwrS2710 Před 3 měsíci +3

    Such a beautiful vlog sushma garu ❤ the way u respect ur father Ravi garu is Awesome, the position of ur father in ur house is soo great 🎉 stay blessed. A infinite thing which we love u is the respect responsibility and many things too be learned ravi garu ❤❤
    Lots of love💕🩷 Those three hearts r of u 3 👪🥰....
    One more thing ravi garu we reach 8 lakh family......
    - SATHWIK

  • @reedy845
    @reedy845 Před 3 měsíci +1

    Wow ravi garu 🎉prabhanjan congratulations 🎊 👏 💐 🥳 super Sushama garu 🎉 congratulations. Ravi garu father also congratulations 🎊 👏 💐 🥳 wow and nice family sir 🎉🎉🎉God bless u ravi garu 🎉

  • @sharadhaa980
    @sharadhaa980 Před 2 měsíci

    Nice video andi.. Ravi garu you're a great son husband and father... Sushma gaaru kuda chaala manchivaru

  • @cherryspiky1717
    @cherryspiky1717 Před 3 měsíci +8

    Congratulations Sushma kiran garu❤😍

  • @deepthisrikanth1726
    @deepthisrikanth1726 Před 3 měsíci +1

    U r the best son ravigaru ..ur father is blessed to hav sonnlike u ❤.best father nd best son andi..

  • @ramyabathula4215
    @ramyabathula4215 Před 3 měsíci +2

    Super so nice annayya vadina and prabhnjan
    Congratulations for 800k + subscriber's ❤❤❤

  • @Sreechakra545
    @Sreechakra545 Před 3 měsíci +13

    Oka thandriki ide kavali koduku edugudala 😢😊 ..

  • @katte.Prasanna_aalok
    @katte.Prasanna_aalok Před 3 měsíci

    Really Ravi garu meru me father ni last one year back hospital ki ambulance lo treatment chestu Ela chusukunnaru naku chala Baga anipinichindi and now also he is still alive so great of u Ravi garu

  • @gowthamipenumuru5603
    @gowthamipenumuru5603 Před 3 měsíci +2

    Very happy to see your father's reaction ravi garu chala bagundi wish you all the best for your best future and success

  • @priyashetty3199
    @priyashetty3199 Před 3 měsíci +8

    Congrats vadinamma for 800k subscribers kottha car ragane 800k reach ayyaru it's soo lucky ❤

  • @user-gy8lu1qy7b
    @user-gy8lu1qy7b Před 3 měsíci +4

    Small family cute family ❤ may god bless u all

  • @rajyalakshmiramakrishnavuy1788

    SUSHMA MIRU MI SON KI TATA NI YEKA HANDLE CHEYYALO NERPE PADDATHI CHALA BAGUNDI TALLI, e rojullo grand sons ni peddavalla dsggaraku panpinchali ante adedo antarani varuga godallu bhavistunbaru. So your grate talli mi babuki niku, kiran ki God bless you.

  • @mamathanani1676
    @mamathanani1676 Před 3 měsíci +1

    Woow chala bagundi e video ravi anna congratulations onces again

  • @archanakishan1777
    @archanakishan1777 Před 3 měsíci +9

    Nanagari kosam like❤

  • @pratyusha4348
    @pratyusha4348 Před 3 měsíci

    Ravi garu sushma garu chala happy ga undi.. meeru twaralo kotta illu kuda konukkovalani korukuntunna❤🎉

  • @malathiramana6281
    @malathiramana6281 Před 3 měsíci +3

    Wow.....
    Congratulations sushma garu...

  • @arunadatla6059
    @arunadatla6059 Před 3 měsíci +1

    Congratulations Ravi garu nd family, take care of your father Ravi garu, he is very happy,

  • @shilpakonduru6466
    @shilpakonduru6466 Před 3 měsíci +1

    Congratulations both of you sushma vadina Ravi annaya

  • @Sunitharam4
    @Sunitharam4 Před 3 měsíci +4

    Hi Sushma గారు కాళీమందిర్ టెంపుల్ లో పూజా చేయించారా మేము ఇక్కడే ఉంటాము telusunte మిమ్మల్ని meet అయ్యేవాళ్ళం miss అయ్యము

  • @sridevichowdary6562
    @sridevichowdary6562 Před 3 měsíci +1

    Ravi gariki manchi offers ravali serials lo , he is talented actor, ento e industry talented persons ni okosari thokestaru

  • @deepthisrikanth1726
    @deepthisrikanth1726 Před 3 měsíci +3

    Meeru mana custa nd tradition super ga follow ayitaru..we likt thr andi.mplz continue the same..happy for u all🎉

  • @Chethan343
    @Chethan343 Před 3 měsíci +2

    Safe journey sushma garu and kiran garu❤❤❤❤❤❤❤❤❤❤

  • @padmaallam217
    @padmaallam217 Před 3 měsíci

    Hi Ravi garu me vedio s baga chustanu me family chala baguntaru chala decant ga ountaru love you me family ❤ meeru eappudu happy ga oundali God bless you

  • @gowripekala3640
    @gowripekala3640 Před 3 měsíci +1

    Chala super ga undhi Ravi anna and susma garu

  • @manoharvemulapalli8117
    @manoharvemulapalli8117 Před 3 měsíci

    The way you treat elders is the main highlight in this video I respect your family and I am subscribing to your channel to🎉

  • @user-sm6zh8xg7r
    @user-sm6zh8xg7r Před 3 měsíci +1

    Andarini ala cheste chala happyga undandi congratulations

  • @bhagyalakshmis9179
    @bhagyalakshmis9179 Před 3 měsíci +1

    Congrats sushma ravikiron garu, god bless your family

  • @deepikamudunuri2610
    @deepikamudunuri2610 Před 3 měsíci

    Superb ure guidence good father best son and supportive husband ❤ we are very hpy to seeing like this following tradition and happiness of ravi garu father is so precious

  • @r.nprabha1900
    @r.nprabha1900 Před 3 měsíci +3

    A great son

  • @Ganthireddy.Samuel
    @Ganthireddy.Samuel Před 3 měsíci

    Ravi anna, how lucky your as your getting a lot of love shown by your father at this age also ❤❤❤❤❤

  • @saikrishnaankoju
    @saikrishnaankoju Před 3 měsíci

    ❤ Once Again Hearty Congratulations Ravi Anna & Sushma Akka Tatha Garu ❤️💗🫂🎂 17:11 Anna Speechless 💗❤️ Hats OFF Ravi Anna ❤

  • @padmasruthi9519
    @padmasruthi9519 Před 3 měsíci +1

    Congrats for the new car......Ravi anna the way u treat each and every member in ur family is so sweet.....have a happy and safe rides a head God bless u all.....❤❤❤❤congrats for 800k family

    • @SushmaKiron
      @SushmaKiron  Před 3 měsíci +1

      Thank you so much 😊

    • @padmasruthi9519
      @padmasruthi9519 Před 3 měsíci +1

      @@SushmaKiron always felt like we are family and learning a lot from u both thankyou

  • @Nikitha1411
    @Nikitha1411 Před 3 měsíci

    Love you soo much thathagaru ❤mimmalni chusthe ma thathagare gurthostharu

  • @pavanilucky8052
    @pavanilucky8052 Před 3 měsíci

    Congratulations my lovely family..💐💐 Mee booster inka cream ekkada kanipinchaledhu... Ilage twaraga manchiga oka illu kuda konukuni maku gruhapravesham video pettali sarena sushma & Ravi garu. Parents ki nachithe pillalaki vunde anadam veru. Pillalaki nachithe parents ki vunde anandam veru. E rendu shades me video lo kanipinchidhi...love u all ❤❤❤

  • @SwapnaChalla-by4qo
    @SwapnaChalla-by4qo Před 3 měsíci

    స్కేటింగ్ షూస్ బాగున్నాయి

  • @Bharu1234
    @Bharu1234 Před 3 měsíci

    Hi ravi anna, sushma vadhina, prabanjan Ala vunaru. Vlog chala bagundhi i am somuch happy miru appudu elanay happy ga vundali anna vadhina Mè family ni chusthay maa family ni chuci nattu vuntadhi. Please oka sari mimalani kalavalani vundhi please reply. Congratulations

  • @HARSHATALKS5416
    @HARSHATALKS5416 Před 3 měsíci +5

    Congratulations for 800k subscribers

  • @KrishnaveniK-pl8tq
    @KrishnaveniK-pl8tq Před měsícem

    Mi life elage happyga munduku sagalani korikutunanu tq

  • @nitishchinu2486
    @nitishchinu2486 Před 3 měsíci

    Ravi garu Double happy now!
    one for CAR and one for 800k strong family!

  • @user-ym2zj3on7f
    @user-ym2zj3on7f Před 3 měsíci +1

    Aramaisamma thalli ki Jai chala powerful ammavaru ma car kuda akkada pooja cheyincham

  • @rohinisreevoleti470
    @rohinisreevoleti470 Před 3 měsíci

    Dad tho v.hpy moments ravi.mom kuda vunte bagunnu.sarey vzg epudu vastaaru.car r.k beach chudali kada.fmly lo kottha member.dogs tho car lo vlog pettandi.o.na.frm vizag❤

  • @varun_lingampelli
    @varun_lingampelli Před 3 měsíci +1

    3:52 panthulu 😂😂😂

  • @umaraghu4078
    @umaraghu4078 Před 3 měsíci

    Nanna anandam ravi gari kallalo merisindi ravisushma janta nindu noorellu challaga vundali achhu mila ravi garini kuda prabanjan bangaaramla chusukuntaadu....❤😂🙏🙏.🎉.🎉🎉nannagari ki namaskaram..

  • @munnasonu
    @munnasonu Před 3 měsíci

    Hi andi urgent ga seat ki vunna plastic covers ni remove cheyyandi avi vundam valla heat ekkuva vastundi
    And also ventilated seats ki ko ibbandhibavutundi

  • @SwapnaChalla-by4qo
    @SwapnaChalla-by4qo Před 3 měsíci

    సూపర్ వీడియోస్ వెరీ నైస్

  • @satyavani7775
    @satyavani7775 Před 3 měsíci

    Hi Ravi congrats mee pedda nanna garu Nagabhushanam gari maradaluni mee dad ni chusthe same ma bavagaru la vunaru ma bavagaru gurthukochi msg chesa GOD BLESS YOU nanna

  • @guntukuanil9298
    @guntukuanil9298 Před 3 měsíci

    Your father, wife and your son are feeling so happy for your new car Ravi garu.

  • @rushirams4700
    @rushirams4700 Před 2 měsíci

    Congratulations, sushma and kiran garu.

  • @Deepika-xv4do
    @Deepika-xv4do Před 3 měsíci

    Nice Video Ravi garu and sushma garu. Do remove the plastic covers inside the car as it releases toxic gases.

  • @sainikhithakukkala2928
    @sainikhithakukkala2928 Před 3 měsíci

    Mee new car chala bagundi 😊congratulations🎉❤

  • @kalyanchakravarthiterlapu5555

    Chala bagunnadi video akka tata gaaru chala happy akka.car super

  • @keerthikeerthi4904
    @keerthikeerthi4904 Před 3 měsíci

    Anna meeru sushma Garu very down to persons❤

  • @N-E-Z-U-K-O_Xx
    @N-E-Z-U-K-O_Xx Před 3 měsíci

    Congratulations dear Ravi, Sushma, Prabhanjan & family. Wishing you many many sweet memories with this new car.

  • @swapnagundlapally2951
    @swapnagundlapally2951 Před 3 měsíci +1

    Hello Sushma Kiron garu. We also bought ALCAZAR just 2 days back. Coincidentally ours is also same colour as yours. We also took our parents on a ride to temples. They too were happy like your father in law garu.

    • @swapnagundlapally2951
      @swapnagundlapally2951 Před 3 měsíci +1

      All the best on the arrival of your new car. We wish you the best and great things coming all through your way with the arrival of your new car. Congratulations 🎉

  • @brsandeep4314
    @brsandeep4314 Před 7 dny

    So Nice Ravi garu and family

  • @yaminifavouiites9954
    @yaminifavouiites9954 Před 3 měsíci

    Hi Ravi Garu,
    Congratulations on your new car.
    Please make a video of why did you choose this car as you told in your previous video. Your inputs will literally help us buying a new car

  • @dharbhasujatha3625
    @dharbhasujatha3625 Před 3 měsíci

    ❤Congratulations 🎊 Nannagare ni drive tesukelladam chala happy.

  • @shriyagaikwade6534
    @shriyagaikwade6534 Před 3 měsíci

    Hi shushma and Ravi garu congratulations and drive carefully,

  • @swathiramojuswathiramoju5997

    Congratulations ravigaru sushmagaru

  • @GSTS1234
    @GSTS1234 Před 3 měsíci

    Awesome anna and vadhina prabhanjan new car Awesome and journey with uncle also Awesome i love you anna and vadhina prabhanjan all the best for new home also bye good night sweet dreams and your dreams always comes true good luck anna

  • @user-vc5ew4xs6y
    @user-vc5ew4xs6y Před 3 měsíci

    Congrats ravi garu & family on purchase of new car. ❤❤❤ May grow to greater heights.
    Ravi garu you have a Good heart. You care your parents. You will have good long life & success in future ❤❤❤❤

  • @AnkaluammaAnkaluamma
    @AnkaluammaAnkaluamma Před 15 dny

    Sushma akka meeru anta chala istamu akka

  • @nakshatrasuguru2861
    @nakshatrasuguru2861 Před 3 měsíci +2

    Congratulations akka 800 k subscribers 🎉🎉🎉

  • @umaraghuram8074
    @umaraghuram8074 Před 3 měsíci

    Namskaram sushma garu and ravi garu congratulations for your new car and I wish you both for your future success and happiness

  • @kandikuppavaishnavi9197
    @kandikuppavaishnavi9197 Před 3 měsíci

    Super vlog akka. Really very happy to see all of you like this. Congratulations Ravi anna. May god bless you and your family and all the best to you and your family anna. May god bless uncle with good health and happiness. Love you all.🥰🧿💞💖

  • @KPRATHAP-iz7xl
    @KPRATHAP-iz7xl Před 3 měsíci

    Amazing and Wonderful Vlog ❤️
    Once Again Very Very Congratulations to ur whole family for ur New Car 🥳🥳🎉🎉
    The Way u Surprised Tatha Garu with the new Car was So Wonderful
    & Tatha Gari Reactions and Happiness on New Car was Lovely ❤
    The Family Dinner at the Hotel on Celebrating the Happiness of the New Car was So lovely 😊❤️
    Love ur Vlogs ❤️

  • @pirategamer902
    @pirategamer902 Před 3 měsíci

    Mee new car lo plastic covers thiseyandi,
    Ventilated seats kadha.
    And speedometer cover kuda thiseyandi. ❤

  • @sirishajyothula96
    @sirishajyothula96 Před 3 měsíci

    Car gurinchi addas feature gurunchi explain cheyandi ravi garu

  • @RAVATRRADDY
    @RAVATRRADDY Před 3 měsíci

    Hay karangal Garu meccarsuper Bundi Sushma aapka aunty chala system naa per Anitha Reddy from Kadapa❤❤❤😅😅😎😎

  • @ramrolon8738
    @ramrolon8738 Před 3 měsíci

    Great ravi garu and congratulations👏

  • @jayasubhash2371
    @jayasubhash2371 Před 3 měsíci +1

    Congratulations for the 800 k akka 💕

  • @aswanikonakanch
    @aswanikonakanch Před 3 měsíci

    Congratulations for 800k finally after many months🎉.. I hope u will definitely reach 1M soon❤.. we want live akka❤

  • @maresailu1807
    @maresailu1807 Před 3 měsíci

    Nice sir . May God give good health to your father .

  • @venkatasathyasambasivaredd3669

    All the best and God may bless you all and the new car is excellent and all the best once again

  • @prasannalakshmiaddanki2012
    @prasannalakshmiaddanki2012 Před 3 měsíci

    Hi congratulations me car gurinchi Anni vevaranga oka video cheiyandi

  • @Family-s2d
    @Family-s2d Před 3 měsíci

    Akka Happy for 8lakh subscribe 's and congratulations.for new car 🚗 and very very happy for suprising grandpa❤ and in future Will be also recreate the same seen with my father 😊 bless me Akka

  • @padmavadamodhula1435
    @padmavadamodhula1435 Před 3 měsíci

    Chala happy ga anipesthundhii.. sushma akka nijoga ma akka mavaya car konte a feel vuntundho ha feel nijoga vachendhii.. kallalo water vachendhii daddy ni ala chudagane.. 😢😢❤❤

  • @VinaykumarElluru
    @VinaykumarElluru Před 3 měsíci

    Shows positive things in vlogs ..
    People like us get motivated to live a positive life

  • @srijamunugala230
    @srijamunugala230 Před 3 měsíci

    Nice super family Sushma Kiran garu..👌👌👏👏❤️🎊

  • @dharbhasujatha3625
    @dharbhasujatha3625 Před 3 měsíci

    Peddavalla ni appudappudu bayatiki tesukellali.fresh feel avutaru🎉❤🎉

    • @SushmaKiron
      @SushmaKiron  Před 3 měsíci +1

      Mavaya garu won’t come andi as he is asthmatic patient